ఎక్స్లెంట్ వీడియో మదన్ గారూ! మానస సరోవరం గురించి వీడియోస్ అప్డేట్స్ కంటిన్యూ చేస్తూ ఉండండి.
@Madanreddyvlogs Жыл бұрын
Ok andi,మీ అమర్ నాధ్ ట్రిప్ ఎలా జరిగిందో చెప్పలేదు?
@nagarajsetty9505 Жыл бұрын
నమస్తే గురువుగారు చాలా చాలా అద్భుతంగా వుంది తమా వివరణ భగవంతుని దయవల్ల 2020 జూలై నెలలో 4 దామల పాదయాత్ర చేసేసమయం లో బదరీనాథ్ వెళ్ళేటప్పుడు జోషిమట నుండి valleye of flower వెళ్ళినప్పుడు అక్కడ విచారింపగ దార్చుల కి 80 k m దూరము అని చెప్పారు అక్కడినుండి లిపు లేక్ కు 86 k m దూరము అని చెప్పారు అప్పుడు ఆ రోడ్ లో వేళ్ళ వచ్చూ అని చెప్పారు కానీ డబ్బు తక్కువ కావడంవల్ల పోలేదు ఇప్పుడు తమ వివరణ వల్ల రూట్ మ్యాప్ లు సహాయం తో పాటు మరో సారి అవకాశం ఉందని తెలుస్తోంది ఢిల్లీ టో ఢిల్లీ పాద యాత్ర 5 నెలలపాటు సమయం పడుతుంది చాల అందంగా మీరు తెలిపిన వివరణ
@Madanreddyvlogs Жыл бұрын
ధన్యవాదాలు జీ!
@swathim44338 ай бұрын
Super
@viswanadhkadavendi80629 ай бұрын
Modigi vachinaka tourisamu develop chiestunaru Modigi great Bhadrachalam kuda develop chiealie kothagudemu air Port Sarapaka varaku train vieshithe telengana kuda develop avuthundhi
@eswarrao455 Жыл бұрын
Meru మంచి యాత్ర ని తక్కువ ధరకే తయారు చేయండి metho వస్తాము ❤
@rpo20073 ай бұрын
చాలా వివరంగా తెలియజేశారు.thank you so much sir🙏
@tharabainadakuduru778211 ай бұрын
Thank you sir very good information nice vidio
@kondurianjaneyulu5131 Жыл бұрын
దన్యవాదాలు మీకు మంచి సమాచారం తెలిపారు
@Madanreddyvlogs Жыл бұрын
Thankyou andi
@plrameshbaburaopatchigolla9101 Жыл бұрын
Thank you Andi for giving the information Please plan tour in future
@krishnaraobommerla654 Жыл бұрын
Very nice Information
@rangareddy22778 ай бұрын
Good information about manasa sarover yatra
@swarupakakani9717 Жыл бұрын
Very good. Hopefully it will start as planned. God bless us
@Madanreddyvlogs Жыл бұрын
Thankyou andi
@muralikrishnacherukuri8361 Жыл бұрын
Khailas~Manasa sarovar Good point detailed depth analysis information dear keep it up
@shobaranikarne Жыл бұрын
Very nice information thanku
@sriharikaturu36718 ай бұрын
మంచి సమాచారం, మ్యాప్స్ తో సహా వివరించారు. అభినందనలు 🎉
@rajeshbolem13 Жыл бұрын
Nice video sir
@madhavipeddibhotla7649 Жыл бұрын
Good information 🙏
@chandrasekhar286 Жыл бұрын
Very nice thanks for detailed information 🙏
@muthyalalitharatnam9150 Жыл бұрын
Good information
@siriginathrimurtulu66269 ай бұрын
Bhaga chepparu.
