Analyst Suvera Shocking Comments on YS Jagan New Security Guards & Tadepalli Palace | TOne News

  Рет қаралды 150,964

Tone News

Tone News

29 күн бұрын

Analyst Suvera Shocking Comments on YS Jagan New Security Guards & Tadepalli Palace | TOne News
#AnalystSuvera #ysjagan #andhrapradesh
#apelections2024 #loksabhaelections2024 #chandrababu #ysjagan #naralokesh #pawankalyan #ysrcp #tdp #janasena #appublictalk
#ToneNews Is Teluguone Channel Covering Politics. 24 hours of News Updates Including #Telangana News, #AndhraPradesh News Updates, Exclusive Interviews with politicians,National,International and all important news updates from around the World.
Facebook Link: / tonenewsofficial
Instagram Link: / tone.news
Twitter Link: / teluguonenews
SUBSCRIBE - goo.gl/D6YQoc
FULL LENGTH MOVIES - goo.gl/m8ls2H
SPOOF VIDEOS - goo.gl/RgyyUV
COMEDY VIDEOS - goo.gl/h4R3JK and goo.gl/bzF2Tf
VIDEO JUKE BOX - goo.gl/1EplqA
KIDS VIDEOS - goo.gl/QceIoa
RADIO - goo.gl/W6WXGI
DEVOTIONAL - goo.gl/Y2OsqS

Пікірлер: 466
@ram-mg3rp
@ram-mg3rp 27 күн бұрын
Ysr ఇంత గొప్పగా పెంచరా పిల్లల్ని రాక్షసుణ్ణి పుట్టించి ప్రజల మీదకి వదిలేశాడు..ప్రెస్ మీట్ పెట్టకుండా సెక్రటేరియట్ కి వెళ్లకుండా బటన్ నొక్కి వెళ్లి ప్యాలెస్ లో పడుకుంటాడు మసాజ్ చేసుకోవాలి కదా బటన్ నొక్కి అలిసిపోయారు.
@rufuspnelson
@rufuspnelson 26 күн бұрын
ఇలాంటి హంతక నేపాధ్యము ఉన్న కుటుంబాన్ని ఆదరించిన పాపం ఆంధ్రులు భస్మాసు రులా విజ్ఞులా వాళ్ళే తేల్చుకోవాలి. ఇప్పుడు ఏడ్చి ఏం లాభం.
@padmajamurapaka8294
@padmajamurapaka8294 26 күн бұрын
😂😂😂
@veerabhadraraoseelam9003
@veerabhadraraoseelam9003 26 күн бұрын
Ysr cm gaa unnappude quid proko dwaara aasthulu vacchaayi aayana hayaamlone aasthulu aayana illegalni encourage chesinathanu kaadaa
@krishnaveni8161
@krishnaveni8161 25 күн бұрын
Avunu
@showerofmusicians5238
@showerofmusicians5238 19 күн бұрын
Valla taatha buddulu
@chandrasekhar290
@chandrasekhar290 21 күн бұрын
రాజశేఖర్ రెడ్డి కూడా నచ్చినట్లు నచ్చినవారికే పనులు. లేనివారి పై అరాచకాలు, ఫాక్షనిజం పెంచి పోషించిన వ్యక్తులు.
@kanyakamaniveduruvada4494
@kanyakamaniveduruvada4494 18 күн бұрын
@@chandrasekhar290 yes
@thokalanagaraju1592
@thokalanagaraju1592 11 күн бұрын
ఇంత భయంకరమైన నీచున్నీ ఆంధ్ర ప్రజలు ఎన్నుకోవడం దురదృష్టం
@vysyarajushanmukh5502
@vysyarajushanmukh5502 27 күн бұрын
కిమ్ కన్న దుర్మార్గుడు
@krishnamurthygokavarapu6128
@krishnamurthygokavarapu6128 27 күн бұрын
Wonderful excellent comments
@baddynanna
@baddynanna 27 күн бұрын
Avunu
@sk.sharma_jcl
@sk.sharma_jcl 25 күн бұрын
బడప పరిపాలన జగన్ గాడు మా మీద ఒక్క litre petrol మీద 30 రూపాయల tax (VAT) కట్టాం, పెట్రోల్ పోసుంటున్నపుడు ప్రతి ఒక్కరూ జగన్ గాడిని తిడుతున్నారు. జగన్ గాడు luxuries అనుభవించాడు. వైజాగ్ బిల్డింగ్స్ ను పడగొట్టకుండా, auction వేసి అమ్మాలి, పెట్రోల్, diesel పై టాక్స్ తగ్గించాలి
@veerabhadraraoseelam9003
@veerabhadraraoseelam9003 19 күн бұрын
Kim inkaa katharnak Kim ku roju 10 kanyalu kaavaali mana desham vaallu Chaala better
@kumarc8389
@kumarc8389 18 күн бұрын
​@@veerabhadraraoseelam9003veedu thousands of girls ni maayam chesadu. Ye nations ki , mafia gangs ki ammesado. Bharatho, jagan , their daughters including mother all are highly dangerous criminal minds in human skin. Sister is no less.
