next శ్రీరెడ్డేనా..?ఏడుస్తూ క్షమాపణ చెప్పిన శ్రీరెడ్డి || Sri Reddy Apology to CM and Pawan Kalyan

  Рет қаралды 112,357

Kiran TV

Kiran TV

Күн бұрын

next శ్రీరెడ్డేనా..?ఏడుస్తూ క్షమాపణ చెప్పిన శ్రీరెడ్డి || Sri Reddy Apology to CM and Pawan Kalyan
#kirantv #kirantvnews #srireddylatest #srireddycomments #deputycmpawankalyan #cmchandrababu #VarraRavinderReddy #ysrajasekharreddy #ysbharathireddy #yssharmila #ysrcpsocialmedia
Kiran TV is All in one news based digital media channel. All Political News and Political Gossips and Political Analysis and Political Leaders Interviews found in this channel. All Tollywood Movie Updates, Bollywood movie updates, Hollywood movie updates, and all South Cinema Industry latest news, Latest Telugu Trailers, Promos, Teasers, Gossips, Celebrities every latest news & Exclusive Celebrity Interviews much more can be found in this channel. Kindly please subscribe, like and recommend our channel.
కిర‌ణ్ టీవీ . అన్ని ర‌కాల వార్త‌లతో పాటు వినోదం ఆధారిత డిజిటల్ మీడియా ఛానెల్. ఈ చాన‌ల్‌లో రాజ‌కీయ వార్త‌లు, రాజ‌కీయ విశ్లేష‌ణ‌లు, పొలిటిక‌ల్ గాసిప్స్, రాజకీయ నాయ‌కుల ఇంట‌ర్వ్యూలు కిర‌ణ్ టీవీ యూట్యూబ్ చాన‌ల్‌లో చూడ‌వ‌చ్చు. అలాగే టాలీవుడ్ మూవీ అప్‌డేట్స్, బాలీవుడ్ మూవీ అప్‌డేట్స్, హాలీవుడ్ మూవీ అప్‌డేట్స్, మరియు అన్ని సౌత్ సినిమా ఇండస్ట్రీల‌కు సంబంధించిన‌ తాజా వార్తలు, తాజా తెలుగు ట్రైలర్స్, ప్రోమోలు, టీజర్స్, గాసిప్స్, సెలబ్రిటీలకు సంబంధించి తాజా వార్తలు మ‌రియు ఎక్స్‌క్లూజివ్ సెలెబ్రిటీ ఇంటర్వ్యూలు ఈ ఛానెల్‌లో నిరంత‌రం చూడవచ్చు.
For more interesting updates like & follow: 👇👇👇
Subscribe To Us On : / kirantv2022
FOLLOW US ON OUR SOCIAL MEDIA PLATFORMS: / kirantvnetwork

Пікірлер
@raghumandaramesh5555
@raghumandaramesh5555 Ай бұрын
ఈ బ్యాచ్ ని ఎవరిని వదలకూడదు కిరణ్ సార్
@panduleo6147
@panduleo6147 Ай бұрын
క్షమించ కూడదు సర్ 😡😡😡😡
@mlamla8741
@mlamla8741 Ай бұрын
S
@MuraliBoddapati-r4u
@MuraliBoddapati-r4u Ай бұрын
Yes. Cent percent should be punished without fail. Chendaalam/asiddham. Penta muttukovachhu. Kaani EemE norE penta. Penta noru mooyinchalantE.. thappakunda arrest vchesi theeraali.
