చాలా చక్కని ఆఫ్రికా సిరీస్ నడుస్తోంది ఇది ఇలాగే కొనసాగించు వీడియోస్ దూసుకుని పోతున్నాయి ఉమా ఆల్ ద బెస్ట్
@Sumanthsadasivuni-i1f Жыл бұрын
Nuvvu kuda doosuku po tammudu
@HarryLenin Жыл бұрын
@@Sumanthsadasivuni-i1falage babai
@PrasadLatchireddy-ms5gc Жыл бұрын
@@Sumanthsadasivuni-i1fnuvvu kuda modda gudu brother vacchi
@chinthadharma2543 Жыл бұрын
🎉🎉🎉... పిల్లల నీ చాలా బాగా భయపెట్టారు..ఉమగారూ... పాపం నిజం గా బట్టలు కూడా లేవు.. మనదేశం లో పాత బట్టలు రోడ్డు పక్కన పడవేస్తూన్నారు... చాలా దారుణమైన స్థితి... విడియో చాలా బాగుంది.... మీకు కష్టాలు, బాధలు కూడా ఎక్కువ గా వున్నవి.... అవి అన్నీ అధికమించి ముందు కు సాగండి... సంతోషం.
@boyathirumalesh8508 Жыл бұрын
విదేశాల్లో పల్లెటూరు vlogs " చేయాలంటే మన ఉమా "అన్న తరవాతే ఎవరైనా అంత స్పష్టంగా, క్లుప్తంగా బాగా వివరిస్తారు and " మెయిన్ భయపడడు అది అతని ప్రత్యేకత ".. ❤️.. 👏🎉.... 😊
@sridharyadav4454 Жыл бұрын
❤
@balusrisiri4099 Жыл бұрын
Kadhu, anvesh anna tarwate veelantha
@boyathirumalesh8508 Жыл бұрын
@@balusrisiri4099 అవును అన్వేష్ అన్న కూడ చైనా సిరీస్ బ్లాక్ బస్టర్ కదా 👌 ❤️ ఎవరి స్టైల్లో వాళ్ళు వెళ్తున్నారు అని చెప్పొచ్చు 👍..
@Sankarreddy465 Жыл бұрын
చాలా జాగ్రత్తగా ఉండు నువ్వు చాలా జాగ్రత్త
@boyathirumalesh8508 Жыл бұрын
@@Sankarreddy465 ఎవడ్రా తాయ్ నువ్వు జాగ్రత్త ఏంది జాగ్రత్త అర్థం కాలే.. 😡
@pastor.raju.pallikonda Жыл бұрын
సభ్యత, సంస్కారం కలిగిన తెలుగు ట్రావెలర్. స్త్రీల పై వున్న గౌరవం,వాళ్ళ అనాగరికత ను.. మీరు క్యాష్ చేసుకోకుండా.. బాగా చేస్తున్నారు. ఉమా గారు. God bless you. Keep it up.
