NEEVU NAA THODANI | A Pranam Kamlakhar Musical

  Рет қаралды 920,863

Smile Forever

Smile Forever

Күн бұрын

Пікірлер: 941
@Chutki4swarna
@Chutki4swarna 4 жыл бұрын
నీవు నా తోడనీ నిదురలోనా నీడనీ నీవు నా వరమని నిన్ను తలచి పాడనీ పదము తాకి వేడనీ నీవే నా జతవై రావా దేవా మాత్రుమూర్తి మరచిన నీవు నన్ను మరువవు నింగి నేలను తాకిన నీవు నన్ను విడువవు ప్రభుని మాటే పసిడి బాటై సాగిపోయే బంధమై మధురమైన మందిరాన తనివి తీరేను సేవ చేసేను కలత చెందిన నా మది-తల్లడిల్లే వేళలో పాపమంటి నా యద అలసిసొలసే ఘడియలో జీవితాన కడలి కెరటం మునిగిపోయే బ్రతుకులో నన్ను లేపి దారిచూపి దరికి చేర్చేవా ఊరడించేవా
@kowshik_reddy.890
@kowshik_reddy.890 4 жыл бұрын
Tq
@RajKumar-vc3xz
@RajKumar-vc3xz 4 жыл бұрын
Tq so much
@SatishKumar-de6wj
@SatishKumar-de6wj 4 жыл бұрын
Praise the Lord 🙌🙏 Sis
@Sureshkumar-yb4he
@Sureshkumar-yb4he 4 жыл бұрын
Thanks for lyrics
@Sureshkumar-yb4he
@Sureshkumar-yb4he 4 жыл бұрын
Praise god
@thaligattusubramanyam289
@thaligattusubramanyam289 2 жыл бұрын
దేవుడు చేసిన మనుషులు ఇంత చక్కని సంగీతం మరియు వాయిద్యాలతో మనిషి ని మైమరిపింపజేస్తుంటే స్రుష్టికర్త యైన దేవుడు తన చెంతకు చేరిన వారికి శాశ్విత విశ్రాంతి నివ్వడా దేవుడు మీ బ్రృందం ను దీవించి ఆశీర్వదించును గాక!
@VVani-gh4qf
@VVani-gh4qf Жыл бұрын
Super sister
@rsatyaswaroop3958
@rsatyaswaroop3958 4 жыл бұрын
చెవిలో తేనె పొసినట్టుగా వుందీగా... ఇటు గాత్రం అటు సంగీతం....God bless you one and all....🤝
@vaniuravakonda9373
@vaniuravakonda9373 4 жыл бұрын
Crct ga cheparu
@johnsonchintu1180
@johnsonchintu1180 3 жыл бұрын
💯%
@sunithapattugarla7688
@sunithapattugarla7688 3 жыл бұрын
@@vaniuravakonda9373 😂😂😂😂😂😂😂😂 to
@awwalakhirawwalaurakhirawa4486
@awwalakhirawwalaurakhirawa4486 3 жыл бұрын
100% strongly agree
@venkysriramula7373
@venkysriramula7373 3 жыл бұрын
Nice voice sister
@dhanarajdaniel8431
@dhanarajdaniel8431 10 ай бұрын
❤இயேசு நல்லவர். எல்லாப் புகழும் இயேசுவிற்கே. அருமையான பாடல். கம்போஸ் ரொம்ப நல்லா இருக்கு. வரியின் ஆழம் நன்று. 🍎🍊🍉🥭🍍
@vijaykumarsodi4069
@vijaykumarsodi4069 2 жыл бұрын
బహు తియ్యని ఖంఠస్వరం తల్లి నీది.దేవుడు నిన్ను దీవించును గాక.
