nenu odiponaya naa pakshanundaga

  Рет қаралды 672,054

Christ Centred Life-CCL

Christ Centred Life-CCL

Күн бұрын

Glory to God
special thanks to rev.dr.mark peter garu( రచన, స్వరకల్పన,గానం)
లిరిక్స్ :
నేను ఏడ్చినా చోటునే మనసారా నవ్వేదా.... హల్లెలుయా హల్లెలుయా హల్లెలుయా... "2"
నేను ఓడిపోనయా నా పక్షానుండగా నేను కృంగిపోనయా నీవు నాతో నుండగా "2"
నేను ఏడ్చినా చోటనే మనసారా నవ్వెదా "2"
నేను పడినా చోటనే ప్రభు కొరకై నిలిచెదా "2"
1. అవమానం పొందిన చోటే అభిషేకం నాకిచ్చావే
వెలివేయబడిన స్థలములో నన్ను నిలిపినావే "2"
ఖ్యాతినిచ్చి ఘనతా నిచ్చి మంచి పేరు నాకిచ్చావే "2"
శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావే "నేను ఓడిపోనయా"
2.నిందలన్ని పొందిన చోటే ఘనతనిచ్చినావే
నా శత్రువులేదుటే నాకు విందు చేసినావే "2"
ఖ్యాతినిచ్చి ఘనతానిచ్చి మంచి పేరు నాకిచ్చావే"2"
శాశ్వతామైన కృపతో నన్ను నడుపుచున్నావే "నేను ఓడిపోనయా"
3. నన్ను చూచి నవ్వినచోటే నా తలపైకెత్తినావే
నన్ను దూషించిన చోటే దీవించినావే "2"
ఖ్యాతినిచ్చి ఘనతానిచ్చి మంచి పేరు నాకిచ్చావే"2"
శాశ్వతామైన కృపతో నన్ను నడుపుచున్నావే "నేను ఓడిపోనయా"
నేను ఒడిపోనయా నా పక్షానుండగా # నేను ఏడ్చినా చోటనే మనసారా నవ్వేదా# nenu odiponaya naa pakshanundagaa nenu krungiponaya nevu nathodundaga# latest telugu christian songs // heart touching telugu christian songs//latest telugu christian praise and worship songs
నేను ఒడిపోనయా నా పక్షానుండగా # నేను ఏడ్చినా చోటనే మనసారా నవ్వేదా# nenu odiponaya naa pakshanundagaa nenu krungiponaya nevu nathodundaga# latest telugu christian songs // heart touching telugu christian songs//latest telugu christian praise and worship songs
నేను ఒడిపోనయా నా పక్షానుండగా # నేను ఏడ్చినా చోటనే మనసారా నవ్వేదా# nenu odiponaya naa pakshanundagaa nenu krungiponaya nevu nathodundaga# latest telugu christian songs // heart touching telugu christian songs//latest telugu christian praise and worship songs//upcoming telugu christian songs

Пікірлер: 239
@AnvikaKonagalaanu
@AnvikaKonagalaanu Күн бұрын
నేను ఓడిపోనయ నా పక్షానుండగా నేను క్రుంగిపోనాయా నీవు నాతో నుండగా.."2" నేను ఏడ్చినా చోటనే మనసారా నవ్వేదా "2" నేను పడిన చోటనే ప్రభు కొరకై నిలిచేదా "2" నేను ఓడిపోనయ "2" Ch..1...అవమానం పొందిన చోటే అభిషేకం నా కిచ్చావ్ ..... వేలివేయబడిన స్థలములో నన్ను నిలిపినావే ..."2" ఖ్యాతినిచ్చి ఘనతా నిచ్చి మంచి పేరు నా కిచ్చావ్ "2" శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావే.. నేను ఓడిపోనయ."2" Ch..2..నిందలన్ని పొందిన చోటే ఘనతనిచ్చినవే నా శత్రువులేదుట్ నా విందు చేసినవే"2" ఖ్యాతినిచ్చి ఘనతా నిచ్చి మంచి పేరు నా కిచ్చావ్ "2" శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావే .. నేను ఓడిపోనయ.."2" Ch..3... నన్ను చూచి నవ్వినచోటే నా తలపైకెత్తినావే .....నన్ను దుషించిన చోటే దీవించినవే "2" ఖ్యాతినిచ్చి ఘనతా నిచ్చి మంచి పేరు నా కిచ్చావ్ "2" శాశ్వతామై కృపతో నన్ను నడుపుచున్నావే.. నిన్ను ఓడిపోనయ"2" ......నేను ఏడ్చినా చోటనే మనసారా నవ్వేద "2" నేను పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా...."2" నేను ఓడిపోనయ "2" Love you jesus love you so mach✝️✝️✝️✝️✝️✝️
