ఎవరో నన్నిలా మార్చినది - యెడబాయని కృప చూపినది ఎవరూ చూపని అనురాగమున - ఏదో తెలియని ఆప్యాయతను చూపించినది -ఇంకెవరూ ఇదే కదా ప్రేమ యేసయ్య ప్రేమ - మధురమైన ప్రేమ దివ్యమైన ప్రేమ 1. దేహమే దేవుని ఆలయమేనని - దేవుని ఆత్మకు నిలయము నేనని మలినము కడిగి ఆత్మతోనింపి - సమముద్రించి శుద్ధహృదయము కలిగించినది రాకడ కొరకే ||ఇదే కదా|| 2. మార్గము తెలియక మౌనము వీడక - వేదన కలిగిన నను విడనాడక ప్రేమతో చేరి గమ్యము చూపి - ఒంటరి చేయక జంటగ నిలచి వేదన బాధలు తొలగించినది ||ఇదే కదా|| 3. చీకటికమ్మిన చెలిమివాకిట - చెదరిన మనస్సుతో ఒంటరినై సత్యము నమ్మక మమతమ వీడి - ఎన్నడు ప్రభుని స్వరమును వినక శిలగా మారిన నను మార్చినది ||ఇదే కదా||
@NavaneethaNavaneetha-nc1rn2 жыл бұрын
Super
@user-pu9fi6je1r4 ай бұрын
God bless u sistar 🙏🏻
@pranuthijamparapu90747 ай бұрын
ఎవరో నాన్నిలా మార్చినది - ఎడబాయని కృప చూపినది ౹౹2౹౹ ఎవరు చూపని అనురాగమును - ఏదో తెలియని ఆప్యాయతను - చూపించినది ఇంకెవ్వరు ఇదే కదా ప్రేమ - యేసయ్యా ప్రేమ మధురమైన ప్రేమ - దివ్యమైన ప్రేమ ౹౹2౹౹ ఎవరో నాన్నిలా మార్చినది - ఎడబాయని కృప చూపినది ౹౹2౹౹ 1. దేహమే దేవుని ఆలయమేనని - దేవుని ఆత్మకు నిలయము నేనని ౹౹2౹౹ మలినము కడిగి ఆత్మతో నింపి - నను ముద్రించి శుద్ధహృదయము కలిగించినది రాకడ కొరకే " ఇదే కదా ప్రేమ " ౹౹ 2 ౹౹ ఎవరో నాన్నిలా మార్చినది - ఎడబాయని కృప చూపినది ౹౹2౹౹ 2. మార్గము తెలియక మౌనము వీడక - వేదన కలిగిన నను విడనాడక ౹౹2౹౹ ప్రేమతో చేరి గమ్యము చూపి - ఒంటరి చేయక జంటగా నిలచీ - వేదన బాధలు తొలగించినది " ఇదే కదా ప్రేమ " ౹౹ 2 ౹౹ ఎవరో నాన్నిలా మార్చినది ౹౹2౹౹ 3. చీకటి కమ్మిన చెలిమే వాకిట - చెదరిన మనస్సుతో ఒంటరినై ౹౹2౹౹ సత్యము నమ్మక మమతలు వీడి - ఎన్నడు ప్రభుని స్వరమును వినకా - శిలగా మారిన నను మార్చినది " ఇదే కదా ప్రేమ " ౹౹ 2 ౹౹ ఎవరో నన్నిలా మార్చినది ౹౹2౹౹
@YakobPuli10 күн бұрын
😊😊😊🎉🎉🎉🎉❤❤❤❤😮😮😮😮❤❤❤🎉🎉😢😊
@nagarajnagaraj28873 жыл бұрын
Aha..super beutiful voice 👌👌👌me voice ki na selute 👏👏👏 e voice nacchinavallu like kottandi
@sharath44085 ай бұрын
Amen!
