Thank You for *7,00,000* Subscribers 😍 & Good *Morning* 🤗 Sathwika Link channel www.youtube.com/@sathwikacreativethinks Have A nice Day 👋
@kuruvavinitha2695 Жыл бұрын
Hi Sri belated happy new year
@sahitichinni3162 Жыл бұрын
Good morning🌞 tinnara amount chala takuvva send chesa sorry but mi status vastandi Watsapp lo ... Confirmation kosam only ani...
@udaykumargoud2962 Жыл бұрын
Good morning bro
@nareshkavali4993 Жыл бұрын
Gm anna
@krishnasatish6298 Жыл бұрын
Gud morning Sri Anna
@saikumarmavurapu4740 Жыл бұрын
రవి అన్న నవ్వుతుంటే సూపర్ గా ఉంది చిన్న పిల్లల లాగా అనిపించింది శ్రీ ❤️❤️❤️❤️
@lavanyapasham6241 Жыл бұрын
Happynea year and
@satyamravula1513 Жыл бұрын
❤❤❤❤❤❤❤
@mohammedmustafa2584 Жыл бұрын
Happy new year to all
@koteshgandu Жыл бұрын
Ha, avunu
@nadhigamaraju5214 Жыл бұрын
రవి అన్నా నువ్వు ఉంటే చిన్నపిల్లల సూపర్ గా ఉంటుంది అనిపిస్తుంది శ్రీ అన్న అండ్ మౌనిక అక్క,❤️❤️❤️👍🙏
@nimmalavenu9696 Жыл бұрын
శిలను శిల్పంగా మలచడం నీ వంతు అవుతుంది. శిలను అందంగా చెక్కితే శిల్పం అవుతుంది అని మాత్రమే తెలుసు మీకు. పనికిరాని ఎన్నో రకాల బండ రాళ్ళ ను అందంగా తీర్చిదిద్ది శిల్పాలు గా మార్చారు కాని వాళ్ళ ప్రవర్తన బండ రాళ్ళ లాగే చలనం లేకుండా రెక్కలు వచ్చిన పక్షుల లాగా గుటి నుండి ఎగిరి పోతున్నాయి Any way be strong sri anna and be careful
@Bantusaivinay143 Жыл бұрын
గాలికి రూపం లేదు ,నిరుకూ రంగు లేదు, ప్రేమకు చావు లేదు, స్నేహానికి అంతూ లేదు, శ్రీ కు తిరుగు లేదు 😜😜😜
@babubusanali265 Жыл бұрын
రవాన్న నికు వున అద్రుష్టం నీ నవ్వు , నువు ఎపుడు అలాగే వుండాలి
@కే.శారదశారద Жыл бұрын
ఈ సంవత్సరం మొత్తం కొత్త కొత్త వీడియోలు తో ముందుకు విరిగిపోవాలి అందరు హ్యాపీగా ఉండండి భయ్యా
@Shivangi-zu3nd Жыл бұрын
ravi uncle smile is priceless........ andariki happy new year ❤️🤝❤️
@praveenbollu3040 Жыл бұрын
రవన్న సంతోషం మాములుగా లేదసలు😂😂😂
@moolasravankumar6884 Жыл бұрын
Hidheerajnumber
@sunshineswathi2179 Жыл бұрын
Satwika dance vere level😍
@sridharyouthzone7608 Жыл бұрын
ఆశ జాతకాన్ని నమ్మేలా చేస్తుంది కోరిక దేవుడిని నమ్మేలా చేస్తుంది బాధ మనిషిని నమ్మేలా చేస్తుంది కానీ నీ ధైర్యం మాత్రమే నిన్ను నమ్మేలాచేస్తుంది... ఆ దైర్యం శ్రీ నిను డైరెక్టర్ గా చేస్తుంది... శుభరాత్రి శ్రీ ...