@ravindermaloth6686
@ravindermaloth6686 8 ай бұрын
ఇ పాట చాలా బాగుంది... ఎంత ఇబ్బంది కాలం లో ఉన్న కూడా ఈ పాట వింటే చాలు అన్ని మర్చిపోయీ... ప్రశాంత వంత మైన జీవనం లోకి వచ్చేస్తారు... ఈ పాట పాడిన వారందరికీ యేసయ్య వెన్నంటి తోడు ఉంటారు... చాలా మంచిగా పాడారు...❤❤❤
@lalithakataru2151
@lalithakataru2151 7 ай бұрын
E song వింటుంటే న నా కోసం ఉన్నట్టు అనిపిస్తుంది 😢😢😢
@chandrap3875
@chandrap3875 4 ай бұрын
అవును తండ్రీ నేను ఓడిపోను నేను కృంగి పోను ఎందుకు అంటే నిత్యం నువ్వు నాతో ఉంటావు ఉన్నావు కనుక నువ్వు సర్వ శక్తుడు కనుక.ఆమేన్
@ArshiArshi-o4q
@ArshiArshi-o4q 3 ай бұрын
Amen amen amen
@rameshjaware8637
@rameshjaware8637 8 ай бұрын
Ee song vala nenu challa adharna peduthunanu,na jivitam lo ani pogotukoni nirasha leni sithi lo unnanu,ee song padina vari ki challa vandanamulu 🙏🙏🙏😭😭😭😭
@skpavithra8958
@skpavithra8958 10 күн бұрын
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా అప్పు కట్టాలి సమస్యలనుండి డబ్బులు దొరకాలి ప్రార్థన చేయండి 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭 6లక్షలు
@bodasujatha3698
@bodasujatha3698 2 күн бұрын
Amen
@skpavithra8958
@skpavithra8958 10 күн бұрын
యేసయ్యా అప్పు కట్టాలి సమస్యలనుండి డబ్బులు దొరకాలి ప్రార్థన చేయండి 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭 6లక్షలు
@praveenpendlikatla3500
@praveenpendlikatla3500 Жыл бұрын
ఈ పాట వింటుంటే చాలా ధైర్యం వస్తుంది. పాటని చాలా బాగా రాశారు. మనస్సు కి హత్తుకొనేల ఉంది దేవునికి స్తోత్రం
@DVKumari-zb1zy
@DVKumari-zb1zy Жыл бұрын
Ee song Naku chala estam song chala bhaga padaru variki na vandhanalu🙏👋👋🙏
@shahenFlower
@shahenFlower Ай бұрын
ఈ పాట రాసిన వారికి పడిన వారికి🙏🙏✝️✝️✝️✝️✝️✝️✝️✝️ హల్లెలూయా ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్
@YarollajaipalYarollajaipal
@YarollajaipalYarollajaipal 7 ай бұрын
దేవూనీకేమైమకలుగునూగఖ అమేన్👏👏
@ThotaSrikanth-qn8fj
@ThotaSrikanth-qn8fj Ай бұрын
ప్రైస్ ది లార్డ్ అయ్యగారు నాకు ఈ పాటకు ట్రాక్ లిరిక్స్ కావాలి అయ్యా నేను పాట పాడి మన ప్రభువైన యేసు క్రీస్తును మహిమ పరచాలని ఆశగా ఉంది అయ్యగారు
@ananduseedari9673
@ananduseedari9673 Ай бұрын
P
@ThotaSrikanth-qn8fj
@ThotaSrikanth-qn8fj 28 күн бұрын
అయ్యా ట్రాక్ పెట్టండి అయ్యా ఆదివారం వస్తుంది
@madhurikanta802
@madhurikanta802 3 жыл бұрын
