New Marriage Live Song by Grace || Lyrics, Tune, Vocals : Sis. Grace || Lyrics in description

  Рет қаралды 2,410,809

SGF Gideon

SGF Gideon

Күн бұрын

Пікірлер: 1 400
@satyams.ssework4082
@satyams.ssework4082 9 ай бұрын
యేసయ్య మిమ్మును దీవించి ఆశీర్వదించెను గాక ఆమెన్ సమస్త మహిమ ఘనత ప్రభావములు ప్రభువు కే చెల్లును గాక ఆమెన్
@AnujaTadigadapa
@AnujaTadigadapa 3 ай бұрын
Amen
@Pavitra-f9z
@Pavitra-f9z 17 күн бұрын
Super ❤😂🎉
@evangelistraja
@evangelistraja 2 жыл бұрын
దేవుడు నీ గర్భమును తెరిచి అద్భుతమైనటువంటి కుమారుని అనుగ్రహించి ఆ కుమారుని దేవుడు ప్రవక్తగా వాడుకాబోతున్నారు... ఆమెన్
@N.sumalatha-n7r
@N.sumalatha-n7r 2 жыл бұрын
ఆమెన్🙏
@Siromanikumar0077
@Siromanikumar0077 2 жыл бұрын
Amen
@GodsGraceWord
@GodsGraceWord 2 жыл бұрын
Amen 🙏
@racheljyothi3470
@racheljyothi3470 2 жыл бұрын
Amen 🙏🏻🙌
@shivajimoka3104
@shivajimoka3104 2 жыл бұрын
Amen God bless U
@sarahlekhana3285
@sarahlekhana3285 Жыл бұрын
గాడ్ బ్లెస్ యు తల్లి... ఈతరం ఆడపిల్ల లు. పెళ్లిళ్లలో డాన్సు లు వేస్తుంటే..నువ్వు హృదయపూర్వకంగాదేవుని ఘనపరచావు...🙌నిన్ను కన్న తల్లి తండ్రులు దీవింపబడుదురు గాక, నీ దాంపత్యంలో దేవుని ఆశీస్సులు మెండుగా వుండాలి..🤗
@bajipulipati
@bajipulipati 3 ай бұрын
Yes bro reyali sis great good blessings kachitam ga unai echaru
@దానియేలు-ఞ5త
@దానియేలు-ఞ5త 3 ай бұрын
బలమైన దేవుని శక్తి చేత పాడవుతల్లి
@satynarayanajithuga550
@satynarayanajithuga550 Ай бұрын
ఆమెన్ ఆమెన్ దేవుడు కార్యం
@sampathkumarparasa2066
@sampathkumarparasa2066 Жыл бұрын
సమస్త మహిమ, ఘనత, ప్రభావమును దేవునికే చెల్లును గాక దేవుడు మిమ్మును దీవించి ఇంకా బలముగా వాడుకొనుగాక అమ్మా
@sarvonnatharaobathula387
@sarvonnatharaobathula387 Ай бұрын
మంచి పాట పాడి వినిపించావు GOD BLESS YOU. SISTER ✝️✝️✝️✝️✝️✝️✝️♉♉
@sujeevanvinnu
@sujeevanvinnu Жыл бұрын
అమ్మ దేవుడు నిన్ను దేవుడు నీకు దయచేసిన ని భర్తని దీవించి అసీర్వాధించును గాక నీ భర్త నిన్ను ధన్యురాలని అనును గాక దేవు నిన్ను ఎంతగానో ఆశీర్వదించును గాక అమ్మా నీవు క్రీస్తు సమాజానికి దేవుని వరానివి🎉🎉🎉🎉🎉
@daughterofrajaiah8077
@daughterofrajaiah8077 Жыл бұрын
