Neelanti Dhaivam | Telugu Christian Song 2024 | Raj Prakash Paul

  Рет қаралды 1,155,791

Raj Prakash Paul

Raj Prakash Paul

Күн бұрын

Пікірлер: 1 100
@jesusgracechannel
@jesusgracechannel 4 ай бұрын
నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనేలేరు "2" పరమతండ్రి నీకే వందన... (నీదు బిడ్డగానే సాగేద) యేసునాథ నీకే వందన... (జీవితాంతం నీకై బ్రతికెద) పవిత్రాత్మ నీకే వందన... (నిత్యమునే నీతో నడిచెద) త్రియేక దేవా వందన.... (ఘనపరతు నిన్నే నిరతము) 1. నీతి గల దైవం నీవే కరుణ చూపు దాతవు నీవే "2" మొరను ఆలకించు నా దేవా రక్షణాధారం నీవేగా "2" నీతి గల దైవం నీవే కరుణ చూపు దాతవు నీవే "2" మొరను ఆలకించు నా దేవా రక్షణాధారం నీవేగా "2" నీవుంటే చాలు నాకు దిగులే లేదు నీ ప్రేమే చూడగానే సక్కతియే "2" || నీలాంటి దైవం || 2. సర్వోన్నతుడా నీకే స్తోత్రం మహాఘనుడా నీకే సర్వం "2" శక్తి దాత దైవం నీవేగా నీదు ఆత్మవరములు కోరేదా "2" సర్వోన్నతుడా నీకే స్తోత్రం మహాఘనుడా నీకే సర్వం "2" శక్తి దాత దైవం నీవేగా నీదు ఆత్మవరములు కోరేదా "2" వేరేమి కోరలేను జీవితాంతం నీ దయలోకాయుమయ్య బ్రతుకు దినం "2" || నీలాంటి దైవం ||
@seemonumandhapati807
@seemonumandhapati807 3 ай бұрын
It became my faverate song
@SubbuKodali-g7p
@SubbuKodali-g7p Ай бұрын
Super song ​@@seemonumandhapati807
@arimelarani6765
@arimelarani6765 Ай бұрын
super song Annayya ❤️ Praise the Lord Annayya 🎉 God bless you Annayya
@subhashmanju755
@subhashmanju755 Ай бұрын
వందనాలు అన్న 🙏🙏
@nethalastella6655
@nethalastella6655 Ай бұрын
Praise the lord 🙏 🙏 🙏 brother 🙏 🙏 🙏 🙏 ​@@arimelarani6765
@gnaveenkumar1811
@gnaveenkumar1811 4 ай бұрын
ఈ పాటను ఇష్టపడే వారు ఒక లైక్ ఇవ్వండి హల్లెలూయా😊
@kamireddymanohar8716
@kamireddymanohar8716 3 ай бұрын
Hallelujah ❤
@praveenesampelly9909
@praveenesampelly9909 Ай бұрын
ప. నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనేలేరు (2) పరమతండ్రి నీకే వందన.. ఆ.. యేసునాథ నీకే వందన.. ఆ.. పవిత్రాత్మ నీకే వందన.. ఆ.. త్రియేక దేవా వందన.. ఆ.. 1. నీతి గల దైవం నీవే కరుణ చూపు దాతవు నీవే (2) మొరను ఆలకించు నా దేవా.. ఆ.. రక్షణాధారం నీవేగా.. (2) ||నీతి గల దైవం నీవే|| నీవుంటే చాలు నాకు దిగులే లేదు నీ ప్రేమే చూడగానే సద్గతియే.. (2) ||నీలాంటి దైవం ఎవరు|| 2. సర్వోన్నతుడా నీకే స్తోత్రం మహాఘనుడా నీకే సర్వం (2) శక్తిదాత దైవం నీవేగా.. ఆ.. నీదు ఆత్మ వరములు కోరెదా.. (2) ||సర్వోన్నతుడా నీకే స్తోత్రం|| వేరేమి కోరలేను జీవితాంతం నీ దయలో కాయుమయ్య బ్రతుకు దినం (2) నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనేలేరు (2) పరమతండ్రి నీకే వందన.. ఆ.. నీదు బిడ్డగానే సాగేద.. ఆ.. యేసునాథ నీకే వందన.. ఆ.. జీవితాంతం నీకై బ్రతికెద.. ఆ.. పవిత్రాత్మ నీకే వందన.. ఆ.. నిత్యము నే నీతో నడిచెద.. ఆ.. త్రియేక దేవా వందన.. ఆ.. ఘనపరతు నిన్నే నిరతము.. ఆ.. రచన, స్వరకల్పన, గానం & సంగీతం: బ్ర. రాజ్ ప్రకాష్ పాల్ ది లార్డ్స్ చర్చ్, బోయిన్ పల్లి, సికింద్రాబాద్.
@blessyGpb
@blessyGpb 4 ай бұрын
Feels like David is singing holds his sheep annaya 😊 happy birthday annaya
@Jesuslovesyou_7-all
@Jesuslovesyou_7-all 4 ай бұрын
Yaa❤same feeling....😊
@HUSTLER-PRO
@HUSTLER-PRO 3 ай бұрын
😂😂
@EverythingForJesus
@EverythingForJesus 4 ай бұрын
Praise the Lord Anna awesome song....It really filled my heart with Joy ... Keep going Anna ....
