Nee Toli Choopulone Song | SP Balu,Kalpana Performance | Swarabhishekam | 26th May 2019 | ETV Telugu

  Рет қаралды 695,024

etvteluguindia

etvteluguindia

Күн бұрын

This program features eminent Tollywood playback singers demonstrating their vocal acumen.

Пікірлер: 105
@kongedattatreyarao1384
@kongedattatreyarao1384 2 жыл бұрын
ఘంటసాల గారి తర్వాత తెలుగు సంగీత ప్రపంచానికి దేవుడు ఇఛ్చిన వరం శ్రీ ఎస్ పీ బాలసుబ్రహ్మణ్యం గారు. ఏ గాయకుడి కి ఆయన స్వరం లా పాడడం మీకు మాత్రమే సాధ్యం. మీరు లేని లోటు ఎవ్వరు తీర్చలేరు.
@ramunaidu1511
@ramunaidu1511 3 жыл бұрын
అప్పట్లో ఇ పాట మంచి వూపు వూపింది జై బాలుగారు
@chitibalaanandhreddy6850
@chitibalaanandhreddy6850 3 жыл бұрын
................................................................. ... .... .............. .................................... .......... ....... ...... .. .. ... .... .. .... .......... .. ....... .... ..... ................. ....... ......................................... . . ..... . . . ................................. . .......... . . ..... .......... . ....... .... ..... ...... ................ ............. .. ...... .......... . ...... . . . .. . .. .. ...... .............................. Mn.. Mn.,.........................................,..... ..........................................
@rafisr7811
@rafisr7811 3 жыл бұрын
బాలు గారు పాట కి పల్లవి, చరణాలు ఉండే వరకు, అది విని మిమ్మల్ని గుర్తుంచుకునే వరకు మీకు కాలం చెల్లదు ....... మీ పాటల్లో మీరు అప్పుడు ప్రాణం పోసుకొనే వుంటారు సార్ 😭
@svrcharysripada9298
@svrcharysripada9298 9 ай бұрын
నీ తొలిచూపులోనే...... ప్రేమకు పెళ్ళికి వంతెన వేసిన శుభలేఖలే చూసుకోనా.. వాడిన వన్నెల వలపుల కుంకుమ తిలకాలుగా దిద్దుకోనా.. నీ ఎదలో నా ఎదనే శారదవై అనురాగాలుగా మీటు వేళా నా తొలిచూపుతోనే...... నింగిని నేలకు వంచిన చెక్కిట చిరు చుక్కగా ఉండిపోనా... అల్లుకుపోయిన ఆశల ముంగిట తొలిముగ్గులే దిద్దుకోనా.. నీ శ్రుతిలో సుస్వరమై.. నీ లయలో... మనసుయ్యాలగా ఊగు వేళా.. చిగురు సొగసు చిదిమితేనే... దీపమవ్వాలి నా కంటికీ తొడిమలన్నీ పూలు తొడిగీ.. తొలకరించాలి నీ నవ్వుకీ.. నీలి నింగీ..