ఇది మరీ దారుణం కాదా ? జానకి గారె ఆ అమ్మాయిలా పాడ లేరా?
@pallerlamadhavi625812 күн бұрын
😊😊😊😊😊
@venkatswamy40492 жыл бұрын
SUPER DUPER SONG AMMA CHALA CHALA BAAGA PADU CHUNNAARU. EE SONG JANAKAMMA THALLI THARUVATHA MEEREY ANNATLU AALPINCHAARU THE GREAT SHREE NIDHI GAARU.
@hymavathikatta86292 жыл бұрын
Excellent singer. Born junior Janaki.
@mohankapoorkhatri54062 жыл бұрын
WORDS PRONOWNCEMENT IS EXCELLENT and RAAGAAS SINGING IS EXCELLENT and MELODYFUL by Madam.SRINIDHI.
@innabasanireddy54786 ай бұрын
జానికి అమ్మ ఈ భూమి పై ప్రజలు ఉన్నంత వరకు మీ గానం నిలిచి పోతుంది అనుటలో ఎటువంటి సందేహం లేదు.
@p.sudhakerreddypsurdy5493 Жыл бұрын
సూపర్ గా పాడింది ఎస్ జానకి గారి వలే ప్రేక్షకులను ఆకట్టుకున్నది హ్యాట్సాఫ్.
@bhaskarank8377 ай бұрын
Now I am 73 years old.When I was in6 th standard this song was heard from theatre loud speaker was entered in to my heart.THOSEdays movie watching was beyond my imagination.This song put me in sad and relax form in life
@subbaraom.v.92042 жыл бұрын
భగవంతుని వరప్రసాదిని..కన్న తల్లిదండ్రులు కు నా వేల వేల నమస్కారములు..
@kcveerabhadrikrindinti4812 жыл бұрын
శ్రీనిధి గురించి ఎంత చెప్పనా తక్కువే అవుతుంది. ఎందు కంటే జానకమ్మ గారి లాగా పడడం అంటే మాములు మాటలు కాదు. కానీ అలాంటి గొప్ప పాటను, అంత మధురంగా, క మాటలో చెప్పాలంటే, జానకమ్మ గారి పాటలో కన్నా కూడా మాయమరచి పోయేలా పాడింది. All the best to Srinidhi.
@yousufalishaik2385 Жыл бұрын
The great 🙏
@ncanantakrishna516411 ай бұрын
You said correct
@ThirumalayaVadde10 ай бұрын
¹111¹😊😊❤ by@@yousufalishaik2385
@Prabhusiri3273 ай бұрын
Ni yamma
@kanchinadhammurthy6231Ай бұрын
ఈలపాట రఘురామయ్యగారంటే సామాన్యులా, మనం చేసుకున్న పుణ్యంవలన వారి దర్శనం మనకు కలిగినది.
@satyanandamurthy71024 жыл бұрын
అమ్మా! శ్రీనిధీ! పాడుతూఉండగానే ఆనందంతో నా కళ్ళు ఆర్ద్రతతో నిండాయి. Keep it up తల్లీ!
