వాయిస్ సూపర్ బ్రదర్ దేవుడు నిన్ను దీవించును గాక 🙏ఆమెన్
@prashanthpads56225 ай бұрын
నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు ఏమున్న లేకున్న నీకొరకే బ్రతికించు అ.ప. : కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు నష్టాలలోనైనా స్తుతిచేయుట నేర్పించు 1. లోకములో నీ కొరకు జ్యోతిగ నను వెలిగించు రెండవ రాకడవరకు విడువక నను నడిపించు 2. నా దినముల పరిమాణం లెక్కించుట నేర్పించు నా లోపల స్థిర హృదాయం నూతనముగ పుట్టించు 3. సరియగు త్రోవను నడువ కట్టడలను బోధించు సమయోచిత జ్ఞానమును దాయచేసి దీవించు
@Ramubaddana3 ай бұрын
😢😢
@Ramubaddana3 ай бұрын
😊sathwi😭😭😭🤕
@JhansiJhanu-bw7xy3 ай бұрын
నా జీవితం లో నేను విన్న సాంగ్స్ లో నేను ఏడిక్ట్ అవ్విన సాంగ్ నైస్ కష్టం లో కూడా దేవుని స్తుతిచడం నైస్ లిరిక్స్ ఆమేన్ 🙏🙏🙏🙏
@KuwaitIndia-m5z3 ай бұрын
🙏🙏🙏😭😭😭
@venkatrsherapuri76453 ай бұрын
👌😭😭😭😭
@karthikkarthik17292 жыл бұрын
బ్రదర్ నేను కొన్ని రోజులు చర్చ్ కి వెళ్ళాను తరువాత వెళ్ళలేదు మీ సాంగ్ విన్నతరువాత మళ్ళీ చర్చ్ కి వెళ్లాలని పిస్తుంది థాంక్స్ బ్రో నా బాధ్యత నాకు గుర్తుచేసావు 👍
@Ganesh.Ghanta2 жыл бұрын
Amen god bless you brother
@samuelsekhar5812 жыл бұрын
Glory to GOD Have a blessed future brother in the name of Lord Jesus Christ 🙏
@satyanarayanabale172 жыл бұрын
వెళ్ళండి brother. మన దేవుడు గొప్పదేవుడు
@baddambhavanireddy51982 жыл бұрын
God bless you 👍🏾🙏
@balrajdanasiri45652 жыл бұрын
Super song anna
@satishkumarmerupo5359 Жыл бұрын
Chinni...నీ ద్వారా ఎన్నో ఆత్మలు రక్షింపబడాలి....🎉
@NparvathiParu Жыл бұрын
Nenu pakka hinduni me pata vinnaka manasu chalinchindi praise the Lord 🙌
@ratnaratna54323 ай бұрын
God bless you
@vijayasagar49432 жыл бұрын
కష్టాలు ఎదురైనా.. నాయాత్రను సాగించు నష్టాలలోనైనా స్తుతియించుట నేర్పించు... 👌... దేవునికి స్తోత్రం.. మంచిపాట, మధుర సంగీతం... ***దేవాదిదేవునికే మహిమ*** మొత్తం బృందానికంతా యేసుక్రీస్తు నామము లో వందనములు.. మరియు హృదయపూర్వక అభినందనలు
@peravaliestheru26032 жыл бұрын
Praise the lord
@magampanchayati95222 жыл бұрын
Praise the lord anna super song anna
@prakashasampalli72582 жыл бұрын
హైలెట్. 👍👍👍👍.
@Babulu-bv9nc2 жыл бұрын
Nenunna sthilone
@___bhanu.G.__2 жыл бұрын
Amen..
