NEE PREMALO PRAYANAME |

  Рет қаралды 1,349,669

Joshua Shaik Ministries OFFICIAL

Joshua Shaik Ministries OFFICIAL

Күн бұрын

LYRICS:
Journey of a believer ..
నీ ప్రేమలో ప్రయాణమే - నీ బాటలో ప్రభాతమే
నీవేగా ఆశ్రయం - నీలోనే జీవితం
సజీవుడా పదే పదే నే పాడి కీర్తించనా
సదా నిన్ను కొనియాడనా
నీ ప్రేమలో ప్రయాణమే - నీ బాటలో ప్రభాతమే
ప్రేమామయా నా యేసయ్య - నా ప్రాణమే నీవేనయా
1. నీ మాటలే వెన్నంటే సాగెనే - విడువనీ నీ కృపా నన్నెంతో కాచెనే
ప్రతీ మలుపు నీ సాక్ష్యమే - ప్రతీ శ్వాస నీ స్వాస్థ్యమే
సహించేటి నీ ప్రేమతో - మన్నించేటి నా దైవమా
కన్నీటిలో, కష్టాలలో - నడిపించె నీ వాక్యమే
దయామయా - కృపామయా - నీవే సదా తోడుగా
నా త్రోవలో నీడగా
2. నీ స్నేహమే వరించే సొంతమై - మదిలో నీ స్వరం వసించే దీపమై
ఎన్నెన్నో తరంగాలలో - కృంగించేటి గాయాలలో
నిన్నే కోరే నా వేదన - నిన్నే చేరే నా ప్రార్ధన
చుక్కానివై , సహాయమై - దరి చేర్చే నీ ప్రేమతో
దయామయా - కృపామయా - నీ ప్రేమయే చాలయా
నా గమ్యమే నీవయా
CREDITS:
Lyrics & Producer : Joshua Shaik
Music : Pranam Kamlakhar
Vocals : Yasaswi Kondepudi
Please pray for Passion For Christ Ministries , for more information or to be part of this ministry, please contact Bro. Joshua Shaik by writing to joshuashaik@gmail.com or by sending Whatsapp message at +19089778173 ( USA )
Copyright of this music and video belong to Passion For Christ / Joshua Shaik. Any unauthorized reproduction, redistribution Or uploading on KZbin or other streaming engines is Strictly Prohibited.
Be Blessed and stay connected with us!!
►Contact us at +19089778173, +19085283646, joshuashaik@gmail.com
►Visit : www.joshuashaik...
►Subscribe us on / passionforchrist4u
►Like us: / joshuashaikofficial
►Follow us: / joshua_shaik
►Follow us: / joshuashaik
#JoshuaShaikSongs #PranamKamlakhar #YasaswiKondepudi #TeluguChristianSongs2023 #jesussongstelugu

Пікірлер: 965
@JoshuaShaik
@JoshuaShaik Жыл бұрын
LYRICS: Journey of a believer .. నీ ప్రేమలో ప్రయాణమే - నీ బాటలో ప్రభాతమే నీవేగా ఆశ్రయం - నీలోనే జీవితం సజీవుడా పదే పదే నే పాడి కీర్తించనా సదా నిన్ను కొనియాడనా నీ ప్రేమలో ప్రయాణమే - నీ బాటలో ప్రభాతమే ప్రేమామయా నా యేసయ్య - నా ప్రాణమే నీవేనయా 1. నీ మాటలే వెన్నంటే సాగెనే - విడువనీ నీ కృపా నన్నెంతో కాచెనే ప్రతీ మలుపు నీ సాక్ష్యమే - ప్రతీ శ్వాస నీ స్వాస్థ్యమే సహించేటి నీ ప్రేమతో - మన్నించేటి నా దైవమా కన్నీటిలో, కష్టాలలో - నడిపించె నీ వాక్యమే దయామయా - కృపామయా - నీవే సదా తోడుగా నా త్రోవలో నీడగా 2. నీ స్నేహమే వరించే సొంతమై - మదిలో నీ స్వరం వసించే దీపమై ఎన్నెన్నో తరంగాలలో - కృంగించేటి గాయాలలో నిన్నే కోరే నా వేదన - నిన్నే చేరే నా ప్రార్ధన చుక్కానివై , సహాయమై - దరి చేర్చే నీ ప్రేమతో దయామయా - కృపామయా - నీ ప్రేమయే చాలయా నా గమ్యమే నీవయా
@mmmsunilkumar
@mmmsunilkumar Жыл бұрын
Good
@rmcreations6374
@rmcreations6374 Жыл бұрын
Tq brother
@rajeshshelem8975
@rajeshshelem8975 Жыл бұрын
Love this song Anna
@annamani9578
@annamani9578 Жыл бұрын
super lyrics brother
@luckymusic6954
@luckymusic6954 Жыл бұрын
Excellent సింగర్ కమలాకర్ అన్న చేతిలో పడ్డాడు.. ప్రభువు గొప్పగా వాడుకొనును గాక!!! ఆమెన్...