@venkateswarlue8053 Жыл бұрын
ఊహ తెలిసినప్పటి నుండి నా కు ఈ పాట చాలా ఇష్టం..బాగా పాడారు శ్రీనిధి. అభినందనలు 🎉
@RamachandraMurthyY8 ай бұрын
Eepatanakuchalaestam
@kvvnarayana30657 ай бұрын
🎉🎉Hatesup
@ragirinarasimhulu41535 жыл бұрын
ఎన్ని మాటలతో పొగడినా ఇంత అందంగా పాడేవారు ఉండరు. ధన్యజీవి. తల్లి, తండ్రులు ధన్యులు. తెలుగు గాయని జానకమ్మ గారి గాత్రమునకు దగ్గరగా ఉంది
@raghurachapalem87853 жыл бұрын
EXCELLENT Melodies voice Good future హృదయపూర్వక అభినందనలు శుభాభినందనలు శుభాకాంక్షలు
@gaddamkadirappa12703 жыл бұрын
Uh f 😭
@garimellasainathsharma442 Жыл бұрын
చాలా చాలా అద్భుతంగా పాడారు టోన్ బాగావున్నది భగవంతడు చల్లగాచుడాలి
@mukhyapranarao49263 жыл бұрын
శ్రీనిధి నిజంగా నీవు దేవలోకం నుంచి వచ్చిన గంధర్వ కాంతవు.ఇక నీ గానాన్ని ఏ విధం గా వర్ణించాలో చెప్పడానికి మాటలు సరిపోవు. నీ పాటను ఏ వందల సార్లు విని వుంటాను. అమ్మా! నీకు శతకోటి వందనాలు.
@graghavareddy95742 жыл бұрын
Òo
@graghavareddy95742 жыл бұрын
Oò
@nagarathnapkotian7229 Жыл бұрын
@@graghavareddy9574 m ,
@c.sharadha4681 Жыл бұрын
Huikmbvcxf😊❤😂🎉😢😊
@anjaneyalug8974 Жыл бұрын
@@graghavareddy9574 ⁹.
@hariprasadnaidurangineni65082 жыл бұрын
చాల మంచి కంఠం మునుముందు మంచి భవిషత్ వుంది.అమ్మాయి కి.గాడ్ బ్లెస్సింగ్
@VenkateshwarluGouru-vh2os6 ай бұрын
Affectionate sreenidhi Your melodious way of singing will not come by practice.Goddes saraswathi is in you.
@manoharkumarbattu39587 жыл бұрын
అద్భుతమైన గాత్ర సౌందర్యం.. Excellent Srinidhi, all the best for your bright future.
@srinivasgoodsong4376 жыл бұрын
exalent thalli srinivas reddy jammikunta
@RameshBabu-df6cr Жыл бұрын
R r. Idi g. OK I wl"ill be.., l".gl l
@rajavenkatesh70692 жыл бұрын
Srinidi, thalli you are great, you will make us all proud. Bless you.
@venkatswamy404920 күн бұрын
నాటి పాటకు శ్రీ నిధి గారు మరో "100" సంవత్సరాలు జీవం పోసి మహా అద్భుతంగా పాడి శ్రీ నిధి గారు,"జానకీ శ్రీ నిధి " అయ్యారు. 100 మార్కులు కాదు కదా 200 మార్కులు వెయ్యాలి.
@DevaRaju-zv3bg4 ай бұрын
అమ్మా శ్రీనిధి అద్భుతం భగవంతుడు ఇచ్చిన వారం meeku
@gangaisettysrinu72402 күн бұрын
మంచి గాత్రం. చాలా చక్కగా. పాడినది శ్రీనిధి గారు.. ఎన్నిసార్లు విన్నాలన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది.. వాయిద్యం అద్భుతంగా వాయించారు కళాకారులు
@hazarirajeshwarrao69005 жыл бұрын
All the best Srinidhi Keep it up God bless you
@pattabhidasipalle59282 жыл бұрын
జానకమ్మ ను మరిపించావమ్మా. అద్భుతం.
