New Rules For Liquor Shops : మద్యం షాపులకు సరికొత్త రూల్స్ ఇవే..! | Amaravati Galam

  Рет қаралды 116,879

Amaravati Galam

Amaravati Galam

Күн бұрын

New Rules For Liquor Shops : మద్యం షాపులకు సరికొత్త రూల్స్ ఇవే..! | Amaravati Galam
#kolusuparthasarathy #apcabinet #cmchandrababu #apcabinetmeeting #deputycmpawankalyan #todaypolitics #amaravatigalam #newsoftheday #appolitics #apnews
డిజిటల్ న్యూస్ ఛానెల్ "Amaravati Galam" నందు పనిచేయుటకు ఈ జిల్లాలో ( విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కర్నూల్ ) ఫ్రెషర్స్ మరియు అనుభవం గల రిపోటర్స్ కావలెను. ఆసక్తి ఉన్నవారు Phone: 8977020147 కి సంప్రదించండి లేదా మీ రెజ్యూమ్ ను amaravathigalam22@gmail.com కు పంపండి.
Digital News Channel "Amaravati Galam" is hiring! Experienced and freshers reporters wanted for Vijayawada, Guntur, Nellore, Tirupati, and Kurnool districts. Join our dynamic team and be part of the news revolution. Contact us at 8977020147 or send your resume to amaravathigalam22@gmail.com. Don't miss this opportunity to make your mark in journalism!
మీ చుట్టూ జరుగుతున్న సమస్యలు మీడియా కి తెలియజేయాలని అనుకుంటున్నారా.. అయితే ఇప్పుడే ఈ క్షణం మీరు మా ఛానల్ AMARAVATI GALAM కి తెలియజేయండి. మీ వార్త ఎలాంటిదైనా సరే మీ సమస్యలను మా ఛానల్ ప్రసారం చేస్తుంది.
మా వాట్సాప్ నెంబర్ : 8977020147
మరింత సమాచారం కోసం మా ఛానల్ AMARAVATI GALAM ను Subscribe చేసుకోండి..
Like 👍 , comment, share and Subscribe to your Amaravati Galam KZbin Channel...
For More Updates
►Website: amaravatigalam...
►Like us on Facebook: / amaravati-galam-103789...
►Follow us on Twitter:- / amaravatigalam
►Follow us On Instagram: / amaravatigalam
►Join on Telegram: t.me/+1y6j3GF7...
Contact Us
Email: amaravathigalam22@gmail.com
Thank You For Visiting.
Visit Again -Team Amaravati Galam

Пікірлер: 191
@narayanakarimijji4002
@narayanakarimijji4002 17 сағат бұрын
మధ్యం అలవాటు కల వారు ఎలాగు మానరు కాని దానిని ఆసరాగా చేసుకుని ప్రభుత్వం దానిని ఆధాయ మార్గంగా చూడకుండా ప్రజలకి నాణ్యమైన మధ్యం సరసమైన ధరలకు అందించడం ద్వారా పేద, మధ్య తరగతి ప్రజలు ఎక్కువ డబ్బులు వెచ్చించనవసరం లేదు.
