Praise the Lord anna... I think it's new trend....
@JOSHI.RAJU.Tuggali Жыл бұрын
PART-1 0:00 - 22:35 యేసే నా పరిహారి - ప్రియ యేసే నా పరిహారి నా జీవిత కాలమెల్లా - ప్రియ ప్రభువే నా పరిహారి (2) ఎన్ని కష్టాలు కలిగినను - నన్ను కృంగించే భాదలెన్నో (2) ఎన్ని నష్టాలు శోభిల్లినా - ప్రియ ప్రభువే నా పరిహారి (2) యేసే సత్యం యేసే నిత్యం యేసే సర్వం జగతికి యేసే జీవం యేసే గమ్యం యేసే గమనము పాట పాడెదం ప్రభువునకు స్తోత్రార్పణ చేసేదం (2) యేసే సత్యం యేసే నిత్యం యేసే సర్వం జగతికి యేసే జీవం యేసే గమ్యం యేసే గమనము పలురకాల మనుషులు పలువిధాల పలికినా మాయలెన్నో చేసినా లీలలెన్నో చూపినా (2) యేసులోనే నిత్యజీవం యేసులోనే రక్షణ (2) యేసే సత్యం యేసే నిత్యం యేసే సర్వం జగతికి యేసే జీవం యేసే గమ్యం యేసే గమనము పరమ జీవము నాకు నివ్వ తిరిగి లేచెను నాతో నుండ నిరంతరము నన్ను నడిపించును మరల వచ్చి యేసు కొని పోవును (2) యేసు చాలును - హల్లెలూయ యేసు చాలును - హల్లెలూయ యే సమయమైన యే స్థితికైన నా జీవితములో యేసు చాలును నాశనకరమైన తెగులుకైనా భయపడను నేను భయపడను (2) యేసయ్య నామము నా ప్రాణ రక్ష గొర్రెపిల్ల రక్తము నా ఇంటి సురక్ష (2) శక్తి చేత కాదనేను - బలముతో ఇది కాదనేను (2) నా ఆత్మ ద్వారా ఇది చేతునని యెహోవా సెలవిచ్చెను (2) ఓ గొప్ప పర్వతమా జెరుబ్బాబెలు నడ్డగింపను (2) ఎంత మాత్రపు దానవు నీవనెను చదును భూమిగా మారెదవు (2) శక్తి చేత కాదనేను - బలముతో ఇది కాదనేను (2) రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికేగుదము సత్ప్రభు నామము కీర్తనలన్ సంతోష గానము చేయుదము రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే మన ప్రభువే మహా దేవుండు ఘన మహాత్యము గల రాజు (2) భూమ్యాగాధపు లోయలును భూధర శిఖరములాయనవే రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే హే ప్రభుయేసు హే ప్రభుయేసు హే ప్రభు దేవసుతా సిల్వధరా - పాపహరా - శాంతికరా హే ప్రభుయేసు హే ప్రభుయేసు శాంతి సమాధానాధిపతీ - స్వాంతములో ప్రశాంతనిధీ (2) శాంతి స్వరూపా జీవనదీపా - శాంతి సువార్తనిధీ సిల్వధరా - పాపహరా - శాంతికరా హే ప్రభుయేసు హే ప్రభుయేసు పాపము పోవును - భయమును పోవును పరమ సంతోషము - భక్తులకీయును పరిమళ తైలము - యేసయ్య నామం భువిలో సువాసన - యిచ్చెడి నామం (2) యేసయ్య నామం - శక్తిగల నామం సాటిలేని నామం - మధుర నామం (2) నా ముందు సిలువ - నా ముందు సిలువ నా వెనుక లోకాశల్ - నాదే దారి నా మనస్సులో ప్రభు - నా మనస్సులో ప్రభువు నా చుట్టు విరోధుల్ - నావారెవరు (2) నా యేసుని మించిన మిత్రుల్ - నాకిలలో గానిపించరని (2) నే యేసుని వెంబడింతునని నేడేగా నిశ్చయించితిని నే వెనుదిరుగన్ వెనుకాడన్ నేడేసుడు పిల్చిన సుదినం సంతోషమే సమాధానమే (3) చెప్ప నశక్యమైన సంతోషం (2) నా హృదయము వింతగ మారెను (3) నాలో యేసు వచ్చినందునా (2) సంతోషమే సమాధానమే (3) చెప్ప నశక్యమైన సంతోషం (2) స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము (2) యేసు నాథుని మేలులు తలంచి ||స్తోత్రం|| సిలువను మోసుకొని సువార్తను చేపట్టి (2) యేసుని వెంబడింప ఎంత భాగ్యము నిచ్చితివి (2) రాజాధి రాజులకన్నా రాజైన దేవుడని నీచాతి నీచులను ప్రేమింప వచ్చేనని (2) నిన్న నేడు ఏక రీతిగా ఉన్నాడని (2) పూజించి… పూజించి పాటించి చాటించ రారే హల్లేలూయా యని పాడి స్తుతింపను రారే జనులారా మనసారా ఊరూరా రారే జనులారా ఊరూరా నోరారా పరమ దేవ నిబంధ నాజ్ఞల్ - భక్తితో గైకొను జనులకు (2) నిరతమును గృప నిలిచి యుండును - యెహోవ నీతి తరములు పిల్లలకు నుండును - ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా శ్రీ-మంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా నా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు నా వ్యధలు భరించి నన్నాదుకొన్నావు నన్ను నీలో చూచుకున్నావు నను దాచియున్నావు (2) హల్లెలూయ యేసయ్య - హల్లెలూయ యేసయ్య ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా అందుకో నా దీన స్తుతిపాత్ర హల్లెలూయ యేసయ్యా మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభ దినము మేమందరము ఉత్సాహించి సంతోషించెదము (2) కొనియాడెదము మరువబడని మేలుల చేసెనని (2) స్తుతియు మహిమ ఘనత నీకే యుగయుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా (2) నిన్నే ప్రేమింతును నిన్నే ప్రేమింతును యేసు నిన్నే ప్రేమింతును - నే వెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా నిరసించక సాగెదా నే వెనుదిరుగా (2) నిన్నే కీర్తింతును నిన్నే కీర్తింతును యేసు నిన్నే కీర్తింతును నే వెనుదిరుగా || నీ సన్నిధిలో || నీ ప్రేమ నీ శక్తిని నింపుము నాలోనా(2) ఆరాధింతునా - హృదయమంతటితో ఆరాధింతునా- మనసంతటితో ఆరాధింతునా- బలమంతటితో *యేసు నీవే... నా ప్రభు నీవే* (2) ||నీ ప్రేమ||
@sukanya71610 ай бұрын
God is great
@dollasandhyarani369810 ай бұрын
Amen , glory to God.
@lovemusic69947 ай бұрын
Thanks for the lyrics
@evangilisupriya56775 ай бұрын
1
@సర్వసత్యమేవజయతే-ఝ3వ5 ай бұрын
Because Jesus is the king, what will become of the king's children?