@krupanidhi65553 жыл бұрын
Hosanna ministry ki Jesus every year manchi songs estaru tq God
@gantasyamala42243 жыл бұрын
Yes.. Praise the lord
@chakrichakri4743 жыл бұрын
Praise the Lord
@amitrajraj47953 жыл бұрын
Yes , Praise the lord
@virajapenumaka79713 жыл бұрын
Hosanna ministries songs enni sarlu vinna vunalanipistundhi spiritual songs
@SyamPaul-kl4qzАй бұрын
i emi icchi ni runam terchukogalanayaa deva ni prema ki yessaya🙌❤💯✝️🙏🏻🙏🏻🙏🏻
@sireeshalanka23002 жыл бұрын
ఇలా పాడుతు ఉన్నపుడు గాయకులు అందరు ఆ ప్రేమను అనుభవిస్తూ పాడతారు కానీ గ్రహించారు మీరు దేవుని ప్రేమను గ్రహించి రక్షణ మార్గాన్ని ennukovalani ప్రార్థన...... Praise the lord🙏🙏
@vijaypalleti94532 жыл бұрын
Amen......
@udarasuresh46758 ай бұрын
Beautiful composition, Good singing, amazing musicians. May God bless you all 🎉🎉🎉❤❤❤👏👏👏💐💐💐👌👌
@burgubabu42452 жыл бұрын
Yes Evvaru chupani prema mana yesayya prema ide kada asalu premante Tq Jesus for loving me tq
@salomirajuraju43943 жыл бұрын
Swetha Mohan gari voice superb.god bless you Sister.
@vandunaresh54443 жыл бұрын
Another master piece a soulful melody by Pranam Kamalakar, Swetha Mohan always makes it super melodious as well. Pranam Kamalakar 's songs are so addictive. Thank you Hosanna Ministries for the song. God bless the entire team.
@royallives84003 жыл бұрын
Assalu emanna vundha paata🤫👌 Adbutam ga vundhi 😘YESU Thandri🤩🤗🙌👏
కమలాకర్ గారు మెలోడీ పాటలకు ఊపిరి పోస్తున్నారు,,,,, live instruments సూపర్......సూపర్ మ్యూజిక్....శ్వేతా మోహన్ గారి వాయిస్ చాలా బాగుంది
@gaddamrajeshwari1333 жыл бұрын
Yes
@gosikalakshmikanta33073 ай бұрын
Lyrics.please
@borrayedukondalu68093 ай бұрын
@@gosikalakshmikanta3307 ఎవరో నన్నిలా మార్చినది - యెడబాయని కృప చూపినది ఎవరూ చూపని అనురాగమున - ఏదో తెలియని ఆప్యాయతను చూపించినది -ఇంకెవరూ ఇదే కదా ప్రేమ యేసయ్య ప్రేమ - మధురమైన ప్రేమ దివ్యమైన ప్రేమ 1. దేహమే దేవుని ఆలయమేనని - దేవుని ఆత్మకు నిలయము నేనని మలినము కడిగి ఆత్మతోనింపి - సమముద్రించి శుద్ధహృదయము కలిగించినది రాకడ కొరకే ||ఇదే కదా|| 2. మార్గము తెలియక మౌనము వీడక - వేదన కలిగిన నను విడనాడక ప్రేమతో చేరి గమ్యము చూపి - ఒంటరి చేయక జంటగ నిలచి వేదన బాధలు తొలగించినది ||ఇదే కదా|| 3. చీకటికమ్మిన చెలిమివాకిట - చెదరిన మనస్సుతో ఒంటరినై సత్యము నమ్మక మమతమ వీడి - ఎన్నడు ప్రభుని స్వరమును వినక శిలగా మారిన నను మార్చినది ||ఇదే కదా||
@sujjisujatha21983 жыл бұрын
Wounderful singing song Akka.... All glory to Jesus....