@aishublessy3059
@aishublessy3059 3 жыл бұрын
మంచి పాట.మంచి స్వరం.మంచి సంగీతం. మంచి దేవుడు.తప్పకుండా మీ స్వరాన్నీ miss కాకుండా మన యేసయ్య పాటలకే అర్పించమని నా కోరిక..(సుదర్శన్ బెంగళూరు)
@PremKumar-bq6kd
@PremKumar-bq6kd 8 ай бұрын
❤❤ అధ్బుతం ❤❤
@shinysusanna_followingjesus
@shinysusanna_followingjesus 3 жыл бұрын
Sweet voice sister..దేవుడు మీకు మంచి స్వరమును ఇచ్చాడు..అంతకన్నా గొప్ప విషయం దేవుడు ఇచ్చిన స్వరమును దేవునికి ఉపయోగించడం..God bless you sister..
@prasadaraokommukuri7783
@prasadaraokommukuri7783 Жыл бұрын
అద్భుతమైన, ఆత్మీయమైన పాట. పాట కొరకు పని చేసిన ప్రతిఒక్కరికి వందనాలు. ఇంత మంచి పాట ను మీ నుండి తీసుకొచ్చిన దేవాది దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను 🙏🙏🙏
@PRABHUYELETI
@PRABHUYELETI 4 жыл бұрын
శిరీష చాలా బాగా పాడారు... లిరిక్స్ చాలా అర్థవంతంగా వున్నాయ్... ఫాదర్ జాన్సన్ గారు చాలా బాగా రాశారు... బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ హైలెట్...ఒక మాటలో చెప్పాలంటే పాట అద్భుతం
@padmavathikadimi7092
@padmavathikadimi7092 3 жыл бұрын
బ్యూటిఫుల్ వాయిస్ ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలని ఉంది. గాడ్ బ్లెస్స్ యు మీకు దేవుని సాంగ్స్ మరిన్ని పాడాలని కోరుకుంటున్నాను
@uppusankar3522
@uppusankar3522 3 жыл бұрын
Amen
@sharath4408
@sharath4408 8 ай бұрын
Praise the lord 🎉
@samuelsbathala8155
@samuelsbathala8155 4 жыл бұрын
మెస్మరైజ్ మ్యూజిక్.. అండ్ సింగింగ్.. ఆల్ గ్లోరీ టూ లార్డ్ జీసస్ ఓన్లీ.. ఆమెన్.. హల్లెలూయా. మే గాడ్ బ్లేస్ యు ఆల్ టీం స్పెషల్లీ కమలాకర్ సార్.. వి విష్ యు ఆల్ ది బెస్ట్.. 🙏🙏👌♥️
@sampathpathi9033
@sampathpathi9033 3 жыл бұрын
మనకు ఎన్ని బాదలున్న ఈ పాట ఒకసారి వింటే అన్నీ మర్చిపోవచ్చు ....Feel good song.. god bless you all....glory to God♥️
@vijayaamma7936
@vijayaamma7936 4 жыл бұрын
Super song akka Mind blowing What a melodious voice akka OKA LIKE VASUKONDI FRIENDS You are very very very Beautiful akka😍👌👌😊
@bethlehemagchurchladdigamp4687
@bethlehemagchurchladdigamp4687 3 жыл бұрын
యేసయ్య మిమ్ములందరి ని దీవించి ఆశీర్వదించును గాక ! చక్కని పాట .🙏🙏
@SISERE1986
@SISERE1986 4 жыл бұрын
గాత్రం,సంగీతం అద్భుతం.నేను ఈ మధ్య విన్న చాలా మంచి పాట.రణగొణు ధ్వనులు లేకుండా..సాంప్రదాయ వాద్య సంగీతం..అందరికి అభినందనలు..
@avullamparthi
@avullamparthi 3 жыл бұрын
హల్లెలూయా! 🙏🙌🌟🌈🔥💥⚡🎸🎷🎺💛 రారాజు శ్రీమన్నారాయణ రామ కృష్ణ శివ ప్రజాపతి యేసు రాజ్యం వచ్చేసింది! రారాజు శ్రీమన్నారాయణ రామ కృష్ణ శివ ప్రజాపతి యేసు కి జై! 💛💙🙏🔥 ✝🕉 యేసు రక్తమే ❤ జయము!
@AMMA_HOME_RAJ..