@rajasekhar1667
@rajasekhar1667 16 сағат бұрын
కల్తీ మద్యం పోయింది క్వాలిటీ మద్యం వస్తుంది
@Nandanafacts
@Nandanafacts Күн бұрын
తాపీ మేస్త్రి కి మనీ మిగుతాయి
@neerajauppala7278
@neerajauppala7278 Күн бұрын
avunu rojuku 3 quarter lu tagutaru 3 rojuliki work ku vastey saripotundi baga tagi 5 years lo mee lekka prakaram 86000 mandi liver taditatra problems tho chanipoyaru ane mee tdp party ap prajala lo baka vudi papam jagan garni inteyki pampayaru mari ee 5 years lo mee target prakaram entha mandi pikey pampistaru mee lekka prakaram minimum oka 1000000 lakhs mandi varaku vuntunda kolusu Prada safari garu
@Nandanafacts
@Nandanafacts Күн бұрын
@@neerajauppala7278 నీరజ నువ్వు ఎంత మంది చచ్చిపోతారు చెప్తున్నావ్ ఇపుడు వచ్చిన మందు కి చస్తారో లేదు తెలియదు మరి last 5 years లో 100000 మంది చనిపోయారు కల్తీ మద్యం తాగి మరి దానికి సమాధానం చెప్పు. ఇంకోటి అంత rates ఎందుకు పెట్టారు కల్తీ మందు . అప్పుడు ఇంట్లో మనీ ఇవ్వకుండా మొత్తం తాగేశారు కదా. సరే నీ మాటకేయ్ వద్దాం జగన్ హయామ్ లో ప్రభుత్వం wines లో ఉన్న మందు ని MLA ల బార్ లో ఎక్కువ rates ki అమ్మటం తప్పు కాదా దీనికి ఆన్సర్ చెయ్ బ్రో. పోనీ మంచి మందు ఇచ్చారా. అది లేదు ఇన్ని తప్పులు మీ వైపు పెట్టుకోని మళ్ళీ పనికి రాణి సమాధాం ఎందుకు చెప్తారు. Nen jagan ni తప్పు పట్టటం లేదు అతని mind ni చెడ దొబ్బి బ్రష్టు పట్టించి 11 సీట్స్ గెలిచి ప్రతిపక్షమ్ కి కూడా set kakunda చేశారు. ఏంటో ఈ జనాలు
@Nikithparitala-h6b
@Nikithparitala-h6b Күн бұрын
Sucses ur paytm money cjek chesko 😂​@@neerajauppala7278
@rjyMadhavi
@rjyMadhavi Күн бұрын
Tapi mestari ki esaka evandi first
@manikyareddy9799
@manikyareddy9799 20 сағат бұрын
టైం పెంచొండి ఆదాయం బాగా వస్తుంది.
@p.prasadarao-tm2qs
@p.prasadarao-tm2qs Күн бұрын
క్వాలిటీ క్వాంటిటీ ప్రైస్ మళ్లీ బెల్ట్ షాపులు కూడా తెరవండి మద్యం ఏరులై పారాల లేకపోతే ప్రజలు ఊరుకోవడం
@siddhahemanth3447
@siddhahemanth3447 Күн бұрын
Orey yerri p.... Prasad prajalu kalti mandhu taagi kidney lu isophagus lu liver disease latho chanipoina notlo evvadi pettukunnav ra jagan gadi Penta tini brathike nee lanti kukkalu brathike unnarante CBN pettinchina Bharat biotech vaccine ra thooo nee bratuku
@No..tension73
@No..tension73 21 сағат бұрын
Natu sara tage కన్నా... Idi best
@vijaykanth8471
@vijaykanth8471 Күн бұрын
Good decision sir
@ymrnglrjl
@ymrnglrjl 13 сағат бұрын
Quality మందు తోపాటు Quality విద్య, వైద్యం కూడా ప్రజలకు అందుబాటులో ఉండే అవకాశం ఉంటుందని ఆశ.
@seshareddylakkireddy9076
@seshareddylakkireddy9076 12 сағат бұрын
Super sir good question
@parameshpedapudi6014
@parameshpedapudi6014 8 сағат бұрын
Jai CBN and Pawan garu
@p.prasadarao-tm2qs
@p.prasadarao-tm2qs Күн бұрын