@pavanireddy9463 Жыл бұрын
Ravi anna ki I phone vacchinappudu entha happy ga feel ayyadoooooo🥰🥰
13:32 to 14:05 what a dedication mounika thats called love
@yeshwanthPatel Жыл бұрын
ఈ ఛానల్ చాలా బాగుంటుందన్న మీ ఛానల్ ద్వారా గుర్తింపచ్చిన వల్లే చాలామంది శ్రీ అన్నతో వాళ్లు యూట్యూబ్లో కనిపిస్తున్నారు అలాంటి వాళ్ళు కూడా ఈరోజు వేరే ఛానల్ పెట్టుకొని ఉంటున్నారు అదే మొదలు వాళ్ళు లేకపోతే వాళ్లు ఈ రోజున ఇలా కనబడే వాళ్ళ అలాంటి వాళ్లకు కూడా పొగరు అనేది వస్తుంది. ఎవరు ఉన్నా లేకున్నా మీరు ఛానల్ బాగా తీయండి అన్న ఆ వాళ్ళ లాంటి వాళ్ళ కోసం అవసరం లేదు మోసాలు చేసే వాళ్ళని పట్టించుకోవద్దు అన్నా. వాళ్లకు 10 మందిలో కూడా విలువ ఉండదు క్యారెక్టర్ లేని వాళ్ళు అన్నాలాంటి వాళ్ళు
@CreativeThinksAdventure Жыл бұрын
Thank you anna but yeppudu okarini negative ga chudakandi nachithe support cheyyandi lekunte yevari dharina varini vadhileyyandi
@koppuanji8444 Жыл бұрын
@@CreativeThinksAdventure శ్రీ అన్న మీరు మంచి వాళ్లు మీకు అంత మంచే జరుగుతుంది ..
@puja9613 Жыл бұрын
Vammo ravi anna smile mamuluga leduga 🤣🤣🤣 happy new year all 🥰🥰🥰
@sankapaga7661 Жыл бұрын
Yes sri ne chanel ni chusedi ni manchi tananiki ni manchi alochanalaki...ne talent ni chusi ninnu inspretion ga tesukoni ela edagalani nerchukovadaniki kane ne chanel lo evaro unnarani kadu evaru unna lekunna memu eppatiki nichanel ni marchi pomu ninnu marchi pomu ....elanti vallu nedaggariki endaro vastuntaru potu untaru kani sri lanti manishi matrom okkade..all the best sri ....ni cinima nuvvanukunnatha sacsus avvali ...all the best your bright future....
@gouranandini6597 Жыл бұрын
Evar vellipoyyina valla ni pattinchukoku anna...... go through the success🏆💪 happy new year🎉🎊
@shivashivani5833 Жыл бұрын
కంగ్రాట్యులేషన్స్ శ్రీ👏 మీరు మరింత పెద్ద స్థాయికి ఎదగాలి 👍ఎదుగుతారు 👍
@shekarpotlemcheru5066 Жыл бұрын
Congrats Ravi Anna full happiness smile.. 😊❤❤💫
@ravidubai5149 Жыл бұрын
Sathwika Dance Vere Level 🔥🔥✔️
@nemterswathi6577 Жыл бұрын
Happy new year sri anna all the best sathwika
@arjungudepu1686 Жыл бұрын
TQ
@satyamravula1513 Жыл бұрын
🔥🔥🔥
@jaich5265 Жыл бұрын
...
@nareshchandu3326 Жыл бұрын
పోయేవాళ్లు పోతారు.... నీ విలువ తెలిసినవాళ్ళు... ఉన్నారు చాలు శ్రీ... అందుకే ఈ కాలం లో ఎవరిని ఎక్కువగా నమ్మొద్దు....
@mounikataduri455 Жыл бұрын
Ravi uncle full happy 😍
@chinnikitchenandvlogs8100 Жыл бұрын
మీ అందరి నవ్వులు స్వచ్ఛమైనవి శ్రీ అందరికి Happy new year.
@Deeptej313 Жыл бұрын
Hi Sri Can you call me once
@Deeptej313 Жыл бұрын
I have a good muchhata topic related to Sankranti Prathi Sankranti ki mavoorilo jathara jarugautadi nearly 20 villages vallu vastaru mavooriki, so I will sponsor for that mucchata
@janampellynaresh1079 Жыл бұрын
శ్రీ & మౌనిక కూడా డాన్స్ చేయండి..