@avnarayana2414
@avnarayana2414 27 күн бұрын
అయ్యా, ఈయన గురించి ఈయన వికృత చర్యల గురించి విస్తృతంగా సామాన్య ప్రజల్లో కూడా చర్చ జరగాలి. అందరికీ ఈయన గురించి తెలియాలి. ఆ పైన ఎవరి కర్మ వాడిది.
@venkatrao5731
@venkatrao5731 21 күн бұрын
Threat from the drug cartel of Mexico &:brazil.
@iamindian333
@iamindian333 21 күн бұрын
​@@venkatrao5731ikkada vuntey jail lo anna safega vuntadu atleast. Andhukey drugs dealing pettukokudadhu
@isaacbabugera7994
@isaacbabugera7994 21 күн бұрын
Jagan is a criminal.He must be in jail.He did drugs smmugling.
@isaacbabugera7994
@isaacbabugera7994 21 күн бұрын
Yes sir jagan is a drug addict
@umabitr8157
@umabitr8157 9 күн бұрын
​@@iamindian333 ayanaku
@Karthikspe
@Karthikspe 27 күн бұрын
జగన్ వింత స్వభావం గురుంచి ప్రజలో చర్చ జరగాలి జగన్ ఒక్క నియంత పెంతందారాడు
@umabitr8157
@umabitr8157 9 күн бұрын
Nijamu
@krishnamohan9343
@krishnamohan9343 27 күн бұрын
వాడో ఉన్మాది. నేను వాడిని 25 ఏళ్ల కిందటే చూశాను. తీవ్రమైన egoist వాడు. 😅😅
@krishnamurthy-ee5lp
@krishnamurthy-ee5lp 20 күн бұрын
ఒక్క ఫ్యామిలీ రాష్ట్రాన్ని ఇంత అతలా కుతలం చేస్తుంది. ఓడిపోయినా కూడా ఇంకా ప్రజలు భయపడుతున్నారు. ఈ పరిస్థితుల నుంచి రాష్ట్రం ఎప్పుడు భయటపడుతుందో.
@showerofmusicians5238
@showerofmusicians5238 19 күн бұрын
Vadu povali, yevari valla vadi ki muppu vundi alage valla chethi lo vadu chesinavi okka sari kalla ki kanipinchi povali,valla bharya inka danger .
@kumarc8389
@kumarc8389 18 күн бұрын
Gujarati bjp corrupt batch center lo vunnantha varaku jagan is threat to andhra, babu and nation also. Godi protection still there in hiding lakhs and lakhs of crores abroad. Godi andhra ku pattina dharidram
@prakashbabujaya4064
@prakashbabujaya4064 7 күн бұрын
​@@kumarc8389rahul kutumbam kanna desa drohulu Evaru undaru.
@VGrow-rb9rf
@VGrow-rb9rf 16 күн бұрын
మాఫియా లీడర్ కి మాత్రమే ఎప్పుడు సెక్యూరిటీ వుండాలి.This is truth. ఆ కోవకి చెందిన వ్యక్తి ఎమో ?
@PadmaPadma-my2ku
@PadmaPadma-my2ku 19 күн бұрын
Wow great sir yenta correct ga matladaru, maku ప్రజలకు ఇప్పటి కైన అవగాహన వస్తె మి ఇంటర్వ్యూ కి ఎలా థాంక్స్ చెప్పాలో తెలీదు, అన్ని నిజాలు మాట్లాడరు ధన్యవాదాలు సర్
@sreedharcheenepalli605
@sreedharcheenepalli605 27 күн бұрын
అన్ని కట్టినా కూడా ఒకరోజు కూడా దానిలో లేడు. అయిన కూడా ఇంకా కావాలి ప్ర జల ఆశుద్ధం తినాలని అనుకుంటున్నాడు
@sampathkumarss
@sampathkumarss 21 күн бұрын
Baga chepparu
@user-bo1gf9qw7n
@user-bo1gf9qw7n 17 күн бұрын
నాది కూడా ఇదే అభిప్రాయం సోదరా..
