2050& 90లో కూడా ఈ పాటకు అభిమానులు ఉంటారు ఆ పదాల పొందిక అలాంటిది మరి 🙏🏼🙏🏼🙏🏼
@ansarbasha50442 жыл бұрын
పంచేందుకే ఒకరులేని బతుకెంత బరువో అని... ఏ తోడుకు నోచుకోని నడకెంత అలుపో అని....wow hats up to Sirivennela SeetaaRaama Sastry Garu.
@happyamallwayshappy6127 Жыл бұрын
👌👌👌👏👏
@kumar144996 ай бұрын
hehe pookem kaadu😂😂
@vs821733 ай бұрын
💯
@sharathchepoori1982 жыл бұрын
"సీతారామశాస్త్రి "గారు మీ "కలం" చాలా గొప్పది...ఇన్ని ఆణిముత్యాలు అందించారు చిత్ర పరిశ్రమకు👌👌👌 మీ ఆత్మకు శాంతి చేకూరాలని😢😢💐💐
@pawankumarbhimana88532 жыл бұрын
Singer Mr.Baluu sir
@anjiuma71322 жыл бұрын
My favorite song 🤗
@Priyanka-ve3ot2 жыл бұрын
@@pawankumarbhimana8853 g
@chandu9201 Жыл бұрын
పంచెందు కే ఒకరు లేని బ్రతుకెంత బరువో అని... ఏ తోడు కి నోచుకోని నడకెంత అలుపో అని..... Tears rolling down my eyes... only a person who is lonely can know that feeling 😭😭
@shashanoor361 Жыл бұрын
Yes
@rajyalakshmihanumanthu7119 Жыл бұрын
Haa ji
@haripriyam9577 Жыл бұрын
@@shashanoor361 am unmarried single life leading unnarried ga vundipoyanu avamanalu badhalu kasthalu health problems parents expired bros vunna no use 30yrs nundi r walls my life no friends relatives relativs vunna no use
@NisarAhmed-ub1bs Жыл бұрын
@@haripriyam9577don't worry bro God will help you.
@moshithabeviom4567 Жыл бұрын
Hi
@suryakumariregulagedda9842 жыл бұрын
ముఖ్యంగా మూడో చరణం లో ఏనాడైతే ఈ జీవితం రెట్టింపు బరువెక్కునో......ఆ లైన్ చాలా బాగుంటుంది
@rajendraneredimelli94985 жыл бұрын
ఒక అందమైన కవితలాంటి పాట .ఈ సాంగ్ ఎన్ని సార్లు విన్న బోరుకొట్టదు.
@tamarapallinagadurga32914 жыл бұрын
Yes brother
@vemalasrinivas58784 жыл бұрын
Yes
@varshithareddydonala87324 жыл бұрын
B
@dsmframes14864 жыл бұрын
S
@pallavimedia50583 жыл бұрын
Yes
@joynageswarrao78943 жыл бұрын
నాకు చాలా ఇష్టం ఈ సాంగ్ ముఖ్యంగా బాలూ గారి శ్రావ్యమైన గొంతు ప్రతి లైన్ అద్భుతమైన ప్రేమకావ్యమే ❤️❤️❤️❤️
@seethamahalakshmi1680sita3 жыл бұрын
నీ నవ్వు చెప్పింది నాతొ నేనెవ్వరో ఏమిటో.. నీ నీడ చూపింది నాలో ఇన్నాళ్ళలోటేమిటో.. (2) నాకై చాచిన నీచేతిలో చదివాను నా నిన్ననీ (2) నాతో సాగిన నీ అడుగులో చూసాను మన రేపుని పంచేందుకే ఒకరులేని బతుకెంత బరువో అని ఏ తోడుకి నోచుకోని నడకెంత అలుపో అని నల్లని నీ కనుపాపలలో ఉదయాలు కనిపించనీ (2) వెన్నెల పేరే వినిపించనీ నడిరేయి కరిగించనీ నా పెదవి లోనూ ఇలగే చిరునవ్వు పుడుతుందని నీ సిగ్గు నాజీవితాన తొలిముగ్గు పెడుతుందని ఏనాడైతే ఈ జీవితం రెట్టింపు బరువెక్కునో (2) తనవు మనసూ చెరిసగమని పంచాలి అనిపించునో సరిగా అదే శుభముహూర్తం సంపూర్ణమయ్యేందుకు మనమే మరోకొత్త జన్మం పొందేటి బంధాలకు నీ నవ్వు చెప్పింది నాతొ నేనెవ్వరో ఏమిటో.. నీ నీడ చూపింది నాలో ఇన్నాళ్ళలోటేమిటో ప్రేమ❤💔
@Mkrupachari Жыл бұрын
Small correction: నీ సిగ్గు నా జీవితాన తొలి ముగ్గు పెడుతుందని..
@haripriyam9577 Жыл бұрын
@@Mkrupachari s andi
@nagireddappa12349 ай бұрын
సూపర్ సాంగ్ ఐ లైక్ ఇట్
@nookaraju80374 ай бұрын
I like this song very much
@manthenaramakrishnaraju48452 ай бұрын
❤❤❤❤❤
@swethabujji74764 жыл бұрын
ఈ సాంగ్ బాలు సార్ కోసం ఎంతమంది వింటున్నారు లైక్ చేయండి బాలు సార్ we miss you మీరు gold భారత రత్న ❤️🙏🌹😭
@mahendrareddy66254 жыл бұрын
I dont know who is sung this song iam only listen for RGV ,Nag and Urmila
@pradeeprao25204 жыл бұрын
@@mahendrareddy6625 I don’t know who commented this but I knew he is a perfect dumb and draped under enormous stupidity.
