లెక్క ప్రకారం వెనకబడిన దేశం. కానీ చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళు. నా చిన్నప్పటి రోజులు గుర్తుకువచ్చాయి
@venkatraomorampudi76122 жыл бұрын
ఆఫ్రికా విలేజ్ లో తిరిగిన ఫీలింగ్ కలుగుతుంది.సూపర్ అండి
@srinivasasomasundaramsista71083 жыл бұрын
నేను నైజీరియా , లాగోస్ లో ఉంటాను . మీరు ఆఫ్రికన్స్ జీవన విధానం చాలా చక్కగా వివరించి చెప్పారు . ధన్యవాదములు
@kranthi39672 жыл бұрын
Akada em job chestunaru?
@adabalayesuratnam30593 жыл бұрын
నా కైతె ఆ village చాలా నచ్చింది. ఇలాంటి ప్రాంతాల్లో ఉండాలి అని అని pistumdi. thank you sister.
@dv.r18953 жыл бұрын
ଅଂଅଂ
@nvratnam70842 жыл бұрын
నేను కువైట్ దేశంలో ఉంటాను, ఈ వీడియా చూసాక నా చిన్న నాటి జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి.
@sri-cf1xi3 жыл бұрын
చాలా చక్కగా ఉంది అక్కడ వారి జీవనం ప్రకృతి తో మమేకమై....👍
@narasimhaswamyyadagiri95763 жыл бұрын
చాలా చక్కగా వివరించారు. రష్యా వెళ్లి వచ్చినంత దృశ్యం చూసి నంత సంతృప్తి గా వుంది
@sriasvsnvarma3 жыл бұрын
నేను రెండు రోజుల నుంచి మీ వీడియోలు చూస్తున్నాను. నేను చూసిన 5-6 విడియో లో ఇది బావుంది. Thank you 😄
@ranjangona29492 жыл бұрын
చాల చాల చాల అందంగా చూపించారు పకృతిని చాల బాగుంది మీకు నా వందనాలు God bless you sister
@kvr.bookahm76343 жыл бұрын
ఒక 50 ఏళ్ల క్రితం మన పరిస్థితులు ఇలానే వున్నాయి. ఆప్యాయత లు అలాగే ఉంటే వి.
@aramanarao32633 жыл бұрын
అవును నేడు ప్రేమ ఆప్యా యతా,మానవత్వం అనేవి లేవు ఇక ముందు కూడా వుండవు.. ద్వేషం, పగ, కక్ష,ఉక్రోషం ఈర్ష్య, అసూయ..లాంటి వి (దుర్గుణాలు అనకూడదు కనుక సద్గుణాలు అందాము) పెరుగు తున్నాయి, కాదు పెంచుకుంటున్నారు. ఎవరి జీవితాన్ని వారు అందము గా, సుందరము గా మలుచు కోవాలి అనే విషయము పెద్దలు బోదించరు, నీతులు ఎవరి కి వద్దు. కలియుగం కదా !
@chikkalasubrahmanyam4562 жыл бұрын
ఏభై ఏళ్ళు కాదు,ముప్పై నలభై ఏళ్ళ లోపే
@shinchanu41392 жыл бұрын
Ma village lo ipatiki ilane undi
@rameshsavasi8972 жыл бұрын
How r you mmmm
@anantmisal47512 жыл бұрын
Exactly
@harirampati22453 жыл бұрын
చాలా మంచి అనుభూతి కలిగింది మేడమ్. మీరు చూపించిన village video నిజంగా ఆఫ్రికా ను సందర్శించిన అనుభూతి కలిగింది. Thank you very much mam.poor people life style ను మీరు చాలా చక్కగా వివరించి చెప్పారు. ధన్యవాదాలు.ఇలాంటి చక్కని వీడియోలు మరెన్నో మీ నుండి మేము ఆశిస్తున్నాము.
@Neelusvlogsfromafrica3 жыл бұрын
Thanku andi
@harirampati22453 жыл бұрын
@@Neelusvlogsfromafrica please mam, I would like to know the food habits of Africans and primary schools of kids. Tq
@myvillagefolk9243 жыл бұрын
అచ్చంగా మన గోదావరి జిల్లాల్లోని పల్లెటూరి ఇల్లు లాగే అనిపించింది...