@AMMA_HOME_RAJ.. 3 жыл бұрын
వింటున్న కొట్టి వినాలనిపిస్తుంది సాంగ్ నేను కనీసం వెయ్యి సార్లు విని ఉంటాను
@ajayrenakoti7982
@ajayrenakoti7982 3 жыл бұрын
E songa
@chaphapeter
@chaphapeter 3 жыл бұрын
నిజముగా చెవిలో తెనిఫోసినట్లే ఉంది God bless all
@yyash293
@yyash293 3 жыл бұрын
కమలాకర్ గార్కి ప్రనమం,అద్భుతమైన స్వరం,సంగీతం
@saraswathi1075
@saraswathi1075 4 жыл бұрын
Manchu binduvu laanti nee swachamyna nee momu song paduthunte nee mukha kavalikala expressions Suuuuuper Suuuuuper Suuuuuper. Patanu Andaru padutharu kani prathipadaanni anubhavisthuu padadam veru. God bless you my lovely daughter. Rachana music Suuuuuper Suuuuuper Suuuuuper. God bless you all. Tq
@rajkumardone7180
@rajkumardone7180 3 жыл бұрын
చాలా చాలా బాగుంది. మంచి సంగీతం. చెల్లి శిరీష బాగా పాడింది. దేవుడు మీ అందరిని దీవించును గాక
@chandrapaulgera4474
@chandrapaulgera4474 7 ай бұрын
భగవంతుడు నిన్ను ఆశీర్వదించి మంచి స్వరం ఇవ్వటం ద్వారా మేము నీ స్వరం నుండి ఎన్నో పాటలు వింటున్నాము.
@prasadpaka2816
@prasadpaka2816 4 жыл бұрын
I'm listening atleast once a day glory to god almighty.. NYC compose ,lyrics, sweet voice sister...
@ajayrenakoti7982
@ajayrenakoti7982 3 жыл бұрын
Yes sir I'm also listening 🎧 daily
@sjrai3038
@sjrai3038 2 жыл бұрын
Appreciate.. Your professional, dedicated melodies combined.. You earn His blessings. Bright new year 2022.
@bro.pavanjesussavemylifey9642
@bro.pavanjesussavemylifey9642 3 жыл бұрын
ఈ టీమ్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ప్రభువు పేరట వందనములు 🙏 అక్కగారు పాట చాలా చక్కగా పాడారు. దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ ❤️🙏🙏
@vstrhythm-keys1639
@vstrhythm-keys1639 4 жыл бұрын
Very good composing sir. Even I doesnt understand this language , I feel the presence....Jesus bless you sir.
@ravikumarveludandi3289
@ravikumarveludandi3289 4 жыл бұрын
నెమ్మదిగా జలాలు ప్రవహించినట్లే నిజం సమర్పించబడింది. పాట ప్రవహించే నీటిగా ప్రదర్శించబడింది. చాలా అర్ధవంతమైన పాట. గౌరవనీయమైన మహిళా గాయని ఈ పాటను చాలా సహజంగా పాడింది. దీవెనలు.
@bhaskarraobhatra9058
@bhaskarraobhatra9058 4 жыл бұрын
first song youhit like anything but your first song is so so so nice and sweet praise ❤️ the Lord
@moshejesus-rm2wh
@moshejesus-rm2wh Жыл бұрын
చాలా అధ్బుతంగా ఉంది పాట దేవునికి మహిమ
@Pinky-c2m
@Pinky-c2m 4 жыл бұрын
Congrats Sireesha. I m watching all your performances from your childhood.. Very happy to see you child after a long period. May God bless you in your career n have a great n brightful future. Thank you Jyothirmayi garu for encouraging good n talented youth in singing.
