Neevu unna avani naaku dairyam yesayya MusicTrac by MJP

  Рет қаралды 4,968

JoyPaulforJesus inindia

JoyPaulforJesus inindia

Күн бұрын

Пікірлер: 9
@AbhiPusuru
@AbhiPusuru 2 күн бұрын
💐సూపర్ సాంగ్ సార్ 🙏🙏
@JoyPaulmatamforjesusindia
@JoyPaulmatamforjesusindia 2 күн бұрын
థాంక్యూ అండి
@SatyanarayanaSati-r9v
@SatyanarayanaSati-r9v 11 күн бұрын
😢
@AmbikaNallajeru
@AmbikaNallajeru 11 ай бұрын
ప.) నీవు ఉన్నావని నాకు ధైర్యం యేసయ్య మేలు చేస్తావని నాకు ఆశగా ఉందయ్యా 2 యేసయ్య నా ధైర్యం నీవయ్యా యేసయ్యా నా బలము నీవయ్యా 1.చ.) కష్టాలు ఎదురైనను యేసయ్యా నష్టాలు ఎదురైనను కన్నీలు ఎదురైనను యేసయ్యా కళతాలే ఎదురైనను.2 నీవేనా ధైర్యము నీవే నా సౌర్యము.2. నిను విడచి క్షణమైన ఉండలేను నిను మరచి దినమైన బ్రతకాలేను "నీవు ఉన్నావని" 2.చ) ఎఱ్ఱ సముద్రమువోలే సమస్యలు ఎదురైననూ యేరికో గోడవలే ఆటంకములేదురైనను.2. గమ్యాన్ని చేర్చుటకు గురియొద్దకు నడుపుటకు.2. ప్రభువైన యేసు నా తోడుండగా సాగేదను ఎప్పుడు నేను ఆయన అండగా "నీవు ఉన్నవని" 3.చ) నాదీనాస్తితి చూచావు నాయేసయ్యా నన్నెంతో ప్రేమించావు ఆధారం నీవైనావు నాయేసయ్యా ఆశ్రయం నీవైనావు.2 అవమానం తొలగించి నిందాలు దురపరచి భయమును తొలగించి ధైర్యము తోనింపి ఆనందముతో నన్ను నింపినావయ్యా సంతోషముతో నన్ను నింపినవేసయ్యా "నీవు ఉన్నావాని" యేసయ్యా నా దైర్యము నీవయ్యా యేసయ్యా నా బలము నీవయ్యా.2 యేసయ్యా..... నా ధైర్యము నీవయ్యా యేసయ్యా..... నా బలము నీవయ్యా నా ధైర్యము నీవయ్యా నా బలము నీవయ్యా నా సర్వాము నీవయ్యా సమస్తం నీవయ్య
@JoyPaulmatamforjesusindia
@JoyPaulmatamforjesusindia Жыл бұрын
Song lyric by MJP నీవు ఉన్నవని నాకు ధైర్యం యేసయ్య మెలు చేస్తావని నాకు ఆశగా ఉందయ్యా 2 యేసయ్య నా ధైర్యం నీవయ్యా యేసయ్యా నా బలం నీవయ్యా 1,కష్టాలు ఎదురైనను యేసయ్యా నష్టాలు ఎదురైనను కన్నీలు ఎదురైనను యేసయ్యా కళతాలే ఎదురైనను నీవేనా ధైర్యము నీవే నాసౌర్యను.2. నినువిడచి క్షణమైన బ్రతకాలేను నిను విడచి దినమైన బ్రతకాలేను " నీవు ఉన్నావాని" 2 ఎఱ్ఱసముద్రమువోలే సమస్యలు ఎదురైన యెరికో గోడవలే ఆటంకములేదురైనను.2. గమ్యాన్ని చేర్చుటకు గురియొద్దకు నడుపుటకు.2. ప్రభువైన యేసు నాతోడుండగా సాగేదను ఎప్పుడుననేను ఆయన అండగా "నీవు ఉన్నవాని" 2,నాదీనాస్తితి చూచావు నాయేసయ్యా నన్నెంతో ప్రేమించావు ఆధారంనీవైనావు నాయేసయ్యా ఆశ్రయంనీవైనావు అవమానం తొలగించి నిందాలు దూరపరచి భయమును తొలగించి