పాట చూస్తుంటే నే భయం వేస్తుంది. బాగా రాసారు అన్న 🙏🔥
@Naveen491783 ай бұрын
Super anna ❤ thank you
@ksp343 Жыл бұрын
Diffrent song, super thinking
@christchurchchemudulanka5467 Жыл бұрын
💧నీటి చుక్క 💧 పిరికి వారు అయినను అవిశ్వాసులు అయినను నరహంతకులైనను వ్యభిచారులైనను మాంత్రికులైనను అబద్ధికులైనను పాపంతో నిండి ఉన్న ప్రతి ఒక్కరును అగ్నిగుండములో పాలు పొందుదురు ! నీ పాపానికి జీతము దైవద్రోహానికి ఫలితము ఇది రెండవ మరణము మార్పులేని లోకము, మార్పులేని లోకము. 🌼 పల్లవి:- 🌼 నీటి చుక్క దొరకని ప్రదేశం... ప్రదేశం... మనిషి ఊహకందని అగాధం... అగాధం... దైవనీతీ మీరిన జనాంగం ..... జనాంగ... ఆర్తనాధాలు చేసే సొరంగం... సొరంగం ॥నీటి చుక్క|| 🌼 అనుపల్లవి:- 🌼 ఇది జాలిలేని లోకం ఇక ఆగదు నీ శోకం ! దేవునికి కోపం విడిచిపెట్టు పాపం.... *1.చరణం:-* దుష్టసాంగత్యము చెయ్యకురా - సాతను ఉచ్చుకు దొరకకురా అక్రమములో పాలు పొందకురా - దైవ ప్రేమను మరువకురా వాక్యముతో పాపాన్ని పాలిద్రోలరా- పరిశుద్ధత వైపుకు అడుగులెయ్యరా పరమ తండ్రి నిన్ను చూస్తున్నాడ్రా- మారు మనస్సు పొంది బ్రదకరా ! || ఇది జాలిలేని లోకం॥ ॥నీటి చుక్క॥ *2.చరణం:-* వేదనకరమైన స్థలం ఉన్నదని - ఏడుపు తప్ప ఇంకేమి ఉండదని పటపట మంటూ పల్లు కొరకాలని - భాధను చెప్పుకునే తోడు ఉండదని జ్ఞానము నేర్పే బైబిల్ చెపుతుందిరా - ఆరని అగ్నిలో ఆత్మ చావదురా బాధను తప్పించే బోధ విన్నాగాని - మార్పు లేకుంటేనరకముతప్పదురా! || ఇది జాలిలేని లోకం॥ ॥నీటి చుక్క॥ రచన, స్వరకల్పన : తిమోతి గానం : నిషాంత్.