@vdsprasad9057 Жыл бұрын
Very nice information Thank you sir
@ssdexports5289 Жыл бұрын
NAMASTHE ANDI. MANCHI INFORMATION ICHHARU THANK YOU SIR
@jaganmohinidevimallapragad71819 ай бұрын
Very.good
@mbrprasad Жыл бұрын
Very well explained
@jarugumillivbsrsastry3673 Жыл бұрын
Excellent information sir
@Madanreddyvlogs Жыл бұрын
Thankyou andi
@raghunandampathi538 Жыл бұрын
Thanks for information
@PittalaHaimavathiАй бұрын
Om nama shivaya 🙏
@subbareddykonala25407 ай бұрын
ధన్యవాదములు అండీ 🙏
@amirinenidamayanthi59978 ай бұрын
ఓం నమః శివాయ 🙏🙏 జయహో మోధీ జీ
@kondurimuralikrishna79567 ай бұрын
Good information 👍
@MVS666 Жыл бұрын
SUPER
@paparaorali74139 ай бұрын
చాలా బాగా వివరించారు 🙏
@Madanreddyvlogs9 ай бұрын
Thankyou andi
@narasimharaokaza8461 Жыл бұрын
Thanks
@konamurthy6971 Жыл бұрын
Thank you sir
@swathik4059Ай бұрын
Chala మంచి information icharandi. Tq 🙏. Ee road gurinchi latest update emaina unda telupagalaru
@MadanreddyvlogsАй бұрын
నాలుగురోజుల్లో ఒక వీడియో చేస్తానండి
@vallabhanenivijaya9504 Жыл бұрын
మీరు వెళ్లే టప్పుడు మేము కూడా వస్తాం. తే లుప గలరు.
@sravanitadi6 ай бұрын
Memu kuda vastanu cheppandi
@shinypinky20412 ай бұрын
Memu vathamu
@shinypinky20412 ай бұрын
@@vallabhanenivijaya9504 memu kuda vastamu
@swapna9902 Жыл бұрын
Tq sir informative video🙏🙏🙏
@peddiraju85129 ай бұрын
Bagachepparu
@padmavathivanguri3452 ай бұрын
నా చీరకాల కోరిక సర్ మానససరోవరం నేను రావాలని అనుకుంటున్నాను 🙏
@prabhakarreddynallamilli4046 Жыл бұрын
👌👌👌
@nsreenivasulu69608 ай бұрын
Your naration of details is very good. Also please tell us all the details about Manasa Sarovar Parikrama & Kailasha Parikrama & Charan Sparsha at Mount Kailash. Ohm Namaha Shivaya.🙏
Namaste sir 🙏. India nundii velthee kailash parikrama vellu authundaa ledha kailash parvatham chudadanikenaa
@Madanreddyvlogs Жыл бұрын
బోర్డర్ దాటకుండా లిపులేక్ పాస్ దగ్గర ఒక వ్యూ పాయింట్ ఉందండి,అక్కడనుండి కైలాష్ పర్వతం దర్శించవచ్చు.వీసా తీసుకొని వెళితే పరిక్రమ అవుతుంది. కానీ క్లైమేట్ బాగుండాలి.
@venkatjupudi2496 Жыл бұрын
Sir visa permission 2023 kii chinna government ivvaledhu gaa sir 2024 kii inna istundhaaa
@Madanreddyvlogs Жыл бұрын
@@venkatjupudi2496 అందుకే నేపాల్ నుండి తీసుకెళుతున్నారండి
@sridevim900825 күн бұрын
Memu kuda vostamu cheppandi
@diadietplan2024 Жыл бұрын
Mama machindra, kotharoad antay maa voollo...ha ha ha...figarla Road ani ardham...manam yenni kotharoadlesukkonna, kailasudu poyi Chinatown settle ainaadu...manam chainaani adukkovaala, pathee saaree...yemi karma, kailasudemo india ki rammantay raadu...
పోలేమండి,కంపల్సరీ కావాలి. టిబెట్ చైనా ఆధీనంలో ఉన్నంతవరకు
@Rajamahendri Жыл бұрын
విషయం చెప్పేటప్పుడు రాజకీయాలతో పనేంటి.
@Madanreddyvlogs Жыл бұрын
నేనొక మధ్యతరగతి వ్యక్తిని. నేను కైలాసమానససరోవరం వెళ్ళాలంటే ఇప్పుడు మూడులక్షలు చూసుకోవాలి. చైనావాడి దయమీద ఆధారపడాలి.ఇలా నాలాంటివాళ్ళు చాలామంది ఉన్నారండి. అదే అప్పుడు కనుక కొంత దృష్టి పెట్టిఉంటే ఈ పరిస్దితి వచ్చి ఉండేదికాదు. అందుకనే చెప్పాను.