@holyfireministriesofficial
@holyfireministriesofficial Жыл бұрын
నీ ప్రేమలో ప్రయాణమే - నీ బాటలో ప్రభాతమే నీవేగా ఆశ్రయం - నీలోనే జీవితం సజీవుడా పదే పదే నే పాడి కీర్తించనా సదా నిన్ను కొనియాడనా నీ ప్రేమలో ప్రయాణమే - నీ బాటలో ప్రభాతమే ప్రేమామయా నా యేసయ్య - నా ప్రాణమే నీవేనయా 1. నీ మాటలే వెన్నంటే సాగెనే - విడువనీ నీ కృపా నన్నెంతో కాచెనే ప్రతీ మలుపు నీ సాక్ష్యమే - ప్రతీ శ్వాస నీ స్వాస్థ్యమే సహించేటి నీ ప్రేమతో - మన్నించేటి నా దైవమా కన్నీటిలో, కష్టాలలో - నడిపించె నీ వాక్యమే దయామయా - కృపామయా - నీవే సదా తోడుగా నా త్రోవలో నీడగా 2. నీ స్నేహమే వరించే సొంతమై - మదిలో నీ స్వరం వసించే దీపమై ఎన్నెన్నో తరంగాలలో - కృంగించేటి గాయాలలో నిన్నే కోరే నా వేదన - నిన్నే చేరే నా ప్రార్ధన చుక్కానివై , సహాయమై - దరి చేర్చే నీ ప్రేమతో దయామయా - కృపామయా - నీ ప్రేమయే చాలయా నా గమ్యమే నీవయా
@phani4637
@phani4637 Жыл бұрын
Nicesong
@gumpulasuresh6434
@gumpulasuresh6434 Жыл бұрын
Thank you sir
@varshith5920
@varshith5920 Жыл бұрын
Nice song 👍
@dineshkumarmandangi7091
@dineshkumarmandangi7091 Жыл бұрын
Thank u sir,,,,
@ruthruth3269
@ruthruth3269 Жыл бұрын
Super anna
@dasugundi4470
@dasugundi4470 Жыл бұрын
బ్రదర్ ఏమని చెప్పాలి ఈ పాట గురించి ఎంత చెప్పినా తక్కువే బ్రదర్ హృదయపూర్వకంగా మీకు కృతజ్ఞతలు
@bharathichintala1536
@bharathichintala1536 Жыл бұрын
ఈ పాటా పడిన ఎస్ ఎస్ వి ని దేవుడు దీవించునగక ఆమెన్ 🙏🙏🙏🙏
@praveenpaul31
@praveenpaul31 Жыл бұрын
1st Dheevenalu kaadhu brother. Modhataga Rakshana Mukyam. Aayana Rakshimpabadulaaguna Praarthinchalsina Baadhyatha Manadhi
@madhusudhan9
@madhusudhan9 Ай бұрын
yashaswi sir
@rseditsrajahmundry3066
@rseditsrajahmundry3066 Жыл бұрын
నీ ప్రేమలో ప్రయాణమే - నీ బాటలో ప్రభాతమే నీవేగా ఆశ్రయం - నీలోనే జీవితం సజీవుడా పదే పదే నే పాడి కీర్తించనా సదా నిన్ను కొనియాడనా నీ ప్రేమలో ప్రయాణమే - నీ బాటలో ప్రభాతమే ప్రేమామయా నా యేసయ్య - నా ప్రాణమే నీవేనయా 1. నీ..మాటలే వెన్నంటే సాగెనే.. - విడువనీ నీ కృపా నన్నెంతో కాచెనే ప్రతీ మలుపు నీ సాక్ష్యమే - ప్రతీ శ్వాస నీ స్వాస్థ్యమే సహించేటి నీ ప్రేమతో - మన్నించేటి నా దైవమా కన్నీటిలో, కష్టాలలో - నడిపించె నీ వాక్యమే దయామయా - కృపామయా - నీవే సదా తోడుగా నా త్రోవలో నీడగా || నీ ప్రేమలో ||
@JEMMY221
@JEMMY221 Жыл бұрын
ఎన్నెన్నో తరంగాలలో - కృంగించేటి గాయాలలో నిన్నే కోరే నా వేదన - నిన్నే చేరే నా ప్రార్ధన ... ❤🙏😥
@Believe-In-Jesus
@Believe-In-Jesus Жыл бұрын
kzbin.infouMdNkjLDuxE?feature=share
@AnandKumar-nb4hg
@AnandKumar-nb4hg Жыл бұрын
ఆత్మీయ యాత్రీకుని ప్రయాణంలో దేవుని మహిమపరచడానికి తగిన సంగీతంతో సమకూర్చబడిన కీర్తన.
@ravindrakotnala7853
@ravindrakotnala7853 Жыл бұрын
కన్నీటిలో, కష్టాలలో నడిపించే నీ వాక్యం...🎶🎶🎶
@bs1530
@bs1530 Жыл бұрын
మరో అద్భుతమైన పాట. Joshua shaik గారి అద్భుతమైన రచనతో, Kamal గారి సంగీతం తో, Yasasvi గారి స్వరంతో దేవుని కి మహిమ. అద్భుతమైన పాటలను అందించుచున్న Jashua గారికి హృదయ పూర్వక అభివందనాలు. మిమ్మును దేవుడు బహుగా దీవిస్తారు.