@gopakishore3567
@gopakishore3567 27 күн бұрын
గవర్నమెంట్ Armed ఫోర్సస్ రంగం లోకి దిగితే జగన్ గోడలు బద్దలు అవుతాయి జగన్ గాలి లో కలసిపోతాడు తాను తోపు తురుము అనుకుంటున్నాడా
@ChaitanyaReddyPiduru-nd7uo
@ChaitanyaReddyPiduru-nd7uo 27 күн бұрын
Nii yammani denganu ra lanja kodakka
@BB-sx9cd
@BB-sx9cd 18 күн бұрын
100 కి 1000% కరెక్ట్ గ చెప్పారు sir, మీ ఎనాలిసిస్ కు వందనాలు చాలా బాగా చెప్పారు ?
@balakrishnajasti462
@balakrishnajasti462 27 күн бұрын
హైదరాబాద్ లో 22 ఇయర్స్ బ్యాక్ నుండి అతను డేంజర్ బిహేవియర్
@RajendraKodali-gw3gc
@RajendraKodali-gw3gc 21 күн бұрын
10th class క్వశ్చన్ పేపర్ దొంగతనం చేసినట్టు తెలిసినప్పటినుండీ, సైకో జగన్ తో కలిసి భోజనం చేయడానికి కూడా YSR ఇష్టపడేవాడు కాదనేది జగమెరిగిన సత్యం Your Honour.
@umabitr8157
@umabitr8157 9 күн бұрын
Avuna nijama 10th calss question paper dhogilinchada bujji
@vijayakumarmangalampalli4111
@vijayakumarmangalampalli4111 26 күн бұрын
తనకు తానే నిర్మించుకున్న జైల్ లానే ఉంది ఆయన ఇల్లు.
@chaitanyapopuri3287
@chaitanyapopuri3287 26 күн бұрын
సైకో జగన్ పై అద్భుత విశ్లేషణ ధన్యవాదాలు
@battalokesh4547
@battalokesh4547 27 күн бұрын
సెల్యూట్ సర్ బాగా చెప్పారు
@bandaruramakrishna1974
@bandaruramakrishna1974 25 күн бұрын
ఇలాంటి వారి పుట్టుక గురించి తెలుసు కోవాలంటే భక్త ప్రహ్లాద తెలుగు సినిమా ప్రారంభ సన్నివేశాలు. చూడండి.
@hdelenem09
@hdelenem09 27 күн бұрын
ఇలాంటి వాడు మోడీకి ఎంతిష్టమో, చాలాసార్లు చూశాం.
@krishnaveni8161
@krishnaveni8161 25 күн бұрын
మీకు మోడీ అంటే ఎంత ఇష్టమో అర్థం.అయింది లెండి
@nadimintinarayanarao1989
@nadimintinarayanarao1989 21 күн бұрын
Both are like minded fellows.
@archana5020
@archana5020 21 күн бұрын
Iddaridi okate manasthatvam kaabatti
@malleswarimaroju400
@malleswarimaroju400 21 күн бұрын
మోడీ , జగ్గడు ఇద్దరి డీఎన్ఏ ఒకటే🤮🤮🤮🤮
@mallikarjunarao2122
@mallikarjunarao2122 20 күн бұрын
Vote vesi gelipinchindhi AP prajalu. Madhyalo Modi em chesadu. Freebies kosam duraasa tho AP ni nasanam chesindhi AP prajalu.
@mohanreddynelapalli2411
@mohanreddynelapalli2411 26 күн бұрын
పాపాలు,మోసం, చేసే వారు నిరంతరం భయపడుతూ జీవిస్తారు
@rajasekhar6303
@rajasekhar6303 21 күн бұрын
సరే, కానీ అతనికి కొన్ని వైఖరి సమస్యలు ఉంటే, డబ్బు సంపాదించడానికి అతను ఎలా ప్లాన్ చేయగలడు. జగన్ కోట్లకు కోట్లు సంపాదించాడని, ఇప్పటి వరకు పట్టుబడకుండా చాలా తెలివిగా సంపాదించాడని అందరికీ తెలుసు. అతనిపై కేసులు ఉన్నప్పటికీ, ఎవరూ అతని బెయిల్ రద్దు చేయలేరు. అతను తనను తాను రక్షించుకోవడానికి ప్రభావవంతమైన వ్యక్తులతో జాగ్రత్తగా ఒప్పందాలు చేస్తాడు, అతను దానిని ఎలా చేయగలడు? తనకు అనుకూలమైన వార్తలను ప్రచారం చేసేందుకు మీడియా సంస్థను విజయవంతంగా ప్రారంభించాడు. అతను మానసికంగా అస్థిరంగా ఉంటే, అతను దానిని ఎలా చేయగలడు? అతను మోసపూరితంగా తెలివైనవాడు. కానీ చాలా ప్రమాదకరమైన వ్యక్తి. అతన్ని వెంటనే జైల్లో పెట్టాలి.