@s.ameerbashaautoameerauto93003 жыл бұрын
Yes ur right sister 💐 We miss u SBB sir 😥😥🙏 rip
@swethabujji74763 жыл бұрын
@@s.ameerbashaautoameerauto9300 😭😭
@nanishree29423 жыл бұрын
@@pradeeprao2520 79yyyy99 9 Gf.
@katamveerendrababu11693 жыл бұрын
ఎన్ని సార్లు అయినా బోర్ ఫీల్ అవ్వకుండా నా జీవితాంతం వినే పాట ♥️♥️♥️♥️♥️♥️
@mannenaveenreddy1417 Жыл бұрын
Nijam chepparu
@BalaKrishna-nj8iy Жыл бұрын
Me too
@haripriyam9577 Жыл бұрын
@@BalaKrishna-nj8iy my favourite
@ramadevigajjala2503 Жыл бұрын
Mee too
@venkatasatyanarayanakarra647111 ай бұрын
Mee too.. రోజూ వింటాను ఈ song
@నాలోనిభావాలు5 жыл бұрын
కొన్ని పాటలు వింటుంటే గతంలోపలికి వెళ్లిపోతాము అందులోనూ ఈ పాట వింటే కాలేజ్ లైఫ్ లో ప్రేమించిన వాళ్ళు ఖచ్చితంగా గుర్తుతోస్తారు ఎదో తెలియని ఆవేదన మనసంతా గందరగోళంగా ఉంటుంది ఎక్కడ ఉన్నారో ఎలా ఉన్నారో ఎం చేస్తున్నారో అనే ఆలోచన వస్తుంది నిజంగా ఇష్టపడిన వ్యక్తిని ఎప్పటికి మర్చిపోలేము
@pakalapatijyothi54645 жыл бұрын
AVUNU sir
@subbarao74245 жыл бұрын
E pata ante naku pranam na chinna nati gnapakalu guthuku vastunai
@jyothir67864 жыл бұрын
nijame
@sbhaskararao34714 жыл бұрын
Yes
@kalamalli22444 жыл бұрын
Avunu sir
@shaikmastan6462 жыл бұрын
Night time... Earphones పెట్టుకొని ఈ పాట వింటూ నిద్రపోతుంటే ఎంత హయ్ గ ఉంటుందో లైక్ చెయ్యండి👍👍 pls 🥰🥰😴😴
@meesurya4621 Жыл бұрын
Sss
@varasidhivinayaka75636 ай бұрын
Nidra radu bro
@johnbabji83356 ай бұрын
Nennu kuda alage padukunta bro
@RamaReddy-wk5qv2 ай бұрын
Avnu❤
@vageeshajm9902 жыл бұрын
"పంచేందుకే ఒకరు లేని బతుకెంత బరువో అని" "నీ సిగ్గు నా జీవితాన తొలి ముగ్గు పెడుతుందనీ" What a lines! Sirivennala lyrics, spb voice, beautiful chemistry b/n nag and urmila. I wish I get to have real moments like this in my life.
@vasugode4134 Жыл бұрын
It's not a "Muggu".. It's "Mudhhu".... understand?????
@nareshsamala5399 Жыл бұрын
@@vasugode4134 Correction koncham smooth ga chesthe baguntundi...
@Im.the.DemiGod7 ай бұрын
@@vasugode4134 ఏడ్చి మోహం కడుక్కునట్లుంది తమరి కరెక్షన్.. అది ముగ్గు ముద్దు కాదు.. సిగ్గు కి ప్రాస ముగ్గు!! అందుకే చిన్నప్పుడు తెలుగు క్లాసులు ఎగ్గొట్టకూడదు.. :D :D
@djgamingraistar76517 ай бұрын
Yes 100@%
@rambabumathangi1248 Жыл бұрын
1992 లో విడుదల అయింది.అప్పట్లో ఈ పాటలు మ్యూజికల్ హిట్.విజయవాడ రాజ్ 70 ఎం ఎం లో చూసాను.ఈ పాట వింటుంటే కాలేజీ రోజులు గుర్తుకొస్తున్నాయి..
@krishnark781511 ай бұрын
Me also watched there, when i am doing job there in endowments department
@veerakalyan90406 ай бұрын
Meeru chala adrustamanthulu college days 1992 aha చెప్పలేని తీయనైన భాద
@naralasettykishore475817 күн бұрын
గుంటూరు మంగ థియేటర్... లో చూసాను...