@Believe-In-Jesus
@Believe-In-Jesus Жыл бұрын
kzbin.infouMdNkjLDuxE?feature=share
@VSuvarna-ir1vd
@VSuvarna-ir1vd 11 ай бұрын
యశ్వంత్ అన్నయ్య మీకు దేవుడు రక్షణ 👍👌👏👏👏👏🙏🙏
@vagolujagadeesh
@vagolujagadeesh 11 ай бұрын
Why?? Movie songs baaga paduthunnanadu gaa andhukaaa
@mesaalfredisaiah8972
@mesaalfredisaiah8972 Жыл бұрын
మీ కస్టమ్ మీ ప్రయత్నం మీ ప్రయాణం దేవుని యొద్ద కు చేరినది గ్లోరీ to GOD amen 🙏🙏🙏🙏🙏🙏
@hymavathiadivikottu5595
@hymavathiadivikottu5595 Жыл бұрын
సాంగ్ సూపర్ గా వుంది.... నైట్ ప్రేయర్ నుండి వచ్చినా తర్వాత 12 కి వినడం start చేసి తెల్లారుఝామునే 4 వరకు వుంటూనే వున్న అయ్యగారు..... దేవుని రాకడ తొందరగా వస్తే బావుడును... ప్రార్థన లో పాటలలో దేవుని మహిమకారంగా వుండాలని వుంది...
@monsterzreplay6599
@monsterzreplay6599 Жыл бұрын
Amen
@jesuslovesyou1603
@jesuslovesyou1603 Жыл бұрын
Amen 🙌🙏
@samuel56316
@samuel56316 Жыл бұрын
kzbin.info/www/bejne/j4fLimykeruHnrc
@jesuslovesyou1603
@jesuslovesyou1603 Жыл бұрын
Amen 🙌
@AsaphRuth
@AsaphRuth Жыл бұрын
True
@allamsirisha9605
@allamsirisha9605 Жыл бұрын
యేసయ్య ప్రేమ ప్రయాణంలో ప్రతి మజిలీ దగ్గర మీరు అందించే పాటలు మమ్మల్ని ఎంతో సేద తీరుస్తున్నాయి .
@heidivlogs4
@heidivlogs4 Жыл бұрын
అన్న పాడుకోవడానికి మ్యూజిక్ ట్రాక్ ఎప్పుడు పెడుతుంన్నారు మ్యూజిక్ and లిరిక్స్ అద్భుతం
@bneeraja498
@bneeraja498 Жыл бұрын
నీ ప్రేమలో ప్రయాణమే నీ బాటలో ప్రభాతమే పాఠ చాలా బాగా పాడారు దేవునికే మహిమ కలుగును గాక ఆమేన్👏👏👌💐💐🙌🙏❤️❤️❤️❤️
@mushajemimeahnissi1113
@mushajemimeahnissi1113 Жыл бұрын
ఈ లిరిక్స్ చాలా బాగున్నాయి😊😊👉👉👉నీ స్నేహమే వరించే సొంతమై - మదిలో నీ స్వరం వసించే దీపమై ఎన్నెన్నో తరంగాలలో - కృంగించేటి గాయాలలో నిన్నే కోరే నా వేదన - నిన్నే చేరే నా ప్రార్ధన చుక్కానివై , సహాయమై - దరి చేర్చే నీ ప్రేమతో దయామయా - కృపామయా - నీ ప్రేమయే చాలయా నా గమ్యమే నీవయా🎶👌👌
@Tony.parimalaParimala
@Tony.parimalaParimala Жыл бұрын
సహించేటి నీ ప్రేమతో మన్నించేటి నా దైవమా నిజమే సార్ కొన్ని సర్లు నాకు నేను ఆధ్యాత్మిక స్వీయ పరీక్ష చేసుకుంటారు సార్ మన నీతి ఏపాటిది మన భక్తి యేపాటిది సార్ కేవలం ఆయన ప్రేమను బట్టి ఆయన దీర్ఘశాంతమును బట్టి ఇంకా సజీవుల లెక్కలో ఉన్నాను సార్ మీరు రాసే ప్రతి పాటలు చాలా అర్ధవంతంగా సంగీత పరముగా,మనసుకు ఆదరణ కలిగిస్తాయి సార్ thank you sir elanti patalu inka yenno meeru vrayalani manaspoorthiga korukuntunnanu sir praise the lord 🙏 sir
@swamykorra5005
@swamykorra5005 Жыл бұрын
Telugu Christian Jesu's songs ఎలాంటి సాంగ్స్ కోసమే ఎదురు సూస్తుంటాము బ్యూటీ ఫుల్ సాంగ్ చాలా చాలా బాగుంది ఇంకా మాకు ఎలాంటి పాటలు అందిస్తారని ఎదురు సుస్తూనే దేవునికి మహిమ పరుస్తూ ఉంటాము అల్ టీం మెంబెర్స్ కి దేవుడు బాహుగా దీవించును గాక 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@ALEPH-TEV7
@ALEPH-TEV7 Жыл бұрын
ఏనో అనుభవాలు దేవునిలో ఎదురుకుంటూ ఆ దేవునిలో మీకు కలిగిన సరళతాను పాట గా మలిచి అయన కృపలో నిలిచి అందించే ప్రతీ పాటకై ఆ దేవుని నామములో మీకు వందనాలు ఆ దేవాదిదేవునికి స్తోత్రలు 🙏✝️🛐
@nexmoneykingraja4618
@nexmoneykingraja4618 Жыл бұрын
నేను ప్రతిరోజూ ఈ పాట ను ఎంతో ఆస్వాదిస్తూ నేర్చుకుంటున్నాను..థాంక్యూ బ్రదర్,, దేవుడు మీకు మంచి వాయిస్ ఇచ్చాడు.