@create-yg9qv3 жыл бұрын
Yes
@abdhuelrahimanshaik15932 жыл бұрын
మేడమ్ ఆఫ్రికా లో మాలి సిటీ ఎలావుంటుందో ఒక్కసారి చూపించండి 🌹🌹
@subbaraokankanala13463 жыл бұрын
Yr attempt to draw Video on an African Village & peoples' Life Style, is quite appreciable ! Thanks !
@kkbr17443 жыл бұрын
గ్రేట్ అండి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు... దానికి మీకు కంగ్రాట్స్ కాకపోతే నేను చెప్పేది ఏంటంటే మనం నివసించే కాదండి అంటే దాని మీనింగ్ 2బెడ్ రూమ్ 3బెడ్ రూమ్ లో ఉన్నా.. రేపు ఎలా ఉన్నావ్ అన్న కాదండి వాళ్ల ఆనందం చిన్న ఇంట్లో ఉండటం అనేది చాలా చాలా చాలా హ్యాపీ ఇస్తది .. ..
@rkakg51772 жыл бұрын
Chala chakkaga African village lifestyle video chesinanduku danyavadamulu akkagaru...
@magantibharathi91613 жыл бұрын
కొత్త కొత్తగా చూపిస్తున్నారు.. చాల బాగుంది vidio 👍
@Neelusvlogsfromafrica3 жыл бұрын
Thanku
@k.premchand50613 жыл бұрын
పల్లె వాతావరణం ఎంతో ఆహ్లాదంగా ఉంది..
@srinivasarajup44692 жыл бұрын
Happyness ki dabbu to Pani ledu ani veellani chooste ardamavutundi Nice video 👍
@kobbaraakuchannel9843 жыл бұрын
CONGRATS SISTER, FOR SHOWING AFRICAN VILLAGES.
@meghanaprasad25883 жыл бұрын
Mevi uma garivi videos random ga chusthu vunta akka u both are amazing 😍
@Neelusvlogsfromafrica3 жыл бұрын
Thanku
@prvalikanosina4183 жыл бұрын
Super ga vundhi ఇలాంటివి ఇంకా కొన్ని విలేజ్ లు చూపండి pls
@sastrysarikela24572 жыл бұрын
Very good videos. Nice presentation.
@MrDev-truth3 жыл бұрын
Yes... సంతోషంగా కనిపిస్తున్నారు
@Vasu-cw9pd3 жыл бұрын
ఆఫ్రికా అంటే యూరప్,అమెరికా,ఆస్ట్రేలియాల లాగా మనం అనుకొము.మీ వీడియో లో చూస్తూ ఉంటే ఆ అభిప్రాయం మారుతున్నాయి. మీ వాక్చాతుర్యంతో వీక్షకులను,నేటివ్ ఆఫ్రికన్ లను మమేకమయ్యారు. ముఖ్యంగా సుదూర ప్రయాణం చేయడం ధైర్యం,చూపెట్టాలి అనే తపన అద్భుతం. మీకు కొండత ధైర్యం ఇస్తున్నా మీ పాపకు నా దీవెనలు. మీరు అక్కడ శాంతి భద్రతలు గురించి కూడా చెబితే బాగుంటుంది. ధన్యవాదాలు మా
Akka Chala Baga explain chesaru good (బాగుంది) ఇంకా మంచి వీడియోస్ చెయ్ అక్క ఒంటరిగా వెళ్ళకు అక్క ప్లీజ్
@Neelusvlogsfromafrica3 жыл бұрын
Ikkada chala safe andi no need to scare and I never go alone😅
@manjunathareddyreddy57382 жыл бұрын
Amazing mam !! Good explanation !! I like it !! Right right
@srisaikonasani5443 жыл бұрын
I watched so many videos Akkka,you giving 💯 efforts....tnq for exploring all places...
