బీజేపీలోకి కేసీఆర్,కేటీఆర్ పాత్ర ఇదే..!| Ravi Prakash Shocking Comments | PM Modi | KCR | KTR | RTV

  Рет қаралды 441,869

RTV Live

RTV Live

Күн бұрын

బీజేపీలోకి కేసీఆర్,కేటీఆర్ పాత్ర ఇదే..!| Ravi Prakash Shocking Comments | PM Modi | KCR | KTR | RTV
#bjpparty #brsparty #kcr #pmmodi #ktr #harishrao #cmrevanthreddy #congressparty #telanganapolitics #Rtvlive #RtvLiveNow
For More News Updates, Visit : www.rtvlive.com
►For More News Updates, Visit : www.rtvlive.com
►Download Our Android APP : play.google.co...
► Download Our IOS App : appstoreconnec...
About Channel:
RTV News Network is your top source for reliable, Unbiased news updates from Telugu States and across the globe. Operating Out of Hyderabad, RTV Network covers news from every corner of Telugu States. We at RTV Network, favour high-quality programming and news, rather than sensational infotainment.
-----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
Please visit our Social Media pages for regular updates:
Like Us On Facebook: / rtvtelugudigital
Follow Us On Instagram: / rtvnewsnetwork
Follow Us On Twitter: / rtvnewsnetwork

Пікірлер: 661
@ANJIPro
@ANJIPro Ай бұрын
సినిమాలో జోకర్ ఉంటాడు పాలిటిక్స్ లో జోకర్ ఉంటాడు జర్నలిజం ముసుగులో వీడొక జోకర్
@krishnamurthygarjala6180
@krishnamurthygarjala6180 9 күн бұрын
😊😊
@veeraanjaneyulu8558
@veeraanjaneyulu8558 Ай бұрын
ఇది గనుక నిజం కాకపోతే నీకు చింతపండు అయితది
@ravidaspendem7950
@ravidaspendem7950 25 күн бұрын
Nnijam
@AshokBabu-ey9wo
@AshokBabu-ey9wo 2 күн бұрын
Real news bro anduke kavita ki bail vachhindi eteam Dainik telengana ga eanduku divide aiendi Naku artham kavadam ledu
@narsimhadonakonda3325
@narsimhadonakonda3325 Ай бұрын
విలీనం కాకపోతే ప్రజలకు క్షమాపణ చెప్పాలి జర్నలిజం నుండి తప్పు కొంటావా
@buchibabuvalabonu
@buchibabuvalabonu 12 күн бұрын
చాలా బాగా చెప్పారు కానీ ఇది జరగాలని నేను కృష్ణ భగవానుని ప్రార్ధన చేస్తాను కెసిఆర్ కేటీర్ మన హరీష్ అన్న దేశం గురించి చాల మంచి పని చేసినవాళ్లు ఐతారు జై బీజేపీ జై జై బీజేపీ జై మోడీ గారు
@harinirachakonda9445
@harinirachakonda9445 Ай бұрын
ఒక వేళ అది నిజం కాకుంటే వీడిని చెప్పుతో కొట్టండి😅
@agrimessage6239
@agrimessage6239 Ай бұрын
వాడిని చెప్పుతోకొట్టినంత పని చేసి tv 9 నుండి గెంట్టేశారు
@ashokbaspalli6578
@ashokbaspalli6578 Ай бұрын
😂
@shekarchary922
@shekarchary922 Ай бұрын
😂😂😂😂
@gudipativenkateshwarlu5960
@gudipativenkateshwarlu5960 13 күн бұрын
Yes
@user-dr9yu2zs5j
@user-dr9yu2zs5j Ай бұрын
ఒక వేళ నిజం కాకపోతే నిన్ను చెప్పు తొ కోడు తారు రారా.. రవి ప్రకాష్ గుర్తుంచుకో.