@SureshSettyPastorArakuGannela3 жыл бұрын
వందనాలు బ్రదర్🙏🙏🙏 అధ్బుతమైన పాట అధ్బుతంగా పాడారు సిస్టర్ 🙏🙏🙏
@PriyaPriya-zo6fg2 жыл бұрын
One of my favorite song lyrics super 👌 👍 😍
@kusumapriyamallula85363 жыл бұрын
😇🙏🥰❤Wonderful song🙌thank you anna 😇 and Swetha mohan akka ur voice soo sweet❤❤🤗
@THEJOHANANSWORLD-r8c3 жыл бұрын
Amazing voice n lyrics 👍🏻👍🏻
@rajaratnam68553 жыл бұрын
Great Songs by Hosanna Ministries.. GLORY TO GOD 👏👏
@thammisettiestheru8201 Жыл бұрын
సూపర్ సాంగ్ సిస్టర్ హృదయానికి అందించే పాట పాట రాసిన దైవ సేవకులకు వందనాలు
@sudarshinikarem17993 жыл бұрын
Awesome song Annaya...Keep goin...God bless you Annaya☺️☺️
@kamalakarradapaka14853 жыл бұрын
👌👌🙏
@danielmakamalla87782 жыл бұрын
@@kamalakarradapaka1485 నిజంగా ఈ పాట హృదయం కదిలించి వేసింది Thank you God bless you, Paster, Daniel, Upperu Victory church,
@katamprabhakar89753 жыл бұрын
Wt a spiritual wonderful song lyrics by kamlakar garu glory to god vandanalu
@anusharani53323 жыл бұрын
E song lyrics rasinavaru Hosanna ministries ramesh garu brother
@katamprabhakar89753 жыл бұрын
@@anusharani5332 avunu anusha garu music matrame kamlakar garu nenu lyrics kuda kamlakar garu annanu sorry praise the Lord glory to god
@katamprabhakar89753 жыл бұрын
Ramesh Anna garu lyrics raasaru thank you
@prasunajhony97763 жыл бұрын
This song is too heart filling and meaningful Sir your lyrics are excellent and singing is too melodious . All praises be to Lord Jesus fhrist alone . Lord keep blessing your gospel ministry for the Lord's honor.
@joeprabhu44203 жыл бұрын
E pata dwara aina swetha mohan garu maralani korukontunna🙏
@rev.stephenvellokulimst.th77223 жыл бұрын
Thanks to Pranam Kamlakhar, team members and Ms. Swetha for the beautiful song. Many more songs from you.
@sknageena4913 жыл бұрын
Super singer songwriter😇😇😇😇😇😇😇😇😇😍😍😍😍😍😍😍😍
@sushma21722 жыл бұрын
I like this song very much.... Voice is mind blowing.... Glory to God😇🙏....
@HarjanJayanna3 жыл бұрын
Super voice and super song akka devuniki mahima kalugunu gaka amen🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@chevuladurgaprasad30793 жыл бұрын
this is the beautiful and spiritually experienced testimoney of every faithful follower of jesus christ who died on the cross for us and resurrected from the bondages of death, who gave us the chance to get into heaven.. nice song and beautiful lyrical vocals sir.. may lord bless you sir....amen...
Awesome.. excellent... really we are blessed. Kamalakar sir is a great gift to us by God. Your music always takes near to God. Glory to God
@shanthikumar19903 жыл бұрын
Being as malayali it is awesome to sing clear pronounce of telugu..may God bless you sister...God has given to you and Sujatha garu wonderful gift of voice....
@edisonsweety8029Ай бұрын
Swetha mohan fans here❤❤❤❤
@akepogubhanukiran40732 жыл бұрын
Super song
@benarjitarapatla18513 жыл бұрын
Excellent...praise God for wonderful lirics and music and singing...
@praveenchintalapudi32903 жыл бұрын
Good song. Devuniki Mahima kalugunu gaaka Amen.
@santhibabu21573 жыл бұрын
Last year nenu adiganu anduku swetha garitho padichinadhuku meeku Thanks kamalakaran garu devuni krupa meeku thoduga undone gaka
@krameshbabu91993 жыл бұрын
praise God, wonderful song,lyric,music,singing God bless you brother.
@marymarybabu69043 жыл бұрын
😭👍🙏
@poornimapurvi25023 жыл бұрын
It's amazing super no words oly too say shweta mohan love ur music always 😍😍😍😍😍
@sugunajoseph39823 жыл бұрын
Super.. Super.. and great melody voice brother, God bless you.