@GangadharPatla4 ай бұрын
వాళ్లు డాన్స్ చేస్తుంటే సూపర్ సూపర్ అనిపించింది అన్న శ్రీ అన్న సాత్విక డాన్స్ సూపర్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్🎉🎉🎉❤❤
@saikumarmavurapu4740 Жыл бұрын
ఎవర్నో చూసుకొని నీ ఛానల్ని subscribe చేయలేదు శ్రీ ఎవరో నీ వీడియో లో ఉన్నారని నీ వీడియో లు చూడలేదు శ్రీ ఎవరి వల్లనో నీ టాలెంట్ బయట పడలేదు శ్రీ ఇక్కడ కష్టం నీది ఇక్కడ కథ నీది ఇక్కడ ఫలితం నీది నీ వల్ల పేరు ఎంత మందికి వచ్చిందో వాళ్ళ కన్నా ఇక్కడ చూసే subscribers కి తెలుసు ఇక్కడ కేవలం శ్రీ అనే పేరు వల్లే Creative thinks Creative thinks AtoZ Creative thinks adventure ఇంత విజయవంతం గా నడుస్తున్నాయి ఎవరినో కించ పరచడానికి కాదు శ్రీ నీ మీద ఉన్న ప్రేమతో చెపుతున్న శ్రీ ❤️❤️❤️❤️
@CreativeThinksAdventure Жыл бұрын
మీ *Comment* కి ఎం *Reply* ఇవ్వలో కూడ తేలియడం లేదంన్న 🥹 🙏
@saikumarmavurapu4740 Жыл бұрын
@@CreativeThinksAdventure 🙏🙏🙏🙏
@saikumarmavurapu4740 Жыл бұрын
@@CreativeThinksAdventure good evening Sri
@bhavanishomeandgardening Жыл бұрын
Ravi uncle happiness chuste maku happy anipinchindi
@priyathavooturi4606 Жыл бұрын
Hi Sri and team... Hope this year brings great success and Happiness to you..😊
@kavithakalwal9741 Жыл бұрын
Congratulations creative thinks team members 🥰🥰 Love from Maharashtra ♥️♥️
@chinthalaanitha185 Жыл бұрын
గుడ్ మార్నింగ్ శ్రీ బ్రో...... హ్యాపీ న్యూ ఇయర్.... అల్ టీమ్ మెంబెర్స్...... సాత్విక డాన్స్ సూపర్..... 🤩😍 రవి అన్న డాన్స్ సో ఫన్నీ....😁. ఈ ఇయర్ మీరు కోరుకున్నవి అన్ని జరగాలని కోరుకుంటున్నాను.....🥰😍💐💐
@kadariprashanthkadari8337 Жыл бұрын
6:56 love kamareddy ❤🔥
@nareshchikkula2354 Жыл бұрын
రవన్న చాలా సొంతోషంగా ఉన్నాడు ఐఫోన్ వెళ్లడంతో 🤝💐
@malesham776 Жыл бұрын
M20013
@nagarajugodhur Жыл бұрын
అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు గంగ జెల కనపడటం లేదు.
@naaamana9425 Жыл бұрын
Lechi poyindhi
@innocentboyzzz355 Жыл бұрын
21:00 thana gurunche
@sagarkoyyada9756 Жыл бұрын
Gangajal pani aipoendhi
@chandhushekar1634 Жыл бұрын
Y
@RangineniSaiVlogs Жыл бұрын
శ్రీరంగం శ్రీనివాస రావు లాగే గొప్ప ఆలోచనలతో శ్రీ, చూడటానికి చిన్నదయినా అందరి మనసులు దోచుకునే చిన్ని, ఎల్లప్పుడూ అందరినీ నవ్విస్తూ ఉదయించే సూర్యుడిలా రవి, స్వచ్చమైన చిరునవ్వుతో సాత్విక, ఆధునిక పరిజ్ఞాన ఆలోచనలతో సినిమాటోగ్రఫీ మౌనిక, మకుటం లేని మహారాజు రాజు, అందరూ ఇలాగే ఇంకా ముందుకు కొనసాగాలి💥
@laxmanlucky8321 Жыл бұрын
Ravi uncle smile 😁😁😁
@Nagewari9496 Жыл бұрын
అన్న పోయిన సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మంచి మంచి వీడియోలు తీయాలి నువ్వు అనుకున్నవన్నీ జరగాలి గాడ్ బ్లెస్స్ యు అన్న
@Aryachinni2122 Жыл бұрын
Satheika wow super dance Wow osm super Madam🖤🖤🖤🦋🦋🦋🦋
@vamshivarun_22799 Жыл бұрын
💐భీమ కోరెగౌవ్ దివస్ (jan -1) to all the team... ❤️💐
@muniraju1091 Жыл бұрын
12:48 sathwika 👍👍