నా ఊపిరి నీవే నా బలము నీవే నా దైర్యం నీవే నీవే యేసు నా జీవితం నికొరకే నా జీవనం నిలోనే నా గమ్యము నీతోనే యేసు ఊహకు మించివావి జరిగించు వాడ నీవే నా సర్వము నా యేసు వాడి పొక ముందే నన్ను వాడుకో ఇదే నా ఆశ (2) ఏమివ్వగలను నీ ప్రేమకు ఏమిచ్చి ని రుణం నే తిర్చను నా ఊపిరి నీవే నా బలము నీవే నా దైర్యము నీవే నీవే యేసు నా తల్లియు నీవే నా తండ్రియు నీవే నా తోడుయు నీవే నీవే నా ప్రతి ప్రార్దన ఆలకించి నీవు అడిగినా వాటికన్నా మిన్నవి ఇచ్చావు అవమానం చేరువై నను కృంగదియగా ఉపెక్షింపకా నన్ను ఏర్పరచుకుంటివే//2// నా బలహితలో నా బలము నివై నీ ప్రేమతో నన్ను బలపరిచావు నా ఒoటరి తనములో నా తోడు నీవై నీ ప్రేమతో నడిపించావు //నా ఊపిరి నీవే // కనులా నిండా నిండిన నీరు తుడచివేసి ఓదార్చావు నా దుఖఃదినాము సంతోషముతో అద్భుతంగా నీవు మలిచేసావు//2// వర్ణించగలన నీ మేలులు నా జీవితం సమర్పింతును నా జీవిత కాలమంతా నీ కీర్తన పాడి నీ నామమునే కిర్తింతును //నా ఊపిరి నీవే// నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలములో వర్ధిల్ల చేస్తానని వాగ్ధనమిచ్చావు నా పై నీ కృప మెండుగా కుoమ్మరించి నీ సాక్షిగా నన్ను నిలబెట్టావు//2// నా దీన స్థితిలో నన్ను చూచి నీవు నీ ప్రేమతో నను లెపావు ఓదార్చువారు లేక నే కుమిలి ఉండగా నీ వాక్యముతో ఆదరించావు //నా ఊపిరి నీవే// ఊహకు మించినావి జరిగించు వాడ నీవే నా సర్వము యేసు వాడిపోక ముందే నన్ను వాడుకో ఇదే నా ఆశ ఏమీవ్వగలను నీ ప్రేమకు నేను ఏమిచ్చి నీ రుణం నే తీర్చను నా ఊపిరి నీవే నా బలము నీవే నా డైర్యము నీవే నీవే నా తల్లియు నీవే నా తండ్రియు నీవే నా తోడుయు నీవే నీవే నా బలము నీవే నా దైర్యము నీవే నా సర్వము నీవే నీవే నా తోడుయు నీవే నా నీడయు నీవే నా సర్వము నీవే యేసు నా జీవితం నీకంకితం నీ కృపా నాకు చాలును నిత్యం//2// నా ఊపిరి నీవే నా బలము నీవే నా దైర్యము నీవే నా తల్లియు నీవే నా తండ్రీయు నీవే నా తోడుయు నీవే నీవే నా ఊపిరి నీవే నా బలము నీవే నా జీవితం నీ కొరకే యేసు నా కుoన్నవి నీవే నేఉన్నది నీ కొరకే నా కుoన్నవీ నీకే అంకితం Your grace is sufficiant for me( 3)forever
@srilathabandaru4541
@srilathabandaru4541 Жыл бұрын
उत्कृष्ट
@archanauppala3573
@archanauppala3573 Жыл бұрын
Super ga padaru song miru
@heh8285
@heh8285 10 ай бұрын
Can you put the lyrics with English pronunciation,other language people like me can sing this.its very nice
@SadasivaAdilakhmi
@SadasivaAdilakhmi 10 ай бұрын
Thanks
@vambarilli
@vambarilli 8 ай бұрын
Chala bugundee sister. Devanee manasalo unchukonnie. Padavee
@DevarajuT-b8k
@DevarajuT-b8k 22 күн бұрын
Super Bangaru, have glorified the Supreme Loving Jesus by Sung a Melodious, Meaningfull and Influencing Song
@DevarajuT-b8k
@DevarajuT-b8k 22 күн бұрын
God bless you for His Name's sake .🎉🎉🎉🎉🎉
@annapurnamasa5821
@annapurnamasa5821 2 жыл бұрын