@satyaveni1983 Жыл бұрын
😢 చాలా బాధనిపించింది ఉమా గారు పాపం వాళ్లకి వేసుకోవడానికి బట్టలు కూడా సరిగ్గా లేవు చాలా బాగుంది ఊరు మాత్రం😢
@gattisharma5395 Жыл бұрын
చాలా బాగుంది పల్లెటూరు సూపర్ గా ఉంది ఎలా బయటకు వచ్చారు చెప్పలేదు ఇలాంటి సాహసాలు చేస్తారు కాబట్టి మీ వీడియోలు అలా చూస్తూ ఉంటారు
@malleswararao8055Ай бұрын
ఆఫ్రికా లోని పల్లెటూరి జీవన విధానం చాలా బాగా చూపించారు 🎉
@subbaraogamer2580 Жыл бұрын
ఒకే ఉమా ఆఫ్రికా విలేజ్ చాలా చక్కగా వివరించారు అలాగే చాలా రిస్క్ తీసుకుని వీడియోలు చేస్తున్నావు ok all the best uma
@baburaomalla69279 ай бұрын
Palasa, ఆఫ్రికా విలేజెస్ చాలా చక్కగా చూపించారు, ఇంకా చాలా ఉన్నాయి అవి కూడా చూపించండి, మీ voice బాగుంది, మీ ఆరోగ్యం జాగ్రత్త
@srinuallinone4600 Жыл бұрын
మేము వెళ్లలేని చూడలేని ప్రాంతాలను చూస్తున్నాం థాంక్స్ ఉమా గారు శ్రీనివాస్ from ఘట్కేసర్ తెలంగాణ
@SudhirKumar-li4dk Жыл бұрын
ప్రపంచాన్ని చూడటం, చూయించడం అంటే వారి జీవన విధానం చెప్పటమే. మన అద్దాలతో వారిని చూస్తూనే వారిని అర్ధం చేసుకోవటం...అంతేకాని మనకున్న వాటిని వారికి తగిలించి భాష్యం చెప్పటం కాదు. వారి సమాజం, ఆర్థికపరిస్థితులు, స్త్రీలు, విద్య, ఆహారపు అలవాట్లు అన్నీ cover చేయండి. అలాగే రాజకీయాలు వాళ్ళ జీబితాలను ఎలా ప్రభావితం చేస్తున్నది కూడా కొంత చెప్పండి. చాలా అంశాలను మునపటికన్నా బాగా cover చేస్తున్నారు. ధన్యవాదాలు🎉
@vaishnavi97748 Жыл бұрын
అన్నా మీరు చాలా గ్రేట్,, ❤️👌ఎన్ని అవంతరాలు అదురైనా మీ ప్రయాణం ఇలానే కొనసాగాలని కోరుకుంటూ మీ అభిమాని శ్రీనాథ్ 👌వరంగల్
@venkatvks5356 Жыл бұрын
Mana india kuda 10 years back roads సరిగా ఇలానే వుండేది.present చాలా change అయింది.
@purna.2.O Жыл бұрын
నమస్తే ఉమా గారు 🙏💐 అడవిలో ఉన్న అందమైన పచ్చని పల్లెటూరికి వెళ్లి వారి నందరినీ పలకరిస్తూ వారి జీవన విధానం గురించి తెలుసుకుని వివరిస్తుంటే వారు పడే కష్టాలు ఎటువంటి సౌకర్యాలు లేక వైద్య సదుపాయం సరైన బట్టలు కూడా లేకుండా వారు పడే ఇబ్బందులు వింటుంటే చాలా బాధనిపించింది. వారు అటువంటి బాధలు పడుతున్నా మీతో చక్కగా నవ్వుతూ కల్మషం లేని మనసుతో మాట్లాడుతూ చక్కగా ఆదరించారు. ఈ ప్రయాణం చేసి మీరు ఆ దేశాన్ని చూపించకపోతే ఇవేమీ మాకు తెలియదు. ప్రపంచం చాలా పెద్దది అయినా మేము మీ వల్ల అన్నీ చూస్తున్నాము తెలుసుకుంటున్నాము. ధన్యవాదములు 🙏💐
@rajeshs472411 ай бұрын
ప్రతీ విషయంలోనూ వీడియో లో చక్కగా వివరించారు ధన్యవాదాలు ఉమా గారు
@venkateshk10811 ай бұрын
ఆఫ్రికా అడవులు చాలా బాగున్నాయి అక్కడ వాళ్ళ గ్రామాల్లో మీరు ఒక బావిని చూపించారు భావించాలా అందంగా ఉన్నది ప్రకృతికి అనుకూలంగా ఉన్నది భావి
@venkateshk10811 ай бұрын
ఉమా ద ఆల్ అన్న చక్కగా చూపించారు ఆఫ్రికా పల్లెటూర్లు సహజంగా బాగా ఉన్నాయి నేచర్ కి చాలా దగ్గరగా ఉన్నారు అక్కడ బావి చూపించారు అది చాలా బాగుంది మీరు ఒక ఆకుని చూపించారు అది పుదీనా ఆకు అనుకుంటా హెర్బల్ టీ తయారు చేయడానికి వాడతారు పుదీనా ఆకు అలాగే మాంసం వండేటప్పుడు కూడా పుదీనా ఆకు ని ఎక్కువగా వాడతారు
@raja281887 Жыл бұрын
All the best Uma garu చాలా information ఇస్తున్నారు.... చాలా కష్ట పడుతున్నారు......
