🌻 nenu chepindhi thappaa ?? 🙏🪷

  Рет қаралды 38,468

Ramaprabha Prayanam

Ramaprabha Prayanam

Күн бұрын

Ramaprabhaprayanm in
Instagram link : / l
Facebook link : / ramaprabhaprayanam.prayan
/ ramaprabhaprayanam5

Пікірлер: 318
@Sara_SmileySri
@Sara_SmileySri 3 күн бұрын
హాయ్ అమ్మ ఎలా వున్నారు.... మీరు ఎల్లపుడు సంతోషం గా ఆరోగ్యం గా ఉండాలని ఆ బాబా గారిని వేడుకుంటున్నాను 🙏🙏🙏ఓం సాయిరాం 🙏🙏🙏
@drkampalleravichandran
@drkampalleravichandran 3 ай бұрын
మీరెన్ని చెప్పినా మిమ్మల్ని చూస్తే బాదేస్తుంది రమాప్రభ గారు. ఆరోజులో ఎంతో మంది అగ్రశ్రేణి తారలతో నటించిన అనుభవమూ, గిరిజ గారి తర్వాత ఆమె లేని లోటును భర్తీ చేసిన తారగా, మగవాళ్లలో చలం లాగా మీదొక ప్రత్యేక బాణీ మీది. అందగాడైన శరత్ బాబుతో అందమైన దాంపత్యం మీది… ఇవన్నీ ఒకనాటి వైభవాలు.. ఈనాడు మీరెంత సంతోషాన్ని మాతో పంచుకున్నా నాకు మాత్రం మీరు అశోకవనంలో సీత లాగే నా అంతరంగానికి కనిపిస్తారు.
@bhaveshreddy3206
@bhaveshreddy3206 3 ай бұрын
అశోక వనంలో సీత ఎందుకు కూర్చుంది, శ్రీ రాములోరొచ్చి రావణ సంహారం చేస్తారని కదా,మనలోనే రావణుడున్నాడు రాములోరూ ఉన్నారు,రావణుని పది తలలూ పది ఇంద్రయాలు,ఇలా మనలో ఉన్న చెడును మనలోనే ఉండి మనలను నడిపిస్తున్న పరమాత్మ మనలో ఉన్న చెడును దహనం చేయాలి,అమ్మ చేస్తోంది ఆ ధ్యానమే, అరుణాచల రమణులు కూడా ధ్యానం భయంకరమైన చీమలూ పాములూ కరిచినా ఒళ్ళు పుండైనా కదల్లేదు,కనుక అమ్మను చూసి సంతోషించాలి,చివరి దశలో ఆధ్యాత్మికం అంటే ఎంతో పుణ్యం చేస్తేనే మనసుకు ప్రశాంతత వస్తుంది,మహానటి సావిత్రి గారికి కూడా ఈ అదృష్టం ఈ పుణ్యం ఈ మోక్షానందం కలుగలేదే,రమాప్రభ అమ్మ కు అనేకానేక నమః స్సుమాంజలులు, శిరిడీ మా పర్తి మా కురువపురాధీశ్వరా పిఠాపురాధీశ్వరా గాణ్గాపురాధీశ్వరా గొలగమూడి వెంకయ్య స్వామీశ్వరా కాశీ రెడ్డి నాయనా 🥰🥰💅💅💅💅🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌🙌🙌💰💰💰💰💰💰💰💰💰💰💰🥰🥰🥰
@KADAMBAM8
@KADAMBAM8 3 ай бұрын
100% సర్ 🙏🏻
@KADAMBAM8
@KADAMBAM8 3 ай бұрын
మీకు భాద అనిపిస్తుంది అంతే మీ ప్రేమ అలాంటిది మరి 🥰. నేను బుజ్జమ్మకు ఎప్పుడు దగ్గరగా ఉంటాను కాబట్టి చెప్తున్నా నా బుజ్జమ్మ చెప్పేవన్నీ 100%నిజాలు ఆమె హ్యాపీ గా ఉంది అందరి లాగానే chinna సమస్యలు అందరికి సహజమే కదా. Pedda పెద్ద సెలబ్రిటీస్ కన్నా చాలా స్వేచ్ఛగా జీవితాన్ని గడుపుతున్నారు 😊😍
@kirankumarraju1065
@kirankumarraju1065 3 ай бұрын
Suramma kuturu garu Ela vunnaru.
