#NeeChitramChoosi

  Рет қаралды 14,366,845

Maa Paata Mee Nota

Maa Paata Mee Nota

Күн бұрын

Maa paata mee nota presents the melody song Neechitramchoosi from the movie Lovestory, starring Nagachaitanya and Saipallavi.
Watch 2024 Viral Songs ▶️ bit.ly/4b7PgaS
Follow us on Facebook ► / maapaatameenota
Follow us on Instagram ► / maapaatameenota
Follow us on Twitter ► / maapaatameenota
#Neechitramchoosi #Lovestory #Nagachaitanya #Saipallavi #Anuragkulkarni #Telugulyricalsongs #Populartelugusongs #Lovestorymoviesongs #Nagachaitanyahitsongs #Maapaatameenota
Song: Nee Chitram Choosi
Singer: Anurag Kulkarni
Lyrics - Mittapalli Surender
Music: Pawan Ch
Cast details:-
Song Composed, Arranged and Produced by - Pawan Ch
Singer - Anurag Kulkarni
Lyrics - Mittapalli Surender
Mixed by - Pradvay Sivashankar
Mastered by - Suresh Permal
Musicians
Percussion - Krishna Kishor Saaz, Rabaab - Tapas Roy Sarangi - Manonmani
Flute - Sarath J
Additional Programming - Hiral Viradia, Suryansh
Additional vocals - Rakshita Suresh
Music Editor - Hiral Viradia
Recorded at
KS Maniratnam - Tapas Studios, Chennai Ivis John - Contrabass Studios, Chennai Mastan - Jublee 10 Studio, Hyderabad Kailasa Studios, Mumbai
Mastered at AM Studios, Chennai
Movie: Love Story
Banner - Sree Venkateswara Cinemas LLP
Written & Directed by - Sekhar Kammula
Producers - Narayan Das K. Narang & Puskur Ram Mohan Rao
DOP - Vijay C. Kumar
Editor - Marthand K. Venkatesh
Music- Pawan Ch
------------------------------------------------------------------------------------------
Enjoy & stay connected with us!
👉 Subscribe to Aditya Music Telugu : / adityamusicnmovies
👉 Subscribe to Aditya Music : bitly.ws/gqF5
👉 Like us on Facebook: / adityamusic
👉 Follow us on Twitter: / adityamusic
👉 Follow us on Instagram: / adityamusicindia
👉 Subscribe to Maa Paata Mee Nota : bitly.ws/gqFd
Nee Chitram Choosi Lyrics in Telugu
నీ చిత్రం చూసి… నా చిత్తం చెదిరి
నే చిత్తరువైతిరయ్యో…
ఇంచు ఇంచులోన పొంచి ఉన్న ఈడు
నిన్నే ఎంచుకుందిరయ్యో….