@SrinuSrinu-we5ys3 жыл бұрын
Heart touching song and wonderfull
@eastsidebaptistchurchminis88733 жыл бұрын
మనస్సునత్తుకున్న సాంగ్👌👌👌👌 Price God
@danag12703 жыл бұрын
వందనాలు బ్రదర్ అండ్ సిస్టర్ చాలా బాగుంది సాంగ్💝🤗 దేవుని కృప మీకు తోడుగా నుండును గాక ఆమెన్ 🙌🏻
@yentapalligangaratnam13972 жыл бұрын
very very verybeautiful song with wonderful lyrics. it's so soothing to hear now and then
@ravibaruch54133 жыл бұрын
God is wonderful hosanna songes and kamalakar music 🎶
@priscillasankar76213 жыл бұрын
Excellent song & meaning 👌👌👌👍👍👍
@sarasusarasulu14703 жыл бұрын
Excellent Singing Wonderful Music God Bless You
@danielcalvary26483 жыл бұрын
Super song sister Wonderful music kamalakar sir God bless you forever
@induindira45723 жыл бұрын
Super super super excellent meaning full song stay blessed forever sister thank you 🙏🏿
@ramkiran74723 жыл бұрын
I love this song praise the Lord
@kchandrakala43633 жыл бұрын
Swetha mohan gari voice excellent
@vinaychowdary49093 жыл бұрын
First of all I thank all mighty God 🙏, Song is so meaningful God bless u all.....
@gracyramkumar3 жыл бұрын
Superb....Superb....Awesome song...Hallelujah all Glory to God.....thank u Jesus...
@DurgaDevi-zf1rp3 жыл бұрын
Super sir excellent i rememmber with my all prayer
@queenyrajeshpng51523 жыл бұрын
Glory to the Lord God Almighty ! 🙏 Heart filling with His immeasurable love .
@syamkumarjijjuvarapu594011 ай бұрын
Praise the lord good singing and wonder song
@sobharanirani26272 жыл бұрын
Praise the lord wonderful and spritual song
@HemalathaSattala-sg6sp5 ай бұрын
Wow supar song devuni namamunaku mahima kalugunu gaaka Amen🙏
@sagargamingyt83053 жыл бұрын
4:27 wahh what a music wonderfull song and pleasant music thanks to jesus,hosanna ministry pastors,kamalakar anna and swetha mohan sister
@jeshwanthjadi Жыл бұрын
I blessed with this song I love jesus this is one of my favourite song love u Daddy thanks for everything ❤️🌎💯🥀
@manishajoyce40393 жыл бұрын
Just amazing. Superb lyrics and sweet voice
@diamondcrown69863 жыл бұрын
ఇంకా మా కమలాకర అంకుల్ గురించి ఎమి చెప్పాలి ఇంత అద్భుత మైన పాట మాకు ఇచచ్చినందుకు just దెవుడిని ఘనపరుస్థను, అంకుల్ ని దెవుడి దీవించు గాకా.
@davidch6273 жыл бұрын
Hosanna ministry songs very good
@nirmalakumari22893 жыл бұрын
Praise the Lord brother Nice Melody, meaningful song. All glory to Jesus 🙏🙏🙏
@devadev20303 жыл бұрын
Beautiful composition ❤💕
@RATNAKAR7773 жыл бұрын
అన్నా 🙏 హోసన్నా సాంగ్స్ అదరగొట్టేశారు . . . .🙏🙏👍👏👏👏
@shashikalagouri89323 жыл бұрын
Thanque sir for this wonderful song mam ur voice is fabulous
@santhipriya45102 жыл бұрын
Wow amazing beautiful song sir and beautiful voice God bless you sir and Swetha mam
@navaratnamahathichakravart83913 жыл бұрын
UR SPECIAL in Universal Music Sir
@bharathteja69143 жыл бұрын
Excellent voice sister god bless you
@jacinthajasper3 жыл бұрын
Wonderful song... super Lyrics... my Favourite Swetha singer ...🎹🎵🎼🎧🎧
@PulugujjuSowjanya3 жыл бұрын
Dhevunike mahima kalugunu gaaka....last charanam excellent anna
@priya_a__7 ай бұрын
Voice ❤❤
@Vijaykumar9848-v9u3 жыл бұрын
Wonderful✨😍 music 🎶and Song 🎵Anna.. God bless you anna 🙏🙏
@anushakarra72953 жыл бұрын
Thank you god giveng to wonder ful song
@ravibabutalla31202 жыл бұрын
Good Song, praise the lord 🙏
@lipsicamerlin15043 жыл бұрын
✝️ Praise the lord Anna.... Fabulous Composition... May GOD Bless U...