@suryakumarikumari3913
@suryakumarikumari3913 2 жыл бұрын
Intha manchi voice icchina God ki chala chala vandanamulu God bless you mam
@Satya1984
@Satya1984 4 жыл бұрын
Nee paata vintunte, roju motham lo anni struggles ni marchipoyi, happy ga nidra povachu.. So melodious.. 💐
@MadhuKati
@MadhuKati 9 ай бұрын
GOD bless you చెల్లి చాలా మధురంగా పాడావు
@jhansinethala8388
@jhansinethala8388 4 жыл бұрын
I have listened dis song so many times....I don't even know the count...addicted to the voice Nd lyrics as well....Nd felt the the luv of god Nd presences of almighty❤️❤️❤️🔥🙏🙏
@moshajashvamoses5113
@moshajashvamoses5113 3 жыл бұрын
Hi yalla unnarandhi
@avullamparthi
@avullamparthi 3 жыл бұрын
హల్లెలూయా! 🙏🙌🌟🌈🔥💥⚡🎸🎷🎺💛 రారాజు శ్రీమన్నారాయణ రామ కృష్ణ శివ ప్రజాపతి యేసు రాజ్యం వచ్చేసింది! రారాజు శ్రీమన్నారాయణ రామ కృష్ణ శివ ప్రజాపతి యేసు కి జై! 💛💙🙏🔥 ✝🕉 యేసు రక్తమే ❤ జయము!
@prasadv.662
@prasadv.662 3 ай бұрын
Wt a Song...💚 I love this lyrics, Voice... Awesome Congratulations all the team.... Glory to God..!
@chskvideos
@chskvideos 3 жыл бұрын
Congratulations dear Sireesha Bhagavathula for ur debut Christian Devotional.. Your voice is as sweet as honey and as beautiful as urself.. God bless you.
@bavusaipetasreevally6253
@bavusaipetasreevally6253 3 жыл бұрын
Shreesha debut song under ar rehman sir composition in bigil movie song she sings in Telugu and Tamil also and she sings her next song also ar rehman sir composition that song in the movie of 99songs okay
@jyothipunyamanthulabtech763
@jyothipunyamanthulabtech763 4 жыл бұрын
Very pleasant and peaceful christian devotional song❤️❤️❤️-❤️ చాలా ఆహ్లాదకరమైన మరియు ప్రశాంతమైన క్రిస్టియన్ భక్తి పాట ❤️
@johnrevival7116
@johnrevival7116 4 жыл бұрын
Communion of sweetness of lyrics, music, glassy voice heart touching and really wonderful of blended melody - own fragrant collection of pra(a)nam for songs... I praise God for sharing the fragrance.
@VVani-gh4qf
@VVani-gh4qf 9 ай бұрын
❤❤
@rajbinkam7766
@rajbinkam7766 8 ай бұрын
మీ బ్రుoదానికీ వందనాలు
@yjayaraju701
@yjayaraju701 Жыл бұрын
చాలా చాలా చక్కటి పాట మనసును ఆనందింప చేసే పాట కఠినాత్ముల గుండెలను కరిగించే కంటస్వరం ఇంతటి గొప్ప పాట రచయితకు సంగీత బృందానికి చాలా చక్కగా పాడిన చిట్టితల్లికి నా హృదయపూర్వక నమస్కారములు🙏🙏🙏
@jasminesurender8633
@jasminesurender8633 4 жыл бұрын
Its like walking in the garden of Eden along with Jesus singing a love song with total commitment. Wonderful lyrics, music composition and soulful singing.
@banavathvenkatesh6357
@banavathvenkatesh6357 2 жыл бұрын
Wow excellent composition. 😊🤩 I am regretting that I don't know this song earlier. Thankyou god for this 🎵 song.🥰😇
@jayaprasad8563
@jayaprasad8563 3 жыл бұрын
Veena , violin players brought life to this beautifully sung కీర్తన by Sireesha.
@jimmyraj9626
@jimmyraj9626 7 ай бұрын
Super compose kamlakar sir and orcestra arang wondar sung a singar good singar God bles you all from bengaluru
@AshokAshok-kt3cy
@AshokAshok-kt3cy 4 жыл бұрын
Wowwwww Speechless God bless you kamaakar garu mery enka elanti songs maku evvalani aa devuni pradisthamuuu Thank u and god bless you prasaad garu jyothiramaie garuuu,, Meru kuda devuni chitham batti enka ennoo videos maku andinchali,,,, Waiting for next videos
@Sapskumar
@Sapskumar Жыл бұрын
Hats off to Kamal Sir, rarest compositions of melodious strings usage. Wording by Joshua sir is like pearl. More and more to hear from Kamal sir.
