సార్.మనది యజ్ఞ,యాగాలు కొనసాగించే సనాతన ధర్మం.మహత్యాల కోసం,సంపదల కోసం, ఐశ్వర్యం కోసం నేటికీ అక్కడక్కడా మనుషులను బలి ఇస్తునే ఉన్నారు.ఆ వార్తలు అందరికీ చేరుతూనే ఉన్నాయి.భరతదేశానికి శాస్త్రీయ దృక్పథం అవసరం లేదేమో,అందుకే నేమో చాగంటిగారికి,గరిక పాటి గారికి సన్మానాలు,సంభావనలు ఇచ్చు కుంటూ,తెలుగు రాష్ట్రాలు కేభినేట్ హోదాతొ సనాతన మణుదర్మాన్ని,మరిచి పోతున్న యజ్ఞ,యాగాలను కొనసాగించ ప్రయత్నించ సాగుతున్నారు.ఇలాంటి వాటిని ఎవరు అడ్డు కోవాలి?
@PrasnicheGalam2 күн бұрын
సార్ కొంచెం మంది ప్రజలకు జంతువులు జంతువులు కావు, వాటిని వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు లాగా చూసుకుంటారు. అది ఒక రకమైన అనుబంధం. ఆ అనుబంధ విలువ వాళ్లకే తెలుసు. వాళ్లకి ఎంతో ఇష్టమైన అనుబంధం విడిపోతున్నప్పుడు, దాన్ని దక్కించుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తారు. ఆధునిక ప్రపంచానికి ఇవన్నీ అర్థం కావు, వీళ్ళకి ఆధునిక ప్రపంచం తోటి బంధం ముఖ్యం కాదు
@prasadreddykola-ww9kb2 күн бұрын
The great prof nageswsr sir thank you sir for your vedios
@anveshkumar23Күн бұрын
Puranallo janthu bali leda......superb covering by Nageswar...!
@gtsswamy191Күн бұрын
అనంతపురం జిల్లా బొమ్మనహల్ మండలం
@avinsegi2 күн бұрын
Good Analysis
@yallasekhar9291Күн бұрын
మీరు చెప్పేది కూడా కరెక్ట్ సార్ మనం తరతరాల నుంచి అన్నం తినుకుంటు వచ్చును ఇన్ని తరాల నుంచి అన్నం తినాలి ఇప్పుడు ఇతరుల నుంచి ఏదైనా కొత్తగా వెరైటీ తిందామా అభివృద్ధి చెందిన కదా అన్న మొదలు వేరేది ఇప్పుడు తిందాం
@vrs775262 күн бұрын
జంతు బలులు నిషిద్దం... హలాల్ చేస్తే పవిత్రం. ఇదే మా సెక్యులరిజం
@HarekrishnaPechetti2 күн бұрын
నిజమా తలుపులమ్మ గుడి, వారిగేడు దానమ్మ గుడి వద్ద ఎన్ని జంతువుల బలి జరుగుతోందో ఒక సారి చూడండి.
@vrs775262 күн бұрын
@HarekrishnaPechetti Animal sacrifice is illegal in India under several acts, including: Andhra Pradesh Birds and Animals Sacrifice Act 1950 Prevention of Cruelty to Animals Act, 1960 Section 428 and 429 of the Indian Penal Code Basically I am against animals sacrifice.. But what is the difference between animal sacrifices and halal. Both are the same , but As per Indian govt animal sacrifices is illegal it is banned in india, we should welcome that law, but at the same time HALAL not banned and govt promoting. This is called double standard law . This is our secularism.
@SrujithReddy-l8j2 күн бұрын
There is no connection between secularism and halal. We should not bring secularism into every thing related to Islam or even any religion. Secularism means all the people free to follow their own religion and government should not involve in it. If there is any crime related to religion we should condemn it irrespective of the religion
@vrs775262 күн бұрын
@@SrujithReddy-l8j Animal sacrifices and Halal both are the same, then why can't we not have a common act (law). Secularism means that the govt should not support any religion . Here for the same cause two laws, Animal sacrifices prohibited and halal certified My view is both should be banned if We are really a secular country.
