Wonderful song ayyagaru & Acg church Team may God Bless u more in the day to come and render such more beautiful songs for us ❤️ 6:16 Amazing 🤩
@Pas.R.Kirankumar3 ай бұрын
Amen 🙏
@sabithak45912 ай бұрын
సాంగ్ చాలా బాగుంది
@RoselinShiny3 ай бұрын
నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపావయ్య నీ దర్శన వరముతో నన్ను ఉంచావయ్యా (2) దయగల నా తండ్రి నీకే స్తోత్రమయ్య - కృప గల నా యేసు నీకే స్తోత్రమయ్య పరిశుద్దాత్ముడా నీకే స్తోత్రమయ్యా - ఆత్మ పూర్ణుడ నీకే స్తోత్రమయ్యా " నీ పరిశుద్ధ " 1. నీ సన్నిధిలో నేను ఉన్నాను నీ మాటలు నేను విన్నాను (2) నీ శక్తి ప్రభావముతో నన్ను నింపావయ్యా - నీ శక్తి ప్రభావముతో నన్ను ఉంచావయ్యా (2) " దయగల" 2. నీ అరచేతిలో నేను ఉన్నాను - నీ ఆశీర్వాదం నాకు ఉన్నది (2) నీ శక్తి ప్రభావముతో నన్ను నింపావయ్య - నీ శక్తి ప్రభావముతో నన్ను ఉంచావయ్య (2) "దయగల" 3. నీ కౌగిటిలో నేను ఉన్నాను - నీ చేతితో నన్ను పట్టుకున్నావు (2) నీ శక్తి ప్రభావముతో నన్ను నింపావయ్య -నీ శక్తి ప్రభావముతో నీ శక్తి ప్రభావముతో నన్ను ఉంచావయ్య (2) " నీ పరిశుద్ధ "
@pravikumarjbh34512 ай бұрын
All Glory To Jesus Christ 🙏🙏🙏Amen
@gantachandrasekhar86863 ай бұрын
దేవునికి స్తోత్రములు అన్న..చాలా బాగుంది సాంగ్... చర్చ టీమ్ అందరూ కలిసి పటిస్పెంట్ చేయటం చాలా బాగుంది అన్న..దేవునికే మహిమ కలుగును గాక..
@YeateeshYeateesh-sx2el2 ай бұрын
Nice song
@Pas.R.Kirankumar2 ай бұрын
Nee Parishudathma Tho Nannu Nimpavayya Song English Lyrics: __________________________________________ Nee parisudhatmatho nannu nimpavayya Ni darsana varamutho nannu unchavayya “2” Dayagala naa tandri nike stothramaya Krupagala naa yesu nike stotramaya Parisudhatmuda nike stothramaya Atmapurnuda nike stotramaya 1.nee sannidhilo nenu unnanu Ni matalu nenu vinnanu “2” Ni sakthi prabhavamutho nannu nimpavaya Ni sakthi prabhavamutho nannu unchavayya “2” 2.nee arachethilo nenu unnanu Ni asrivadham naku unnadhi “2” Ni sakthi prabhavamutho nannu nimpavaya Ni sakthi prabhavamutho nannu unchavayya “2” 3.nee kavugitilo nenu vunnanu Ni chethitho nannu pattukunnavu “2” Ni sakthi prabhavamutho nannu nimpavaya Ni sakthi prabhavamutho nannu unchavayya “2”
@mosesirvin1603 ай бұрын
అన్నయ్య దేవునికే మహిమ చాలా చాలా బాగుంది song దేవుని సన్నిధి అనుభవించాను దేవా thank you for thise song ❤🎉
@manasadola73072 ай бұрын
Nice song 😍
@thebloodofjesus39273 ай бұрын
Pastor garu lyrics send cheyandi
@SujathaMaddi-ot4gnАй бұрын
Devinike mahima praise the Lord
@Pas.R.Kirankumar24 күн бұрын
Amen 🙏
@YeateeshYeateesh-sx2el2 ай бұрын
Nice song
@petervijaykotra78463 ай бұрын
దేవునికి స్తోత్రం
@Pas.R.Kirankumar3 ай бұрын
Amen 🙏
@Dr.MosesJoy3 ай бұрын
Praise the lord 🙏 Thank you kiran pastor garu and all the team Hope it will be a successful song 🤞 All glory to Jesus
@nerawatibhaskar37843 ай бұрын
గుడ్ మార్నింగ్ ఏసుప్రభు డాడీ సాంగ్ వెరీ గుడ్ థాంక్యూ సూపర్ సాంగ్ ఏసుక్రీస్తు ప్రభు వాక్యం పొద్దున్నే ఉదయం సాయంత్రం వేళల్లో కాంతి పడితే బంగారి ఏసుప్రభు తండ్రి సాంగ్స్ సూపర్ స్టార్ గుడ్ మార్నింగ్ థాంక్యూ కిరణ్ సార్ థాంక్యూ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌅🌟🌠🌛💫⭐💮