@lavanyabongarala2290
@lavanyabongarala2290 4 жыл бұрын
Nice song produced by Anna n vadina❤❤ Excellent music by kamalakar garu 👏👏
@sunoaursocho9766
@sunoaursocho9766 3 жыл бұрын
వెరీ మెలోడియస్, బ్రాండ్ ఆఫ్ కమలాకర్. సూపర్ 👏👏👏👏
@BroJohnJ
@BroJohnJ 4 жыл бұрын
Awesome Song❤️ మనసు ఎంత హాయిగా ఉందో పాట వింటుంటే 🙏 BGM ❤️🙏🙏🥰🥰💞💞💘💘💖💖🎧🎧🎚️🎚️🎛️🎛️ 😘😘😘 KAMALAKAR ANNA 🙏🙏 THANK YOU Jyothirmai Akka
@sudarshinikarem1799
@sudarshinikarem1799 4 жыл бұрын
Mellifluous composition by Pranam kamlakhar Annaya and a dulcet tone by Sireesha bagavatula...I congratulate whole team for giving us a new song to worship the Lord Almighty with all our heart ,mind and soul....May God bless Mr.Prasad rao and Jyothirmai garu abundantly for presenting such a beautiful melody..💐🎂👍😊😊😊😘😘❤️❤️
@orangekamal
@orangekamal 4 жыл бұрын
Thank you chittemma
@devdassmunangi6950
@devdassmunangi6950 3 жыл бұрын
Praise. the. Lord. Buetiful. Song. God. bless u. ❤️❤️❤️❤️❤️🌷🌷🌷🌷🌷✝️✝️✝️✝️✝️. Hyd bad.
@deepavictoria
@deepavictoria 4 жыл бұрын
Wonderful and sweet voice, felt the presence of Almighty. Song is very soothing. Sis, may God bless you to glorify HIM more and more with your beautiful voice 😇❤👌
@spurgeonperikala94
@spurgeonperikala94 Жыл бұрын
I have been listening to this song again and again it looks Ray of light in dense of darkness. Sounds delicious.
@josemathew5536
@josemathew5536 3 жыл бұрын
So nice to hear....I don't know telegu but once started hear the music .voice heart touching...god bless you all
@kkrishnaveni747
@kkrishnaveni747 2 жыл бұрын
Song is very nice & voice is very sweet & melodious tq br manchi song vinnanu
@elinaroofus6777
@elinaroofus6777 4 жыл бұрын
First of all many congratulations to the whole team for bringing out a chartbuster...it shows Mr.kamalakar has put his soul to bring out the best and it worked wonders as always...thanq for giving us a beautiful song and you are no less than a magician...and now my heart felt best wishes and congratulations to the producer Prasad Rao& Jyothirmai duo who happens to be my dear sister n bro -inlaw...wishing you both much success and many blessings
@avullamparthi
@avullamparthi 3 жыл бұрын
హల్లెలూయా! 🙏🙌🌟🌈🔥💥⚡🎸🎷🎺💛 రారాజు శ్రీమన్నారాయణ రామ కృష్ణ శివ ప్రజాపతి యేసు రాజ్యం వచ్చేసింది! రారాజు శ్రీమన్నారాయణ రామ కృష్ణ శివ ప్రజాపతి యేసు కి జై! 💛💙🙏🔥 ✝🕉 యేసు రక్తమే ❤ జయము!
@sudhakar2jesus
@sudhakar2jesus 3 жыл бұрын
Plz clarify is she daughter of servent of most high shri joshuva kamalakar, who spread gospel to agency areas!!!!
@surendrakattepogu9150
@surendrakattepogu9150 4 жыл бұрын
Excellent song sister devunike mahima meeru inka ilanti patalu enno padalani korukuntu amen
@swarnabangaaram5497
@swarnabangaaram5497 4 жыл бұрын
Simply superb sister ur voice is amazing... All glory to God 🙏🙏🙏🙏
@solomonpeter8033
@solomonpeter8033 6 ай бұрын
Good voice good singing good music Kamalakar congratulations God bless you accordion peter potla
@vijayanandbondala2443
@vijayanandbondala2443 4 жыл бұрын
అద్భుతమైన గాత్రం, కమనీయమైన సంగీతం
@sharathkumar3563
@sharathkumar3563 4 жыл бұрын
Very nice song God bless you all 👌👌 Best of luck to Music director Kamalakar gaaru and Producers Prasad and Teresa gaaru👍
@vasavibobbili3621
@vasavibobbili3621 4 жыл бұрын
It's very nyc singing,and good lyrics n voice & after I watched this song I felt very happy and peaceful to mind,god bless you..!!! Praise the lord 🙏..!!