@kommuvijayalakshmi5284 Жыл бұрын
చాలా చాలా వందనాలు అన్న ఇంత మంచి సాంగ్ మా కొరకు మీరు పాడినందుకు నేను చాలా బాధలో ఉన్నప్పుడు మీ పాట విన్నాను అప్పుడు దాకా నాకు తెలియదు ఈ సాంగ్ కూడా నేను వినలేదు అన్న మామూలుగా దేవుని పాటలు విందామని పెట్టుకున్నాను అప్పుడు ఈ సాంగ్ వచ్చింది నేనున్న స్థితిలో అని ఈ పాట ఏదో నాకు సంబంధించింది అని నేను చూశాను మాట వినగానే నా మనసు చాలా ప్రశాంతంగా ఉంది ప్రతిరోజు నేను పాట వింటాను అన్నయ్య ఎన్నిసార్లు వింటాను నేను చెప్పలేను పాట చాలా బాగుంది అన్నయ్య నాకు బాగా నచ్చింది మీరు ఇలాగే పాటలు పాడాలని దేవుళ్ళు ఎదగలను మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నయ్య మీకు వందనములు 🙏🏽🙏🏽🙏🏽
@MIsrael-ly2kt4 ай бұрын
😊😊😊😊
@aranidevidraju8816 Жыл бұрын
బ్రదర్ నాకు తెలియకుండా నేను ఏసీబీ కేసులో ఇరుకున్నాను నాకోసం మీరందరు ప్రార్ధన చేయమని కోరుకుంటున్నాను మీరు జీవము గల దేవుని పిల్లలు గనుక దేవుడు మీ ప్రార్ధన అలకిస్తాడని ఆశిస్తున్నాను
@HarishBolamala11 ай бұрын
Trust in the Lord if you are innocent of that crime, Our Lord Jesus saves you surely, our Lord is Almighty God He can do anything and He saves you be happy and trust in the Lord and after that receive Jesus Christ as your personal saviour because He has died for our sins and your sins ask our Lord forgiveness of your sins of knowing and unknowing surely He forgives you and be baptise in The Holy Name OF Our Lord Jesus Christ and you will see the tremendous change in your whole life Jesus Christ will be with you and in you forever be happy Our Lord is with you to save you from all your problems Trust in The Lord Jesus Christ Amen🙏🙏🙏🙏🙏🙏🙏
ఇ సాంగ్ వింటుంటే నాకు ఏడుపు ఆగడం లేదు అన్న.. దేవుడు మిమ్మలని ఇంక గొప్పగా. పరిచర్య లో.వాడుకోవాలని.. దేవున్ని కోరుకుంటున్న అన్న.. లవ్ యూ దేవా..🙏👏🙇💞🥰
@aseervadАй бұрын
GOD BLESS YOU
@sumanemuri6061Ай бұрын
ఈ పాట మీరి పాడుతుంటే పాటకు జీవం పోసినట్టుగా ఉంది. నాకైతే చాలా ధైర్యం ఇస్తుంది.మనసులో ఉన్న బాధను మొత్తం బయటకు పంపిస్తుంది.ఈ పాట విన్నప్పుడల్లా తెలియని బాధ,సంతోషం,నెమ్మది కలుగుతుంది.ఆ దేవుడు నా కోసం మీ ద్వారా ఈ పాటను పడించాడు అనిపిస్తుంది.Thank you bro🙏🏻🙏🏻 .దేవుడు మిమ్మల్ని ఇంకా దివించాలని కోరుకుంటున్న..
@sarathbabu95436 ай бұрын
దేవునికి మహిమ బ్రదర్ మీరు ఇలాంటి మంచి పాటలు ఇంకా మారెన్నో పడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను మీ పాటల ద్వారా ఎంతో మంది మారుమానస్సు పొంది దేవునివైపు చూడాలని ఆశ
@narimallairmiya73972 жыл бұрын
ఏ పాటనైనా మీరు అనుభవించి పాడుతుంటే.... మీ పాటల ద్వారా అనేకులు ఆదరించబడుతున్నారు చిన్ని అన్న.. మీ పరిచర్యను దేవుడు ఇంకా అత్యధికంగా ఆశీర్వదించునుగాక ఆమెన్
@bandichinnodu14732 жыл бұрын
Aamen
@gangoluranga19802 жыл бұрын
Amen
@vijayarajud67792 жыл бұрын
Bbhu
@madri.sunandar.17912 жыл бұрын
Amen
@anandtappitla50362 жыл бұрын
సూపర్ ❤️
@shinytamatala45222 жыл бұрын
రోజుకు ఎన్ని సార్లు వింటనో లెక్క అనేదే లేదు brother, good voice , బాధలో ఉన్న వారికి ఎంతో నెమ్మది కలిగిస్తుంది
@JohnHosanna-ns8de Жыл бұрын
Love Jesus
@santhoshkumarmesapam26 Жыл бұрын
విని వదిలేయడం లో ఏమి లేదు.. యేసు మార్గంలో ప్రయానిచడం చాలా గొప్ప విషయం...