తెల్ల మబ్బూ.. గొడుగు పట్టాలి నీ రాకకీ... వాగువంకా వెల్లి విరిసీ మడుగులొత్తాలి నీ కాళ్ళకీ.. కన్నులలో.. ఆ ఆ ఆ.. హారితివై.. ఆ ఆ ఆ కౌగిలిలో.. ఆ ఆ ఆ.. శ్రీమతివై.. ఆ ఆ ఆ కరిగేది ఎన్నాళ్ళకో.. మది ఆలాపనై సాగు వేళా... నీ తొలిచూపులోనే.. నింగిని నేలకు వంచిన చెక్కిట చిరు చుక్కగా ఉండిపోనా... కోకిలమ్మ కొత్త చీరా సారెలడగాలి మన పెళ్ళికీ కోనసీమ కొబ్బరాకు పందిరెయ్యాలి మన ఇళ్ళకీ మాఘమాసాలు ముందు రావాలి.. మంచి లగ్గాలు చూసీ రామచిలకల్ల ప్రేమపలుకుల్లు పెళ్ళి మంత్రాలు చేసీ... కలలన్నీ.. ఆ ఆ ఆ.. కాపురమై.. ఆ ఆ ఆ... మమతలకే.. ఆ ఆ ఆ.. గోపురమై.. ఆ ఆ ఆ... కలిసేది ఎన్నాళ్ళకో.. శుభశకునాలు పలికేటి వేళా నా తొలిచూపుతోనే.. ప్రేమకు పెళ్ళికి వంతెన వేసిన శుభలేఖలే చూసుకోనా అల్లుకుపోయిన ఆశల ముంగిట తొలి ముగ్గులే దిద్దుకోనా నీ ఎదలో నా ఎదనే శారదవై అనురాగాలుగా మీటు వేళా... SVR CHARY...MOLKACHARLA
@haribabu8422
@haribabu8422 3 ай бұрын
మన కవులు గాయకుల వలన తెలుగు భాషకు గుర్తింపు వచ్చి ఉంటుంది
@koppulagowrishankar6845
@koppulagowrishankar6845 2 ай бұрын
బాలు గారు పాట బంగారు బాట వెళ్లకట్టలేనిది కల్పనా గారు స్వరం చాలా బాగుంది
@radhakrishna.kotipalli5089
@radhakrishna.kotipalli5089 3 жыл бұрын
SP బాలు గారు, కల్పన గారు చాల బాగా పాడేరు.అభిమానం వేరు,రాజకీయం వేరు. ఐ లైక్ ,విశ్వ విఖ్యాత నటసార బౌమ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు నటన అంటే చాలా ఇష్టం.
@RadhaKrishna-qq4rg
@RadhaKrishna-qq4rg 2 жыл бұрын
yes
@yacobjakkula3554
@yacobjakkula3554 2 жыл бұрын
@@RadhaKrishna-qq4rg p
@radhakrishna.kotipalli5089
@radhakrishna.kotipalli5089 3 жыл бұрын
నాకు చాలా ఇష్టమైన పాట. జై NTR
@bejavadadaniyelu
@bejavadadaniyelu Жыл бұрын
Mmkm. 😢4cea🎉 ^⁠_⁠^:⁠-⁠$^⁠_⁠^^⁠_⁠^^⁠_⁠by ^km777, CR,,😢 ki 7CR . ❤ ,Z GT😊 tuu u🎉❤❤ de
@GopinadhAllada
@GopinadhAllada 3 ай бұрын
అదృష్ట జాతకుడు కారణజన్ముడు ఎన్టీఆర్
@gopalkrishnamurtysaripaka
@gopalkrishnamurtysaripaka Ай бұрын
Good song to hearing through SPB
@dvnpharma
@dvnpharma Жыл бұрын
Sir SPB garu- meeru Leni lotu evvaru teechaleru Sir, salute Sir
@lssankar6200
@lssankar6200 3 жыл бұрын
We miss you Balu sir😥😥😥
@narasimharao9545
@narasimharao9545 6 ай бұрын
ఈ పాట వింటూ ఆ సంగీతాన్ని వింటూ ఉంటే మై మరచి పోతాం
@SunandhaPaspula
@SunandhaPaspula 28 күн бұрын
Sooper 👍 gha padaru
@ravikumarmatcha6346
@ravikumarmatcha6346 2 жыл бұрын
Nice singing kalpana garu...of course balu is always best
@venkateshgoud4468
@venkateshgoud4468 3 жыл бұрын
Dear sir you are one of the best and greatest singer in the world🙏🙏🙏 Sangeetha Munna cantha varaku meeruntaru👍🙏❤️
@KanagaLakshmi-wk7ul
@KanagaLakshmi-wk7ul 5 ай бұрын
Kalpana.super.
@Santhoshkumar-gs6qc
@Santhoshkumar-gs6qc Жыл бұрын
I miss you balu garu
@devachari6420
@devachari6420 4 жыл бұрын
తెలుగు ఆణిముత్యాలలో ఒకటి.