గురువుగారు 99 రూపాయలకు ఇచ్చే మందు పేర్లు చెప్పండి వాళ్ళు ఇచ్చే మందు కాకుండా మీరు ఏమైనా కొత్తది ఏమన్నా తయారు చేస్తున్నారు
@ravikaminemi6213
@ravikaminemi6213 Күн бұрын
Redtog🍾
@kandulavamsi9371
@kandulavamsi9371 Күн бұрын
Mem😢
@sanyasinaidu6242
@sanyasinaidu6242 16 сағат бұрын
మందు rate తగ్గించడం కాదు మందులు ధరలు నిత్యావసరం వస్తువుల ధరలు అంటే పప్పులు vegetables ప్రవేట్ పాఠశాలలు ఫీజు తగ్గించండి
@sridharpypuri3335
@sridharpypuri3335 7 сағат бұрын
Edhichebithe daniki vethirekamga matladatam manaku alavategaa
@anandgunivandla3703
@anandgunivandla3703 11 сағат бұрын
క్వాలిటీ మద్యం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడినట్లే
@prabhakararao5133
@prabhakararao5133 14 сағат бұрын
24 గంటలు మందు అమ్మండి మంచిది
@anandgunivandla3703
@anandgunivandla3703 11 сағат бұрын
గత ప్రభుత్వం కల్తీ మద్యం ద్వారా ఎంతో మంది ప్రాణాలను తీసింది
@KASARAMSURESH-n9m
@KASARAMSURESH-n9m Күн бұрын
Ap government CBN sar 💯 right decision hat's up
@mohanbabukudipudi7212
@mohanbabukudipudi7212 20 сағат бұрын
హలో పార్థసారధి గారు మద్యం రేషన్ షాపులో బియ్యం లాగా ఒక ఐదు ఫుల్లుగాని ఒక 15 క్వార్టర్లు గాని ఫ్రీగా ఇచ్చే ఏర్పాటు చేస్తే బావుంటాదని మేము కోరుకుంటున్నాము ఇప్పుడు ఏపీలో మద్యం రేట్లు తగ్గుతున్నాయి కాబట్టి మద్యం రేటు తగ్గింది కాబట్టి మన పార్టీని మళ్లీ తీసుకు రావాలంటే రేషన్ షాపులు మద్యం పంపిణీ జరగాలని మేము ప్రజలందరూ కోరుకుంటున్నాం లేకపోతే మళ్లీ జగన్ వచ్చి బటన్ నొక్కి మళ్ళీ అందరికీ మద్యం ఫ్రీగా ఇచ్చేస్తారేమో అని ముందు జాగ్రత్త పడమంటున్నాము
@venkatraoaviti8418
@venkatraoaviti8418 16 сағат бұрын
తాగండి.. గెంతండి.. తులాండి..
@malkaribhagavan7060
@malkaribhagavan7060 17 сағат бұрын
ఆరే కటిక కులానికి కూడా రిజర్వేషన్ ఇవ్వండి మద్యం షాపులు ఇవ్వండి
@sekharjeereddy5491
@sekharjeereddy5491 13 сағат бұрын
మందు ఎక్కువ తాగమని చెపుతున్నారు, బాబు alchohal is always డేంజర్
@narendrananda9859
@narendrananda9859 16 сағат бұрын
గీత కులాలు కాదు సార్ గీత కార్మికులు అనండి
@KagitaLakshmi
@KagitaLakshmi Күн бұрын
రేట్ రీసన్ ఫుల్ గా ఉంది సూపర్
@fam2745
@fam2745 20 сағат бұрын
కులాలను రూపు మాపాలి అంటూనే, అడుగడుగునా కులాలను గుర్తుచేస్తునే వుంటారు, కుల ప్రస్తావన లేకపోతే ఈ పాటికి కులాలను మరచి పోయేవారు
@SRIHARSHA-jt4lo
@SRIHARSHA-jt4lo 4 сағат бұрын
జై టిడిపి మద్యం కోసం కాదు న్యాయం ఉండాలి వైయస్సార్ ఏం చేసింది మొత్తం దోచుకుంది ఏంటి అంటారా అది మీకు తెలుసు
@boyanagaraju2501
@boyanagaraju2501 21 сағат бұрын
బోయ కులానికి ఎటువంటి కులావృత్తి లేదు. వీరికి దేనిలో కూడా రిజర్వేషన్ లేదు. గవర్నమెంట్ ఆలోచన చేయాలి.
@pvmprasadvideomixing6318
@pvmprasadvideomixing6318 Күн бұрын
geetha kaarmikula dwara sahaja sidhamaina neera andhubatuloki thesthe inka baaguntaadhi.