@mraju9656 Жыл бұрын
నేనున్న
@kovululinaveen2510 Жыл бұрын
@@santhoshkumarmesapam26❤😊
@rameshnaik204910 ай бұрын
Amen God bless you brother
@సుంకరబేబీ2 жыл бұрын
ప్రైస్ ది లార్డ్ అన్న మీరు ఏ పాట పాడిన ఆత్మీయంగా అనుభవించి ఇంకా ఇలాంటి పాటలు అనేకమైనవి దేవుని మహిమ కొరకు మీరు పాడాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తున్నాను
@rakeshsuddala22323 ай бұрын
ఎంత బాగా రాశారు బ్రదర్... అంతే బాగా పాడారు బ్రదర్.. అ దేవునికి మహిమ... థాంక్యూ సోముచ్ బ్రదర్
@nagasujatha45442 жыл бұрын
ఏసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు అన్న చాలా బాగా పాడారు మీరు
@maithiliraju99332 жыл бұрын
నాకు బాగా ఇష్టమైన పాట..స్టీవెన్సన్ గారి అభిమాని గా మారటానికి ఇది కారణం అయింది... బ్రదర్...
@venkateshsavara83943 ай бұрын
Super song brother దేవునికి స్ట్రోస్త్రం కలగను గాక... కష్టాలలో ఉన్నవాళ్ళకి మాత్రం తప్పకుండ వినవలసిన సాంగ్ ఇది.. ఒక్కసారి వింటే చాలు హార్ట్ టచ్ అవుతుంది.
@చిగురుప్రార్థనమందిరంచందోలు2 жыл бұрын
సూపర్ అన్న గారు దేవుడు మిమ్మును దివించును గాక మంచి ఆరోగ్యం ఇచ్చిను
@CV_CHRISTAINVOICE Жыл бұрын
తండ్రి దేవా ఆదరణ కలుగచేసినందుకు వేలాది స్తోత్రాలు.....ఆమేన్
@amaladasusrinu63172 ай бұрын
Chalabhaga padaru brother garu devudike mahima kalugunugaka amen
@ha-jt4cd2 жыл бұрын
బ్రదర్స్ అందరికీ వందనాలు బ్రదర్ ఇ పాట ఎన్నీ సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలనిపించే మంచి సాంగ్ దేవుడు బ్రదర్కి ఇచ్చిన మంచి స్వరాన్నీ బట్టి దేవాది దేవునికీ వందనాలు సూపర్ చాలాచక్కగా పాడారు పాటలో చాలా అర్దం ఉంది కష్టాలు ఎదురైన నాయాత్ర ను సాగించు నష్టలలోనైన శృతి చేయుట నెర్పించు ఆమెన్ హల్లలూయ దేవునికి మహిమ కలుగును గాక గాడ్ బ్లేస్ యు ఆల్ బ్రదర్స్ వందనాలు అందరికీ
@shruthipaul50997 ай бұрын
🙇♀️🙇♀️🙇♀️
@prasadmathaku3194 Жыл бұрын
చాలా బాగా పాడారు బ్రదర్ దేవుడు నిన్ను ఆయన సేవలో బహుగా వాడుకొనును గాక
@yaswanththimothyhosanna Жыл бұрын
🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌 నేను ఎంతగానో అధరించబడే పాట దేవునికే స్తోత్రం
@pa1k665 Жыл бұрын
మీరు మొన్న చెప్పిన వాక్యం నన్ను బలపరుస్తుంది అన్న..😥నాకోసమే దేవుడు మిమ్మల్ని పంపినట్టున్నరు మా చర్చ్ కి. అదే ప్రేయర్ చేసుకుంటున్నాను. నాకున్న కష్టానికి మీరు చెప్పిన వాక్యం ఆదరణ కలుగజేసింది 🙏
@muralibhupathi0078 ай бұрын
నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు ఏమున్న లేకున్న నీకొరకే బ్రతికించు..... అ.ప. : కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు నష్టాలలోనైనా స్తుతిచేయుట నేర్పించు !!2!! 1. లోకములో నీ కొరకు జ్యోతిగ నను వెలిగించు !!2!! రెండవ రాకడవరకు విడువక నను నడిపించు !!2!! !! కష్టాలు!! 2. నా దినముల పరిమాణం లెక్కించుట నేర్పించు !!2!! నా లోపల స్థిర హృదాయం నూతనముగ పుట్టించు !!2!! !! కష్టాలు!! 3. సరియగు త్రోవను నడువ కట్టడలను బోధించు !!2!! సమయోచిత జ్ఞానమును దాయచేసి దీవించు..!!2!! !! కష్టాలు!! -- భూపతి😊.
@adimulamsrinu87418 ай бұрын
❤❤❤❤❤
@padmamapadmama329Ай бұрын
❤❤❤❤❤❤❤❤😂😂🎉
@raniSonga-t7mАй бұрын
Praise the Lord Dhevudu mimalni mi svarani dhivinchunugaka
@devadilakshmanarao7166Ай бұрын
Nice voice
@VenkatVenkat-lf5is Жыл бұрын
వందనాలు అన్న ఈ పాట ఎంతో మమ్మల్ని ఆదరించింది దేవునికి ఎంత మహిమ కలుగును గాక ఆమెన్✝️✝️✝️✝️
@SleepyFox-ht8lb2 ай бұрын
Praise the lord brother mi ku mi family members ki ma ♥️🙏 ma very nice song tq soooooo much Jesus 💯 yes
@ashoka95832 жыл бұрын
దేవుడు మీకు మంచి స్వరాని ఇచ్చాడు.. దాన్ని మీరు ఇంకా దేవుడి కొరకు వాడ బడాలని కోరుకుంటూ May God Bless you Brother...
@gadhamgowthami45072 жыл бұрын
Chala manchi coment brother prise the lord
@geetha5220 Жыл бұрын
Praise the lord 🙏🙏brother దేవుడు మీకిచ్చిన గొప్ప వరం మీ స్వరం 👌👌👌god bless you amen 🙏🙏
@durgabhavani81813 ай бұрын
Naga paadaru brother devudu... God bless you
@christfollowersteam62222 жыл бұрын
పాటలోని పదాలు మంచిగా అర్థం అయ్యేలా పాడారు. Glory to God.
@MallepangaPushpanjali8 ай бұрын
Heart touching song. Brother God bless you.
@BudumuruKumari Жыл бұрын
Praise the lord brother 🙏 nenu enta ebbandi lo unna e song vinte ventane free avvapotanu thank you so much brother
@nuthanginirisha491 Жыл бұрын
మీ వాయిస్ చాలా బావుంటుంది.రోజుకి ఒక్కసారి అయిన మీ పాటలు వింటాను....బాధలో ఉన్నా వాళ్లకి చాలా ఆదరణ గా ఉంటుంది
@vanajag9825Ай бұрын
Wonderful Voice Annaya 😇🙏🏻❤️ God bless you Annayya 🙌🏻
@uumessh45304 ай бұрын
Thank you Jesus for awesome song 🙏🙏🙏🙏🙏
@budithijohnbabubudithijohn9096 Жыл бұрын
Brother mana దేవుడు మీకు మంచి voice ఇచ్చాడు .నాకు బాధ వచ్చినపుడు ఈ పాట వింటే చాలు కొంచెం రిలాక్స్ అవుతాను ధైర్యం కూడా వస్తుంది tq బ్రదర్
@georgesanthoshgeorge97392 жыл бұрын
I don't know Telugu but I feel God presence. Praise God brother's
@nuthalapatilakshmikumari93562 жыл бұрын
Praise the lord brother ఈ పాట వింటుటె చాలా నెమ్మదిగా ఉంది 🙏🙏
@VemulaDanielАй бұрын
Praise the lord brother ❤❤❤🙏🙏🙏
@AakashKumar-wt9qw Жыл бұрын
నాకు భాధ కలినప్పుడు ,మీరు పాడిన ఇ పాటే వుంటా..ఆయనకు అసాధ్యం ఎది లేదని,తెలుసుకున్నా..
