సినిమాల్లో నవ్వుతూ , మా అందరినీ అలరిస్తూ, నవ్విస్తూ ఉండే మా రమాప్రభ అస్సలెప్పటికీ ఏడవనే కూడదు . ఎప్పుడూ హాపీ గా దర్జా గా ఉండాలి . మీరు బై అంటూ నవ్విన నవ్వు ఎంత అందంగా ఉంది !?. Love you amma ! 💕 💕 💕
@teluguvaryramesh85344 жыл бұрын
ఎంత గొప్ప నటి మీరు ఇంతసింపుల్గ జీవితం సాగిస్తున్నారు బాబ ఎప్పుడు మీకు తోడుంటాడు
@SitaKumari-jm3ln4 жыл бұрын
మీ ముత్యాల్లాంటి మాటలు,మనసుకి స్వాంతనలు అమ్మా
@sridevituraga35094 жыл бұрын
అమ్మ ప్రభ గారు జీవిత సత్యాలు అద్భుతం గా చెపుతున్నారు
@TeluguKavithaManjari4 жыл бұрын
రమాప్రభ గారు మీరు చేసిన నటన అద్భుతమమ్మ ! రాజు బాబు గారు మీరు నటించిన (వినరా సూరమ్మ కూతురి మగడా !) మేమెప్పుడూ మరిచి పోలేము. మరియు అల్లు రామలింగయ్య గారి తో (ముత్యాలు వస్తావా ) మా మనసుల్లో తెలుగు ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతాయి. మీరు ఇలాగే ఆరోగ్యంగా శక్తి వంతంగా నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలని ఆ బాబా గారిని వేడుకుంటున్నాను.
@sirisameeluvlogs17513 жыл бұрын
అమ్మా...మీ మాటలు నాకు ఎంతో ఓదార్పు ఇస్తున్నాయి...ఆత్మ విశ్వాసం కలిగిస్తున్నాయి..
@mayufunnies41844 жыл бұрын
అమ్మ మీకు ముందుగా పుట్టిన రోజు శుభాకాంక్షలు . మీ మంచి మనస్సుతో మీరు చెప్పేటువంటి ప్రతి విషయం నేటి యువతకు చక్కటి జీవిత పాఠాలు.
@sudhasurampudi62634 жыл бұрын
జీవిత సత్యాలను చాలా చక్కగా వివరిస్తున్నారు ...
@narayanamvenkatasubbarao39074 жыл бұрын
ఓం సాయిరాం, నేను favourite మీ యొక్క మాటలు, ఛానెల్ కి, ఎంతో అనుభవ సారం మీది.
@Prasansu4 жыл бұрын
Amma meeru nijam ga great ! nijam chebutunnamu memu mee abhimanulam. mammalni meeru chaala santosha pettaru. Memu mee gurinchi, Rajababu, Nutan prasad, Allu migata comefians gurinchi maa chinnstanamlo cinemaalaku vellevaallam. Maaku hero yevaraina parvsledani. Thanks to you.
@upenderreddy18214 жыл бұрын
అమ్మగారు మీరు మీకు నచ్చినట్టుగా ఈ వయసులో మీరు మీకు నచ్చినట్టు గా ఉండాలి ఇప్పుడు అప్పుడు దాక బతికిన ది బాధ్యత తోటి ఇప్పుడు బతికేది విశ్రాంతి కోసం కాబట్టి మీరు మీ లాగే ఉండండి
@aryanic44064 жыл бұрын
Mam ur simply great
@KavithaKavi-vt3oy4 жыл бұрын
Amma me videos ne 1st time chustunna chala chala nerchukovali amma memmalni chusi Anni vishayallo merento me goppathanam nto telustundi ❤️😘
@mymaster7304 жыл бұрын
Amma u r great soul....🙏🙏🙏 Enni sarlu chusina nerchukovaalsindi chala vundi...vayasu ayaka kadu...ippudi nunde bhagavantuniki arpitham ayipovali....nenu ee roju telusukunna thank u amma
@greeshmagreesh92544 жыл бұрын
Amma chala baaga matladtaru meeru ,asalu aa maatalu vinadanike mudhu ..elaane manchi vishyalu manchi matalu nerpandi ... Lots of love from france ❤️
@Asyasri4 жыл бұрын
ఆత్మ పరిశీలన ఆత్మ విమర్శ చేసుకుంటేనే ఇలాంటి లోపాలు మనలో ఉన్నాయని అర్థం ఐ దిద్దుకొనే వీలుంటుంది అది మీ మాటల్లో తెలుస్తోంది అమ్మ,,, మీరు చూడని జీవితం ఏముంది
@sakhamuriparamesh85284 жыл бұрын
లైఫ్ ఈస్ బ్యూటిఫుల్. మీ మాటలు వింటే అజ్ఞానం తొలిగిపోతుంది.