😭😭😭😭😭😭😭😭😭😭😭yesss Jesus is my 💪meaningful song ✝🙏😭👏👏👏👏👏nenu odiponayaa na pakshanundaga nenu krungiponayaa nivvu natho undaga✝🙏😭nanna nivvu naku unav natho unav 🙇‍♀️
@mtagoortagoor3212
@mtagoortagoor3212 2 жыл бұрын
M. Tagore
@mtagoortagoor3212
@mtagoortagoor3212 2 жыл бұрын
Hi
@rajendrasivaborra1878
@rajendrasivaborra1878 2 жыл бұрын
@@mtagoortagoor3212 study for you feeling today love for you and the girls to you and the family have a wonderful birthday you l of solution to be in the girls and I had a good one and the family is the girls and Telugub to get ffgfguoput you feeling today and Telugub 😟♥️🍈🤔🙁😉😉🙁😏🤔🤨😕😏😍😝🙁🤦🤦😀😄😆😅🤩🥰😘😗😍🥳🙃😏😉🤗🤗😭🤣😅😗😚😉🤭💔🥶♥️♥️🦞🥗🥗♥️⭐🤢😪😓😥😮‍💨😖😫🌝🌚🌚🌜👹💫🎃
@jyothirumjula
@jyothirumjula 10 ай бұрын
Qqqq❤😊pat p
@bujjama123bujjama6
@bujjama123bujjama6 9 ай бұрын
@varugusambasivarao1956
@varugusambasivarao1956 Жыл бұрын
Super songs లిరిక్స్ చాలా బాగా నచ్చింది
@RasrumanBah-yv1gq
@RasrumanBah-yv1gq 9 ай бұрын
Prece the lord ❤❤❤ aunu prabuva neeke mahimakalugunugaka Amen
@rambabuvekkirala6608
@rambabuvekkirala6608 8 ай бұрын
నేను ఓడిపోనయ్య నువ్వు నాతో ఉండగా నేను క్రుంగిపోనయ్య నువ్వు నా పక్షాన ఉండగా ఆమెన్ జీసస్ 🌹🌹🌹🙏🙏🙏
@gollabamapalla5328
@gollabamapalla5328 7 ай бұрын
Intermediate exams lo Anni subjects ayipovalani plz pray for me 🙏🙏🙏🙏
@skpavithra8958
@skpavithra8958 10 күн бұрын
యేసయ్యా యేసయ్యా అప్పు కట్టాలి సమస్యలనుండి డబ్బులు దొరకాలి ప్రార్థన చేయండి 😭😭😭😭😭😭😭😭 6లక్షలు
@ranidevika6480
@ranidevika6480 9 күн бұрын
Nenu roju chala sarlu vinta e pata e pata rasina variki padinavariki vandanalu Nenu chala adarana ponduthanu devuniki vandanalu
@rathnaamulya7245
@rathnaamulya7245 2 ай бұрын
Edhi nijamea na life lo nenu eadichina chotanea nannu nilapettadu jesus naku thoduga vunna jesus ki vandanaalu 🙏🏻🙏🏻🙏🏻
@maheshnageswarao1019
@maheshnageswarao1019 Жыл бұрын
Song super ❤❤❤❤❤😮😮😮
@skpavithra8958
@skpavithra8958 10 күн бұрын
యేసయ్యా యేసయ్యా అప్పు కట్టాలి తండ్రి యేసయ్యా 6లక్షలు ఉంది విడిపించగలన ప్రర్థన చేయండి మార్గం చూపించండి నరగొస ఉండకూడదు కిరాయి రావాలి ప్రార్థనలు చేయండి
@Santhoshi339
@Santhoshi339 Ай бұрын
avunu Deeva nuv na pakshana undaga nenu odeponu Thandri Amen 🙏🙌❤❤😢😢😢😢
@PriskallaS
@PriskallaS 3 күн бұрын
Song is beautiful❤❤❤❤
@UttejSetti
@UttejSetti 13 күн бұрын
Yesyya miku sthothram yesyya miku sthothram yesyya miku sthothram
@SubbalakshmiKodamanchili-sm3gx
@SubbalakshmiKodamanchili-sm3gx 7 ай бұрын
Praise the lord brother
@kondepudisuresh1650
@kondepudisuresh1650 2 жыл бұрын
Super 💞💞 song🙏👍👏🌹🌹
@wowmadhu2377
@wowmadhu2377 Жыл бұрын
చాలా బాగుంది అన్నా
@podilaminny2028
