NEP 2020: కొత్త విద్యా విధానంలో అసలేముంది? ఈ Education Policy వెనుక Narendra Modi, BJP వ్యూహాలేంటి?

  Рет қаралды 68,427

BBC News Telugu

BBC News Telugu

Күн бұрын

నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ(ఎన్‌ఈపీ)- 2020 నేటి బాలలు-రేపటి పౌరులపై చూపే ప్రభావం ఏమిటి? ఈ విధానంలోని కీలక అంశాలేమిటి? మంచిచెడులు ఏమిటి? ఈ పాలసీ వెనుక బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ వ్యూహాలు ఏమిటి? - పిల్లల భవిష్యత్తుతో ముడిపడిన ఎన్‌ఈపీ 2020పై బీబీసీ తెలుగు ఎడిటర్ జీఎస్ రామ్మోహన్ విశ్లేషణ ‘వీక్లీ షో విత్ జీఎస్’‌లో...
#WeeklyShowWithGS #GSRammohanAnalysis #NationalEducationPolicy2020
---
కరోనావైరస్‌ మన శరీరాన్ని ఎలా దెబ్బతీస్తుంది? వైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత? వ్యాక్సీన్ ఎప్పుడు వస్తుంది? ఈ మహమ్మారికి అంతం ఎప్పుడు? - ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాల కోసం ఈ ప్లేలిస్ట్ bit.ly/3aiDb2A చూడండి.
కరోనావైరస్‌ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో, భారతదేశంలో ఎలా వ్యాపిస్తోంది? అమెరికా, ఇటలీ, స్పెయిన్, బ్రిటన్, ఫ్రాన్స్, ఇతర దేశాల్లో దీని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంది? - ఇలాంటి అనేక అంశాలపై బీబీసీ తెలుగు వెబ్‌సైట్ కథనాల కోసం ఈ లింక్ bbc.in/34GUoSa క్లిక్ చేయండి.
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu

Пікірлер: 431
🕊️Valera🕊️
00:34
DO$HIK
Рет қаралды 6 МЛН
小丑家的感情危机!#小丑#天使#家庭
00:15
家庭搞笑日记
Рет қаралды 30 МЛН
Who Killed Prof Saibaba? || Thulasi Chandu
16:47
Thulasi Chandu
Рет қаралды 180 М.