నీలాగా ప్రతి ఆడపిల్ల పెళ్ళి రోజు దేవుని ఈ విధంగా మహిమ కష్టపడాలి
@marymadiga5581
@marymadiga5581 Жыл бұрын
చాలా దైర్యంగా పాడీనావు అమ్మ దేవుడు నిన్ను బహుగా దీవించు గాక ఆమెన్
@KYRatnam5
@KYRatnam5 Жыл бұрын
Our New Song Released kzbin.info/www/bejne/hqnLpZyelrOiq9Esi=wO5EDh6-hJFEE7cQ
@polinatinirmalakumari1071
@polinatinirmalakumari1071 2 жыл бұрын
ఆవును సిస్టర్ మనం ఏమి కలిగి వున్న దేవుని కృప
@ramkumarambati4998
@ramkumarambati4998 Ай бұрын
God bless you (thalli)
@YelleshamChinthakindhi
@YelleshamChinthakindhi 4 ай бұрын
ప్రైస్ ది లార్డ్ సిస్టర్ అందరూ మ్యారేజ్ లో సిగ్గుపడుతూ వారికి తోచినట్లుగా ఉంటారు కానీ నువ్వు దేవుని ఘన పరుస్తూ మహిమ పరిచే విధంగా పడుతున్నందుకు ఏమి ఇవ్వగలను సిస్టర్ నీకు గాడ్ బ్లెస్ యు చెప్పి అభినందించడం తప్ప నీ యొక్క కాపురం నూరేళ్ల పంట గా ముందుకు సాగిపోవాలని నీకు అద్భుతమైన సంతానం నా ఇవ్వాలని నా యేసయ్య ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సిస్టర్ ఆమెన్ ఆమెన్ హల్లెలూయ హల్లెలూయ నీవు పాడిన ఈ పాటను అద్భుతంగా ఉంది సిస్టర్ ఇంకా ఎన్నో పాటలు పాడాలని కోరుకుంటున్నా సిస్టర్ ఆమెన్ హల్లెలూయ👌👌👌👌👌👌👌 ఆల్ ద బెస్ట్ సిస్టర్ గాడ్ బ్లెస్ యు 👍👍👍👍👍👍🌳🌲🌻🌟🌳🌲🌻🌟
@ravirkennedy5293
@ravirkennedy5293 Ай бұрын
Meaningful songs with Jesus and this song has engrages touches to everyone with Jesus. Thank you Jesus.
@laxmiadigarla6107
@laxmiadigarla6107 Жыл бұрын
Praise the lord ammagaru yesayya krupa mimmalni vidavadhu dhevunike mahima kalugunu gaaka amen ❤❤❤❤❤💕💕💕💕💕💒🎚️
@stephenpv3827
@stephenpv3827 Ай бұрын
Wonderful song. Glory to Jesus. Amen Amen
@parimalaparimala8861
@parimalaparimala8861 3 ай бұрын
Praise the Lord god bless you Thalli
@michaelmamidi189
@michaelmamidi189 Жыл бұрын
Roothu vale Ethseru vale devuni namaaniki mahima karanga unnadhuku 🙏🙏🙏🙏
@dhinakarmoola8526
@dhinakarmoola8526 28 күн бұрын
Amen hallelujah
@vuchalasatyam2491
@vuchalasatyam2491 2 жыл бұрын
ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ దాంపత్య జీవితం ఆకుల ప్రిస్కిల్లా ల ఆశీర్వదించు ను గాక. 🙏🧎🏿‍♂️ఇరొజుల్లొ పెళ్ళి కూతురు చేతుల్లో మైదా గోరింటాకు లీఫ్ టిక్ గొర్ల పెయింటింగ్ ఎంతో అలంకరణలో వుండే మీరు మాత్రం పాటికి తగ్గ అలంకరణలో వున్నారు చెల్లి దేవుడు మిమ్ముల్ని ఆశీర్వదించు ను గాక. ఆమెన్ 👌🧎🏿‍♂️🧎🏿‍♂️🙏🙏🎁
@RaniRani-kj5qj
@RaniRani-kj5qj 2 ай бұрын
God bless you babu chala chakkaga పాడవు 🙏🏿🙏🏿🙏🏿