@AmulyaAmulya-gq6tm Жыл бұрын
నిన్నే ప్రేమింతును నిన్నే ప్రేమింతును యేసు నిన్నే ప్రేమింతును నే వెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా నిరసించక సాగెదా...ఆ...ఆ...ఆ...నే వెనుదిరుగా // 2 // నిన్నే కీర్తింతును నిన్నే కీర్తింతును యేసు నిన్నే కీర్తింతును నే వెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా నిరసించక సాగెదా...ఆ...ఆ...ఆ...నే వెనుదిరుగా // 2 // నీ ప్రేమ నీ శక్తిని నింపుము నాలోనా // 2 // ఆరాధింతున హృదయమంతటితో ఆరాధింతున మనసంతటితో ఆరాధింతున బలమంతటితో యేసు నీవే.... నా ప్రభు నీవే.... // 2 // నీ ప్రేమ ప్రేమ నీ శక్తిని శక్తిని నింపుము నాలోనా నీ ప్రేమ నీ ప్రేమ నీ శక్తిని నీ శక్తిని నింపుము నాలోనా ఆరాధింతున హృదయమంతటితో ఆరాధింతున మనసంతటితో ఆరాధింతున బలమంతటితో యేసు నీవే.... నా ప్రభు నీవే.... // 2 // నా క్రియలన్నియూ ప్రభు నీవే నాదు బలమంతయూ ప్రభు నీవే // 2 // నీవు లేని రోజంతా రోజౌనా నీవు లేని బ్రతుకంతా బ్రతుకౌనా // 2 // నీ చేతిలో మేము ఒక పాత్రగా ఉండుటకు // 2 // రూపించుము మము నిర్మించుము నీ పాత్రగా వాడుకొనుము // 2 // యే యేసయ్యా..... యేసయ్యా యే యేసయ్యా..... యేసయ్యా యే యేసయ్యా యే యేసయ్యా యేసయ్యా.... యేసయ్యా.... యేసయ్యా.... యేసయ్యా.... ఎంతో ప్రేమించి నాకై ఎతేంచి ప్రాణాము అర్పించితివే విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే ఆరాధన ఆరాధన // 2 // ప్రియ యేసు ప్రభునకే నా యేసు ప్రభునకే // 2 // ఆహాహా.. హల్లెలూయా - ఆహాహా.. హల్లెలూయా ఆహాహా.. హల్లెలూయా - ఆహాహా.. హల్లెలూయా ఆహాహా.. హల్లెలూయా - ఆహాహా.. హల్లెలూయా ఆహాహా.. హల్లెలూయా - ఆహాహా.. ఆమెన్ // 2 // ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయు మీశ ఆశతో నమ్మి యున్నాము నీ సత్య వాగ్దత్తము ఇమ్మాహి మీద క్రుమ్మరించుము దేవా క్రమ్మర ప్రేమ వర్షంబున్ గ్రుమ్మరించుము దేవా ఈనాడే వర్షింపు మీశ నీ నిండు దీవెనలన్ నీ నామమందున వేడి సన్నుతి బ్రౌర్ధింతుము ఇమ్మాహి మీద క్రుమ్మరించుము దేవా క్రమ్మర ప్రేమ వర్షంబున్ గ్రుమ్మరించుము దేవా // 3 //
@chinnayani11032 ай бұрын
Thank you Brother
@chinnayani11032 ай бұрын
Thank you Sister
@Joyheavn.2024 Жыл бұрын
Gve a chance to all d pastors those dnt have even houses nd church place please pray fr thm and spent all ur ministry money to all d pastors in rajmandrey help to needy pastr let gid open ur eyes
@PaulEmmanuelb Жыл бұрын
దేవుని కృపను బట్టి అనూహ్య మైన స్పందన మన గ్లోరియస్ కి ప్రపంచ వ్యాప్తముగా వస్తుంది.. ఒక్క రోజులోనే 2 లక్షల 50 వేల మంది చూచి దీవెన పొందారు.మీరు ఇంకా గ్లోరియస్ మెడ్లీ చూడక పోతే చూసి అనేకులకు షేర్ చేయండిAll Glory to God .. Reached 2,50,000+ Views within a Day ..Thanks for your support and prayers ..#glorious2023 #gloriousgolden #gloriouspaulemmanuel
@JOSHI.RAJU.Tuggali Жыл бұрын
PART-2. 22:35-30:53 నా క్రియలన్నియు ప్రభు నీవే - నాదు బలమంతయు ప్రభు నీవే (2) నీవు లేని రోజంతా రోజవునా - నీవు లేని బ్రతుకంతా బ్రతికావునా (2) నీ చేతిలో మేము ఒక పాత్రగా ఉండుటకు (2) రూపించుము మమ్ము నిర్మించుము - నీ పాత్రగా వాడుకొనుము (2) యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య (2) ఎంతో ప్రేమించి నాకై ఏతించి - ప్రాణము నర్పించితివే విలువైన రక్తం చిందించి - నన్ను విమోచించితివే ఆరాధనా… ఆరాధనా… (2) ప్రియ యేసు ప్రభునకే - నా యేసు ప్రభునకే (2) ఆ హాహా హల్లెలూయా - ఆహాహా.. హల్లెలూయా (3) ఆ హాహా.. హల్లెలూయా - ఆహాహా.. ఆమెన్ ఆ హాహా.. హల్లెలూయా - ఆహాహా.. హల్లెలూయా (3) ఆశీర్వాదంబుల్ మా మీద - వర్షింపజేయు మీశ ఆశతో నమ్మి యున్నాము - నీ సత్య వాగ్దత్తము ఇమ్మాహి మీద - క్రుమ్మరించుము దేవా క్రమ్మర ప్రేమ వర్షంబున్ - గ్రుమ్మరించుము దేవా ఈనాడే వర్షింపు మీశ - నీ నిండు దీవెనలన్ నీ నామమందున వేడి - సన్నుతి బ్రౌర్ధింతుము ఇమ్మాహి మీద - క్రుమ్మరించుము దేవా క్రమ్మర ప్రేమ వర్షంబున్ - గ్రుమ్మరించుము దేవా…
@MAHESHKUMAR-wf7gs4 ай бұрын
😅 ki n 😊 me TV bnega ki
@godschild8190 Жыл бұрын
1.యేసే నా పరి హారి - ప్రియ యేసే నా పరిహారి నా జీవిత కాలమెల్లా - ప్రియ ప్రభువే నా పరిహారి ఎన్ని కష్టాలు కలిగినను - నన్ను కృంగించే భాదలెన్నో ఎన్ని నష్టాలు శోభిల్లినా - ప్రియ ప్రభువే నా పరిహారి 2.యేసే సత్యం యేసే నిత్యం యేసే సర్వం జగతికి యేసే జీవం యేసే గమ్యం యేసే గమనము పాట పాడెదం ప్రభువునకు స్తోత్రార్పణ చేసేదం పలురకాల మనుషులు పలువిధాల పలికినా మాయలెన్నో చేసినా లీలలెన్నో చూపినా యేసులోనే నిత్యజీవం యేసులోనే రక్షణ యేసే సత్యం యేసే నిత్యం యేసే సర్వం జగతికి యేసే జీవం యేసే గమ్యం యేసే గమనము 3.పరమ జీవము నాకు నివ్వ తిరిగి లేచెను నాతో నుండ నిరంతరము నన్ను నడిపించును మరల వచ్చి యేసు కొని పోవును యేసు చాలును - యేసు చాలును యే సమయమైన యే స్థితికైన నా జీవితములో యేసు చాలును 4.నాశనకరమైన తెగులుకైనా భయపడను నేను భయపడను యేసయ్య నామము నా ప్రాణ రక్ష గొర్రెపిల్ల రక్తము నా ఇంటి సురక్ష 5.శక్తి చేత కాదనెను బలముతోనిది కాదనెను నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవ సెలవిచ్చెను ఓ గొప్ప పర్వతమా జెరుబ్బాబెలు నడ్డగింపను ఎంత మాత్రపు దానవు నీవనెను చదును భూమిగా మారెదవు ||శక్తి|| 6.రండి యుత్సాహేంచి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే రండి కృతజ్ఞత స్తోత్రముతో- రారాజు సన్నిధి కేగుదము సత్ప్రభు నామము కీర్థనలున్- సంతోషగానము చెయుదము //రండి// మన ప్రభువే మహా దేవుండు- ఘనమహత్యముగల రాజు భూమ్యగాధపు లోయాలును - భూధర శిఖరము లాయనవే //రండి// 7.హే ప్రభుయేసు హే ప్రభుయేసు హే ప్రభు దేవసుతా సిల్వధరా - పాపహరా - శాంతికరా ||హే ప్రభు|| శాంతి సమాధానాధిపతీ స్వాంతములో ప్రశాంతనిధీ (2) శాంతి స్వరూపా జీవనదీపా (2) శాంతి సువార్తనిధీ ||సిల్వధరా|| ||హే ప్రభు|| 8.