@yerukalasudhakar3511
@yerukalasudhakar3511 Ай бұрын
నిజం అయితే.... నీ
@udaym7905
@udaym7905 Ай бұрын
Yes bro
@RAMESH-fn1bl
@RAMESH-fn1bl Ай бұрын
​@@yerukalasudhakar3511nijam avvadhu ra Babu....ala chesthe BJP undadhu telangana lo😂😂
@ShashiKumar-wh8nz
@ShashiKumar-wh8nz Ай бұрын
Areyy ravi baabu neeku sensation cheyadam alavatindhi tv9 nu click chesukogaliginav but jebalu ninnu thokkinaru e ppudu nuvvu oka utube chenel pettukoni edho set chedham anukuntunnav.kaani BRS BJP merge kavu nuvvu lit thisko noru paresukoku
@katkamsrinivas9448
@katkamsrinivas9448 Ай бұрын
Correct bro....slipper shot తప్పదు...ఎందుకంటే కెసిఆర్ తల వంచే మనిషి కాదు...
@narsimhadonakonda3325
@narsimhadonakonda3325 Ай бұрын
దమ్ముంటే ఆధారాలు చూపించు లేదంటే జనాలు వెంటపడి కొడతారు
@ithanaboinaupender3675
@ithanaboinaupender3675 Ай бұрын
బీ ఆర్ ఎస్, బిజెపి లో విలీనం కాదు,
@sathishmuthineni2675
@sathishmuthineni2675 Ай бұрын
విలీనం అయ్యింతే next బీజేపీ ఫ్రొం పక్క అయితది
@ashokdhagadala7398
@ashokdhagadala7398 Ай бұрын
నా సుల్లెం కాదు
@ShanKula-jc7hb
@ShanKula-jc7hb Ай бұрын
టిఆర్ఎస్ కనుక బిజెపిలో విలీనం అయిపోతే టిఆర్ఎస్ పని close
@shivashiva-vf5de
@shivashiva-vf5de Ай бұрын
Whaat 😅😂😂 vileenam ante close Ane kadaa 🤣🤣
@succes-s6g
@succes-s6g Ай бұрын
@@ShanKula-jc7hb కెసిఆర్ మాట మీద నిలబడే వ్యక్తి కాదు అందుకే ఎవ్వరు నమ్మరు
@Saikiran-ys2hq
@Saikiran-ys2hq Ай бұрын
em burra ra needi aa burra 10 kalala patu undali 😂….vileenam ante close ee kada ra ayya
@mahenderkodati9095
@mahenderkodati9095 Ай бұрын
Andukayna telangana thychindi bro..
@pendyalaravinderreddy4658
@pendyalaravinderreddy4658 Ай бұрын
కెసిఆర్ చచ్చిన ఆ పని చేయడానికి వీలు లేదు
@shravanbanna5230
@shravanbanna5230 Ай бұрын
Raviprakash chepthe pakka jaruguddi
@BharathReddy-pq7fb
@BharathReddy-pq7fb Ай бұрын
బిజెపి కూడా టిఆర్ఎస్ను విలీనం చేసుకోరా వేస్ట్ నా కొడకా అంత సీన్ లేదు టిఆర్ఎస్ పార్టీ వేస్ట్ కదా
@chinthalamahesh8627
@chinthalamahesh8627 28 күн бұрын
అది నువ్వనుకుంటే సరిపోదు,k చి r రజాకార్ల సొపతి అయిపోయింది, గబ్బునిస్ట్ సోపతి అయిపోయింది, బొందిల సోపతి అయిపోయింది, చైనా, పాకిస్థాన్ జిడిపి,బంగ్లా జిడిపి,శ్రీలంక జిడిపి😆అందరి సోపతులు బట్టి లాస్ట్ కి వొడిపోయి ఇంట్ల వన్డే😃
@raghavayadav8756
@raghavayadav8756 24 күн бұрын
కెసిఆర్ కేటీఆర్ హరీష్ రావు బిజెపికి వస్తే చాలా బాగుంటుంది
@rameshvadlavadla1368
@rameshvadlavadla1368 Ай бұрын
విని రవి ప్రకాష్ గారిని విలీనం చేయకుంటే విని చెప్పు తోటి కొట్టాలి
@srinivasrao6105
@srinivasrao6105 10 күн бұрын
రవిప్రకాష్ నువ్వు ఒకప్పటి రవిప్రకాష్వి కావు స్కాంల రవిప్రకాష్వి సరే ఈ వీడియో కొంత వరకు నమ్మచ్చు situation అయితే అలాగే ఉన్నది దేవుడి దయ 🙏🙏🙏🚩
@venkataponnaganti
@venkataponnaganti 29 күн бұрын
RP’s voice is clear and powerful and message is analytical citing relevant observations.