@sanampudiravi47173 жыл бұрын
అమృతం తాగిన గాంధర్వులు మీరు బాలు సర్ ,మీకు మరణం లేదు సర్ .పంచభూతాలు ఉన్నంత వరకు మీరు చీరస్మరణీయంగా ఉంటారు సర్
@hanumanthareddy8392 Жыл бұрын
గత 25 years గా ఈ పాట వింటున్న I never feel బోర్, హ్యాట్సాఫ్ to this song making team
ఏ నాడైతే ఈ జీవితం రెట్టింపు బరువెక్కునో❤️ మనమే మరో కొత్త జనమం పొందేటి బంధాలకు❤️❤️
@suryakumariregulagedda8424 Жыл бұрын
నాదీ సేమ్ ఫీలింగ్
@venuprasanduduku44679 ай бұрын
@@suryakumariregulagedda8424నది
@chandbasha1781 Жыл бұрын
నా ఇంటర్ రెండో సంవత్సరంలోనిది ఈ సినిమా. ఈ పాట కోసం సినిమాను అనంతపురం కు వెళ్లి ఓ పది సార్లు చూసి ఉంటా
@SudhaHanumanagooty8 ай бұрын
Oh,same,madi Pamidi
@kareemct46482 ай бұрын
Which yeer Anna
@KavyaPanaganti-gi9svАй бұрын
Nenu5th class
@rameshbabubabu4749Ай бұрын
appudu nenu degree 1st year in anantapur
@sharathchepoori1983 жыл бұрын
చక్కని పాట👍
@bhhanumaraju84893 жыл бұрын
Nenu
@srinithyacollections92513 жыл бұрын
My all time song👌
@srichakradharkontham1903 жыл бұрын
✌️
@sailajatirumani61173 жыл бұрын
Nenu
@Rajuraj-hg5ds3 жыл бұрын
Nenu
@My-InnerFeeling Жыл бұрын
ఇన్నేళ్ళైనా ఈ పాట ఇప్పటికి అదే ఫీలింగ్ ఇస్తుంది అంటే ఈ పాటలో అంతా మాధుర్యం ఉంది 😍😍
@swathicreations4903 Жыл бұрын
నీ నవ్వు చెప్పింది నాతో నేనెవ్వరో ఎమిటో నీ నీడ చూపింది నాలో ఇన్నాళ్ళ లోటేమిటో ఓ..లాలలాల.... ఓ..లాలలాల.. నీ నవ్వు చెప్పింది నాతో నేనెవ్వరో ఎమిటో నీ నీడ చూపింది నాలో ఇన్నాళ్ళ లోటేమిటో నాకై చాచిన నీ చేతిలో చదివాను నా నిన్ననీ... ఓ.. నాకై చాచిన నీ చేతిలో చదివాను నా నిన్ననీ నాతో సాగిన నీ అడుగులో చూసాను మన రేపునీ పంచేందుకే ఒకరు లేని బతుకెంత బరువో అని ఏ తోడుకీ నోచుకోని నడకెంత అలుపో అని నల్లని నీ కనుపాపలలో ఉదయాలు కనిపించనీ నల్లని నీ కనుపాపలలో ఉదయాలు కనిపించనీ వెన్నెల పేరే వినిపించని నడి రేయి కరిగించనీ నా పెదవిలో నువ్వు ఇలాగె చిరునవ్వు పుడుతుందనీ నీ సిగ్గు నా జీవితాన తొలి ముగ్గు పెడుతుందనీ ఏనాడైతె ఈ జీవితం రెట్టింపు బరువెక్కునో హా... ఏనాడైతె ఈ జీవితం రెట్టింపు బరువెక్కునో తనువు మనసు చెరి సగమని పంచాలి అనిపించునో సరిగా అదే శుభముహూర్తం సంపూర్ణమయ్యెందుకు మనమే మరో కొత్త జన్మం పొందేటి బంధాలకు హాఅ...లాలలాల..హాహ..లాలలాల.. నీ నవ్వు చెప్పింది నాతో నేనెవ్వరో ఎమిటో నీ నీడ చూపింది నాలో ఇన్నాళ్ళ లోటేమిటో
@kumarraja4655 Жыл бұрын
Ni siggu na jeevthina tholi muggu pedutundhi ani.... Excellent words
@ramanjan87413 жыл бұрын
2021లో కూడా ఈ పాట అంటే ఎంత మంది కి ఇష్టం
@ravindrachary21273 жыл бұрын
A
@vijayaramesh13463 жыл бұрын
It's me
@naguraji96033 жыл бұрын
😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭❤️😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭❤️😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭 super bro
@rajyalakshmihanumanthu71193 жыл бұрын
Nenu
@jagannathamvanajavanaja53343 жыл бұрын
Naku kuda chala istam
@sarmashussain32722 жыл бұрын
తియ్యటి attachment ఉంది ఈ పాటతో నాకు...2011లో క్రిసెంట్ కాలేజ్ లో నా d. ed విద్యార్థుల ఎదుట పాడాను ఈ అందమైన పాటను...Miss u SPB gaaru
@rajuvallepu39455 жыл бұрын
నల్లని నీ కను పాపలలో ఉదయాలు కనిపించని ....... ఇ లైన్. నాకు...చాలా..ఇష్టం
@allabalababu65134 жыл бұрын
నాకు కూడా చాలా చాలా ఇష్టం.... అలాగే ఏనాడతే నా జీవితం రెట్టింపు బరువెక్కునో తనువు మనసు చేరిసగమని.........
@haripriyam95773 жыл бұрын
Awsm
@lathasri87013 жыл бұрын
I love this song
@sreenivasaprasad76915 жыл бұрын
"panchenduke okaru lEni batukenta baruvO ani" - how matured and lovely lyricist Sastry garu is !! He never said what is that one is sharing (panchenduke) in the above line. There by it just holds so beautifully for any one from 'just born' to 100 year old person. Hats off sir !!
@asleshaashu43043 жыл бұрын
Avunandi... Baga chepparu
@venureddy93694 жыл бұрын
రామ్ గోపాల్ వర్మ కు ఈ పాట చూపించి గతం గుర్తు చేయాల్సిన సమయం వచ్చింది. ఎలాంటి డైరెక్టర్ ఎలాంటి స్థాయికి దిగజారిపోయాడో.
@sirivennelasastry3 жыл бұрын
RGV has evolved..and found a way to earn easy money without dealing with stars. A versatile artist should make movies all kinds of movies...