@krishnamurthyraju8627
@krishnamurthyraju8627 15 күн бұрын
Andhukenemo 50,60 mandhi thana dhaggari salahadhaarulu(prajadhanamtho).
@user-sd8ym7pr8z
@user-sd8ym7pr8z 21 күн бұрын
ఎవరు కూడా పంచభూతాలకు అతీతులు కాదు కదా! తప్పకుండా తాను తవ్వుకొన్న గూటిలో తానే పడిపోతాడు!
@subrahmanyeswararaomanne3220
@subrahmanyeswararaomanne3220 25 күн бұрын
తన వలన క్షోభ పడ్డ ఎవరైనా ఏమైనా చేస్తారని భయం తో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
@krishnamurthygokavarapu6128
@krishnamurthygokavarapu6128 27 күн бұрын
సువెర గారుyour wonderful comments and arguments 4000 times correct correct about on జగన్ మోహన్ రెడ్డి gari cruelty mind and his Rulling
@BGovindarao-md5dv
@BGovindarao-md5dv 27 күн бұрын
ఒక మహా రాజు కుమారుడు కు పంది వలన గండాము వున్నది అని జోతిశ్యులు చెప్పారట .అందుకు మహారాజు తన కుమారుని 7అంతస్తుల భవనం కట్టి పై అంతస్తులో కుమారుని ఉంచ్చాడు.అంటా.కానీ ఇక్కడ దాచిన విది రాతను ఎవరు తప్పించి కో లేరు అన్నట్టు తన కుమారుని పుట్టిన రోజు నాడు ఒక గెస్టు ఒక పంది బొమ్మ తెచ్చి కుమారునికి ఇచ్చి నాడు అతను బొమ్మతో అడు కొని క్రింద పడి ఆ బొమ్మ తనకు గుండెలో గుచ్చి కొని చని పొయ్యాడు . పోయే కాలం వస్తే .ఎక్కడ దాకున్న పోతారు
@padmajamurapaka8294
@padmajamurapaka8294 26 күн бұрын
👌👌👌👍
@kurampandurangarao6363
@kurampandurangarao6363 20 күн бұрын
పాపులంటేనే యేసుకు యిష్టం మంచి వారితో తనకు పనిలేదని యేసు చెప్పాడు గా బైబిల్లో రోగులకే వైద్యుడు అవసరం కానీ మంచి వారికి వైజ్యుడితో పనిలేదని చెప్పాడుగా అందుకనే శక్తి మేరా చెడిపోవాలని సేయసెక్తులా ప్రయత్నిస్తున్నాడు
@bodhanapumadhusudhanrao2704
@bodhanapumadhusudhanrao2704 20 күн бұрын
మనం ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేసినట్లు, అంతర్జాతీయ డ్రగ్ బిజినెస్ లో పదవి ఉందని వాళ్ళను కూడా మోసం చేసినాడు. అందుకే భయపడి ఇన్ని అవస్థలు.
@krishnamurthyraju8627
@krishnamurthyraju8627 15 күн бұрын
This reason seems to be 100% correct.
@krishnaveni8161
@krishnaveni8161 25 күн бұрын
ఆయన వచ్చిన వెంటనే ఒక బహిరంగ సభలో పెద్ద వీరుడు లాగా ఒక IAS ఆఫీసర్ ను చాలా ఘోరంగా తిట్టాడు ఈవిషయం.చాలా మంది మరిచిపోయారు ....చాలా అవమానం చేశాడు... ఆయనకు
@rajuvasu9060
@rajuvasu9060 22 күн бұрын
Yevaru aa IAS officer
@slsma1999
@slsma1999 19 күн бұрын
అక్షరజ్ఞానం లేనివాడికి IAS అనే పదవికి ఉన్న విలువ ఎలా తెలుస్తుంది..అహంకారంతో కళ్ళు మూసుకుపోయి గుడ్డివాడిగా ప్రవర్తిస్తే భవిష్యత్తులో బొక్కబోర్లా పడతారనడానికి నిదర్శనం కనిపించిందిగా...