@Rajshalem07
@Rajshalem07 3 ай бұрын
Yah brother create new status on this song ❤
@joshuapaul6075
@joshuapaul6075 3 ай бұрын
🎉🎉❤❤
@penamalliprathima1726
@penamalliprathima1726 Ай бұрын
😊neelati daivam
@GeetaNirnekar
@GeetaNirnekar Ай бұрын
😊​@@Rajshalem07
@satyagunde
@satyagunde Ай бұрын
Glory to God 🙏😊
@rajvideos6255
@rajvideos6255 4 ай бұрын
నిండు పరవశమే.. ఆ సాంగ్ తర్వాత అన్న వీడియో సాంగ్ చేస్తాడొ లేదొ అనుకున్న.. కానీ అంతకు మించి మంచి song ఇచ్చారు.. god grace ❤❤❤🎉🎉🎉 music 🎶 place super..
@Seas687
@Seas687 4 ай бұрын
For 10 mins I'm out of this world ❤❤ praising my abba❤
@yakubishaik1025
@yakubishaik1025 4 ай бұрын
Praise the lord raj anna ... Memu muslims anna ....elaga kothaga devunni telusukonevallaki ....meeru e generation ki manchi duthala maku devudi gurinchi cheptam maaku adrustam ga feel avuthunnam ....songs lyrics 🎉🎉super praise to be god ❤tnq anna
@sadhiksk838
@sadhiksk838 3 ай бұрын
Praise the god
@ramukk3037
@ramukk3037 Ай бұрын
Paise the Lord 🎉
@mallik3277
@mallik3277 Ай бұрын
Glory to jesus
@Manish__1306-e4y
@Manish__1306-e4y 24 күн бұрын
God bless you
@syam7120
@syam7120 4 ай бұрын
నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనేలేరు (2) పరమతండ్రి నీకే వందనం (నీదు బిడ్డగానే సాగేద) యేసునాథ నీకే వందనం (జీవితాంతం నీకై బ్రతికెద) పవిత్రాత్మ నీకే వందనం (నిత్యమునే నీతో నడిచెద) త్రియేక దేవా వందనం (ఘనపరతు నిన్నే నిరతము) చరణం :- 1 నీతి గల దైవం నీవే కరుణ చూపు దాతవు నీవే (2) మొరను ఆలకించు నా దేవా రక్షణాధారం నీవేగా (2) నీతి గల దైవం నీవే కరుణ చూపు దాతవు నీవే (2) మొరను ఆలకించు నా దేవా రక్షణాధారం నీవేగా (2) నీవుంటే చాలు నాకు దిగులే లేదు నీ ప్రేమే చూడగానే సక్కతియే (2) ( నీలాంటి దైవం ) చరణం :- 2 సర్వోన్నతుడా నీకే స్తోత్రం మహాఘనుడా నీకే సర్వం (2) శక్తి దాత దైవం నీవేగా నీదు ఆత్మవరములు కోరేదా (2) సర్వోన్నతుడా నీకే స్తోత్రం మహాఘనుడా నీకే సర్వం (2) శక్తి దాత దైవం నీవేగా నీదు ఆత్మవరములు కోరేదా (2) వేరేమి కోరలేదు జీవితాంతం నీ దయలోకాయిమయ్య బ్రతుకు దినం(2) ( నీలాంటి దైవం )
@Vikas_VK-VK.02
@Vikas_VK-VK.02 4 ай бұрын
Great to see this type of Cinematography in Christian song 🙇Glory to almighty 🙇
@NakkaGowthami
@NakkaGowthami 28 күн бұрын
Super wonderful song annaya matalo cheppa Lenu Chala Chala bagundi song daily nennu chelli school ki velley mundhu vintamu ee song Chala Chala bagundi annaya tq so much annaya ❤❤❤ pairs the lord 🙏 annaya
@bsarada5200
@bsarada5200 4 ай бұрын
Our David in this generation Raj Anna ❤
@VinodKumar-ps5jg
@VinodKumar-ps5jg 3 ай бұрын
Chaaala Baga chepparu… chaaala correctuu
@joshuamahesh3575
@joshuamahesh3575 19 күн бұрын
Amen.