@LanderiGangamani6 күн бұрын
16:52 Happy new year
@PNaveen. Жыл бұрын
Hai.. శ్రీ అన్న❣️అన్విక.. నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ ప్రతిసారి మీ టీమ్ కి మాత్రమే గిఫ్ట్ ఇస్తునావు.. నెక్స్ట్ ఎప్పుడైనా మన creative thinks తరుపున తినడానికి లేక బయట రోడ్ మీద ఉన్న అనాధలకు నీ వంతు సహాయం చేయవా.. plz.. వాళ్లకు ఒక్క పూట అన్నం పెట్టించిన మంచిదే కదా అన్న... అర్థం చేసుకుంటావ్ అనుకుంటున్నా.. తప్పు గా మాట్లాడింటే sorry... I'm big fan of మౌనిక @సాత్విక 🥰
@mr-by6ek Жыл бұрын
ఇలాంటివి విల్లు చేయరు బ్రదర్..ఇలా అడ్డగోల్ అనవసరపు కర్చుల్ చేస్తారు
@CreativeThinksAdventure Жыл бұрын
sare anna
@morthadramesh2946 Жыл бұрын
@@mr-by6ek ఎందుకు చేయరు బ్రదర్ కొన్ని పాత వీడియో లు చూడ క్రియేటివ్ థింగ్స్ చాలా మంది కి హెల్ప్ చేశారు మీరు ఎవరికి ఒక రూపాయి ఇవ్వరు కానీ మందిని మాత్రం అంటాం ..మనం ఎవరికన్నా హెల్ప్ చేసి చూడు ఊరికే అనడం కాదు
@naraagopalakrishna953 Жыл бұрын
Yes
@satyamravula1513 Жыл бұрын
🎂💖
@bathiniaravind7 Жыл бұрын
Congratulations Anna for 7 lakh subscribers ..love from siddpet 💖💖
@rajeshutnoori6333 Жыл бұрын
మన మంచితనమే మనల్ని కాపుడుతుంది శ్రీ,,..మన దగ్గర నుండి దూరం అయినా వరిగురించి ఎప్పుడు కూడా మాట్లాడొద్దు.. అది ఎవరైనా సరే 🔥🔥🔥🔥
@dubbalasantosh206 Жыл бұрын
Satvika 💃💃dance super👍
@duggiralasaipriyanka1146 Жыл бұрын
Sri anna All the best for your first step to the movie 🎥🍿🍿🍿🎥🎥
@shaikshahnaz8556 Жыл бұрын
Sri Anna all the best for your first step to the movie and all the best for satvika
@Balajigundubogula Жыл бұрын
ఫుల్ ఎంజాయ్ 😀😀😀 రవి అన్నకి ఐఫోన్ రాగానే ఆ నవ్వు కీ అవదులే లేవు నైస్ అల్ ది బెస్ట్ 💐💐💐💐
@satyamravula1513 Жыл бұрын
💐💐💐💐💐💐
@munninasee5295 Жыл бұрын
Congratulations Sri whole team and Happy New Year
@palasaanvikha4129 Жыл бұрын
Mounika akka reactions Super 6 aindante😁😂
@salpalalaxman456 Жыл бұрын
Love kadha 🤩
@rangu.venukumarglassfittin9832 Жыл бұрын
Congratulations sri garu
@anilsiddi6311 Жыл бұрын
All the best bro తప్పకూడా మీరు అనుకున్నది సాధిషాతారు.. 👌👌👌👌
@ramadevip7285 Жыл бұрын
Ravi anna ni smile 😁😁😁 super anna
@nandavarapujagadeesh3959 Жыл бұрын
Belated Happy New year creative thinks family members.....all the best for creative thinks team..... Sree nuvu compulsory director avutav....🎉🥳🥰🥰💙🥰
@kondapuramranjith6518 Жыл бұрын
Congratulations creative things family love from siddipet ❤️❤️💙
@khansaba1867 Жыл бұрын
i luv satvika😍😍💃satvika dance 😁☺️👌👌👍
@swamyvs163 Жыл бұрын
*Congratulations🎉 700k Subscribers 🎉 Sathwika dance superb ❤️ ⭐HAPPY NEW YEAR 2023 Creative thinks Team🧡✨💫🎊
@amrutharaoeanamadini8316 Жыл бұрын
శ్రీ మీక్రీటివ్ థింక్స్ లో ఉన్న వాళ్ళందరూ ఎప్పటికి కలసి ఉండాలని కోరుకుతున్నను. మీలో ఒక్కరు మిస్ అయినట్టు ఉన్నారు. అందరు కలసి ఉంటే అందం గా ఉంటుంది.