@maddiraju60833 жыл бұрын
@@sirivennelasastry Parallel cinema. He has never worked in mainstream films
@rajuch95558 ай бұрын
RGV... శరీరము శాశ్వితం.....కాదు...నాయన..
@baluhearts8 ай бұрын
Appudu flop chesi, Maripoyadu ante ela
@lankabalasrinivas14417 ай бұрын
Changed are audience only not he
@sukumarsuku48749 ай бұрын
2024 lo vine vallu like cheyyandi
@pendyalasudheer10696 ай бұрын
2024 April 29
@shahinmeer59224 ай бұрын
2024 June 27
@sriharin204316 күн бұрын
October 2024..
@rajenderbadakala2554 жыл бұрын
పల్లవి: నీ నవ్వు చెప్పింది నాతో నేనెవ్వరో ఏమిటో.. నీ నీడ చూపింది నాలో ఇన్నాళ్ల లోటేమిటో.. నీ నవ్వు చెప్పింది నాతో నేనెవ్వరో ఏమిటో.. నీ నీడ చూపింది నాలో ఇన్నాళ్ళ లోటేమిటో చరణం:1 నాకై చాచిన నీ చేతిలో చదివాను నా నిన్ననీ నాకై చాచిన నీ చేతిలో చదివాను నా నిన్ననీ నాతో సాగిన నీ అడుగులో చూశాను మన రేపునీ పంచేందుకే ఒకరులేని బతుకెంత బరువో అని ఏ తోడుకి నోచుకోని నడకెంత అలుపో అని చరణం:2 నల్లని నీ కనుపాపలలో ఉదయాలు కనిపించనీ నల్లని నీ కనుపాపలలో ఉదయాలు కనిపించనీ వెన్నెల పేరే వినిపించనీ నడిరేయి కరిగించనీ నా పెదవి లోనూ ఇలాగే చిరునవ్వు పుడుతుందని నీ సిగ్గు నా జీవితాన తొలిముగ్గు పెడుతుందనీ చరణం:3 ఏనాడైతే ఈ జీవితం రెట్టింపు బరువెక్కునో ఏనాడైతే ఈ జీవితం రెట్టింపు బరువెక్కునో తనువు మనసు చెరిసగమని పంచాలి అనిపించునో సరిగా అదే శుభముహూర్తం సంపూర్ణమయ్యేందుకు మనమే మరో కొత్త జన్మం పొందేటి బంధాలకు నీ నవ్వు చెప్పింది నాతో నేనెవ్వరో ఏమిటో.. నీ నీడ చూపింది నాలో ఇన్నాళ్ళ లోటేమిటో... నా పేరు బడకల రాజేందర్ రెడ్డి ఫోన్ నంబర్ 9603008800
@lakshmiraparthi22084 жыл бұрын
708/1
@Radhesh_2774 жыл бұрын
Super Thanks a lot 😊
@rajenderbadakala2554 жыл бұрын
Kiran gunta గారు ధన్యవాదాలు
@kumardonga53294 жыл бұрын
హాయ్
@kumardonga53294 жыл бұрын
@@rajenderbadakala255 మంచి పాట సర్
@suryateja02654 жыл бұрын
Watched this movie in theater with my girlfriend (wife now) and my son watched this movie in my home with his girlfriend, now she is his wife 😍❤️
@maddyswag24554 жыл бұрын
Really,Your too lucky.. Naku All the best chepoanadi.. Bcoz,I 2 have a Girlfriend
@suryateja02654 жыл бұрын
@@maddyswag2455 all the best anil. Work hard for your love as well as your career and make your dreams come true. All the best for the amazing journey ahead ❤️
@prameelak88604 жыл бұрын
Woww really u r lucky
@sunilvijayabhaskard31933 жыл бұрын
👌👌👌👌👌
@nagrajs83613 жыл бұрын
Super
@nmr30625 жыл бұрын
ఏ తోడు కీ నోచుకోని నడకెంత అలుపు. . .
@jenjetijanakaram4594 жыл бұрын
Love you
@suravarapuchalamareddysama3623 жыл бұрын
మనసు పలికిన మధుర భావ గీతం హృదయానికి సన్నిహితం.. చెలిని కోరు చిద్విలాస రాగం జన్మ జన్మల అనుబంధం... మరణమైనను మరలా జనించు ప్రయాణం... King Always King Great Nagaarjuna anna fans
@user-vr6pv7nv5y3 жыл бұрын
ఈ సాంగ్ వినాలి అంటే మనస్సు పెట్టి వినాలి... మనస్సుకు హత్తుకునే సాంగ్.... 🎶🎶🎶🎶
@vickynarasimham57194 жыл бұрын
2020లో ఈ పాట ఎవరెవరు వింటున్నారో ఓ లైక్ వేస్కోండి😍😍😍
@munnishaik72334 жыл бұрын
Old is gold
@avani29544 жыл бұрын
My favourite song
@vickynarasimham57194 жыл бұрын
Munni Shaik Yes
@MaryMary-zr9bs4 жыл бұрын
Yes I'm always wacht this is songs I love you so much 💕💕
@varaprasad96544 жыл бұрын
Ever green songs old songs
@bravindra92195 жыл бұрын
Sri Lanka beautiful scenes. R.D.Burman music, Sirivennela lyric. SPB singing .All are super. King Nagarjuna, Urmila silent performance is excellent.
@venkateshmba79694 жыл бұрын
RGV taking as well bro
@bravindra92194 жыл бұрын
Yes, RGV taking is also superb.