@Charvik-ve2pd
@Charvik-ve2pd Ай бұрын
గుడ్ బ్రోకర్ జోకర్
@vinayakavillagevihari
@vinayakavillagevihari Ай бұрын
విలీనం కాదు గాని పొత్తు పెట్టుకునే అవకాశం అయితే ఉందని అందరికీ తెలుస్తుంది
@succes-s6g
@succes-s6g Ай бұрын
బీజేపీ లో brs విలీనము అవుతే కవిత విడుదల అవుతుంది
@abhinayasree9203
@abhinayasree9203 18 күн бұрын
😂ONo
@saiprasadgadiraju3523
@saiprasadgadiraju3523 Ай бұрын
B j p & B r s ఒకటే అని వార్త బి జె పి కి అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయింది. కలిస్తే ఇక బి జే పీ పని abut
@pradeepreddy5893
@pradeepreddy5893 Ай бұрын
BRS అక్రమాలపైన మీ మేస్త్రి చెర్యలు ఎందుకు తీసుకుంటలేదు
@chinthalamahesh8627
@chinthalamahesh8627 28 күн бұрын
బీజేపీకి ఎం కాదు లే,ఉచితం అంటే ఉసమ బిన్ లాడెన్ కి ఓటేస్తర మనోళ్లు..జగన్ 14నెలలు జైల్ లో ఉన్నాడు,సీఎం అయిండు గా😆.ఎట్లవ్యా మీరు నాకర్ధం గాదు
@gopalgopi2874
@gopalgopi2874 27 күн бұрын
తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారు పదే పదే హరీష్ రావు కేటీఆర్ కవిత పేరు చెప్పి రహస్య మంతనాలు జరుపుతున్నారు
@shivagoud8446
@shivagoud8446 Ай бұрын
కెసిఆర్ ఎప్పటికీ పార్టీ మి విలీనం చేయరు
@venkateshbontha4379
@venkateshbontha4379 Ай бұрын
నీకు చెప్పినాడు రా బీజేపీకి పోవడానికి కేసీఆర్ సులిగా
@sudarshanrao7182
@sudarshanrao7182 Ай бұрын
భద్రం నాయన రవి, మల్ల కటా.......... జాగ్రత
@AndelKistareddy
@AndelKistareddy 11 күн бұрын
🎉 no no no❤
@mastan5836
@mastan5836 Ай бұрын
నీ ముందుకు ఇంకో వార్త రవిప్రకాష్... నువ్వు జర్నలిజం వదిలేసి mim లో చేరుతున్నావట
@gudipativenkateshwarlu5960
@gudipativenkateshwarlu5960 13 күн бұрын
నువ్వు చెప్పి పది రోజులు దాటింది అయింది నిన్ను ఏం చేయాలి కాకుంటే ఏం చేయాలి కెసిఆర్ ఉచ్చ తాగాలి
@kanthi.vijaykumar3699
@kanthi.vijaykumar3699 Ай бұрын
జనాలను గందరగోళం గురి చేసి పంచాయతీ ఎన్నికల ముందు ఎందుకు ఈ వార్తలు ప్రకాష్,కేసీఆర్ పై వ్యక్తిగత కక్ష సాధింపా, కాంగ్రెస్ మద్దతివ్వా లానా?
