Nenoka Natudni Ft. Megastar Dr. Chiranjeevi Video Version | Rangamarthanda | Krishna Vamsi

  Рет қаралды 310,139

Krishna Vamsi

Krishna Vamsi

Күн бұрын

Пікірлер: 488
@vahvaishnavi3057
@vahvaishnavi3057 2 жыл бұрын
కృష్ణవంశీ గారు మీకు చిరంజీవి అన్నయ్య మీద అభిమానాన్ని ఎంత గొప్పగా ఆవిష్కరిస్తున్నారు అంటే తన పేరు చెప్పుకొని పైకి వచ్చి నేడు మేమే రారాజులు అంటున్న వారికి ఇది ఒక గుణపాఠం థాంక్యూ కృష్ణవంశీ గారు 🔥🔥🔥
@Allu_-sl1zv
@Allu_-sl1zv 2 жыл бұрын
For allu arjun
@karnakadari7392
@karnakadari7392 Жыл бұрын
😍😍
@AkulaPradeep-yw4jx
@AkulaPradeep-yw4jx Жыл бұрын
🙏
@drmoulisdiary
@drmoulisdiary 2 жыл бұрын
Editing team కి,మా కృష్ణవంశీ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు 💐💐💐💐💐💐 మనసున్న రారాజు మా అన్నయ్య చిరంజీవి గారికి అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చారు సార్ థాంక్యూ 🙏🙏🙏🙏🙏
@sankararaosunna4833
@sankararaosunna4833 2 жыл бұрын
ఈ నేనొక నటుడ్ని... నేనొక అభిమానుడ్ని...అన్న భావనతో చిరు అన్నయ్య కు ఈ చిరుసత్కారాన్ని అందించిన కృష్ణవంశీ గారికి అన్నయ్య అభిమానుల తరపున ధన్యవాదాలు...
@muniraja4929
@muniraja4929 2 жыл бұрын
మాటల్లో చెప్పలేని అనుభూతి, జై మెగా స్టార్ చిరంజీవి 🙏🙏🙏🙏🙏🙏
@athmakurisivapandurangarao5188
@athmakurisivapandurangarao5188 2 жыл бұрын
వావ్ కృష్ణవంశీ గారు, అన్నయ్య గురించి మీరు ఆవిష్కరించిన ఈ నేనొక నటుడ్ని నభూతో నభవిష్యత్, చాలా బాగా చెప్పారు, హ్యాట్సాఫ్ సార్, అన్నయ్య కి అభిమానులకు జీవితంలో గుర్తుండి పోయే వీడియో చాలా బాగా చేశారు.
@kishoregandham166
@kishoregandham166 2 жыл бұрын
సర్ కృష్ణ వంశీ గారు మీకు మనస్పూర్తిగా పాదాభివందనం. అన్నయ్య గొంతు నుంచి ఈ మాటలు వింటుంటే రోమాలు నిక్కబొడుచుకొని మనసు ఉప్పొంగిపోయింది.
@kuberasamrat143
@kuberasamrat143 2 жыл бұрын
Only Krishna Vamsi can get the best out of any actor. Thank you for bringing the greatness of Chiru to us.
@sreenivasa381
@sreenivasa381 Жыл бұрын
👌👌Wah..What A Compilation..💖👌🙏👍
@someshmadu6851
@someshmadu6851 2 жыл бұрын
మా megastar ఎప్పటికి గ్రేటే "తరాల నుంచి తరతరాల వరకు" థ్యాంక్స్ కృష్ణవంశీ గారు🙏
@kuwaitjanishaik3825
@kuwaitjanishaik3825 2 жыл бұрын
కృష్ణవంశీ గారికి. మెగాస్టార్. అభిమానుల తరుపున. శతకోటి వందనాలు......?.
