దేవుని నామమున అందరికి వందనాలు.. సంగీతం ద్వారా పాటలతో దేవునిని స్తుతించాలని ఈ ట్రాక్ పెట్టడం జరిగింది.. Subscribe our channel, అందరికి షేర్ చెయ్యండి. వందనాలు....Thank you.. మీ..... Y.S.Kumar.
Пікірлер: 15
@eyakuberra17303 жыл бұрын
Track super brother god bless you
@y.s.kumarofficial79873 жыл бұрын
Thank you for comment .Plz share to your frndz nd family members .My cover song playlist :kzbin.info/aero/PLhfHKMUM9q3l8LlywN7SQ6nlFuNq3D9Jf
@nalamalasaiteja8956 Жыл бұрын
May God bless you
@prabhunavya29297 ай бұрын
Ameen 🎉🎉❤❤❤
@devakumari525 Жыл бұрын
Thank you so much bro ✝️👍
@prabhunavya29292 ай бұрын
🎉🎉🎉🎉
@annepalle6499 Жыл бұрын
నీ ప్రేమ నాలో మధురమైనది అది నా ఊహకందని క్షేమ శిఖరము (2) ఏరి కోరుకున్నావు ప్రేమ చూపి నన్ను పరవశించి నాలో మహిమపరతు నిన్నే సర్వకృపానిధి నీవు - సర్వాధికారివి నీవు సత్య స్వరూపివి నీవు - ఆరాధింతును నిన్నే ||నీ ప్రేమ|| చేరితి నిన్నే విరిగిన మనస్సుతో కాదనలేదే నా మనవులు నీవు (2) హృదయము నిండిన గానం - నను నడిపే ప్రేమ కావ్యం నిరతము నాలో నీవే - చెరగని దివ్య రూపం (2) ఇది నీ బాహు బంధాల అనుబంధమా తేజోవిరాజా స్తుతి మహిమలు నీకే నా యేసురాజా ఆరాధన నీకే (2) ||నీ ప్రేమ|| నా ప్రతి పదములో జీవము నీవే నా ప్రతి అడుగులో విజయము నీవే (2) ఎన్నడు విడువని ప్రేమ - నిను చేరే క్షణము రాదా నీడగా నాతో నిలిచే - నీ కృపయే నాకు చాలును (2) ఇది నీ ప్రేమ కురిపించు హేమంతమా తేజోవిరాజా స్తుతి మహిమలు నీకే నా యేసురాజా ఆరాధన నీకే (2) ||నీ ప్రేమ|| నీ సింహాసనము నను చేర్చుటకు సిలువను మోయుట నేర్పించితివి (2) కొండలు లోయలు దాటే - మహిమాత్మతో నింపినావు దయగల ఆత్మతో నింపి - సమాభూమిపై నడిపినావు (2) ఇది నీ ఆత్మ బంధముకై సంకేతమా తేజోవిరాజా స్తుతి మహిమలు నీకే నా యేసురాజా ఆరాధన నీకే (2) ||నీ ప్రేమ||
@SrinuV-gn4pt6 ай бұрын
O
@s.nookaraju8675 Жыл бұрын
Thank you
@Unemployed-sai Жыл бұрын
Sir track lo audio vastundi .. marala cheyochuga.... 🙏?
@moses2149 ай бұрын
Praise the lord brother Okka request back round voice vastundhi please brother konchem adhi lekunda cheyyandi brother maa సంఘాల్లో padataniki veeluga vuntundhi Thank you brother.
@ananthkiligi1054 жыл бұрын
Supar.m.u.
@y.s.kumarofficial79874 жыл бұрын
Plz share this channel to your friends and family members.God bless you..
@y.s.kumarofficial79873 жыл бұрын
Thank you for comment .Plz share to your frndz nd family members .My cover song playlist :kzbin.info/aero/PLhfHKMUM9q3l8LlywN7SQ6nlFuNq3D9Jf