@yogeswararaovinakollu9005
@yogeswararaovinakollu9005 18 күн бұрын
ఇటువంటి విపరీత మనస్తత్వం గలవారిని పడరెక్కలు విరిచి కట్టి జన సంచారంలేని దీవిలో వదలివేయడం మూలంగా తన ఇచ్చవచ్చిన రీతిలో ప్రవర్తించ వీలు ఈయనకు కలుగ గలదు.
@teppalakrishnarao4658
@teppalakrishnarao4658 27 күн бұрын
జగన్ కున్న ఇల్లీగల్ బిజినెస్ ల కారణంగా నిరంతరం అభద్రతా భావంతో మాఫియా లీడర్లు లాగా సెక్యూరిటీ భారిగా పెంచుకుంటున్నాడు.
@hdelenem09
@hdelenem09 27 күн бұрын
మొగుడు పెళ్ళాం తప్పు ఇంక ఎవరూ కనిపించరు. అతను చాలా భయస్తుడు
@enagendragoud6070
@enagendragoud6070 27 күн бұрын
😂😂😂❤😂😂😂 దీనెమ్మ గురువు గారు ఏమి చెప్పాడు మామ... భలే ఫీల్ ఉంది పెద్దాయన మాటల్లో...
@harishbhm2202
@harishbhm2202 27 күн бұрын
Ycp chesina tappulu meeru chaikandi Basha ni marchandi bro
@rufuspnelson
@rufuspnelson 27 күн бұрын
He is thief of question papers
@shyamasundarchelluru8788
@shyamasundarchelluru8788 27 күн бұрын
ఆంధ్ర కిమ్. ఇప్పుడు కిం కర్తవ్యం?
@veerannamarisetti4669
@veerannamarisetti4669 17 күн бұрын
కింద పడ్డాం కిం మనకుండా ఊరుకుందాం 😂
@umabitr8157
@umabitr8157 9 күн бұрын
​@@veerannamarisetti4669 okk👌alage kani malli Aeithe raniva vadhu bujjini
@ram-mg3rp
@ram-mg3rp 27 күн бұрын
మీరు చాలా తప్పుగా అర్దం చేసుకున్నారు jagan సార్ దేవుడి బిడ్డా దశమ భాగం తీసుకుంటాడు అఫ్ట్రోల్ వెర్రి జనాలకి చెప్పాలా.
@durgavempati1488
@durgavempati1488 27 күн бұрын
సూపర్ సార్
@muthaiahkumbha5421
@muthaiahkumbha5421 27 күн бұрын
Very good sir
@swamygandikota6083
@swamygandikota6083 19 күн бұрын
వివేకానంద రెడ్డి గారి గుండె పోటు కేసు లాగా ఏమైనా జరుగుతుందని.
@gbr9615
@gbr9615 16 күн бұрын
ఇంతమంది మేధావులున్నా, మనస్తత్వ వేత్తలు కూడా అతడిగురించి చెప్పింది,మనకు చెప్పగలిగేది, మనకు తెలిసింది 10% మాత్రమే.అతడి గురించి అన్నీ తెలిసిన అతడి కుటుంబసభ్యులు కూడా అతడి గురించి ఇంతవరకూ ఏమీ బయటపెట్టలేదు.అసలు ఆ వ్యక్తి, ఆ కుటుంబ మే పెద్ద మిస్టరీ కుటుంబం. 👺👺👺👺👺👺👺😱😱😱😱😱😱😱😱
@rajanaddanki7999
@rajanaddanki7999 25 күн бұрын
ఋషి కొండ లో జగన్ అధికారిక నివాస కోట. ..ఆ కోట విలువ 500 కోట్లు... జగన్ పెళ్లి సమయాన యే ప్యాలెస్ లేదు.... వాళ్ళ బాబు కట్టించిన ఇడుపుల పాయ లో ఏమీ లేదు... ఇప్పుడు అధికారిక డబ్బు తో ఇలా కట్టడం ...దానిలో మసాజ్ table వుండటం , దానిలో స్నానానికి తొట్టె వుండటం చూస్తే ... అలనాటి తాజమహల్ కట్టినవాడికి కూడా లేదు... ఇంతకీ ఈ రాజప్రసాదం ఖరీదు 500 కోట్లు గా అంచనా ...G.O ద్వారా డబ్బు విడుదల... ఒక పక్క సముద్రం , వేరే పక్క మసాజ్ table... జగన్ వయసులో కుర్రవాడు ...