Рет қаралды 35,123
నీట్ పరీక్షపై వివాదాలతో భారతదేశంలో వైద్య విద్యార్థులు ఇబ్బందుల్లో పడ్డారు. కొన్నేళ్లుగా భారతీయ విద్యార్థులు పెద్ద సంఖ్యలో వైద్య విద్య కోసం విదేశాలకు వెళ్తున్నారు. అసలు దీనికి కారణమేంటి? దేశంలో ఉన్న మెడికల్ సీట్లు ఎన్ని.. వాటి కోసం పోటీ పడుతున్న విద్యార్థులు ఎందరు? BBC ప్రతినిధి జుగల్ పురోహిత్ పరిశోధనాత్మక కథనం.
#NEET #MedicalSeats #India #Scam
___________
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్: whatsapp.com/channel/0029Vaap...
వెబ్సైట్: www.bbc.com/telugu