@samuel56316
@samuel56316 Жыл бұрын
kzbin.info/www/bejne/j4fLimykeruHnrc
@jamesdayakarm4342
@jamesdayakarm4342 Жыл бұрын
చాలా రోజులు అయింది అన్నా...ప్రభువు ప్రేమలోపడ్డారా.......🥰
@CHCMedia
@CHCMedia Жыл бұрын
LYRICS: Journey of a believer .. Click here for lyrics నీ ప్రేమలో ప్రయాణమే - నీ బాటలో ప్రభాతమే నీవేగా ఆశ్రయం - నీలోనే జీవితం సజీవుడా పదే పదే నే పాడి కీర్తించనా సదా నిన్ను కొనియాడనా నీ ప్రేమలో ప్రయాణమే - నీ బాటలో ప్రభాతమే ప్రేమామయా నా యేసయ్య - నా ప్రాణమే నీవేనయా 1. నీ మాటలే వెన్నంటే సాగెనే - విడువనీ నీ కృపా నన్నెంతో కాచెనే ప్రతీ మలుపు నీ సాక్ష్యమే - ప్రతీ శ్వాస నీ స్వాస్థ్యమే సహించేటి నీ ప్రేమతో - మన్నించేటి నా దైవమా కన్నీటిలో, కష్టాలలో - నడిపించె నీ వాక్యమే దయామయా - కృపామయా - నీవే సదా తోడుగా నా త్రోవలో నీడగా 2. నీ స్నేహమే వరించే సొంతమై - మదిలో నీ స్వరం వసించే దీపమై ఎన్నెన్నో తరంగాలలో - కృంగించేటి గాయాలలో నిన్నే కోరే నా వేదన - నిన్నే చేరే నా ప్రార్ధన చుక్కానివై , సహాయమై - దరి చేర్చే నీ ప్రేమతో దయామయా - కృపామయా - నీ ప్రేమయే చాలయా నా గమ్యమే నీవయా Click here for lyrics - nireekshanpilli.blogspot.com/2023/03/nee-premalo-prayaname-lyrics-in-telugu.html
@newjesussongs
@newjesussongs Жыл бұрын
Thank you for this beautiful song నీ ప్రేమలో ప్రయాణమే - నీ బాటలో ప్రభాతమే నీవేగా ఆశ్రయం - నీలోనే జీవితం సజీవుడా పదే పదే నే పాడి కీర్తించనా సదా నిన్ను కొనియాడనా నీ ప్రేమలో ప్రయాణమే - నీ బాటలో ప్రభాతమే ప్రేమామయా నా యేసయ్య - నా ప్రాణమే నీవేనయా 1. నీ మాటలే వెన్నంటే సాగెనే - విడువనీ నీ కృపా నన్నెంతో కాచెనే ప్రతీ మలుపు నీ సాక్ష్యమే - ప్రతీ శ్వాస నీ స్వాస్థ్యమే సహించేటి నీ ప్రేమతో - మన్నించేటి నా దైవమా కన్నీటిలో, కష్టాలలో - నడిపించె నీ వాక్యమే దయామయా - కృపామయా - నీవే సదా తోడుగా నా త్రోవలో నీడగా //నీ ప్రేమలో…// 2. నీ స్నేహమే వరించే సొంతమై - మదిలో నీ స్వరం వసించే దీపమై ఎన్నెన్నో తరంగాలలో - కృంగించేటి గాయాలలో నిన్నే కోరే నా వేదన - నిన్నే చేరే నా ప్రార్ధన చుక్కానివై , సహాయమై - దరి చేర్చే నీ ప్రేమతో దయామయా - కృపామయా - నీ ప్రేమయే చాలయా నా గమ్యమే నీవయా //నీ ప్రేమలో…// CREDITS: Lyrics & Producer : Joshua Shaik Music : Pranam Kamlakhar Vocals : Yasaswi Kondepudi
@JBRCRAPALLIEvangelistBabu
@JBRCRAPALLIEvangelistBabu Ай бұрын
ఎన్ని సార్లు విన్ననో నాకే తెలీదు....song mind blowing....thank you somoch
@devimadhamsetti334
@devimadhamsetti334 3 ай бұрын
సాంగ్ ❤️❤️👌🏼👌🏼నిజమే మన ప్రయాణం. అంత నా యేసయ్య tone✝️✝️✝️🎇🎇🎇🌹🌹🌹
@prasadremakes
@prasadremakes Жыл бұрын
Devinike mahema kalugunu gaaka, ,,👏👏👏anna
@Japsingers3367
@Japsingers3367 Жыл бұрын
Devudu mimmulanu bahuga dhevinchunu gaaka amen
@TeluguVSTamilvolgs
@TeluguVSTamilvolgs Жыл бұрын
SSV అన్నా మీ స్వరముతో ఇంకా ఎన్నో ఎనెన్నో పాటలతో నా దేవుని మహిమ పరచలాని కోరుకుంటున్నాను. అన్నా.....🙂
@VIDYASAGARTLM
@VIDYASAGARTLM Жыл бұрын