@padmatagore3494
@padmatagore3494 20 күн бұрын
Meeru antha badhapadalsina avasaram ledhu
@telugintiathakodaluruchulu
@telugintiathakodaluruchulu 3 ай бұрын
ఎలా ఉన్నారు అమ్మ బాగున్నారా ఈ మధ్య ఎక్కువ వీడియోలు రావట్ల మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలని ఆ బాబాను కోరుకుంటున్నా
@pushpakk2049
@pushpakk2049 10 күн бұрын
Mom yepadi erugergal health care sai Appa thunay God bless you and your family ❤❤❤❤🎉🎉🎉🙏🙏🙏
@lakshmialapati9257
@lakshmialapati9257 3 ай бұрын
రమాప్రభ గారూ !మిమ్మల్ని ఇలా చూడడం చాలా సంతోషం అమ్మా !మంచివిషయాలు చెప్పారు !చాలా అందంగా కనిపించారు !మీరు నమ్ముకున్న దైవం మిమ్మల్ని ఎల్లవేళలా కాపాడుతూ వుంటాడు !❤
@Sara_SmileySri
@Sara_SmileySri 3 ай бұрын
చాలా సంతోషం గా వుంది అమ్మ మీ మాటలకి, ఎప్పుడు ఇలానే మాకు కనిపిస్తూ ఉండాలి అమ్మ మీరు 🙏🏻🙏🏻❤️
@ravelasujatha6101
@ravelasujatha6101 3 ай бұрын
సంతోషం సగం బలం హాయిగా ఉండమ్మా సంతృప్తి కి మించిన ఆనందం లేదని బాగా హుందాగా చాలా అందంగా వివరించారు అమ్మ అనుభవంతో ఈ సమాజం పాజిటివ్ దృక్పథంతో ఎలా ఉంటే భావితరాలు మంచి బాధ్యతగా తల్లిదండ్రుల్ని ఎలా ఆదరించాలి అనేది బాగా వివరించారు ఇది అందరూ ఫాలో అయితే వృద్ధాశ్రమాలు ఉండవు అతి పోకడలు ఉండవు మీరు కలకాలం చల్లగా ఉండాలి అమ్మ
@RamaprabhaPrayanam5
@RamaprabhaPrayanam5 3 ай бұрын
🌻paanakaala😅Sujatha...yentha sarigga chepaavo🤗kaanee paatisthe gattekuthaam🤲 jaagrathaga lekapothe oche parinaamaalu thattu kovatam chaalaa kashatam suja🔱sairam🔱🙏🙏🪷
@mahalaxmiakella78
@mahalaxmiakella78 3 ай бұрын
మీ మాటలు ఎప్పటికీ మర్చిపోలేము అమ్మ.. ధన్యవాదములు❤️🙏
@firet6134
@firet6134 3 ай бұрын
అమ్మ మిమ్మల్ని చూస్తుంటే అలా పల్లెటూరికి వచ్చి మీలాగే బతకాలి అనిపిస్తుంది 🙏🙏❤️👍
@padmaganesan5736
@padmaganesan5736 3 ай бұрын
Amma தமிழில் பேசினால் சந்தோஷம் அம்மா உங்கள் தமிழ் பேச்சு கேட் ஆசை அம்மா
@suvarnareddy4585
@suvarnareddy4585 3 ай бұрын
హాయ్ అమ్మ నమస్తే ఎలా ఉన్నారు 💙🙏 ఓటు వేసి వచ్చారు సూపర్ అమ్మ మీరు చాలా గ్రేట్ మీరు అంటే అమ్మ కు నాన్నగారికి చాలా ఇష్టం అమ్మ 💙💙❤️
@umadeviduvvuri3419
@umadeviduvvuri3419 3 ай бұрын
బాగా చెప్పారు.మీ ఈ మాటలు నన్ను చాలా ప్రభావితం చేసాయి . ఉన్న పరిస్థితి ని accept చెయ్యాలి అన్నమాటలు నా మనసు లో నాటుకున్నాయి.ఈ వీడియో భద్రపరచుకుని, నిత్యం చూద్దామని డిసైడ్ Thankyou
