నమ్మకమైన దేవుడవయ్యా - నీవే చాలు యేసయ్యా ॥2॥ నేనేమైయున్నా - ఏ స్థితిలో ఉన్నా ॥2॥ ఇంకేమీ కోరుకోనయ్యా - అసలింకేమీ కోరుకోనయ్యా ॥నమ్మకమైన॥ *1)* కష్టకాలమందు గుండె జారిపోయినా - గమ్యమే తెలియకుండినా కష్టకాలమందు గుండె జారిపోయినా - నష్టమే మిగిలియుండినా సాయము చేసే - నీవు మాకుంటే ॥2॥ చాలు యేసయ్యా - చాలు యేసయ్యా ॥నమ్మకమైన॥ *2)* ఆప్తులైన వారే హానిచేయ చూసినా - మిత్రులే నిలువకుండినా ॥2॥ న్యాయము తీర్చే - నీవు మాకుంటే ॥2॥ చాలు యేసయ్యా - చాలు యేసయ్యా ॥నమ్మకమైన॥ *3)* నను చుట్టుముట్టిన బాధలలో - నా హృదయం కలవరపడగా నా సొంత జనులనే నిందలతో - నా గుండె నాలో నీరైపోగా ॥2॥ అక్కున నన్ను చేర్చుకుంటివి - భయపడకంటివి మిక్కుట ప్రేమను చూపితివి - నను ఓదార్చితివి ఎరిగియున్నానయా - నీకేదీ అసాధ్యము కాదని తెలుసుకున్నానయా - నీవెపుడూ మేలు చేస్తావని మార్పులేని దేవుడ నీవని - మాట ఇచ్చి నెరవేర్చుతావని ॥2॥ మారని వాగ్దానమును మా కొరకే - దాచియుంచినావయా ॥2॥ ॥ఎరిగియున్నానయా॥ *4)* మించిన బలవంతుల చేతినుండి - తప్పించిన యేసు దేవుడా వంచనకారుల వలల నుండి - రక్షించిన హృదయనాధుడా ॥2॥ నిరాశలలో దర్శించితివి - ఆదరించితివి సజీవునిగా నన్నుంచితివి - నీ కృపను పంచితివి ॥ఎరిగియున్నానయా॥ మార్పులేని దేవుడ నీవని - మాట ఇచ్చి నెరవేర్చుతావని ॥2॥ మారని వాగ్దానమును మా కొరకే - దాచియుంచినావయా ॥2॥ ॥ఎరిగియున్నానయా॥
@kmariyamma8877 Жыл бұрын
🙏🙏🙏🙏🙌🙌🙌🙏
@bommalisupriya2659 Жыл бұрын
Wow
@sundersinha9607 Жыл бұрын
👌
@akhilgemartellugu8025 Жыл бұрын
Super
@jesus_14366_ Жыл бұрын
Wow nice song 😍
@yesayyamatalu2 жыл бұрын
ఎరిగియున్నానయా నీకేదీ అసాధ్యము కాదని తెలుసుకున్నానయా నీవెపుడూ మేలు చేస్తావని మార్పులేని దేవుడ నీవని - మాట ఇచ్చి నెరవేర్చుతావని } 2 మారని వాగ్దానములు మాకొరకు దాచి ఉంచినావని నను చుట్టుముట్టిన బాధలతో నాహృదయం కలవరపడగా నా స్వంత జనుల నిందలతో నా గుండె నాలో నీరైపోగా } 2 అక్కున నన్ను చేర్చుకుంటివే - భయపడకంటివే మిక్కుట ప్రేమను చూపితివే నను ఓదార్చితివే } 2|| ఎరిగియున్నానయా || మించిన బలవంతుల చేతి నుండి తప్పించిన యేసు దేవుడా వంచనకారుల వలల నుండి రక్షించిన హృదయనాధుడా } 2 నిరాశలో నన్ను దర్శించితివే - ఆదరించితివే సజీవునిగా నన్నుంచితివే - కృపను పంచితివే|| ఎరిగియున్నానయా ||
@karmelwelfareministriesman92112 жыл бұрын
Nice creations
@savithadevi33122 жыл бұрын
..,. . Super song bro.. . . . . . ...