@rambabureddi2485
@rambabureddi2485 4 жыл бұрын
good melody
@vanisri8180
@vanisri8180 3 жыл бұрын
Yes Sir
@kothapally2chennur870
@kothapally2chennur870 3 жыл бұрын
Avunu
@vanisri8180
@vanisri8180 3 жыл бұрын
Very Sweet Song Balu Bangaram Susheela Amma Padina Pata Soooooo Sweet,Na Chinnappati Nundi Radiolo Chithralaharilo Vintu ENTHOO Murispoyanu Balu Bangaram , Voice Amrutham Amogham Soooooo Sweet Miss You Lot Balu Bangaram Mammulani Vadilesi Vellipoyaru Chaala Anyayam Cheasavu Balu
@anji8500
@anji8500 3 жыл бұрын
Yes correct
@kurvaravi6901
@kurvaravi6901 3 жыл бұрын
ఇంగ్లీష్ వాళ్ళు ఇంతమంది చూశారా కామెంట్స్ అన్ని ఇంగ్లీష్ లో వున్నాయి ఎక్స్లలెంట్ సాంగ్ వాయిస్ సూపర్
@santhukolatam1012
@santhukolatam1012 2 жыл бұрын
డోలక్. చాలా.బాగా.వాయిచ్చాడు
@rahulnalla8789
@rahulnalla8789 8 ай бұрын
Miss you Balu Garu .. Best Song ....NTR....
@KanagaLakshmi-wk7ul
@KanagaLakshmi-wk7ul 5 ай бұрын
Kalpana.iloveyou.
@mallikarjunarao8652
@mallikarjunarao8652 2 жыл бұрын
Super song
@ravurianilakumari4487
@ravurianilakumari4487 4 жыл бұрын
Super.... Hattsoff balu garu...
@lemuyl8192
@lemuyl8192 2 жыл бұрын
Veturi gaari song super everlasting. He is the greatest lyricist among all lyricists.
@classes1413
@classes1413 3 жыл бұрын
What a tone sp. Balu sir
@yagnanarayana334
@yagnanarayana334 2 жыл бұрын
Exellant gaa undi
@vanisri8180
@vanisri8180 3 жыл бұрын
Baluki Bharatha Rathna Evvali Charan Babu Padutha Teeyaga program Ki Ravalani Koorukuntunna Please Ramoji Garu please , Charan Lo Baluni Chusukuntam 🙏🙏🙏
@bhukyabalakrishna6063
@bhukyabalakrishna6063 3 жыл бұрын
Nijam idhe jaragali ani nenu korkuntunna
@englishwithdayakar8044
@englishwithdayakar8044 3 жыл бұрын
Yes, he deserves it.
@janardhanrao3238
@janardhanrao3238 Жыл бұрын
పల్లవి: నీ తొలిచూపులోనే..ఏ.... ప్రేమకు పెళ్ళికి వంతెన వేసిన శుభలేఖలే చూసుకోనా.. వాడిన వన్నెల వలపుల కుంకుమ తిలకాలుగా దిద్దుకోనా.. నీ ఎదలో నా ఎదనే శారదవై అనురాగాలుగా మీటు వేళా నా తొలిచూపుతోనే..ఏ..ఏ.. నింగిని నేలకు వంచిన చెక్కిట చిరు చుక్కగా ఉండిపోనా... అల్లుకుపోయిన ఆశల ముంగిట తొలిముగ్గులే దిద్దుకోనా.. నీ శ్రుతిలో సుస్వరమై..నీ లయలో... మనసుయ్యాలగా ఊగు వేళా.. చరణం 1: చిగురు సొగసు చిదిమితేనే... దీపమవ్వాలి నా కంటికీ తొడిమలన్నీ పూలు తొడిగీ..తొలకరించాలి నీ నవ్వుకీ.. నీలి నింగీ..తెల్ల మబ్బూ..గొడుగు పట్టాలి నీ రాకకీ... వాగువంకా వెల్లి విరిసీ మడుగులొత్తాలి నీ కాళ్ళకీ.. కన్నులలో..ఆ ఆ ఆ..హారితివై..ఆ ఆ ఆ కౌగిలిలో..ఆ ఆ ఆ..శ్రీమతివై..ఆ ఆ ఆ కరిగేది ఎన్నాళ్ళకో.. మది ఆలాపనై సాగు వేళా... నీ తొలిచూపులోనే.. నింగిని నేలకు వంచిన చెక్కిట చిరు చుక్కగా ఉండిపోనా... చరణం 2: కోకిలమ్మ కొత్త చీరా సారెలడగాలి మన పెళ్ళికీ కోనసీమ కొబ్బరాకు పందిరెయ్యాలి మన ఇళ్ళకీ మాఘమాసాలు ముందు రావాలి..మంచి లగ్గాలు చూసీ రామచిలకల్ల ప్రేమపలుకుల్లు పెళ్ళి మంత్రాలు చేసీ... కలలన్నీ..ఆ ఆ ఆ..కాపురమై..ఆ ఆ ఆ మమతలకే..ఆ ఆ ఆ..గోపురమై..ఆ ఆ ఆ కరిసేది ఎన్నాళ్ళకో.. శుభశకునాలు పలికేటి వేళా నా తొలిచూపుతోనే.. ప్రేమకు పెళ్ళికి వంతెన వేసిన శుభలేఖలే చూసుకోనా అల్లుకుపోయిన ఆశల ముంగిట తొలి ముగ్గులే దిద్దుకోనా నీ ఎదలో నా ఎదనే శారదవై అనురాగాలుగా మీటు వేళా...