@survesuparvathi4185
@survesuparvathi4185 4 күн бұрын
హై అమ్మ ఎలా ఉన్నారు భోంచేసార.❤
@mounikamounika328
@mounikamounika328 3 ай бұрын
అమ్మ చాల ఆనందంగా ఉంది . మీరు నాకు చాలా ఇష్టం.మంచి విషయాలు చ్చెప్తున్నారు
@suryakumari4069
@suryakumari4069 2 ай бұрын
Ramaprabha garu mimmalini chudadam chala happy ga undi me videos kosam chustu unta
@ADIBHATLAVANI-jw1zx
@ADIBHATLAVANI-jw1zx 3 ай бұрын
నమస్తే అమ్మ ఎలా ఉన్నారు బాగుంన్నారా చాలా చక్కగా చెప్పారు అమ్మ 👏 చాలా అనుభవంతో చెబుతున్నారు అండి మీరు మీ హాస్యం అంటే చాలా ఇష్టం అమ్మ బంగారు బాబు తర్వాత ఇద్దరు అమ్మాయిలు మీ హాస్యం చాలా సూపర్ అమ్మ
@sainet9273
@sainet9273 3 ай бұрын
Namaste amma Nenu Ninna konni temples vellanu Dwarakatirumala,Annavaram--- Prathi temple vadda entha prasanthatha pindano ee videolo mee matalu vintunappudu alaga prasanthatha anipinchindi ma Chala manchi matalu chepparu ma Meeru aarogymtho undalani bagavanthunni prardistunna long live amma
@user-nu3wl4ot9s
@user-nu3wl4ot9s 3 ай бұрын
I wish the entire Indian society especially women could think and live like you! Pure words of wisdom!!! U R a GEM!! Stay healthy & happy always!
@sriram3723
@sriram3723 9 күн бұрын
Good morning amma ☕️
@KADAMBAM8
@KADAMBAM8 3 ай бұрын
బుజ్జమ్మ 🥰 ఈ వీడియో ప్రశాంతంగా అందరు చూసి బుర్రలో భద్రపరుచుకుంటే జీవితం చాలా బాగుంటుంది 😍
@suribabukaranam4260
@suribabukaranam4260 3 ай бұрын
చాలా బాగా చెప్పారు అమ్మ చాలా సంతోషం❤❤❤ from Vizag
@madhusudhansrs4065
@madhusudhansrs4065 3 ай бұрын
అమ్మ లక్ష్మీభాయ్ నేను లక్ష్మీభాయ్ అని ఎందుకన్నానో తెలుసా శిరిడి సాయి బాబా మహత్యం లో మీ క్యారెక్టర్ తరవాత రాజు బాబు రామలింగయ్య గారు ఇలా ఎంత మందితో నటించిన ఒదిగిపోయే తత్వం మీది ఒక్కసారైనా మిమ్మల్ని చూడాలని ఉంది మా...love u❤❤❤❤❤❤
@PoosalapatiHussain
@PoosalapatiHussain Ай бұрын
అమ్మామీరుచెపే మాట లు చాల అను భవంతో చెపారు 🙏🙏🙏
@preethisudhabathula2160
@preethisudhabathula2160 3 ай бұрын
Amma meeru Bangaru thalli.Chala mandhi peddha vaalu untaru kani ma youth ki ardam ayyedhi mi lanti valle.Mi jeevitham loni modern anubhavalu ma youth ki chala avasaram.Meeru aksharalaa correct ga chepparu.Devudu millani rakahinchukovali ani pradhisthunnanu.