పాపము పోవును - భయమును పోవును పరమ సంతోషము- భక్తులకీయును పరిమళ తైలము - యేసయ్య నామం భువిలో సువాసన - యిచ్చెడి నామం యేసయ్య నామం - శక్తిగల నామం సాటిలేని నామం - మధుర నామం 9.నా ముందు శిలువ నా వెనుక లోకాశల్ నాదే దారి నా మనస్సులో ప్రభు నా చుట్టు విరోధుల్ నావారెవరు నా యేసుని మించిన మిత్రుల్ నాకిలలో గానిపించరని ||నే యేసుని|| నే యేసుని వెంబడింతునని నేడేగా నిశ్చయించితిని నే వెనుదిరుగన్ వెనుకాడన్ నేడేసుడు పిల్చిన సుదినం ||నే యేసుని|| 10.సంతోషమే సమాధానమే చెప్ప నశక్యమైన సంతోషం నా హృదయము వింతగ మారెను నాలో యేసు వచ్చినందునా ||సంతోషమే|| 11.స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసు నాథుని మేలులు తలంచి ||స్తోత్రం|| సిలువను మోసుకొని సువార్తను చేపట్టి యేసుని వెంబడింప ఎంత భాగ్యము నిచ్చితివి 12.రాజాధి రాజుల కన్న రాజైన దేవుడని - నీచాతి నీచులను ప్రేమించవచ్చెనని - నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడని పూజించి - పూజించి - పాటించి - చాటించ రారె హల్లెలూయ యని పాడి స్తుతింపను - రారె జనులారా మనసారా ఊరూర 13.పరమ దేవ నిబంధ నాజ్ఞల్ - భక్తితో గైకొను జనులకు (2) నిరతమును గృప నిలిచి యుండును - యెహోవ నీతి తరములు పిల్లలకు నుండును - ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా శ్రీ-మంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా 14.నా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు నా వ్యధలు భరించి నన్నాదుకొన్నావు నన్ను నీలో చూచుకున్నావు నను దాచియున్నావు హల్లెలూయ యేసయ్యా ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా అందుకో నా దీన స్తుతిపాత్ర హల్లెలూయ యేసయ్యా 15.మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభ దినము మేమందరము ఉత్సాహించి సంతోషించెదము కొనియాడెదము మరువబడని మేలుల చేసెనని స్తుతియు మహిమ ఘనత నీకే యుగయుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా 16.నిన్నే ప్రేమింతును నిన్నే ప్రేమింతును యేసు నిన్నే ప్రేమింతును నే వెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా నిరసించక సాగెదా నే వెనుదిరుగా నిన్నే కీర్తింతును నిన్నే కీర్తింతును యేసు నిన్నే కీర్తింతును నే వెనుదిరుగా ||నీ సన్నిధిలో|| 17.నీ ప్రేమ నీ శక్తి నింపుము నాలో నిను ఆరాధిస్తాను - హృదయమంతటితో నిను ఆరాధిస్తాను - మనసంతటితో నిను ఆరాధిస్తాను - బలమంతటితో యేసు నీవే... నా రాజువు //2// 18.నా క్రియలన్నియూ ప్రభు నీవే నాదు బలమంతయూ ప్రభు నీవే నీవు లేని రోజంతా రోజౌనా నీవు లేని బ్రతుకంతా బ్రతుకౌనా నీవు లేని రోజంతా రోజౌన 19.ఎంతో ప్రేమించి నాకై ఏతెంచి ప్రాణమునర్పించితివే విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఆహ.. హ.. హల్లెలూయ ఆహ.. హ.. హల్లెలూయ ఆహ.. హ.. హల్లెలూయ
@dhanyanithyaprasastha Жыл бұрын
I’m so happy to be a part in this wonderful Christian medley! Thank you Paul Babai for giving me an opportunity. Dhanya Tryphosa
@swapnaare6854 Жыл бұрын
Wonderful singing🎤🎤 dhanya thalli
@prasannamoses-0705 Жыл бұрын
Dhanya thalliiiii.....Very happy to see you in this medley bangaram. God bless you beta❤💐🙌
@supriyacelestial7021 Жыл бұрын
God bless you little fella
@arogyanathanp2314 Жыл бұрын
God bless u thalli
@liberalism3494 Жыл бұрын
Mari David parla garini piluvalda
@AmulyaAmulya-gq6tm Жыл бұрын
యేసే నా పరిహారి ప్రియ యేసే నా పరిహారి నా జీవిత కాలమేల్ల ప్రియ ప్రభువే నా పరిహారి // 2 // యేసే నా పరిహారి ప్రియ యేసే నా పరిహారి నా జీవిత కాలమేల్ల ప్రియ ప్రభువే నా పరిహారి // 2 // ఎన్ని కష్టాలు కలిగినను నన్ను క్రుంగించే బాధలెన్నో // 2 // ఎన్ని నష్టాలు శోభిల్లినా ప్రియ ప్రభువే నా పరిహారి // 2 // యేసే సత్యం యేసే నిత్యం యేసే సర్వము జగతికి యేసే జీవం యేసే గమ్యం యేసే గమనము పాట పాడేదం ప్రభువునకు స్తోత్రార్పణ చేసెదం // 2 // యేసే సత్యం యేసే నిత్యం యేసే సర్వము జగతికి యేసే జీవం యేసే గమ్యం యేసే గమనము పలురకాల మనుషులు పలువిధాలు పలికిన మాయలెన్నో చేసిన లీలలెన్నో చూపిన // 2 // యేసులోనే నిత్యజీవం యేసులోనే రక్షణ // 2 // యేసే సత్యం యేసే నిత్యం యేసే సర్వము జగతికి యేసే జీవం యేసే గమ్యం యేసే గమనము పరమా జీవం నాకునివ్వా తిరిగి లేచెను నాతోనుండ నిరంతరం నన్ను నడిపించును మరల వచ్చి యేసు కొనిపోవును // 2 // యేసు చాలును హల్లెలూయా యేసు చాలును హల్లెలూయా ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును నాశనకరమైన తెగులుకైనా భయపడను నేను భయపడను // 2 // యేసయ్య నామము నా ప్రాణారక్ష గొర్రెపిల్ల రక్తము నా ఇంటి సురక్ష // 2 // శక్తిచేత కాదనెను బలముతో ఇది కాదనెను శక్తిచేత కాదనెను బలముతో నిది కాదనెను నా ఆత్మద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను // 2 // ఓ గొప్ప పర్వతమా జెరుబ్బాబెలు నడ్డగింపను // 2 // ఎంత మాత్రపు దానవు నీవనెను చదును భూమిగా మారేదవు // 2 // శక్తిచేత కాదనెను బలముతో నిది కాదనెను // 2 // రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికేగుదము సత్ప్రభు నామము కీర్తనలన్ సంతోష గానము చేయుదము రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే మన ప్రభువే మహదేవుండు ఘన మహాత్యము గలరాజు // 2 // భూమ్యాగాధపు లోయలును భూధర శిఖరములాయనవే రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే హే ప్రభు యేసు హే ప్రభు యేసు హే ప్రభు దేవసుతా సిల్వధరా పాపహరా శాంతికరా హే ప్రభు యేసు హే ప్రభు యేసు శాంతి సమాధానాధిపతి స్వాంతములో ప్రశాంతనిధి // 2 // శాంతి స్వరూప జీవనదీప శాంతి సువార్తనిధి సిల్వధరా పాపహరా శాంతికరా హే ప్రభు యేసు హే ప్రభు యేసు
@SivajeNaik Жыл бұрын