నీ చిత్రం చూసి… నా చిత్తం చెదిరి
నే చిత్తరువైతిరయ్యో…
ఇంచు ఇంచులోన పొంచి ఉన్న ఈడు
నిన్నే ఎంచుకుందిరయ్యో…
నా ఇంటి ముందు… రోజు వేసే ముగ్గు
నీ గుండె మీదనే వేసుకుందు… నూరేళ్లు ఆ చోటు నాకే ఇవ్వురయ్యో…
ఈ దారిలోని గందరగోళాలే… మంగళ వాయిద్యాలుగా
చుట్టూ వినిపిస్తున్న ఈ అల్లరులేవో… మన పెళ్ళీ మంత్రాలుగా
అటు వైపు నీవు… నీ వైపు నేను
వేసేటి అడుగులే ఏడు అడుగులని
ఏడు జన్మలకి ఏకమై పోదామా…
ఎంత చిత్రం ప్రేమ… వింత వీలునామ రాసింది మనకు ప్రేమా…
నిన్ను నాలో దాచి… నన్ను నీలో విడిచి
వెళ్లి పొమ్మంటుంది ప్రేమా…
ఈ కాలం కన్న… ఒక క్షణం ముందే
నే గెలిచి వస్తానని…
నీలి మేఘాన్ని పల్లకీగా మలిచి… నిను ఊరేగిస్తానని
ఆకాశమంత మన ప్రేమలోని… ఏ చీకటైన క్షణకాలమంటు
నీ నుదుట తిలకమై… నిలిచిపోవాలని
ఎంత చిత్రం ప్రేమ… వింత వీలునామ రాసింది
మనకు ప్రేమా…
Stay updated with the latest videos, Subscribe on the link - bit.ly/adityamusic
Follow us on Whatsapp:
#trendingsongs #telugusongs #allteluguhitsongs #teluguvideosongs #telugusuperhitsongs #telugupopularsongs #telugulyricalsongs #telugulatest2023songs

Пікірлер: 912
@maapaatameenotaoffl
@maapaatameenotaoffl 7 ай бұрын
Listen to this ultimate playlist of breezy Telugu Romantic Songs ▶ bitly.ws/3f5YD
@arunakranthi5702
@arunakranthi5702 6 ай бұрын
2:12
@himavuppala3387
@himavuppala3387 5 ай бұрын
@@arunakranthi5702😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@tulsisree502
@tulsisree502 3 ай бұрын
❤À​@@arunakranthi5702
@yamanoorappajogin1891
@yamanoorappajogin1891 2 ай бұрын
❤❤​@@arunakranthi5702
@ranjithkakalla1339
@ranjithkakalla1339 2 ай бұрын
😊😊😊😊😊😊😊😊qQ​@@arunakranthi5702
@003anandg
@003anandg Жыл бұрын
ని చిత్రం చూసి నా చిత్తం చెదిరి చిత్తరువైతి రయ్యో… ఇంచు ఇంచులోన పొంచి ఉన్న ఈడు నిన్నే ఎంచుకుంది రయ్యో… నేచిత్రం చూసి నా చిత్తం చెదిరి నే చిత్తరువైతి రయ్యో ఇంచు ఇంచులోన పొంచి ఉన్న ఈడు నిన్నే ఎంచుకుంది రయ్యో నా ఇంటి ముందు రోజు వేసే ముగ్గు నీ గుండె మీదనే వేసుకుందును నూరేళ్లు ఆ చోటు నాకే ఇవ్వు రయ్యో ఈ దారిలోని గందరగోళాలే మంగళ వాయిద్యాలుగా చుట్టూ వినిపిస్తున్న ఈ అల్లర్లేవో మన పెళ్లి మంత్రాలుగా అటు వైపు నీవు నీ వైపు నేను వేసేటి అడుగులే ఏడూ అడుగులని ఏడూ జన్మలకి ఏకమై పోదామా ఎంత చిత్రం ప్రేమ వింత వీలునామా రాసింది మనకు ప్రేమా నిన్ను నాలో దాచి నన్ను నీలో విడిచి వెళ్లి పోమంటోంది ప్రేమ ఈ కాలం కన్నా ఒక క్షణం ముందే నే గెలిచి వస్తానని నీలి మేఘాలన్నీ పల్లకిగా మలచి నిను ఊరేగిస్తానని ఆకాశమంత మన ప్రేమలోన ఏ చీకటైనా క్షణకాలమంటూ నీ నుదుట తిలకమై నిలిచిపోవాలని ఎంత చిత్రం ప్రేమ వింత వీలునామా రాసింది మనకు ప్రేమా