@jessyprabhakar96716 ай бұрын
Praise the Lord nana mee teaching capacity chala chala bagundi hats up mee health jagratha m eeru vallatho oka annatammudu ga kalasipoyi vunnaru devudu meeku kshemamu kalugacheyunugaka godbless my child amma hyd❤❤❤❤❤️
@dcsrao631 Жыл бұрын
Excellent videos. I really love this continent. Roads, vehicles and conditions reminded me of my village conditions in my childhood. I feel very very happy.
@phanisekher8611Ай бұрын
చాలా ధైర్యం గా వెళ్ళి పోతున్నారు గ్రామాల్లోకి
@amaranath. Жыл бұрын
సూపర్ ఉమా గారు చాలా బాగుంది ఇలాంటి వీడియో లు తీయండి చాలా. తొందరగా ఒక రేంజ్ కి వచ్చేసారు సూపర్ థాంక్స్ ఫర్ వీడియో జై ఇండియా జై కర్ణాటక 🇮🇳🙏🌹
@santoshsivakumarmoru375 Жыл бұрын
చాలా చక్కగా చూపిస్తున్నందుకు కృతజ్ఞతలు ఉమా గారు. లాస్ట్ 10ఇయర్స్ నుంచి కాదు స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి దేశం అభివృద్ధి చెందుటూనే వుంది బహుశా మీకు తెలియదేమో.
@ravipspk9691 Жыл бұрын
19 : 37 అది వము అకు బ్రో మంచి కంటెంట్ బ్రో మంచి ఆరోగ్యం గా వుండి హ్యాపీ గా ప్రపంచం మొత్తం తిరిగేసెయ్ బ్రో
@madhavvaka36 Жыл бұрын
ఆ మొక్క వాము . విలేజ్ లైఫ్ బాగా యంజాయ్ చేస్తు విడియో చేస్తున్నారు. భాగుంది.
@venkateshk10811 ай бұрын
ఆఫ్రికా పల్లెటూర్లు చాలా బాగున్నాయి విద్యుత్తు లేకుండా అలాంటి ఊర్లో చాలా ఆరోగ్యంగా ఉన్నాయి మన భారతదేశంలో కూడా అలాంటి ప్రదేశాల్లో గడపాలంటే మరో జన్మ ఉండాలి
@boddusurya Жыл бұрын
Hi UMA you are the world brand ambassador for village life style. I hope even Nat Geo also couldn't show villages like you. Especially Africa continent. This country looks full of greenery. Human trafficking is more in Africa continent, especially women. All the best UMA Sharanya
@Wwr12 Жыл бұрын
ధన్యవాదాలు ఉమ గారు..ఆఫ్రికా లోని దేశాలగురించి చాలా బాగా వివరిస్తున్నందుకు...
@nagababu1979 Жыл бұрын
ఉమా గారు మీరు రెండురోజులు ఆ ఊరిలో ఉంటే ఆపిల్లలు మన తెలుగు నేర్చుకునేల ఉన్నారు ఉండి పోండి .
@naveenp1100 Жыл бұрын
Good joke
@upperammohanrao4231 Жыл бұрын
Very good video villege atmosphere habits and habitate floura and founa explained pentastic keep it up
@hemanthbillu5644 Жыл бұрын
Miru baga earn chestunnaru youtube dwara,ilanti poor places or poor villages ki velley mundu,akkada children ki edanna snacks, biscuits ilantivi tesukoni velli ivvandi...they become happy, subscribers become happy,good will bless u bcz helping poor is the most heart touching work in the world
@bhonagiriramulu26307 ай бұрын
ఆఫ్రికా లోని పల్లెటూరీ పజల , ఆ ఊరి రూపురేఖల గురించి తెలియచేసిన నీకు ధనవాదములు.
