కోర్ట్ కి ఏది అర్జెంట్ ఏది కాదు తెలుసుకోవాలి. ఏదో కేసు లాగా డీల్ చేస్తే ఎలా
@saicharan66603 ай бұрын
Anna ur my only hope..ma parents separated..na 10th,12thmarks sheet lo father name ledu...only mother name undi anthe...father name daggara blank ga undi...so neet/mbbs further ki yemaina problem untunda anna father name lekapothe
@likhitha33293 ай бұрын
అసలు విచారణ చేయాల్సింది NTA మీద. గ్రేస్ మార్కుల విషయం లో అది కోర్ట్ తీర్పు కు వక్రభాష్యం చెప్పింది.