@podilaminny2028 6 сағат бұрын
Super song ❤❤❤
@kamalakarpodeti1228
@kamalakarpodeti1228 11 ай бұрын
Praise the lord devuniki sothrallu me andariki vandhanallu .chala adbuthanga undhi ee song such a grate song.❤
@BirriPriyadarshini
@BirriPriyadarshini 7 ай бұрын
Amen 🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌 🙌 ⛪ ✝️ 🙌 ⛪ ✝️ 🙌 ⛪ ✝️ 🙌 ⛪ ✝️ 🙌 ⛪ ✝️ 🙌 ⛪ ✝️ ✝️ ⛪ ✝️ ✝️ ⛪ ✝️ ✝️ 🙌 🙌 ⛪ 🙌 ✝️ 🙌 🙌 ⛪ 🙌 ✝️ 🙌 🙌 ⛪ 🙌 ✝️ 🙌 🙌 ⛪ 🙌 🙌🙌⛪🙌✝️🙌🙌⛪🙌✝️🙌🙌⛪🙌✝️🙌🙌🙌🙌⛪✝️🙌⛪✝️🙌⛪✝️🙌⛪ prise the lord
@ayaanshayaansh2700
@ayaanshayaansh2700 Жыл бұрын
Song super 👌
@krishnavenibasetti1240
@krishnavenibasetti1240 8 ай бұрын
Nuvea naku dhikku 😢😢😢😢😢😢
@nagendrar7453
@nagendrar7453 8 ай бұрын
Supersong😢❤
@ravigangaputra9836
@ravigangaputra9836 8 ай бұрын
My everything my Jesus my lord ❤
@RatnamRajpaul
@RatnamRajpaul Ай бұрын
Praise the lord ayyagaru
@gollabamapalla5328
@gollabamapalla5328 7 ай бұрын
Praise the lord 🙏 🙏🙏🙏
@m.j.prabhakarrao7639
@m.j.prabhakarrao7639 11 күн бұрын
👏praise🤚Jesus ❤ heart 💜 touched 😊 song God bless your team 💓🙌👏
@RaviRodda-wn9tg
@RaviRodda-wn9tg 24 күн бұрын
Anna praise the lord....anna prathi christanki odarpuniche pata.chala baga padaru meaning full...anna manan chanipodamu anukunna chavu anchula nundi aina ....mi pata vinaka thirigi vastharu enta baga rasaru padaru...vandanalu anna..🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏
@sayyedhussanbee3452
@sayyedhussanbee3452 23 күн бұрын
Yes yesyya nanu kuda nilbatu thandri🙏🏻🙏🏻
@ravulasumalatha6522
@ravulasumalatha6522 2 жыл бұрын
Heart touching song
@UlasasowjanyaSowjanya
@UlasasowjanyaSowjanya Жыл бұрын
Praise the lord ,Devunike Mahima kalugunu gaka
@BirriPriyadarshini
@BirriPriyadarshini 7 ай бұрын
Amen 🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌⛪🙌✝️ ⛪ ✝️ 🙌 ⛪ ✝️ 🙌 ⛪ ✝️ 🙌 ⛪ ✝️ ✝️ ⛪ ✝️ 🙌 ⛪ ✝️ 🙌 ⛪ ✝️ ⛪ 🙌 ✝️ 🙌 🙌 ⛪ 🙌 ✝️ 🙌 🙌 ⛪ 🙌 ✝️ ⛪ ✝️ ✝️ ⛪✝️ 🙌 🙌 🙌 ✝️⛪ 🙌 🙌 🙌 🙌 ✝️ ⛪ 🙌 🙌 🙌 🙌 🙌 🙌 🙌 🙌 🙌 🙌 🙌 🙌 🙌 🙌 ✝️🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌 🙌 🙌 ⛪ 🙌 🙌 🙌 🙌 🙌 🙌 🙌 🙌 🙌 🙌 🙌 🙌 🙌 🙌 🙌 🙌 maranatha
@RaiNayomi
@RaiNayomi Ай бұрын
తండ్రి కే.మాహీమ.కాలుగును.గాక
@Mrganesh1038
@Mrganesh1038 9 ай бұрын
Price the lord amen amen amen amen amen amen amen amen ✝️🙏🙏🙏🙏🙏🏻
@SalappaPerusomula-b8j
@SalappaPerusomula-b8j 7 ай бұрын
NagalaTaHapraise Jesus Amen😢😢😢😢😢😢😢❤❤❤❤❤Amen😢😢😢😢❤❤❤
@mvaraprasad-e4q
@mvaraprasad-e4q Ай бұрын
Praise the Lord anna 🙏 hallelujah hallelujah hallelujah hallelujah amen amen amen nice song thank you Jesus amen 🙏 🙏 🙏 amen 🙏 🙏
@ArooriPradeepKumar-es4qc
@ArooriPradeepKumar-es4qc 8 күн бұрын
Praise the lord...