@ratnamrachapudi121
@ratnamrachapudi121 2 жыл бұрын
పాటలో లీనమై, పరవశింఛి, మైమరచి వేరే లోకంలో విహరించినట్లు పాడారు .ఇది మీ జీవితకాలం గుర్తుంటుంది ."గాడ్ బ్లెస్స్ యు"
@nagamani4041
@nagamani4041 2 жыл бұрын
Supper song
@Pitchaiahmoguluri
@Pitchaiahmoguluri 2 ай бұрын
Good Voice Sister
@barelingamaiah7991
@barelingamaiah7991 Жыл бұрын
నీతిమంతులు.సింహము వాలె. ధేర్యగా. Undhuru
@seethakalahasti4279
@seethakalahasti4279 Ай бұрын
Nice song sister wish u Happy married life of couple
@aronlelenora9572
@aronlelenora9572 10 ай бұрын
Praise the LORD, GOD JESUS CHRIST BLESS YOU Sister Always,in JESUS CHRIST name Amen 🙏🙏🙏
@Crrsl
@Crrsl 3 ай бұрын
దేవుని కి మహిమ కలుగును గాక మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ❤❤❤❤❤❤❤❤🤝🤝🤝🤝🤝🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻😍😍😍🥰🥰💐💐💐💐💐💐💐💐🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻
@yehoshuvayehoshuva2330
@yehoshuvayehoshuva2330 2 жыл бұрын
పెళ్లి రోజు శుభాకాంక్షలు గాడ్ బ్లేస్ యు సిస్టర్ సాంగ్ యేసయ్య కే మహిమ కలుగునుగాక
@TSMSJC
@TSMSJC 2 ай бұрын
Praise the Lord
@NIKHILKUMARAVALA
@NIKHILKUMARAVALA 4 ай бұрын
Praise the lord sister mimmalibatti nityam ayana namam ganaparachabadunu gaka amen
@RajithaRamesh-xq4hd
@RajithaRamesh-xq4hd 5 ай бұрын
Beautiful voice sister, god bless you forever and ever
@sheknawzia5299
@sheknawzia5299 2 жыл бұрын
మన దేవాతి దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును యుగయుగములు కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙌🙌🙌🙌🤝👌👌👌👌👌💐💐💐💐🍰🍰🍰🍰🍰🎂🎂🎂🎂🎂❤️❤️❤️❤️❤️🌹🌹🌹🌹🌹👍👍👍👍👍
@KilloSaibabu-kl4bf
@KilloSaibabu-kl4bf 6 ай бұрын
God bless u sis🎁🎀🎊🎉⛪
@realthinks9805
@realthinks9805 2 жыл бұрын
మీకు పెళ్ళి రోజు శుభాకాంక్షలు పాట చాలా బాగుంది మీరు ఇంకా చాలా చాలా బాగా పాడారు నేను ఎన్నిసార్లు విన్నానో లెక్కలేదు ఐనా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది గాడ్ బ్లెస్ యు మై సిస్టర్
@GollapallipeterGollapallipeter
@GollapallipeterGollapallipeter 3 ай бұрын
Devunike mahima kalugunugaka Amen hallujaha
@dudduravigarunuzvidpastor5508
@dudduravigarunuzvidpastor5508 4 ай бұрын
Super super Sister chakkani song rachimcharu .chakkani voice yentho dharyam ga padaru God bless you Sister. Marriage lo ala padaru ante you are a Great sister🎉🎉🎉🎉 Ravi pastor garu Nuzvid.