@jnagamani59554 жыл бұрын
So inspiring lady. Old age lo ee health adrustam. Meeku pedda fan ayipoyanu. Meelo Edo magic undi. Merem cheppina vinalanipusthundi
@manikyasrikar67314 жыл бұрын
Amma mee maatalu vintunte manasu baadaga vuntundi u r genious
@babykumar84444 жыл бұрын
100 percent correct ga chepparu amma 👌🏼👌🏼deni meeda ekkuva aasalu penchukokudadu.... bhagavantudi meeda penchukovali aa prema edo .... edi nijam ....nijam amma baba garu mimmalani Chala Chala manchi place lo vuncharu ... mee manchi manasuki naa hats off maa 😍😍
@sujathareddyp94444 жыл бұрын
నిజం అమ్మ ఈ దేహం మనది కాదు. ఎంత గొప్పగా చెప్పారు అమ్మ. జీవితం లో ఈ వీడియో చూసేవాళ్ళు తప్పక మారతారు. 🙏❤️
@sahasarva1114 жыл бұрын
Nijam oppukovali ante nijayathi undali amma 🙏 Kullu ani cheppadam reasons tho saha chepparu great Miru...
@saistuthi61474 жыл бұрын
Manishi tana balaheenathalni vadilesthe ne moksham dorkutundi avanni mi concepts excellent mummy 🙏🙏
@kanakadurgamuggulla46704 жыл бұрын
మీరు హాయిగా ఉండాలి 🙏🌺🙏ఓం శ్రీసాయిరామ్ 🙏🌹🙏
@sujathapamujula50934 жыл бұрын
Great amma meru.
@sreenivasanlakshimipathy83004 жыл бұрын
@@sujathapamujula5093 l9
@vijayasheelachakrapani67844 жыл бұрын
So sweet mam. Rightly said golden words. I am ur fan from chennai
@earlywings20394 жыл бұрын
Lovely free soul...very very happy to see u.....entha mandiki dorukutundi ela nachchinattu vundatam...live life as you wish...ma...and post vedios like this...its more inspiration
@padmavathikrovvidi25654 жыл бұрын
చాలాబాగా cheptunbaramm రమాప్రభ గారు. నేనూ ఆ babane నమ్ముకున్నను
@padmavathikrovvidi25654 жыл бұрын
🙏🏼🙏🏼🙏🏼
@shirluban94274 жыл бұрын
Awesome. My god you are so very real. Besides your valuable words, I like your munching style. You are a pure heart. ❤
@varunkumar12234 жыл бұрын
Mee matalu ventuntia life journey chala easy& happy ga cheyochu anipistundi thank you amma
@mithunapriya93764 жыл бұрын
Mam u relieved urself from all emotions and materialistic happiness and leading the puresstttttt and peaceful life, which is not at all easy and possible for everyone.Really you are blessed by God to have this peaceful life.stay Happy always.🤗🤗.Very lucky to listen to ur golden words.