@rampakala83573 жыл бұрын
Ravindra.. Ra(m)ghava went to Lanka for Holiday trip n found S(una)i't'(n)a (Raghava n Sunaina r Movie Charectors of Nag n Urmila respectively)
@K.K.VoiceWar5 жыл бұрын
ఈ జీవితం ఇంతేనేమో నువ్వు లేకుండా....ఇంకెన్ని రోజులు బ్రతకాలి😓😓
@manchubrundavani12104 жыл бұрын
Y u r thinking negatively, think positively
@K.K.VoiceWar4 жыл бұрын
@@manchubrundavani1210 life lo konni anthe entha positive ga undali ani try chesina undalemu
@SrinathKanugovi4 жыл бұрын
andhuke ilanti paatalu vini avi marchipovaali
@allabalababu65134 жыл бұрын
బ్రతుకు వున్నన్నినాల్లు బ్రతకాలి తప్పదు
@ramyabandaru70254 жыл бұрын
Preminchinavalu lekunda brthakadam Chala kastam nijamga premistene relustunde aa bhada
@ayyalaraomadduluri7015 Жыл бұрын
2023 లో కూడా ఈ పాట వింటున్నారా ? మరో లోకంలో విహరిస్తున్నారా ? మీ కామెంట్ చెప్పండి . ఇలాంటి పాటలు ఇక ముందు రాకపోవచ్చు .
@purnimadevulaplli532811 ай бұрын
ఆ పాటల మాధుర్యం , తెలిస్తే యవరు ఈ ప్రశ్న అడగరు … ఈ తరం వాళ్ల కి అసలే తెలీదు !! Such a sad part ….
@SamudralaSrinivaas10 ай бұрын
Ha నేను ప్రతి రోజు వింటా ఆ మాధుర్యం వేరు ❤️
@sarithanalla174110 ай бұрын
Yes I listen this song every day from my teenage and now my children are post graduates
@haroon37978 ай бұрын
Rakapovacchu kaadu.. Yeppatiki raadu
@pamidipatikalyani12038 ай бұрын
2024 February
@sureshgundu3 жыл бұрын
పంచేందుకు ఒకరు లే....ని బతుకెంత బరువో.. అని, ఏ తోడుకి నోచుకోని నడకెంత అలుపో అని.....
@RunningWalking124 жыл бұрын
From .25 to . 32 Nagarjuna's expression seeing his character's one and only connection to the world, that girl !! Wow, that's what exactly the lyric writer, composer and director wanted it to. RGV framed that so beautifully. It clearly conveys how much he loves her. From Urmila's suggestion shot to zoom-into Nagarjuna's close up, RGV sustained the shot for the whole line to finish. It is conveyed so beautifully. This is the visual grammar of platonic love.
@maddyswag24554 жыл бұрын
You kill with the Character portraying.. One of the golden comment
@RunningWalking124 жыл бұрын
@@maddyswag2455 Thanks bro...I just pointed RGV's directorial brilliance.
@shivakumarkg3363 жыл бұрын
Super song
@sudhadevi9666 Жыл бұрын
Well said
@yogeethcreations20729 ай бұрын
❤❤❤
@mohanbojji6144 Жыл бұрын
ఇ పాట వింటుంటే పాత రోజులు గుర్తుకువస్తున్నాయి ఎన్ని సార్లు వింటున్న బోర్ కొట్టదు ❤❤❤
@kalyani15553 жыл бұрын
Ee song evaru vintaroo, vallaki valla life lo ni Chala important person kanipistune untadu. Induloni every movement, every person life lo,edo oka situation lo jarige untundi. Especially.. (lovers eyes)... Ea situation lo,ea movement unfortunately jariginaa kudaa.. Men and women eyes connect avvatam matram,manasulo love untene jarugutundi. It's TRUE..
@panikarasatyamyadav6344 жыл бұрын
నల్లని నీ కను పాపాలలో ఉదయాలు కనిపించని సిరివెన్నెల సాహిత్యం అరటి పండు ఒలిచి పెట్టి నట్లు ఉంటుంది... indian stylish hero akkineni nagarjuna
@shaikabdulkareem45343 жыл бұрын
simple ga ,volichina tharvatha arati pandu anipisthadi ,kaani aa padaalanu alaa amarchalantene ,great
@kiranthunga85342 жыл бұрын
1st సౌత్ ఇండియాన్ పాన్ హీరో....&...దర్శకుడు KING ♥NAG♥ & RGV
@sureshdadi67935 жыл бұрын
ఎంతమంచి పాట అస్సలు ... నువ్వే గుర్తొస్తుంటావ్ ఎప్పుడు ఈ పాటవిన్నా గాని
@MalaMala-vq7hw5 ай бұрын
అద్బుతమైన పాట అంతరంగాన్ని కదిలించే సాహిత్యం,,,,,,,,,,
@happiestboy32842 жыл бұрын
Miss you balu garu and seetharamasasthry garu..🙏🙏🙏🙏🙏🙏🙏 You both left a huge void in the Telugu film industry!!