@Kanny.78
@Kanny.78 Ай бұрын
The lines "Veremi koraleenu jeeevithaantham ....nee dayalo kaayumayya brathukudinam"✨ has my heart ❤️
@arpitajerushav
@arpitajerushav 4 ай бұрын
Happy Birthday anna@rajprakashpaul.. Glory to God only..when seeing and listening to the song.. I just felt like young David worshipping God in the fields with the little flock while he was a shepherd . ❤❤❤❤
@Vicky1998-n4n
@Vicky1998-n4n 4 ай бұрын
నీలాంటి దైవం ఎవరును విశ్వమందు లేనేలేరు (2) పరమతండ్రి నీకే వందన .. నీదు బిడ్డగానే సాగెద యేసు నాథ నీకే వందన .. జీవితాంతం నీకై బ్రతికెద పవిత్రాత్మ నీకే వందన .. నిత్యమునే నీతో నడిచెద త్రియేక దేవా నీకే వందన .. ఘనపరతు నిన్నే నిరతము నీతిగల దైవం నీవే కరుణ చూపు దాతవు నీవే (2) మొరను ఆలకించు నా దేవా రక్షణాధారం నీవేగా (2) నీతిగల దైవం నీవే కరుణ చూపు దాతవు నీవే (2) మొరను ఆలకించు నా దేవా రక్షణాధారం నీవేగా (2) నీవుంటే చాలు నాకు దిగులే లేదు నీ ప్రేమ చూడగానే సద్గతియే (2) " నీ లాంటి " సర్వోన్నతుడా నీకే స్తోత్రం మహా ఘనుడా నీవే సర్వం (2) శక్తి దాత దైవం నీవేగా నీదు ఆత్మ వరములు కోరెద (2) సర్వోన్నతుడా నీకే సర్వం మహా ఘనుడా నీవే సర్వం (2) శక్తి దాత దైవం నీవేగా నీదు ఆత్మ వరములు కోరెద (2) వేరేమి కోరలేను జీవితాంతం నీ దయలో కాయుమయ్యా ప్రతి దినం (2) " నీలాంటి "
@NaveenKumar-fv4xn
@NaveenKumar-fv4xn 15 күн бұрын
Amen and amen ❤❤❤❤
@josuphchristchanal3202
@josuphchristchanal3202 4 ай бұрын
Annaya ma father 3 weeks back lo chanipoyaru kani na thandri badani e oka pata dwara devudu aadarananu naku echadu thank you anna for great song annaya
@mikesog
@mikesog 4 ай бұрын
"ఆత్మలో పరవశిస్తూ పాడడం అంటే ఇలాగే ఉంటుంది అనుకుంటా" !
@blessykondepogu5666
@blessykondepogu5666 4 ай бұрын
Watched… watched again…. kept on watching Still mesmerising me everytime i hear!! Wow…What a song🙌🏻 What a Location, that is reflecting the beauty of God’s creation meanwhile the nature seems to be praising him along with you anna🤩
@jhanuadimelli2920
@jhanuadimelli2920 4 ай бұрын
Exactly
@sunilprakash2196
@sunilprakash2196 4 ай бұрын
అపొస్థుడైనా పౌలు ఎలావుంటారో మనకి తెలీదు కానీ నేటి క్రైస్తవ తరానికి మీ వాక్యం ద్వారా పౌలు గారిని చూస్తున్నాం మీ సమర్పణ మీ త్యాగం దేవునిచేతిలో మీరు బలమైన ఆయుధం నేటి తరానికి 🙏🙏🙏🙏🙏 వందనాలు raj anna
@bhavana2073
@bhavana2073 4 ай бұрын
Avunu Andi baga chepparu 🙂
@dinahdelight
@dinahdelight 4 ай бұрын
It’s 100% true And we are testifying it Devuniki mahima❤
@Vjay774
@Vjay774 Ай бұрын
దేవుడా... పౌలు గారితో పోలిక నా? ఒక్క సారీ ధ్యాన పూర్వకంగా బైబిల్ చదివిన ఈ కామెంట్ చేయరు లే. 😢
@p1kumarjb478
@p1kumarjb478 Ай бұрын
పౌలు పధ్నాలుగు పత్రికలు రాసారు క్షుణ్ణంగా చదవండి,మరియు మనసు పెట్టి కూడా చదవండి.
@RavirajRaviraj-m8w
@RavirajRaviraj-m8w Ай бұрын
🤍❤‍🩹💙❤️‍🔥💕❣️✨🙏 Annaya naaku yesayya tappi ee lokamalo yavaru leru anukunnanu kaani ippudu mira andaru unnaru ani chala happy aaytundanna❤❤❤❤❤‍🩹❤‍🩹❤‍🩹❤‍🩹❤‍🩹💕💕💕
@varaprasadp697
@varaprasadp697 Ай бұрын
Prise the Lord 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@chantibabumedepalli8751
@chantibabumedepalli8751 4 ай бұрын
దేవునికే మహిమ కలుగును గాక
@yyesuratnam3425
@yyesuratnam3425 4 ай бұрын
నీవుంటే చాలు నాకు దిగులే లేదు నీ ప్రేమే చూడగానే సద్గతి యే
@reshma1772
@reshma1772 4 ай бұрын
నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనేలేరు " 2 " పరమతండ్రి నీకే వందన యేసునాధ నీకే వందన పవిత్రాత్మ నీకే వందన త్రియేక దేవా వందన 1) నీతీగల దైవం నీవే కరుణ జూపు దాతవు నీవే "2" మొరను ఆలకించు నా దేవా •••••• రక్షణాధారం నీవేగా "2" నీతీగల దైవం నీవే కరుణ జూపు దాతావు నీవే "2" మొరను ఆలకించు నా దేవా •••••• రక్షణాధారం నీవేగా "2" నీవుంటే చాలు నాకు దిగులే లేదు - నీ ప్రేమ చూడగానే సక్కతియే "2" " నీలాంటి దైవం " 2) సర్వోన్నతుడా నీకే స్తోత్రం మహాఘనుడా నీకే సర్వం "2" శక్తిదాత దైవం నీవేగా •••••• నీదు ఆత్మవరములు కోరేదా "2" సర్వోన్నతుడా నీకే స్తోత్రం మహాఘనుడా నీకే సర్వం "2" శక్తిదాత దైవం నీవేగా •••••• నీదు ఆత్మవరములు కోరేదా "2" వేరేమి కోరలేదు జీవితాంతం - నీ దయలో కాయుమయ్య బ్రతుకు దినం "2" నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనేలేరు "2" పరమతండ్రి నీకే వందన •••••••నీదు బిడ్డగానే సాగేదా యేసునాధ నీకే వందన ••••••• జీవితాంతం నీకై బ్రతికేదా పవిత్రాత్మ నీకే వందన ••••••• నిత్యము నే నీతో నడిచేదా త్రియేక దేవా వందన ••••••• ఘనపరుతు నిన్నే నిరతము
@vandanabandela6428
@vandanabandela6428 4 ай бұрын
Please listen and edit the lyrics parama tandri nike Vandana......