ONCE AGAIN A TOP CLASS SONG "ప్రతి మలుపు నీ సాక్ష్యమే" అనే పదం పాటకే కీరిటము. సంగీతము పాటకు " ప్రాణం " పోస్తుండగా... గాయకుని స్వర మాధుర్యం "తీగెలా" అల్లుకుపోవుచుండగా ... సాహిత్యమూ వాయిద్యములు ఒకదానితో ఒకటి పోటీపడుచుండగా ... వీటన్నిటికీ పైగా ఈ పాటను వింటున్న విశ్వాసి ప్రభువుతో తన ప్రయాణమును జ్ణాపకం చేసుకుంటూ ఉండగా .. 7 నిముషాలు పాట అప్పుడే అయిపోయిందా అని అనిపించేలా చేయడం ఈ పాట ప్రత్యేకత. ప్రపంచ తెలుగు విశ్వాసులకు మరొక గొప్ప పాటను అందించిన బ్రదర్ జాషువా గారికి , కమలాకర్ గారికి ప్రత్యేక వందనములు. పాస్టర్ విద్యా సాగర్ , కింగ్స్ వర్షిప్ సెంటర్ ,రాజమండ్రి
@sirivellagrace
@sirivellagrace Жыл бұрын
God bless you all even more Abundantly Amen
@venkataratnammajety74
@venkataratnammajety74 Жыл бұрын
పాట చాలా బాగుంది దేవునికే మహిమ కలుగును గాక 🙏ఆమెన్🙌🙏🙌🙏🙌🙏🙌🙏🙌🙏🙌🙏🙌🙏
@sunilsikhinam5356
@sunilsikhinam5356 Жыл бұрын
జీవన ప్రయాణం మొత్తానికి రాబోయే సంవత్సరాలలో రాలలో స్థితిగతులన్నింటికి బంధాలలో అవసరాలన్నింటికీ అన్నిటికీ ఎన్నటికీ నిత్యత్వము లోనూ చాలిన దేవుడు మన ప్రభువైన ఏసుక్రీస్తు, ఆయనను ప్రేమించుట విశ్వాసి జీవిత గమ్యం. థాంక్యూ బ్రదర్ ప్రభు ప్రేమను అద్భుతంగా వర్ణించి కీర్తిస్తున్న మీకు వందనములు.
@bhanuprasadpotla483
@bhanuprasadpotla483 Жыл бұрын
మీ పాట కోసమే వెయిట్ చేస్తున్న అన్న.... Praise the lord 🙏🙏🤝🤝
@CHCMedia
@CHCMedia Жыл бұрын
LYRICS: Journey of a believer .. Click here for lyrics నీ ప్రేమలో ప్రయాణమే - నీ బాటలో ప్రభాతమే నీవేగా ఆశ్రయం - నీలోనే జీవితం సజీవుడా పదే పదే నే పాడి కీర్తించనా సదా నిన్ను కొనియాడనా నీ ప్రేమలో ప్రయాణమే - నీ బాటలో ప్రభాతమే ప్రేమామయా నా యేసయ్య - నా ప్రాణమే నీవేనయా 1. నీ మాటలే వెన్నంటే సాగెనే - విడువనీ నీ కృపా నన్నెంతో కాచెనే ప్రతీ మలుపు నీ సాక్ష్యమే - ప్రతీ శ్వాస నీ స్వాస్థ్యమే సహించేటి నీ ప్రేమతో - మన్నించేటి నా దైవమా కన్నీటిలో, కష్టాలలో - నడిపించె నీ వాక్యమే దయామయా - కృపామయా - నీవే సదా తోడుగా నా త్రోవలో నీడగా 2. నీ స్నేహమే వరించే సొంతమై - మదిలో నీ స్వరం వసించే దీపమై ఎన్నెన్నో తరంగాలలో - కృంగించేటి గాయాలలో నిన్నే కోరే నా వేదన - నిన్నే చేరే నా ప్రార్ధన చుక్కానివై , సహాయమై - దరి చేర్చే నీ ప్రేమతో దయామయా - కృపామయా - నీ ప్రేమయే చాలయా నా గమ్యమే నీవయా Click here for lyrics - nireekshanpilli.blogspot.com/2023/03/nee-premalo-prayaname-lyrics-in-telugu.html
@ankitha152
@ankitha152 3 ай бұрын
Super super super❤❤❤
@gamidisparjanraju1094
@gamidisparjanraju1094 Жыл бұрын
Wounderful
@Nishal577
@Nishal577 Жыл бұрын
అన్న నిను ఇంక దేవుని బాటలో ఎనో పాటలు పడేలా దీవించును గాక 🙏🙏సూపర్ అన్న నీ పాటలు
@EpuriBenhur-xf9kk
@EpuriBenhur-xf9kk 6 ай бұрын
Nicely sung by yashasvi Jaswal
@prathapbiddika2504
@prathapbiddika2504 Жыл бұрын
Sir nipata koraku aduru chustamu🤝🏻
@pabbathidevadanam4441
@pabbathidevadanam4441 Жыл бұрын
మహోన్నతుని మహా కృపలో హాయిగా సాగే ప్రయాణములా కలలాకర్ గారి నుండి అద్భుతమైన పాట పాడించిన పాడిన అందించిన మీ టీం అందరిని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక 🙏🙏🙏🙏🙏 Amen 🙏
@Believe-In-Jesus
@Believe-In-Jesus Жыл бұрын
kzbin.infouMdNkjLDuxE?feature=share
@SunithaPuttapalli
@SunithaPuttapalli 6 ай бұрын
Brother chaladagapadaru devunikemahimakalugunugaka amen
@swamykorra5005
@swamykorra5005 Жыл бұрын
మరి ఇంకా దేవుని పాటలుపడాలని మనసు పూర్తిగా ప్రార్ధిస్తూనే ఉంటాము