@GurralaNagaraju-xm6uz Жыл бұрын
చాలా అద్భుతంగా పాడి దేవుని మహిమపరిచారు బ్రదర్ 👏
@madasmeshak91642 жыл бұрын
ప్రైస్ ది లార్డ్ అన్న ఏమున్నా లేకున్నా నీ కొరకే బ్రతికించు అన్న ఈ పాటతో మాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చిందని మాకు ఎంతో ఆత్మీయతలో ఎదగడానికి సహకరించింది మీరు పాడుతుంటే మా మనసుకు ఎంతో హాయిగా అనిపిస్తుంది అన్న మీరు ఇలాంటి పాటలు ఎన్నో పాడాలి అందరి ఆదరణ ఓదార్పు పొందాలి దేవునికి మహిమ కలగాలి దేవుడు నీ పరిచర్యను మీ సాంగును మిమ్మల్ని దీవించును గాక ఆమెన్
@AgastiinMulaparti4 ай бұрын
Nice song annaya god bless you 🙏🙏🙏
@chinnadaniyel7022 жыл бұрын
ఈ పాట విన్న కొలది నా జీవితంలో ఆధ్యాత్మిక లోతు తెలుస్తుంది థాంక్స్ అన్నా మీ పరిచర్య మరింత ముందుకు సాగాలని కోరుకుంటూ....
@NarutoFanForTelugu13 күн бұрын
Excellent Song Thank you brother ❤
@mukkellinvlkumar8191 Жыл бұрын
చాలా బాగా పాడారు బ్రదర్ దేవుని సేవలో మీరు ఇంకా ఎదగాలని కోరుకుంటున్నాను
@sunilrajmarpalli320615 күн бұрын
Excellent song brother
@thummalaaruna74972 жыл бұрын
Praise the lord brother 🙏 దేవుడు మీకు మంచి స్వరాన్ని ఇచ్చాడు సాంగ్ చాలా ఆత్మీయంగా ఉంది వింటూ ఉంటే ఎన్ని సార్లు అయిన వినాలి అనిపిస్తుంది ఇంకా దేవుడు దేవుడు మిమ్మల్ని అనేక చోట్ల వాడుకొనును గాక. ఆమెన్. ఈ సాంగ్ ద్వార నేను చాలా ఆదరణ పొందాను. God bless you brother 🙌🙌🙌
@Anuja-yj9ym5 ай бұрын
Good super song may god blessyou thank foryou brother garu andi amen👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏...