@sunnydevedits
@sunnydevedits Ай бұрын
సక్కతియే కాదు సర్,సద్గతియే అంటే మంచి గతి అని
@jacinthkattu
@jacinthkattu 4 ай бұрын
Happy birthday Raj anna 😍 very nice and neat composition! May God bless you and your family 🎉may lord lead you to win more souls🤍Amen! Maranatha
@Vinod-od4lj
@Vinod-od4lj 4 ай бұрын
Every time listen This song remains this Verse in my mind ❣️. [1] యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు. [2] పచ్చికగల చోట్లను ఆయన నన్ను పరుండజేయు చున్నాడు శాంతికరమైన జలములయొద్ద నన్ను నడిపించుచున్నాడు. [3] నా ప్రాణమునకు ఆయన సేదదీర్చుచున్నాడు తన నామమునుబట్టి నీతిమార్గములలో నన్ను నడిపించు చున్నాడు. [4] గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడై యుందువు నీ దుడ్డుకఱ్ఱయు నీ దండమును నన్ను ఆదరించును. [5] నా శత్రువులయెదుట నీవు నాకు భోజనము సిద్ధ పరచుదువు నూనెతో నా తల అంటియున్నావు నా గిన్నె నిండి పొర్లుచున్నది. [6] నేను బ్రదుకు దినములన్నియు కృపాక్షేమములే నా వెంట వచ్చును చిరకాలము యెహోవా మందిరములో నేను నివా సము చేసెదను.
@AmmuKatta
@AmmuKatta Ай бұрын
Amen❤❤❤❤❤
@vamsikandru2853
@vamsikandru2853 15 күн бұрын
Prise the lord
@paruchuripranavi4930
@paruchuripranavi4930 4 ай бұрын
Two sanskrit words with meanings - వందన - “worship,” “reverence,” “adoration” or “praise.” సక్కతి - salvation or deliverance.
@ppradeeppaul
@ppradeeppaul 4 ай бұрын
SADHGATHI
@jesusmypsalm
@jesusmypsalm 3 ай бұрын
Thank you for providing the meaning of సద్గతి🙏 really helpful 😊
@lottethelabradorretriever787
@lottethelabradorretriever787 17 күн бұрын
Excellent song anna
@bobbadi.siva444bobbadi.siv9
@bobbadi.siva444bobbadi.siv9 26 күн бұрын
praise the lord
@narayanadivya6091
@narayanadivya6091 4 ай бұрын
How tht lamb feel secure in ur hand, like way we are secured with our lord's
@Mery9954
@Mery9954 3 ай бұрын
Totally i m addicted this song ☺️❤️
@martinullenga4767
@martinullenga4767 Ай бұрын
ప్రైస్ ది లార్డ్ అన్న మహిమ మహిమ మహిమ దేవునికే కలుగును గాక వండర్ఫుల్ వర్షిపింగ్ 🙏
@EverythingForJesus
@EverythingForJesus 4 ай бұрын
Happy Birthday Man Of God Raj Anna 🎉💙🙌
@rajendraprasadcjdaniel8644
@rajendraprasadcjdaniel8644 4 ай бұрын
Happy birthday Anna
@ksupriya7838
@ksupriya7838 Ай бұрын
Glory to our father lord is a very nice song with heart melting lyrics may God bless you abundantly brother👍👌🙏👏🎧
@Christinajessy816
@Christinajessy816 4 ай бұрын
What a pleasant song and music annayya 😍 simply superb.....NEEVUNTE CHALU NAAKU DIGULE LEDU .....this line touches my heart annayya.....God bless you the entire team who works and support for their skills to this wonderful song 🎶🎵 ✨ Happiest birthday my dearest spiritual brother and father ❤️💖❣️
@RamkumarRamkumar-qq6cb
@RamkumarRamkumar-qq6cb Ай бұрын
Thanks
@ChosenGeneration-Rajprakshpaul
@ChosenGeneration-Rajprakshpaul 4 ай бұрын
ప్రకటన గ్రంథం 1:15 ఆయన కంఠ స్వరము విస్తార జలప్రవాహముల ధ్వనివలె ఉండెను...... ఈసాంగ్ వింటుంట్టే..... నాకు మెల్లని స్వరము వినిపిస్తుంది annaya. Wonderfull Your voice soufull. All is perfect.... Everything 100%God Guide. Overtake Holyspirt 🔥🙌🏻🔥tqqq so much Lord. Raj annaya ni maku Gift gaa iccharu, one of chosen man of God...Raj Annaya.... ఇంకను అధిక పరుశుద్ధఆత్మ బలముతో ఇంకను ముందుకు వేళ్ళని కోరుకుంటూ.... సమస్త ఘనత దేవునికే మహిమ కలుగును గాక..... Excellet visuals. Sheeps, pottelu, everything recorded super🙌🏻❤🙏🏻
@BeulahMatthew
@BeulahMatthew 4 ай бұрын
Lord bless Pastor Garu with long Life with good health and strength,give us that same Hunger, thirst, passion, desire craziness to us lord,to love YOU and serve YOU lord.