మీ అందరికీ సర్వ సృష్టికర్త అయిన నా యేసయ్య కృప ఎల్లప్పుడూ మీకు కలుగును గాక ఆమెన్ హల్లెలూయ
@karunabejjam4096 Жыл бұрын
🙏🏻ఈ లోకంలో ఆరాధన చేయడం లో ఉన్న అనుభూతి ఆనందం ఎందులో దొరకదు, ఆరాధన కు సరిపోయిన దేవుడు స్తుతించబడును గాక 🙏🏻
@keziakundety5 ай бұрын
Nijame Maatallo cheppalenidhi
@BroSanthoshevangelist7712 Жыл бұрын
1కోరింథీయులకు 11:5 ఏ స్త్రీ తలమీద ముసుకు వేసికొనక ప్రార్థనచేయునో లేక ప్రవచించునో, ఆ స్త్రీ తన తలను అవమానపరచును; ఏలయనగా అది ఆమెకు క్షౌరము చేయబడినట్టుగానే యుండును. 1కోరింథీయులకు 11:6 స్త్రీ ముసుకు వేసికొననియెడల ఆమె తల వెండ్రుకలు కత్తిరించుకొనవలెను. కత్తిరించుకొనుటయైనను క్షౌరము చేయించు కొనుటయైనను స్త్రీ కవమానమైతే ఆమె ముసుకు వేసికొనవలెను.......కాని వాక్యం మరచిపొయినట్లున్నరు
@Palletoorivantalu507siva11 ай бұрын
అక్కడ ప్రార్థన కాదు songs పాడుతున్నారు...అయ్యగారు
@kingtnchtu411110 ай бұрын
@@Palletoorivantalu507sivaA songs kuda Bible chusi radinave kada brother. Ee logic ela miss iyyav
@sambasivaraopalla2161 Жыл бұрын
పరిశుద్ధులతో సహవాసం పరిశుద్ధ ప్రభువుకు స్తుతి చెల్లించడం చాలా అద్భుతం దేవునికే సమస్త మహిమ కలుగునుగాక 🙏
@arunakumarir4373 Жыл бұрын
యేసే నా పరిహారి ప్రియ యేసే నా పరిహారి నా జీవిత కాలమెల్ల ప్రియ ప్రభువే నా పరిహారి ఎన్ని కష్టాలు కలిగిననూ నన్ను కృంగించె భాదలెన్నో (2) ఎన్ని నష్టాలు వాటిల్లినా ప్రియ ప్రభువే నా పరిహారి యేసే సత్యం యేసే నిత్యం యేసే సర్వము జగతికి యేసే జీవం యేసే గమ్యం యేసే గమనము (2) పా. పాడెదం ప్రభువునకు స్తోత్రార్పణ చేసెదం (2) ||యేసే|| పలు రకాల మనుష్యులు - పలు విధాలు పలికిన మాయలెన్నో చేసినా - లీలలెన్నో చూపినా (2) యేసులోనే నిత్య జీవం యేసులోనే రక్షణ (2) ||యేసే|| పరమ జీవము నాకు నివ్వ తిరిగి లేచెను నాతో నుండ నిరంతరము నన్ను నడిపించును మరల వచ్చి యేసు కొని పోవును యేసు చాలును - యేసు చాలును యే సమయమైన యే స్థితికైన నా జీవితములో యేసు చాలును నాశనకరమైన తెగులుకైనా భయపడను నేను భయపడను (2) యేసయ్య నామము నా ప్రాణ రక్ష గొర్రెపిల్ల రక్తము నా ఇంటి సురక్ష (2 శక్తి చేత కాదనెను బలముతోనిది కాదనెను (2) నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవ సెలవిచ్చెను (2) ఓ గొప్ప పర్వతమా జెరుబ్బాబెలు నడ్డగింపను (2) ఎంత మాత్రపు దానవు నీవనెను చదును భూమిగా మారెదవు (2) రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే (2) రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికేగుదము (2) సత్ప్రభు నామము కీర్తనలన్ సంతోష గానము చేయుదము ||రండి|| మన ప్రభువే మహా దేవుండు ఘన మహాత్యము గల రాజు (2) భూమ్యాగాధపు లోయలును భూధర శిఖరములాయనవే హే ప్రభుయేసు హే ప్రభు యేసు హే ప్రభు దేవసుతా సిల్వధరా పాపహరా, శాంతికరా ||హే ప్రభు|| శాంతి సమాధానాధిపతీ స్వాంతములో ప్రశాంతనిధ. శాంతి స్వరూపా, జీవనదీపా శాంతి సువార్తనిధీ ||సిల్వధరా|| పాపము పోవును - భయమును పోవును పరమ సంతోషము - భక్తులకీయును . పరిమళ తైలము - యేసయ్య నామం భువిలో సువాసన - యిచ్చెడి నామం యేసయ్య నామం - శక్తిగల నామం సాటిలేని నామం - మధుర నామం నా ముందు శిలువ నా వెనుక లోకాశల్ నాదే దారి నా మనస్సులో ప్రభు నా చుట్టు విరోధుల్ నావారెవర నా యేసుని మించిన మిత్రుల్ నాకిలలో గానిపించరని ||నే యేసుని|| యేసుని వెంబడింతునని నేడేగా నిశ్చయించితిని నే వెనుదిరుగన్ వెనుకాడన్ నేడేసుడు పిల్చిన సుదినం ||నే యేసుని||
@rajaraomakkina8690 Жыл бұрын
🎉
@saptharushibayyavarapu3352 Жыл бұрын
Super
@narasimhaedupula1910 ай бұрын
14:12 .14:54 Amazing song ,glory to Jesus
@syam7120 Жыл бұрын
Song :- 1 యేసే నా పరిహారి - ప్రియ యేసే నా పరిహారి నా జీవిత కాలమెల్లా - ప్రియ ప్రభువే నా పరిహారి (2) యేసే నా పరిహారి - ప్రియ యేసే నా పరిహారి నా జీవిత కాలమెల్లా - ప్రియ ప్రభువే నా పరిహారి (2) ఎన్ని కష్టాలు కలిగినను - నన్ను కృంగించే భాదలెన్నో (2) ఎన్ని నష్టాలు శోభిల్లినా - ప్రియ ప్రభువే నా పరిహారి (2)
@malikagrace37 Жыл бұрын
Jyothi Raj garu .......unique......in white and ....only one with Bible in hand...... Praise the Lord
@Badboych4bg9 ай бұрын
Yes❤
@EnoshJoelBadampudi5 ай бұрын
Yessssssssss❤❤❤❤❤❤❤
@gutlamanojkausik89094 ай бұрын
Yes..... ❤
@Rev.ChristopherBoda-Banjara3 ай бұрын
Thank shows your dependance on God
@usha9759 күн бұрын
Thank you Jesus All your priests Singing together God bless them Abundantly,💐💞
@vimalajosephk102220 күн бұрын
Wonderful songs vioce of Jesus sacrifice spritual life in God gift in all family shireesha
@bathaladasubathaladasu5 ай бұрын
మా బ్రతుకు దినములన్ని ఈ విధంగా దేవుని స్తుతిస్తూ ఘన పరచున్నట్లుగా దేవుడు మా జీవితంలో గొప్ప అద్భుత కార్యములు చేయును గాక ఆమెన్
@RupaD-we5bs5 ай бұрын
Some people have negative comments,i dont know what someone could get wrong from this,every one praising lord..this is awesome
Beautifully Designed and Composed🎉🎉🎉 Beautifully Decorated and Time slot is maintained by everyone excellently 🎉🎉🎉 Superb Composing ❤❤❤
@jayapradatulimelli431825 күн бұрын
God bless all of you ❤️. Glory to God. No wards to say❤
@dhanyanithyaprasastha Жыл бұрын
Praise the Lord!! Jesus is great and all Glory to Him!! Thank you all the Pastors
@swapnaare6854 Жыл бұрын
Praise the Lord🙏 Dhanya sister's.... Good singing🎤 dhanya..... God bless you thalli
@Jyothiyalamanchili Жыл бұрын
Very nicely sung dhanya thalli. Really so happy to see you in this project. We wish many songs from you in future! God bless you Nana!