@sskotagaramjsp73132 күн бұрын
నువ్వు కోడిని కోసే అప్పుడు. దేవుడా ఈ కోడి ప్రాణం తీస్తున్నందుకు నన్ను క్షమించు. నా భోజం కోసం ఈ కోడి ని కొస్తున్నాను. అని చెప్పండి Halal అంటారు. అంతే. ఇప్పుడు చెప్పండి. కోడిని కోసే ముందు ఒకరు దేవుడు కి క్షమాపణలు చెప్పారు. ఇంకొకరు చెప్తారు అంతే. దీనికి జంతు బలి కి ఏంటి లింక్? దీనికి సెక్యూలరిజం కి ఏంటి లింక్?
@SrauD-f8u2 күн бұрын
ఇది చాలా ఇంపార్టెంట్ న్యూస్ sir,
@RammohanraoPulipati2 күн бұрын
ఇక్కడ ఒక విషయం మరిచారు అంతా జనాలదే తప్పుడు ఆనవాయితీగా వర్ణించారు మంచిది.మరి పోలీసులు జంతుభలిని ప్రోత్సహించారు ఆవిషయం ఎంత బాగా తప్పించారు ఒక ప్రభుత్వ అధికారిగా పని చేసే వారు సమర్థిస్తూ పోతే జనాలు ఎలా మారుతారు.దాని గురించి ఎందుకు మాట్లాడటం లేదు
@MediaWrap-Up2 күн бұрын
Respect towards intellectual people
@venkategowduramappagowdu83392 күн бұрын
Excellent sir
@seshagiriraokomaravolu12892 күн бұрын
గురువు గారి కధా గమనం గొప్ప గా సాగింది కానీ claimax ?
@dhanunjaytr74462 күн бұрын
బొమ్మనహల్ ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా లో వుంది
@akellavenkatanageswararao6221Күн бұрын
ఈ సృష్టిలో మనిషి తప్ప ప్రతీ చెట్టూ, ప్రతీ జంతువు ఇంకొకరికి ఉపయోగపడతాయి. మనిషి వల్ల ఈ అందమైన ప్రకృతికి హాని తప్ప ఉపయోగం లేదు. హృదయం లేని మనిషి, కనీస మానవత్వం లేకుండా, జంతువుల సమస్థాన్నీ దోచి, ఆఖరికి వాటిని అనా గరికం గా, క్రూరంగా సంహారిస్తున్నాడు. కొన్నాళ్ళకు ఈ మనుషులకు తిండి కరువై నశించిపోవచ్చు. భగవంతుని సృష్టిని అందరు గౌరవించడం, ప్రేమిచడం కరువైతే, మానవత్వం అన్న మాటకు అర్ధం లేదు.
@manoharjsvl71382 күн бұрын
శాఖాహార మే మంచిది కదా.దానికి బలి ఇచ్చారు అనడం దేనికి రోజూ ఎన్నిటిని తెగకోయటం లేదూ
@reset.india202 күн бұрын
కాదు....తెలంగాణ ది. దారి తప్పి వెళ్ళింది..
@the-other-one2 күн бұрын
ప్రస్తుతం జనాలు దేవతల మీద ఉన్న నమ్మకాల కంటే తమ లేదా తమ ఊరి గొప్పలు చుపిన్చుకోడానికే చేస్తున్నారు.
@RajeevKombathula-l1eКүн бұрын
Sir garu meru chuskondi ee black bueaty ni😊
@nerellahanmanthu61452 күн бұрын
❤
@thummalaguntaraju3700Күн бұрын
ధర్మరాజు లేకాపో వచ్చు మీరు ఉన్నారుకదా
@nagasrinivas3592 күн бұрын
Video 4.00 starts
@Navadeepnavaneeth2 күн бұрын
మటన్ తినవా అంకుల్ నువ్వు
@pallepushpalatha59382 күн бұрын
బర్రెలక్క కు ఇవ్వండి
@kachisreedhar6311Күн бұрын
Knowledge ekkuva, gnaanam takkuva .....