@kotipallivenkataramanakuma86122 жыл бұрын
Hats off to Srinidhi. Great voice. God's gift to our Music fraternity. I would have listened this more than 100 times. God bless you Srinidhi. 👌👍🙏
@darapusrinivas3 ай бұрын
ప్రవీణ్ గారు చాలా చాలా బాగా ఆలపించారు ఈ పద్యాన్ని , ఎన్ని సార్లు విన్నానో లెక్క లేదు 👏👏🙏
@ramachandrappam40852 жыл бұрын
You are the god' s gift for ur parents,realy amazing voice u have .,
@ssreenivasulu53583 жыл бұрын
చాలా అద్భుతంగా పాడారు శ్రీనిధి గారు హృదయాన్ని హత్తుకునే లా భగవంతుడు మీకు అద్భుతమైన గాత్రం ప్రసాదించారు మీరు సంగీతం లో మాస్టర్ డిగ్రీ చేశారు ultimate performance 🌷🌷🌷👍👍👍
@kaipa998211 ай бұрын
ఈ గీతం మాస్టారు, జానకమ్మ గార్లు ఇద్దరు ఆలపించారు, ఈపాట ఆకాశంతరాళములో నుండి జలపాతము లాగ జాలువారుతుంది. ఎన్నివేలాసార్లు విన్నా తనివితీరదు.
@chinthannachenchugalla29802 ай бұрын
Wow great singing super cute entha cheppina there is no words for appreciate, suseela, janaki and chithra and sreenidhi 👌👌🙏🙏
@ssreenivasulu53583 жыл бұрын
Srinidhi u r an excellent classical singer it is not an easy very tough song superb..
@tarashankar2957Ай бұрын
ಸೊಗಸಾದ ರಚನೆ ಸೊಗಸಾದ ಸಂಗೀತ ನಿರ್ದೇಶನ ,ಸೊಗಸಾದ ಹಾಡುಗಾರಿಕೆ❤
@RajgopalN3 жыл бұрын
Wonderful song by Srinidhi and team. I felt as if I was listening to the original song. You have great future, keep it up.
@mittapullaareddy96733 жыл бұрын
U
@muralikrishnareddynimmakay21582 жыл бұрын
Johaarlu thalli
@mbdas83017 ай бұрын
Fantastic singer! Effortless singing! No gimmicks! If you close your eyes and listen, you will take her for Janaki Garu! Great going! God be with you!
@jayasreesankara55102 жыл бұрын
Wonderful presentation. Excellent teamwork.Sreenidhi gariki and to the whole team hearty congratulations
@jraveendra785719 күн бұрын
🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 JAI JAI SRI SRI MEHAR BABA .PADA ABHI VANDANAM. YOUER SLATE EDUCATION HAD REAL STEPS OF SPIRITUAL EDUCATION.DEAR YOUR TONE IS VERY NICE SURYA .THANKS.
@ramamoorthy3932 жыл бұрын
As of now I might have heard your performance more than 6 times magicians played their role perfectly. one among the good performances
@selvarajkannan702326 күн бұрын
Burning song 🔥.Estimable Sreenidhi garu.Awesome terrific performance and always healing our heart 👏🙏🇮🇳
@sbalasubramanyam63013 жыл бұрын
WOW 👏😮👏 ! Srinidhi performance is excellent and Superb !
@shaikjaveedj.a701711 ай бұрын
🎉😢 0:00
@shaikjaveedj.a701711 ай бұрын
0:33 0:34
@narasimhamurthy1234 жыл бұрын
May God bless you. నీ లాంటి గాయనిని ఇచ్చిన నీ తల్లితండ్రులకు వందనాలు 👌👍🙏
@Murali01232 жыл бұрын
Excellent performance by Chi..Srinidhi.. God bless you. 💐💐💐😊😊😊👍👍👍
@srinivasuadapaka13832 жыл бұрын
👌👌👌👌👌👍👍👍🙏🙏🙏
@satyanarayanamurthybuddhav95202 ай бұрын
A musical recod ,my child,Srinidhi . God bless yoy !
@rangasamyv42093 жыл бұрын
What Srinithi expressed at the end of performance that the excellence of the song with tavil and nathasuram
@sivaramaiahburri64593 жыл бұрын
చాలా బాగా పాడినందుకు.. శుభాశీస్సులతో కూడిన అభినందనలు.
@Sankarganti11 күн бұрын
చక్కని గాత్రం తల్లి ఆశీస్సులు.