@rakshithagoud1009
@rakshithagoud1009 Ай бұрын
😢
@rakshithagoud1009
@rakshithagoud1009 Ай бұрын
😊
@vadaganadurgarao6677
@vadaganadurgarao6677 Ай бұрын
పవన్ కళ్యాణ్ యాక్షన్ లోకి దిగితే ఇలానే ఉంటది శ్రీరెడ్డ్
@srisrikanth8701
@srisrikanth8701 Ай бұрын
ఈ కూటమి ప్రభుత్వాన్ని చేతులెత్తి అర్థిస్తున్నాం 🙏🙏 గత ప్రభుత్వంలో భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డం పెట్టుకొని విచ్చలవిడిగా మాట్లాడిన ప్రతి ఒక్కరిని చట్టబద్ధంగా శిక్షించాలని కోరుకుంటున్నాం శ్రీ రెడ్డి ,పోసాని కృష్ణ మురళి ,బోరుగడ్డ అనిల్, పంచ్ ప్రభాకర్ ,ఫేడ్ అవుట్ డైరెక్టర్ అలియాస్ paytm డైరెక్టర్ ఆర్జీవి ,paytm జర్నలిస్ట్ కసాయి ఎమ్ టెక్ నాగార్జున, వంకర రెడ్డి, మాజీ మంత్రులు ,మాజీ ఎమ్మెల్యేలు
@Maharaja-105
@Maharaja-105 Ай бұрын
Super 👍 great 👍
@rameshvulli8993
@rameshvulli8993 Ай бұрын
Bro vaadu pottodu news channel pdtv vaadu kuda bro full poisioness gaadu...Facebook IT Wing....Inka enno ...
@kpk7607
@kpk7607 Ай бұрын
Ali gaadu
@guruprasaddarbha2005
@guruprasaddarbha2005 Ай бұрын
నోటి దూల చూపిన వాళ్ళ తిట్లను పరువునష్టం సెక్షన్స్ క్రిందకు మార్చి కఠినాతి కఠినంగా శిక్షించాలి.
@umasreerama2866
@umasreerama2866 Ай бұрын
ఇలాంటి వాళ్ళు అందితే జుట్టు అందకుంటే కాళ్ళు పట్టు కోనేరకం ఏమని వదలకూడదు
@hehehehe-c2t
@hehehehe-c2t Ай бұрын
డబ్బులు ఇస్తాము మేము పంది పెంట తినమంటే తింటుందా?డబ్బులు తీసుకుని కావాలనే,ఏమి చేయలేరు అనుకుని తిట్టింది . దొరికేసరికి నాటకాలు ఆడుతుంది . . ఎంత డబ్బు తీసుకుందో ,ఎవరు ఇచ్చారో విచారణ జరగాలి .
@kirankumili99
@kirankumili99 Ай бұрын
శ్రీ రెడ్డి ఏడుస్తూ సారి చెప్పలేదు. ఒక రకం గా వార్నింగ్ ఇచ్చింది. దాన్ని ఎట్టి పరిస్థితులలో వదలకూడదు. కచ్చితంగా లోపల వేయాలి.
@vemuriprasad2664
@vemuriprasad2664 Ай бұрын
సార్ కచ్చితం గా అది ఏడుపుగా దు హెచ్చరికలాగా వుంది
@shanthikumar751
@shanthikumar751 Ай бұрын
Sorry cheppalante kooda oka arhatha undali adi oorikeradu Sri ni matalu vintunte nuvvu bedirinchinattuga undi sorry Ane padam Ela cheppalo kooda niku teliyadu ekkada ninnu arust chestarani bayapadi antha donga natakam chestunnavu kadoo maryadaga vachchi longi po kaneesam gowrava siksha padutundi idi na salaha Sri ok
@OnuruppaO
@OnuruppaO Ай бұрын
😂❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂 ki ​@@vemuriprasad2664
@Karunkumar-be7jn
@Karunkumar-be7jn Ай бұрын
నిజంగా పవన్ కళ్యాణ్ గారు కాళ్లు పట్టుకుని దీన్ని మట్టుకు వదలకూడదు
@saibabumandali840
@saibabumandali840 Ай бұрын
.......ఎవరో అంటున్నారు ఇలాంటి వాళ్ళని కాల్చి వేయండి అంటున్నారు...............
