No video

Nellore Bruce Lee making video 1

  Рет қаралды 957

Sivalanki Entertainments'

Sivalanki Entertainments'

Күн бұрын

శ్రీ సాయి ప్రొడక్షన్స్ బ్యానర్ లో నెల్లూరు బృస్ లీ
( Bruce Lee ) అనే యూట్యూబ్ ఫ్లిమ్ మైపాడు శివాలయం లో ఈరోజు ప్రారంభం అయినది. ఈ కార్యక్రమం లో జనార్దన్ శివలoకి గౌరవ దర్శకత్వo వహించగా, బీచ్ కానిస్టేబుల్ శ్రీనివాసులు కెమెరా స్విచ్ ఆన్ చేసేరు
నెల్లూరు బృస్ లికి నిర్మాత గా, స్టంట్ మాస్టర్ గా హీరో గా వేగురు ఆదినారాయణ చేస్తున్నారు
ఈ యూట్యూబ్ ఫిల్మ్ కు
స్క్రీన్ ప్లే &దర్శకుడు గా y.రాజేష్,
ఫోటో గ్రఫీ :- D.శ్రీనివాసులు
కథ మాటలు :- ప్రేమ్ కుమార్ కమతం
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా
అజయ్ నాగి శెట్టి
హీరోయిన్ గా రాజి
హీరోయిన్ ఫ్రెండ్ గా భాను, హీరో ఫ్రెండ్ గా ప్రవీణ్, అభిషేక్
విలన్స్ గా అజయ్ నాగిశెట్టి, కిరణ్ ఫ్లెక్సీ, వెంకీ అరక్కోణం విలన్,డేవిడ్ p. కళ్యాణ్, సుబ్బు,
డైరెక్షన్ డిపార్ట్మెంట్
అజయ్ నాగి శెట్టి
రోషన్ బద్రి
ప్రవీణ్
ప్రొడక్షన్ మేనేజర్స్ గా
అభిషేక్, మధు లు మొదలగు వారు పాల్గొన్నారు,

Пікірлер
Bhanu Chander about Bruce Lee | Exclusive Interview | ABN Entertainment
12:20
Oh No! My Doll Fell In The Dirt🤧💩
00:17
ToolTastic
Рет қаралды 13 МЛН
Whoa
01:00
Justin Flom
Рет қаралды 54 МЛН