@srinivasaoilmill2 күн бұрын
మీరు ఎనుము (ఆడ) బొమ్మ చూపిస్తూ దున్నపోతు (మగ) మీద వ్యాఖ్యానం చేస్తున్నారు.
@satyanarayanapothu46912 күн бұрын
ఏదైతేనేం? అక్కడ గేదె లేదా దున్నపోతు అనేది విషయం కాదు దున్నపోతో !?
@madinavinodh6142Күн бұрын
ఆంధ్ర లో గేదే అంటే( ఆడ), పోతు అంటే (మగా)
@robinsurro92802 күн бұрын
మాకు ధర్మరాజు లేకపోయినా, పవన్కళ్యాణ్ వున్నాడు.
@Rakash2732 күн бұрын
Deniki unnadu ? Inko pelli ki ready unnadu
@chandrashekarbikkumalla7075Күн бұрын
😃😃😃😃😃😃😃😃@@Rakash273
@thippannagarisureshbabu2187Күн бұрын
2025 Best joke😅😅😅😅😅😂😂😂😂😂
@hihoney5609Күн бұрын
@@Rakash273మీరు మగవాడిని పోషించె దైర్యం ఉంటే నువ్వు మరొక పెల్లికి రడి అవ్వు అన్నా ..ఇతరాలు మీద పడి ఏడవడం ఎందుకు.
@FarmersfirstКүн бұрын
😂😂😂😂😂
@mahiiengg21 сағат бұрын
2-3 min cheppe vishayanni, 8 min sodhi chepthunnara?
@YHari-f3y2 күн бұрын
Mari Bakrid gurunchi cheppandi
@SaveTelangana-tp2pv2 күн бұрын
దాని గురించి చెప్పడం కూడా భయం ఏం లేదు సమయం వచ్చినప్పుడు ప్రొఫెసర్ గారు చెపుతాడు
@YHari-f3y2 күн бұрын
@SaveTelangana-tp2pv 100 years tharvaathanaaaa
@kallurugopalreddyКүн бұрын
ధర్మరాజు రెండు అబద్దాలు చెప్పీ నాడ ?
@nithinnallikala95782 күн бұрын
ధర్మరాజు తాను పాండవ రాజుగా ఉన్న పాండవుల కోసం చేసిన పని గురించి విరాట్ రాజుతో అబద్ధం చెప్పాడా? నాకు ఈ విషయం అర్థం కాలేదా? రాజు విరాట్ ప్యాలెస్‌లో యుధిష్టుడు కంకు పట్టుగా ఎలా చేరాడు??
@naraboyinayelleswara53032 күн бұрын
Sir small correction it is not kurnool dist but anantapur dist . Bellary has land borrder with both ATP and KNL dists. Bommanahal falls under anantapur dist
ఏముంది సార్, సింపుల్ దాని సంతానాన్ని,అది ఇచ్చేపాలనూ పంచుకోవడమే
@sundararamireddy97712 күн бұрын
Please stop this boring analysis. Come directly to the point.
@vyasoruganti54Күн бұрын
Pro give 50 each the days r now beef eating people.
@sivakrishnavemula47202 күн бұрын
Sir , bakrid ki emi tinnaru, malli beef tinaddu ante . Maa food habits maa ishtam antaru, kani jatara lo Bali istamu ante chandasa vadam gurthuku vachhindi. Sir Annam tinte argutledu ante velli Doctor chuyinchukondi , kani tinnafi aragaka sodi kaburlu perita sanatana dharma ni helana cheyakandi.
@venkateswarlukummari60062 күн бұрын
I have a question for you, the same ISRO People performing rituals for every mission. How can you explain this.
@satyanarayanapothu46912 күн бұрын
ముస్లింలను హలాల్ పేరిట విమర్శిస్తూ , మనం మాత్రం జంతు బలులు ఇస్తూ సనాతన ధర్మం గురించి గొప్పగా మాట్లాడుతాం .ఆహా! నా హిందూమతమెంత గొప్పదో కదా !? గొప్పదే! కానీ దాని పేరుతో మనల్ని విభజిస్త్తూ అధికారం అనుభవిస్తున్న వారు ఇంకెంత గొప్పవారు కదా!