@brazilalaska36103 жыл бұрын
Hai...mam Manchi video chupincharu tq...madam
@Neelusvlogsfromafrica3 жыл бұрын
Thanks andi
@dillepadaridillep42452 жыл бұрын
మేడం గారు మీరు బానే చూపిస్తున్నారు అక్కడ జనాలతో మనకి ఇబ్బంది ఉండదు అండి
@satyavani59252 жыл бұрын
Neelu. Chala thanq. Baga nachindi
@srinupalavalasa27892 жыл бұрын
E roju mi kosam eenadu paper lp vacchindi miru success ayyaru....congratulations
@Neelusvlogsfromafrica2 жыл бұрын
Thanku
@puttaravibabu99363 жыл бұрын
Suppar amma chala manchiga chupincharu very naice
@gorikapudibapuji25422 жыл бұрын
Ilanti videos meru inka cheyali naku other country life style countries gurinchi thelusukodam istam
@pasupuletibhaskar95923 жыл бұрын
Wow chaala interesting ga vundhi video nice
@venkatesawrraomovva50273 жыл бұрын
Neelu garu ki thanks for showing the tanzanians life story.please help them where need occurs.I have seen their life very closely.
@bapaiahkothuri27193 жыл бұрын
మేడమ్ గారు, వారి ఇళ్లను, వారి పరిసరాలు, చెట్లు, వారి జీవన విధానం, పిల్లలు గురించి, వారి రోజు వారి జీవన విధానం, కానీ 21వశతాబ్దంలోకూడా వారి ఆహారం ఉదాహరణకు మాంసం లో కూడా ఏమీ మసాలా వినియోగం లేకుండా వాడుతున్నారు, ముఖ్యంగా వారి ఇంటి లొనలుగురికిఎట్లాసరిపోతుంది, చాలా బాగుంది, ఎక్కడ అరుషాఎక్కడ ఇండియాచాలాబాగుంది
@merugusunny1383 жыл бұрын
Nice video neelu gaaru 😊🎉🎉
@prasadkoyyalamudi Жыл бұрын
Thank you lavanya reddy for your videos
@jabbalakumarswamy59203 жыл бұрын
Adhi apple chearuku chala baguntundi chala shmooth
@showkatali97843 жыл бұрын
Very good meeru south africa forest chupinchandi
@mopuridamodar92213 жыл бұрын
We also eat sugarcane like this sister in villages
@1503gopal3 жыл бұрын
Nice.... PEACEFULL LIFE VAALLADI.. NO TENION..... NO WORRY.. LIFE NI HAPPYGA GADUPUTHUNNARU... I LIKE THAT VILLAGE LIFE AM FROM BANGALORE..... CITY LO UNDI UNDI CHALA CHALA BEJARAGA UNDI... VALLU ADRSTAVANTHULU.
@kvr.bookahm76343 жыл бұрын
వీడియో చాలా బాగా చేశారు.
@katragaddavenkateswarlu80383 жыл бұрын
12
@suraiyashaheen49003 жыл бұрын
,you are giving nice description in simple language along with showing up all the views
@naidunaidu16033 жыл бұрын
వాళ్లకి కరెంటు లేదు అక్క
@srinu67083 жыл бұрын
Mi viedos informative gha vunnai andi thank you 😀
@SathishSooraneeda5 ай бұрын
Cheppe vidhanam chala bagundi..madam
@Chakra7573 жыл бұрын
Your voice is so sweet andi
@S_Telugu_Techie3 жыл бұрын
Challa baga explain chasaru...
@ismartsandy77443 жыл бұрын
Mam h r u Mee videos regular ga ravadam ledu ilanti manchi videos chesinanduku tanks❤️
@p.ravinder97633 жыл бұрын
చాలా బాగుంది . thanks
@vijaynanimotovlogs3225 Жыл бұрын
Hai neelu. Wish you a happy new year
@venuvetti93092 жыл бұрын
Namaste maa Africa lo mango pulp compenylu Vaati vishsesalu. Vaati lo udyoga avakasalu Ela untundi telapagalaru
@shanthasubramanyam867 Жыл бұрын
Hi leaf papiki ivadu nature super
@savithrigummadilla55642 жыл бұрын
inka cheyali super video
@swathi1562 жыл бұрын
On a strech i have watched 5videos andi
@mr.kpadmanadham5503 жыл бұрын
Very good information. Thank u
@seenurao53292 жыл бұрын
What about village &street electricity.And also availablety of ground water..?
@Neelusvlogsfromafrica2 жыл бұрын
Avevi vundavu andi
@rknaidukatakam25003 жыл бұрын
వీడియో చాలా బాగుంది
@shouryasree59043 жыл бұрын
Madam nanu Rawanda lo kigali airport lo 2 years as a ATC air traffic officer ga job chasanu a village s kane Town s kaane chala baguntave aande