@arunyama5920
@arunyama5920 Ай бұрын
కెసిఆర్ పరిస్థితి ఎక్కడ నుంచి ఎక్కడికి వచ్చే కానీ ఏదో ఒక్క ప్రాంతీయ పార్టీ ఉండాలి
@thippanigangadhar2811
@thippanigangadhar2811 Ай бұрын
ఇది అంత ఈ మీడియా వ్యభిచారి అయిన ఈ రవి ప్రకాష్ తొ ఆట ఆడిస్తున్న గుంపు మేస్త్రి
@rameshbandi1818
@rameshbandi1818 28 күн бұрын
😁😁😁😁👌
@rajeshanem8744
@rajeshanem8744 17 күн бұрын
Good decision kcr 💐🇮🇳🙏
@ayodhyacreations9002
@ayodhyacreations9002 Ай бұрын
ఇది నిజం కాకపోతే నువ్వు rtv బంద్ చెయ్యాలి రవిప్రకాష్
@smsminitransport7319
@smsminitransport7319 Ай бұрын
నీ టీవీ రేటింగ్ పెంచుకోవడానికి ఇలాంటి వార్తలు సృష్టించడం కొత్త కాదు
@godavarisurya939
@godavarisurya939 18 күн бұрын
విలీనం మాట ఎలా ఉన్నా తమిళనాడు లో ఎలా గెలుస్తున్నారని అక్కడ రాజకీయాల పై కెసిఆర్ దృష్టి పెట్టినట్టు చెబుతున్నారు.
@NEERUDUELECTRICAL-il3xk
@NEERUDUELECTRICAL-il3xk Ай бұрын
2006 నమ్మలే తెలంగాణ ఆత్మకూర్ సాయి
@kondalreddy7399
@kondalreddy7399 16 күн бұрын
అమ్ముడు పొండ్ర బై తెలంగాణ ఆత్మగౌరవాన్ని మోడికి తాకట్టుపెట్టు
@anushabollam7694
@anushabollam7694 Ай бұрын
రవి ప్రకాష్ గానికి views పేరుగాలని వీడు బనికి రాని వార్తలు చేస్తాడు
@bittuchinnari4919
@bittuchinnari4919 Ай бұрын
Vidiki. follow thaggi poyindi
@narenderbabu8166
@narenderbabu8166 Ай бұрын
ఇప్పటికీ మూడు రోజులయింది .... వార్త ఏది... నిజంగానే జర్నలిజం లో కూడా బాఫూన్స్ ఉంటార అని అనుమానం వస్తుంది....
@annadanamvenkateswarlu2526
@annadanamvenkateswarlu2526 19 күн бұрын
డబ్బుదోచుకుని కొంతకాలం కనుమరుగు అయినా ఇతని బుద్ధిమరలేదు, ఎన్నికల జోశ్యం అట్టర్ ఫ్లాప్ అయింది అయినా బుద్ధిలేకుండా కొత్త అబద్ధాలకు తెరతీసాడు.
@SHAIK-KARIMULLA.
@SHAIK-KARIMULLA. 24 күн бұрын
ఎమ్మో షాక్ అవుతుంది మా హార్ట్ ఎటాక్ వస్తే ఏమో రవి ప్రకాష్ మీ మాటలు విని
@papireddypullamgari1680
@papireddypullamgari1680 16 күн бұрын
బీజేపీ, BRS కలిసి పోటీ చేస్తే బీజేపీ కి ఒక్క సీట్ మాత్రమే వచ్చేది. BRS బీజేపీ లో విలీనం అయితే తెలంగాణ లో బీజేపీ కోలుకొదు.
@pulluribalakishan7782
@pulluribalakishan7782 5 күн бұрын
బిజెపిలో విలీనం అయితే బి ఆర్ ఎస్ తెలంగాణలో అడ్రస్ లేకుండా పోతాయి బిజెపి
@mvenkat5277
@mvenkat5277 24 күн бұрын
ఖాన్-గ్రేస్ తో కలుస్తుంది BRS.