@SATYAPRASAD-in7yh
@SATYAPRASAD-in7yh Күн бұрын
లిరిక్స్ రాసి మాకు అధించినందుకు మీకు ధన్యవాదములు 🙏🙏🙏
@maapaatameenotaoffl
@maapaatameenotaoffl 10 ай бұрын
Listen to this ultimate playlist of breezy Telugu love song ▶ bit.ly/40LM4gV #MaaPataMeeNota
@pavan_vlogs_kenya
@pavan_vlogs_kenya Жыл бұрын
ఎవరో తెలీదు నీవు కానీ అనుకోకుండా నా లైఫ్ లోకి వచ్చావు వచ్చిన తర్వాత తెలిసింది ఒకటే రిలేషన్ అని .ఎలా గడిచిందో తెలిద్ కానీ 963 రోజులు తెలియకుండా గడిపావు ఎన్నో స్వీట్ మెమోరీస్ ఇచ్చావు లవ్ అంటే తెలియని నా లైఫ్ లోకి వచ్చి మరి నేను ఎంతలనో బయపడేయ న తల్లిదండ్రులు దగ్గర కూడా నిలబడి మాట్లాడేయ అంత ధైర్యం వచ్చింది నీ గురించి చెప్పేయ్ అంత అప్పుడే అర్ధమైంది ఇదేనెమో లవ్ అంటే మాట కూడా తీసుకున్నావు నన్ను ఎప్పటికి వదిలేయన్ తిరిగి మళ్ళీ మరొకటి అని చెప్పి ఇంట్లో వాళ్ళకి తెలియకుండా గుడిలో తాళి కూడా కట్టించుకున్నావ్ ఇంత చేసి కూడా ఎవరో ఏదో మీ తల్లిదండ్రులు కి చెప్పారు అని చెప్పి నీ పేరెంట్స్ కోసం అని చెప్పి నన్ను మర్చిపోయావు నా పేరెంట్స్ కి ఇచ్చిన మాట మర్చిపోయావు నాదగ్గర తీసుకున్న మాట మర్చిపోయావు ఇవాళ మరొకరితో పెళ్లి చేసుకొని నన్ను ఒంటరి వాడిని చేసి వెళ్లిపోయావు ఇంతా త్వరగా ప్రేమ మరిపోతాది అనుకోలేదు నీతో గడిపిన క్షణాలు ప్రతి రోజు అవి చూసి తట్టుకోలేక నా పేరెంట్స్ ని అందరిని వదిలేసి వేరేయ్ దేశానికి వచ్చిన కానీ అన్ని ఉన్న కానీ నీవు నాకు ఇచ్చిన మాటలు మాత్రం లేవు నేను ఎలా ఉన్నా కాని నీవు మాత్రం హ్యాపీగా ఉండు ప్రియతమ ఎప్పటికి I miss u somuch s.........🥺💫💔 insta @itz_pspk_fan
@Ghostshivakrishnaap
@Ghostshivakrishnaap Жыл бұрын
🤣🤣🤣🤣🤣bro love dheggarki assel povodhu valu cheppe asselke nammodhu bhayya
@pavan_vlogs_kenya
@pavan_vlogs_kenya Жыл бұрын
@@Ghostshivakrishnaap evaramuu kavali anukonii vellamu kadhaa brother miruu navvina dhantlo kuda meaning undhii tqq 😞
@Ghostshivakrishnaap
@Ghostshivakrishnaap Жыл бұрын
Bro naku every second chanipoyentha bhadha vundhi 😔😔 edupu rani second antu na life lo ledhu okkate life navvudham navvidham emantav bro😀😀🤝🤝
@pavan_vlogs_kenya
@pavan_vlogs_kenya Жыл бұрын