@mudhirajmallesham5849 Жыл бұрын
నా మొదటి కామెంట్ సూపర్ శ్రీ గ్రేట్ ఫ్యూచర్ యువర్ డైరెక్టర్ గొప్ప డైరెక్టర్ గా కావాలని మనస్పూర్తిగా కోరుకుంటూ మీ మల్లేష్
@CreativeThinksAdventure Жыл бұрын
🙏 Thank you
@akunoorilachaiah6736 Жыл бұрын
Happy 1st month anniversary sri❤ mounika ✨
@mounipinky13 Жыл бұрын
Sathwika super mind blowing ❤️
@Sriyadav116 Жыл бұрын
Good Evening Team 😍 Sri Anna dance cheste chudali ani Undi 🤸 Congratulations 😍🥳👏
@ncsongs1085 Жыл бұрын
Congratulations sri anna and entire family 700lakhs subscribers one second 🎉🥳🥳👏👏
@nirajasiva Жыл бұрын
Sri anna all the best for your first step to the movie miru elage navvuthu navvisthu inka eanno videos thiyyalani e okka movie tho aagakunda inka mundhuku vellalani korukuntunna once again all the best for your future journey 😍😍
@sujathasujatha7189 Жыл бұрын
Congratulations Annaya for 700k keep smiling 😛
@poojithajay1984 Жыл бұрын
💞💞 మీ టీమ్ ఎప్పుడు హ్యాపీ గా వుండాలి ,💞💞
@praveenkodupuganti8549 Жыл бұрын
Sathwika superb dance chesindhi .sri superb video .super gifts .anvika vadhina super .raju anna ni .ravi annani superb .
@poornimasangani1348 Жыл бұрын
20:22 to 20:45 Ravi Anni navvu highlight😁😁
@psycho8897 Жыл бұрын
👏Sathwika dance super ga undhi✌️
@allamramyasri6113 Жыл бұрын
Chala enjoy chesa video Ravi Anna navvu chala bagudi sathwika dance bagudi new life new year new movie e year Baga enjoy cheyali all the best for your future life sri
@VIKRAM_._CRAZY Жыл бұрын
congratulations sri anna for 700k keep rocking❤️
@chelluboinasatya2381 Жыл бұрын
Congratulations Sri Anna and whole team 7 lakh subscribers received ❤❤
@MunirajuThodeti10 ай бұрын
Sorry for late wishes and lam enjoy so much, happy new year Sri Anna 🎉🎉🎉 but you support is very very nice 👍👍🙂😊
@thotamahendarpatel Жыл бұрын
Die heart fan of Mounika rendla ♥️♥️♥️🔥🔥🔥💥💥💥
@maheshraghula3041 Жыл бұрын
Mahesh
@chopparivenkatesh6080 Жыл бұрын
I'm watching ur video for the first time and I loved it nd laughter so much😄 I was subscribed immediately for ur more videos
@nayakulamarenna2540 Жыл бұрын
Hi 👋 700K congratulation to all team members 💖💖💖💗💐💗 Happy 😂😂
@satyamravula1513 Жыл бұрын
💖💖💖💖💖💖💖💗💐💗
@satyamravula1513 Жыл бұрын
😂😂
@sureshpallepati25 Жыл бұрын
Good morning Sree and Team.Wish you happy New year 2023 🎉🎉🎉
@sumanu291 Жыл бұрын
Best part ravi uncle happiness and laxman winning moment.. Meme thopu ani vellipoyina vallaki valla videos chudakandi
@santisrinivas Жыл бұрын
Congratulations Anna ❤️😊🎉700k subscribes inka inka akuvaga Ravali ani Manasu purtiga korukunta 😍
@rajkumarargonda8850 Жыл бұрын
Congratulations brother 7,00,000 subscribers 💐💐💐