@SriSairam9015
@SriSairam9015 20 сағат бұрын
ఏబీఎన్ గా మధ్యలో cut ఎందుకురా
@cchatti7479
@cchatti7479 6 сағат бұрын
Super sir
@gavtammgavtamm9708
@gavtammgavtamm9708 14 сағат бұрын
Make Andhra Pradesh as a tourism hubb
@sanjeevareddybommu9189
@sanjeevareddybommu9189 18 сағат бұрын
క్వార్టర్ bottle కి two వాటర్ packets free. ఫుల్ ki one ltr water bottle free. తాగిన వాళ్ళని వాళ్ల enti daghira డ్రాప్ system
@Yesu-yx8ti
@Yesu-yx8ti Күн бұрын
మందు గురించి రేటు తగ్గించారు మీడియా ఇంత ఫోకస్ చేస్తుంది మరి వర్షాలు వచ్చి రైతు పొలాలు మునిగి పోయాయి ఏ మీడియా చెప్పరు
@SriSairam9015
@SriSairam9015 20 сағат бұрын
కార్టర్ అంటే తెలీదా రా
@SatishKumar-fe6cq
@SatishKumar-fe6cq Күн бұрын
Its better choice lekapothe ganjayee drugs yekuva avuthunayee. So very good decision.
@JD.Digitals
@JD.Digitals 5 сағат бұрын
Wait and see 🙈
@SivaSiva-sq7ws
@SivaSiva-sq7ws 18 сағат бұрын
I love you cbn
@cchatti7479
@cchatti7479 6 сағат бұрын
❤❤❤❤ sir
@SureshbabuNagireddy
@SureshbabuNagireddy Күн бұрын
beer 100 ki cheyaboe
@sattividyaranya8597
@sattividyaranya8597 22 сағат бұрын
Ji TDP 😎✌️
@sanjeevareddybommu9189
@sanjeevareddybommu9189 18 сағат бұрын
Door delivery chayandra.
@surelychokkara5902
@surelychokkara5902 Күн бұрын
అయ్యా సార్ మీకు మందు ముఖ్యం కానీ చదువు ఆరోగ్యం ముఖ్యం కాదు కదా సార్ సూపర్ విజనరీ ఓహో సంపద సృష్టిస్త్తున్నారు కదా గ్రేట్ జాబ్
@ravikaminemi6213
@ravikaminemi6213 Күн бұрын
Enjoy
@sreenu0297
@sreenu0297 Күн бұрын
Aarri puka chesedaka aagu jagan gadu am pikaduu
@madhusudhan7904
@madhusudhan7904 22 сағат бұрын
Mandhu daggara chadhuvu gurinchi .chadhuvu daggara mandhu gurinchi yevarayina matladathara .vurke cmnt cheyyali antey cheyyali anthena
@Nazeershaik1819
@Nazeershaik1819 21 сағат бұрын
Jaggu bhai ganja amminappudu em matladala.. eppudu noru legustundi😅😅
@manikyareddy9799
@manikyareddy9799 20 сағат бұрын
​స్పీకర్ ను అడుగు.
@SivaSiva-sq7ws
@SivaSiva-sq7ws 18 сағат бұрын
Jai telugu desam
@rameshbabukhande5955
@rameshbabukhande5955 Күн бұрын
One lakh petandi sir
@Chandra-e4l
@Chandra-e4l Күн бұрын
Na age 30 Naku 10 years nunchi alavatu Daily 1 and half quarter tagutanu
@garudajk3088
@garudajk3088 Күн бұрын
Sir meeru 100 day.s below tidco apportionment is completed.ani chepparu inthaa varaku elanti news ledhu addhelu kattalekhaa chasthunte prabhuthvam vinodham chusthunnaraa Kanishaam etuvanti news ledhu
@subbup8744
@subbup8744 Күн бұрын
50000 votes poyai TDP ki....
@mannarmanoharyadav7495
@mannarmanoharyadav7495 15 сағат бұрын
నీ తుగ్లక్ గాడికి 151 లో 5 ఎగిరిపోయింది. ఈ సారి 1 ఎగిరి పోతుంది.
@dwarapudisatya2909
@dwarapudisatya2909 10 сағат бұрын
What about the government Shop supervisors and security guard's jobs...???
@PriyaAnnam-yq4ym
@PriyaAnnam-yq4ym 5 сағат бұрын
Happay
@bchangalrayudu6413
@bchangalrayudu6413 Күн бұрын
Ayya parthasarthi garu madyam manchi ,chaddadi unda pankimalana vishleshana yento.pandlu udagortukovadani ye rayi aithenemi Madyam hanikaram.mindi it. Chowkuga itchi prajalunu andarani thagunchi.champavaddu maha prabho.