@mpragnya8777
@mpragnya8777 4 ай бұрын
Wonderful Song... All Glory To God Alone. Almighty God Awesome Creation 😊
@bharathi666-n9e
@bharathi666-n9e Ай бұрын
super anaya song location chala bavvundi gorepila kuda 😊
@nagarjunadavid9599
@nagarjunadavid9599 4 ай бұрын
Glory to God 🙏 Raj Anna no Doubt you are This generation David. So blessed to have you ❤ and Lord's Church team my dear brothers you really did a very 👍 good job 🙏. I'm so proud of being a Lord's Church family member 😊
@Walk_With_Jesus_
@Walk_With_Jesus_ 4 ай бұрын
How many are waiting for this song from yesterday ❤
@SanjanaVipparthi
@SanjanaVipparthi 4 ай бұрын
Me❤️🥰
@ritav9517
@ritav9517 4 ай бұрын
Me❤
@susannag7329
@susannag7329 4 ай бұрын
Thanks
@interestinglearner1241
@interestinglearner1241 Ай бұрын
🙌🙌
@balayesumeka5501
@balayesumeka5501 4 ай бұрын
కీర్తనలు 21:6. నిత్యము ఆశీర్వాద కారకుడుగా నుండునట్లు నీవతని నియమించియున్నావు. నీ సన్నిధిని సంతోషముతో అతని నుల్లసింపజేసియున్నావు.💐💐💐.happy birthday అన్నయ్య 🎂🎂🎂❤️❤️❤️. నువ్వు చెప్పే దేవుని మాటల ద్వారా నేను నా ఆత్మీయతలో ఎదుగుతూ బలపడుతున్నాను. దేవుడు నిన్ను బహు బలముగా వాడుకోనును గాక!
@bujjikari3363
@bujjikari3363 3 ай бұрын
@Lalithalali
@Lalithalali 2 ай бұрын
Praise the lord Anna My favorite Singer Anna Is You Anna Im so enjoying listening this song in presence of God Anna .......................... 😇Awesome signing... Wonderful Words & Lyrics Anna ❤
@nayakantisuneel5768
@nayakantisuneel5768 4 ай бұрын
Romba nalla irukku❤
@jamudha640
@jamudha640 4 күн бұрын
I listened to this song above 10 really wonderful song annaya.
@KumariPilli-p5k
@KumariPilli-p5k 4 ай бұрын
Devudu miku abraham ki ehina divenalu moshe vanti orpu davidula Roham Soloman vanti gnam Samson vanti balam echi divinchalani manspurthiga korukunam brother meku niddu nurellu ayush arogya lu daychesi ankaka athmalanu nithyamaina Yesu namamu lo nadipinchuduru gaka many more happy returns of the day brother 🎉🎉
@sudhir302
@sudhir302 4 ай бұрын
This year i am blessed to participate in Anniversary of Raj anna Ministries & also to Witness the people behind Lord's Church. Team's commitment for Serving God is what lacks in many other. I am glad n feel blessed that i can physically come and attend the 3day service. 2 days went an amzing hand in hand with Holy spirit. There's Peace, Love n refreshment in spirit every time i visit Lord's Church. I give glory to God 🙏🙏🙏
@Junoo9376
@Junoo9376 4 ай бұрын
"The song and the nature itself reveals god's glory, power, wisdom and mostly his loving care towards his people" ❣️ -May this song be a blessing to many ❤ Amen! ••Wishing you a blessed and joyous birthday, Annaya. May you continue to inspire and uplift our souls with your WORD 💜••
@arleenvandanaxavier2545
@arleenvandanaxavier2545 24 күн бұрын
Thanks Brother, God Bless you and your family abundantly 😇🙏🏻
@bethamsandeep2829
@bethamsandeep2829 4 ай бұрын
5:40 The flute music and videography 🥰🥰🥰
@LoveofChrist-ifc
@LoveofChrist-ifc 2 ай бұрын
That was Awesome Bro❤
@kambalapalliramuduisrael9970
@kambalapalliramuduisrael9970 4 ай бұрын
ఎంత మంచి పాట నాకెంతో నచ్చింది ఈ video
@Ashok-xr8fi
@Ashok-xr8fi 3 ай бұрын
U r one person that I follow from childhood, when ever I want to connect with LORD, your songs always helps me , anointed with the sprit with excellency spirit , raj prakash garu. Praying that your ministry be used such a time like this. 🎉 May the LORD always use you as your desire with spirit of the LORD.