@SaiCharan00SaiCharan00-to7dk
@SaiCharan00SaiCharan00-to7dk 8 ай бұрын
God bless you sister
@marymanuvula6407
@marymanuvula6407 4 ай бұрын
Dhevunike Mahima kalgunu gaka amen super song
@GeraRameshbabu
@GeraRameshbabu 3 ай бұрын
Super akka
@rangamrangadhampally6683
@rangamrangadhampally6683 Жыл бұрын
నిజంగా నీ స్వరము ఆ దేవుడు వింటాడని నమ్ముతున్నాను చాలా చాలా బాగా పాడారు ✝️☦️🙏🙏🌹🌹
@kirankumardara1991
@kirankumardara1991 3 ай бұрын
వావ్ what ఆ wonderful voice sister... May Jesus Christ bless u abundantly❤❤❤❤
@nagendrachavalam2969
@nagendrachavalam2969 Жыл бұрын
చాలా మంది మీ పాట వలన మారాలి దేవునికి మీ వలన గొప్ప మహిమా కలుగునుగాక 😊
@ravirkennedy5293
@ravirkennedy5293 Ай бұрын
Dear brother and sister, songs good. God bless you everything. 🎉🎉
@045jessicaboda9
@045jessicaboda9 2 жыл бұрын
సిస్టర్ చాలా మంచిగా పాడారు దేవునికి మహిమ కలుగును గాక పెళ్లి రోజున ఇంత చక్కగా పాడారు అంటే అది దేవుని మహిమ కొరకే మరియు మీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు
@racheljyothi3470
@racheljyothi3470 2 жыл бұрын
Amen 🙌
@kameswarikothapalli7151
@kameswarikothapalli7151 28 күн бұрын
Good bless you
@shyambathala1359
@shyambathala1359 2 жыл бұрын
🙏👏👏👌👌 🌹దయా ప్రాప్తురాల నీకు శుభములు దేవుని వలన నీవు కృప పొందితివి 🌹💕👍👏👏🙏🙏🙏సమస్త మహిమ ఘనత ఆ దేవాతి దేవుడైన యేసుక్రీస్తు తండ్రికే చెందును గాక 🙏ఆమెన్ 🙏
@trv8148
@trv8148 4 ай бұрын
God bless you child. Really your faith in Jesus is wonderful. Keep it up
@deenamadam2479
@deenamadam2479 2 жыл бұрын
దేవుని నామమున వందనాలు 🙏🙏⛪📖 వాక్యము మీకు ఎల్లప్పుడూ తొడైయుండులని యేసుక్రీస్తు వారి నామమున కృతజ్ఞతలు ధన్యవాదాలు వందనాలు 🙏🙏💐💐💐💐🙌🙌🌴🌾🍇👏👏
@balajinaikb6267
@balajinaikb6267 2 жыл бұрын
What a voice sister.. God bless you
@VijayaSarella
@VijayaSarella 6 ай бұрын
Chala chala Baga padavu sister paise the lord
@PriyaGunta
@PriyaGunta Жыл бұрын
చాలా బాగా పాడయు అక్క ❤ నేను ఎన్నిసారేలు వినాయక ఇంకా వినాలి అనిపిస్తుంది ఎంత అద్భుతముగా పాడారో మాటలో చెప్పలేను ❤❤❤❤❤❤ ఇన్ని సారులు వినాయక ఇంకా వినాలి అనిపిస్తుంది ❤ఇంత వరకు ఈత గొప్పగా పడలేదు ❤ట్రక్ సో మచ్ దేవుని కృప నిజంగానే ని పైన ని కుటుంబం పైన ఉంటుంది ❤❤❤
@GorlaSujatha-q6w
@GorlaSujatha-q6w 3 ай бұрын
Chala bhaga padaru akka prayes lord
@soboiabhishek112
@soboiabhishek112 6 ай бұрын
God bless you Akka 🎉🎉🎉🎉🎉
@ShirishaBattu-sp4pi
@ShirishaBattu-sp4pi 6 ай бұрын
Love you akka❤ god bless you
@MARIYAMMAADAPAKA
@MARIYAMMAADAPAKA 10 ай бұрын
Super sister God bless you devuni namaniki srutharamu
@joshuamayuri8168
@joshuamayuri8168 2 жыл бұрын
Yesayya rajaa thank you Jesus love 💘❤ 💖 💘 ❤ 💕 🙌 💘❤ 💖 💘 ❤ 💕 you too yesayya raja