@sasidharkumar1147
@sasidharkumar1147 2 жыл бұрын
We never forget you sir.
@omSai-qg1um
@omSai-qg1um 2 жыл бұрын
Very nice song 👍
@abhivarma4092
@abhivarma4092 Жыл бұрын
నాకు హాయిగా నిద్ర రావాలంటే నా బాలు పాట వినాల్సిందే
@saiduluyallavula2667
@saiduluyallavula2667 3 жыл бұрын
Miss you sp sir mee ganam ragam adbhutam
@apparaochelluri2287
@apparaochelluri2287 3 жыл бұрын
SPB sir 🙏🙏🙏🙏🙏
@sermon007
@sermon007 5 жыл бұрын
Gang leader movie chusi ocha
@Murtyksn1
@Murtyksn1 2 жыл бұрын
Really those days are golden days for Telugu cinema, Great SPB garu for his contribution 🙏🙏🙏🙏
@simhachalampukkalla3712
@simhachalampukkalla3712 Жыл бұрын
Super madam
@Tharak820
@Tharak820 2 жыл бұрын
Original song voice is greater in this performance Balu garu
@mohanreddyyaram0826
@mohanreddyyaram0826 4 жыл бұрын
So sweet
@nageshmindi9213
@nageshmindi9213 3 жыл бұрын
Love u balu sir
@prasadadmin2662
@prasadadmin2662 2 жыл бұрын
Ever green song
@naveendharivemula4838
@naveendharivemula4838 4 жыл бұрын
Super 👌
@abhilashgaddam7836
@abhilashgaddam7836 Жыл бұрын
Kalpana gau - underrated singer
@padmavathidonthamalla7638
@padmavathidonthamalla7638 3 жыл бұрын
We miss youuuuuuuuuuuuuuuu Balu bagaram love you uuuuuu so much for ever super song superrrr nice sp sri
@KatteraSavithri-g8y
@KatteraSavithri-g8y 11 ай бұрын
Nitolichupuloneliric
@KatteraSavithri-g8y
@KatteraSavithri-g8y 11 ай бұрын
Nitolichupolonisongliric 5:13
@swarnalatha5517
@swarnalatha5517 Жыл бұрын
July 15th 2k23..❤
@vanisri8180
@vanisri8180 3 жыл бұрын
Assalu program Ki Enduku Velleru Balu Meeru Learanna Cheadu Nizam Jeernichukoleka pothunnam TV Chudalani Leadu Eadusthunnam ,Meeru,Stage Meeda Vunti Nindu Chandamama la Vunnaru,Meeru Leani Padutha Teeyaga Ela Chudali
@sureshreddy976
@sureshreddy976 2 жыл бұрын
Hats off
@saketh2366
@saketh2366 4 жыл бұрын
Super song 🙌
@chittibabu6330
@chittibabu6330 2 жыл бұрын
So is God singar
@indiak2821
@indiak2821 4 жыл бұрын
Ha Telugu super song
@KatteraSavithri-g8y
@KatteraSavithri-g8y 11 ай бұрын
Nitolichupolonisongliric 5:13 5:13
@SkBabji-d5e
@SkBabji-d5e 7 ай бұрын
Kaliyuga annamayaa maa Balu garu 4:10
@kalyancy4151
@kalyancy4151 7 ай бұрын
Something is missing???
