కాఠ్మండూ సరియైన ఉచ్చారణ. ఈ పేరుకి ఒక చరిత్ర ఉంది. ఇక్కడ పూర్తిగా కొయ్య/చెక్క తో తయారుచేయబడిన ఒక మండపం ఉండేదిట. "చెక్క"ని సంస్కృతంలో కాష్టము అంటారు. అలాగ అది "కాష్ఠ మండప్" , కాష్ఠ మండవ్, కాష్ఠ్మండవ్, కాష్ఠ్మండూ. అయింది. అక్కడ వారు ఠ కారాన్ని సైలెంట్ చేసి " కాష్మండూ" అని కూడా అంటారు.
@UdayTeluguTraveller5 ай бұрын
చాలా మంచి సమాచారాన్ని అందించారు.
@jetender83525 ай бұрын
super video anna 😊
@UdayTeluguTraveller5 ай бұрын
Thank you brother
@salmabegum77075 ай бұрын
Raju bai superb 👌👌👌
@UdayTeluguTraveller5 ай бұрын
Thank you..
@govindakohli4565 ай бұрын
Super 👌👌👌
@UdayTeluguTraveller5 ай бұрын
Thank you..
@TilluandMinnu5 ай бұрын
Very nice👏👏
@UdayTeluguTraveller5 ай бұрын
Thank you for watching video..
@janakijanu64024 ай бұрын
తమ్ముడు సూపర్ 👌🏻👌🏻👌🏻
@UdayTeluguTraveller4 ай бұрын
మీ సపోర్ట్ నాకు అవసరం, వీడియో చూసి మీ అభిప్రాయం తెలిపినందుకు Thank you.
@sivasankarsiva76775 ай бұрын
Uday vedeyo chalaa baaga chupenchaaru.all the best 👌
@UdayTeluguTraveller5 ай бұрын
Thank you brother
@rickyrazz39175 ай бұрын
Nice video👌
@UdayTeluguTraveller5 ай бұрын
Thank you brother..
@SasiKumar-dv3eq5 ай бұрын
Super babai❤gd information
@UdayTeluguTraveller5 ай бұрын
Thank you nanna
@uritirajini8995 ай бұрын
👍🏻 nice bro
@UdayTeluguTraveller5 ай бұрын
Thanks ✌
@janakijanu64024 ай бұрын
మనదేశంలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయా దాన్ని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చూస్తుంటే చూపిస్తుంటే కానీ కళ్ళు సరిపోవటం లేదు ఒక youtube తమ్ముడు నీ youtube ఛానల్ చూడమని చెప్పాడు గ్రేట్ ఏ కదా తమ్ముడు మా తమ్ముడు ఎంత ధర్మమార్గంలో నడుస్తున్నాడు అంటే సూపర్ కలియుగంలో ధర్మం ఇంకా బ్రతికే ఉంది
@MallipeddiJayalaxmi5 ай бұрын
Uday super video
@UdayTeluguTraveller5 ай бұрын
Thank you andi..
@MallipeddiJayalaxmi5 ай бұрын
Uday nenu Venky ni
@PawanKalyan-d8w4 ай бұрын
NV eppudu vellavu bro Nepal tour
@UdayTeluguTraveller4 ай бұрын
June month last week brother
@Ramvelogstips5 ай бұрын
Are bhaiya kab😂😂😂
@nageswarasastry61505 ай бұрын
దయచేసి "ఐతే" ను విరివిగా వాడటం తగ్గించండి.
@UdayTeluguTraveller5 ай бұрын
మీ విలువైన అభిప్రాయాన్ని అందించినందుకు ధన్యవాదాలు sir.