@@Ghostshivakrishnaap hmm but eppatikii lif loo marchipolemuu kadaa aa incident
@Ghostshivakrishnaap
@Ghostshivakrishnaap Жыл бұрын
Marchipolemu kani bhrathiki chupettu money sampadhindhu bhayya adhi kadhu dhani amma osthadhi direct
@My-InnerFeeling
@My-InnerFeeling 2 жыл бұрын
శేఖర్ కమ్ముల లాంటి దర్శకులు మాత్రమే ఇలాంటి మంచి మెలోడీ పాటలు, సాహిత్యంతో చేయగలరు 👌🏻
@pavitraguntamukkala826
@pavitraguntamukkala826 2 жыл бұрын
K 👏👏👏
@LakshimiKuwait
@LakshimiKuwait 6 ай бұрын
ఈ పాట వింటే లైఫ్ లో గుర్తు వస్తున్నాయి కన్నీళ్లు వస్తున్నాయి
@kusumalakshmi2549
@kusumalakshmi2549 Жыл бұрын
Super గా రాసారు song అంతకు మించి ఇంకా అందం గా పాడారు సింగర్..... మూవీ అయితే సూపర్ 👌👌... చెత్త టీనేజ్ రొటీన్ love స్టోరీస్ లా కాకుండా ఒక responsebulity ఉన్న ఒక కొత్త అందమైన love story.... 😍😊
@goudgariammaie314
@goudgariammaie314 5 ай бұрын
2024 anyone listen this🎵❤
@ashokaerra7236
@ashokaerra7236 2 жыл бұрын
E Song lo prathi lyrics oka adhbhutham manasuku haddukunnai♥️💞
@pamidiporagallu1049
@pamidiporagallu1049 2 жыл бұрын
Avunu Bro
@israilisrail3291
@israilisrail3291 2 жыл бұрын
@@pamidiporagallu1049 gg
@amurichaitanya7627
@amurichaitanya7627 2 жыл бұрын
I love this song 💖
@rajagundepogu6740
@rajagundepogu6740 2 жыл бұрын
ఈ పాట మన కోసమే ఎక్కడున్నా సరే నికే అంకితం
@vinodkumarchevuri7591
@vinodkumarchevuri7591 2 жыл бұрын
Prema yentha gopadhante pranam poyiena sare premistune untundhi I miss u
@narsingdeepu7244
@narsingdeepu7244 Жыл бұрын
Sai pallavi Ni chuste Naku Na Bangaram yadiki vastadi Miss you Bangaram 15 years completed 😢
@NamavarapuRajasekhar143
@NamavarapuRajasekhar143 2 ай бұрын
😢😢😢😢
@ViswaSowjanya
@ViswaSowjanya 10 ай бұрын
Lyrics and music 🎵🎶 are lovely 😍😍😍 sai pallavi is exactly lovely
@kancharlasandeepthanks3267
@kancharlasandeepthanks3267 2 жыл бұрын
Ee song vintunte chela gurthuku vasthunnav......miss you...v...life lo ninnu kalavalenu ane alochene champesthundhi..........malli janmmantu unte ni kosam puttalanipisthundhi..v💝s
@casualkumar3561
@casualkumar3561 2 жыл бұрын
Superb song 🎵🎵 Heart touching love song 🎵🎵 I like it 🎤🎤🎤
@nareshyadavchalla1281
@nareshyadavchalla1281 2 жыл бұрын
సుపర్ లెక్సరీ ఎర్ర బస్ తో చాలా అనుబంధం ఉంది కిటికీ కాడా......