@mahichinnam8187
@mahichinnam8187 3 жыл бұрын
We miss you spb 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😱😱😱😱😵😵
@swarutailoranddesigning7864
@swarutailoranddesigning7864 3 жыл бұрын
Balu sir meeku paadabhi vandanam sir 🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭
@subhanibhai6671
@subhanibhai6671 4 жыл бұрын
Super
@mdgouse9287
@mdgouse9287 3 жыл бұрын
love spb sir 2021
@pinnintimurali7718
@pinnintimurali7718 3 жыл бұрын
Balugaru. great. .
@prayogmusicmelodies1771
@prayogmusicmelodies1771 3 жыл бұрын
😍😍😍😍
@radhakrishna.kotipalli5089
@radhakrishna.kotipalli5089 4 жыл бұрын
Superb
@NTR9999Anantapur
@NTR9999Anantapur Жыл бұрын
🙏🙏🙏🙏😭😭😭
@nagarajgupta9276
@nagarajgupta9276 Жыл бұрын
Ntr ntr jai
@mastanmanga799
@mastanmanga799 3 жыл бұрын
We miss u si
@sivasanakaraprasadvallabha7809
@sivasanakaraprasadvallabha7809 3 жыл бұрын
Good song
@kowsaribegum4910
@kowsaribegum4910 2 жыл бұрын
jai ntr
@dvnpharma
@dvnpharma Жыл бұрын
Maybe SPB sir son Mr.SP Charan garu can be replaced to some extent not 100 percent
@bannumudunuri5402
@bannumudunuri5402 4 жыл бұрын
Nice
@AnirudhAnumula
@AnirudhAnumula 3 жыл бұрын
Why the same song reshooted with Balakittu & Radha in Nippulanti Manishi?
@purnachandramukkanti771
@purnachandramukkanti771 3 жыл бұрын
Suseela paadutunnara anipistundi...... Kalpana RAKSHASI
@venkysworld500
@venkysworld500 3 жыл бұрын
మీరూ అలా అనడం సరికాదు అర్థమైంద ఎవరిని తక్కువ చూడకండి sir 😏😏😏
@svenkatraovenky4723
@svenkatraovenky4723 Жыл бұрын
❤🎉😂😢😮😅😊
@karthikrajala6781
@karthikrajala6781 5 жыл бұрын
Why Suma is not nominated to Padma Sri ????