ధైర్యము తోనింపి 2. ఆనందముతో నన్నునింపినవయ్యా సంతోషముతో నన్ను నింపిన వేసాయ్యా "నీవు ఉన్నావాని" యేసయ్యా నాదైర్యమునీవయ్యా యేసయ్యా నాబలమునీవయ్యా యేసయ్యా నా దైర్యము నీవయ్యా యేసయ్యా నా బలముననీవయ్యా నా ధైర్యము నీవయ్యా నాబాలము నీవయ్యా నాసర్వామునీవయ్యా నా సమస్తం నీవయ్యా .... May Godbless you all From Pr.M.BJoyPaul Cell 9959709749,9492161174
@SanjeevTadabariki
@SanjeevTadabariki 11 ай бұрын
nice song sir
@JoyPaulmatamforjesusindia
@JoyPaulmatamforjesusindia 11 ай бұрын
Thank you Sir
@pasupulachinna6226
@pasupulachinna6226 2 ай бұрын
nice song
@JoyPaulmatamforjesusindia
@JoyPaulmatamforjesusindia Жыл бұрын
Song lyric by MJP నీవు ఉన్నవని నాకు ధైర్యం యేసయ్య మెలు చేస్తావని నాకు ఆశగా ఉందయ్యా 2 యేసయ్య నా ధైర్యం నీవయ్యా యేసయ్యా నా బలం నీవయ్యా 1,కష్టాలు ఎదురైనను యేసయ్యా నష్టాలు ఎదురైనను కన్నీలు ఎదురైనను యేసయ్యా కళతాలే ఎదురైనను నీవేనా ధైర్యము నీవే నాసౌర్యను.2. నినువిడచి క్షణమైన బ్రతకాలేను నిను విడచి దినమైన బ్రతకాలేను " నీవు ఉన్నావాని" 2 ఎఱ్ఱసముద్రమువోలే సమస్యలు ఎదురైన యెరికో గోడవలే ఆటంకములేదురైనను.2. గమ్యాన్ని చేర్చుటకు గురియొద్దకు నడుపుటకు.2. ప్రభువైన యేసు నాతోడుండగా సాగేదను ఎప్పుడుననేను ఆయన అండగా "నీవు ఉన్నవాని" 2,నాదీనాస్తితి చూచావు నాయేసయ్యా నన్నెంతో ప్రేమించావు ఆధారంనీవైనావు నాయేసయ్యా ఆశ్రయంనీవైనావు అవమానం తొలగించి నిందాలు దూరపరచి భయమును తొలగించి ధైర్యము తోనింపి 2. ఆనందముతో నన్నునింపినవయ్యా సంతోషముతో నన్ను నింపిన వేసాయ్యా "నీవు ఉన్నావాని" యేసయ్యా నాదైర్యమునీవయ్యా యేసయ్యా నాబలమునీవయ్యా యేసయ్యా నా దైర్యము నీవయ్యా యేసయ్యా నా బలముననీవయ్యా నా ధైర్యము నీవయ్యా నాబాలము నీవయ్యా నాసర్వామునీవయ్యా నా సమస్తం నీవయ్యా .... May Godbless you all From Pr.M.BJoyPaul Cell 9959709749,9492161174
భయమేల నాయేసయ్యా#MJP&Church16 January 2025
4:59
JoyPaulforJesus inindia
Рет қаралды 50
How Strong Is Tape?
00:24
Stokes Twins
Рет қаралды 96 МЛН
小丑教训坏蛋 #小丑 #天使 #shorts
00:49
好人小丑
Рет қаралды 54 МЛН
16 January 2025
16:24
JoyPaulforJesus inindia
Рет қаралды 39
మందసము ఇప్పుడు ఎక్కడుంది?
15:38
DAILY BREAD BIBLE FACTS
Рет қаралды 30 М.
Naa Jeevithanthamu
7:41
Symphony Music - Topic
Рет қаралды 4,9 М.
How Strong Is Tape?
00:24
Stokes Twins
Рет қаралды 96 МЛН