@venkateshedits429
@venkateshedits429 2 жыл бұрын
నేనొక అభిమాని.. నా అభిమాన తార చిత్రం కోసం, వర్షం చినుకు కే అజంతం ఉత్కంఠగా వెచిచుచే చేతక్ పక్షి ని నేను ఐరావతం వంటి తేరా పే దేవేంద్రుడు, మహింద్రులు తెలి ఆడుతుంటే, చూసి ఆనందించి, అభిమన్ననించి, ఆశీర్వదించే విరూపాక్ష ను నేనే.. నేనుఇంతే..నికున కోట్లాది అభిమానాలు లో ఒక రవ్వంతే
@FAYHAAD
@FAYHAAD Жыл бұрын
abbbaaaa dyavuddaaaa...... Bayya hats off. What a lines
@subbupokanaati4824
@subbupokanaati4824 Жыл бұрын
Super brother ❤️❤️
@BC-ql6rx
@BC-ql6rx 2 жыл бұрын
Excellent 👌👌👌👌👌👌, Dialogues, perfect video. 👌👌👌 Megastar for a reason 🔥🔥
@spranavshanker
@spranavshanker 2 жыл бұрын
చివరకు కళ్ళలో, నీళ్లు తిరిగినై, కవిత్వం చాలా బాగుంది, చిరంజీవి గారికి పూర్తిగా సరిపోయింది.
@subbuthota57
@subbuthota57 2 жыл бұрын
153 సినిమాల ప్రయాణం మొత్తాన్ని ఓక 4:30 నిమిషాలలో ఎంతో క్లుప్తంగా వివరించిన రైటర్ కి మా మెగా అభిమానుల అభినందనలు..💐💐
@veldandisscswamy6378
@veldandisscswamy6378 Жыл бұрын
TQ vamshi garu lakshmi Bhopal garu
@varma26kshatriya
@varma26kshatriya 2 жыл бұрын
నీవొక నటుడువి...ఎవరు అందుకోలేనంత ఎత్తులో వున్నా...అందరికీ అందుబాటులో వుండాలన్న తపనతో వున్నా... ఏ ఒక్కరు ఇవ్వలేనంత ఆనందాన్ని ఇచ్చెంత దమ్మున్నా... ఏ ఒక్కరు పోటీ ఇవ్వలేనంత పొగరున్నా... ఎంతో ఉంది అయినా కూడా అందరితో కలిసి వుండాలన్నా మంచి మనసున్నా... నటన వున్నంత కాలం ప్రజల గుండెల్లో నిలిచిపోయేంత పేరున్నా.... నటుడిని మించినా పదమేదైనా వుంటే దానికి అర్హుడైనా... చిరంజీవి వీ 🙏👍🙂
@sankararaosunna4833
@sankararaosunna4833 2 жыл бұрын
Superb... Brother
@varma26kshatriya
@varma26kshatriya 2 жыл бұрын
@@sankararaosunna4833 Thankyou bro😊
@PraviWorld
@PraviWorld 2 жыл бұрын
Superb sir.
@varma26kshatriya
@varma26kshatriya 2 жыл бұрын
@@PraviWorld thanku 😊
@sureshchandra4328
@sureshchandra4328 2 жыл бұрын
చాలా బాగా చెప్పారు బ్రదర్ మీరు❤️❤️
@gangababugandi
@gangababugandi 2 жыл бұрын
రచన అధ్భుతం! AV అత్యధ్భుతం! అన్నయ్య చరిత్ర అజరామరం!
@BSK1306
@BSK1306 2 жыл бұрын
ఇది చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా బాగుంది సార్... #NenokaNatunni
@sumanvarma1423
@sumanvarma1423 2 жыл бұрын
Wowwww sir okka vedio lo mottam aayana career ne pettesaru 👏👏👏👏👏💕💕💕💕💕💕
@chinthadapriyanka2532
@chinthadapriyanka2532 2 жыл бұрын
Chaala chaala thanks krishnavamsi Naa chinnapati fav Ippatiki thana filmography chusthe kantlo nellosthaayi Always i feel my Chiru deserves more
@charanraj8375
@charanraj8375 2 жыл бұрын
మా గుండెల్లో చెప్పలేనంత ప్రేమని మా అన్నయ్య మీద మీరు ఈ వీడియో రూపం లో చూపించినందుకు కృష్ణ వంశీ గారికి పాదాభివందనం.. రంగమార్తాండ సినిమా ఘన విజయం సాధించాలి..