@rajaakhi12992 жыл бұрын
Yes very huge effort on every one every one miss great legand
@pappyteacher96042 жыл бұрын
2022లో ఈ సాంగ్ వింటునవాళ్ళు ఒక లైక్ వేయండి
@tekumallaradhakrishna9611 Жыл бұрын
Nenu koda
@sithachelle18762 жыл бұрын
నా జీవితం మర్చిపోలేని పాట వింటే చాలు నాకు ఇప్పటికీ నా🙏❤️❤️❤️ ఈ పాట అంటే చాలా ఇష్టం నా జీవితంలో నా భర్త లేరు ఈ పాట వింటే చాలు నా మనసు బరువెక్కుతుంది
@madhukar60252 жыл бұрын
Sorry to hear మనిషి గుర్తులు మనసుని సమాదానపరిచే ఈ పాట వింటుంటే... బాధ బంధం గుర్తొస్తాయి
@Ashokkumar-fg6bb2 жыл бұрын
Same feel my lady
@sirrasirisha68772 жыл бұрын
అవును నాకు కూడ భర్త లేడు కానీ ఇప్పుడు ఈ పాట వీంటుంటే నా మనస్సు తంత బరు వేకు తుంది నా గుండె చెదిరి పోతోంది నా గతం మళి నా కళ్ల ముందుకు వస్తున్న టుంది కళ్ల లో కన్నీరు గుండె లో బాధా 😭😭😭😭😭😭😭😭
@naidumolliyadav..41932 жыл бұрын
తియ్యని అనుభూతి కలిగే ప్రేమకుల పాట 💕💕💕 2022 లో వినే వాళ్ళు plz 👌💝💝💝🌹
@flashmedia30657 ай бұрын
IT'S 2024
@maheshk69204 жыл бұрын
ఎంత చక్కని సంగీతం!!.. ఎంత చక్కని గాత్రం!!.... ఎంత చక్కని కవిత!!...
@shaheenshanu70994 жыл бұрын
Balu Sir +Melody =lots of memories and feeling's,,,! Love you Sir
@adityavemuri43835 жыл бұрын
Very underrated song ! Hats off to creators for this amazing composition ! S.P.B 🙏 R.D.Burman 🙏 Sirivennela 🙏 Also to RGV for the awesome picturization. 🙏 Nag & Urmila 😍😍😍
@innareddyp61724 жыл бұрын
This is not under rated song, may be this generation don't know this, this is very famous song in that generation.
@chakrapanilakkojusrinivasa24252 жыл бұрын
This isn’t under rated. You may not aware of the sensation this song created.
@srinukommu39242 жыл бұрын
Rd Burman ji... U r legend
@rameshbabumamidela2558 Жыл бұрын
What is very underrated, it has no meaning, very wonderful song of those days..
@ganeshmanthena Жыл бұрын
Who said underrated man
@swaraj15782 жыл бұрын
నేను విన్న అద్భుతమైన పాటల్లో ఇది ఒకటి.. Wenderfull music సూపర్..
@radhakrishna9141 Жыл бұрын
ఈ పాట ఎన్ని సార్లు విన్నా బోర్ కొట్టదు
@maddyswag24554 жыл бұрын
Whate Voice..SPB Sir,Your always in My Heart..Miss you Sir..Legends are Never die
@ch.sirisha92914 жыл бұрын
2020 kuda e song vintunnavaru oka like evvndi
@padmavathibasavaraju21184 жыл бұрын
Balu gari voice amazing
@ksarangapani29134 жыл бұрын
@@padmavathibasavaraju2118 Balugaru amazing
@birudugaddavandanam13453 жыл бұрын
Nice song
@SrinathKanugovi3 жыл бұрын
@@padmavathibasavaraju2118 ya. missing him physically :(
@sudhamsettiramcharan30963 жыл бұрын
యంత అద్భుతం గా వుందో వాయిస్ బాలు సర్ miss you సర్ 😭😭😭😭😭
@AppreciateTalent3 жыл бұрын
Nag is a trendsetter in many aspects.. only hero to try new roles without being worried about result..
@ani-po1td3 жыл бұрын
Yes
@vasuchetlur103715 күн бұрын
Very well said. He is a very good hero in Telugu Film Industry
@jai-rv6dj3 жыл бұрын
అర్జంటుగా ప్రేమలో పడి పోవాలని అనిపించే పాట కదా ...
