Minister Ponguleti Srinivas Reddy Sensational Comments On Dharani Portal | KCR | TS Assembly | N18V

  Рет қаралды 22,924

News18 Telugu

News18 Telugu

Күн бұрын

గత బీఆర్ఎస్ తీసుకొచ్చిన ధరణి పోర్టల్ లోపభూయిష్టంగా ఉందని ఎక్కడ చూసినా సమస్యలే ఉన్నాయని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. భూసంస్కరణల్లో విప్లవాత్మక మార్పులు తెస్తామని చెప్పి తీసుకొచ్చిన ఈ పోర్టల్​ వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ధరణి తెచ్చిన సమస్యలకు పేదరైతులు చెప్పలరిగేలా అధికారుల చుట్టూ తిరిగాల్సి వస్తోందని పేర్కొన్నారు. ఈ పోర్టల్ పేరుతో అప్పటి పెద్దాయన ప్రజలను దగా చేశారని ఆరోపించారు. ధరణి పేరుతో కొందరికి భూములు కట్టబెట్టేందుకు కుట్రలు చేశారని మండిపడ్డారు. సాదాబైనామాల పేరుతో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారన్న ఆయన ఇప్పటివరకు 9 లక్షల దరఖాస్తులు వచ్చాయని వెల్లడించారు.
-మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
Minister Ponguleti Srinivas Reddy Sensational Comments On Dharani Portal | KCR | TS Assembly | N18V
#ponguletisrinivasreddy #dharaniportal #tsassembly
-----------------------------------------------------------------------------------------
Welcome to News18 Telugu, your ultimate destination for comprehensive coverage of breaking news and updates from Andhra Pradesh, Telangana, across India, and around the globe. Dive into our channel for the latest developments in politics, society, economy, and more. Stay tuned for exclusive insights into Tollywood, the pulse of regional cinema, along with updates on sports, entertainment, and beyond. Subscribe now to stay ahead with News18 Telugu
Follow us:
Subscribe: / @news18telugu
Website: telugu.news18....
Whatsapp: whatsapp.com/c...
Facebook: / news18telugu
Twitter: / news18telugu
Instagram: / news18telugu
News18 Mobile App - onelink.to/des...

Пікірлер: 12
@Saibabu-n1r
@Saibabu-n1r Ай бұрын
👍
@motilalg2414
@motilalg2414 Ай бұрын
Then why you did not raise the issue
@SitaramaiahPanga
@SitaramaiahPanga Ай бұрын
Darani valana samaski pariskarm raladu
@jyothibasusankati7568
@jyothibasusankati7568 Ай бұрын
ధరణి స్కామ్ జరిగిందని చెప్పారుగా సార్ స్కామ్ ఏందో బయట పెట్టండి చేతులు దులుపుకుంటే ఎలా సార్ లేదంటే కాంగ్రెస్ టిఆర్ఎస్ ఒకటే అని చెప్పండి
@JanaiahK-uj8jo
@JanaiahK-uj8jo Ай бұрын
Our application is with RDO KOTHAGUDEM Submitted on 12/7/2024 till pending .my mobile no I wrote in our application.
@gaffarkhan9701
@gaffarkhan9701 Ай бұрын
Dharani ముంచింది కార్ ను
@anji2300
@anji2300 Ай бұрын
ధరణి పేదోడికి ఒక నరకం...😢 న్యాయం జరగదు సంవత్సరాలు గా తిరిగి తిరిగి అలిసిపోయి వున్నాం సార్. .. మీరు చెపింది💯 నిజం సార్ అమాయక ప్రజలకు న్యాయం జరిగేలా చూడండి సార్ 🙏🙏🙏🤝
@DoddapeneniSrinivasarao
@DoddapeneniSrinivasarao Ай бұрын
Asidpattalu euali
@krish....2627
@krish....2627 Ай бұрын
100% true sir
@Saibabu-n1r
@Saibabu-n1r Ай бұрын
33
The CUTEST flower girl on YouTube (2019-2024)
00:10
Hungry FAM
Рет қаралды 49 МЛН
Magic or …? 😱 reveal video on profile 🫢
00:14
Andrey Grechka
Рет қаралды 82 МЛН
GTA 5 vs GTA San Andreas Doctors🥼🚑
00:57
Xzit Thamer
Рет қаралды 31 МЛН
Bike vs Super Bike Fast Challenge
00:30
Russo
Рет қаралды 23 МЛН
HERO SUMAN COMMENTS ON HYDRA | Hydra Latest News | @SumanTVNellore
4:04
The CUTEST flower girl on YouTube (2019-2024)
00:10
Hungry FAM
Рет қаралды 49 МЛН