@pleasantsunrise4054
@pleasantsunrise4054 Жыл бұрын
What an Edit, picked the appropriate shots.. amazing. Chiranjeevi annaya ani gattiga arvalani pincindi. After watching thi I wanted to meet Chiranjeevi and KV garu at same time
@ncsreedhar
@ncsreedhar 2 жыл бұрын
ఆహా మాటల్లో చెప్పలేని అద్వితీయమైన అనుభవం....రాజా గారి "గౌరీ మనోహరి"🙏🙏🙏🙏...అనిర్వచనీయం "చిరు" వచనం
@anilkumaradimulam563
@anilkumaradimulam563 Жыл бұрын
Emi cheppali sir me cinemalani miss ayyam ane cheppali e bavodvegalu ravu sir eppati movies Chusina kuda oka 5 nimishallo oka natuditho anthane parichayam chesaru it's awesome All the best for RANGA MARTHANDA
@trajesh9372
@trajesh9372 2 жыл бұрын
మా అన్నయ్య ను చాలా మంది ఇష్ట పడే వాళ్లు ఉన్నారు జై చిరంజీవ జై జై చిరంజీవ జై జై జై జై జై జై జై జై జై జై జై జై జై జై జై జై జై జై జై జై జై జై చిరంజీవ చిరంజీవ చిరంజీవ చిరంజీవ చిరంజీవ చిరంజీవ చిరంజీవ
@bchandrayadav7813
@bchandrayadav7813 2 жыл бұрын
జై చిరంజీవ..జై మెగా ఫ్యామిలీ.. సేవా ప్రదాత నేటి యువత కు ఆదర్శ శ్రమ జీవి..కులం, మతం చూడకుండా సహాయం చేసే గుప్త దాత 🙏🙏🙏
@ashaasha9176
@ashaasha9176 2 жыл бұрын
సూపర్ చిరంజీవి గారు.... &tq కృష్ణ వంశీ గారు....... Super... ఎడిటింగ్.. 💐💐💐
@ravikumar143lucky3
@ravikumar143lucky3 2 жыл бұрын
Telugu industry god one and only megastar Jai megastar Jai megastar Jai megastar Jai megastar Jai megastar Jai megastar Jai megastar Jai megastar Jai megastar Jai
@DrRajuGuguloth
@DrRajuGuguloth 2 жыл бұрын
Yee song ki award vasthe Aa credit to all actors ..prathi natudi bhavana idhi…but mana megastar kosame rasharemo annattu ga athukkopoyindi..Vamshi gariki..rasina vaariki hats off..Jai megastar
@giriprasad5097
@giriprasad5097 2 жыл бұрын
The legendary of the legendary one and only megastar అన్నయ్య నాలో ఊపిరి ఉన్నంత వరకు నీకు సదా అభిమానిని అన్నయ్య జై మెగాస్టార్ జయహో చిరంజీవ
@manikantanarala4175
@manikantanarala4175 2 жыл бұрын
🔥🔥🔥🔥❤️❤️❤️❤️❤️❤️❤️ Jai mega Star
@NagendraKumar-hf8gd
@NagendraKumar-hf8gd 2 жыл бұрын
Goosebumps vastunaye me matalaki
@brv1982
@brv1982 2 жыл бұрын
Excellent edit...best of all shots of my hero at one place. థాంక్యూ కృష్ణ వంశీ గారు
@narendranari2626
@narendranari2626 2 жыл бұрын
Krishnavamsi gaaru chala chala baaga cheparu annaya ante anto
@daviddsouza9260
@daviddsouza9260 2 жыл бұрын
వంశీ అన్నయ్య నీకు నా పాదాభివందనాలు 🙏
@subbupokanaati4824
@subbupokanaati4824 Жыл бұрын
కృష్ణవంశీగారు మీకు నా పాదాభివందనం జై చిరంజీవ ఇంతకు మించి ఏం చెప్పలేం కళ్ళలో నీళ్ళు జలజల రాలాయి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం భారతరత్న ఇవ్వాలి లేకపోతే మంచి సేవ అన్న దానికి విలువ లేదు🙏🙏
@srinivasduvvada8102
@srinivasduvvada8102 2 жыл бұрын
అద్భుతంగా ఎడిట్ చేశారు
@9madhu26
@9madhu26 2 жыл бұрын
చాలా బాగుంది ఎడిటింగ్... ఇంత perfect గా ఎప్పుడూ ఏ ఎడిటింగ్ చూడలేదు. (ఒక చిన్న సవరణ 4 శతాబ్దాలుగా అని రాయాలి బాటాబ్ధాలుగా అని కాదు.. బా కి ద ఒత్తే తప్ప ధ ఒత్తు కాదు సర్)
@dontcare3145
@dontcare3145 2 жыл бұрын
No words.. one and only Megastar of Indian cinema..