@lakshmi.49 Жыл бұрын
పుట్టినరోజు శుభాకాంక్షలు నాగార్జున గారు 💐💐💐❤️❤️
@nandavaramthimmaiah92993 жыл бұрын
1992-1993 SPG high school,Nandyala.frnds anta hyd picnic bus lo e cinima cayset songs vinnamu frnds🚍🚍
@varsha31435 жыл бұрын
Sirivennela sitharama shasrty gariki 🙏🙏🙏🙏🙏
@sridharp5645 жыл бұрын
🙏🙏🙏🙏
@sravankumarmacha23775 жыл бұрын
ఇది నిజంగా నిజం ని నవ్వు చూస్తే అనిపిస్తుంది నీ pic చూస్తే
@vijayakumarkum24875 жыл бұрын
amulya ch nicesong
@patinaveen4 жыл бұрын
i really like this song
@SrinathKanugovi4 жыл бұрын
aa kaalam lo RGV movies lo paatalu 👌👌👌 sangeetham, saahithyam
@gurukumarguru1154Ай бұрын
ఒక అందమైన కవితలాంటి పాట,కొన్ని పాటలు వింటుంటే గతంలోపలికి వెళ్లిపోతాము అందులోనూ ఈ పాట వింటే కాలేజ్ లైఫ్ లో ప్రేమించిన వాళ్ళు ఖచ్చితంగా గుర్తుతోస్తారు, ఇన్నేళ్ళైనా ఈ పాట ఇప్పటికి అదే ఫీలింగ్ ఇస్తుంది అంటే ఈ పాటలో అంతా మాధుర్యం ఉంది. నీ నవ్వు చెప్పింది నాతో నేనెవ్వరో ఏమిటో.. నీ నీడ చూపింది నాలో ఇన్నాళ్ల లోటేమిటో.. 💖💖💖💖💖💖💖💖💖💖
@remorajesh1222 жыл бұрын
Intha manchi paata ni...Nen innallu enduku Vinalekapoyanu....hats off Sirivennela sir
@SrinathKanugovi4 жыл бұрын
super classy melodious song ...one of my favourites ... 😍😍😍 adbhuthamayina sangItham, sAhithyam, gAthram, nruthya darshakathvam, natI natulua kalayika
@poosamounika9363 жыл бұрын
Lyrics srivennala sitarama sastri ❤️sung by balu❤️sir🙏 it's a treat to us❤️ people who like these songs got great taste ❤️ vintage 🙂🥰
@NareshKumar-sq5qe6 жыл бұрын
Evergreen song nag looks superb
@KiranKumar-sl5xp6 ай бұрын
ఇంత చక్కని పాట నాకోసమే రాశారు అనుకుంటా అది 2010 MBA చదువుకుంటూ business start చేసాను అప్పుడే ఒక అమ్మాయి పరిచయం అయ్యింది one Year అయ్యింది చాల మంచి friend అయ్యింది ప్రేమ సరసాలు సరదాలు ఆట పట్టించడం ఇవి ఏమి నాకు తెలియదు ఒక రెండు నెలలు నాతోటి సరదగా ఆట పట్టించడం చేసింది నాకు ఏమి తెలియక కోపం వచ్చి బాగా అరిచే వాన్ని అయిన ప్రేమగా మాట్లాడేది ఒకసారి తను వాళ్ళ ఇంటికి వెళ్లింది అమ్మాయి లేక పోయేసరికి 20 రోజులు నరకం చూసాను అప్పుడు సినిమాలు ఇలాంటి song's చూసాను అప్పుడు పుట్టింది నాలో ప్రేమ ఎలా మాట్లాడాలి అమ్మాయితో ఎంత సరదగా సరసంగ ముద్దుగా ప్రేమగా ఉండాలి అని తెలిసింది తను వచ్చిన తర్వాత ఎంత happy ga ఉంది అంటే ప్రపంచం మొత్తం మా సంతోషమే కోరుకుందేమో . Business lo first Year ₹10 లక్షలు లాభం వచింది MBA కూడ అయిపోయింది 2nd year lo ₹17 లక్షలు లాభం వచింది అప్పుడు తనది కూడ MBA అయిపోయింది మంచి సంపాదన మంచి girl friend నా 3Years ఎంత happy ga గడిచిపోయిందో తెలియదు
@mumamaheswari55854 ай бұрын
Tarvata emindi bro. Mi love story.
@sonypriyavempada94003 ай бұрын
Did u marry her?
@Mariyamaa88Ай бұрын
Em business bhayya adhi, antha labham vachhindhi?
@komalireddy662 Жыл бұрын
We want this vintage RGV back. He was modern yet thoughtful.
@madhukashyap4943 Жыл бұрын
accept reality, that's it ......
@sureshbabu50265 жыл бұрын
Beautiful lyrics, beautiful tune. This song doesn't need great singing, but great song delivered.
@ajaybabu83124 жыл бұрын
2020 lo chudali anukune vallu oka like vesuklndi
@sujathanattalasirsi57784 жыл бұрын
👌👌👌👌👌👌
@eliperamarao3300 Жыл бұрын
Na Favourite song Eppudaina
@NsatyakumariSatyakumari10 ай бұрын
లైఫ్ ఇస్ ఏ బ్యూటిఫుల్ మనం మన కష్టాలను దగ్గర నుంచి చుస్తే దగ్గర గా దూరం నించి చుస్తే దూరంగా కనిపిస్తాయి ఇదే లైఫ్
@ravipatnam2644 жыл бұрын
Akkineni Nagarjuna gari songs lo best Evergreen song All Time Hit song😍😍💙💙♥️♥️🎵🎵🎧🎧🎶🎶🎶
@sandhyareddy64065 жыл бұрын
Superrrrr lovely romantic melody 👌👌❤❤💋💋 such a beautiful song ... beautiful picturization...Rgv rare piece..😊😊❤
@kvsspavankumar2 жыл бұрын
నీ నవ్వు చెప్పింది నాతో నేనెవ్వరో ఏమిటో.. నీ నీడ చూపింది నాలో ఇన్నాళ్ల లోటేమిటో.. నీ నవ్వు చెప్పింది నాతో నేనెవ్వరో ఏమిటో.. నీ నీడ చూపింది నాలో ఇన్నాళ్ళ లోటేమిటో నాకై చాచిన నీ చేతిలో చదివాను నా నిన్ననీ నాకై చాచిన నీ చేతిలో చదివాను నా నిన్ననీ నాతో సాగిన నీ అడుగులో చూశాను మన రేపునీ పంచేందుకే ఒకరులేని బతుకెంత బరువో అని ఏ తోడుకి నోచుకోని నడకెంత అలుపో అని నల్లని నీ కనుపాపలలో ఉదయాలు కనిపించనీ నల్లని నీ కనుపాపలలో ఉదయాలు కనిపించనీ వెన్నెల పేరే వినిపించనీ నడిరేయి కరిగించనీ నా పెదవి లోనూ ఇలాగే చిరునవ్వు పుడుతుందని నీ సిగ్గు నా జీవితాన తొలిముగ్గు పెడుతుందనీ ఏనాడైతే ఈ జీవితం రెట్టింపు బరువెక్కునో ఏనాడైతే ఈ జీవితం రెట్టింపు బరువెక్కునో తనువు మనసు చెరిసగమని పంచాలి అనిపించునో సరిగా అదే శుభముహూర్తం సంపూర్ణమయ్యేందుకు మనమే మరో కొత్త జన్మం పొందేటి బంధాలకు నీ నవ్వు చెప్పింది నాతో నేనెవ్వరో ఏమిటో.. నీ నీడ చూపింది నాలో ఇన్నాళ్ళ లోటేమిటో...