@syambabuyallamilli6308
@syambabuyallamilli6308 Ай бұрын
తెలంగాణ ఇచ్చినపుడే విలీనం చేయలేదు ఇప్పుడు చేస్తారా ?
@venkannagoudgandamalla768
@venkannagoudgandamalla768 29 күн бұрын
రవి ప్రకాష్ 2014 15 సంవత్సరంలో నీ టీవీని బ్యాన్ చేసింది తెలంగాణ ప్రభుత్వం ఆ కక్ష తోటి టిఆర్ఎస్ మీద నువ్వు బురద జల్లుతున్నారని మా అందరి తెలుసు రా రవి ప్రకాష్ రాబోయే రోజుల్లో టిఆర్ఎస్ జండా ఎగరేస్తాం రవి ప్రకాష్
@sagarmanche2475
@sagarmanche2475 24 күн бұрын
BRS రావడం కష్టం అన్నా
@nvraonvrao149
@nvraonvrao149 Ай бұрын
Antha fake sollu chanel
@sivaprasadsingaraju3770
@sivaprasadsingaraju3770 Ай бұрын
Ravi Prakash, the Trend setter of Electronic media. Keep it up
@user-rh8ee6xp1q
@user-rh8ee6xp1q Ай бұрын
తప్పుడు కూతలు కోస్తే చెప్పులు తెగుతాయి సాలె
@ravvendhrapaloju
@ravvendhrapaloju 28 күн бұрын
Deshaniki BJP..... TG Ki BRS undalira Baccha🥳
@thogitivenkatachary1522
@thogitivenkatachary1522 25 күн бұрын
బిఆర్ ఎస్ బిజెపి తోకలుస్తేనే, కెసిఆర్ కు ఫ్యూచర్ ఉండ గలదు, ఇది వాస్తవం, బిఆర్ఎస్, నేస్తా ఆలోచించాలి?
@srinivasbaadhe3956
@srinivasbaadhe3956 Ай бұрын
రవి ప్రకాష్ గాన్ని....... Thannale
@kannababu9890
@kannababu9890 Ай бұрын
BRS ఎవరితో కలవాడు. బీజేపీ zero అవుతాది తెలంగాణ లో brs tho కలిస్తే
@madhavtechtelugu6013
@madhavtechtelugu6013 Ай бұрын
Enko 100 years aina bjp Telangana lo radhu
@mahenderkodati9095
@mahenderkodati9095 Ай бұрын
Brs tho kalusthy 💯 win avuthundi. Kcr fame tho. But fake news
@user-hv9fh7hv1v
@user-hv9fh7hv1v Ай бұрын
​@@madhavtechtelugu6013adi correct
@ramreddyvantipenti5811
@ramreddyvantipenti5811 18 күн бұрын
​@@madhavtechtelugu6013ఇంకో 4 years ఆగు
@kondaiahsetty9169
@kondaiahsetty9169 Ай бұрын
మరీ ఎక్కువ చేసి చెప్తున్నారు అంత లేదు ప్రజల అమాయకులు కాదు ఎవరు విలువ ఎంతో అంత కట్టేశారు
@gajulapraveen130
@gajulapraveen130 18 күн бұрын
కవిత జైలు నుంచి విడుదల గురించి బీజేపీ పార్టీ లో విలీనం అని అంటాన్నరు
@hzbdads34
@hzbdads34 Ай бұрын
The Telangana 's future BRS ❤
@venkateshwarrao5533
@venkateshwarrao5533 25 күн бұрын
Ravi prakesh garu your daring and dashing sir your news dammuna news leader 200% your carrect
@SHAIK-KARIMULLA.