@RamaprabhaPrayanam5
@RamaprabhaPrayanam5 3 ай бұрын
🌻preethi.. chaalumaa🤲🙏🔱sairam🔱🤲🙏🪷
@Sara_SmileySri
@Sara_SmileySri 3 ай бұрын
అమ్మ మీ next వీడియో కోసం వేయి కళ్ళతో వేచించుస్తున్నాం plz..... అమ్మ కంటిన్యూ గా వీడియోస్ చేయండి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@radha4434
@radha4434 Ай бұрын
Amma miru roju vedio cheyandi mi matalu bavuntai
@purna.2.O
@purna.2.O 3 ай бұрын
🌺🙏ఓం శ్రీ సాయిరాం 🙏🌺 నమస్తే అమ్మ 😍🙏💐 చాలా చక్కగా చెప్పారు 🙏 మీరు ఎప్పుడు వీడియో పెడతారా ఎప్పుడు మీరు చెప్పే మంచిమాటలు విందామా అని ఎదురు చూస్తున్నాను. మీరు చెప్పేవన్నీ పాటిస్తే జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. మీరు చెప్పేవన్నీ జీవిత సత్యాలు🙏 తరచుగా వీడియోలు పెడుతూ ఉండండి మీకోసం మేము చాలా ఎదురు చూస్తున్నాము. మీరు ఎప్పుడూ బాగుండాలని మనస్పూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటున్నాను 🙏 ధన్యవాదములు అమ్మ 🙏💐
@RamaprabhaPrayanam5
@RamaprabhaPrayanam5 3 ай бұрын
🌻purana...raaboye rojulu chaalaa dhaarunanga untundhi 🤲balance ga undaka pothe chaalaa dhebbe🔱sairam🔱😊
@palakodetivenkataramadevi4895
@palakodetivenkataramadevi4895 3 ай бұрын
All the best madam. May God bless you with good health 😊
@pavandreams9055
@pavandreams9055 3 ай бұрын
❤వెండితెర వనంలో స్వర్ణకమలం అమ్మ మీరు 🙏🥰🙏, మీది ఒక స్వర్ణ యుగం 🌸🌸🌸🌸🌸,, వారానికి రెండు వీడియోలు అన్న పెట్టండి🎉🎉, మంచి ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను😊😊
@PavanKumarNaidu123-o6u
@PavanKumarNaidu123-o6u 3 ай бұрын
శుభోదయం అమ్మా😊😊😊
@varalaxmi7603
@varalaxmi7603 3 ай бұрын
Hi Amma, Alaunaru meru, meru videos chayandhi maku chala Happy gaa untundhi meru elaa manchi veshayallu chayputuntay,prathi matha chala Chakagaa chayptaru, maa nanny kudha melagay chayptundhi but we miss her 2 months back, We love You amma❤ and we follow ur words🙏🏼🙏🏼🙏🏼 Amma
@RamaprabhaPrayanam5
@RamaprabhaPrayanam5 3 ай бұрын
🌻varalakshmi...😌sorrymaa marichi poyedhi kaadhu kaani thappadhu kadhamaa🔱sairam🔱🪷
@varalaxmi7603
@varalaxmi7603 3 ай бұрын
@@RamaprabhaPrayanam5♥️ love U Amma mer appudhu Happy gaa undali 😊😘🙏🏼🙏🏼🙏🏼God Bless you Amma 🙌🙌🙌
@lakshmipriyadarsini5607
@lakshmipriyadarsini5607 3 ай бұрын
Hai andi nijangaa chaalachala happy mimmalni elaa kalusukovadam mee maatalakosam chakoram laa eduru chusthunnanante nammandi 🥰🙌
@sangeethagoud9891
@sangeethagoud9891 3 ай бұрын
అమ్మా మీ మాటలు ఆణిముత్యాలు🙏🥰
@sriram3723
@sriram3723 13 күн бұрын
Happy krishtnashtami amma
@vijayalakshmikorukonda6578
@vijayalakshmikorukonda6578 3 ай бұрын
Amma namasthe mimmalini chusi chala anandam vesindhi, chala andham ga unnaru mi manasulaga❤ elage eppudu undali ani korukuntunnanu amma❤
@karrijyothivenkatvlogs832
@karrijyothivenkatvlogs832 3 ай бұрын
కొందర్ని గుడ్డిగా నమ్మి మోసపోయారు కాని దేవుడి ఆశీర్వాదం మీకు ఉంది
@SivasankarRajampeta
@SivasankarRajampeta Ай бұрын
Great amma
@malleswarisudula7025
@malleswarisudula7025 3 ай бұрын
Me matalu nijam amma 🙏
@meghafoundation