@teluguramakrishnudu7670 Жыл бұрын
ఉమా గారు మీ వీడియోస్ చాలా ఇష్టం కరోనా నుంచి చూస్తున్న . చాలా బాగుంటాయి.
@ksrvideo936511 ай бұрын
మీము చూడాల్సిన ప్రదేశాలు మీ ద్వారా మీము చూస్తున్నాము అల్ ది బెస్ట్ అన్నా 👌👌👌👍
@sudhakarchintala9875 Жыл бұрын
ఉమా అన్న చాలా ధైర్యంగా వెళ్తున్నారు 🤩🤩🤩🤝
@parasavenkateswararao6942 Жыл бұрын
హాయ్ హలో! ఉమా అన్న గారు మీ దక్షిణ ఆఫ్రికా లో వీధుల్లో వీడియో లు చాలా బాగున్నాయ్ ధన్యవాదాలు సార్ ❤❤❤❤మరియు అభినందనలు తెలుపుతూ ధన్యవాదాలు ❤❤❤
ಅಣ್ಣ ನಿಮ್ಮ ವೀಡಿಯೋಸ್ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿರುತ್ತದೆ ನಾನು ಎಲ್ಲಾವನ್ನು ನೋಡುತ್ತೇನೆ. ಧನ್ಯವಾದಗಳು
@Rpannavarapu9 ай бұрын
ఉమా గారు నమస్కారం మీ రు ప్రపంచంలో ఎన్నో వెనుకబడి వివిధ లా దేశంలో సాంస్కృతిక, సంప్రదాయలు దేశాలను తెలుగు ఉమ్మడి రాష్ట్రాల కు పరిచయం చేస్తూ న్నారు న్నారు చాలా సంతోషంగా వుంది మాది విజయవాడ, రెండు తెలుగు రాష్ట్రాలు నేను విసృతంగా గమనించి సమస్యలు తెలుసుకునేందుకు ప్రయత్నించాను . మనరాష్ట్రంలో వెనుకబడిన తరగతుల ప్రజానీకం ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ గిరిజన ప్రాంతాల్లో ఉన్న పరిస్థితుల్లో జీవిన విధానంపై విడియో అందించలని విజ్ఞప్తి.
@suneelkumar30310 ай бұрын
మీరు tour చేసేటప్పుడు viewers కి అర్థం అయ్యేటట్టు మాప్స్ లో clarity ఇచ్చిన tarvaata video start cheste బాగుంటుంది
@ShivShiv-sf7eg Жыл бұрын
అక్కడ జామా /మామిడీ/etc విథనాలు India తేవలసింధి. Fine tree తొ oil /may be palm oil .
@nageshsonde838310 ай бұрын
అన్న బయం వేయధ తెలియని కంట్రీ అండ్ ఏలంటివల్లు ఉంటారో కూడా తెలియదు మళ్ళీ జర్నీ చేస్తుంటావ్ పల్లెటూరులకీ 😢
@ratnabharathi2851 Жыл бұрын
Uma thamudu ne no pettu money వేస్తాను you are the great bro good luck 💐💐💐
@gnanakrishna15312 ай бұрын
you love poor people very great Uma garu god bless you
@kalyansravanam8802 Жыл бұрын
ఉమగారు మీరు చెబుతుంటే.. ఆయన్ని ఆంధ్రప్రదేశ్కి సరిపోతుంది రోడ్లు .కరెంటు.. అమ్మాయిలు కనిపించకుండా.. Hospital కావాలంటే వేరే రాష్ట్రాలకు.. మా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాగే ఉంది
@rajashankerkrishnamaneni9 ай бұрын
Vellaru antha bagunae but okasarina chocolates thisukavellara kids ki chala Mandi vunaru cheap price vi chala Happy ga feel avutharu
@ShivShiv-sf7eg Жыл бұрын
How luck you are.మీతో పాటు vedio థీసి మాకు చూపిస్తున్నారు.🙏
@Mrcarloyt2.0 Жыл бұрын
Anna Drone leda ni daggara Drone video pettandi video lo baguntadi 😊😇
@Sankarreddy465 Жыл бұрын
ఆల్ ద బెస్ట్ బ్రదర్ జాగ్రత్త❤❤
@Chakri90719 Жыл бұрын
హయ్! అన్న నేను మీకు పెద్ద అభిమానిని, ప్రపంచదేశాలలో ఆఫ్రికా ను చుస్తే చలా వెనకబడి ఉన్నది, అలాగే బాధగా ఫీల్ అవ్వుతున్నావు, అలాగే మనరాష్ట్ర పరిస్థితులను చుస్తే మన భారత్ కూడా ఇలాంటి పరిస్థితులు వస్తయేమో అని ఫీల్ అవుతున్నాను, ఇక్కడ మనరాష్ట్రములో గిరిజన ప్రాంతం చూస్తున్నట్టు ఉన్నది. Ilove u bro.