@SHAIK-KARIMULLA. 24 күн бұрын
వాయిస్ ఇంతేనా దీనికి నా హార్ట్ ఎటాక్ వచ్చేది
@user-vv9qm9yq5h
@user-vv9qm9yq5h Ай бұрын
కేసీఆర్ కాక పెద్ద స్కెచ్చే😂😂😂
@Bvs827
@Bvs827 Ай бұрын
టిడిపి ముంచిన మూర్ఖుడు కెసిఆర్ పాపం పండింది,
@jdsrinivas1988
@jdsrinivas1988 Ай бұрын
ఏ ఎందుకు కాంగ్రెస్ లోకి revath vaste cm ఇవ్వలే
@SHAIK-KARIMULLA.
@SHAIK-KARIMULLA. 24 күн бұрын
సిగ్గు ఎగ్గు లేకుండా అంత పెద్ద సీనియర్ జర్నలిస్టు పోయి ఇలాంటి కామెడీ డైలాగులు ఎందుకు రవి ప్రకాష్ గారు
@sreekanthkrishnagiri7706
@sreekanthkrishnagiri7706 Ай бұрын
చంద్రబాబు babu వచ్చారు జల కళా... వాయమ్మో మరి ఇంత పిచ్చి పరాకాష్టకు చేరింది... సీబీన్ పవన్తో కలిశారు కాబట్టే ఈ అదృష్టం.. దేవుడు ఆశీర్వాదం వల్లనే ఇంత నేను టీడీపీ పార్టీనే 👍👍
@n.gopalakrishnaaddlpp6620
@n.gopalakrishnaaddlpp6620 Ай бұрын
ఇది రెండు రోజుల క్రింద చెపితివి
@srinivasreddyputcha9246
@srinivasreddyputcha9246 29 күн бұрын
NAMO 🙏
@CreativethoughtsFamily
@CreativethoughtsFamily Ай бұрын
Brs bjp లో కలిస్తే ఇక బీజేపీ కూడా brs గతి పడుతది 😂😂😂😂😂😂
@rajashekhar2948
@rajashekhar2948 28 күн бұрын
T R S vallu Vinandi JAI CBN
@KrishnaKrishna-xi4wr
@KrishnaKrishna-xi4wr Ай бұрын
రిప్ టీఆర్ఎస్ రిప్ వైఎస్ఆర్ సీపీ ఫ్రమ్ jksm mudiraj SNR ఎన్టీఆర్ వీరాభిమాని టీజీ
@paparaoduvvada2732
@paparaoduvvada2732 29 күн бұрын
చాలా బాగా చెప్పారు సూపర్ నమస్కారం
@praveenamurla7573
@praveenamurla7573 Ай бұрын
అది సాధ్యం కాదు.. మీరు అన్ని చెప్పి మళ్ళీ కెసిఆర్ ఎప్పుడు ఎలా ఉంటాడో తెలవదు అంటున్నారు.. మీ అంచనా కూడా. అనుపయోగాం
@user-bm4co9cn9u
@user-bm4co9cn9u 29 күн бұрын
ఇది పచ్చి అబద్దమే ధినిలో ఎలాటి నిజం. లేడు
@natarajasastry3558
@natarajasastry3558 24 күн бұрын
Super
@pattabhiramarao4184
@pattabhiramarao4184 Ай бұрын
బీజేపీ, BRS కలిస్తే ఇద్దరికీ నష్టం. అంత సింపుల్ గా ఓట్ల ట్రాన్స్ఫర్ జరగదు. ఇది మీకూ తెలుసు. ఏదో కాలక్షేపనికయితే కొత్తవి పట్టుకోండి
@AssvillgeComedy4725
@AssvillgeComedy4725 Ай бұрын
ఈ లా జారిగితే #- BRS -# కి ఇంకా లోకల్ గా సపోర్టు వుంటుంది, పైన మోడీ సపోర్టు వుంటుంది, అప్పుడు మనా తెలంగాణ రాష్ట్రానికి కెసిఆర్ గారూ కేటీఆర్ గారు., ఇంక మంచిగా డ్వ్లాప్ చేసుకోవచ్చు ..