@umadevimallampalli18412 жыл бұрын
మామూలుగానే ఈ పాట చాలా బావుంటుంది, మీరు రాసింది చూస్తూ వింటుంటే ఇంకా అందంగా ఉంది కుమార్ గారూ 👌👌👌👌👌
@kvsspavankumar2 жыл бұрын
@@umadevimallampalli1841 😍
@srinivaslingala995 жыл бұрын
Nag sir black miku Andam kadu...black ki miru andam.... Indian silver screen beautiful & colourful & romantic hero
@Rednam-Arts5 жыл бұрын
100 % Correct...
@ashokchary81574 жыл бұрын
gòodnightbossmirutinnaraboss
@padmavathibasavaraju21184 жыл бұрын
S appudu eppudu ok la untaru
@Dhi_34 жыл бұрын
🥴
@sriharin2043Ай бұрын
Hatsoff to rgv for making these kind of films..rgv inspiration to youngsters
@satyareddy81954 ай бұрын
Really exellent song naku chala chala istamina song and remember few good days❤
@swathibangaram51133 жыл бұрын
నీ సిగ్గు నా జీవితాన తొలి ముగ్గు పెడుతుందని..😍
@musicmylife84002 жыл бұрын
Thanks for all 3 legends - SPB, SSS & RDB. A beautiful song.
@timepassbatani1626 Жыл бұрын
And RGV vision and selection of songs
@gouthamkrishna6949 Жыл бұрын
Naku ippudukuda e song ante chala istam
@sudhrshanav1529 ай бұрын
ఈ పాట ఆద్యంతం ఒకే బీట్ కలిగి ఉంది. మనసుకు హత్తుకుంది
@AtheistHumanist4 жыл бұрын
Sp బాలసుబ్రమణ్యం గారు మీరు మా నుండి దూరంగా వెళ్ళుండొచ్చు. కానీ మీ గొంతునుండి జాలువారిన అమృతం లాంటి పాటలు ఎప్పటికి మా నుండి వెళ్ళలేవు ఈ సృష్టి ఉన్నంతకాలం అలాగే ఉండిపోతాయి.
@dontamsettisrinivas86003 жыл бұрын
25year's 🔙 movie still Nag maintain same personality
@chiranjeevikumarponnada54713 жыл бұрын
Both Urmila and Nagarjuna lived in this song both acted so innocently at that point of time
@dhanushbunnygolla5446 Жыл бұрын
enni sarlu vinnaa taniviteeranidi ee songs
@wnenu114 Жыл бұрын
One of the Gems of TFI and RGV as well . This touched many hearts till now And further also
@karthikpaddana9211 Жыл бұрын
RGV garu🔥
@sudhakiranjangam75155 жыл бұрын
My favorite Hero Nag This song Deducted my love......
@bhhanumaraju84893 жыл бұрын
మీ టూ I love కింగ్ నాగార్జున garu
@ss-be8mv3 жыл бұрын
Always my favourite song..... I feel very happy ofter lisining song.. Nagarjuna superb
@ranjithsherla19475 жыл бұрын
Excellent lyrics srivennala garu I'm very big fan of you... Super, excellent music.. Singer Balu always super, nice singing
@praveengujjala3 жыл бұрын
Rgv done it alll .. ippudu time pass cheshede..
@bhaskarpuvvala5849 Жыл бұрын
That R.D Pancham da was part of this song is truly remarkable.... The beats, instruments used in between says it all.
@organicfarmingandtravelblo58283 жыл бұрын
Nagarjunas evergreen style and attitude still exists. None can compete. Seetarama aaatri gariki👌👌
@muralicoolhunk2 жыл бұрын
Nenu pakka Megastar fan ni bhayya kaan dressngi styles matram ekkuva Nagarjun ne follow ayyevadini
@timepassbatani1626 Жыл бұрын
Nagarjuna was way ahead of his times when compared to his contemporaries But never cared about the number games and star wheel..
@rameshbabumamidela2558 Жыл бұрын
Always Nag was like a next door boy, these kind of roles only suits him perfectly, style guru..
@poornimasingh32352 жыл бұрын
Dashing Nagarjun..specially his eyes..❤😍
@chaitanya22232 жыл бұрын
Hats off to RGV SIR....U gave us a memorable song....
@Shaik386 Жыл бұрын
నా చిన్నప్పుడు మా ఇంట్లో బ్లాక్ అండ్ వైట్ అప్పుడు ఈ పాట నిజంగా ఈ సినిమాలో నాగార్జున చేసిన యాక్టింగ్ ఎస్సిబి గారి వాయిస్ అవన్నీ వింటూ ఉంటే మళ్ళీ చిన్నతనం గుర్తుకొస్తుంది
@saradatummalapalli5732 Жыл бұрын
I love this song's lyrics, thanks to spb Sir and sirivennela Sir for wonderful composition 🙏🎶🎶🎶🎶🎶