@churchofchristdubai9071
@churchofchristdubai9071 4 жыл бұрын
kzbin.info/www/bejne/mIbYaqehf9mAbbs
@mounikavalluri8285
@mounikavalluri8285 3 жыл бұрын
Lyrics please
@kovelakuntlaswamiji181
@kovelakuntlaswamiji181 4 жыл бұрын
శిరీషకు నా ధన్యవాదములు. పాట చాలా soothing గా వుంది జాన్సన్ గారు.. పాటలోని నీవు ఎవరు తెలియజేయగారా please
@venugopalkamale1264
@venugopalkamale1264 3 жыл бұрын
Try to listen & understand you will discover him
@suneelapidintla8750
@suneelapidintla8750 3 жыл бұрын
Yes lord you are my Sheild when I was in deep sleep.Lord you never leave me nor forsake me.My lord.Very meaningful and melodious song.Thank you so much brother.
@chanducvc3571
@chanducvc3571 3 жыл бұрын
Super fantastic voice Akka mee voice devudu echina gopa varam dhani meru antho chekaga devuni pani korkay vaduthunaru mee voice vala ee music vala mariyu ee pata lo voona ee manchi ardham vala devunika mahima kalugunu gaka AMEN..............
@mosesgarikapati1848
@mosesgarikapati1848 4 жыл бұрын
Superb Soothing Song... Sang Very Well... Of all Kamalakar Anna's Songs, I like this one the Most... God Bless!
@samrajyamgarikapati3512
@samrajyamgarikapati3512 3 жыл бұрын
Praise the lord
@kodirekkarose1532
@kodirekkarose1532 3 жыл бұрын
Nice song God bless you
@mossespk
@mossespk 2 жыл бұрын
Dear Father in heaven, I pray that you will lead singer Sireesha and all the musicians into a born again life through your Holy Spirit to receive salvation. In Christ name I pray, Amen
@gracemani5097
@gracemani5097 4 жыл бұрын
Nice song produced by Teresa n Prasad ❤❤ Fantastic music by kamalakar garu👏👏
@prabhukiran2481
@prabhukiran2481 3 жыл бұрын
Pranam kamalakar anna... , I written 100 above song's ..., Kaneesam metho konni songs ainaa cheyagalanaa , god's will ela undho ...
@jangamanjibabu8182
@jangamanjibabu8182 4 жыл бұрын
Melodious voice Siri,God bless you,praise the LORD
@rajammakiritapp5024
@rajammakiritapp5024 3 жыл бұрын
God bless you Sir and team
@chandrasekharp6307
@chandrasekharp6307 2 жыл бұрын
Excellent singer with God blessings 🙌 🙏 ❤️ melodious musical team members 🙏 🙌 to praise the lord Jesus, no words to describe the value of blessings to the God lovers 🙏 ❤️ ✨️ 💙 💖 🙌
@Rajesh-id5vz
@Rajesh-id5vz 4 жыл бұрын
Kamalakar sir many times listening . your team did marvelous God Bless you all dears....
@vadlamaniaruna1071
@vadlamaniaruna1071 Жыл бұрын
Kamalakargaru me tunes superb meeru tune chesina pratipaata nenu paadukuntanu
@AnandKumar-wg8tu
@AnandKumar-wg8tu 3 жыл бұрын
VERY NICE SONG NICE VOICE CONGRATULATIONS TO ALL THE MEMBERS OF THE TEAM GOD BLESS YOU 🙏
@neelamjeevan2846
@neelamjeevan2846 Жыл бұрын
Awesome song and music and voice and God bless you all Amen.