@arunakumarir4373 Жыл бұрын
సంతోషమే సమాధానమే (3) చెప్ప నశక్యమైన సంతోషం (2) నా హృదయము వింతగ మారెను (3) నాలో యేసు వచ్చినందునా (2) స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసు నాథుని మేలులు తలంచి ||స్తోత్రం|| సిలువను మోసుకొని సువార్తను చేపట్టి (2) యేసుని వెంబడింప ఎంత భాగ్యము నిచ్చితివి (2) రాజాధి రాజుల కన్న రాజైన దేవుడని - నీచాతి నీచులను ప్రేమించవచ్చెనని - నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడని పూజించి - పూజించి - పాటించి - చాటించ రారెహల్లెలూయ యని పాడి స్తుతింపను - రారె జనులారా మనసారా ఊరూర రారే జనులార నొరార ఊరూర పరమ దేవ నిబంధ నాజ్ఞల్ - భక్తితో గైకొను జనులకు (2) నిరతమును గృప నిలిచి యుండును - యెహోవ నీతి తరములు పిల్లలకు నుండును - ఆ కారణముచే ||దేవ|| దేవ సంస్తుతి చేయవే మనసా శ్రీ-మంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా నా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు నా వ్యధలు భరించి నన్నాదుకొన్నావు నన్ను నీలో చూచుకున్నావు నను దాచియున్నావు (2) ||ఎందుకో|| హల్లెలూయ యేసయ్యా ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా అందుకో నా దీన స్తుతిపాత్ర హల్లెలూయ యేసయ్యా మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభ దినము (2) మేమందరము ఉత్సాహించి సంతోషించెదము (2) కొనియాడెదము మరువబడని మేలుల చేసెనని (2) ||స్తుతియు|| స్తుతియు మహిమ ఘనత నీకే యుగయుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా (2 నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును - యేసు నిన్నే ప్రేమింతును, నే వెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగెదా నిరసించక సాగెదా...ఆ...ఆ...ఆ...నే వెనుదిరుగా నిన్నే కీర్తింతును, నిన్నే కీర్తింతును - యేసు నిన్నే కీర్తింతును, నే వెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగెదా నిరసించక సాగెదా...ఆ...ఆ...ఆ...నే వెనుదిరుగ. నీ ప్రేమ నీ శక్తి నింపుము నాలో ఆరాధించున - హృదయమంతటితో. ఆరాధించున మనసంతటితో ఆరాధించున- బలమంతటితో యేసు నీవే... నా ప్రభు నీవే నా క్రియలన్నియూ ప్రభు నీవే నాదు బలమంతయూ ప్రభు నీవే నీవు లేని రోజంతా రోజౌన నీవు లేని బ్రతుకంతా బ్రతుకౌనా ని చేతిలో మేము ఒక పాత్రగా ఉండుటకు రూపించుము మమ్ము నిర్మించుము ని పాత్రగా వాడుకొనము యేసయ్యా................ యేసయ్యా యేసయ్యా. యేసయ్యా. ఎంతో ప్రేమించి నాకై ఏతించి - ప్రాణము నర్పించితివే విలువైన రక్తం చిందించి - నన్ను విమోచించితివే ఆరాధనా... ఆరాధనా... (2) ప్రియ యేసు ప్రభునకే - నా యేసు ప్రభునకే ||మహిమ|| ఆహ.. హ.. హల్లెలూయ || ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయు మీశ ఆశతో నమ్మి యున్నాము నీ సత్య వాగ్దత్తము ఇమ్మాహి మీద క్రుమ్మరించుము దేవా క్రమ్మర ప్రేమ వర్షంబున్ గ్రుమ్మరించుము దేవా ఈనాడే వర్షింపు మీశ నీ నిండు దీవెనలన్ నీ నామమందున వేడి సన్నుతి బ్రౌర్ధింతుము || ఇమ్మాహి
@Godsmercy1313 Жыл бұрын
❤❤❤❤
@arjunayannam7400 Жыл бұрын
Nice bro
@johnweslyofficial3138 Жыл бұрын
Special thanks to Bro John Pradeep and team for their outstanding music in this project!!
@psalmsstudiosgjohnpradeep9253 Жыл бұрын
Thank you very much anna 😍
@swapnaare6854 Жыл бұрын
Praise the Lord🙏 wesly Anna
@swapnaare6854 Жыл бұрын
@@psalmsstudiosgjohnpradeep9253 praise the Lord🙏 pradeep anna amazing music🎶🎶.... God bless you abundanty anna
@syam7120 Жыл бұрын
Song :- 9 నా ముందు సిలువ - నా ముందు సిలువ నా వెనుక లోకాశల్ - నాదే దారి నా మనస్సులో ప్రభు - నా మనస్సులో ప్రభువు నా చుట్టు విరోధుల్ - నావారెవరు (2) నా యేసుని మించిన మిత్రుల్ - నాకిలలో గానిపించరని (2) నే యేసుని వెంబడింతునని నేడేగా నిశ్చయించితిని నే వెనుదిరుగన్ వెనుకాడన్ నేడేసుడు పిల్చిన సుదినం
@honeychandana89925 ай бұрын
ఘనత మహిమ ప్రభావములు మన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువునికే చెల్లును ఆమెన్ ఆమెన్ ఆమెన్ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ స్తోత్రం
@jayakumari4872 Жыл бұрын
Jyothiraj pastor garu....looks great....he will be same wherever he is....he never change....😊a great man of GOD
@SherlyGDY Жыл бұрын
From Kerala . i don't know thelugu language.but i like it this song❤❤❤. Thank God 🙏 god bless you team❤❤❤
@GauthamSiddhartha2 ай бұрын
God bless you
@dshashikumar Жыл бұрын
Glorious Lyrics in Telugu :- Part-2 Song :- 11 స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము (2) యేసు నాథుని మేలులు తలంచి ||స్తోత్రం|| సిలువను మోసుకొని సువార్తను చేపట్టి (2) యేసుని వెంబడింప ఎంత భాగ్యము నిచ్చితివి (2) Song :- 12 రాజాధి రాజులకన్నా రాజైన దేవుడని నీచాతి నీచులను ప్రేమింప వచ్చేనని (2) నిన్న నేడు ఏక రీతిగా ఉన్నాడని (2) పూజించి… పూజించి పాటించి చాటించ రారే హల్లేలూయా యని పాడి స్తుతింపను రారే జనులారా మనసారా ఊరూరా రారే జనులారా ఊరూరా నోరారా Song :- 13 పరమ దేవ నిబంధ నాజ్ఞల్ - భక్తితో గైకొను జనులకు (2) నిరతమును గృప నిలిచి యుండును - యెహోవ నీతి తరములు పిల్లలకు నుండును - ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా శ్రీ-మంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా Song :- 14 నా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు నా వ్యధలు భరించి నన్నాదుకొన్నావు నన్ను నీలో చూచుకున్నావు నను దాచియున్నావు (2) హల్లెలూయ యేసయ్య - హల్లెలూయ యేసయ్య ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా అందుకో నా దీన స్తుతిపాత్ర హల్లెలూయ యేసయ్యా Song :- 15 మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభ దినము మేమందరము ఉత్సాహించి సంతోషించెదము (2) కొనియాడెదము మరువబడని మేలుల చేసెనని (2) స్తుతియు మహిమ ఘనత నీకే యుగయుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా (2) Song :- 16 నిన్నే ప్రేమింతును నిన్నే ప్రేమింతును యేసు నిన్నే ప్రేమింతును - నే వెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా నిరసించక సాగెదా నే వెనుదిరుగా (2) నిన్నే కీర్తింతును నిన్నే కీర్తింతును యేసు నిన్నే కీర్తింతును నే వెనుదిరుగా || నీ సన్నిధిలో || Song :- 17 నీ ప్రేమ నీ శక్తి - నింపుము నాలో నిను ఆరాధిస్తాను - హృదయమంతటితో నిను ఆరాధిస్తాను - మనసంతటితో నిను ఆరాధిస్తాను - బలమంతటితో యేసు నీవే… నా రాజువు || నీ ప్రేమ నీ శక్తి || Song :- 18 నా క్రియలన్నియు ప్రభు నీవే - నాదు బలమంతయు ప్రభు నీవే (2) నీవు లేని రోజంతా రోజవునా - నీవు లేని బ్రతుకంతా బ్రతికావునా (2) నీ చేతిలో మేము ఒక పాత్రగా ఉండుటకు (2) రూపించుము మమ్ము నిర్మించుము - నీ పాత్రగా వాడుకొనుము (2) యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య (2) Song :- 19 ఎంతో ప్రేమించి నాకై ఏతించి - ప్రాణము నర్పించితివే విలువైన రక్తం చిందించి - నన్ను విమోచించితివే ఆరాధనా… ఆరాధనా… (2) ప్రియ యేసు ప్రభునకే - నా యేసు ప్రభునకే (2) ఆ హాహా హల్లెలూయా - ఆహాహా.. హల్లెలూయా (3) ఆ హాహా.. హల్లెలూయా - ఆహాహా.. ఆమెన్ ఆ హాహా.. హల్లెలూయా - ఆహాహా.. హల్లెలూయా (3) Song :- 20 ఆశీర్వాదంబుల్ మా మీద - వర్షింపజేయు మీశ ఆశతో నమ్మి యున్నాము - నీ సత్య వాగ్దత్తము ఇమ్మాహి మీద - క్రుమ్మరించుము దేవా క్రమ్మర ప్రేమ వర్షంబున్ - గ్రుమ్మరించుము దేవా ఈనాడే వర్షింపు మీశ - నీ నిండు దీవెనలన్ నీ నామమందున వేడి - సన్నుతి బ్రౌర్ధింతుము ఇమ్మాహి మీద - క్రుమ్మరించుము దేవా క్రమ్మర ప్రేమ వర్షంబున్ - గ్రుమ్మరించుము దేవా…
@PojjaHemla-tt4gp Жыл бұрын
Praise the Lord papa ji amen amen amen amen amen amen hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah
@iampkiran3259 Жыл бұрын
మన మహోన్నతమైన దేవునికి "మహిమాన్వితమైన" పని! ("GLORIOUS" work for our highness of GOD!) Glory to JESUS
@heismyhero Жыл бұрын
నేను సాంగ్ చూస్తున్నంత సేపు నా ఫ్యామిలీ పాడుతున్నట్టు ఉంది... All glory to jesus
@yeddulalbahdursastry1401 Жыл бұрын
Praise the LORD 🙏 Halleluyah Amen ఇంత మంది, ఇంత మంచి పాటల కలయిక తో చాల మంచి ప్రాజెక్ట్. పొగడ టానికి మాటలు చాలవు. Thanks to all
పాపము పోవును భయమును పోవును పరమ సంతోషం భక్తులకియును పరిమళ తైలము యేసయ్య నామము భువిలో సువాసన యిచ్చేడి నామము // 2 // యేసయ్య నామం శక్తిగల నామం సాటిలేని నామం మధుర నామం // 2 // నా ముందు సిలువ నా ముందు సిలువ నా వెనుక లోకాశల్ నాదే దారి నా మనసులో ప్రభు నా మనసులో ప్రభు నా చుట్టు విరోధుల్ నావారెవరు // 2 // నా యేసుని మించిన మిత్రుల్ నాకిలలో గానిపించరని // 2 // నే యేసుని వెంబడింతునని నేడేగా నిశ్చయించితిని నే వెనుదిరుగన్ వెనుకాడన్ నేడేసుడు పిల్చిన సుదినం సంతోషమే సమాధానమే // 3 // చెప్ప నశక్యమైన సంతోషం // 2 // నా హృదయము వింతగా మారెను // 3 // నాలో యేసు వచ్చినందునా // 2 // సంతోషమే సమాధానమే // 3 // చెప్ప నశక్యమైన సంతోషం // 2 // స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము // 2 // యేసు నాధుని మేలులు తలంచి // 2 // స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము // 2 // సిలువను మోసుకొని సువార్తను చేపట్టి // 2 // యేసుని వెంబడింప ఎంత భాగ్యము నిచ్చితివి // 2 // రాజధి రాజుల కన్నా రాజైన దేవుడని నీచాతి నీచులను ప్రేమింప వచ్చెనని // 2 // నిన్నా నేడు ఏకరితీగా ఉన్నాడని // 2 // పూజించి పూజించి పాటించి చాటించ రారె హల్లెలూయ యని పాడి స్తుతింపను రారె జనులారా మనసారా ఊరూర రారే జనులార ఊరూర నొరార పరమ దేవ నిబంధ నాజ్ఞల్ భక్తితో గైకొను జనులకు // 2 // నిరతమును గృప నిలిచి యుండును యెహోవ నీతి తరముల పిల్లలకు నుండును ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా నా శ్రమలు సహించి నా ఆశ్రయమైనవు నా వ్యధలు భరించి నానన్నాదుకొన్నావు నన్ను నీలో చూచుకున్నావు నను దాచియున్నావు // 2 // హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా అందుకో నా దీన స్తుతిపాత్ర హల్లెలూయ యేసయ్యా హల్లెలూయా యేసయ్యా మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభ దినము మేమందరము ఉత్సాహించి సంతోషించెదము // 2 // కొనియాడెదము మరువబడని మేలులు చేసెనని // 2 // స్తుతియు మహిమ ఘనత నీకే యుగయుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా // 2 //
@THOMASGS637 Жыл бұрын
👏praise the lord to all 👏మీ లాంటి వారు మీ పరిసర ప్రాంతాలలో కేవలం మీటింగ్స్ కాకుండా సువార్త పత్రికలు గడప గడప కు పంచి తిరిగితే మీరు దేవుని కొరకు ఇంకా బలంగా వాడబడతారని నాయొక్క ఆశ 👏👏👏💐💐💐💐💐💐💐💐
@kurapatichandu4369 Жыл бұрын
ఇటువంటి ఆల్బమ్స్ మరి ఎన్నో రావాలని కోరుకుంటూ ప్రైస్ ది లార్డ్❤
@tanetiprasanna9602 Жыл бұрын
దేవుని నామమునకు మహిమ కలుగును గాక .... ఆమెన్ హల్లెలూయా .... టీంలోఉన్న అందరికీ కూడా ప్రైస్ ది లార్డ్🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤
@JYOTHSNAPADETI-yc1zl20 күн бұрын
All glory to God Amen 🙏 🙌
@syam7120 Жыл бұрын
Song :- 17 నీ ప్రేమ నీ శక్తి - నింపుము నాలో నిను ఆరాధిస్తాను - హృదయమంతటితో నిను ఆరాధిస్తాను - మనసంతటితో నిను ఆరాధిస్తాను - బలమంతటితో యేసు నీవే… నా రాజువు || నీ ప్రేమ నీ శక్తి || Song :- 18 నా క్రియలన్నియు ప్రభు నీవే - నాదు బలమంతయు ప్రభు నీవే (2) నీవు లేని రోజంతా రోజవునా - నీవు లేని బ్రతుకంతా బ్రతికావునా (2) నీ చేతిలో మేము ఒక పాత్రగా ఉండుటకు (2) రూపించుము మమ్ము నిర్మించుము - నీ పాత్రగా వాడుకొనుము (2) యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య (2) Song :- 19 ఎంతో ప్రేమించి నాకై ఏతించి - ప్రాణము నర్పించితివే విలువైన రక్తం చిందించి - నన్ను విమోచించితివే ఆరాధనా… ఆరాధనా… (2) ప్రియ యేసు ప్రభునకే - నా యేసు ప్రభునకే (2) ఆ హాహా హల్లెలూయా - ఆహాహా.. హల్లెలూయా (3) ఆ హాహా.. హల్లెలూయా - ఆహాహా.. ఆమెన్ ఆ హాహా.. హల్లెలూయా - ఆహాహా.. హల్లెలూయా (3) Song :- 20 ఆశీర్వాదంబుల్ మా మీద - వర్షింపజేయు మీశ ఆశతో నమ్మి యున్నాము - నీ సత్య వాగ్దత్తము ఇమ్మాహి మీద - క్రుమ్మరించుము దేవా క్రమ్మర ప్రేమ వర్షంబున్ - గ్రుమ్మరించుము దేవా ఈనాడే వర్షింపు మీశ - నీ నిండు దీవెనలన్ నీ నామమందున వేడి - సన్నుతి బ్రౌర్ధింతుము ఇమ్మాహి మీద - క్రుమ్మరించుము దేవా క్రమ్మర ప్రేమ వర్షంబున్ - గ్రుమ్మరించుము దేవా…
@syam7120 Жыл бұрын
Song :- 20 ఆశీర్వాదంబుల్ మా మీద - వర్షింపజేయు మీశ ఆశతో నమ్మి యున్నాము - నీ సత్య వాగ్దత్తము ఇమ్మాహి మీద - క్రుమ్మరించుము దేవా క్రమ్మర ప్రేమ వర్షంబున్ - గ్రుమ్మరించుము దేవా ఈనాడే వర్షింపు మీశ - నీ నిండు దీవెనలన్ నీ నామమందున వేడి - సన్నుతి బ్రౌర్ధింతుము ఇమ్మాహి మీద - క్రుమ్మరించుము దేవా క్రమ్మర ప్రేమ వర్షంబున్ - గ్రుమ్మరించుము దేవా…
Worship lover అయిన నా తండ్రి ఖచ్చితం గా ఈ పాటలు తన దూతలతో పాటు విని పరలోకం లో బాగా ఎంజాయ్ చేసి ఉంటారు.. ఆయనకు మహిమ కలుగును గాక
@prameelarani6935 Жыл бұрын
Indian No 1 christian Medley ..