@sermon007
@sermon007 5 жыл бұрын
Kada...exact thinking bro
@mohanreddyyaram0826
@mohanreddyyaram0826 4 жыл бұрын
Haaa haaa come on yaar
@krishnaveni7105
@krishnaveni7105 4 жыл бұрын
😂😂
@vhallabhanenirajarao7163
@vhallabhanenirajarao7163 3 жыл бұрын
To some songs Kalpanas voice not suitable her voice nearer to LR Eswaris voice
@achari100
@achari100 3 жыл бұрын
ఈవిడతో ఎందుకు పాడిస్తారు, ప్రేమిస్తే నరికేస్తా అన్నట్టు పాడుతుంది
@navyaharshitha5554
@navyaharshitha5554 3 жыл бұрын
Nachakapothe vinakandi kalpana garu super ga padatharu
@thollaeswar3832
@thollaeswar3832 3 жыл бұрын
తప్పండి ఆడవాళ్ళని అలా అనకూడదు
@kumarjayaseelan1104
@kumarjayaseelan1104 4 жыл бұрын
నీ తొలిచూపులోనే...... ప్రేమకు పెళ్ళికి వంతెన వేసిన శుభలేఖలే చూసుకోనా.. వాడిన వన్నెల వలపుల కుంకుమ తిలకాలుగా దిద్దుకోనా.. నీ ఎదలో నా ఎదనే శారదవై అనురాగాలుగా మీటు వేళా నా తొలిచూపుతోనే...... నింగిని నేలకు వంచిన చెక్కిట చిరు చుక్కగా ఉండిపోనా... అల్లుకుపోయిన ఆశల ముంగిట తొలిముగ్గులే దిద్దుకోనా.. నీ శ్రుతిలో సుస్వరమై.. నీ లయలో... మనసుయ్యాలగా ఊగు వేళా.. చిగురు సొగసు చిదిమితేనే... దీపమవ్వాలి నా కంటికీ తొడిమలన్నీ పూలు తొడిగీ.. తొలకరించాలి నీ నవ్వుకీ.. నీలి నింగీ..తెల్ల మబ్బూ.. గొడుగు పట్టాలి నీ రాకకీ... వాగువంకా వెల్లి విరిసీ మడుగులొత్తాలి నీ కాళ్ళకీ.. కన్నులలో.. ఆ ఆ ఆ.. హారితివై.. ఆ ఆ ఆ కౌగిలిలో.. ఆ ఆ ఆ.. శ్రీమతివై.. ఆ ఆ ఆ కరిగేది ఎన్నాళ్ళకో.. మది ఆలాపనై సాగు వేళా... నీ తొలిచూపులోనే.. నింగిని నేలకు వంచిన చెక్కిట చిరు చుక్కగా ఉండిపోనా... కోకిలమ్మ కొత్త చీరా సారెలడగాలి మన పెళ్ళికీ కోనసీమ కొబ్బరాకు పందిరెయ్యాలి మన ఇళ్ళకీ మాఘమాసాలు ముందు రావాలి.. మంచి లగ్గాలు చూసీ రామచిలకల్ల ప్రేమపలుకుల్లు పెళ్ళి మంత్రాలు చేసీ... కలలన్నీ.. ఆ ఆ ఆ.. కాపురమై.. ఆ ఆ ఆ... మమతలకే.. ఆ ఆ ఆ.. గోపురమై.. ఆ ఆ ఆ... కలిసేది ఎన్నాళ్ళకో.. శుభశకునాలు పలికేటి వేళా నా తొలిచూపుతోనే.. ప్రేమకు పెళ్ళికి వంతెన వేసిన శుభలేఖలే చూసుకోనా అల్లుకుపోయిన ఆశల ముంగిట తొలి ముగ్గులే దిద్దుకోనా నీ ఎదలో నా ఎదనే శారదవై అనురాగాలుగా మీటు వేళా...
@vanisri8180
@vanisri8180 3 жыл бұрын
Wow Great Sir Nice Andi
@Santoshkumar-sy6tr
@Santoshkumar-sy6tr 3 жыл бұрын
Super
@nikitha1924
@nikitha1924 3 жыл бұрын
Super
@GDRaju
@GDRaju 2 жыл бұрын
Tq somuch for ur wonderful lyrics excellent tune totaly super 👌👌👏💐💐
@saidavalishaik1085
@saidavalishaik1085 4 жыл бұрын
super song
@thathapudijayaprameela3063
@thathapudijayaprameela3063 3 жыл бұрын
Love you balu sir
@kothapally2chennur870
@kothapally2chennur870 3 жыл бұрын
Miss you balu gaaru
@vijaykumarmaddela3377
@vijaykumarmaddela3377 4 жыл бұрын
Super song
@davidDavid-ih5sl
@davidDavid-ih5sl 4 жыл бұрын
Super song
How do Cats Eat Watermelon? 🍉
00:21
One More
Рет қаралды 12 МЛН
My Daughter's Dumplings Are Filled With Coins #funny #cute #comedy
00:18
Funny daughter's daily life
Рет қаралды 11 МЛН
Крутой фокус + секрет! #shorts
00:10
Роман Magic
Рет қаралды 27 МЛН
Justice Chowdary Songs - Nee Toli Choopulone - NTR Sridevi
3:56
Volga Video
Рет қаралды 9 МЛН