@meghafoundation 3 ай бұрын
అమ్మ నమస్కారం మీరు చెప్పింది నిజం
@kathyayinivlogs
@kathyayinivlogs 3 ай бұрын
అమ్మ బాగున్నారా మీరంటే నాకు చాలా అభిమానం ఒకసారి మిమ్మల్ని కలిసి మాట్లాడాలని చాలా ఇష్టం❤
@nspathri
@nspathri 3 ай бұрын
ramaprabhamma mata manaku bavitaralaku bangaru baata...💛💛💛💛💛💛💛💛💛💛💛💛💛💛💛💛
@hemadrit3316
@hemadrit3316 3 ай бұрын
Amma devudu ekada vuntado telusa Amma lo vuntadu Amma padhniki nijamina artam miru Amma ❤
@lepakshihaseena7974
@lepakshihaseena7974 3 ай бұрын
🙏🏻🙏🏻 Ramaprabha amma garu☺️☺️
@DharmicaV
@DharmicaV 3 ай бұрын
🙏,Amma correct ga chepparu nenu m e e la a undalanukuntunau amma
@jyothimohan8478
@jyothimohan8478 3 ай бұрын
Namaste Amma 👃👃
@rameshpudhipatla5366
@rameshpudhipatla5366 3 ай бұрын
Rama amma chalarojulaindi 👑👑👑💐💐💐💐💐💐🚩🚩🚩🚩🚩🚩🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏🙏🙏🙏
@swarnalathasarraf2
@swarnalathasarraf2 3 ай бұрын
Namaste Amma bavunnara Chala rojula nunchi wait chesanu Mi matalu vinte chala happy ga vuntundi Ma amma tho matadinattu anipistundi Eppudu santoshmuga vundandi
@sireeshasreenivas6220
@sireeshasreenivas6220 3 ай бұрын
నిజం అమ్మ సంకల్పం కి మించిన positive force ఏది లేదు
@gayatridevivemuri3527
@gayatridevivemuri3527 3 ай бұрын
Chala baga cheptunnaru vishayalanni meeru cheppevi tappakunda aalochinchali aacharinchali
@radha4434
@radha4434 Ай бұрын
Mimmalni ila saree lo choosthunte patha ramaprabha garini choosthunna happy vasthundhi eppudu ila sarees lone vedios cheyandi amma
@user-zi9rw2db4e
@user-zi9rw2db4e 3 ай бұрын
Amma mimalni chusi me manchi matalu vinutunte chala happy ga vundhi amma Life lo main egoo anadhi lekapothe happy ga vuntamu but ipudu manishi lo egoo status ilanti paniki rani vi ekuva ayinayi
@saraswatipolisetty9167
@saraswatipolisetty9167 3 ай бұрын
Chala baga chepparu amma
@sujathananda4325
@sujathananda4325 3 ай бұрын
Amma Namaskarm❤ mee aarogyam jagratta❤❤❤
@sriram3723
@sriram3723 18 күн бұрын
Good morning amma
@malleshwariboorusu321
@malleshwariboorusu321 3 ай бұрын
Amma bagunara malli meeru video pettinaduku chala happy 😊
@umamaheswari7538
@umamaheswari7538 3 ай бұрын
Great Golden lady my favorite Ramaprabha madam always your our Queen your good soul that's why your living nice till now ❤ ❤❤chennai UMAMAHESWARI
@RamaprabhaPrayanam5
@RamaprabhaPrayanam5 3 ай бұрын
🌻umaa.,,yeppadi erukeenga🤗🔱🤲🪷😊
@umamaheswari7538
@umamaheswari7538 3 ай бұрын
Nalla eruken Madam eat well take rest
@umamaheswari7538
@umamaheswari7538 3 ай бұрын
❤❤❤❤❤🙏
@rajeshwarip5490
@rajeshwarip5490 3 ай бұрын
Namaste Amma 😊❤
@pushpakk2049
@pushpakk2049 28 күн бұрын
Mom yepadi erukergal Sai appa thunay God bless you and your family take care for care ❤❤❤❤🎉🎉🎉
@RamaprabhaPrayanam5
@RamaprabhaPrayanam5 27 күн бұрын
🌻Pushpa kk, nalla erukkenmaa🤗neengaa veetle yellaaru sai arullaal sandhoshamaa eruppeenga🤲unga gnaabagathukku nandrimaa🔱sairam🔱🪷🥰