@sravanthikasthuri798 Жыл бұрын
P
@SATHISHD-xg9qh Жыл бұрын
Srikanth 😊😊😊😊😊❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉😂😂😂😂😂😂😂
@dy-----mani---- Жыл бұрын
Congratulations Annaya 700k subscribers 🥰😍
@villagefactsofvmkota9157 Жыл бұрын
Good evening creative thinks 😍
@CreativeThinksAdventure Жыл бұрын
Thank you so much
@chandumahi6158 Жыл бұрын
Sathivka super dance chesindhi..aame dance chesthe. Nak opu ochhindhi 💃
@saikumarpeddhamgari1391 Жыл бұрын
Congratulations for 7,00,000 followers our creative thinks team 😍
@Dinesh-jp5ld Жыл бұрын
1:49 sri working in discipline😏💪
@CreativeThinksAdventure Жыл бұрын
😊
@chandunelli4010 Жыл бұрын
Hii
@saicharangoudsaicharangrs6383 Жыл бұрын
Happy new year me andariki 💐🎂🍫💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
@manasareddy6534 Жыл бұрын
Congratulations creative thinks advanture 700k 🥰 Happy new year whole team members
@srinivassrinivas3305 Жыл бұрын
👏
@dhojthakur1184 Жыл бұрын
Love from Ukraine 🇺🇦 ❤️
@devenderbodha2656 Жыл бұрын
💟అందరికీ 💟నూతన సంవత్సర 💟 శుభాకాంక్షలు 💐💐💐💐💐💐👍
@sudhakarthota3601 Жыл бұрын
కొత్త సంవత్సర శుభాకాంక్షలు మీ టీం అందరికీ మీ సుధాకర్ తోట
@rangu.venukumarglassfittin9832 Жыл бұрын
Wsu happy new year sri
@bandamanasa6348 Жыл бұрын
Congratulations Sri annayya nd team 💐💐
@NagendraCnagendra-bp3kj Жыл бұрын
Super Annaya 🎉🎉🎉
@bonagirirakeshmudhiraj4355 Жыл бұрын
Ravi anna smile 👌👌👌
@anjithumma8378 Жыл бұрын
Love from kaghaznagar 💘
@sandhyaranikongakonga3030 Жыл бұрын
I'm from also kagaznagar bro
@gubbalaarjun2312 Жыл бұрын
అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఎనర్జీ అంటేనే సాత్విక osam super సాత్విక డాన్స్ సూపర్
@thirupathiatla5075 Жыл бұрын
Congratulations creative thinks adventure 700k sri Anna 💙💙💙💫💫
@rameshsunkapaka2073 Жыл бұрын
Hi sri wish you happy new year all the best meru enka manchi video s theyali e eyar meku antha manche jaragani ani manaspurthika korukuntu all the vry best and happy married life sri 👍👍🌹🌹
@morthadramesh2946 Жыл бұрын
రవి అన్న ఈ జనరేషన్ లో ఉండే మనిషి కాదు చాలా మంచి మనసు చిన్నపిల్లల మనస్తత్వం రవి అన్నా మీ గురించి ఇంకా మాకు పూర్తిగా తెలవదు ఎప్పుడన్నా ఒకసారి వీడియో లో మీ దిన చర్య మీ కుటుంబం గురించి మాకు పరిచయం చేయరా
@sripathi9513 Жыл бұрын
Bro 4 years nundi chusthunna ... 4 years mundu ela unnaroo eppudu kuda alane unnaru super 👌 Chala great broo 🤩🤩🤩
@perareddy88 Жыл бұрын
Hii sri anna 💕 u.... i hope ur become a gd director...love you all......👌👌👌
@bhumaswamy9774 Жыл бұрын
Happy new year to all creative thinks family ...vachevallu vastharu... Poyevallu Potharu..... But Creativethinks..evergreen....