మసాజ్ table దేనికో అని జనాలు వాపోతున్నారు.... ఇంతకీ జగన్ విలాసాల సరదా లో వుంటాడు...దానికి 3 రాజధానులు , మూడు ప్యాలెస్ లు , 3 మసాజ్ సెంటర్ ల తో , విలాసంగా వుల్లాసంగా , వుంటారు... ఇక idea లు ఇవ్వటానికి 46 మంది కన్సల్టెంట్ లు వున్నారు... వారిదే రాజ్యం ...ఇక సెక్రటేరియట్ కు రావాల్సిన పని లేదు...ఇంటి లో వుంటే చాలు...సలహాదారుల కు మసాజ్ లు , సముద్రం , స్నానాల జలకాలాటలు .... మరో పక్క పథకాలు ...అనగా అమ్మ వడి , ఆటో మామూలు ఇస్తారు...జనం ఓట్లు వేస్తే , ఆయన ఇంటి కే పరిమితం .... ఒక పక్క రాజధాని అమరావతి కోసం 35000 ఎకరాలు ఇచ్చి ఆస్తులు ధారా దత్తం చేసి , తినడానికి తిండి గింజలు లేక , నానా పాట్లు పడిన రైతులు ఒక పక్క వుండగా , వారిని PAID ARTIST లు అని ఎగతాళి చేసిన ఇదే మసాజ్ సెంటర్ కడప కుర్రాడు జగన్....అండి.. ఇక రాజధాని రైతులు భూములు ఇస్తే , బాబు హయం లో దానిలో రోడ్లు వేశారు , హైకోర్టు వంటి ఎన్నో భవనాలు వచ్చాయి... , ఇక వారికి భూమి లేదు...ఇక వారికి పంట ఆదాయం కు సరిపడా సర్కారు ప్రతి ఏటా కవులు ఇస్తుంది... ఆ లెక్క ప్రకారం రెండు ఏళ్ల నుండి కవులు ఇవ్వడం లేదు ..ఏటా కవులు 250 కోట్లు... వారికి ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వకుండా 250 కోట్లు చొప్పున రెండు ఏళ్ల కు , 500 కోట్లు రాగా, దానితో వైజాగ్ సముద్రం ఒడ్డున స్నానాలు , మసాజ్ లు పేరిట కోట కట్టడం చూసిన జనం ...నోరెళ్ళ బెట్టారు.... ఆ జగన్ గాడు సరదాలకు సముద్రం కావాలి , ఆ సరదా కోసం రాజధాని రైతుల కు తిండి గింజలు ఎలాగూ లేవు , అప్పులు చేసి , ధర్నాలతో ఎండకు ఎండి , వాన కు తడిసి , దుర్భర జీవితాన్ని ప్రసాదించిన ఫాక్షన్ జిల్లా , రౌడీ రాజ్య పితామహ రాజా రెడ్డి , మనవడు జగన్ అనే నీచుడు ...అండి...
@bobbabalambika3816
@bobbabalambika3816 20 күн бұрын
2004 lo adakku thine vallu yippudu
@umabitr8157
@umabitr8157 9 күн бұрын
Nichudu padhamu saripodhu enka pedha padhamulu kavali nikurushtudu enka padhamulu kavali rakshasa jathi ante saripodhu kuda dhagurubhachi vedhava pichoudu antey vide
@ramdhanlakavath2129
@ramdhanlakavath2129 27 күн бұрын
Super analysis sir,
@RajendraKodali-gw3gc
@RajendraKodali-gw3gc 21 күн бұрын
ముఖ్యమంత్రి అంటే security protocal ఉండాలి అని రాజ్యాంగంలో ఎక్కడా లేదు. మరెందుకు ఇలా చేస్తున్నారు Your Honour.
@vaindagupta5093
@vaindagupta5093 27 күн бұрын
Poorest richest CM Jagan .
@davtri4880
@davtri4880 27 күн бұрын
Very good sir Thank you I appreciate your speech
@raobb1416
@raobb1416 27 күн бұрын
International don వీడు.