@sreenivassharma7186 Жыл бұрын
చాలా బాగా చెప్పారు. అలాగే ఇంకొక route మీకు తెలిసే ఉంటది. అది మధుర cantt. nundi tanakpur వరకు ట్రైన్ ఉంది. Tanakpur నుండి pithoraghar వరకు 145 kms. మరియు దార్చులాకు 245 kms.ఉంటుంది. అక్కడ నుండి 95 kms. Kalapani. ఈ రూట్ కూడా ముందు నడవాల్సిన పని లేదు. మనకు Delhi కంటే మథుర అయితే ఇంకా బాగుంటుంది. మీరు బాగుగ చెపుతారని మీకు తెలియచేస్తున్నాను.
@Madanreddyvlogs Жыл бұрын
Tanakpur ట్రైన్ గురించి మంచి సమాచారం ఇచ్చినందుకు ధన్యవాదాలు
@bukkevenkateswaranaik5407 Жыл бұрын
ధన్యవాదములు bjp.. ఛీ ఛీ కాంగ్రెస్.
@lakshmichitturi85987 ай бұрын
Mari helicopters..?
@Madanreddyvlogs7 ай бұрын
ఈ రూట్ ఓపెన్ అయితే హెలీకాప్టర్ తో పనిలేదండి.
@nagaraja3726 Жыл бұрын
స్వామి నమస్తే అండీ . మీరు చెప్పిన ఈ రొడ్డు ఓపిన్ చేసారా . ఈ రూట్ లొ వెళ్ళ లి అండే ఎవరిని సంప్రదించాలి . దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలపగలరు .
@Madanreddyvlogs Жыл бұрын
ఇంకా ఓపెన్ చేయలేదండి,చేయగానే మొత్తం ప్రాసెస్ తో మళ్ళా వీడియో చేస్తాను.
@nagaraja3726 Жыл бұрын
@@Madanreddyvlogs ok సార్ ధ్యాంక్యు
@ManjularamLatha28 күн бұрын
Na chirakala korika...devudu karuna unte kani vella lemu
@malleswararaoandhavarapu6047 Жыл бұрын
After 70 years age, our government will accept to travel us?
@Madanreddyvlogs Жыл бұрын
ఇంకా తెలియదండి. ఒకసారి మార్గదర్శకాలు వచ్చిన తరువాత తెలుస్తాయండి.
@kvenkateswarrau5300 Жыл бұрын
Please inform if our Government allows the public with good health even after 75 years
@Madanreddyvlogs Жыл бұрын
@@kvenkateswarrau5300 ప్రధానమంత్రి గారి కార్యాలయానికి మెయిల్ పెట్టండి. నేను కూడా పెడతాను.
@bharathbunny9651 Жыл бұрын
E year yatra start iyendi kani Indians ki visa (permission) evadam ledu china .....
@Madanreddyvlogs Жыл бұрын
అవునండి
@oppof19pro41 Жыл бұрын
Ontariga velle vallakosam budget and route video cheyandi please.!
@Madanreddyvlogs Жыл бұрын
Ok andi
@indirasri88886 ай бұрын
మీరు యాత్ర every year వేస్తున్నారా.
@Madanreddyvlogs6 ай бұрын
@@indirasri8888 లేదండి
@yamalanagaraju174 Жыл бұрын
sar ippudu govt travels untaya leda only private travels matramena private travels money yelluva adugutunnaru
@Madanreddyvlogs Жыл бұрын
ఇంకా తెలవదండి,ఒకసారి ఈ రోడ్ ప్రారంభించిన తరువాత తెలుస్తాయి అన్ని విషయాలు. ఈ రూట్ లో ఆదికైలాష్,ఓం పర్వత్,కైలాస శిఖర దర్శనం మాత్రం తక్కువలో వీసా లేకుండా వెళ్ళిరావచ్చు
@SaladiSatyanarayana-k8m Жыл бұрын
Great. Pls don't blame nehruji. Circumstances at that time to be considered before blaming.
@Madanreddyvlogs Жыл бұрын
మిగతావాటిలో ఏమోగానీ సరిహద్దుల విషయంలో కొంత నెహ్రూ ఉదారవాదం దేశానికి నష్టం చేసిందని నా అభిప్రాయం.
@laxminarayanakatkoori89657 ай бұрын
Maku cheppandi,memu vastam
@sridevim900825 күн бұрын
Sir, Indian's ki permission ivvatledu ani vinnanu nijame na?