@durgaraochikka
@durgaraochikka 8 ай бұрын
👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻 నా ఊపిరి నీవే నా ప్రాణము చాలా బాగా పాడారండి ఆ దేవుడు దీవించును గాక హలేలుయ
@rajukumariraji4403
@rajukumariraji4403 2 жыл бұрын
చాలా అంటే చాలా బాగా పాడరు అక్క దేవునికి మహిమ కలుగునుగాక పెళ్లి రోజు శుభాకాంక్షలు అక్క మీ స్వరం ఆ దేవుడు ఇచ్చిన వరం గాడ్ భ్లెస్ యు వందనలు 👏👏👏👏👏💐💐💐💐💐💐
@prakashgalanki
@prakashgalanki 2 жыл бұрын
Happy married life sister God bless you 🎉🎉
@suneethachowdary7056
@suneethachowdary7056 2 жыл бұрын
Happy married Life sister, God bless you
@naveenpagilla2201
@naveenpagilla2201 2 жыл бұрын
Jiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiii
@srinuo7979
@srinuo7979 2 жыл бұрын
Ml .l
@mahadevi4376
@mahadevi4376 2 жыл бұрын
Marvelous
@MANEMMASOM
@MANEMMASOM 8 ай бұрын
God bless you sister 🎉
@rameshgolla8176
@rameshgolla8176 Жыл бұрын
Wonderfull god wonder song devudu ellappudu ni kutumbamunaku toduga vundunugaka amen god bless you talli
@sudhakarbodapati7882
@sudhakarbodapati7882 2 жыл бұрын
Prise the lord akka chaalaa baagaa paadaaru
@gopisinga1270
@gopisinga1270 2 жыл бұрын
చాలా బాగా పాడారు సిస్టర్ మేగాడ్ బ్లెస్ యు మరియు పెల్లి రోజు శుభాకాంక్షలు సిస్టర్.
@b.l.nagamanichintha3066
@b.l.nagamanichintha3066 8 ай бұрын
God bless you sister super song
@gnanavathiduvvi8342
@gnanavathiduvvi8342 Жыл бұрын
దేవునికి మహిమ కరంగా పాడారు సిస్టర్ దేవుని కృపా మీకు తోడుగా ఉండును గాక 🙏🙏🙏🙏
@amararapukumari2403
@amararapukumari2403 6 ай бұрын
Praise the lord akka song chala bhagundi
@vallaginithusha4177
@vallaginithusha4177 2 жыл бұрын
Happy marriage life sister devunike Mahima kalugunu gaka amen amen amen 🙇🏻‍♀️✝️🙇🏻‍♀️
@puppalanirmala1181
@puppalanirmala1181 10 ай бұрын
Prise the lord sis
@swamybalguri7595
@swamybalguri7595 2 жыл бұрын
నీ వల్ల దేవుడూ ఇంకా మహిమ పొందాలి .నీ వల్ల దేవుడూ ఘనత పొందాలి . దేవుడు మిమ్ములను దివించును గాకా ....ఆమెన్ అక్క....
@sunilkancharla1219
@sunilkancharla1219 6 ай бұрын
Thank you sister God bless you
@monikamouni6939
@monikamouni6939 2 жыл бұрын
Supar........sister దేవున్ని చాలా చాలా చాలా గొప్పగా మహిమ పరచారు..దేవుడు మిమ్మల్ని దివించును గాక....amen.and happy merrege life
@ChristianPraises
@ChristianPraises 2 жыл бұрын
God bless you sister
@SuryaSurya-q5u6q
@SuryaSurya-q5u6q 11 ай бұрын
Super ga padaru akka
@jesusgrace333
@jesusgrace333 2 жыл бұрын
చాలా బాగా పాడారు సిస్టర్ చాలా అద్భుతంగా ఉంది పాట ఈ పాట ద్వారా నేను చాలా ఆదరణ పొందుకున్నాను దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్..