@praveenvenga6734
@praveenvenga6734 Ай бұрын
MODi &revanth ఆడిననాటకంలోకేసీఆర్ బీఆర్ ఎస్ బలి
@guduriraju3016
@guduriraju3016 Ай бұрын
బిజెపి నా నీచంగా చూపించడమే లక్షం లాగా ఉంది.
@UppariRamanjaneyulu-si3nu
@UppariRamanjaneyulu-si3nu Ай бұрын
Jai bjp
@srinusrinivas7880
@srinusrinivas7880 29 күн бұрын
Delhi BJP Correct
@muralisix
@muralisix 29 күн бұрын
దేశధ్రోహ విదేశీ కాంగ్రెస్ పార్టీ కన్నా స్వదేశీ బిఆర్ఎస్ బెటరే! మొదట విదేశీ కాంగ్రెస్ పార్టీ ని తరిమి కొట్టి తరువాత తీరిగ్గా స్వదేశీ పార్టీలు ప్రజాస్వామ్య బద్దంగా కొట్లాడు కోవచ్చు 😂
@kjyoshna2658
@kjyoshna2658 10 күн бұрын
Goodnes
@krishnamamilla2964
@krishnamamilla2964 28 күн бұрын
విలీనంకంటే రండు పార్టీలు కుాటమిలా ్ఉండి కలిసిపోటిచేస్త్తే బాగుంటుందీ అనిపిస్తుందీ...... ఆలోచించాలీ ఓక్కసారీ.....
@harishkumar5805
@harishkumar5805 24 күн бұрын
వ్యతిరేకత లేదా 😂😂😂😂
@PraveenRapaka-vz9pd
@PraveenRapaka-vz9pd 28 күн бұрын
విలీనం జరుగబోదు ఊహలు పేకలు కట్టుకున్న సమాచారం శుద్ధ అసత్యం...
@janardhanp8010
@janardhanp8010 28 күн бұрын
అరేయ్ రవి ప్రకాష్ నిజము కాకపోతే చెప్పుతో బిడ్డ
@maheshkok431
@maheshkok431 24 күн бұрын
అరే RK నిన్ను TV 9 నుండి వెళ్లగొట్టినారు ఇటువంటి బ్రోకర్ గిరి చేసినందుకే
@baindlanarsimulu3374
@baindlanarsimulu3374 28 күн бұрын
ఈటల రాజేందర్ గారు, కెసిఆర్ వాళ్ళ వస్తే ఉండకూడదు
@shankerbyri1626
@shankerbyri1626 24 күн бұрын
నిప్పు లేనిదే పొగ రాదు
@chinthalamahesh8627
@chinthalamahesh8627 28 күн бұрын
తెలుగు రాష్ట్రాల పాలకుల్లో,కెసిఆర్ చేసినంత మంచి పనులు ఎ సీఎం చెయ్యలేదు..కొన్ని మిస్టేక్ ల వల్ల కెసిఆర్ వొడిపోయాడు..తెరాస లో కింది లీడర్స్ చేసిన తప్పులు trs కి పెద్ద దెబ్బ.. పేడుమూతి డ్రామడి నోటి దూల కావురం మాటలు,అలాగే బొడ్డెమ్మ మాటలు...అలాగే కెసిఆర్ ధరణి,దళిత బందు,ఉద్యోగాల మిస్టేక్,హిందు మతపరంగా వివక్ష లే,కెసిఆర్ పతనాని కి కారణం.