@suryapadmaja6130
@suryapadmaja6130 2 жыл бұрын
Chaala bavundandi kanneelu vastunnayi maa andari manasulo aaayana staanam saasvatam thank you Krishna vamsee gaaru
@PCWorld22
@PCWorld22 2 жыл бұрын
He’s one of the very few actors from south who has true respect nationwide. Telugu pride!
@adellianandkumar3550
@adellianandkumar3550 2 жыл бұрын
Chiranjeevi...Krishna Vamsi....Combination..💫💫💫
@Vardhanudu
@Vardhanudu 2 жыл бұрын
I think no one can explain about Chiranjivi Garu more than this... That too like an Auto Biography.... An explanation like this never before and may be never after about Chiranjivi Sir. 😘
@vishwakaran9020
@vishwakaran9020 2 жыл бұрын
Vamshi anna love u .... maa mega fans manusu geluchukunnaru ....thanx a lot..... became a doctor being born in poor family , inspired a lot from Annayya chiranjeevi🙏🙏
@techgeo9948
@techgeo9948 2 жыл бұрын
ఎన్ని సార్లు Chusina యెక్కడొ Heart felt Tears Vasthunnai.. Thank You Dir KV and Dailogue Writer( లక్ష్మి భూపాల్ Garu
@S.Raghuveer
@S.Raghuveer 2 жыл бұрын
Wow Perfect editing....... Krishnavamshi garu put his full efforts for this. ,
@Nihacreativity
@Nihacreativity 2 жыл бұрын
Thanks krishna vamshi garu.
@vijayalaxmi9712
@vijayalaxmi9712 Жыл бұрын
ఒక నటుడి 'అంతరంగం'ని అద్భుతంగా ఆవిష్కరించారు... కృతార్దులం కృష్ణవంశీ గారు.. 🙏
@amigopk2797
@amigopk2797 2 жыл бұрын
పదాలు దొరకడం లేదు వంశీ గారు మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య గారు నటదేవుడు 🙏🙏🙏
@srinivaspatibanda4587
@srinivaspatibanda4587 2 жыл бұрын
No one could have given this kind of tribute to Chiranjeevi as Krishnavasi has given👏. Almost every his big achivements mentioned here in this 4.45 minuts video.Thank you Krishnavasi Garu Chiranjeevi die hard fan foever
@iconfilms857
@iconfilms857 Жыл бұрын
అబ్బబ్బా.. ఏంటి సార్.. మన అందరి అన్నయ్య ని అసలు ఏంటో చూపించి .. మాటలతో మైమరిపించి గుండెల్ని పిండేసారు.. కృష్ణ వంశీ గారు మీకు నా సాష్టాంగ నమస్కారం 🙏🙏🙏🙏
@Krishna-ns5de
@Krishna-ns5de 2 жыл бұрын
Krishna Vamsi all the best team ke all the best megastar rocking super
@tanvithalli4971
@tanvithalli4971 2 жыл бұрын
Krishnavamsi garu🙏🙏 speechless andi
@venkateswarlumittakolu623
@venkateswarlumittakolu623 2 жыл бұрын
Hat's off to the writer .... Next who ever may be. Chiru sir is desirable for this. Love u writer
@shyamsundar...