@archanaamshala4922
@archanaamshala4922 8 ай бұрын
Super akka price the lord 🙏✝️⛪😭
@vijaykumarvijay6140
@vijaykumarvijay6140 2 жыл бұрын
Adbhuthamaina song sister devuniki sthotram 🙌🙌🙌🙌 Mee swaramulo abhishekam undhi Madhuram ga devuni sthuthinchaaru
@endlurinagajyothi8373
@endlurinagajyothi8373 7 ай бұрын
Super sister❤❤❤❤
@p.b.k1174
@p.b.k1174 2 жыл бұрын
చాలా చాలా చాలా బాగా పాడారు సిస్టర్ గారు గాడ్ బ్లెస్స్ యు వివాహం యొక్క శుభాకాంక్షలు దేవుడు మీ దంపతులను మీ కుటుంబమును దీవించి ఆశీర్వదించి కాపాడును గాక ఆమెన్👌👌👌👌👌👌🎊🎊🎊🎊🎉🎉🎉🎉💐💐🌷🌷🌷💐💐💐💐
@yesupadamgospelsinger4765
@yesupadamgospelsinger4765 5 ай бұрын
You sang pretty well.Glory to Lord 🙏 God bless you sister 🙏💕
@bibleismyweapon2209
@bibleismyweapon2209 2 жыл бұрын
Hai Grace this is jyothi from bhujabala patnam nenu gurthunnana mana chinnapudu friend s ,ni pata naku enka gurthu undhi viduvani devudu nevy na manchi yesaya song , happy marriage life grace love u forever
@anithamandapati5109
@anithamandapati5109 Жыл бұрын
Song చాలా చాలా బాగుంది సిస్టర్ నేను మళ్ళీ మళ్ళీ వింటున్న.. God bless your family 💐💐
@chaniboyinadevidraju2619
@chaniboyinadevidraju2619 2 жыл бұрын
Prices god miru jivitham lo elanti manaspardhalu lekunda . Dhevunilo edhagalani korukuntunna amen
@guramvijaykumar9723
@guramvijaykumar9723 2 жыл бұрын
మీకు పెళ్ళి రోజు శుభాకాంక్షలు అక్క. అక్క మీకు దేవుడు ఇచ్చి న స్వర ము ద్వారా దేవునీ మీరు ఆరాదిస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా వుంది. పాట చాలా బాగుంది.
@bandiarunakumari777
@bandiarunakumari777 2 жыл бұрын
Super sis.. God bless you .both of you happy married life
@devakripya2071
@devakripya2071 2 жыл бұрын
@@bandiarunakumari777 km k km ko h
@gotivadasurush8519
@gotivadasurush8519 8 ай бұрын
Super sis
@SpyScorpion7
@SpyScorpion7 2 жыл бұрын
🙏🙏🙏 Hallelujah! All Glory & Praise Belongs To The Almighty Lord, Jesus Christ! Amen!🙏🙏🙏 🙏🙏🙏షాలోమ్! హల్లెలూయా!! సమస్త మహిమ, గణత, ప్రభావములు, మరియు ప్రశంసలు సర్వశక్తిమంతుడైన మన "ప్రభువైన యేసు క్రీస్తుకే" చెందును గాక! ఆమెన్!!!🙏
@puluguvishnusivakumar7082
@puluguvishnusivakumar7082 5 ай бұрын
Suparsong💐💐
@babusubhakar9869
@babusubhakar9869 2 жыл бұрын
ఈ పాట గ్రేస్ బాప్టిస్ట్ ఫెలోషిప్ చర్చ్, బుధవారం ఆరాధనలో ప్రసారం చేయబడినది. గ్రేస్ కు ఆశీర్వాదం
@Csr721
@Csr721 2 жыл бұрын
Happy married life Sister. 🎉. దేవుని బహు గానము తో, ఘనంగా, స్తుతి గానం చేశారు. దేవుని సన్నిధిలో, భక్తుల సమక్షంలో సాక్షిగా నిలిచారు. దేవుడు మిమ్ములను బహు గా దీవించు గాక. ఆమెను.
@vuradisuhasini5300
@vuradisuhasini5300 2 жыл бұрын
Very nice akka nenu mee laga devudilo vadabadalani anukuntunnanu akka happy marriage day akka
@johnjessy
@johnjessy 2 жыл бұрын
Wow what a wonderful grace you have sister,if all women's are like this India will be blessed with sucessful marriages,Among crores of brides God has choosen you to represent his love on your wedding day,God bless your Womb let your children's Children's be blessed for The Kingdom of God,By this i understand on the day of Jesus Christ his bride also sing like this.