@Joshiba.V
@Joshiba.V 4 жыл бұрын
You guys produced a nice song..akka n bava❣❣ Awesome music by Kamalakar garu 👏👏👏
@Binny_74
@Binny_74 4 жыл бұрын
Praise the LORD Jesus Christ. Very excellent lyrics, very Beautiful God gifted melodious voice, and the Music by Brother Kamalakar garu is super. Truly appreciated all the team, and once again special thanks to Brother Kamalakar garu for the awesome Album, and I request all the viewers any one kind hearted, please bring the lyrics in English, as I can understand telugu, but cannot read and write telugu 🙏.
@TeluguYouTubeCreaterPraveen
@TeluguYouTubeCreaterPraveen 3 жыл бұрын
Exelent సంగీతం అందించారు వాయిస్ అద్భుతం
@haripradeeppalanki9358
@haripradeeppalanki9358 4 жыл бұрын
Such a pleasant performance. Hats off to all the team members involved in this. Special appreciations to Sireesha
@churchofchristdubai9071
@churchofchristdubai9071 4 жыл бұрын
kzbin.info/www/bejne/mIbYaqehf9mAbbs
@bhaskartejasingingchannel6235
@bhaskartejasingingchannel6235 3 жыл бұрын
Ee song super super karaoke track kuda pedatharani Aasisthunnamu thenk Q 🙏🙏🙏👌👌👌🌹🌹🌹
@krupach4245
@krupach4245 4 жыл бұрын
Wowww speech less very nice song. Congratulations akka.❤
@svajeramma2449
@svajeramma2449 2 жыл бұрын
akka chala bhaga padau ni vioce chala bhagundhi👏👏👏👏👏👏👏👏👌👌👌
@Ch.Gracemani
@Ch.Gracemani 4 жыл бұрын
Great music kamalakar sir 🎶 and congratulations..
@joshvivek981
@joshvivek981 2 жыл бұрын
Wonderful lyrics....and music ... Soothing voice.... Fantastic Telugu sahityam ... All glory to God alone
@vishnureddy7873
@vishnureddy7873 4 жыл бұрын
Your voice is so sweet and mesmerizing every time and the back ground score played by them is attracting everyone. Your song with background music is wonderful.By listening your voice some people forget themselves for sometime in their life and leave the work what they are doing at present.
@Sarithadarelli-qg1pf
@Sarithadarelli-qg1pf Жыл бұрын
Very beautiful song🎉🎉🎉🎉🎉
@bennupianomusic4828
@bennupianomusic4828 4 жыл бұрын
Congratulations Jyothirmai and Prasad Anna..such a wonderful song
@churchofchristdubai9071
@churchofchristdubai9071 4 жыл бұрын
kzbin.info/www/bejne/mIbYaqehf9mAbbs
@jesusvoice5411
@jesusvoice5411 3 жыл бұрын
Deevunike mahima kalugunu gaaka Amen song excellent vies chalabagund 🙏🙏🙏🙏🙏🙏🙏
@Ruthubai
@Ruthubai 4 жыл бұрын
Very beautiful song😊🎙 May God bless u all ,fantastic music 🎻🎹🎼🎸
@kjhansikjhansi7681
@kjhansikjhansi7681 3 жыл бұрын
Super song me voice superb .... God bless you Maaa😍😍😘😘
@prasadrao5155
@prasadrao5155 4 жыл бұрын
It is awesome. Words are not enough to describe. It's just like sitting beside the still waters and taking the cool breeze. Wonderful lyrics n composition n special appreciation to the singer for her sweet n soulful voice. God bless her and make her to sing many more melodies.
@bachhannapetgirlscampus2986
@bachhannapetgirlscampus2986 3 жыл бұрын
నా దేవా.... మీకే మహిమ 🙏🎼🙏🎤🙏👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@bhaskarraobhatra9058
@bhaskarraobhatra9058 4 жыл бұрын
congratulations for your KZbin channel your Chanel Wii become at a top range praise the lord
@rathnamraj5236
@rathnamraj5236 2 жыл бұрын
What a beautiful slowly song excellent performance sireesha
@priscillagrace1676
@priscillagrace1676 4 жыл бұрын
Breathtaking song.. Really amazing. Congratulations to the whole team for making this a great success🎉🎉🎉All the credit goes to the music 🎶 of course it is heart of the song❤️❤️ Magnificent singing 🥰
@calvarybaptistministriesna5824
@calvarybaptistministriesna5824 3 жыл бұрын
వీనులకు విందుగా పాడి యున్నారు. దేవుడు నిన్ను దీవించును గాక....