@nagajyothivittaldevuni422 Жыл бұрын
అమ్మా మీరు చెప్పింది చాలా సత్యం.మీలాగే నన్ను,నాపిల్లలను బాబా కాపాడుతున్నాడు.ఎన్ని అనుభవాలని చెప్పను.మీకు కుళ్ళు కాదు.వాళ్లకు కుళ్ళు.ఎలా అంటారా! దీనికి ఇన్ని కష్టాలున్నా సంతోషంగా ఉందే అన్న బాధ.మిరుపట్టించుకొకం డి.ఇది నేను తెలుసుకున్న నిజం.😊❤❤
@aakashsridhar44824 жыл бұрын
Amma I love each and everything you say and you do... Hats off to your confidence level.whenever I feel depressed, I watch your videos and it kicks out all my worries.. Stay blessed and happy always.. Eagerly waiting for your next video
@RamaprabhaPrayanam54 жыл бұрын
💥akash Sridhar🤗😌😊👆👌👍
@suvarnabhavani84784 жыл бұрын
నా లాంటి చిన్నవా ళ్ల ఆశీస్సులు కూడా మీకూ వున్నాయి, వుంటాయి.మీనుంచి ఎన్నో మంచి విషయాలను తెలుసు కుంటున్నాం, Tq
@sureshsangam7254 жыл бұрын
Amma God bless you thalli I like your videos and your simplicity Iam so amazed
@lakshmiangaluru89584 жыл бұрын
Jeevitam patla Mee avagahana, bhagavantuni patla mee Bhavana chala bagundi, malanti chinna vallaki oka manchi inspiration 💚💚
@Grace-jn6md4 жыл бұрын
Amma god bless you.... At end of the video I just feel like.... your looking like cutiepie .......😊😊😊😊😊
@DrKiranmayiKorlagunta4 жыл бұрын
అమ్మ మిమ్మల్ని చూస్తే ఎంతో ముచ్చటగా ఉంది. నేను మీకు ఎంతో కనెక్ట్ అయ్యాను. నా లైఫ్ కూడా ఎన్నో challenges ఫేస్ చేసాను. Yes మీరు అన్నట్టు భగవంతుడిని నమ్మాలి. ఆ దేవుడే మనల్ని రక్షిస్తాడు. చాలా thanks అమ్మ. ఎన్నో మంచి విషయాలు చెప్తున్నారు. నాకు మీలగా మంచి మాటలు చెప్పాలని అనిపిఅటుంది. కానీ నేనీ celebrity కాదు కదా. నేను ఆరోగ్యయం గురించి నా ఛానెలో చెప్తాను. మీరన్నటు ప్రజలకు ఎదో నాకు తెలిసిన విద్యను పంచుతున్నాను.
@thamanthaman29884 жыл бұрын
Yes 100% correct amma dislikes aney vi e video ki meeku dhisti thagalkunda chesthai anukuntuna. Golden words from our ramaprabha garu.
Amma u are super mom giving confidence to face any situation in life. Hates off to u
@hiranmayi62704 жыл бұрын
Hats off....I think it's not hates off..
@bhamidipativasu184 жыл бұрын
మీరు మాట్లాడుతుంటే సంతోషంగా ఉంటుంది.ఆ సాయిబాబా మనకు రక్ష.
@sheelajayakumar94364 жыл бұрын
Golden words.. Golden words.. Golden words.. Amma we are so lucky to hear about almighty. Loads of love from chennai. ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@RamaprabhaPrayanam54 жыл бұрын
💥sheela jaikumar romba nandri😊❤️🙏
@sheelajayakumar94364 жыл бұрын
@@RamaprabhaPrayanam5 thanks amma for replying. ❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏
@shivarajthota57484 жыл бұрын
Me matalu naku chala nachutayi,nenu mi video chudanide nidra ponu,mi matalu naku dyryani,santoshani estunayi.meru ma jeevitaniki avasramyna vani chebutunaru.chala,santoshamadi .
@jyothik11924 жыл бұрын
Seeing your lifestyle and listening to your thoughts is so comforting....meeru edhi thelusukovaalo adhi thelusukunnaru...jeevitham dhanyam!!
