ఇలా పాటలు ఎప్పటికైనా అలాగే సాగిపోతుండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ మీ దేవేందర్
@AvulaSaidhaiah22 күн бұрын
ఆవుల సైదయ్య నాయుడు🎉🎉🎉 నా పేరు తో పాట వచ్చింది నాకు చాలా ఆనందంగా ఉంది
@praveenmanchoduАй бұрын
ఎంత చెప్పిన తక్కువే మీ ఇద్దరి వాయిస్ గురించి సూపర్ సాంగ్😍❤
@SATISHCREACTIONPHOTOGRAPHYАй бұрын
ఈ పాటని ఎంతో చక్కగా పాడిన సింగర్స్ ఇద్దరికీ అలాగే ఈ పాటని మంచి ట్యూన్ అందించిన బృందానికి ఈ పాటను అద్భుతంగా రాసిన వారికి అందరికీ కూడా పేరు పేరునా నా శుభాకాంక్షలు
@deshidishekar786Ай бұрын
Super Bro
@knsrp35303 күн бұрын
Exlent.song.tq
@sbinstituteofaccountstaxat114Ай бұрын
చాలా బాగుంది... చక్కని పాటని అందించారు... నేను పాడాలని try చేసాను. కానీ శైలజ గారు పాడినంత బాగా రాలేదు అనిపించింది... *నేను విన బావా* అనే స్వరాలు నాకు రాలేదు... శైలజ గారి గొంతు నుంచి వింటేనే జానపదాలు మధురం గా ఉంటాయి అనిపించింది.. చక్కని జానపద మాధుర్యాన్ని అందించిన టీం కి ప్రత్యేక ధన్యవాదాలు... 🌹🌹🌹🌹🌹🌹
@Madhusudanworld21 күн бұрын
Whole team worked honestly.. beautiful output. Ultimate Song
@Kurumurthy9Ай бұрын
చాలా బాగుంది సాంగ్ కంగ్రాట్స్ 💐💐 అందరికీ టీం మొత్తానికి 🙏🙏
@jagadeeshwarreddysingiredd360422 күн бұрын
Excellent performance by Shailaja.God bless you.
@Kummarisathish-hj9ibАй бұрын
మీరు ఇద్దరు కలసి పాట పడిర్రు అంట్టే అ పాటకు తిరుగు మాట అనేదే లేదు బ్రదర్ /సిస్టర్ బంజ్జరా సాంగ్స్ అయినా తెలుగు సాంగ్స్ అయినా 🎉🎉🎉🎉🎉
@dhanaboinaraju8209Ай бұрын
ఈ సాంగ్ బంపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
@palamooruganeshofficial5799Ай бұрын
Thank You💜🥰🫂
@lisanthjayalakshmi4 күн бұрын
Smiling is highlight❤❤
@kistapurambalraj373415 күн бұрын
ఈ గడ్డమీద పుట్టినందుకు ఎంతో గర్విస్తున్నా ఇంత మంచి కళాకారులు మా గడ్డకి సాధ్య తెలుగు రాష్ట్రానికి తెలంగాణకు ఈ పాట అందంగా ఉంది మీరు ఎలా ఉన్నారు సో క్యూట్ వాయిస్