@gundetiprabhakar2457 Жыл бұрын
Praise the lord 🙏
@sureshbabukondru4565 Жыл бұрын
. Na badhala lo naku nemmadhi echina song
@akpotti7943 Жыл бұрын
Tqq u bro
@baluganta51532 жыл бұрын
మించిన బలవంతుల చేతినుండి తపించిన యేసు దేవుడా.. లిరిక్స్.. సూపర్ 🤍
@sureshbabukondru4565 Жыл бұрын
What a lyric
@sureshbabukondru4565 Жыл бұрын
What a lyric
@MohammedArshad-c5r22 күн бұрын
మనషులు. నమ్మక ద్రోహులు ...💯✅ నమ్మించి మోసం చేస్తారు ... కానీ దేవుడు .. నమ్మకస్తుడు .. నమ్మిన వారిని మోసం చేయడు... 😭😭😭😭😭😭😭
@seekaanadukumar90212 жыл бұрын
అన్న నిజంగ మి వాయిస్ బాగుంది ఈ పాట అంటే నాకు చాల ఇష్టం అన్న మిరు ఇలాగే దేవుని మహిమార్ధమై వాడబడలి
@sudhakarlachi6807 Жыл бұрын
దేవుడు మిమ్మల్ని నిశ్చయముగా ఆశీర్వదించును గాక
@k.jyothinandhu80972 жыл бұрын
Brother garu...😭😭😭 🙏🙏🙏 Meeku vandanamulu...Ayya garu Ee paata Na jeevithamlo..Anubavinchina Bhaasha..😭😭😭Devunikey.. Mahima prabhavamul kalugunu gaaka..Amen🙏 Amen 🙏 Amen 🙏
@dandamekomy96002 жыл бұрын
గాడ్ బ్లెస్స్ యు బ్రదర్ ఆమెన్🤲🤲🤲🤲
@dronevideographyramesh8879 Жыл бұрын
Brother tho E Adubuthamyna song padinchinadhuku thank u God 🙏💫❣️
@nilmalanilli1450 Жыл бұрын
అవును ప్రభువా నువుంటే సాలు దేవా బ్రతుకు అంత హ్యాపీ గా ఉంట్టాం తండ్రి 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🛐🛐🛐🛐🛐✝️
@jesuslove2921 Жыл бұрын
Vandanalu annaya 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@settysettyshanthi80812 жыл бұрын
బ్రదర్ మీ వాయిస్ సూపర్ ఉంది.. మీ వాయిస్ దేవుడిచ్చిన గిఫ్ట్.. ఇంకా దేవుని చేతిలో బహుబలంగా వాడబడాలని మనసారా కోరుకుంటున్నాను.. దేవుడు ఆశీర్వదించును గాక
@lovathalli.geddam4362 жыл бұрын
🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮
@teluguchristansongsoldandn4582 жыл бұрын
🥺🥺🥺 ippatike yenno sarlu vinna anna ee song
@mamidiprakash80752 жыл бұрын
Yes
@yararaju4414 Жыл бұрын
🖤🖤
@jajjaravinod4549 Жыл бұрын
@estherburlu18842 жыл бұрын
Ilove this song
@krishnachinthallichinnodu62952 жыл бұрын
Praise the lord annayya meru pade ee patavalla nenu na kastasamayallo adharinchabaddaanu. Enka anekulu adharinchabadali annnayya.thanks anna
@prakshalans292 жыл бұрын
Chala bagundi brother me voice meru pade prathi pata valana mana devudu chala santhosha padatharu mahima pondhutharu amen
@jesuslove2921 Жыл бұрын
Vandanalu annaya 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@PramiPrami-tk4qt2 жыл бұрын
Song chala baga paderu bro song vintunte kannillu agatam ledhu bro. nijame bro devuniki asadhyamainadhi edhi untundhi bro
@vijayaraoganagala5398 Жыл бұрын
బ్రదర్ మీకు దేవుడు మంచి వాయిస్ ఇచ్చారు...మీ పాడుతున్న పాటలు నాకు మా గ్రామంలో వున్న ప్రతీ ఒక్కరికీ చాలా ఇష్టం... దయచేసి మీ ఫోన్ నెంబర్ కావాలి... మా కామెంట్ క్రింద మీ ఫోన్ నెంబర్ పంపించండి ఫ్లీజ్
Praise the lord chinni garu mi voice Naku chala estam miru inkaaa elaney devunilo vaadabadali
@dasarisreeshanthmyhero2 жыл бұрын
I like this song nennu prathi roju morning confirme ga vintanu
@sambasivakumarbhimasingh58192 жыл бұрын
PRAISE THE LORD
@thappetakalyan26672 жыл бұрын
I love this song ❤️🥰
@vijayparise86922 жыл бұрын
Devuni atmato mimalni nimpunu gaka. Amen.
