No video

New age Gurukulam| 99662 31927 నవీన-ప్రాచీన విద్యల కలబోత సచ్చిదానంద గురుకులం

  Рет қаралды 4,475

Jai Bharat Jai Kisan

Jai Bharat Jai Kisan

Күн бұрын

ముందుగా తల్లిదండ్రులు క్రింది గూగుల్ ఫారం నింపి రిజిస్ట్రేషన్ చేసుకోగలరు 🙏
forms.gle/w8xU...
పూర్తి వివరాల కొరకు క్రింది వారిని సంప్రదించగలరు
1. శ్రీ భాష్యం రాఘవేంద్ర గారు
ప్రిన్సిపాల్
సచ్చిదానంద గురుకులం
+91 99662 31927
Email : sachidanandagurukul@gmail.com
2. సచ్చిదానంద యోగ మిషన్ సభ్యులు
Sri. C.V. Ramana Rao Garu / శ్రీ సి వి రమణరావు గారు - 96664 62990
Aksharavanam Research Centre (ARC) Kalwakurthy, Telangana
( 80 km from Hyderabad on Srisailam Highway )
Website : www.aksharavanam.org
Google Map : goo.gl/maps/gh...
Sachidananda Gurukulam: Sachidananda Yoga Ashram, Sri Venugopal swamy Goshala,
Maken Gadda, Janwada Village, Gandipet, Hyderabad
goo.gl/maps/nc...
మీ పిల్లలకి ఆశ్రమ విద్య అందించాలనుకుంటున్నారా?
విలువలతో కూడిన వేద విద్య చెప్పించాలనుకుంటున్నారా?
విజ్ఞానంతోపాటు వృత్తివిద్యలు నేర్పించాలనుకుంటున్నారా?
ఆటపాటలు, కళలకి ప్రాధాన్యతనిచ్చే బోధన కోరుకుంటున్నారా?
పోటీ ప్రపంచంలో జీవన వికాస శిక్షణ ఇప్పించాలనుకుంటున్నారా?
అయితే సచ్చిదానంద గురుకులం మీకు స్వాగతం పలుకుతోంది
ప్రాచీన-నవీన విద్యల కలబోతతో కూడిన సమగ్ర వేద విద్యను
ప్రకృతి ఒడిలో అందించే గురుకులాన్నికొత్తగా ప్రారంభించింది
జూన్‌ 12న మొదలయ్యే తొలి ఏడాదిలో 4, 5, 6, 7 తరగతులు
పూర్తిచేసిన మగ పిల్లలకి అవకాశం కల్పించాలనుకుంటోంది
ఈ నూతన గురుకులంలో మీ పిల్లలని చేర్చాలనే ఆసక్తి
కలిగిన తల్లిదండ్రులు... జూన్‌ 2న కల్వకుర్తిలోని అక్షర వనంలో
జరిగే సదస్సుకి ముందస్తు నమోదు ద్వారా హాజరుకావచ్చు
అక్షర వనం చిరునామా, రిజిస్ట్రేషన్‌ పత్రం, మొబైల్‌ నంబర్లు,
ఇతర సమాచారంకోసం వీడియో డిస్క్రిప్షన్‌లో చూడగలరు
ఇక్కడ విద్యాబోధన ఎలా ఉంటుంది? ఎలాంటి విద్యలు,
కళలు నేర్పిస్తారో మాతాజీ మాటల్లో విందాం
అక్షరవనం ఎడ్యుకేషన్ రీసర్చ్ సెంటర్ (ARC) వారి
Language,
Logic ,
Life Skills
( L L L Curriculum ) కు
వేద విద్యను కూడ సమన్వయం చేస్తూ…. విద్యార్థుల సమగ్రవికాసానికి ఉపయోగపడే ఎడ్యుకేషన్ ను రెసిడెన్షియల్ గా అందించడానికి
హైదరాబాద్ గండిపేట కు దగ్గరలో ఉన్న
“ సచ్చిదానంద గురుకులం” మీ ముందుకు వచ్చింది
4 ,5 , 6 , 7 తరగతులు పూర్తిచేసిన
అబ్బాయిలకు మాత్రమే అవకాశం.
#Jai Bharat Jai Kisan
SR Sundara Raman
Navanirman foundation
Sundara Raman Natural farming