@muthyalua4662
@muthyalua4662 Күн бұрын
edhemata jagan ki cheppava
@Electronicmcq
@Electronicmcq 16 сағат бұрын
Nuvvu vucha taginsavu ra. Pulka. Jagan dhi.
@eswaraiahn8711
@eswaraiahn8711 Күн бұрын
Sir balaiah brand ni thaginchandi
@classictradingcorporaiton7422
@classictradingcorporaiton7422 Күн бұрын
Door delivery start cheyandi
@chsanjeevarao392
@chsanjeevarao392 Күн бұрын
ప్రైవేట్ షాప్ లో వాళ్ళకి నచ్చినట్లు కల్తీ చేసుకుంటారు,govt Shop lo అలాంటివి am జరగవు bad news
@taladaprasannakumar9345
@taladaprasannakumar9345 18 сағат бұрын
జగన్ గాడి కల్తీ తో పోలిస్తే ఎవరు ఎం చేసిన పర్లేదు...వాడు అమ్మింది మందు కాదు కెమికల్ వాటర్
@ramuanand5186
@ramuanand5186 5 сағат бұрын
🎉🎉🎉
@garudajk3088
@garudajk3088 Күн бұрын
Madhee Anantapur district tadipathri.j.suresh babu
@balarammca
@balarammca 6 сағат бұрын
Quality drink came in behalf of poison drink 🍷🍷🍷🍻🍻🍻🍻
@99854528
@99854528 4 сағат бұрын
God
@bramesh7455
@bramesh7455 18 сағат бұрын
ఎక్సైజ్ మంత్రి మీరు కాదు కదా
@guravareddy9710
@guravareddy9710 Күн бұрын
Sir ipudu shops lo pani chese vaalla paristhithi enti chrppaledhu. Only quality antunnaru 13000 mandhi jeevithaalani ibbandhi pettaru.
@charanteja1693
@charanteja1693 Күн бұрын
J brands black lo ammukondi
@user-wk1zx3fb8q
@user-wk1zx3fb8q Күн бұрын
2019 తర్వాత మా పరిస్థితి మిలాగానే
@guravareddy9710
@guravareddy9710 Күн бұрын
@@charanteja1693 ok.tq
@guravareddy9710
@guravareddy9710 Күн бұрын
Ur suggestion
@SureshNagulapalli-y3l
@SureshNagulapalli-y3l Күн бұрын
Valu mamulollu kadhu amtha bildap estharo . Valle mla mp anukumtaru ammetappudu
@bchangalrayudu6413
@bchangalrayudu6413 Күн бұрын
Ayya minister.garu ,naravari meeru quality ga thayaru chese bevaries yemaina America , England nundi theppisthunnara.
@kanyakunjularadhakrishna1662
@kanyakunjularadhakrishna1662 20 сағат бұрын
Wine shop, corporate office laga vundalli,ac room s alot cheyali
@sivakumargalisivakumargali8910
@sivakumargalisivakumargali8910 18 сағат бұрын
🎉
@DevalamkatiSrinivasareddy
@DevalamkatiSrinivasareddy Күн бұрын
తెలుగుదేశం గవర్నమెంట్ లో మందు తాగితే ఆరోగ్యం బాగు పడుతుందా
@MvConstructions-vm4gw
@MvConstructions-vm4gw Күн бұрын
Arey paytm spirit ammaru kadara rates penchi paytm kukka
@bashask5440
@bashask5440 Күн бұрын
Mi Gvmt Tho Poliste Chala Better Edi
@GKtalks123
@GKtalks123 Күн бұрын
Liquor ki chemical water ki teda telusuko first ...
@rakeshmail7524
@rakeshmail7524 19 сағат бұрын
Rey jagan party... Gp to pakistan
@sravansravankumar8679
@sravansravankumar8679 18 сағат бұрын
బాగు పడుతుందో లేదో తెలియదు గాని కచ్చితంగా అయితే చావరు పోయిన పార్టీలో మందులాగా
@yaswanthm2631
@yaswanthm2631 20 сағат бұрын
Premium shop maa tirupati am chesindi😂😂
@LeeReds
@LeeReds 16 сағат бұрын
Quality Leni madayaniki approval and Techindhi avaru swamy..