@katty70527 ай бұрын
Worship songs Good,Maintain spirituality. Is God Glorified.
@Sunshinewebcam3 ай бұрын
one movie song tune undi madyalo ... I think that's what u meant ..
@HarithaSyamala-fr3tb Жыл бұрын
Praise the lord all 🤝🤝 very good songs supper songs ❤❤❤❤❤
@seemonubabu Жыл бұрын
ఇంత అద్భుతమైన సాంగ్స్ మాకు అందించిన మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదములు 🙏🙏🙏
@anandkumar-fn9zu Жыл бұрын
Praise the lord 🙏 super anna దేవునికే మహిమ కలుగును గాక .... Paul anna devini chethamitey next December lo kuda christmas songs anii gether chesi padandi brother .... Glory to god alone 🔥.....
@manithamanitha123827 күн бұрын
Amazing songs🎵 and spirit filled singing by all the men and women and child😊of God❤
@ravikommuri88924 ай бұрын
Prabhu koraku chese e chinna kaaryam ayina entho viluvainadhi ..so don't give negative comments, God bless all vocals abundantly... Thank you I really enjoyed in the name of Jesus........
@nagamaniparimi5092 Жыл бұрын
Wow అన్నయ్య వండర్ thank god దేవుడు మిమ్మలందరిని బహుగా దివిచ్చును గాక ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@noeljyothi Жыл бұрын
It’s an Awesome Medly Dear Paul Anna And and Entire team . Beautiful Music Dear John Babai ❤️ You Did a Great job🤝 Big Congratulations To all Of You Dear Brothers and sisters 💐💐💐🙌🏻🙌🏻 God Bless this Song
@psalmsstudiosgjohnpradeep9253 Жыл бұрын
Thank you very much babai ❤
@vinodpalagara6063 Жыл бұрын
Praise the lord Noel anna from vizag..
@MsKArunvijaya Жыл бұрын
Praise The Lord Uncle's And Aunty's Brother's And Sister's And Angel's Glory Glory To God 🙏🙏🙏❤️❤️♥️❤️❤️❤️❤️❤️❤️♥️♥️❤️ Amen
@syam7120 Жыл бұрын
Song :- 19 ఎంతో ప్రేమించి నాకై ఏతించి - ప్రాణము నర్పించితివే విలువైన రక్తం చిందించి - నన్ను విమోచించితివే ఆరాధనా… ఆరాధనా… (2) ప్రియ యేసు ప్రభునకే - నా యేసు ప్రభునకే (2) ఆ హాహా హల్లెలూయా - ఆహాహా.. హల్లెలూయా (3) ఆ హాహా.. హల్లెలూయా - ఆహాహా.. ఆమెన్ ఆ హాహా.. హల్లెలూయా - ఆహాహా.. హల్లెలూయా (3)
@prashanthkumar442219 күн бұрын
Praise the lord 🙏 nice song
@mdaniel1042 Жыл бұрын
Its a wonderful medley song in a Telugu Christian world never before in the history singing all categories of songs with wonderful music. Spirit filled songs with beautiful melodies. After all the hard work, the output was really awesome. All glory to God alone...
@syam7120 Жыл бұрын
Song :- 16 నిన్నే ప్రేమింతును నిన్నే ప్రేమింతును యేసు నిన్నే ప్రేమింతును - నే వెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా నిరసించక సాగెదా నే వెనుదిరుగా (2) నిన్నే కీర్తింతును నిన్నే కీర్తింతును యేసు నిన్నే కీర్తింతును నే వెనుదిరుగా || నీ సన్నిధిలో ||
@sandrameyers8763 Жыл бұрын
Praise the Lord Brothers and Sisters.All GloryHonour Praise and Thanks to our God Saviour Redeemer and Rock to Jesus my Saviour.
@syam7120 Жыл бұрын
Song :- 2 యేసే సత్యం యేసే నిత్యం యేసే సర్వం జగతికి యేసే జీవం యేసే గమ్యం యేసే గమనము పాట పాడెదం ప్రభువునకు స్తోత్రార్పణ చేసేదం (2) యేసే సత్యం యేసే నిత్యం యేసే సర్వం జగతికి యేసే జీవం యేసే గమ్యం యేసే గమనము పలురకాల మనుషులు పలువిధాల పలికినా మాయలెన్నో చేసినా లీలలెన్నో చూపినా (2) యేసులోనే నిత్యజీవం యేసులోనే రక్షణ (2) యేసే సత్యం యేసే నిత్యం యేసే సర్వం జగతికి యేసే జీవం యేసే గమ్యం యేసే గమనము
@RajKumar-tn8mtАй бұрын
అలంకరణ కాదు హృదయపూర్వక ఆరాధన కావాలి
@meruposangeetha3859 Жыл бұрын
Wow..yila devuni aaradhinchadam glory to God.
@ravibabukuraganti7661 Жыл бұрын
Hrudayanni hattukone paatalu..Glorious Grand success..Love you paul Emmanuel anna
@sambayyahtejanyaa5983 Жыл бұрын
Amazing songs!! Glory to Jesus
@syam7120 Жыл бұрын
Song :- 7 హే ప్రభుయేసు హే ప్రభుయేసు హే ప్రభు దేవసుతా సిల్వధరా - పాపహరా - శాంతికరా హే ప్రభుయేసు హే ప్రభుయేసు శాంతి సమాధానాధిపతీ - స్వాంతములో ప్రశాంతనిధీ (2) శాంతి స్వరూపా జీవనదీపా - శాంతి సువార్తనిధీ సిల్వధరా - పాపహరా - శాంతికరా హే ప్రభుయేసు హే ప్రభుయేసు
@syam7120 Жыл бұрын
Song :- 18 నా క్రియలన్నియు ప్రభు నీవే - నాదు బలమంతయు ప్రభు నీవే (2) నీవు లేని రోజంతా రోజవునా - నీవు లేని బ్రతుకంతా బ్రతికావునా (2) నీ చేతిలో మేము ఒక పాత్రగా ఉండుటకు (2) రూపించుము మమ్ము నిర్మించుము - నీ పాత్రగా వాడుకొనుము (2) యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య (2)
@Aparnadevi1975 Жыл бұрын
When iam listening ....why iam getting tears in my eyes....thank you Jesus🎉❤
@nysheerajaratnam Жыл бұрын
Glory to God and God bless you all pastors and sisters
@mercynireekshana588 Жыл бұрын
Prasie The Lord🙏
@Word_of_the_LordАй бұрын
Glad to see you Daniel Pedananna Garu. Glorious is Amazing
@syam7120 Жыл бұрын
Song :- 11 స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము (2) యేసు నాథుని మేలులు తలంచి ||స్తోత్రం|| సిలువను మోసుకొని సువార్తను చేపట్టి (2) యేసుని వెంబడింప ఎంత భాగ్యము నిచ్చితివి (2)
@sivapotnuri1103 Жыл бұрын
Anazing christian medley... Never heard this kind of songs.. Set and songs selecton are simply superb
@divyasrichevala79856 ай бұрын
మనుష్యులకు కనబడవలేనని దేవునిని ఆరాధిస్తునట్టు ఉంది అండి...కరీదైనా సూట్ లు మరియు కరీదైనా పట్టు చీరలు మగ్గం వర్క్ బ్లౌజ్ లు దేవుడు కోరుకొనుటలేదు కాని మీ పూర్ణ హృదయంతోను పూర్ణ ఆత్మతోను ఆయనను ఆరాధించాలని కోరుకుంటున్నారు..ముఖ్యంగా అక్కడ పాటలు పాడుతున్న స్త్రీలు ముసుగు వేసుకోలేదు మీరు దేవుని అవమానపరచుచున్నారని మీకు తెలియదా? మరి కొందరు స్త్రీలు లు మోకానికి రంగులు కూడా పూసుకున్నారు అది దేవునికి హేయమైనవి అని మీకు తెలియదా? 12:48 నిమిషాలకి రాంప్ వాక్ చేస్తున్నారా అండి...చూడానికి అలానే ఉంది..దేవునిని ఆరాధించడానికి మీరు పరిశుద్ధంగా పాటలు పాడుతున్నారు మీ పాదరక్షలు తీసి పాడితే ఇంకా బాగుండేది... అయిన అవి మీ వ్యక్తిగతం దేవుని సేవకులను ధూషించడం మా ఉద్దేశ్యం కాదు దయచేసి గమనించాలి..అవి దేవునికి మహిమకరముగా ఉండవు అని మీరు గ్రహించాలి ఆమెన్
@rajumallepogu22265 ай бұрын
దేవునికి ఆరాధన మాత్రమే కావాలి....