@RaviKumar-si4ip Жыл бұрын
100%correct
@raki.rakeshbarkunta7948 Жыл бұрын
అన్న పల్లెటూరు, పచ్చదనం, ప్రశాంతత అంటే నాకు చాలా చాలా ఇష్టం అన్న. కాని ప్రసెంట్ నేను గల్ఫ్ లో పని చేసుకుంటున్న నాకు ఎప్పుడైన మనసు బాగోకపోయినా, నాకు ఏదైనా బాదకలిగిన నీ వీడీయోస్ చూస్తా అన్న నేను
@ocitraveller1332 Жыл бұрын
So sad to hear about human trafficking in those remote villages and i feel so sorry for those young girls who have fallen trap .......Besides the sad reality that village so beautiful and peaceful and people are so welcoming ....... Nice vlog Prasad
@korrapatiraghavendrara Жыл бұрын
You explain with details. All the best !
@raghuramss Жыл бұрын
1.57m words excellent culture information
@urstrulyimran9012 Жыл бұрын
Africa content is best content in world❤
@PrasadPrasad-mb3ol9 ай бұрын
చాలా బాగుందండి సూపర్ మీ టూర్
@chanakyavlogs645 Жыл бұрын
Uma bhai ni pani nuvvu chesukunta po.. Avarini patinchukoku... Burada jalle valla pani ade... But nuvvu thamara aku lantivi niku bhurada antadu all the best ❤
@rafkrafik6263 Жыл бұрын
అందుకే బ్రదర్ నాకు దేవుని మీద నమ్మ కం లేదు దేవుడుంటే వల్ల జీవితం బాగుంటది
@swethakankipati5156 Жыл бұрын
Environment chala bagundi aa sky aa trees everything super anna
@rajp9320 Жыл бұрын
Jaglak gaadiki ee roads inspiration I think
@nagabhushanraojami5253 Жыл бұрын
OM NAMO NAMASIVAYANAMAHA GOOD VIDEO ALWAYS GOD BLESS YOU
@ShivShiv-sf7eg Жыл бұрын
నేను మీ అభిమానీ గా అయ్యెను.నాకు travelas ఇష్టం మీ లాగ కానీ ఎక్కడికి కనీసం India లొనె వెళ్లే పరిస్తి నాకు లెధు.money ప్రొబ్లెం.🙏
@mamidlasrinivas7182 Жыл бұрын
Patha rojulu gurtochay bro aa village chusi. Nice video🎥🎥👍👍👌👌👌
@Britain-MP-Sara-Britcliffe Жыл бұрын
ఇప్పుడు లేదా
@rajanahymavathi6961 Жыл бұрын
Asalu ela thintunarandi babu bayamudadha ala vellipthunaru sir hatsup andi valla reciving superandi
Konchem thondharga 1 million subscribers completed👌💯 avvalani koruthunnamu From AraAku
@palakolluvijaynishanth2619 Жыл бұрын
నేచర్ చాలా బాగుంది ,సూపర్
@Rknaaprapanchamvlogs7 ай бұрын
ఒకప్పుడు మన విలేజ్ల్ గుర్తుకు వస్తున్నాయి
@Sweetymanu437 Жыл бұрын
Anna super video... But ne host.... Surrounding meku suit kaledu...