@RamaprabhaPrayanam54 жыл бұрын
💥jyothi,k😌🙏🙏😌
@anasuyareddy81044 жыл бұрын
మీరు పాస్ట్ గురించి ఆలచించవలసిన పని లేదు . అలా ప్రాక్టీస్ చేయడం చాలా కష్టం.మీరు నిజంగా యోగంలో ఉన్నారు . ప్రెసెంట్ లో మనసు నిలపడమే యోగం.భగవంతునితో అనుసంధానం చేస్తూ హ్యాపీ గా ఉన్నారు.ఇదే మన శ్రీకృష్ణుడు చెప్పింది.బాబా చెప్పేది అదే . కానీ మనసును నిగ్రహంచుకోవడమ చాలా కష్టం .భక్తి , విశ్వాసం కలిగి వుండాలి. అప్పుడే భ గవత్కృప దొరుకుతుంది.అదే మనసును శుద్ధం చేస్తుంది.మీకు గురుకృప మెండుగా ఉంది. అందుకే మీరు హ్యాపీ గా ఉన్నారు .మీ మాటలు అందరికి ఎంతో మేలు చేస్తాయని నేను అనుకుంటాను.ఇలాగే మీరు మీ మనసు విప్పి విడియో చేస్తూ ఉండండి.బాబా మీకు ఆజ్ఞ ఇచ్చా దనుకుంటున్నను.
@sraa24684 жыл бұрын
Anasuya i wish can understand ur stand but too sad cant read telugu Sai Ram
Me matalu chala inspiration Amma. Chala manchi vishayalu cheptaru. Oka manchi book lanti vallu meru. God bless you amma. Eppudu elane navvutu undali. Advance happy birthday Amma. 75yrs complete avutunnaru ante supreme age vacchesariki mem kuda melane active ga Anni panulu chesukuntu undali aa baba dayavalla.
@sasikalaamanaganti55274 жыл бұрын
Madam,, You are so great 👍 ......your simple words are Very true..🙂
@Varadati4 жыл бұрын
🙏🙏 అమ్మ మీ మాటలు వేదవాక్కులు లాగ వున్నాయి, ఖచ్చితంగా దేవుణ్ణి నమ్ముకుంటే అన్నింటికన్నా ఉత్తమం.. మీ ఛానెల్ మా కు మంచి సందేశం.. 🙏
@srilakshminc41644 жыл бұрын
అమ్మా i love you ☺️ .. నాకు బెల్లం తినే అలవాటు ఉంది . మంచిదే కదా . మీరు ఎపుడూ నవ్వుతూ ఇలా నాలుగు మంచి మాటలు చెపుతూ . ఇక మాటల్లో చెప్పలేను . హాపీ అమ్మ
@raniindirachandika67974 жыл бұрын
నాకు మీ భావాలు వింటుంటే నాలోనేను చూసుకుంటున్నట్లే వుంది అండీ. మీ మాట అక్షరాల నిజం..మనసులో అనవసరపు భావాలను తీసివేస్తే..ఆనందంగా వుండవచ్చును కదా అనిపిస్తూంటుంది. అలా వుండేందుకే ఎప్పుడూ ప్రయత్నిస్తూంటాను. బాధ్యతల వలన కాస్త డిస్టర్బ్ అవుతున్నప్పటికీ ప్రశాంతంగా వుండేందుకు ఎప్పుడూ ప్రయత్నిస్తుంటాను. నా చుట్టూ వుండేవారు కూడ సంతోషంగా వుండాలని భగవుంతుని ఎల్లప్పుడూ ప్రార్థిస్తుంటాను🙏
@itsmartjayalakshmi72334 жыл бұрын
సూపర్ ఆంటీ మీరు ఎప్పుడు happy గా ఉండాలని బాబా ని కోరుకుంటున్నాను
@sureshkayila20084 жыл бұрын
పెద్ద వాళ్ళు ఇంట్లో ఉంటే ఇలా మంచి మంచి విషయాలు చెప్తారు. చాలా మంచి విషయాలు చెప్పారు రమాప్రభ గారు.. ధన్యవాదాలు.🙏🙏
@radhamunni81544 жыл бұрын
Hii Amma me matalu vini nalo konni negetives alavatulu vunnai avi marchu kovadaniki try chesthanu I LOVE YOU AMMA thank you so much 😘😘😘😘😍😍🙏
@swethasirimalle4 жыл бұрын
Ammmmmaaaaaa... Nijamga chala realise ayyanu.. Past ni asal gurthunchukokudadani correct chepparu.. Amma nijamga mee videos chala inspiration gaa vunnai...