@Sudeer-tl5kz
@Sudeer-tl5kz 26 күн бұрын
🙏👍👌❤️praise the lord anna
@drdaiva5569
@drdaiva5569 4 ай бұрын
నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనేలేరు "2" పరమతండ్రి నీకే వందన...... (నీదు బిడ్డగానే సాగేద) యేసునాథ నీకే వందన......(జీవితాంతం నీకై బ్రతికెద) పవిత్రాత్మ నీకే వందన......(నిత్యము నీతో నడిచెద) త్రియేక దేవా వందన....(ఘనపరతు నిన్నే నిరతము) 1. నీతి గల దైవం నీవే కరుణ చూపు దాతవు నీవే "2" మొరను ఆలకించు నా దేవా రక్షణాధారం నీవేగా "2" నీతి గల దైవం నీవే - కరుణ చూపు దాతవు నీవే "2" మొరను ఆలకించు నా దేవా రక్షణాధారం నీవేగా "2" నీవుంటే చాలు నాకు దిగులే లేదు నీ ప్రేమే చూడగానే సక్కతియే "2" || నీలాంటి దైవం || 2. సర్వోన్నతుడా నీకే స్తోత్రం మహాఘనుడా నీకే సర్వం "2" శక్తి దాత దైవం నీవేగా నీదు ఆత్మవరములు కోరేదా"2" సర్వోన్నతుడా నీకే స్తోత్రం మహాఘనుడా నీకే సర్వం"2" శక్తి దాత దైవం నీవేగా నీదు ఆత్మవరములు కోరేదా"2" వేరేమి కోరలేదు జీవితాంతం నీ దయలోకాయిమయ్య బ్రతుకు దినం"2" || నీలాంటి దైవం ||
@sunnydevedits
@sunnydevedits Ай бұрын
సక్కతియే కాదు, సద్గతియే
@subhashm5798
@subhashm5798 Ай бұрын
PRAISE THE LORD Anna .. Excellent song anna ..👌 naa manusuku baga nachindhi asalu mind lo eppudu gurthukostundi e song anna ...🤍👏
@rajeshmullangi492
@rajeshmullangi492 4 ай бұрын
Every praise and worship to Lords Jesus only.....
@kanaparthiisanthibabu5604
@kanaparthiisanthibabu5604 25 күн бұрын
Ea song ennisarlu vinna malli vinalanipinchiddanna superga paadaranna
@nameisname7006
@nameisname7006 4 ай бұрын
What a song Anna, Glory to almighty Lord alone 🙌You’re truly a blessing to many 🎊 Happy Birthday Raj Anna 💐💐💐
@ajaypulkurthi
@ajaypulkurthi Ай бұрын
Huge meaningful lyrics Great vocals Butiful instrumentals Thank you Raj Prakash Paul sir for this song
@tishbiteonearth1K171
@tishbiteonearth1K171 2 ай бұрын
For everyone reading this, please listen to the song story explained by Ps. Raj Anna in the Worship Conference Day 4 video. Couldn’t stop crying and came back to listen to it again ❤😭
@dbkifacts5404
@dbkifacts5404 2 ай бұрын
Brother can u say exact time for me plzz
@tishbiteonearth1K171
@tishbiteonearth1K171 2 ай бұрын
@@dbkifacts5404 Check the comment section of the WC Day 4 video brother 😊
@dbkifacts5404
@dbkifacts5404 2 ай бұрын
@@tishbiteonearth1K171 oh thank you sister
@deenagladyperike4404
@deenagladyperike4404 2 ай бұрын
From the day I listened this song to this i started praising god with this song for atleast 15 to 20 days a day Loved the lyrics , loved the tune loved every bit of it anna 😍
@BalaKrishnaN-lg9te
@BalaKrishnaN-lg9te 27 күн бұрын
Wow super combination 🎉😮😊
@sanjay-l1i
@sanjay-l1i 4 ай бұрын
DOP and Editing...! Really superb pradeep brother 💯💯
@HopcpastorDasu
@HopcpastorDasu Ай бұрын
HI Paster Garu Me pata chala Baguthe 😊Raj Prakash Paul Garu 😊
@livingforchrist_GA
@livingforchrist_GA 4 ай бұрын
Praise the lord Anna, Really this song filled my heart with the joy Anna, the nature itself it exposes the Glory of God ❤, May the Lord help you to bring many many many Songs Anna.....
@philixMahima
@philixMahima 24 күн бұрын
Amen
@Vandana7880
@Vandana7880 4 ай бұрын
God is most glorified in us wen we r most satisfied in him.🙏🙌Totally addicted to God.This song makes my soul dance🥹💃💃
@sanjaycretions
@sanjaycretions Ай бұрын
ప్రాణం పెట్టి పాడారు అన్న సాంగ్ మీరు..