@pushpakk2049
@pushpakk2049 27 күн бұрын
✊✊✊🙏🙏🙏👍
@sreelasyarao3624
@sreelasyarao3624 3 ай бұрын
Chala manchi maatalu chepparu Amma. Elanti i cheppataaniki intakumundu rojullo intlo pedha vaallu vundevaallu. Eppudu nuclear families valana pillalu vaalla eshtam vachinattu bratakatam alavaatu chesukunnaru. Samasyalanni akkade modalayyaayi. Melanti vaaru cheppina pattinchukokapothe vaalla karma. Meru manchi arogyam to undalani devudni prarthisthunnaanu
@sujathachetty3950
@sujathachetty3950 3 ай бұрын
Chaala roojula tharuvaatha kanipinchaarakka andariki manchini panchaali Ani manchi vishayaalu nearputhunnaduku thankyou akka
@RamaprabhaPrayanam5
@RamaprabhaPrayanam5 3 ай бұрын
🌻sujaa...🤗🥰😅🔱sairam🔱🪷
@ksailaja6243
@ksailaja6243 3 ай бұрын
Attaya mimalni choosi chaala rojulaindi ,mimalni baaga Miss ayyamu,nenu aliganu prematho ,plz videos pettandi,mi acting amogham,ajaramaram, entha manchi conemalu vesaro meeru,mitho natinchina vallu dhanyulu,monna mi intimti ramayanam cinema chusanu excellent ga chesaru namaste atta om sairaam
@savithrinairpk4992
@savithrinairpk4992 3 ай бұрын
Amma bagunara, chala rojula tharuvatha kanpincharu, mee blessings ki thanks, stay blessed always with good health and happiness 🙏🙏
@user-fj1yb3jh9z
@user-fj1yb3jh9z 3 ай бұрын
Amma namaste 👏 manchi vishayalu chapyru thanks
@columbioaudioskrishnamoort649
@columbioaudioskrishnamoort649 3 ай бұрын
Thank you amma God bless you ❤❤❤❤❤
@gavireddybabannagari279
@gavireddybabannagari279 3 ай бұрын
amma garu chala rojulu taruvata chudatam santosam
@SriHari-ys9jd
@SriHari-ys9jd 3 ай бұрын
Great అమ్మ ❤
@spalaparthy
@spalaparthy 3 ай бұрын
Namaste Amma...Chaala rojula tarvatha mimmalni chusi santosham gaa undhi...
@pinnimaata
@pinnimaata 3 ай бұрын
Hi Amma i love you too ❤❤❤❤
@Idbiid
@Idbiid 3 ай бұрын
Happy to see you amma
@anjaniponnaluri5377
@anjaniponnaluri5377 3 ай бұрын
So happy to see you Ramaprabha garu,nice journey you are doing,thinking of positive and seeing in cell,yes as you said ,we must have full satisfaction as we have given by God,and how we living are living in this old age,nothing else of being in good health and spending life with family members,and every time chanting of sadhguru inner and have to be in vartmanam,present.God bless you always🙏🌹
@RamaprabhaPrayanam5
@RamaprabhaPrayanam5 3 ай бұрын
🥰Anjani.. 🤗thanksmaa🔱sairam 🔱🪷
@pushpakk2049
@pushpakk2049 2 ай бұрын
Mom yepadi erukergal sai Appa thunay God bless you and your family my office is hord work health is care 💐💐💐
@vasudhachirala5446
@vasudhachirala5446 3 ай бұрын
You are legendary actress ❤still today when we watch old films.. we love your charecters ❤
@konalavanya1354
@konalavanya1354 3 ай бұрын
అమ్మ ఎలా ఉన్నారు.అమ్మా ప్లీజ్ టేక్ మీ హెల్త్ మీ హెల్త్.మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి..మీ దీవెనలు మాకు ఎప్పుడూ ఉండాలి.