@mamidiprakash80752 жыл бұрын
Nice 👍 song annaya heart teaching song bro
@edinadasari17462 жыл бұрын
Super voice god bless u
@nokkijoseph77322 жыл бұрын
Praise the lord 🙏 ayegaru 🙏💐🌹
@israelsarvepalli5801 Жыл бұрын
Glory to God & God bless you abundantly
@bodduratnasri5632 жыл бұрын
Heart touching song anna.....anni sarulu vina mali vinali anipistundii ....tq brother
@VenkateswraRao4442 жыл бұрын
Wow super words 👏👏
@yalamandaraochavala68442 жыл бұрын
god bless you brather supar song padaru
@bobbillapatiprashanthi44422 жыл бұрын
Heart touching song
@keerthipadiyar28722 жыл бұрын
Praise the lord 🙏
@sasikanth44542 жыл бұрын
Prais the lord
@sailajas32312 жыл бұрын
Chala athmiyanga padaru brother
@kuwaitq7842 Жыл бұрын
దేవుడు మీకు ఇచ్చిన మంచి స్వరం..... వందనాలు బ్రదర్... God bless you
@shinyangelmerugu4667 Жыл бұрын
Praise the Lord brother you have sweet voice
@sunilsantra5851 Жыл бұрын
Devuniki sthothram ... Badhalu shodhanlu alumukunnapudu devudu nenu unna ani chala chakkaga e keerthana dwara maku athmiyamga balaparicharu thandri sthothralu deva 😭🙏🙏
@luckyhappy87412 жыл бұрын
Praise the lord anna
@kalisettidivya9485 Жыл бұрын
Ur voice is really ossum,,i love ur voice,, praise god 🙏🙏,, meru padena every song ventuna ,,,
@sarasubhasini26036 ай бұрын
Praise the lord Paster garu and Amen surep song... 🙌🙌😭😭😭🙏
@avulamoshe43112 жыл бұрын
Nenukuda milaga padalaniv Vundhi sir
@NadiniVupala3 ай бұрын
Amen❤
@sujisuji8881 Жыл бұрын
Anna chala chala chala bhaga paduthunav super 😭🥰💪🙏🥲🥺
@srinivasmaddala85332 жыл бұрын
Super anna very nice clearly voice and orchestra.
@kadurambabu.k.babu.swapna10892 жыл бұрын
🙏🙏🙏💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🌹🌹🍁🍁🌻🌻Prairsthelord. Ayya
@estheresther36802 жыл бұрын
GOD bless u Brother nice singing 🙏
@ashajyothib94652 жыл бұрын
Anna 🙏🏻 song 👌 annaya machi madiri ga undandi anna anthe challu pabu ki
@rachelepuri6317 Жыл бұрын
Brother ur voice is super and the way u hold the bible is superb. All glory to God🙏
@tanaitegamgaraju20792 жыл бұрын
Vadanalu brother 🙏🙏🙏🙏
@perikejohnnyjohnjohnnyjohn61192 жыл бұрын
Bradhar super song🎵🎵🎵🎵
@sonnailashivakumar3490 Жыл бұрын
Nice song and meaningful song brother god bless you 🙏🙏
@ManojtheDrummer2 жыл бұрын
I'm always excited to listen your voice still I'm praying to play along with you...if God helps let we can make combo
@SatthiK-e8t Жыл бұрын
మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది
@hezekiah52832 жыл бұрын
Praise the lord Brother ee song enni sarlu vinna gani marala marala vinalanipistundi 🤝🤝🤝👏👏🙏🙏🙏🙏
@karrayedukondalu6850 Жыл бұрын
mee voice chala bagundi, God bless you
@rajukumaripetta77442 жыл бұрын
God bless you brother. God gifd your voice
@-Unicorn-777 Жыл бұрын
Keyboard player efforts are awesome 👏🙌👌good player
@Benni7822 жыл бұрын
Nice 👍 song🙌🙌
@jyothikothapally24846 ай бұрын
my favorite song 🎵 lyrics 👌
@ashokartsdammennuashokartsdamm6 ай бұрын
వందనాలు 🙏🏽🙏🏽🙏🏽🙏🏽అన్న సూపర్ 👌🏽👍🏽వాయిస్ అన్న చాలా చాలా చాలా బాగుంది మీ వాయిస్ వింటే మనసులో తెలియని ఎదో ఇది అన్న ఒక ఫిల్ సాంగ్ చాలా మనశాంతి గా ఉంది అన్న నాకు 👍🏽🌹🌹🌹🌹🌹❤️❤️❤️❤️ సూపర్ 👌🏽ఫెంటాస్టిక్👍🏽 బ్యూటిఫుల్ బ్రదర్ 🤝 తృప్తిగా ఉంది అన్న చాలా చాలా thank you 🤝 అన్న మీ ఇలాంటి పాటలు ఇంకా ఎనో పడాలని ఆ దేవున్ని మన దేవుని కి ప్రార్ధన చేస్తూ కోరుకుంటున్నాను అన్న వందనాలు బ్రదర్ 🙏🏽🙏🏽🙏🏽