@shyamsundar... 2 жыл бұрын
Great tribute to the living legend chiranjeevi by Krishna vamshi garu....thank you sir
@chandrakiran4102
@chandrakiran4102 2 жыл бұрын
చాలా బాగుంది కృష్ణవంశీ గారు. మా అభిమాన నటుడిని ఇలా చూడడం ఇంకా చాలా హ్యాపీగా ఉంది
@nagendramarapatla3249
@nagendramarapatla3249 2 жыл бұрын
Krishna vamsi garu hattsoff sir..🔥🔥💞
@bheemarajuadabala9571
@bheemarajuadabala9571 2 жыл бұрын
Thanks you sir..మీ మీద అభిమానం ఇంకా పెరిగింది.... చిరంజీవి గారితో మీరు కూడా ఒక సినిమా చేయాలని,చేస్తారని,ఆశిస్తూ...all the best sir we are waiting ....for your combination...చాలా చాలా బాగుంది sir
@ameerjohn992
@ameerjohn992 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 thank you Krishna Vamsi garu
@gopalakrishnakotla7429
@gopalakrishnakotla7429 2 жыл бұрын
మీరొక నటుడు మాత్రమే కాదు సార్ మన తెలుగు ప్రజలకు ఆదర్శం
@krish0917
@krish0917 2 жыл бұрын
Chala baga chesaru sir.Krishna vamsi garu.I wish ur film marthanda would bring success and happiness to u and ur team.💐
@GS-bt3jx
@GS-bt3jx 2 жыл бұрын
Annaya meeru super annaya ,telugu jaathi ,proud ga thala ethukuneyla cheysina, bharatha ratna meeru , manchi manasu unna maaha Raju meeru annayya , king of Indian cinema annaya meeru, mee abimaneni, aenamdhuku chala proud ga feel avtham, annaya ,
@kirankiran-lq8gb
@kirankiran-lq8gb Жыл бұрын
Goosebumps throughout great editing.... chiru sir hatsoff
@bossisback7250
@bossisback7250 2 жыл бұрын
Better of the best AV ever for megastar... Thanks krishna vamsi garu.... Meeku paadhabhivandanalu....
@tangiralagopalakrishnasarm5739
@tangiralagopalakrishnasarm5739 2 жыл бұрын
Apt, Sensible and Meaningful presentation of wonderful oratory Shaayari of Chiranjeevi.
@padhujogi239
@padhujogi239 2 жыл бұрын
Thanks krishna vamsi annaya
@rameshbgvsv
@rameshbgvsv 2 жыл бұрын
Chala chala bagundi krishna vamsi garu. Megastar Chiranjeevigari mida makunna abhimananni, marokasari maku gurtuchesaru.. we love megastar.
@justsailu4897
@justsailu4897 Жыл бұрын
Abba Editing evaro kaani 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
@sadhamuchanapally110
@sadhamuchanapally110 Жыл бұрын
Jai mega star chiranjeevi garu I am emotional sir super words great personality mega star chiranjeevi garu
@pramod9r640
@pramod9r640 2 жыл бұрын
After seeing this video.... ippudu unna present stars ..andaru waste anipisthundi....jai mega star ⭐⭐⭐⭐❤️❤️❤️❤️💗💞💞💞💞❤️❤️❤️ love on mega star ⭐ forever n ever ..
@bittugaming-l3j
@bittugaming-l3j 2 жыл бұрын
Chiranjeevi fans andaru nee laage worst le bro..ye hero ni chusina kullukuntaru chiranjeevi fans
@kvc3976
@kvc3976 2 жыл бұрын
హృదయాన్ని కదిలించారు సర్ మా అన్నయ్య చిరంజీవికి 💐🙏
@venkateswararaochelikani9655
@venkateswararaochelikani9655 2 жыл бұрын
Thank you కృష్ణవంశీ గారు
@ramanjaneyuluburada5094
@ramanjaneyuluburada5094 2 жыл бұрын
Aaahaa 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌 Huuuuuge respect 💕💕💕💕
@chebrolubabu2397
@chebrolubabu2397 2 жыл бұрын
Indian cinema King chiru anna 👑
@ajjjmajnakkq
@ajjjmajnakkq Жыл бұрын
Chiranjeevi garu gurunchi manchiga cheptunte, adhi memu vintunte Mansuki chala anandham estundi, chala hai ga vuntundi, manchi anubuthi vastundi. Thank you 🙏
@Gopinathk17
@Gopinathk17 2 жыл бұрын
What a life you lead chiranjeevi Garu..so inspiring and touching! Neevoka natudave kadu..self made great human being vi.