@iwantmylife122
@iwantmylife122 Ай бұрын
All time na fvt song
@jadhavnavyasri7029
@jadhavnavyasri7029 2 жыл бұрын
I ❤️ this song and movie 🎥
@sandeepnagarjuna3883
@sandeepnagarjuna3883 2 жыл бұрын
𝐍𝐢𝐜𝐞 𝐬𝐨𝐧𝐠 𝐣𝐚𝐢 𝐜𝐡𝐚𝐭𝐮
@adlaanitha1543
@adlaanitha1543 2 жыл бұрын
❤️❤️❤️ nice song heart touching 😍 super ❤️❤️😘
@melodymusic3623
@melodymusic3623 2 жыл бұрын
Hiii
@NavazNavaz-tw2ns
@NavazNavaz-tw2ns Ай бұрын
My favourite song ❤❤❤
@aluwalaswarnalatha5076
@aluwalaswarnalatha5076 2 жыл бұрын
Nice song e song vintunte nk na jivitham laga anpisthundhi v.v.super manasuki hai ga anpisthadhi e song vintunte chala ante chala bagundhi ❤️❤️❤️❤️❤️
@pranayakolepakapranayakole3793
@pranayakolepakapranayakole3793 2 жыл бұрын
Mind blowing 😭😭😭😭😭🖤💙🥰🥰🥰🥰❤❤❤❤❤❤❤
@vsangeetha6113
@vsangeetha6113 2 жыл бұрын
Ye paata paadina singer super ga padaadu nice voice fentastic 😍
@Mohansai03
@Mohansai03 2 жыл бұрын
Singer : Anurag Kulkarni ❤️
@sumanthroyal8647
@sumanthroyal8647 2 жыл бұрын
Lyrics +voice superubbbbb😍😍😍😍🦾
@mareshkrishnanv4995
@mareshkrishnanv4995 2 жыл бұрын
Ehe sahityam ki award ivvakapothe anavasaram
@gandasrinaresh7114
@gandasrinaresh7114 Жыл бұрын
ఈపాట న ప్రాణం ❤️🙏
@NagaChaitanyaFans
@NagaChaitanyaFans 2 жыл бұрын
Very well done
@ravicharyofficial2255
@ravicharyofficial2255 2 жыл бұрын
Song vintunte Edo teliyani feeling 🥰♥️
@praveenyelagandula7265
@praveenyelagandula7265 20 күн бұрын
Miss u thalli😢 ummmaahhhhh@smiley
@brahmadevarakamala8745
@brahmadevarakamala8745 Жыл бұрын
Ilove song ❤️ Ilove music ❤️
@sandeepnagarjuna3883
@sandeepnagarjuna3883 2 жыл бұрын
𝐉𝐚𝐢 𝐜𝐡𝐚𝐢𝐭𝐮
@newcreativevlogs738
@newcreativevlogs738 4 ай бұрын
Hart touching base song ❤
@shyamsundarsundar2292
@shyamsundarsundar2292 2 жыл бұрын
Excellent song
@SayadSaibuhusan
@SayadSaibuhusan 5 ай бұрын
Na,favourite,song❤❤❤❤❤❤
@satyamkura7957
@satyamkura7957 2 жыл бұрын
Poetic masterpiece
@lovelychanti2373
@lovelychanti2373 2 жыл бұрын
Super song 0erformance on the love story movie nice song on the saipallavai nice movie 🎥👌👍❤ on the movie theater
@veereshyadav6787
@veereshyadav6787 2 жыл бұрын
I like ❤ song🎶🎶🎶🎶
@leela2826
@leela2826 2 жыл бұрын
Leela 💗😎😘🌹💝😍
@pranayakolepakapranayakole3793
@pranayakolepakapranayakole3793 2 жыл бұрын
It's my heart, my heart is broken💔 I love this song 🖤💙
@pappulavenkateswararao4440
@pappulavenkateswararao4440 2 жыл бұрын
💙🖤 sang
@galipellysadi5829
@galipellysadi5829 2 жыл бұрын
Sir naku song istam
@sskprl
@sskprl 3 ай бұрын
Hearty touching 🎉
@mohith123talvaipati4
@mohith123talvaipati4 2 жыл бұрын
❤❤❤❤❤
@RR-gp1pq
@RR-gp1pq Жыл бұрын
Nuvvamte estamledhu, Ani neeku chaala, chaala sarlu cheppanu, ayinasare nuvvu akkuvaga expect chesi Naa pillalni duram pettadsm nee porapaatu. Nuvvu amtha help chesina future lo estamanethi raadhu. Eppatikaina asha vadhuluko. Nenu nijaalu maatladuthinnanu. Ekanaina vinakapothe athi neekarma.
