నీచేతిలో ఒక కలముగా - చిత్రించే కుంచెగ నీరూపుకు ప్రతిరూపుగ - మలిచావు నన్నిలా నీ గాయపు కిరణాల ప్రోగుగ నీవాక్యపు నెరవేర్పుల కృతినిగ చేశావు నన్నిలా.. 1. నీ స్వరం విన్న క్షణం కరిగిపోయె నా హృదయం చేరువై నీ ప్రేమకు - దాసోహమైతిని తల వంచి నీదు పాదాల చెంత - జీవింతు నీ కోసమే 2. నీవు నాకుండగా కొదవయే నాకు లేదుగా సాక్షిగా నీ సేవలో - తుదివరకు నడిచెద దేదీప్యమైన నీ రాజ్యమందు వశియింతు నాయేసయ్య.
@SyamalakumariPolinati-li6qd Жыл бұрын
Noah ayyagari song lyrics super ga undhi meru super ga padaru God bless you ammagaru
@vijayam1284 Жыл бұрын
Noah gaari chetilo kalamu nundi veluvadina paata ...... nice song
@pallesudhakar62557 ай бұрын
Song of real man of God dr.Noah ajaykumar
@yesuratnam21695 ай бұрын
Nissygaru inka baaga paadochu meeru 50% paadaru
@Abhi-rd1wt7 ай бұрын
Song bagunte aa song evaru dwara vachindi ane partially lekunda anni manchi songs padatharu nissy garu