@user-zk9db4fm3g
@user-zk9db4fm3g Күн бұрын
So if anybody wants one shop he has to. Purchase lottery ticket with rupees 2 lakhs?.
@ullimkalasudhakar1571
@ullimkalasudhakar1571 19 сағат бұрын
Sir madhyamu kadu first argyasri amalu cheyandi apudu arogyamu echinavaru avutharu
@KrishnaKumarKaza
@KrishnaKumarKaza Күн бұрын
Who's given him ministry doesn't even know to explain the concept property 😮😂
@ramaraonemalapuri9989
@ramaraonemalapuri9989 Күн бұрын
Fee one year or Two year fee
@narasimhamaddali9892
@narasimhamaddali9892 19 сағат бұрын
Anna canteen lo quality food petandi mundu
@myadventure2015
@myadventure2015 19 сағат бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@kamalbasha8351
@kamalbasha8351 Күн бұрын
Good desison TDP govt
@kumarupdates2001
@kumarupdates2001 4 сағат бұрын
sir oka peggu tagi vasethe anni currect ga mataladutharu idhi meeku cbn garu cheppaledha
@NaiduDuru
@NaiduDuru Күн бұрын
ఇప్పుడు మీ స్వార్థం కోసమే కదా సార్
@Krishnan-s5q
@Krishnan-s5q Күн бұрын
An ❤ubavm bagas undhe
@ratnakumari7689
@ratnakumari7689 Күн бұрын
Pappu batch comedy 😄😄😄😄😄😄😄
@srinivaseluripaty9486
@srinivaseluripaty9486 Күн бұрын
Syndicate ayyi istam vachina retlu pedatYi
@dlvsiddamareddy4104
@dlvsiddamareddy4104 Күн бұрын
Jagan policy valla Tagudu taginde . Mee Policy valla Valla Pranalu kuda Potaye . Accidents , Crime " Develop State " avutunde . Arogya Sree ni Muncharu kabatti " Private Hospitals " ku Pandage . "Sampada Sursti " KAMMA ga .
@avantikavlogs9704
@avantikavlogs9704 Күн бұрын
Sir door delivery vundaa😮😮😮😮😮 plzz
@suryaprakasaraopininti1588
@suryaprakasaraopininti1588 9 сағат бұрын
Appudu jai kottavura sollugadu
@Royal_hemanth
@Royal_hemanth 18 сағат бұрын
90ml bottle 99 rupees ha
@seshareddylakkireddy9076
@seshareddylakkireddy9076 12 сағат бұрын
Govt madyam company to customers ki vethundira jaffaa
@seshareddylakkireddy9076
@seshareddylakkireddy9076 12 сағат бұрын
Kalthy vundadu ra maddaga
@badrisakam
@badrisakam 16 сағат бұрын
Quater ante telidhu anta pathithu...
@BigDought
@BigDought Күн бұрын
గత ప్రభుత్వంలో మీరు కూడా భాగస్వాములే కథ సారు, అప్పుడు మీరు అడగలేదే ప్రజల రక్తాన్ని మనం ఎలా తాగుతాము అని.. ఒక్క మా తిరుపతిలోనే స్వాములోరూ ఉన్నాడా, విజయవాడ లో అమ్మవారు కూడా ఉన్నారుగా..అక్కడ యెందుకు పర్మిషన్ సారు..
@l.naggarajuyadavraju4926
@l.naggarajuyadavraju4926 21 сағат бұрын
Avuna
@phanitechintelugu2955
@phanitechintelugu2955 19 сағат бұрын
Arey babu mandu meda paddaru enti ra super six amalu cheyandi prajalu ki use avutundi mandu gola enti ra
@kalyanamkrishnaprasanna1849
@kalyanamkrishnaprasanna1849 12 сағат бұрын
Ippati varaku oori bayata vunnai ika midhata ooriloki vastai haha ea party vachina madya pana nishedam vundadhu
@LakshmiSabbasani
@LakshmiSabbasani Күн бұрын
One lakh pettandisar
@rammohanraop9501
@rammohanraop9501 Күн бұрын
Sir barlo mari darunmaga undi meeru custmar call no evandi
@somi1234.