@rathodravinder9089
@rathodravinder9089 Жыл бұрын
Song writer And Singer Padabhi vandanam
@NaguHa
@NaguHa Ай бұрын
❤❤❤
@bhavanivemula9167
@bhavanivemula9167 5 ай бұрын
Super bro
@babubojjabojjaganesh8622
@babubojjabojjaganesh8622 2 жыл бұрын
Song 🎵 🎶 🎵 🎶 nice
@mokshagnichukka6694
@mokshagnichukka6694 2 жыл бұрын
Emi paduthunnarrraaa babu sahooooooo
@navedisatyaveni1065
@navedisatyaveni1065 2 жыл бұрын
Very very very nice song
@srinivaschilagani678
@srinivaschilagani678 Жыл бұрын
It's good song, Sri
@vishwastej9026
@vishwastej9026 2 жыл бұрын
Tune is very nice
@KumbamAkhilRaj9_0
@KumbamAkhilRaj9_0 3 ай бұрын
Ha unna Nemu
@PrasadKorrapati-q7v
@PrasadKorrapati-q7v 11 ай бұрын
Nice song
@sreelatha1630
@sreelatha1630 2 жыл бұрын
Superb
@Sanjay-zr3ig
@Sanjay-zr3ig 2 жыл бұрын
Na Life motham e okka song lo unnatundhi anpisthundhi ❤️
@poojaponnawar8332
@poojaponnawar8332 2 жыл бұрын
I love song
@roopashree7324
@roopashree7324 2 жыл бұрын
E song ki e movie ki na pranam ina estaanu
@vijayalaxmikondaparthy7699
@vijayalaxmikondaparthy7699 2 жыл бұрын
super song i am digging my love story and i want to fell in love again with my sweet ❤❤❤
@vijayalaxmikondaparthy7699
@vijayalaxmikondaparthy7699 2 жыл бұрын
my sweet heart loves so much😍😍😜
@jinkapenchalaiah6331
@jinkapenchalaiah6331 2 жыл бұрын
Nice super song🌹
@meesalasaikumar812
@meesalasaikumar812 2 жыл бұрын
💘💘💘💘
@kishorech1281
@kishorech1281 2 жыл бұрын
Ayo pampam venkat garu
@rangolibp9062
@rangolibp9062 Жыл бұрын
Love love only love
@krishnakrishnaveni594
@krishnakrishnaveni594 Жыл бұрын
I love this song
@padmarangaraju1126
@padmarangaraju1126 2 жыл бұрын
Singer voice super
@VijayaLakshmi-xx7of
@VijayaLakshmi-xx7of 2 жыл бұрын
Supers
@vayunandankuwar218
@vayunandankuwar218 2 жыл бұрын
Acting for so beautiful
@Surya-zu9vw
@Surya-zu9vw 2 жыл бұрын
I love this song 🤩🤩
@jyoyhijyothi8435
@jyoyhijyothi8435 2 жыл бұрын
Na frst movie
@mahadevsinge300
@mahadevsinge300 Жыл бұрын
ಸರ್ ನಾನು ಕನ್ನಡಿಗ ಆದರೆ ಈ ಹಾಡು ನನ್ನನ್ನು ಬಹಳ ಕಾಡಿದೆ❤❤
@SivaShankarNikhil
@SivaShankarNikhil Жыл бұрын
@santhiyarajasekar6698
@santhiyarajasekar6698 2 жыл бұрын
Movie name pls
@shivakumargoud3311
@shivakumargoud3311 2 жыл бұрын
Love stroye moovi
@wowrey.....8235
@wowrey.....8235 2 жыл бұрын
❤️💙❤️
@telugufunnychannel7621
@telugufunnychannel7621 Жыл бұрын
i love song😥
@Sanjay-zr3ig
@Sanjay-zr3ig 2 жыл бұрын
Ninu oka ammayini 9yrs love chesa but ippudu thanu natho ledhu e movie chusinappuudu Thanu gurthukosthadhi e song vinte thane ❤️😭
@ganeshbanjara2288
@ganeshbanjara2288 Жыл бұрын