@saralasadhanala5933
@saralasadhanala5933 3 ай бұрын
ప్రకృతి తో మమేకమైన మనకు ఆస్తులు అంతస్తులతో పని లేదు ఆరోగ్యం వుంటే చాలు ...
@suryakumari4069
@suryakumari4069 3 ай бұрын
Mimmalini chudadam chala happy ga undi amma chala rojulaindi memmilini chusi
@pinnimaata
@pinnimaata 3 ай бұрын
Good morning amma❤❤❤❤
@pinnimaata
@pinnimaata 3 ай бұрын
Hi Amma good morning ❤❤❤
@pinnimaata
@pinnimaata 3 ай бұрын
I love you mummy 💕💕💕💕
@lakshmitangirala9449
@lakshmitangirala9449 3 ай бұрын
Ammaa 🙏🙏🙏🙏yentha correct ga cheppaaru neti paristhithila gurinchi, sqmajam gurinchee... nijam ga manam anthaa yee bhayamkara kalam ane gaint wheel lo vunnaam.. theleekundane pakka prabhavaalotho yekkesaam.. dhigalem mana chethullo ledhu daanantha adhi aagithe thappa... meeru cheppinattu gatti sankalpam tho vunte konchamayina aa dushprabhavanni thattukovachu.. andhuku meere goppa nidarsanam❤❤❤❤❤
@RamaprabhaPrayanam5
@RamaprabhaPrayanam5 3 ай бұрын
🌻lakshmeeee😃anni thelisindhaanivi kaabatte cheppa galigaavu🔱sairam🔱🪷
@SrinivasKanugula-zc4hq
@SrinivasKanugula-zc4hq 3 ай бұрын
నైస్ అమ్మా. ❤
@syamala3548
@syamala3548 3 ай бұрын
Amma miru bhagundali
@roja12627
@roja12627 3 ай бұрын
Amma meeku🙏🙏🙏🙏🙏🙏🙏 love you amma Takecare amma
@pushpakk2049
@pushpakk2049 Ай бұрын
Mom yepadi erugergal sai Appa thunay God bless you and your family safe for you health ❤❤❤🎉🎉🎉🎉🎉🎉
@RamaprabhaPrayanam5
@RamaprabhaPrayanam5 Ай бұрын
🌻Pushpa nalla erukkenmaa mazhi adhigama eruukku ange yeppadi maa🤗nandrimaa visaarichidharku🔱sai ram maa🤲🪷
@pushpakk2049
@pushpakk2049 Ай бұрын
Mom engu mazhi Ella Mom iam so happy Sai appa thunay ❤❤❤🎉🎉🎉🎉
@Skyy_zone19
@Skyy_zone19 3 ай бұрын
అమ్మ 🙏
@naaganivaas5052
@naaganivaas5052 3 ай бұрын
There is SOME which leads all the lives in this planet earth. Whether it is understood or not there is no other way in or out. That is the final. Happy is the man ( human ) woman who is nothing.
@sireeshasreenivas6220
@sireeshasreenivas6220 3 ай бұрын
సాయిరాం అమ్మ ❤️🙏🏻❤️🙏🏻❤️ జీవితం ఒక రంగులరాట్నం అని చాలా చక్కగా అభివర్ణించారు అమ్మ నిజమే అమ్మ దిగాలన్న దిగలేం దిగే సమయానికి ఏమి జరుగుతుందో తెలీదు.. అందుకే ఉన్నదాంతో తృప్తికరమైన జీవితం బాగుంటుంది అమ్మ లేనిపోని ఆడంబరాలకి పోతే దిగేటప్పుడు చాలా బరువుగా ఉంటుంది... సాయిరాం అమ్మ ❤️🙏🏻❤️🙏🏻❤️
@RamaprabhaPrayanam5
@RamaprabhaPrayanam5 3 ай бұрын
🌻sireeshaaa🤗🥰🔱sairam🔱🪷
@sireeshasreenivas6220
@sireeshasreenivas6220 3 ай бұрын
@@RamaprabhaPrayanam5 సాయిరాం అమ్మ ❤️🙏🏻❤️🙏🏻❤️🙏🏻
@RamGaneshvlogs
@RamGaneshvlogs 3 ай бұрын
అమ్మ మీ మాటలు వింటూ మీ సినిమా టీవీలో అక్క చెల్లెల్లు చూస్తున్నా
@deepthikrishna8972
@deepthikrishna8972 3 ай бұрын
Chala happy ga undi Amma
@suhasinisadhu3098
@suhasinisadhu3098 3 ай бұрын
Namaste amma. Meeru cheppindi nijame amma.