@TejaTejachittemalla
@TejaTejachittemalla 10 күн бұрын
It is very very meaningful song
@sujathasujji9050
@sujathasujji9050 Ай бұрын
ఆమెన్ ఆమెన్
@baburamkondra8479
@baburamkondra8479 Ай бұрын
Praise the lord 🙏🙏 all glory to almighty God amen 🙏🙏🙏🙏🙏🙏🙏
@sridevimallidi569
@sridevimallidi569 11 ай бұрын
Yes Lord nuvvudaga Nenu odiponu
@suvarnadenaker5888
@suvarnadenaker5888 Жыл бұрын
Super excellent song
@marydara5844
@marydara5844 21 күн бұрын
Praise the Lord 👍
@sharaeniganti384
@sharaeniganti384 25 күн бұрын
Praise the lord amen
@mogandossrao6952
@mogandossrao6952 5 ай бұрын
this song is true in every jesus believer's life .🙏🌹
@ShivaratriUmesh-kd4tn
@ShivaratriUmesh-kd4tn 10 ай бұрын
👌song
@sumithra-bb7rx
@sumithra-bb7rx 28 күн бұрын
Super 👍👍👍 super 👌👌
@sukanyanaveen749
@sukanyanaveen749 9 күн бұрын
Hallelujah hallelujah hallelujah
@RamadeviSatwick
@RamadeviSatwick 6 күн бұрын
Ma annaya merrege kosam preyar chyandi avvali ani Suresh ma annaya prasiddh Vivaham kavali praise the lord
@SrinivasGuda-j1g
@SrinivasGuda-j1g 11 ай бұрын
God bless you bro chala bagundhi track chaindi bro Praise
@injenagamani
@injenagamani 11 ай бұрын
Really heart touching song prise the lord brother
@sumithra-bb7rx
@sumithra-bb7rx 28 күн бұрын
Prise the lord 👌🙏🙏🙏👏👏✋✋✋
@bochuswapna1974
@bochuswapna1974 3 күн бұрын
Amen Amen Amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Yogaboy903
@Yogaboy903 19 күн бұрын
చాలా బాగుంది పాట ❤
@katravathpriyanka3717
@katravathpriyanka3717 4 күн бұрын
Praise the lord Naku dhariyam kavali hospital lo prayer cheyadi please blood vishayam lo Naku tomorrow morning delivery undhi please
@GollaMenna
@GollaMenna 8 ай бұрын
Amen
@vidyalatha1336
@vidyalatha1336 Жыл бұрын
Praise the lord brother garu..very excellent song writing with lyrics.. God bless you
@godharavi2202
@godharavi2202 9 күн бұрын
God Bless you song padinavariki
@girimurthy3191
@girimurthy3191 28 күн бұрын
Thankyou lord
@kajaeswarao3980
@kajaeswarao3980 2 жыл бұрын
సాంగ్ చాలా బాగుంది అండి లిరిక్స్ లేదండి
@Premkumar-oo3zz
@Premkumar-oo3zz 2 жыл бұрын
Sang chala bagundi
@Sallasubharayudu
@Sallasubharayudu Ай бұрын
❤❤❤I love జీసస్ ❤❤❤
@anithag6996
@anithag6996 8 күн бұрын
Amen Amen Amen
@gopikrishnaarempula-rq2wm
@gopikrishnaarempula-rq2wm Ай бұрын
Praise the lord Amen 🙏🙏🙏🙏🙏
@KrishnaKrishna-em2rv
@KrishnaKrishna-em2rv 6 ай бұрын
K, Ramu. King
@sabithashankar1014
@sabithashankar1014 6 күн бұрын
I love u jessus❤❤❤❤❤❤
@venkateswararao7391