na jivetha lo marachipoleni song
@dnarshimha9927
@dnarshimha9927 2 жыл бұрын
Mp🥰😍👌👌😂
@laxmanakkineni9288
@laxmanakkineni9288 Жыл бұрын
Anu nannu kadhani nenu ninnu pelli cheskunna nannu vadhili ne family daggariki vellipoyav netho gadipina rojulu nee gnapakalatho vuntunna 😭i miss u but love u Allways love u Anu😍
@Niharika-163-12
@Niharika-163-12 14 күн бұрын
Nenu
@yebbulamasthan509
@yebbulamasthan509 2 жыл бұрын
I love my sweet heart Joshna 😭😭😭Miss u raa
@satwikc2461
@satwikc2461 2 жыл бұрын
lol
@satwikc2461
@satwikc2461 2 жыл бұрын
😂
@nareshkambalapally2736
@nareshkambalapally2736 2 жыл бұрын
💞❤️
@shreumadevygreatsong4215
@shreumadevygreatsong4215 2 жыл бұрын
Lyric writer baga rasaru Ituvanti lyrisict ni encourage cheďdam
@RR-gp1pq
@RR-gp1pq Жыл бұрын
Nee blackmails bayapadanu nee estam
@gowthammaddali78465
@gowthammaddali78465 7 ай бұрын
Ok batr ❤😂😢😮😮😅😊
@subbunittala2012
@subbunittala2012 2 жыл бұрын
telugu lyrics aa kikku eee veru !
@aavulasireesha5071
@aavulasireesha5071 2 жыл бұрын
Super song 💓💓💓💓💓
@OntiRavana
@OntiRavana 11 ай бұрын
Love this song ❤❤❤❤❤❤
@srinivaschilagani678
@srinivaschilagani678 2 жыл бұрын
If someone is acting that's their itchiness(in Telugu Gokudu), I never pay single penny for watching movies. Sri
@ramaswamydasari7742
@ramaswamydasari7742 2 жыл бұрын
My favourite song
@ramavathpraveene2525
@ramavathpraveene2525 15 күн бұрын
3:11 ki
@dhanunjayadanu2296
@dhanunjayadanu2296 Жыл бұрын
Na nuchi vellipoyina na life(Na Wife) gurthuku vasthadi e song vinnappududalla.........😞😞😞😞
@tharunlucky8590
@tharunlucky8590 2 жыл бұрын
My like song
@msathwik8044
@msathwik8044 2 жыл бұрын
M SATHWIK CHARY h
@mubarakshaik9305
@mubarakshaik9305 Жыл бұрын
Jabardasth comedy show ruined this masterpiece song
@kiranchoudharykorana1475
@kiranchoudharykorana1475 2 жыл бұрын
movie name
@liveasv
@liveasv 2 жыл бұрын
Evo evo kalale song leda with lyrics
@varalakshmirayapureddy8578
@varalakshmirayapureddy8578 2 жыл бұрын
Singer name
@twinkle4126
@twinkle4126 2 жыл бұрын
Lyrics 😫😫😫🙏🙏💘💘💘💘💘💘
@crreddy419
@crreddy419 2 жыл бұрын
In G
@srithikschildhood
@srithikschildhood Жыл бұрын
gui
@srithikschildhood
@srithikschildhood Жыл бұрын
rcvf
@srithikschildhood
@srithikschildhood Жыл бұрын
fty
отомстил?
00:56
История одного вокалиста
Рет қаралды 7 МЛН
Inside Out 2: ENVY & DISGUST STOLE JOY's DRINKS!!
00:32
AnythingAlexia
Рет қаралды 10 МЛН
规则,在门里生存,出来~死亡
00:33
落魄的王子
Рет қаралды 19 МЛН
когда не обедаешь в школе // EVA mash
00:57
EVA mash
Рет қаралды 3,5 МЛН
отомстил?
00:56
История одного вокалиста
Рет қаралды 7 МЛН