@brotherkarunakar Жыл бұрын
పాటకు స్వరం ఎంత అవసరమో music kuda anthe అవసరం బ్రదర్ baaga play chesaru బాగా పాడారు బ్రదర్ ❤🙏
@ravilimmaka2536 ай бұрын
Bhanu pala brother your music is outstanding. You are a musical wonder. God bless you brother. I will always pray for you 🙏
@deepudeevena33112 жыл бұрын
praise the God 🙏🙏 super song my favourite song bro God bless you 🙏🙏 దేవుని సేవలో అనేకులకు దీవెన కరముగా వాడ బడును గాక Amen Amen Amen 🎻🎻🎻🙏🙏
@hopeindia42942 жыл бұрын
New Video from WCM *దేవుని మనస్సు తెలుసుకోండి* Video link👇🏻👇🏻👇🏻👇🏻 kzbin.info/www/bejne/iKO3k4Chotd8grc
@karunakankipati92852 ай бұрын
I like song. Nice voice brother❤❤
@gottipatisuman20742 жыл бұрын
చాలా బాగా పాడుతున్నారు బ్రదర్...God bless you
@kalamadugushekar74842 жыл бұрын
Super 👍 blessed day
@manipilli89902 жыл бұрын
హార్ట్ టచ్చింగ్ సాంగ్ బ్రదర్ గాడ్ బ్లెస్స్ యు
@tatipakaemmanuel64282 жыл бұрын
ప్రతి cristavvuni అద్భుతమైన తీర్మానం దేవునికి మహిమ మనకు ఆశీర్వాదం. చక్కగపాడి వినిపించారు వందనాలు.
@HarshaJummu-zj8gq2 ай бұрын
Enta Baga padaru nice anna hàdsaf to you
@HarshaJummu-zj8gq2 ай бұрын
❤❤❤❤❤
@dasimisubhashmery2 жыл бұрын
అన్న మీ voice బాగుంది అన్న... ఇంకా అద్భుతమైన సాంగ్స్ పడాలని.. కోరుకుంటున్న..
@thokalamallaiah99242 жыл бұрын
మీ పాట.. బాగుంది..అన్న🙏
@yogeshswami34392 жыл бұрын
Amen
@sravyasravya7359 Жыл бұрын
నన్ను ఎంతగానో ఆదరించిన పాట ఇది..... అన్న మీకు వందనాలు అన్న..... ఈ పాట ni నేను ఒక 50times వినుంటాను.... ఈ పాట వింటుంటే చాలా ధైర్యం గా అనిపిస్తుంది..... అయ్యా! అవును అయ్యా నన్ను మీ కొరకు బ్రతికించు లోకం లో నీ కోరకు జ్యోతిగా నను వెలిగించు రెండవ రాకడ వరకు విడువక నను నడిపించు😭😭😭🙏🙏🙏
@hareeshg1931 Жыл бұрын
అన్న మంచి పాటలతో మమ్మును ఓదర్చుతున్నడుకు వందనాలు అన్న
@shyamganeshthoram18555 ай бұрын
అద్భుతమైన గీతం మనసుకు హత్తుకున్న పాట
@vijaygoud4692 жыл бұрын
Nana praise the Lord Mee song's vinte Aathmala pantanu kosookovachu kanniru tho God bless you Nana This is Geetha
@gogularadhika-xf1ru Жыл бұрын
Beautiful song vandanalu 🙏🙏🙏
@BudumuruKumari Жыл бұрын
Praise the lord brother 🙏 thankyou
@BonumadiEswarraoАй бұрын
Sir miru supar ga padaru i am big fan of you sir
@rekenarshirdikumar2 жыл бұрын
దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏
@BEJJAMPrakash-ld3uk2 ай бұрын
Praise the lord anna
@vudaprasannakumar26842 жыл бұрын
Anna praise the lord 🙏🙏🙏 నాకు చాలా నచ్చింది అన్న మి పాట మీకు లాగా పడాలని ఆశ
@gvnlakshmi463125 күн бұрын
God bless you brother 🙏🏻 vandanalu
@p.satya92042 жыл бұрын
కష్టాలు ఎదురైన నా యాత్రను సాగించు నష్టాల లోనైన్న స్తుతిచేయుట నేర్పించు praise the lord annaya 🙏
@AugasteenKancharla Жыл бұрын
Ok
@santoshirlapati5907 Жыл бұрын
Jesus
@santoshirlapati5907 Жыл бұрын
Ok
@arunranisingavarapu609010 ай бұрын
a😊😊😊😊😊😊q😊😊😊😊😊
@gaddalavijayraj1992Ай бұрын
మీ వాయిస్ సూపర్ brother🙏
@Prudhvivlogs2 жыл бұрын
హార్ట్ touching song brother
@swapnaranikomatireddy27852 ай бұрын
Praise the lord...Beautiful song brother
@jessymittaganupula5310 Жыл бұрын
Iove this song ❤ nice song thankq Anna all glory to jesus my father ❤❤❤❤❤
@bandarishravan55762 жыл бұрын
బ్రదర్ ప్రైస్ ది లార్డ్ వండర్ఫుల్ సాంగ్ సూపర్ నైస్ ఇలాంటివి ఇంకా ఎన్నో పాడాలని కోరుతున్నాను
@karunakarkkk81602 жыл бұрын
నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు ఏమున్న లేకున్నా నీ కొరకే బ్రతికించు. కష్టాలు ఎదురైన నా యాత్రను సాగించు నష్టాలలోనైన స్తుతి చేయుట నేర్పించు..! అవును ప్రభువా నేను ఏ స్థితిలో ఉన్న నీ కొరకే జీవించేలా నన్ను బలపరచి నీతో నడిపించండి.