@ramarao80322 күн бұрын
నీ లాంటి మూర్ఖుల హలాల్ ని ఏనాడు విమర్శించరు .. ఉమ్మేసిన ఆహారాన్ని ఆబగా తింటారు కానీ హిందువుల పై విషం చిమ్మడానికి సిగ్గు విడిచి మాట్లాడతారు... హిందువులు జంతుబలులు తప్పు అని ఎప్పుడో చెప్పారు.. కొంతమంది మాత్రమే ఇంకా పాటిస్తున్నారు.. బక్రీద్ రోజు ప్రతి వీధిలో జరిగే హింస గురించి మాట్లాడే ధైర్యం లేని నీ లాంటి వాళ్లకు హిందువులను విమర్శించే హక్కు లేదు
హలాల్ అనేది అందరి మీదా బలవంతంగా రుద్దే ది ..జంతు బలి అనేది వాల్లకు మంచి జరిగింది అని అమ్మవారికి ఇచ్చేది వాళ్లు ఇష్టం పూర్వంకంగా వారు కుటుంబం వరుకే. గాని. అది మార్కేట్ లో. విక్రయించరు...కాని. హలాల్ అన్ని మతాలు మీద బలవంతంగా రుద్దే ది.
@Kadhilekalama2 күн бұрын
Ikkada matlaade dunnapotu andhra na leka telangana na?😂
@purushothamkoti92292 күн бұрын
Mari beef సంగతి cheppu master?
@yadagirisaicharan2 күн бұрын
Niku istama untey tinu
@royalstar20822 күн бұрын
మన దేశం బీఫ్ ఎగుమతి చేస్తున్నది
@pratapr79592 күн бұрын
@@royalstar2082age అయినవి చేస్తర్ర ఎర్రీపుక
@madasuravanaiah5473Күн бұрын
సలోమన్ రాజు బైబుల్ లో ఇచ్చిన జడ్జిమెంట్ సార్.బైబుల్ తరువాత వ్రాసింది భారతం.
@pinnamanenivc9072 күн бұрын
అసలు విషం
@IArjunReddy2 күн бұрын
Adhi traditional professioner. Meeru Muslims avulu ni tintu unte mtladaru...
@krishnaraosangeetham46362 күн бұрын
Idharu thallula panchayathi ni Theerchindhi Bible lo vrayabadina sangathi sir Solomon king Chesina Pani sir
@chinthalanarasimhuluatoz842 күн бұрын
అయితే మీరు చికెన్ మటన్ తీరా sir..
@hihoney5609Күн бұрын
అది రహస్యం...బయటకు సుద్దపూసలం. హిందువుల మీద విషం.ఇదే ధ్యేయం
@mshekharreddy9992 күн бұрын
Edi karnatakadi
@WheyProtein-u1j2 күн бұрын
Ha mana vallu doesn't deserve anything
@nagasrujankumar90322 күн бұрын
Ni sodi anti ra
@swamysindavalam2 күн бұрын
Are లెఫుట్ గా రోజు ఎన్ని గేదెలు ఆవులు ఎద్దులు కోసుకుని తింటున్నారు అది కనపడదా నీకు సన్యాసి
@girijaprasadduggaraju63212 күн бұрын
What about halal and most Hyderabad muslim eating beef 🍖. How you can counter this scenario professor garu
@hanumantharaodama89172 күн бұрын
Useless analysis
@srinivasacharychilakapati51842 күн бұрын
Junk batlu vunnaru
@BVGY442 күн бұрын
Bakrid time lo kida miru oka video chesi janthu bali vadhu miru chandasa vadhanni vadalandi ani chepthey baguntundi😂😂😂
@mohammedafsarali13712 күн бұрын
ఒరేయ్ చికెన్ మటన్ కూడ మానెయ్యాలి అవీ కూడ ప్రాణాలే
@royalstar20822 күн бұрын
మన దేశం నుండి ఆవు మాంసం ముస్లిం దేశాలకు ఎగుమతి చేస్తున్నారు