నీతో నా జీవితం నేర్పును ప్రతి అనుభవం //2// మరణమైన నాకు లాబమే శ్రమ ఐనా ఇక స్వాగతమే బ్రతికి ఉంటే అది నీకోసమ చావైనా బహుళాబమే. 1 . మించిన బరువుతో ఉన్నప్పుడు ఒంటరిగా నీకు మొరపెట్టగ చెంతన ఎవరు లేనప్పుడు కొండలవైపు నా కనులెత్తగ వింతగు ద్వారము తెరచితివి చెంతనే నిలిచి జయమిచితివి. //2// నీతో నా జీవితం 2. ఓటమి అంచులలో ఉన్నపుడు వాగ్ధానము కొరకు ఎలుగెత్తగా మార్గము తెలియక నిలిచినప్పుడు వైర్గ్యం తో నిరీక్షించగా. ఉన్నత విజయమునిచితివి మనక కృపతో కప్పితివి. 2