@suryaraoboori9027
@suryaraoboori9027 Жыл бұрын
Why I am crying.... i don't know.... thanks to krishna vamsi sir..
@almighty7998
@almighty7998 2 жыл бұрын
What an actor india screen won't see actor like chirenjeevi. Indian no1 actor
@anaresh1615
@anaresh1615 2 жыл бұрын
Krisnavamsi wonderful director
@padhujogi239
@padhujogi239 2 жыл бұрын
Loved it.. jai chiranjeevi
@gopalunicreations1224
@gopalunicreations1224 2 жыл бұрын
అదిరిపోయింది అన్నయ్య
@sreenivasu_143
@sreenivasu_143 2 жыл бұрын
ఇదీ దియేటర్ లో వింటే 🙏🙏👍👍
@harithachiron1228
@harithachiron1228 2 жыл бұрын
Really goosebumps Sir.....🙏🙏🙏🙏🙏🙏.... Jai Megastar.jai Chiranjeeva
@insvikramaditya1355
@insvikramaditya1355 2 жыл бұрын
Varevah!😎 Jai Chiranjeeva🤠
@ravindrareddy8513
@ravindrareddy8513 2 жыл бұрын
Only chiranjeevi can do justice to each and every word in this lyrics
@masnavenkateshwarlu3358
@masnavenkateshwarlu3358 2 жыл бұрын
This is the Miniature of Megastar's Biography. Really... inspiring.
@dancewithsasi8784
@dancewithsasi8784 2 жыл бұрын
krishna vamsi gariki sathakoti namasumanjali....
@devarabobby8656
@devarabobby8656 Жыл бұрын
అద్భుతమైన ఎడిటింగ్ 👌👌👌 మెగాస్టార్ స్టార్ గారైతే జీవం ఉన్న గొంతు ఆయనది అద్భుతః 👏👏👌👌👍👍🌹🌺🌸
@rajivb5815
@rajivb5815 2 жыл бұрын
Thank you Krishna vamsi garu.Chinnapudu nunchi chiranjeevi choosi inspire ayyina generation puttinandhuku garvam ga vundhi.
@konetiveerendra
@konetiveerendra 2 жыл бұрын
Wonderful Speech Sir
@bathulalingaiah1621
@bathulalingaiah1621 Жыл бұрын
కృష్ణ వంశీ గారు... అన్నయ్య voice,visuals చూస్తుంటే కళ్ళు చెమ్మగిల్లు తున్నాయి..super sir..all the best to.. రంగమార్తాండా 👍💐
@chilakabattinisuresh5855
@chilakabattinisuresh5855 2 жыл бұрын
మాటలు సరిపోవు అన్న.... మిమల్ని వర్ణించడానికి.... జై చిరంజీవ
@msrinivas9882
@msrinivas9882 2 жыл бұрын
Tq krishna vamsi garu Super editing
@satishkumar-pd2wt
@satishkumar-pd2wt 2 жыл бұрын
Super talented All Rounder.......Ma Mega ⭐.......Boss
@sanjappajoggi
@sanjappajoggi Жыл бұрын
Lakshmi Bhupala monologue is awesome
@shekarmudiraj9074
@shekarmudiraj9074 2 жыл бұрын
Super sir Jai Chiranjeevi
@harithachiron1228
@harithachiron1228 2 жыл бұрын
Respect you krishna vamshi gaaru.,... Jai Megastar.jai Chiranjeeva ...🙏🙏🙏🙏🙏🙏
@karthikdonthi1074
@karthikdonthi1074 2 жыл бұрын
Excellent lyrics Annaya No words Annaya Tears will come.
@anudeepbijjala3564
@anudeepbijjala3564 2 жыл бұрын
Heartful Thanks Krishna Vamshi Garu, feeling divine that we admire a person who is worth even more. . .
@indirabhagavatula7713
@indirabhagavatula7713 2 жыл бұрын
Superb 👍
Quando A Diferença De Altura É Muito Grande 😲😂
00:12
Mari Maria
Рет қаралды 45 МЛН
Une nouvelle voiture pour Noël 🥹
00:28
Nicocapone
Рет қаралды 9 МЛН