@gokarakondasatyasaimakeitp6708
@gokarakondasatyasaimakeitp6708 Ай бұрын
కిరణ్ గారు సూపర్
@sivaparvathimadasu6686
@sivaparvathimadasu6686 Ай бұрын
కిరణ్ గారు మీరు సూపర్ 💐
@SatyanarayanaMurthy-s4u
@SatyanarayanaMurthy-s4u Ай бұрын
ఈవిడని వదలకూడదు దు...........తేర్చాలి
@nivasreddy9267
@nivasreddy9267 Ай бұрын
చేసిన పాపాలకు,, వాగిన వాగుడుకు,,, శిక్ష తప్పదు,,,,, ఖర్మ ఎవరిని వదిలిపెట్టదు,,,,, చిప్పకూడు తినడానికి రెడీ గా వుండు,,,
@venudayana3561
@venudayana3561 Ай бұрын
Excellent turn of events Kiran garu!!
@komiridurga
@komiridurga Ай бұрын
ఇకమీదట అనను అంటుంది ఇప్పుడు దాకా అన్న వాటికి శిక్ష ఏంటి మరి ఇలాంటి ఆడవాళ్లను అస్సలు వదలకూడదు కిరణ్ గారు
@comedyvideos4943
@comedyvideos4943 Ай бұрын
Super bro ❤❤❤
@PoolavanamManoharam
@PoolavanamManoharam Ай бұрын
చాలా ఆలస్యం అయ్యింది.అరెస్టు చేయండి
@damodarsai8797
@damodarsai8797 Ай бұрын
Action must required 👏👏👏👏
@lakshman1692
@lakshman1692 Ай бұрын
అమ్మ తల్లి సిస్టర్ ఈ తెలివితేటలు మీకు ఇప్పుడు వచ్చినయా ఇంత వయసు వచ్చిన మీకు బుద్ధి ఇప్పుడొచ్చిందా ఈ బుద్ధి ముందు ఉండాలి అమ్మ ఇప్పుడు నాటకాలు ఆడకండి మీకు శిక్ష అనుభవించిన తర్వాత ఇది చెప్పండి ఓకే బిఫోర్ ప్లానింగ్ చేయకండి దయచేసి
@satyaraju5211
@satyaraju5211 Ай бұрын
దానిని అమ్మ తల్లి సిస్టర్ అనే పదానికి అవమానం దయచేసి గమనించగలరు
@sivaramgummadi1990
@sivaramgummadi1990 Ай бұрын
లేదు అండి 25% కిక్ వచ్చింది ఇంకా 75% ఉంది sir.
@sureshsesham6561
@sureshsesham6561 Ай бұрын
శ్రీ రెడ్డి పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకుని ఏడవాలి. జై పవన్ కళ్యాణ్.
@B.V.K.S
@B.V.K.S Ай бұрын
ఛీ రెడ్డి అనే బోకు రెడ్డి లంజ, మన పవన్ అన్న కాళ్ళు పట్టుకుంటే.. మన పవన్ అన్న పాధాల విలువ పోతుంది.