@panchakatlasiva2839
@panchakatlasiva2839 2 жыл бұрын
Your voice is so nice and gave praise always
@madhavidobbala9244
@madhavidobbala9244 10 ай бұрын
Amen glory to God akkka na tgt Telugu gurukula job vachulaguna prayer cheyandii akkaa...nenu kuda milage devuni mahima parachalani asha
@renukabadde91
@renukabadde91 2 жыл бұрын
Nejamgà blessed akka meeru .andaru now a dayes bullet bandii anii iestam vachinattu devuniki avvamanamgaa Christians ny chysthuntye meruu devuniki stuthiechinandhuku devuniky mahimaa.
@davidrajuchappidi4623
@davidrajuchappidi4623 4 ай бұрын
Prise the LORD TO all in the name of JESUS.
@bashapangusaibindu2005
@bashapangusaibindu2005 2 жыл бұрын
Eppatike chala sarlu Venna me song chala nachinde naku
@jpg5590
@jpg5590 2 жыл бұрын
చాలా బాగా పాడారు సిస్టర్ గాడ్ బ్లెస్స్ యు
@krishnaraojanjika6029
@krishnaraojanjika6029 7 ай бұрын
May God bless you sister
@drjannukeerthi1178
@drjannukeerthi1178 2 жыл бұрын
Uhaku minchinavi jariginchuvada...neeve na sarvamu na yesu Vadipokamundhe.. nannu vaduko..idheee naa asha Yemivagalanu ni premaku yemichi ne runam ne therchanu "2" Naa oopiri neeve.....na balamu neeve... Na dairyam neeve...neeve yesu Na thaliyu neeve...na thandiryu neeve... Na thoduyu neeve....neeve 1)na prathi pradhana alakinchi neevu Adigina vatikana minnavi ichavu Avamanam cheruvai nannu kungadeyaga Upekshimpaka nannu...yerparchukuntive "2" Na balahinathalo na balamu neevai ne prematho balaparchavu Na ontarithanamulo na thodu neevai nee prematho nadipinchavu Na oopiri neeve na balamu neeve Na dairyamu neeve...neeve yesu Na jevitham nekorake..na jeevanam nelone Na gamyamu nelone..yesu (uhaku) 2)kanula ninda nindina neeru Thudachivesi odharchavu Na dhukadhinamulu santhoshamtho.. adbutham ga neeve panchesavu "2" Varninchagalana nee melunu na jeevitham samarpinthunu Na jeevthakalamantha nee kerthana padi ne nammamune keerthinthunu Na oopiri neeve na balamu neeve Na dairyamu neeve...neeve yesu Na jevitham nekorake..na jeevanam nelone Na gamyamu nelone..yesu (uhaku)
@abhinavabharath3595
@abhinavabharath3595 Жыл бұрын
Devunni entho gananga stuthinchina niku aa devuni asissulu sada ellakalam thodu undunu gaka Praise the lord sister
@dileepkumarchavala6860
@dileepkumarchavala6860 2 жыл бұрын
Happy marriage life brother moses and sister grace God bless you all
@AnnoyedFloppyDisc-hh1mu
@AnnoyedFloppyDisc-hh1mu 4 ай бұрын
Sister app pelli kuthuru rah kar bhl you singing Jesus song may god bless you and your husband forever in Jesus name we pray Amen
@kpethuru2741
@kpethuru2741 2 жыл бұрын
దేవుడు మిమ్మును దీవించును గా క
@SuryaSurya-q5u6q
@SuryaSurya-q5u6q 10 ай бұрын
God bless u akka and happy marriage lift
The Engagement of Ankit & Sreshta | Highlights | 25th December 2024
9:30
When you have a very capricious child 😂😘👍
00:16
Like Asiya
Рет қаралды 18 МЛН
MELU CHEYAKA RevTJOBDAS Music JK Christopher Latest Telugu Christian songs
10:05
Samsonanna public meeting in Kurnool
28:11
Samsonanna Kurnool
Рет қаралды 4,4 МЛН
When you have a very capricious child 😂😘👍
00:16
Like Asiya
Рет қаралды 18 МЛН