@verghesesirsenglishclass4750
@verghesesirsenglishclass4750 3 ай бұрын
Nee premalo prabhathame Nee battalo pryaname" Ee lyrics ayite meaningful ga untundhi
@praveenkumarlakka2746
@praveenkumarlakka2746 Жыл бұрын
సహించేటి నీ ప్రేమతో మన్నించేటి నా దైవమా Exllent
@talatotisadanandam2816
@talatotisadanandam2816 6 ай бұрын
God bless you brother
@Hananiah4250
@Hananiah4250 Жыл бұрын
మీ పాటల ద్వారా మేము దేవునికి ఎంతో దగ్గరయ్యాము
@bensonpremaofficial8934
@bensonpremaofficial8934 Жыл бұрын
Bhj n⁰Øƙb ĵn
@teddystrawberry007anibesen7
@teddystrawberry007anibesen7 Жыл бұрын
Hats off to the line Prathi swasa nee swastyame... 🙏 Praise the lord Jesus
@singersunnyofficial765
@singersunnyofficial765 Жыл бұрын
Nee praema lo parayanamu ane e atheah athbhuthamina song e year motham padukuni pata kavalee sir mee padajalam cheppa nakkarlidhu prathe pataku pranam postaaru ikka Moro more more more songs success wey sir
@sarahpragnasandeep
@sarahpragnasandeep Жыл бұрын
ఎన్నెన్నో తరంగాలలో - కృంగించేటి గాయాలలో .. నిన్నే కోరే నా వేదన - నిన్నే చేరే నా ప్రార్ధన . . చుక్కానివై , సహాయమై - దరి చేర్చే నీ ప్రేమతో ... 🙏
@Rajesh-id5vz
@Rajesh-id5vz Жыл бұрын
సాంగ్ సూపర్ గా వుంది... ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపించే.. యేసయ్య పాట.. తండ్రి మీకే మహిమ ఘనత కలుగును గాక ఆమేన్ 🙏దేవుడు బాహుగా దీవించును గాక 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@biblemission9396
@biblemission9396 Жыл бұрын
BIBLE MISSION MINISTRY'S MARANATHA 🙏 GUNTUR God Bless you AMEN ♥️♥️♥️🎈🎈🎈💕💕💕🌹🌹🌹GUNTUR
@steevenchelli7044
@steevenchelli7044 Жыл бұрын
Chala baga padaru yk anna . Meeru. Marali ani preyar chestunna దేవునిలో వాడబడలి 🙏
@buildthetrueth7132
@buildthetrueth7132 Жыл бұрын
ఎప్పుడైనా ఎక్కడైయాన ఆయన ప్రేమ చాలా విలువైనది అమూల్యమైనది 💘💘💕💞💖💖❤️❤️❤️🖤💚💛🧡❤️💙💜💙💙💙💙💙💙💜💜❣️❣️❣️💘💘💘💘💘💘💘💘💘💘💘💘💘🙇🏻‍♂️🙇🏻‍♂️🙇🏻‍♂️🙇🏻‍♂️🙇🏻‍♂️🙇🏻‍♂️🙇🏻‍♂️
@rmcreations6374
@rmcreations6374 Жыл бұрын
Wonderful song brother super god bless you 💐 దేవుడు నిన్ను బహుగా ఆయన పరిచర్యలో వాడుకొనును గాక ఆమెన్ 🙏🏻
@motapothula7
@motapothula7 Жыл бұрын
అనుభవాలతో కూడిన రచన 😍 ఆత్మీయ సంగీతం 😍,🙌🙌, స్తోత్రం యేసయ్య 1దినవృత్తాంతములు 25: 3 ​స్తుతి పాటలు పాడుచు యెహోవాను స్తుతించుటకై సితారాను వాయించుచు ప్రకటించు .. హల్లెలూయ
@vardhansangepu5366
@vardhansangepu5366 Жыл бұрын
జాషువా గారు మీ పాటలు చాలా అద్భుతంగా ఉంటున్నాయి దేవుడు మీకు అద్భుతమైన వరం ఇచ్చాడు
@Believe-In-Jesus
@Believe-In-Jesus Жыл бұрын
kzbin.infouMdNkjLDuxE?feature=share
@agfministries6497
@agfministries6497 Жыл бұрын
పాట చాలా బాగా రాసారు. మంచి సింగర్ తో పాడించారు. చాలా బాగుంది
@shainymundru6956
@shainymundru6956 Жыл бұрын
Yasaswi super Andi god bless you
@suneelapidintla8750
@suneelapidintla8750 Жыл бұрын
Brother Praise God.Super.Lyrics Music brother Singing excellent .Keba guitar Kamalakar gari music awesome .Kristu tho prayanam lo Santhoshame.Christians lanti Vintaina prajalu viswam lo Leru Undaru.