@saivasudeva1203
@saivasudeva1203 Ай бұрын
Bro, Pawan Kalyan aa chance ivvadu, daggaraki kuda raanivvadu, Athani sthaayi veru😊
@KRANTHI34567
@KRANTHI34567 Ай бұрын
శ్రీ రెడ్డి ఎప్పుడు police లకు దొరుకుతుంది ఆని waiting. తిట్టినవన్నీ తిట్టి ఇప్పుడు sorry. ఒక దెబ్బ కొట్టు పర్వాలేదు. నోటి మాట ఎంత దూరం వెళ్తుందో ఇప్పుడు ఆ శ్రీ రెడ్డి అర్ధం అవుతుంది
@dilipm7853
@dilipm7853 Ай бұрын
సంప్రదాయాన్ని సుప్పిని శుద్ధ పుసని పగలగొట్టట్టాండి 3rd డిగ్రీ ప్రయోగించాలి
@socialsunamisevaak9691
@socialsunamisevaak9691 Ай бұрын
ఏది ఏమైనా ఈ శ్రీ రెడ్డి ని రాంగోపాల్ వర్మ మాత్రం అస్సలు వదలకూడదు, లేక పొతే మీ గవర్నమెంట్ వెస్ట్
@రాంబాబుగిడుగు
@రాంబాబుగిడుగు Ай бұрын
శ్రీరెడ్డి నీకు మొదలైయ్యింది కొవ్వు కరిగి పోతుంది కర్మ ఫలం తప్పకుండ అనుభవిస్తావు
@pallanti_techtalk
@pallanti_techtalk Ай бұрын
Good analysis
@veeranarappamaligela7089
@veeranarappamaligela7089 Ай бұрын
ఇలాంటి వాళ్ళను వదిలేస్తే చట్టం తాలూకా చేతకాని తనం క్రింది లెక్కేసే అలుసు తీసుకుంటారు.. కాబట్టి చట్టం ప్రకారం కఠినంగా శిక్షించాలి, జాలిపడి వదిలేస్తే మళ్ళీ ఎవ్వరికీ పుట్టగతులు కూడా ఉండవు ఇది నిజం. వీళ్లపై దయ, జాలి, కరుణ చూపవద్దు... వదిలేస్తే ఇక అంతే
@dayanandng2546
@dayanandng2546 Ай бұрын
శ్రీ రెడ్డి ని అస్సలు వదలొద్దు అది ఆడది కాదు
@thunderbuddy2888
@thunderbuddy2888 Ай бұрын
ఇదంతా నాటకం.అవకాశవాదం. పతివ్రత గదిలోకి పాము వస్తే దూలంమీద ఉన్న వాడు దిగొచ్చి చంపాడు అందంట. జైభీమ్.
@KannaiahGurram
@KannaiahGurram Ай бұрын
Ok నేనే మిమ్మల్ని వదిలేస్తున్న అని చెప్తున్నట్టు వుంది గాని క్షమాబిక్ష పెట్టండి అని ప్రాధేయపడినట్టు లేదు... దీన్ని వదిలిపెట్టొద్దు...
@subrahmanyamviswanadha2107
@subrahmanyamviswanadha2107 Ай бұрын
భయపడుతున్నావా శ్రీ రెడ్డి? ఏం పర్లేదు 41 a ఇస్తారు మడఛీ . . . . . హ్యాండ్ బాగ్ లో పెట్టుకో.
@nageswaraoangirekula2769
@nageswaraoangirekula2769 Ай бұрын
Super super Thank Anna Baga Chepparu 😊❤
@eswarthamada5339
@eswarthamada5339 Ай бұрын
దీని అసలు వదలకూడదు అందితే జుట్టు అందకపోతే కాళ్ళు
@mvvsatyanarayana8576
@mvvsatyanarayana8576 Ай бұрын
అద్భుతమైన వీడియో. మీ భాషా, సమర్పణా... ఎన్నో చానెల్స్ వారికి ఆదర్శనీయం. 5 నిముషాల వీడియోను 12. 16. నిముషాలు సాగదీసి... చివరికి క్విజ్ ప్రోగ్రాం ఒకటి మా ప్రాణానికి..!
@savithrisripada545
@savithrisripada545 Ай бұрын
రోజాని కూడా అరెస్ట్ చెయ్యాలి.
@Venkatrathnam-kr1im
@Venkatrathnam-kr1im Ай бұрын
సారీ చెప్తే చాలా, ఇలాయితే అందరు సారీ చేప్పుతారు, కర్మ ఫలం అనుభవించాలి తప్పదు
@eswararaokadiri8357
@eswararaokadiri8357 Ай бұрын
జై జనసేన... జై జై
@subrahmanyamviswanadha2107
@subrahmanyamviswanadha2107 Ай бұрын
శ్రీ రెడ్డి సారీ చెప్తే అందరూ బూతులు తిడతారుగా? వాళ్లమీద కంప్లైంట్ ఇవ్వాలని ప్లాన్.