@RaviKumar-bx3ll3 жыл бұрын
Praise the lord excellent music lyrics singing and sound quality Praise the lord 🙌🙏
@Dr.IsaacE.Kusuma.D.D.10 ай бұрын
ఇశ్రాయేలు కావలివాడా! మంచి స్వరం కలిగిన గాయకుడా! వినినను వినకపోయిన వర్తమానం ప్రకటించే యోధుడా ఇశ్రాయేలు కావలివాడా! మంచి స్వరం కలిగిన గాయకుడా! 1. తన ప్రజలన్ కాపు కాయుటకై కావలివానిగా నిన్ను నిలిపెనుగా వారు వినినను వినకపోయినా వర్తమానం ప్రకటించుట నీ విధిగా ఇశ్రాయేలు కావలివాడా! యావె ప్రేమ కలిగినా ప్రేమికుడా! 2. ఈ ప్రజలు నీ ప్రవచనముల్ వినరని యావె చెప్పెనుగా వారు నోటితో ఎంతో ప్రేమను కనబరచుదురే గాని నడువరుగా ఇశ్రాయేలు కావలివాడా! ప్రజల నటన నెరిగిన నాయకుడా! 3. ఈ ప్రజలు సిగ్గుమాలిన కఠినహృదయులని నీకు తెలుసుగా నీ నుదురు వారి నుదురు కన్నా మరి కఠినం చేసెనని తెలుసుగా ఇశ్రాయేలు కావలివాడా! కఠినంగా బోధించే బోధకుడా! 4. తిరుగుబాటు చేసే ప్రజల మధ్య నీవున్నావని నీకు తెలుసుగా నీవు పిలిచినా వారు పలుకరు నీవు పలికినా వారు వినరుగా ఇశ్రాయేలు కావలివాడా! వ్యతిరేకత నెదుర్కొనే స్నేహితుడా! 5, ఏసమాటల్ పలుకు ప్రజలకు నీవు ప్రవక్తవు కానే కావుగా పాముల మధ్య తేళ్ళ మధ్య సంచరించుచున్న ఓ! యోధుడా ఇశ్రాయేలు కావలివాడా! భయంకరుల మధ్య ఉన్న భీకరుడా! Lyrist: Dr. Isaac E. Kusuma., D.D., 98493 85038 Kamalakar gaaru .....ee paatanu eamina try cheastaaraa?
@gonesudhakar9293 жыл бұрын
Melodious song
@nakkaraju1763 жыл бұрын
Na hrudha saradhi song music marveless kamalakar garu thank u for your music teem everyone also👌👌👌👌👏👏👏👏👏
@dasaribeulah52603 жыл бұрын
Expected this combination .Before listening New album of Hosanna Ministreis ..Kamalakar Garu and Swetha mohan..With Amazing Lyrics By Paster Ramesh Garu...Happy to listen. 😊☺️👌
@gangstars28403 жыл бұрын
Lyrics by Pastor Ramesh Garu Hosanna ministries Vijayawada
@dasaribeulah52602 жыл бұрын
@@gangstars2840 yes
@ps.jevaratnamnagaraju10443 жыл бұрын
ఇదే కదా మరి యేసయ్యా ప్రేమా...👌
@ammuqueenagapeloveofgodmin94813 жыл бұрын
Extraordinary ❤️❤️❤️❤️❤️❤️my favourite SINGER 😀😀 super amazing
@akshu.aakshu59743 жыл бұрын
Superb 👌👌👌👌👌 I love this song ♥️♥️♥️
@apurupagollamandala72283 жыл бұрын
Wonderful song I love this song
@babyvemagiri34313 жыл бұрын
Amma sweta ni vaice devudu ni kichina varam anduku devuniki vandanalu