@satyanarayanareddyc51382 жыл бұрын
🙏🙏🙏 EXCELLENT PERFORMANCE చాలా అద్భుతంగా పాడారు.
@kalyanraoandukuri2554 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ramaswamybamandla19337 ай бұрын
Srinidhi your parents so great and blessed you are their God's presentation may God bless you and your family.
Oh what a voice. I am a fan of Janaki garu. Some how you came to nearer to her. Good voice keep it up
@afsianome48662 жыл бұрын
జానకమ్మ మొదటి పాట తెలుగు లో, అన్ని గుడులలో ఇదే పాట అ రోజుల్లో
@Parashivaiah3 ай бұрын
Srinidhi. Beautiful singing, keep continue god bless u thank u very much
@kgovindu27113 жыл бұрын
ఏమని పొగడగలము! సరస్వతీ పుత్రికా అందుకో మా జోహార్లు.
@sreenidhiesnidhi50064 ай бұрын
அருமையான பாடல் ஸ்ரீநிதி இன்னும் நன்றாக வளர வேண்டும் வாழ்த்துக்கள் வாழ்க வளமுடன் வளத்துடன் நலத்துடன் ஆசீர்வாதங்கள் என்றென்றும் உரித்தாகுக ஸ்ரீநிதி ஈ ச புதுச்சேரி
@DivyaBhaskar-ob1ig4 ай бұрын
a@@sreenidhiesnidhi5006
@vemurisudhakar72833 жыл бұрын
Bangaru talli, it's gift of God to you. Superb. God bless you
@mandatilaxmaiah79443 жыл бұрын
Ct Ct L
@mandatilaxmaiah79443 жыл бұрын
Is pretty much pretty much part part part paper paper paper for llpplpp
@ramaraocheepi78474 жыл бұрын
Srinidhi is hugely talented and sings with grace and ease
@eswarpoosarapu66884 жыл бұрын
NIJAM RAMA RAO GARU
@kalyanraoandukuri2554 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@suryajanttribhovandas54132 жыл бұрын
Excellent Voice and Music. Many other have sung this song with Music , But this is Unique excellent and Casio player Musician accompanies her voice till the last word.
@jayarajukakumanu22443 жыл бұрын
It's heavenly Congratulations Mam Beautiful Can't believe
@jayaprakashnarayannimmagad83032 жыл бұрын
బంగారు తల్లి మన ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లాలో పుట్టినందుకు వెంకటేశ్వర స్వామి పాట పాడారు మీరు ఎన్ని ఎన్నిసార్లు అయినా ఈ పాట నాకు వినబుద్దిగా ఉంది వందల వేలసార్లు అయినా మీ గానామృతం మీ నోటి నుంచి వచ్చిన పదాలు ఆ సంగీతము వినసొంపుగా చాలా అద్భుతంగా ఉన్నాయి చాలా చాలా సంతోషం భగవంతుడు నీకు చాలా మంచి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని చెప్పి మంచి మంచి పాటలు పాడాలని నేను నా భార్య కోరుకుంటున్నా ము
@raghavaraovankadaru974 жыл бұрын
What a wonderful song Thanks to Janaki Amma so many times I listen this but still I want this song V Raghavarao Dublin USA
@sagardevarasetty91254 жыл бұрын
🙏
@thotapalliseetharamaulu11053 жыл бұрын
Verygood.sreeiaminterest
@kurakuravichadu4106 Жыл бұрын
My name is ex army officer k ravichandrudu from kurnool verry very good voice cinimavallanu minchi poyav talli neev ee patanu kanisam 10sarlu vinnanu good bless you .devdu eelanti ok kuturu unte chala happy ga feel ayye vadini my age 60years