@ParimalaVelagala-pz1yr
@ParimalaVelagala-pz1yr 4 ай бұрын
Glory to god alone 🙌...... Happy birthday Annayya
@srinivasaraok76742
@srinivasaraok76742 2 күн бұрын
Devuniki Mahima
@NewcreatetheWorld
@NewcreatetheWorld 4 ай бұрын
దేవా తండ్రి నీకే వందనం ఆత్మీయ తండ్రి గారిని ఆత్మీయ అన్నయ్యని నాకు ఇచ్చినందుకు నీకే స్తుతులు స్తోత్రములు వందనాలు నాకు ఇటువంటి గొప్ప దైవజనుడు సహోదరుడు ఉన్నందుకు మీకు కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రములు తండ్రి త్రియేక తండ్రి మీకే స్థితులు స్తుతులు స్తుతులు స్తుతులు మీకే స్తుతులు స్తుతులు స్తుతులు స్తుతులు తండ్రి నీకే స్తుతులు స్తుతులు స్తుతులు స్తుతులు తండ్రి దేవా అబ్బా
@bharathip9012
@bharathip9012 4 ай бұрын
Thandri okkade, aatmeeya thandri ani piluvaddu anukunta brother. I'm also growing my spiritual life with lords church,
@megapowerchannel4494
@megapowerchannel4494 4 ай бұрын
ఇలాంటివి తగ్గించుకుంటేనే మంచిది
@rajeswaribymuthaka-nc3iz
@rajeswaribymuthaka-nc3iz Ай бұрын
Wounder full song brother.and.beautifull.location.praisegod
@RAJUK-f1v
@RAJUK-f1v 4 ай бұрын
Praise the lord anaya superb song and music composing and song is very meaningful Anaya god bless you and your family Anaya we are all with you anaya
@Rebekah1435
@Rebekah1435 Ай бұрын
Praise The Lord Brother 🙏
@hemasri2569
@hemasri2569 4 ай бұрын
This song is a beautiful tribute to our Lord's love! The lyrics, choreography, and visuals blend in perfect harmony, reflecting the beauty of His presence in our lives. I'm overwhelmed with gratitude and awe, feeling His marvelous love shine through every note and frame. Praise the Lord 🌟
@ShakatiSravanthi
@ShakatiSravanthi Ай бұрын
Praise the lord 👏🙏
@srividya4872
@srividya4872 4 ай бұрын
It will be an everyday anthem starting today ❤
@subhashmanju755
@subhashmanju755 Ай бұрын
వందనాలు అన్న సూపర్ 🙏👏🙏👏🙏👏🙏👏👏👏👏👏
@HymavathiMarlapati
@HymavathiMarlapati 3 ай бұрын
Nice song brother 🙌
@PushpalathaKola-c4f
@PushpalathaKola-c4f Ай бұрын
Praise the Lord anna🙏
@poojagoud16
@poojagoud16 4 ай бұрын
Vereme koralenu jeevithantham ...Nee dayaloo.. kaayumayyaa brathuku dinam🥹❤️🙏🙏
@GraceKotha
@GraceKotha Ай бұрын
Praise the Lord anna awesome song ,
@sigmanvennapu3198
@sigmanvennapu3198 4 ай бұрын
Lyrics: Nelanti dhaivam yevaru Viswamuna lerey leru. "2" Parama thandri neekey Vandana Yesunadha nekey Vandana Pavithrathma nekey Vandana Thriyeka nekey vandana 1.Neethi gala dhaivam nevey Karuna chupu dathavu neevey "2" Moranu alakinchu na deva Rakshanadharam nevey ga. "2". (2) Neevuntey chalu naku dhiguley ledhu Nee premey choodaganey sadhgathi ye. "2"" (nelanti) 2.Sarvonathuda neekey sthothram Mahaganuda nekey sarvama "2" Shudhidhatha daivam nevey ga Nedhu athmavaramulu koredha "2". (2) Veremi koralenu jeevithantham Nedhaya lo kayumaya bhrathuku dhinam "2" (nelanti)
@gilsey_chadalavada
@gilsey_chadalavada 4 ай бұрын
@RajKiran.B
@RajKiran.B 27 күн бұрын
Hoo this song really filled my heart with love and joy praise God Amen and keep going raj anna
@MaheshYerolla
@MaheshYerolla 3 ай бұрын
Really wonderful strength Peaceful song 😇
@Roshan-jy7xv
@Roshan-jy7xv Ай бұрын
Really Filled my heart with joy......... It's Awesome ❤❤❤
@issakgandreti2623
@issakgandreti2623 4 ай бұрын
నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనేలేరు "2" పరమ తండ్రి నీకే వందన...ఆ..ఆ..ఆ.. యేసు నాథ నీకే వందన...ఆ..ఆ..ఆ.. పవిత్రాత్మ నీకే వందన...ఆ..ఆ..ఆ.. త్రియేక దేవా వందన...ఆ..ఆ..ఆ.. 1. నీతిగల దైవం నీవే కరుణ చూపు దాతవు నీవే "2" మొరను ఆలకించు నా దేవా...ఆ..ఆ..ఆ.. రక్షణాధారము నీవేగా "2" నీతిగల దైవం నీవే కరుణ చూపు దాతవు నీవే "2" మొరను ఆలకించు నా దేవా...ఆ..ఆ..ఆ.. రక్షణాధారము నీవేగా "2" నీవుంటే చాలు నాకు దిగులే లేదు - నీ ప్రేమే చూడగానే సద్గతియే "2" " నీలాంటి దైవం " 2. సర్వోన్నతుడా నీకే స్తోత్రం మహాఘనుడా నీకే సర్వం "2". శక్తి దాత దైవం నీవేగా..ఆ..ఆ..ఆ..నీదు ఆత్మ వరములు కోరేదా "2" సర్వోన్నతుడా నీకే స్తోత్రం మహాఘనుడా నీకే సర్వం "2" శక్తి దాత దైవం నీవేగా..ఆ..ఆ..ఆ..నీదు ఆత్మ వరములు కోరేదా "2" నేనేమి కోరలేను జీవితాంతం నీ ధయలో కాయుమయ్య బ్రతుకు ధీనం "2" నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనేలేరు "2" పరమ తండ్రి నీకే వందన...ఆ..ఆ..ఆ..నీదు బిడ్డగానే సాగేదా ... యేసు నాథ నీకే వందన...ఆ..ఆ..ఆ..జీవితాంతం నీకై బ్రతికేదా ... పవిత్రాత్మ నీకే వందన...ఆ..ఆ..ఆ..నిత్యము నే నీతో నడిచేదా... త్రియేక దేవా వందన...ఆ..ఆ..ఆ..ఘనపరుతు నిన్నే నిరతము...