@Siddipetammayi4 жыл бұрын
అమ్మ మీరు చెప్పిన ప్రతీ విషయం వస్తవం అమ్మ 💯🙏🙏🙏
@harisarran3aappanna1104 жыл бұрын
Meeru oka divine soul.bale comedy.bale bale thamasha
@sunitathadigadapa52344 жыл бұрын
Mam You are really true and innocent to heart. Really 14 years of film journey. God Bless you.
@penmatsavisali58424 жыл бұрын
40 years
@rukminichaitanya80454 жыл бұрын
Mee videos chustunte chala motivation ga anipistundi. Chala nerchukuntunna mee videos valla 🙏
@pouluseelam63054 жыл бұрын
Amma miru cheppevanni 💯 facts mi matalu vinna prathisari life entha dairyanni isthuntay miru life long happy ga vundalani pray chesthunna
@padmadevulla19794 жыл бұрын
Amma namasthe, manasu bagolenapudu kuda mee videos chusthe manasuku prasanthatha vasthundhi. Mee prathi video lonu mee matallo jeevitha sathyalu vuntayi. Meeru nindu nurellu challaga vundali.
@sujathafoods7024 жыл бұрын
అమ్మ మీ స్వభావం చాలా మంచిది,👏👏👏
@nataraj19294 жыл бұрын
Meeru ma andarki inspiration amma, me maatalu chala baguntay
@padmavathisrinivasam67654 жыл бұрын
Harih Aum. Jai Sadguruve. Amma meetho kasepaina undalani undi. I love you Amma.
@swathivadrevu39564 жыл бұрын
Me matali vintuntay manasu chala thelika paduthundi...thank amma...🙏🙏
@sowmyavemuri94284 жыл бұрын
Amma u r still a child in gods hands.luv u
@karthikasarees39054 жыл бұрын
So sweet of you amma... Mimmalni chusthuntey, me maatalu vintuntey chaala santhosham ga undi.... Garvamga undi amma... Meeku johar...
@saralasadhanala59334 жыл бұрын
ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నారు వుంటారు వుండాలి అమ్మ మీరు మీ అంతా కాకపోయినా కొన్ని లక్షణాలు మీలా వున్నాయి అమ్మ....నాకు అందుకే మీ మనసుకు దగ్గరగా వుండాలి అని కోరిక ఆశ తపన రోజు రోజుకీ బలపడుతోంది
@sharinkattupalli20024 жыл бұрын
Same feeling
@sumagajjala59624 жыл бұрын
Same feel
@subbalakshmigk23504 жыл бұрын
Same feeling
@nalinimokkapati78454 жыл бұрын
Same feeling
@bhuvaneswaripalluru43224 жыл бұрын
Same feeling
@RamaDevi-by9qf4 жыл бұрын
అమ్మ...వాస్తవాలు...చెప్పారు.... అనుభవాలు పాఠా లు.... మంచి మనస్సు... God bless you
@Eliza123-y4q3 жыл бұрын
మీరు చెప్పిన మాట నిజం అమ్మ
@prameelakarthik6714 жыл бұрын
Amma nenu pille cheyshukoni 3 years nunde ma mother ki duram ga untunna.. but, me video chustunte meeru chesi panulu chustunte ma amma kalla mundu kanapadutunnaru mello amma..love u so much amma.meku aa Baba manchi health evali me nunde inka memu chala manchi nerchukovali amma..