@gundimedavlogs
@gundimedavlogs 3 ай бұрын
Meeru daily videos pettandamma,mee videos naaku chala ishtam,meeru KZbin channel petti manchi pani chesaaru,mee videos eppatiki chudochu
@priyaskitchen78
@priyaskitchen78 3 ай бұрын
మనుషులలో చాలా మార్పులు వచ్చేశాయి.. జీవనవిధానంలో ఎన్నో మార్పులు వచ్చాయి.. వాటిని accept చేసి ముందుకు వెళ్ళవలసిన పరిస్థితి. ఏం చేస్తాం... 🙁🙁. అన్ని ఆటుపోట్లు ఎదుర్కొని, ధైర్యంగా ఇప్పటికీ నిలబడి వున్నారు మీరు.. అదే నేను ఆదర్శంగా తీసుకుంటాను 🙏😊.
@RamaprabhaPrayanam5
@RamaprabhaPrayanam5 3 ай бұрын
🌻priyaa😊santhoshamaa 🤗🔱sairam🪷
@shriharidra
@shriharidra 3 ай бұрын
అమ్మ చాలా బాగా చెప్పారు 👌🙏
@Varadati
@Varadati 3 ай бұрын
Amma yela vunnaru, you are loking so pretty ma 💐💐
@battinaranirani3775
@battinaranirani3775 3 ай бұрын
Amma na Bangaru talli. Haaye ga Vundu talli baba daya valana
@RamaprabhaPrayanam5
@RamaprabhaPrayanam5 3 ай бұрын
🌻oie battinaaaa nee prema bhale unttundhe🤗🔱🪷
@ramadevikapoor2330
@ramadevikapoor2330 3 ай бұрын
చాలా మంచి మాట చెప్పారు
@sriram3723
@sriram3723 5 күн бұрын
Hi amma good morning
@user-pi5gs5fc6z
@user-pi5gs5fc6z 3 ай бұрын
Amma 🙏🙏🙏🙏🙏👌
@madhaviyanamadalamadhavi
@madhaviyanamadalamadhavi 3 ай бұрын
Amma meru matladuthunte ala vinalanipisthudhi❤
@arunavallis8998
@arunavallis8998 3 ай бұрын
be satisfied what you have bagunnaru be happy be strong and baba always with you eesari Mee baba gudi daggara short video plz
@bhadriveerabhadram9771
@bhadriveerabhadram9771 3 ай бұрын
Amma love you so much
@sandhyam5014
@sandhyam5014 3 ай бұрын
Nice to see you back amma❤
Idhe Naa Home tour
9:33
Ramaprabha Prayanam
Рет қаралды 5 МЛН
Фейковый воришка 😂
00:51
КАРЕНА МАКАРЕНА
Рет қаралды 6 МЛН
مسبح السرير #قصير
00:19
سكتشات وحركات
Рет қаралды 11 МЛН
The CUTEST flower girl on YouTube (2019-2024)
00:10
Hungry FAM
Рет қаралды 41 МЛН
Senior Actress Ramaprabha About Gemini Ganeshan And Savitri | ID Celebrity Masti
10:26
☀️ eshtamtho chesi nappudu yaedhee kashtam kaadhu 😃
11:48
Ramaprabha Prayanam
Рет қаралды 96 М.
☀️ vurike mana vaallatho maatlaadu dhaamani... 🤗
28:49
Ramaprabha Prayanam
Рет қаралды 304 М.
☀️chitkaalante chitkaa laage undaali kadhaa 🤗
10:40
Ramaprabha Prayanam
Рет қаралды 1,5 МЛН
Balae saradaaga gadichipoyindhi 🤗
16:12
Ramaprabha Prayanam
Рет қаралды 724 М.
Фейковый воришка 😂
00:51
КАРЕНА МАКАРЕНА
Рет қаралды 6 МЛН