@hephzibahkatumalla1047
@hephzibahkatumalla1047 2 ай бұрын
AMEN AMEN AMEN 🙏🙌
@kiranbagaji8424
@kiranbagaji8424 Жыл бұрын
అన్న మి సంగీతం లొనీ ఆలోచనలను మి చేతులను ఆ దేవుడు మిమ్మల్ని ఎంతగా ఆశీర్వదించాడు అంటే మి ప్రతి పాటలో కొత్తదనం అధ్బుతం GOD more bless you all next షణ్ముఖ ప్రియ తొ పాడించండి అన్న
@jchministresankkanagudem4588
@jchministresankkanagudem4588 Жыл бұрын
మీ పాటలు చాలా ఆత్మీయంగా... చాలా ప్రోచాహంగా వుంటున్నాయి.. కృప కలుగునుగాక ఆమెన్
@amulyatumma9087
@amulyatumma9087 4 ай бұрын
Super cute song 😍
@madriyesudas4831
@madriyesudas4831 11 ай бұрын
Ee song vintunte paralokam velinatundi
@ravikumarkothamasu
@ravikumarkothamasu 6 ай бұрын
No words to explain the beauty of this song
@SurandraDas-mb1ix
@SurandraDas-mb1ix Жыл бұрын
Thank,u,,bllings,song,,bhai,amne,
@sureshoutner1462
@sureshoutner1462 Жыл бұрын
I'm still waiting 🥳🥳🥳
@sagarianandarao8981
@sagarianandarao8981 5 ай бұрын
Super song parthi roju 10timis vintanu
@nallagondlaanuradha4913
@nallagondlaanuradha4913 Жыл бұрын
Dayamaya krupamaya naa thodu needallooo
@aaa-xu7jd
@aaa-xu7jd Жыл бұрын
అద్భుతమై పాటలు రాస్తున్న, మీ చేతి నైపుణ్యతను దేవుడు ఇంకను దీవించును గాక 🙌
@hanumanthuk7060
@hanumanthuk7060 Жыл бұрын
అన్నయ్య వందనాలు 🙏🙏 యశస్వి నీవాయిస్ సూపర్
@savaramanmadha823
@savaramanmadha823 2 ай бұрын
Pristhalord Anna chla bagundi adbuthamina vivarana
@PrasanthPrasanth-fd2gk
@PrasanthPrasanth-fd2gk 5 ай бұрын
Super🎉❤🎉
@manjusham5732
@manjusham5732 Жыл бұрын
Chala Chala bagunade prige the lord
@veerababudepa7810
@veerababudepa7810 Жыл бұрын
Devuni songs lo top song avutundi
@dsunilraju7558
@dsunilraju7558 Жыл бұрын
Music outstanding kya bathi
@paaru_-_rishi4687
@paaru_-_rishi4687 Жыл бұрын
Superb Song, lyrics and tune everything will be glory to God❤❤
@lakshmipriya7340
@lakshmipriya7340 10 ай бұрын
God bless you brother Baga padaru. Joshua shaik ministres .anni songs heart touchfull ga vntai .god bless you
@clemmi101
@clemmi101 Жыл бұрын
The writer, singer, music director and entire team have been working to Glory our God Almighty Jesus ❤❤❤
@RkRKN-wu2vt
@RkRKN-wu2vt Ай бұрын
బ్యూటిఫుల్ song
@Lourduswarnac1b
@Lourduswarnac1b 4 ай бұрын
Nice song
@jesusiworshipyoujesusiworshipy
@jesusiworshipyoujesusiworshipy Жыл бұрын
prabhuke mahima
@DavidVeear-xo6zq
@DavidVeear-xo6zq Жыл бұрын
YeshuaMessiha I love you
@bunnymanohar8613
@bunnymanohar8613 Жыл бұрын
Price the lord
@sreenumadalasreenumadala7685
@sreenumadalasreenumadala7685 Жыл бұрын
చాలా చాలా బాగుంది ఈ పాట. God bless you and all.