@somi1234. 15 сағат бұрын
Tappu rates taggincadam
@ranganayakuluaddala7423
@ranganayakuluaddala7423 12 сағат бұрын
Adimyana amurutam cheppindi vintunnaru kada?matladthi jagan pampincham entiky enikunduku. meeru .mandu quality?
@srinivaseluripaty9486
@srinivaseluripaty9486 Күн бұрын
Kahani math bolona
@ravireddy9507
@ravireddy9507 Күн бұрын
99 'ki scoch
@ashokgunji2284
@ashokgunji2284 15 сағат бұрын
99 ki vaidyam andinchandi appudu oppukuntunnam.. chetta vedavalu
@yalamatisrinivasrao4581
@yalamatisrinivasrao4581 Күн бұрын
Pardhasaradhi garu Ila tappudu matalu matladakudadu meeru gadichina government lo MLA ga unnaru appudu enduku cheppaledi resion cheyyaledu prajala health padu avutunte chusinara madyam lo quality ante idi tagite health baguntundi Ani Mee ardama sir
@jagadishbabu8672
@jagadishbabu8672 Күн бұрын
@yalamatisrinivasrao4581, Miku yichhepi Nathhi Pakodi Psycho Tuglak Cheddy gadi J brand pichhi mandu ade kudithi Baga nachhinattu vundi, pakkakelli aduko po poyi. Enduku ee yichhepi Paytm bajana.
@suneel6511
@suneel6511 Күн бұрын
​@@jagadishbabu8672paccha batch googlepay lanjakodkavlkuvi velli cbn gadi ucchavtagi badi pellma guddalo puku thi dengu
@kattanani7033
@kattanani7033 21 сағат бұрын
Ya ra meeku vidhaya vaddu madhyam important ra manchi prabhutvam chi
@sateeshnaidujhanu5821
@sateeshnaidujhanu5821 14 сағат бұрын
Appudu nuv em peekavu
@janardhanarajudigala270
@janardhanarajudigala270 13 сағат бұрын
🎉😂❤
@RamRam-xz3ii
@RamRam-xz3ii 17 сағат бұрын
Aykuvathagichavali
@srinivaseluripaty9486
@srinivaseluripaty9486 Күн бұрын
Nuvvu vunnavu kadara
@nar14343
@nar14343 Күн бұрын
Businessman vadi pocket ki nunchi estada.he recover it from people
@naveen7767
@naveen7767 Күн бұрын
మీరు అధికారంలో ఉన్నారని మాకు తెలుసు , నాకు తెలిసినంతవరకు జగన్ గారిని నేను మంచివాడు అని అనట్లేదు కానీ ఆయన ఆలోచన మాత్రం మంచిదే ఎందుకంటే మద్యపానం నిషేధం చేద్దామని రేట్లు పెంచుంటాడు అంతేగాని వేరే ఉద్దేశంతో కాదు
@pondarakamaraju9900
@pondarakamaraju9900 Күн бұрын
Pechi pechi mandhu tesukochadu em antav cheppu bro
@kamal.m3130
@kamal.m3130 Күн бұрын
జాలాగ్ అంతా సుద్ద పూస దేశంలో లో ఎక్కడ కనిపించడం లేదు
@GsrRaju-gf1tc
@GsrRaju-gf1tc Күн бұрын
చెత్త ఎదవ జగన్ గాడు
@ravikumarmadireddy7667
@ravikumarmadireddy7667 21 сағат бұрын
tuglak gurinchi mataladatam vest
@malleswarreddyavulasheshag5684
@malleswarreddyavulasheshag5684 21 сағат бұрын
orey korja ycp lo minister ga vuntivi kada
@velurusubramanyam9937
@velurusubramanyam9937 Күн бұрын
Re lofar basted
Players vs Corner Flags 🤯
00:28
LE FOOT EN VIDÉO
Рет қаралды 35 МЛН
POV: Your kids ask to play the claw machine
00:20
Hungry FAM
Рет қаралды 16 МЛН
Brawl Stars Edit😈📕
00:15
Kan Andrey
Рет қаралды 46 МЛН
Jr.NTR's Cooking
44:15
Arun
Рет қаралды 593 М.
Players vs Corner Flags 🤯
00:28
LE FOOT EN VIDÉO
Рет қаралды 35 МЛН