@anandalakshmi9158
@anandalakshmi9158 Ай бұрын
అబ్బా అలాగా నాయన
@BSMURTHY-l5c
@BSMURTHY-l5c Ай бұрын
ఆ గాలిదాన్ని క్షమిస్తే సమాజం కూటమి ని నిలదీసే పరిస్థితి వస్తుంది.. నో డౌట్.. ఇదే కాదు పోసాని ని కూడా..
@varalaxmin6249
@varalaxmin6249 Ай бұрын
వాళ్ళ కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పాలి
@kishorebabu494
@kishorebabu494 Ай бұрын
జనసైనికుల కు కిక్కు ఏమి రాదు బ్రదర్ ఇంతకాలం మానసికంగ ఆడుకుంది.. దీని వెనక ఎవరున్నారు అనేది ఈమె తోనే చెప్పించి, వారిని కూడా శిక్షించాలి...
@tnaresh8702
@tnaresh8702 Ай бұрын
చాలా చక్కగా చెప్పారు సార్
@sathinapallinagaraj8798
@sathinapallinagaraj8798 Ай бұрын
Sri reddy has to be arrested ,, What happened Borugaadda??? Posani also arrested , Roja , RGV & ……… . Jai Janasena 🚩🚩🔯 Jai Pavan Kalyan 🚩🇮🇳🔯
@sreesree7883
@sreesree7883 Ай бұрын
ఇలాంటి నికృష్టపు జంతువులని ఏం చేయాలో అదే చెయ్యాలి
@ramanasv4702
@ramanasv4702 Ай бұрын
ఇలాంటి వాళ్ళకి ..... సమాజ సేవ శిక్షగా విధిస్తే సరి .... 2 సం. ల పాటు వృద్దులు, పిల్లల అనాధ ఆశ్రమాలు, పారిశుధ్య పనులు, స్మశాన వాటికలలో..... సేవ చేస్తే సెట్ అవుతారు
@HariPrasad-ru2xz
@HariPrasad-ru2xz Ай бұрын
good sir.
@VenkatRamana-fz2wj
@VenkatRamana-fz2wj Ай бұрын
ఇది ఏక్టింగ బాగా చేస్తుంది బేవర్స్ ముండ
@Somu.balanarasimhulu
@Somu.balanarasimhulu Ай бұрын
చేసిన తప్పులు నోరు నీ ఇష్టం వచ్చినట్లు ఆగి ఇప్పుడు సారీ అంటే కుదరదు అమ్మ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని వదలకూడదు చేసిందంతా చేసి ఇప్పుడు సారీ అంటే ఎలా ప్రశ్నకు సమాధానం ఉండాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో కూడా దీనికి ట్రీట్మెంట్ జరగాలి
@KotapatiSubramanyam-w7r
@KotapatiSubramanyam-w7r Ай бұрын
గతంలో ఈ వి డ వీడియో ,మాటలు వినాలంటే నే, భయంకరంగా ఉండేది
@krishnachandra5259
@krishnachandra5259 Ай бұрын
Super sir Jai Janasena ✊🔥🥛
@KannaiahGurram
@KannaiahGurram Ай бұрын
ఈవిడ మాటల్లో పచ్చతాపం కానీ బాధ గాని, ఏమి కనపడలేదు దీన్ని వదలకూడదు....
@anandalakshmi9158
@anandalakshmi9158 Ай бұрын
మొసలి కన్నీరు అంటారు చుడండి వాటిని అయినా నమ్మొచ్చు కానీ దీన్ని మాత్రం నమ్మకూడదు
@sriramarao9879
@sriramarao9879 Ай бұрын
భయం వల్ల వచ్చిన వినయం తప్ప...ఇంకా వాళ్ళ తీరులో, పద్ధతిలో, పశ్చాతాపం రాలేదు...శిక్ష పడాల్సిందే..