@umabitr8157
@umabitr8157 9 күн бұрын
Yes, avinithi tho dabhulu ante maha esthtamu ji ki money picchodu
@tirumalaraoramakur1758
@tirumalaraoramakur1758 27 күн бұрын
Chala Baga cheparu sir
@chiyyedupramada.chiyyedu3761
@chiyyedupramada.chiyyedu3761 27 күн бұрын
వీడు అసెంబ్లీ కూడా రాడు
@prasannalakshmi3341
@prasannalakshmi3341 26 күн бұрын
చివరిమాట చాలా శ్రవనానందకరంగా ఉంది😂😂😂
@swaggamerspubgmobile3235
@swaggamerspubgmobile3235 27 күн бұрын
Very good analysis,
@user-kd7qz9fu2f
@user-kd7qz9fu2f 27 күн бұрын
సైకో అంటే ఇదేనా
@thirupalreddypatthi1534
@thirupalreddypatthi1534 27 күн бұрын
Super sir
@mahadevchoudari1989
@mahadevchoudari1989 27 күн бұрын
Very well said Sir. Respect you for your analysis. Your closing line of comparison to the sewage pigs is absolutely right.
@malladinarayanasarma6467
@malladinarayanasarma6467 4 күн бұрын
అనుభవపూర్వ క విశ్లేషణ 🎉🎉🎉
@prathihara
@prathihara 27 күн бұрын
May be you are right, leka pothe intha chavu bhayam vunna politician ni nenu ekkada chudaledu..
@vijaykumar-hn2gk
@vijaykumar-hn2gk 27 күн бұрын
He may be drug addict,running drug mafia.that is why such a big fencing .
@sunk4624
@sunk4624 10 күн бұрын
You are right andi
@vur4182
@vur4182 27 күн бұрын
Chala baagaa chepparu sir. Vaadu vaadi pellam iddaruu veedhi pandule.
@arunajyothi790
@arunajyothi790 27 күн бұрын
చాలా సంతోషం కానీ ం మీరైనా రాష్ట్ర శ్రేయస్సు కొరకు మాట్లాడుతూ వున్నారు ధన్యవాదాలు
@udaybhaskarveluvolu4557
@udaybhaskarveluvolu4557 27 күн бұрын
Suvera garu your concluding statement is absolutely correct.😊
@Healthinhands
@Healthinhands 27 күн бұрын
మంచి విశ్లేషణ మరియు వివరణ మన ఎహోవా వాక్కు లను అమలు పరచిన ప్రభువును గూర్చి
@balakrishnajasti462
@balakrishnajasti462 27 күн бұрын
మీరు 100% గా చెప్పినారు
@srinukarampudi5876
@srinukarampudi5876 27 күн бұрын
👏👏👏👏👏👍 💯/100000000000000000 ,,,,,,,,,,,,,,% correct,,,,,,,,,,
@umadevi3761
@umadevi3761 27 күн бұрын
Super super ❤
@arunagiribabut6286
@arunagiribabut6286 27 күн бұрын
He disturbed so many
@sujatha6463
@sujatha6463 26 күн бұрын
Chalabi baga chepparu sir
@RVIN135
@RVIN135 22 күн бұрын
జయహో విజయమ్మ
@sivaiahmalli5371
@sivaiahmalli5371 27 күн бұрын
Your guess is absolutely correct sir
@user-un8vv4kh9v
@user-un8vv4kh9v 27 күн бұрын
Wonderful analysis sir
@siginamsivaiah8391
@siginamsivaiah8391 26 күн бұрын
100% correctga chepparu sir
@raosb5095
@raosb5095 27 күн бұрын
Mr.Suveras analysis on Jagan is absolutely correct. Unfortunately a section of people don't know about it. Jagans is a split personality. What he appears outwardly is quite different from what he actually is internally. Such people are not suitable for politics and public life.
@srinivasraokosana929
@srinivasraokosana929 22 күн бұрын
💯👍
@L.P.chandraPrapulla
@L.P.chandraPrapulla 21 күн бұрын
IN THE PAST C M AP SO IT 'S COMMON ! NOT NEW !
@chandumovva793
@chandumovva793 26 күн бұрын
Wow super super analysis sir Correct ga chepparu sir 👏👏👌👌💐💐💐🙏🙏😊😊
@chandrasekharhumanist5095
@chandrasekharhumanist5095 15 күн бұрын
Well said sir 💯 Right
@komalabhaskar1700
@komalabhaskar1700 27 күн бұрын
Chala baga chepparandi
@sangamaheswararaolotla1203
@sangamaheswararaolotla1203 27 күн бұрын
your analysis is always close to reality..
@yaswanthkumar2004
@yaswanthkumar2004 27 күн бұрын
Exlent sir🎉🎉🎉🎉🎉🎉
@arunajyothi790
@arunajyothi790 27 күн бұрын
వాడుమనిషైతేగ పిశాచి
@ippili.sureshkumar9547
@ippili.sureshkumar9547 22 күн бұрын
1000% correct sir.... 🙏
@lakshmikolavasi4898
@lakshmikolavasi4898 21 күн бұрын
బాగా చెప్పారు sir🙏🏻
@JayarajPothunuri-pm8vf
@JayarajPothunuri-pm8vf 25 күн бұрын
చక్కగా చెప్పారు...