@anil123tony7 Жыл бұрын
Very good morning Uma bro ☺️☺️☺️.. super super video.. village atmosphere ni chala Baga chupincharu.....Vala habbits nature and everything 😊😊😊...All the best Uma bro take care of yourself 😊
@anjilic5280 Жыл бұрын
Vlogs bavunnai bro.... vintage uma back.... love from jangareddi gudem
@lokeshmloke803 Жыл бұрын
Brother you are showing good and hard job well done god bless you many thanks for your video s
@jeevan9578 Жыл бұрын
Stevia plant (mana india lo pandadhu)sweet ga vuntai leafs
@hobalesha8401 Жыл бұрын
Hi annaya happy supar traveling vedo 🙏🙏🙏🙏🏃🏃🏃🏃👌👌👌❤❤❤❤💞💞💞💞💞
@ritika2342 Жыл бұрын
Nice 👍 video with different places
@mahii_gamer_78 Жыл бұрын
Happy ga icchey money nuvuchina money vallaintlo ento upayogapaduddi uma bro ❤
@ravindrababuuppalapu9509 Жыл бұрын
😮 Wonderful 😂Video 🎉namaste 👋 🙏
@skjanibasha1635 Жыл бұрын
Beautiful ga undi anna video..antha trees .pacchaga ..super ..❤❤❤❤
@sunilkumar-nj4zt11 ай бұрын
adi vaammu aaku bro its very good for cough
@Priyanka-be6yg Жыл бұрын
Uma gaaru ki yevaraina easy ga friendly kalisipotaaru ❤❤
@polavarapurajesh5476 Жыл бұрын
Genuine traveller without any abusive content anna
@_Ranjith666 Жыл бұрын
Don't stop journey we are full supported 👍
@knb4872 Жыл бұрын
Nice video, alage street food and historical locations content videos kuda cheyyandi bro. Happy journey.
@sreeonlinevlogs2147 Жыл бұрын
చాలా అదృష్ట వంతు లు వాళ్లు చాలా కాలం బతుకు తారు
@gamingwithkarthik8914 Жыл бұрын
19:37 Vaamu akku adhi 👍🏻🥳😁
@konapala Жыл бұрын
Superb Africa series. But, don't do extreme n dangerous activities
@ssr-Jaiapts Жыл бұрын
Great bro, World tour andaru chestunaru but your tours meams alot and its of social service. Across World life styles and struggles people still facing is clearly showing in your video. All d best and continue. My support for your videos❤
@aradhyagudapati9466 Жыл бұрын
Nice bro. Ne kastam. Ne face lone thelusthundhi. All the best bro
@srinivasaraopanchumarthi9640 Жыл бұрын
Good vedios. God bless you 🙏🙏🙏🎉🎉🎉
@sanjaymusic1396 Жыл бұрын
Anvesh kanna nuve super bro manishiga okappudu na annveshna chesevadini vadiki manushula patla chala chinnachupu nuve berrer
@KIRANKUMAR-zk6ok Жыл бұрын
Vaammu akhu antaru uma broo....health ki chala manchidhi.........digiation baga vutundi stomach loooooo
@Anand99977 Жыл бұрын
వాము ఆకు బ్రో 👍 nice vedeo
@bhuvankumar7838 Жыл бұрын
Anna oksari odisha ravali meru anna osta chala baguntadi waiting anna meru akada una happy and safe ga undali
@ramanakapurapu216 Жыл бұрын
వీడియో చాల బాగుంది.....
@ItsMeIshir Жыл бұрын
Africa lo palletooru chupinchinanduku chalk thanks.... Oka 40 years back mana Polly kuda lane undevi anukunta.
@KKS14338 Жыл бұрын
vala paresthi chala darunamga bro super bro ❤chala chakaga chupecharu super ❤❤
@geetabutam5325 Жыл бұрын
🎉❤super god bless you 😮
@ksrsbh Жыл бұрын
Uma గారూ...you are a Unique traveller
@rajusujatha4787 Жыл бұрын
Uma garu meru Telugu lo chala Baga translation chesthunaru tq❤❤❤