@rajasrinalli8305
@rajasrinalli8305 Жыл бұрын
Nakaithe chala chala chala nachesindhi.e pani chesina vintune unna ee song
@rajeshjkumar3664
@rajeshjkumar3664 Жыл бұрын
Glory to God Very nice 🎤singing, brother, and wonderful lyrics🎉 God bless you all🙌
@lavanyasuppu4484
@lavanyasuppu4484 Жыл бұрын
Super Anna chalabaga padaru enka chala patallu meru padali me svaram chala bagundy super super anna
@Samp007-good
@Samp007-good Жыл бұрын
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ మీ ప్రతి పాట ఒక ఆణిముత్యం మరియు మీకు ఆదేవునితో వున్న అనుబంధం ఎంత బలమైనదో వివరిస్తువున్నాయి సమస్త ఘనతా ప్రభావములు ఆయనకే కలుగును గాక ఆమెన్.
@sirivellagrace
@sirivellagrace Жыл бұрын
YES its An ఆణిముత్యం. A PEARL. All Glory, Honour, Worship and Praise belongs to him Alone our Almighty God forever Amen Praise God 🙏😊❤God be Glorified and magnified God be with you all.
@RameshTalluri-sz5qj
@RameshTalluri-sz5qj 3 ай бұрын
Praise the Lord 🙏🙏🙏🙏👌👌👌🙌
@Vinay_Vinay_00
@Vinay_Vinay_00 Жыл бұрын
Again a beautiful melody song
@CHCMedia
@CHCMedia Жыл бұрын
LYRICS: Journey of a believer .. Click here for lyrics నీ ప్రేమలో ప్రయాణమే - నీ బాటలో ప్రభాతమే నీవేగా ఆశ్రయం - నీలోనే జీవితం సజీవుడా పదే పదే నే పాడి కీర్తించనా సదా నిన్ను కొనియాడనా నీ ప్రేమలో ప్రయాణమే - నీ బాటలో ప్రభాతమే ప్రేమామయా నా యేసయ్య - నా ప్రాణమే నీవేనయా 1. నీ మాటలే వెన్నంటే సాగెనే - విడువనీ నీ కృపా నన్నెంతో కాచెనే ప్రతీ మలుపు నీ సాక్ష్యమే - ప్రతీ శ్వాస నీ స్వాస్థ్యమే సహించేటి నీ ప్రేమతో - మన్నించేటి నా దైవమా కన్నీటిలో, కష్టాలలో - నడిపించె నీ వాక్యమే దయామయా - కృపామయా - నీవే సదా తోడుగా నా త్రోవలో నీడగా 2. నీ స్నేహమే వరించే సొంతమై - మదిలో నీ స్వరం వసించే దీపమై ఎన్నెన్నో తరంగాలలో - కృంగించేటి గాయాలలో నిన్నే కోరే నా వేదన - నిన్నే చేరే నా ప్రార్ధన చుక్కానివై , సహాయమై - దరి చేర్చే నీ ప్రేమతో దయామయా - కృపామయా - నీ ప్రేమయే చాలయా నా గమ్యమే నీవయా Click here for lyrics - nireekshanpilli.blogspot.com/2023/03/nee-premalo-prayaname-lyrics-in-telugu.html
@Sureshdonipharthi
@Sureshdonipharthi 9 ай бұрын
Song chalabagundi
@poornapoorna5999
@poornapoorna5999 Жыл бұрын
Super Song 👌👌 Chalaa bagundhi God bless you all 🙏
@godblessyouallwithbeautifu9189
@godblessyouallwithbeautifu9189 Жыл бұрын
Praise the lord sir 🙏🙏 maroka adbhuthamaina patanu makandinchinanduku meku chala vandanalu🙏🤝devuniki stotram🙏🙏🙏
@DanstankennethdhinakaranBabu
@DanstankennethdhinakaranBabu Жыл бұрын
I am a Tamilian from bangalore but love to see dis Wonderful song nice lyrics.glory and honour to trinity God.
@mercynireekshana588
@mercynireekshana588 Жыл бұрын
Prasie The Lord
@chinnapagusimon9535
@chinnapagusimon9535 Жыл бұрын
all dha best sir 🕊️🕎✝️✝️✝️ god bless you all glory to Jesus Christ
@swathithagaram8848
@swathithagaram8848 Жыл бұрын
Me songs chala bavutai brother inkha elane devudilo nadavali. God bless you bro
@bellamkishore8634
@bellamkishore8634 Жыл бұрын
Song SUPER 🎉🎉🎉🎉 చాల టైమ్స్ ఈ సాంగ్ విన్నాను
@aateluguchannel.kavali3001
@aateluguchannel.kavali3001 Жыл бұрын
Nanna nuuv Chala baga padav God bless you prematho amaa
@laxmikumari2200
@laxmikumari2200 Жыл бұрын
Praise the Lord ayyagaru 🙏🙏🙏🌹🌹🌹🌹
@kodatikanakaiah-jy5tf
@kodatikanakaiah-jy5tf Жыл бұрын
Song chaala baaga paadaru bro meeru song chaala enjoy chestu paadaaru anduke chaalaa baaga vachindi bro thanks
@ludhiyaranikommara-wx6ef
@ludhiyaranikommara-wx6ef Жыл бұрын
Melodious singing by yashaswi bro once again.Excellent sweet fabulous outstanding singing, lyrics and music