@mohanthagaram3566 Жыл бұрын
Praise the lord brother 🙏🙏🙏
@VenkateswraRao4442 жыл бұрын
Amen brother 😊
@raviraju45322 жыл бұрын
Good song lyrics by AR Steven son symphony music 🎶🎶,Bro good singing you had done good tuning i every day listing this song in your voice good singing
@lillygraceguraja77212 жыл бұрын
Praise the lord brother
@yesuprema35532 жыл бұрын
God bless u annayya
@Prasanna-uf2jp Жыл бұрын
Ur fan of songs neredumilli zgy❤❤❤❤
@kayalaramaya69772 жыл бұрын
Super vaice Anna medhi 🙏🙏🙏🙏😭😭
@vijayameghana4013 Жыл бұрын
God bless you abundantly amma
@gjhansimarkapurrural48012 жыл бұрын
Praise the lord brother 🙏 Good singing brother 👌 God bless you 😇
@rayavarapurajkumar9542 жыл бұрын
Very nice signing 👏👌 brother
@krishnajohnwesly1589 ай бұрын
Praise the lord❤
@krupamahimamahima8487 Жыл бұрын
Praise the lord bro really who we serve faithful Lord and your voice beautiful god bless
@shadrachbabu2 жыл бұрын
Hallelujah
@dharmashekar972 Жыл бұрын
Brother love you .Devudu niku adbothamaina savram ichi mamalni adukunttunandubku a devadiv devuniki mahima kalugunugaka amen
@balususowndarya9415 Жыл бұрын
Ee song vininaa prathisari naaku devudu todugaa undii naa jeevitaani happy ga unchutaadu
@raja0581 Жыл бұрын
All glory to Jesus🙏🙏
@DunnaNageswararao-g4c6 ай бұрын
అన్న యేసయ్య కృప మీకు ఉడుగాక
@paulchristbobby19832 жыл бұрын
Super
@ShinduWJ7 ай бұрын
Anna supar voice
@02abhinaya852 жыл бұрын
Heart touching song brother, glory to god almighty in the highest , amen.
@poonamgloryraj14432 жыл бұрын
Heart teach me with Song by you my son Chicky
@marysheela6750 Жыл бұрын
Hi bro.. i hardly know Telugu but i listen to this song everyday. Which make me so spiritual and i feel that i am talking to god by this song. Superb voice bro. May God bless you abundantly with more songs..
@Karthik_202429 ай бұрын
200 times + I have watched this video. Thank you lord ,God bless you Anna.
@eravinder2418 Жыл бұрын
Praise the lord brother iam very inspir this song
@vasantalakshmi950 Жыл бұрын
I listen this song daily. I get strength.
@kamalofficial1937 Жыл бұрын
Yes its really
@kundurthisriharibabu61122 жыл бұрын
Good! Praise the Lord brother!
@lavanyakavala23282 жыл бұрын
Nice voice brother
@tejateju24338 ай бұрын
Jesus love you 💓💓💓💓❤
@theendtime.jesusiscomingso94192 жыл бұрын
Beautiful song
@SathishKumar-i2o9t6 ай бұрын
Glory to God...
@rhemaministries1978 Жыл бұрын
God bless you brother,you're voice is annointted by Holy spirit, may God use you in his Way to fulfill his will
@tejateju24338 ай бұрын
Brother voice god's grace
@kalyan3276 Жыл бұрын
Manchi song dhevuniki mahima kalugunu gaaka amen 🙏
@kailaarunkumar4087Ай бұрын
God bless you Brother
@roserose32562 жыл бұрын
Very nice 💐💐💐💐🙏🙏🙏
@Wesleychilakampudi Жыл бұрын
God bless you brother
@karemsrinu4364 Жыл бұрын
Amen glory to jesus praise to jesus christ is All Mighty God you are a great servant of jesus sir and Very grateful singer God bless you sir 🙏🙏🙏🙏🙏🙏🙏