@Madanreddyvlogs25 күн бұрын
@@sridevim9008 అవునండి కోవిడ్ తరువాత భారత పాస్ పోర్ట్ ఉన్నవారికి చైనా టిబెట్ లోనికి అనుమతించడంలేదు.
@Madanreddyvlogs25 күн бұрын
త్వరలో క్లారిటీగా ఒక వీడియో చేస్తానండి.
@sridevim900825 күн бұрын
Mari vellalema andi
@Madanreddyvlogs25 күн бұрын
@sridevim9008 దూరం నుండి చూడటానికైతే ఓకే,కానీ దగ్గరకు వెళ్ళాలంటే మాత్రం చైనా దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సిందేనండి.
@govardhantgsgovardhantgs Жыл бұрын
Evaru em chesina em pikina antha vattidhey sollu dhammunte mountain kailash akki chupinchandi views kosam Ela pettakudadhu information undhi but adhi mana sanathana dhramam shivudu ranivvadu manishi annak thappu cheyakunda so manam vellalem intlo undi prayer cheyandi aa swamy anugraham untadhi jai bolo shiv Maharaj ki....🙏🙏🙏
@Madanreddyvlogs Жыл бұрын
మీ ప్రాబ్లమ్ ఏంటో నాకు అర్దంకాలేదు క్లారిటీగా మెసేజ్ పెట్టండి. సమాధానం ఇస్తాను.వ్యూస్ కోసం ఇందులో తప్పుడు సమాచారం ఏదీ ఇవ్వలేదు.
@chemalamudigurappachowdary3159 Жыл бұрын
భారతదేశం.గ్రామీణ భారతం. వ్యవసాయిక దేశం. రైతులు చెమటోడ్చి పండింస్తేనే...నాకు మనకీ బువ్వ. పాత రిజర్వాయర్ల నిల్వ సామర్థ్యం పెంచడం... కాలువలు,చెరువుల నిర్వహణ - పూడిక తీత, గట్ల పటిష్టత...కాలువల ఆవలి తీరం బ్రిడ్జి లతో అందుబాటు...వరద నీటి నిల్వ - Water Management.. Tourism good .but Agriculture and at least Agro based Industry...to be encouraged..warfoothing basis.
@ananthapadmanabharaobharth8114 Жыл бұрын
Our grate ruling parties till not laid roads now only laying.
@haragopalkv416Ай бұрын
ముండమోపి వార్త!'50 kms నుండి చూస్తే సరిపోతుందా? దగ్గరకు వెళ్లి చూడాలి, అంతేగాని దూరం నుండి చూస్తే సరిపోతుందా? నవ్వు వస్తోంది.
@MadanreddyvlogsАй бұрын
అంతకంటే ప్రస్తుతానికి ఆఫ్షన్ లేదండి
@nagamalleswari2867 ай бұрын
Nenu vastanu
@nagamalleswari2867 ай бұрын
Meru velletapudu make samacharam andinchagalaru
@Prabhujyothi6071 Жыл бұрын
మీరు అప్పుడు ఆ రోడ్డు లో మీదుగా వెళ్లే వార
@Madanreddyvlogs Жыл бұрын
మన పూర్వీకులు వెళ్ళేవారు
@jaggiswamey89327 ай бұрын
Sir.with out Chinese Visa. You can't make it.dont waste time.
@Madanreddyvlogs7 ай бұрын
నేను కూడా అదే చెప్పానండి.
@jaggiswamey89327 ай бұрын
Thanks
@BherulalDhobi-dd2dc Жыл бұрын
Please translate in Hindi
@raghunandampathi538 Жыл бұрын
Congress never encouraged for Hindus and trying from the beginning to supress jail BJP jai modiji
Freedom of speech,హిస్టరీలో నాకు తెలిసింది చెప్పాను.
@charumathisingaraju17217 ай бұрын
నెహ్రూ oka పనికి మాలిన దద్దమ్మ. ఆ దరిద్రుడు వల్ల దేశం చాలా కోల్పోయింది. చదువుకొన్న వారు కూడా వాడిని venakesu kuni వస్తుంటే వాళ్లను మూర్ఖుడు అని తప్ప ఏమి అనలేను.