@govardhandevlla56215 жыл бұрын
జూనియర్ జానకి...నీ పద ఉచ్చారణ అద్భుతం. నీకు ఆ వేంకటేశుని అనుగ్రహం కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
@GaddamBhaskar-o6q2 ай бұрын
సూపర్ గా పడినారు చక్కని స్వరం తో Godbless you
@chennarayuduk71844 жыл бұрын
Super Singer 👏 God bless you
@marripudivenkateswararao20912 ай бұрын
Excellent 🎉 good 👍 srinidhiandteem
@ghantasalasongsbyrachapundaree3 жыл бұрын
Amazing singing Sooper SreeNidhi garu Excellent singing andi.🌴🌻🌴🌻🌴🌻💐🌱💐🌱💐🙏🙏🙏💯💯💯💯👌👌👌🌹🍋🌹🍋🌹🍋🍑🍑🍑
@sampathkumarbukkarayasamud87772 жыл бұрын
Excellent marvellous and tremendous effort
@akkayyabadineedi2125 Жыл бұрын
@@sampathkumarbukkarayasamud8777 kknnn no vovov v
@ErukulaRamachandra-sz4hx3 ай бұрын
సూపర్ శ్రీనిధి మన అనంతపురం పేరు నిలబెట్టావు 🙌🏻🙌🏻🙌🏻దీర్ఘయసు మానుభావ
@mahendraaralingam74704 жыл бұрын
ఎంతసేపు పాడేవాళ్ళ మొఖాలు చూపించాడమెగాని,వాద్య సహకారాలు అందించే వారిని చూపిస్తే వాళ్ళు ఎంతకష్టపడుతున్నారో,ఎలా టీమ్ వర్క్ చేస్తున్నారో తెలుస్తుంది కదా,
@move1957straight3 жыл бұрын
Camera should move at musicians side also to maintain equal justice......thank you.
Srinidhi garu..! Meedhi song balle..balle.. padinai..meeki god bless yunnai..! good gift Vocal yunnai..!
@kameshwararao71053 жыл бұрын
చీరంజీవి నీవు పాడిన పాటల్లో ఈ దేవి దీనబాంధవా పాట ఒక మచ్చుతునక !
@shivkumarneervani-vt3lyАй бұрын
Nice Bgm. Super Reaction.Balayya babu 👌🔥💪🤗❤️✌️
@yeturihazarathaiah34622 жыл бұрын
Exlent voice God bless you🌹🌹🌹
@venkataraopattem81134 жыл бұрын
Lovely. Beautiful Amma GOD BLRSS YOU. I wish you shd. Have blessings from.all quarters to assure a bright future
@ratnammanineru21474 жыл бұрын
P
@vellurukrishnakanth74576 жыл бұрын
Really your voice like janaki.. Amma. And awesome performance... Srinidhi
@subburam35153 жыл бұрын
||m|77
@narashimhareddyreddy89493 жыл бұрын
@@subburam3515 m
@alladibabu41402 жыл бұрын
మరో "జానకీ" తల్లి very beautiful.
@jampanachandramouliswarara83553 ай бұрын
Saraswati kalamatalli muddubiddalu. Mee paatalu ennisarlu vinna taniviteeradu. Best wishes
@raviprasad7472 жыл бұрын
Nidhi Amma you are a Nidhi of all types of songs,whether classical,melody,pop songs or any.Simply mesmerizing.Keep it up and keep on your melodious journey uninterrupted
@anjaneyulutunikoju275 Жыл бұрын
Adbhutam talli. Vijayeebhava.
@devendradevendra5495 Жыл бұрын
@@anjaneyulutunikoju275 ko
@raghunadhacharyulusribhash9517 Жыл бұрын
A great singer song another growing singer , well done Srinidhi .
@gmallesh70264 жыл бұрын
Very nice performance and excellent singer Srinidhi
@selvarajkannan9923 Жыл бұрын
I like your assiduousness beyond 👏Estimable Sreenidhi garu You have unbelievable grasp power and adorable and God bless you 👏🙏🇮🇳.