@pavuluraju29612 жыл бұрын
Nice songs
@murathotiseker10962 жыл бұрын
హాయ్
@mutyalchavala5057 Жыл бұрын
సాంగు చాలా బాగుంది
@mutyalchavala5057 Жыл бұрын
సాంగ్ యూట్యూబ్ లో పెట్టగలరు
@mutyalchavala5057 Жыл бұрын
సాంగ్ నైస్
@VeeraiahVeeraiah-ko2nr Жыл бұрын
🙏prise the lord. E pata prathi okkariki odarpunu,orpunu kaligisthundi. Ituvanti song rasina variki,padina variki Devudu inka marintha gnanam ,manchi swaram daya cheyunu gaka. 🙏 Amen🙏💐.
@yatasuvarna64152 жыл бұрын
Praise the lord brother voice Super song challa bagundhi 😭😭😭😭
@KONDAPALLITHULASIKONDAPALLITHU4 ай бұрын
Prise the lord ayyagaru ❤❤
@rajkumarkunadoddy90762 жыл бұрын
కడవరకు నమ్మకంతో ప్రభు ని ప్రకటీంచండి అమోఘమైన స్వరం..👌💐💐
@ullampartikrishna-rp3et Жыл бұрын
Praise the Lord Anna devuniki mahima kalugunu gaka amen amen amen amen amen amen
@dhadepoguAnand22122 жыл бұрын
అన్న మీరు పడిన song రోజు వెన్నలనిపిస్తుంది tqs annaya ఎన్ని బాధలు ఉన్న ee song వింటే చాలు anna🙏🏼🙏🏼🛐🛐🛐🛐
@c.h.helenjyothi6552 Жыл бұрын
Bro meeru chalabaga padaru Official song kanna baga padaru.👌 Heart touching song
అన్న నీ పాటలు వింటుంటే చాలా బలపడతాము అన్న దేవునికి మహిమ కలుగును గాక
@ha-jt4cd2 жыл бұрын
సూపర్ బ్రదర్స్ చాలా మంచి పాట గాడ్ బ్లేస్ యు ఆల్ అందరికి వందనాలు
@vinodsuni14342 жыл бұрын
మీరు చాలా బాగా పడుతున్నారు brother
@thamixs59925 ай бұрын
Yenni sarlu e pata vinnano nake theliyadhu...vintunte aa feel veru...chala Baga padaru anna dhevudu inkanu mimmalni vadukonunu gaka ..marenno patalu padali miru ....praise the lord annaya ......pata matram super anna
@baludgp6592 Жыл бұрын
దేవునికి మహిమ కలుకునుగాక ఆమెన్
@Sukanyaguduri-w8d Жыл бұрын
ప్రైస్ ది లార్డ్ అన్న పాట చాలా బాగుంది ఎన్నిసార్లు విన్నాను నాకే తెలియదు అంత అద్భుతంగా ఉంది నేను కూడా పాడాలని రాసుకున్న
@vinodarao58122 жыл бұрын
Praise the Lord, keyboard,tabala & rhythm pad is playing very nice, God bless your team