@swethabujji74764 жыл бұрын
మేము ఉన్నాం అమ్మ మీకు మీరు చాలా చాలా హ్యాపీ గా ఉండండి గాడ్ బ్లెస్స్ యు అమ్మ bye జాగర్త అమ్మ 🙏❤️❤️
@mohankottala73394 жыл бұрын
Super words amma. Eh janalu padi lechi bathukutharu. Evariki vote veyalo teliadu ela and evaru munchutharo leputharu teliadu amma maku including me.
@famidababy21874 жыл бұрын
At first advance happy birthday....felt very proud to be an indian..as we have great people lime you on earth as our assets...please share good good things with us..how to lead a life...which will help us to learn and learn more from..u always inspire most of the poeple with ur great saying....thank you so much..stay safe and stay healthy...want to become strong women like you..i feel only women has such power to be strong amd handle any situation..and mould the surroundings as per wish..and that too without harming anyone..one word u said people curse us amd feel jealous on us and u said that should be their so that dishti tagaladu..that even my husnad says...and each and every word u said is very valuable..pls keep shari g ur taughts..
@ramanareddyputta28934 жыл бұрын
మీరు ఎప్పుడూ సంతోషంగా ఆరోగ్యంగా వుండాలని కోరుకుంటాను.
@shashidevarkonda97814 жыл бұрын
So sweet anddi meeru god bless you we love you forever 🙏
@deepudeepika65884 жыл бұрын
Amma me matalu vintunte enka kasepu vinalani untundhi manasu bagolenappudu me videos chusthu untanamma....chaala thanks amma meru eppudu matho elaane matladuthune undali amma 🙏
@alokwaterunderhill20814 жыл бұрын
7:33 to 7:38 self awareness n self actualization. Beautiful words 👍
@chinnitalks4524 жыл бұрын
I dnt even subscribe any channel....only mee channel e subscribe cheskunna amma..really lots of peace comes when i see ur videos......
@sharadaitrustmybapujishara53484 жыл бұрын
Amma I am from Bangalore I will be waiting for your video. After watching really I get piece of mind.May baba gives you very long and happiest life that's my prayer for your birthday
@sujieswonderworld30544 жыл бұрын
S mam, mee also, I am from bangalore.
@jhansibezawada73704 жыл бұрын
Amma mee prayanam meeru chappe vidhanam chala bagundi.meeru manchi syechalogist problems vasthai vatini solve chasukotamlone mana life dependai undi ani chala baga chepperu .thanks amma.
@rvipp4 жыл бұрын
You have pure heart ❤️
@kothaisundararajan47774 жыл бұрын
Chala bagga cheparu. Om Sriram
@tulasinagalakshmi27124 жыл бұрын
Good videos 👍Amma 🙏 God bless you Amma 💖💖
@praveensgads9154 жыл бұрын
💖amma🙏padmasri yivvali/ Baghdad gajadongalo super .. Ye character ayina sare....👌
Still the same innocent smile.after seeing many ups and downs.how is it possible.evvaru emanukunte mikenduku u r a 💎
@umamaheswari-yf8xu4 жыл бұрын
ఎవరు మిమల్ని అల అన్నది మీరు వున్నా ప్లేస్ చూస్తే ఎలా మీ దగ్గరకు రావాలా అని చూస్తున్నా నేను. ఉదయానే ఆ సూర్యోదయం ఆ పచ్చని చెట్లు ఈ వయసులో అంతటి ప్రశాంతత ఎంత మందికి ఉంటుంది దేనికైనా అదృష్టం వుండాలి అటువంటి అదృష్టం యిప్పుడు మీ సొంతం వాళ్ళ మాటలు వాళ్ళకే సొంతం
@prasadktnv16364 жыл бұрын
అమ్మ అకౌంట్ నెంబర్ పెట్టండి
@shirluban94274 жыл бұрын
Absolutely, meeru bagunnara. You were are and will be beautiful and natural . Beautiful and pure by heart and soul
@rajithadaggupati43244 жыл бұрын
Superb Amma. Baba blessings meeku eppudu vuntai
@raniprasad85804 жыл бұрын
Hats off to ur inspiring words amma life is precious u have seen everything ups and downs