@user-jl3cb8vh7z
@user-jl3cb8vh7z Ай бұрын
Vilinam kante sanyasam best
@banthilal2050
@banthilal2050 Ай бұрын
సన్యాసి మోడీ సన్యాసి కెసిఆర్ ఇద్దరు ఒకటై తెలంగాణాలో కాంగ్రెస్ ను ఓడించాలని చేసింది కానీ బలమైనా కాంగ్రెస్ రాహుల్ కు ఎమ్ చేయలేరు కాంగ్రెస్ దీ ఎమ్ పీకలేరు ఇద్దరు కలిసి
@saiarun7423
@saiarun7423 Ай бұрын
Avnu valladhi Valle pikkuntaru😂
@banthilal2050
@banthilal2050 Ай бұрын
@@saiarun7423 lekunte nuvu poi pikkuntaventi
@saiarun7423
@saiarun7423 Ай бұрын
@@banthilal2050 nv vere vallaki antha chance isthava bro😅
@Raaaaa40022
@Raaaaa40022 Ай бұрын
​@@banthilal2050arey howle, bjp and congress kalisi kcr nu odinchinru, niku koncham kuda subject telvada
@K.VRamanarao
@K.VRamanarao Ай бұрын
తొక్కలో ప్రకంపనలు వాని పని ఒడిసైంది మోడీ గాడు కెసిఆర్ గాడు ఎప్పటినుంచో దోస్తులు నువ్వు చెప్పెడెంది
@rmc5347
@rmc5347 29 күн бұрын
ఆ పార్టీలో 2014 కు ముందు ఎవడేవడికికి ఎంత ఆస్తి వుండెనో అది వదిలి ఆ పార్టీ లోని ప్రతి ఒక నాయకుడి ఆస్తులు జప్తు చేసి, ఆ తరువాత ఎవడైనా ఆలోచించాలి
@saiyadav9242
@saiyadav9242 24 күн бұрын
నువ్వు ఈ పుకారు ప్రక్రియ ఎంతకు ఒప్పందం కుదుర్చుకున్నవు. నీ పుకారు ప్రక్రియ వల్ల వరిగేది ఎంలేదు గని నీ దుకాణం బంద్ కాకుండా చూసుకో.
@srinusrinivas7880
@srinusrinivas7880 29 күн бұрын
BJP Correct
@sangameshwars2809
@sangameshwars2809 Ай бұрын
Rajakiiya partylu unadi Padavulakosame kani prajala kosam kadu ani clear ga artham avutundi
@Nyayapatigaru
@Nyayapatigaru Ай бұрын
No permanent friends or enemies in politics 😊
@vetajoshua
@vetajoshua 26 күн бұрын
If this is true, Independence is a lie!😂😂😂😂
@TheDVR2108
@TheDVR2108 Ай бұрын
రవిప్రకాష్ చేసిన అనాలిసిస్ నిజాయితీగా చేసాడా, రాజకీయ కుట్ర ఉందా త్వరలోనే తెలుస్తుంది. కానీ ఈ అనాలిసిస్ లో ఒక పాయింట్ గమనిస్తే ఇది బీఆరెస్ క్రెడిబిలిటీని జనాల్లో తగ్గించి కాంగ్రెస్ కి మేలు చేయడం కోసమేనని అర్ధం అవుతుంది... బీఆరెస్ ని బీజేపీని అభిమానించే వాళ్లు వారు కలిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆక్సెప్ట్ చేయరు. They will go against the parties. So, 37+13 can never be equal to 50. ఇది ఆ పార్టీలకు కూడా తెలుసు.
@kanuri068kanuri6
@kanuri068kanuri6 29 күн бұрын
ఇంతకుముందు congress లో విలీనం అన్నారు. ఇప్పుడు అంతే 😊
@gopinadhngopi7756
@gopinadhngopi7756 Ай бұрын
Ys jagan kuda vilinam thapadhu BJP tho😅
@nareshkumar-ul8eo
@nareshkumar-ul8eo 29 күн бұрын
Jai kcr Jai ktr namaste TS namaste namaste 🙏 🎉TS
@harishkumar5805
@harishkumar5805 24 күн бұрын
జోకర్ రవి ప్రకాష్... చెప్పుతో కొడతారు....
@Eeshwar1857
@Eeshwar1857 Ай бұрын
You are legend journalist...
The Dark Side of Hyderabad Rowdies | Amberpet Shankar | Jaffar files
20:44