Рет қаралды 15,103
🌹🌼@❇️@🌺🌼🌺@❇️@🌼🌹
I wish all of my valuable Subscribers, Viewers, Friends, Colleagues, Followers, and also my Family Members a very very happy #73rd #REPUBLIC #DAY. May all your wishes come true in 2022.
🌹🌼@❇️@🌺🌼🌺@❇️@🌼🌹
COPYRIGHT DISCLAIMER UNDER SECTION 107 OF THE COPYRIGHT ACT 1976:
1. All Rights to Music Originating and No Copyright Infringement Intended.
2. I, PRABHUDAS MUSALIKUPPA DO NOT OWN OR CLAIM TO OWN COPYRIGHT ON ANYTHING ASSOCIATED WITH THIS SONG / VIDEO WHICH IS VESTED WITH ORIGINAL PRODUCERS.
3. Every bit of revenue if it generates, please claim it on my behalf, as non-profit video collabs and lyrical video karaoke tracks created by me do not intend to earn benefit out of it.
4. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976 allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statutes that might otherwise be infringing. Non-profit, educational, or personal use tips the balance in favor of fair use.
🌹🌼@❇️@🌺🌼🌺@❇️@🌼🌹
Listen to me Smule online karaoke singing on www.smule.com/...
Follow me on Facebook: / prabhudas.musalikuppa
Follow me on Instagram: / prabhudasmusalikuppa
Follow me at np.vlip.lv/cha...
Follow me at www.faceclips....
🌹🌼@❇️@🌺🌼🌺@❇️@🌼🌹
చిత్రం: అంతం
నటీనటులు: ఊర్మిళ &
నాగార్జున అక్కినేని
గానం: SP బాలసుభ్రమణ్యం
రచన: సిరివెన్నెల
సంగీతం: RD బర్మన్
🌹🌼@❇️@🌺🌼🌺@❇️@🌼🌹
PALLAVI:
🌹🌼@❇️@🌺🌼🌺@❇️@🌼🌹
(S1) నీ నవ్వు చెప్పింది నాతో
నేనెవ్వరో ఏమిటో...
నీ నీడ చూపింది నాలో...
ఇన్నాళ్ల లోటేమిటో...
ఓ లా ల లా లా...
ఓ లాల లాల లా...
(S2) నీ నవ్వు చెప్పింది నాతో
నేనెవ్వరో ఏమిటో...
నీ నీడ చూపింది నాలో...
ఇన్నాళ్ల లోటేమిటో...
🌹🌼@❇️@🌺🌼🌺@❇️@🌼🌹
CHARANAM1:
🌹🌼@❇️@🌺🌼🌺@❇️@🌼🌹
(S1) నాకై చాచిన నీ చేతిలో
చదివాను నా నిన్ననీ...
🌹🌼@❇️@🌺🌼🌺@❇️@🌼🌹
(S1) హో నాకై చాచిన నీ చేతిలో
చదివాను నా నిన్ననీ...
నాతో సాగిన నీ అడుగులో...
చూశాను మన రేపునీ...
పంచేందుకే ఒకరు లేని...
బతుకెంత బరువో అనీ...
ఏ తోడుకీ నోచుకోని...
నడకెంత అలుపో అనీ...
🌹🌼@❇️@🌺🌼🌺@❇️@🌼🌹
CHARANAM2:
🌹🌼@❇️@🌺🌼🌺@❇️@🌼🌹
(S2) నల్లని నీ కను పాపలలో
ఉదయాలు కనిపించనీ...
🌹🌼@❇️@🌺🌼🌺@❇️@🌼🌹
(S2) హో నల్లని నీ కను పాపలలో
ఉదయాలు కనిపించనీ...
వెన్నెల పేరే వినిపించని...
నడిరేయి కరిగించనీ...
నా పెదవిలోను ఇలాగే...
చిరునవ్వు పుడుతుందనీ...
నీ సిగ్గు నా జీవితా...నా...
తొలిముద్దు పెడుతుందని...
🌹🌼@❇️@🌺🌼🌺@❇️@🌼🌹
CHARANAM3:
🌹🌼@❇️@🌺🌼🌺@❇️@🌼🌹
(S1) ఏనాడైతే ఈ జీవితం
రెట్టింపు బరువెక్కునో...
🌹🌼@❇️@🌺🌼🌺@❇️@🌼🌹
(S1) హా ఏనాడైతే ఈ జీవితం
రెట్టింపు బరువెక్కునో...
(S2) తనువూ మనసూ చెరి సగమనీ
పంచాలి అనిపించునో...
(S2) సరిగా అదే శుభముహూర్తం...
సంపూర్ణ మయ్యేందుకూ...
మనమే మరో కొత్త జన్మం...
పొందేటి బంధాలకూ...
(S1) ఓ లా ల లా లా...
ఓ ఓ లాల లాల లా...
నీ నవ్వు చెప్పింది నాతో...
నేనెవ్వరో ఏమిటో...
నీ నీడ చూపింది నాలో...
ఇన్నాళ్ల లోటేమిటో...
🌹🌼@❇️@🌺🌼🌺@❇️@🌼🌹
@PRABHUDASMUSALIKUPPA
🌹🌼@❇️@🌺🌼🌺@❇️@🌼🌹