Пікірлер: 18
@jaibharat1404
@jaibharat1404 2 ай бұрын
ప్రస్తుత విద్యకి భిన్నంగా... విద్యార్థి సర్వతోముఖ, సమగ్ర వికాస, వ్యక్తిత్వ నిర్మాణం చేసే విద్యని కోరుకునే వారికి అక్షరవనం మార్గదర్శకంలో ఏర్పాటుకాబోతున్న సచ్చిదానం గురుకులం ప్రతిరూపంగా నిలవనుంది. చదువుతోపాటు సంస్కారం వినయం, నైతికత, ఎలాంటి పరిస్థితినైనా జీవితంలో ఎదుర్కోగల ధైర్యం, ఏ పనైనా చేసుకొని బతకగల నైపుణ్యం ఇచ్చే విద్యని కోరుకునే తల్లిదండ్రులు మీ పిల్లల్ని ఈ గురుకులంలో చేర్చవచ్చు. పేద, మధ్యతరగతి విద్యార్థులకి... ఫీజు విషయంలో వెసులుబాటు కల్పిస్తామని ఆశ్రమ నిర్వాహకులు తెలిపారు. వివరాలకి 99662 31927 నంబరులో సంప్రదించగలరు.
@gangadharganga4191
@gangadharganga4191 2 ай бұрын
Thank you, so great
@Raja-xw8bw
@Raja-xw8bw 2 ай бұрын
శుభం
@expressionsbysrinivas
@expressionsbysrinivas 2 ай бұрын
We need more such schools that would make today's children and youth understand the importance and value of our Sanathan Dharma. There are lakhs of parents who are frustrated with the harmful lifestyle of today's youth and the contaminated education system and are waiting eagerly to admit their children to such schools. We need to rebuild NALANDA University and this is only possible when more such schools are established driving away the British and colonial education system.
@youngminds1131
@youngminds1131 2 ай бұрын
Super ❤ really appreciate madam.
@prasanthiamara8392
@prasanthiamara8392 2 ай бұрын
Super super Andi
@socialengineering3620
@socialengineering3620 2 ай бұрын
గీతా భారతి పాఠశాల నర్వ
@nrsktrading1286
@nrsktrading1286 2 ай бұрын
Across India Sanskrit should be there as a 1st language, remaining state, urdu, arabi and interstate and international languages twice a week are enough. The other subjects are only maths . science and social studies. As per students interest they can select subjects. But our interest is caste, religion, politics and fights.😃😃😃
@creativecompilations2662
@creativecompilations2662 2 ай бұрын
Chala Bagundi. I was planning to start this kind of a school. Really like it. But its very far from the place where we live.
@jaibharat1404
@jaibharat1404 2 ай бұрын
Where do you live? Where is your place. If possible talk me on 9949094370
@raghukumar2782
@raghukumar2782 2 ай бұрын
Try to provide to the girl students also
@anandayogasalayogateachers8492
@anandayogasalayogateachers8492 2 ай бұрын
Girls ki kuda vunte bagundedhi
@anushapavuluri1627
@anushapavuluri1627 2 ай бұрын
Girls ki kuda available undi anukunta sir
@tallelajyothirmai2460
@tallelajyothirmai2460 2 ай бұрын
Feez ela untundi
@jaibharat1404
@jaibharat1404 2 ай бұрын
తల్లిదండ్రుల ఆర్థిక స్తోమతనిబట్టి వెసులుబాటు కల్పించాలనుకుంటున్నారు. పెద్దగా ఉండకపోవచ్చు.
@eesamsumalatha4155
@eesamsumalatha4155 2 ай бұрын
Location akkada
@seshagiriraoedupuganti2177
@seshagiriraoedupuganti2177 2 ай бұрын
Kalwakurthy,80 km from Hyderabad
@jaibharat1404
@jaibharat1404 2 ай бұрын
See in Description. Gandipeta
Get 10 Mega Boxes OR 60 Starr Drops!!
01:39
Brawl Stars
Рет қаралды 15 МЛН
Challenge matching picture with Alfredo Larin family! 😁
00:21
BigSchool
Рет қаралды 38 МЛН