@venkateswararao7391 19 күн бұрын
సూపర్
@sundarraomedi
@sundarraomedi Жыл бұрын
Inspirational song
@praveenkocherla4551
@praveenkocherla4551 3 ай бұрын
Super 🎉🎉🎉🎉🎉🎉
@AkhilaValmiki-b3m
@AkhilaValmiki-b3m 7 ай бұрын
🙏❤
@djanilnani6492
@djanilnani6492 3 жыл бұрын
Super song 🙏
@anilkunche7393
@anilkunche7393 2 жыл бұрын
Nice video
@RoshniLava
@RoshniLava 2 күн бұрын
🙏🙏🙏🙏
@abhihvihalh
@abhihvihalh 8 ай бұрын
Tqqqqqq God
@RamadeviSatwick
@RamadeviSatwick 6 күн бұрын
Na peru Satya kurpa na appulu kosam preyar chyandi 😢😢😢😢 please prage tha load andi
@srinubotta3826
@srinubotta3826 Жыл бұрын
This song heart touching
@johnk9025
@johnk9025 Жыл бұрын
Exlent
@kumarisarella126
@kumarisarella126 2 жыл бұрын
Supar
@sayyedhussanbee3452
@sayyedhussanbee3452 27 күн бұрын
Paisa the lord brother 🙏🏻🙏🏻🙏🏻 super anna na brtukulo kuda Ela epata Dhora karyam chayali ani pryare chayandi brother 🙏🏻🙏🏻
@VenkataiahS-ni9fp
@VenkataiahS-ni9fp 6 күн бұрын
❤🎉 ఆమేన్
@T.Anjali-f2w
@T.Anjali-f2w 8 ай бұрын
Exllenet song brother thake you🙏🙏🙏👏👏👏
@Siri-gt3kd
@Siri-gt3kd Ай бұрын
Avunu tandri Nenu odiponu tandri Andukante nivu naa thoduga vunnavu kadatti 🙇🙇🙇🙇🙇🙇🙇🙏🙏🙏🙏🙏🙏🥹🥹🥹🥹🥹🥹🥹🥹🥹👏👏👏👏👏👏👏👏👏👏
@Sudheer_2580
@Sudheer_2580 7 ай бұрын
Amen 🙏🙏🙏🙏😭😭😭😭😭
@yesaiahyallavula4624
@yesaiahyallavula4624 8 ай бұрын
👏👏👏👏👏👏👏👏🤝🙏🌹
@ChinnaKondaiah-mx9cr
@ChinnaKondaiah-mx9cr 3 күн бұрын
🌹🙏🙏❤️❤️👌
@srip9377
@srip9377 3 күн бұрын
Naku government job vachaka e song padathanu 🎉
@chantimatcha8760
@chantimatcha8760 13 күн бұрын
Jesus my hero
@AdmiringHouses-ot5mq
@AdmiringHouses-ot5mq 3 ай бұрын
Hart❤😢 full 😊🎉 song🥰😘Super ❤😂🎉😢😮😅😊
@AdmiringHouses-ot5mq
@AdmiringHouses-ot5mq 3 ай бұрын
Super🎉😂❤
@RamadeviSatwick
@RamadeviSatwick 6 күн бұрын
Na appulu nirela preyar chyandi na peru Satya kurpa 😢😢😢😢
@KwtKuwait-tn5gx
@KwtKuwait-tn5gx 18 күн бұрын
నేను ఏడ్చిన చోటనే మనసారా నవిద
@desabattulasudheer5567
@desabattulasudheer5567 Жыл бұрын
Favourite song
Prabhuvaa prardhana nerpayya.. with lyrics.. Telugu Christian song..
10:52
Prayer Power Btl
Рет қаралды 1,4 МЛН
小蚂蚁会选到什么呢!#火影忍者 #佐助 #家庭
00:47
火影忍者一家
Рет қаралды 46 МЛН
小天使和小丑太会演了!#小丑#天使#家庭#搞笑
00:25
家庭搞笑日记
Рет қаралды 52 МЛН
ДЕНЬ УЧИТЕЛЯ В ШКОЛЕ
01:00
SIDELNIKOVVV
Рет қаралды 3,7 МЛН
Кәсіпқой бокс | Жәнібек Әлімханұлы - Андрей Михайлович
48:57
MELU CHEYAKA RevTJOBDAS Music JK Christopher Latest Telugu Christian songs
10:05
దావీదు కుమారుడా live song by Bro. Shalem Raju On 2015 Meetings
7:51
小蚂蚁会选到什么呢!#火影忍者 #佐助 #家庭
00:47
火影忍者一家
Рет қаралды 46 МЛН