@vajralasrinivasareddy4350 Жыл бұрын
Hi sister Mee dhi rear voice,s Janaki gaari ki maatrame e voice vundhi ante same Janaki gaari voice ditto meeru paade vidhaanam superb quality buitiful singing, hats off
@MSBogi-sb3zl4 жыл бұрын
Great ease, a born singer!
@anandaraovadada30054 жыл бұрын
Excellent, super song selected and excellent performance.God bless you talli.
@hanumareddyhanumareddy462928 күн бұрын
Hi Ammayigaru....indeed, you are queen of melody. By singingbthis telugu song you have becime great as a singer ....above all it iz so delighted you are going marry a Statesman boy who is a great pride pride by PM Modiji and generations.madam , no doubt you are Engaged with real RAMA [ surya].shortly you willlbe called as Devi swarupini .congratulations for you being loved by SIRYA A GREAT BO AND POLITICIAN...... HANUMA REDDY T, EX CAPT INDIAN INDIAN ARMY
@arunalingareddy88493 жыл бұрын
Excellent and melodius voice.God bless you and your family
@baburaomendem36072 жыл бұрын
Up
@gouruvenkateshwarlu55164 жыл бұрын
Amma sreenidhi your voice is sweet god gift it willnot come by practice god is in your voice i listen number of times when ever i listen i feel happy and forget my negative thoughts.venkateswarao
@bachimom70502 жыл бұрын
An excellent singer by nature superb ,
@rapetivenkataramana7328 ай бұрын
Manchi Gathram devudichina varam....keep it up....good future...all the best
@ykrishnarjunulu34734 ай бұрын
ఈ బంగారాన్ని కన్న తల్లి దండ్రులు ఎంత పుణ్యవణ్వతులూ
@bhuvanadammohanalakshmi9005 Жыл бұрын
Nidhi mam very nice singing ❤ god bless you so much and have a great future🎉
@prasadsharma59523 жыл бұрын
Srinidhi GARU yavaru mee guruvulu variki maa vandanamulu chala chala manchi ga vunnavi mee patalu you are grate singer
@ramachandraraoch21893 жыл бұрын
ప
@ramaprasadkorada4159 Жыл бұрын
పాట పూర్తిగా విన్నతరువాత ఆనంద భాష్పాలు వచ్చాయి ఇంతకన్నా నిన్ను అభినందించలేను
@ramkumarsingavarapu29282 жыл бұрын
S M Subbaiah Naidu Garu Compose చేసిన ఈ సాంగ్ గురించి మా టీవీ లో సుమా , సుద్దాల , చంద్ర బోస్ , మనో తో సహా రివ్యూస్ లో ఏ ఒక్కరూ SM Subbaiah Naidu గారిని కనీసం తలవక పోవటం ( ఎంత సేపూ శ్రీ నిధి, జానకమ్మల జపంతో ) మూలాలు మర్చి పోయిన వారందరికీ 🙏 . కలి కాలం మరి 😔
@vijayachandana8485 Жыл бұрын
Subbayya gaari gurinchi veellevariki teliyadu ..,yem cheyalemu manam
@sunilkumarsarmasunil17318 ай бұрын
Thank you sri nidhi🎉
@sunilkumarsarmasunil17318 ай бұрын
I love you sri nidhi
@SunkuUppalaiah7 ай бұрын
U in in TV. Km @@sunilkumarsarmasunil1731
@sadhana00024 ай бұрын
తెలియక పొతే తెలుసుకొని చెప్పాలి
@dr.prasanthakumarbattula86826 жыл бұрын
Excellent Srinidhi ....it is superup. I appreciate you. No one can sing this song like this...more than Janaki garu. In a single take....music also top..thank you very much. Every day at least one time I am listening to this song of you
@Bhanuprasad-fi2zg2 жыл бұрын
Exallent performance Srinidhi garu 😊😊😊😊
@subbannagaribojjappa81682 жыл бұрын
Gangampalli Bojjappa Exlent sining dear srinidhi garu