@PandiyanVelukumar
@PandiyanVelukumar 4 ай бұрын
❤❤❤❤❤
@Sugandha.K
@Sugandha.K 4 ай бұрын
Neelanti dhaivam evaru Viswamuna lene leru "2" Parama thandri nike vandhana Yesunadha nike vandhana Pavithrathma nike vandhana Thriyeka deva vandhana 1.Neethi gala dhaivam neeve Karuna joopu dhathavu neeve"2" Moranu alakimchu naa deva...aaa Rakshanaadharam neeve ga "2" Neethi gala dhaivam neeve Karuna joopu dhathavu neeve "2" Moranu alakimchu naa deva...aaa Rakshanaadharam neeve ga "2" Neevunte chaalu naaku dhigule ledhu Nee preme chudagane sadgatiye "2" || Neelanti dhaivam || 2. Sarvonnathuda nike sthothram Mahaghanuda nike sarvam"2" Sakthi dhatha dhaivam neevega.... Needhu athma varamulu koredhaa"2" Sarvonnathuda nike sthothram Mahaghanuda nike sarvam "2" Sakthi dhatha dhaivam neeve gaa... Needhu athma varamunu koredhaa"2" Veremi koralenu jeevithantham Nee dhayalo kayumayya brathuku dhinam "2" Neelanti dhaivam evaru viswamuna lene leru Parama thandri nike vandhana Needhu bidda gane saagedhaa.. Yesu naadha nike vandhana Jeevithantham nik brathikedha.. Pavithrathma nike vandhana Nithyamu ne nitho nadichedha.. Thriyeka devaa vandhana Gana parathu ninne nirathamu...
@LovelyChitte
@LovelyChitte Ай бұрын
Super anna chala manchi ardam unde song loo chala santosham vachinde song vintya Glory to God anna god bless u Anna
@VudukuRaktham
@VudukuRaktham 4 ай бұрын
that flute 2:39 stole my heart❣
@05siripatikavya21
@05siripatikavya21 7 күн бұрын
👑👑👑OOO LORD 💓💓💓🙌🙌🙌
@Ashokrajkumar-rc8lk
@Ashokrajkumar-rc8lk 4 ай бұрын
Happy birthday brother 💐 మీరు ఇంకా ప్రభువు కొరకు బలంగా వాడ బడాలని మన తండ్రి అయిన దేవునికి మా ప్రార్థన...🙏
@prabhajetti714
@prabhajetti714 4 ай бұрын
Raj Anna🎉 God gifted son Happy Birthday Annaya All Glory to God 🙏
@SubhashKorakoppu
@SubhashKorakoppu Ай бұрын
Ur the one whom we pray
@Sekhar-t4s
@Sekhar-t4s Ай бұрын
Praise the Lord.god bless you brother
@AeroAmericaSpace
@AeroAmericaSpace 4 ай бұрын
Praise the Lord akka
@sujithbiblelessons1312
@sujithbiblelessons1312 4 ай бұрын
నీ లాంటి దైవం ఎవరు విశ్వమున లేనే లేరు. 2 పరమ తండ్రి నీకే వందన యేసు నాధ నీకే వందనా పవిత్రాత్మ నీకే వందన త్రయేక దేవా నీకే వందన................ నీతిగల దైవం నీవే కరుణ జూపు దాతవు నీవే. (2) మొరలు అలకించు నా దేవా ,,రక్షణాదారం నీవేగా (2). (. నీతిగల నీవుంటే చాలు నాకు దిగులే లేదు నీ ప్రేమ చూడగానే సత్కటియే (నీ లాంటి దైవము) సర్వోనతుడా నీకే స్తోత్రం మహా ఘనుడా నీకే సర్వం శక్తి దాతా దైవం నీవేగా నీదు ఆత్మ వరములు కోరేదా (2) వేరేమి కోరలేను జీవితం నీ దయలో కాయమాయ బ్రతుకుదినం. (నీ లాంటి దైవం)
@CRAZY_VLOGS_153
@CRAZY_VLOGS_153 4 ай бұрын
Bagundhi annaya.song❤🙏
Nuvve Lekapothe Nenu Jeevinchalenu || #rajprakashpaul #jessypaul #telugu #love #God
8:52
Spiritual Productions India
Рет қаралды 1 МЛН
黑天使被操控了#short #angel #clown
00:40
Super Beauty team
Рет қаралды 61 МЛН
So Cute 🥰 who is better?
00:15
dednahype
Рет қаралды 19 МЛН
Une nouvelle voiture pour Noël 🥹
00:28
Nicocapone
Рет қаралды 9 МЛН
Neelanti Daivam Yevaru | Calvary church Chennai | Raj Prakash paul
9:41
Brendon_Rockstar4Jesus
Рет қаралды 58 М.
Neelone Anandham | Evan Mark Ronald | Telugu Christian Songs 2023
7:13
Velpula Evan Mark Ronald
Рет қаралды 13 МЛН
黑天使被操控了#short #angel #clown
00:40
Super Beauty team
Рет қаралды 61 МЛН