@sureshisrael99655 ай бұрын
నాకు ఇది నచ్చలేదు కానీ వీరు కనీసం ఇదైనా చేసారు నేను ప్రభువు కొరకు ఏమి చెయ్యలేక పోతున్నాను అని సిగ్గు పడ్డాను . మీకు తోచినది ప్రభువు నిమిత్తం చెయ్యండి . తప్పులు పట్టడం సులువు .
@keziakundety5 ай бұрын
Let's not find faults... it is easy to find faults than doing the work... I myself, am ashamed that I haven't done my part these many years like these my brothers and sisters... Regarding suits n dressing, we should never hang our head down because we represent the King of Kings... I appreciate these people looking properly dressed as the children of the King of Kings...
@IssacNallipogu26 күн бұрын
God blessed them their dress is also an indication how rich their God is. Dress is not important. How best they took the good message to the public is important. Their heart and mind no human can know it. God knows it. Let us leave it to God. Bless this team and praise God.
@JNEISTUHSYA Жыл бұрын
Verry very beautiful song brother ......May god bless you...The song was amazing...May god bless all your efforts and give you good health....🌈
@vishehokiho964 Жыл бұрын
My dear friend Tamils Christians God will bless you.
@honeychandana89925 ай бұрын
ఘనత మహిమ ప్రభావములు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువునుకే చెల్లును ఆమెన్
@ssk7777V Жыл бұрын
దేవుని నామములో వందనాలు మా pastor & మా ఆత్మీయులు Paul immanuel garu , Glorious song చాలా అద్భూతంగా ఉందీ, అందరు సేవకులు ఒక వేదిక పై ఉండి దేవుని నామానికి మహిమకరగా ఈ Glorious ప్రోగ్రామ్ ని ఇంత గొప్పగా రూపించిన మా paul immanuel gariki & మాకు దేవుడు ఇచ్చిన మా సహోదరి Nissy paul gariki హృదయపూర్వకంగా మా అభినందనలు, మీరు ఇంకా ఇలా చాలా గొప్ప గొప్ప దేవుని కార్యలు చేయాలని Christ Temple పరిచర్యని మరింత గా దీవించాలని ఆ దేవుని కృప ఎలప్పుడు మీ పట్ల ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ......... మీ Santhosh brother. .. From Vizag & vijayawada. ............
@prayer597 Жыл бұрын
praise the lord
@JesusBlessings7777 Жыл бұрын
Praise God
@babukumarb Жыл бұрын
Thanks! I wish many more glorious songs from you. It’s good to see all men of GOD coming together. Glory to GOD 🙏
@amaninakshatram2753 Жыл бұрын
Every song is unique glory to GOD i knew all songs i too sing like you sang i enjoyed HIS presence.
@prasannakumarkomatipalli902Ай бұрын
Praise god
@syam7120 Жыл бұрын
Song :- 12 రాజాధి రాజులకన్నా రాజైన దేవుడని నీచాతి నీచులను ప్రేమింప వచ్చేనని (2) నిన్న నేడు ఏక రీతిగా ఉన్నాడని (2) పూజించి… పూజించి పాటించి చాటించ రారే హల్లేలూయా యని పాడి స్తుతింపను రారే జనులారా మనసారా ఊరూరా రారే జనులారా ఊరూరా నోరారా
@user.0912_ Жыл бұрын
Beautiful done all glory to God alone, samy pachigala bro I really love the way you sing, you sing from your heart
@banavathujoshua566 Жыл бұрын
Glorious is really glorious to our Jesus 🙌👏🙏 Super Medley song Paul Emmanuel garu
@jerushanamos-officialchannel Жыл бұрын
Wow Amazing :) can Feel the presence of God Even though I couldn't understand the language
@Olives_Official2 ай бұрын
At 18.25 ....is just awesome...this one took this medley to the next level...Praise the Lord
దేవునికి మహిమ కల్గును gaka Amen🙏🙏🙏🙏 excellent worship God bless you all
@jasminesunitha576 Жыл бұрын
Super ga unnnai Songs 👌👌👌👌👌👌 Devuni namanike mahima 🙌
@solomonraju9327 Жыл бұрын
All Glory To God 🙏🙏దేవునికే మహిమ ఘనత కలుగునుగాక 🙏🙏ఈమెడ్లీ లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వాదించి దీవించును గాక🙏🙏💐💐💐. Rev. Paul Emmanuel గారిని వారి పరిచర్యలను దేవతి దేవుడు బహుగా ఆశీర్వాదించును గాక 🙏🙏
@sunnyvalvapurapu856 Жыл бұрын
Praise the Lord 🙏
@ebenezergadde18502 ай бұрын
At 13:50 Godly woman 👩 🎉🎉
@MaryPrasanthi-m8zАй бұрын
All glory to GOD
@BibleVerseDialogues Жыл бұрын
అద్భుతం.. దేవునికి మహిమ కలుగును గాక!!
@babjijangila2650 Жыл бұрын
We are blessed to hear this great old songs!! Amen 🙏 Bishop Babji Reuben jangila Mumbai.
@suryakumar5682 Жыл бұрын
మన దేవునికి మహిమ ఘనత కలుగును గాక..మంచి మెడ్లీ తో అలరించిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు..అన్న..🙏🙏🙏🙏🙏🙏
@syam7120 Жыл бұрын
Song :- 5 శక్తి చేత కాదనేను - బలముతో ఇది కాదనేను (2) నా ఆత్మ ద్వారా ఇది చేతునని యెహోవా సెలవిచ్చెను (2) ఓ గొప్ప పర్వతమా జెరుబ్బాబెలు నడ్డగింపను (2) ఎంత మాత్రపు దానవు నీవనెను చదును భూమిగా మారెదవు (2) శక్తి చేత కాదనేను - బలముతో ఇది కాదనేను (2)
@karimetisreesudha4160 Жыл бұрын
Glory to God Amen Amen Amen
@lathakumar740218 күн бұрын
Beautiful medley!
@shantharai2867 Жыл бұрын
Praise the Lord for the melodious singing of beautiful combination of different songs may the Lord bless all the Godly preachers n singers
@srinivasreddy705 Жыл бұрын
good songs everyone also sang very well the hard work behind it is just God's grace and all this is glory to God.