@manoharv5310
@manoharv5310 21 күн бұрын
చివర్లో చాల గొప్పగా చెప్పీనారు సార్.
@haipothuraj6644
@haipothuraj6644 27 күн бұрын
No common sense to jagan
@venkateswararaosabbineni1201
@venkateswararaosabbineni1201 27 күн бұрын
డేరా బాబా etc వాళ్ళను విన్నాం now in a p?
@mannemadisheshu5569
@mannemadisheshu5569 17 күн бұрын
Lost point chala chala bagga 100%correct ga chaparu sir
@s.ckrishnaiah6992
@s.ckrishnaiah6992 27 күн бұрын
Central government had been focused against Tamilnadu but no such focused against A.p. why ?.
@sureshbabu99955
@sureshbabu99955 27 күн бұрын
Journalist sai ఇంకా జగన్ నీ మొస్తున్నాడు
@dummalamohanraja214
@dummalamohanraja214 20 күн бұрын
Final coment super sir
@bharatb6
@bharatb6 6 күн бұрын
Well said
@washingdonkandrakota6327
@washingdonkandrakota6327 27 күн бұрын
Suvera superb analysis. Namaste hatsof to you sir.
@rchsatyanarayana5435
@rchsatyanarayana5435 21 күн бұрын
👌👌👌✌️✌️✌️👍👍👍
@janakiram57
@janakiram57 21 күн бұрын
Perhaps he is perceiving threat from drug, beverages,sand and sandalwood, land grabbing mafia from both inland aswellas international gangs. That's why deployed huge security and abnormal fencing around his palace.
@yeleswarapusrinivas5387
@yeleswarapusrinivas5387 27 күн бұрын
Chala baaga chepparu sir Mee prathi mata vAjra samanam
@guptabangaru9768
@guptabangaru9768 18 күн бұрын
ఈ కామెంట్లు అన్నీ వేస్టే ప్రజల గాని పరిపాలకులు గాని ఎవరైనా గాని ఆర్థిక వ్యవస్థలో అయితే చిన్నవాడైన పెద్దవాడైన సరే నేరం నిరూపించబడిన వాళ్ల ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నప్పుడు నేరాలు తగ్గుతాయి ఎలాంటి వాళ్ళు తగ్గుతారు ఎలాంటి వాళ్ళు తగ్గుతారు
@SitaramKesanapalli-bn2yk
@SitaramKesanapalli-bn2yk 27 күн бұрын
Avinashreddi ni CBI arestcheyakunda addukunnaduga alagey repu CBI ni addukuntaniki
@prakashturlapati8215
@prakashturlapati8215 27 күн бұрын
అంటే మీ ఉద్దేశ్యంలో జమోరె, కచరా లు సయామీస్ ట్విన్స్ అన్నమాట!😂
@user-ev8wg5lw7e
@user-ev8wg5lw7e 12 күн бұрын
👏👏👏👏👏👏👏🙏👏👏
@user-be9dg7mo4f
@user-be9dg7mo4f 15 күн бұрын
Feared man dies everyday
@seshu999
@seshu999 22 күн бұрын
చాలా బాగా చెప్పారు సార్
@vasuvrk
@vasuvrk 27 күн бұрын
Sir..meeru cheptu unte Chiranjeevi's God Father lo Satyadev role gurthu vastondhi.. Jagan got allied with some big bulls with an anticipation of CM for whole future which backfired now. Valla nunchi threat vunnatlundhi. Anduke aa security and don't want to come to assembly also
@MyTube-jw5vr
@MyTube-jw5vr 27 күн бұрын
Mafia Don's security !!
마시멜로우로 체감되는 요즘 물가
00:20
진영민yeongmin
Рет қаралды 21 МЛН
Clowns abuse children#Short #Officer Rabbit #angel
00:51
兔子警官
Рет қаралды 19 МЛН
Мы никогда не были так напуганы!
00:15
Аришнев
Рет қаралды 6 МЛН
THE POLICE TAKES ME! feat @PANDAGIRLOFFICIAL #shorts
00:31
PANDA BOI
Рет қаралды 25 МЛН
마시멜로우로 체감되는 요즘 물가
00:20
진영민yeongmin
Рет қаралды 21 МЛН