@choiceofwings8654
@choiceofwings8654 4 жыл бұрын
Likes for Veena and Casio players along with singer and liricist
@NaveenKumar-pn2pb
@NaveenKumar-pn2pb 4 жыл бұрын
తనివితీరా
@AnandVasupilli-j4e
@AnandVasupilli-j4e 11 ай бұрын
Super song
@AnandVasupilli-j4e
@AnandVasupilli-j4e 11 ай бұрын
Super song
@AnandVasupilli-j4e
@AnandVasupilli-j4e 11 ай бұрын
Super song and super singer
@praveendasari1627
@praveendasari1627 4 жыл бұрын
Fine tune and sweet voice!
@gurubrammam7083
@gurubrammam7083 4 жыл бұрын
Wonderful team work Good song good voice superb 👍👍👍
@prasannakumar4644
@prasannakumar4644 3 жыл бұрын
Mesmerising voice, sweet music, emotions stirring lyrics, and heart touching expressions. All together it's a song that I watched again and again! God bless you all who made this song and video so well, and making it available on youtube.
@shanthakumari1825
@shanthakumari1825 4 жыл бұрын
చాలా చాలా బాగా పాడావమ్మా శిరీషా..మ్యూజిక్ కంపోజిషన్ అద్బుతంగా ఉంది కమలాకర్ గారూ
PREME NEEVAI ( GOD & NATURE ) | #JoshuaShaik, Pranam Kamlakhar, Sireesha B | Latest Telugu Songs
8:01
Joshua Shaik Ministries OFFICIAL
Рет қаралды 2,1 МЛН
MANNINCHINA | a Pranam Kamlakhar Musical | Anwesshaa
7:28
Pranam Kamlakhar official
Рет қаралды 444 М.
黑天使只对C罗有感觉#short #angel #clown
00:39
Super Beauty team
Рет қаралды 35 МЛН
Beat Ronaldo, Win $1,000,000
22:45
MrBeast
Рет қаралды 155 МЛН
Om Namaha  - Yeto Velli | Staccato | Freshly Brewed - Livingroom Series
5:42
Staccato - Contemporary Classic
Рет қаралды 1,8 МЛН
Vesaarina - A song of comfort in grief...
7:30
impactzoneindia
Рет қаралды 3,1 МЛН
Theeyani Swaraalatho
6:57
A.R Stevenson, Praanam Kamlakhar & Saritha - Topic
Рет қаралды 95 М.
EVARO NANNILA||Hosanna ministries ||Pranam Kamlakhar
8:13
Pranam Kamlakhar official
Рет қаралды 530 М.
THARINCHIPONI male version | GOD'S LOVE | A Pranam Kamlakhar Musical
6:34
Pranam Kamlakhar official
Рет қаралды 250 М.
YEVARU CHOOPINCHALENI | #JoshuaShaik | Pranam Kamlakhar | Sireesha B | Telugu Christian Songs 2022
8:24
ENDHUKANI | #JoshuaShaik | Pranam Kamlakhar | Anwesshaa | LATEST NEW Telugu Christian Songs 2023
7:33
Joshua Shaik Ministries OFFICIAL
Рет қаралды 4,6 МЛН
Xamdam Sobirov - Nazira Xolbo`tayeva (VideoClip)
4:54
Xamdam Sobirov
Рет қаралды 21 МЛН
Mirjalol Nematov - Gulshan (Videoklip)
4:29
Mirjalol Nematov
Рет қаралды 3,2 МЛН
Шыдайма
3:02
Adilet Jaygashar - Topic
Рет қаралды 164 М.
DOSEKESH x QOZZY | BASQA KIM?
2:27
Dosekesh
Рет қаралды 116 М.