@padmanabhanrariyankandath3164
@padmanabhanrariyankandath3164 Ай бұрын
అది ఒక వేశ్య దాని కళ్లబోల్లిమాటలు ఏడుపులు ఎవరు నమ్ముతారు లోపలేసి నాలుగు తగిలిస్తేనే మళ్లీ ఇలాంటివాళ్ళు ఇలా మాట్లాడకుండా వుంట్టారు 😭
@Anjaneyulukadamanchi
@Anjaneyulukadamanchi Ай бұрын
చేసిన తప్పుకి సిక్షపడలే
@seeramravi3257
@seeramravi3257 Ай бұрын
పవన్ కళ్యాణ్ గేమ్ స్టాట్ ✊
@RamaKrishna-vj5pj
@RamaKrishna-vj5pj Ай бұрын
No compromise please arrest Teesri Reddy
@VijayaChandar143
@VijayaChandar143 Ай бұрын
చేసిందంతా చేసి తప్పని పరిస్థితిలో తప్పంటే సరిపోతుందా లోపలేయాల్సిందే
@vijayasharma1516
@vijayasharma1516 Ай бұрын
Aha aha aha aha super
@venkatkasagana772
@venkatkasagana772 Ай бұрын
హామీ ఇవ్వడం ఏమిటి? మనవి చేసుకోవాలి..
@Mudumbakrishnamacharyulu
@Mudumbakrishnamacharyulu Ай бұрын
ఒక వ్యభిచారి మాటలకు ఎందుకు ఇంత ప్రాధాన్యత ? తలచుకుంటే ఒకే రోజులో రోడ్డుకు ఈడ్చి నోళ్ళు మూయించవచ్చు కదా. డబ్బుకోసం ఎంతో మందితో పడుకున్న, పడకోడానికి సిద్ధంగాఉన్న , పడుకోబోతున్న దీనికి విలువ ఇయ్యడం అనవసరంకదా.
@HusKy-v3z
@HusKy-v3z Ай бұрын
She should be punished to teach a lesson to all other paid abusers out there. She is epitome of obscenity.
@babuk1875
@babuk1875 Ай бұрын
❤❤super excited sar ji janasan
@lathav3937
@lathav3937 Ай бұрын
Avunu sir meru cheppindi correct sir
@msreenivas3946
@msreenivas3946 Ай бұрын
These unsocial indecent elements shall not be left unpunished.
@satyanarayanadn7076
@satyanarayanadn7076 Ай бұрын
Your analysis n comments are correct 🎉
@hanumantharaodadi9355
@hanumantharaodadi9355 Ай бұрын
మీరు చాలా జెంటిల్ గా విశ్లేషిస్తున్నారు
@prameelarani7425
@prameelarani7425 Ай бұрын
Good analysis andi
@eswararaokayatha3604
@eswararaokayatha3604 Ай бұрын
Kiran garu good annalasis
@KumarCh-q7i
@KumarCh-q7i Ай бұрын
So manY valgar felos in YSRCP . Don't live that felos.
@nageswaraoangirekula2769
@nageswaraoangirekula2769 Ай бұрын
Anna Garu Bagunnara
@Manja8397
@Manja8397 Ай бұрын
శ్రీ రెడ్డి నీ కూడా అరెస్టు చేస్తేనే,, వల్గర్ గా పోస్ట్ చేసే వాళ్ళకి అందరికి భయం వస్తుంది, ఈ మేని మాత్రం వదలకూడదు
@majjaribalaram8782
@majjaribalaram8782 Ай бұрын
వంగిన నిన్ను వదిలి పెట్టే ప్రసక్తే లేదు
@jagannatha1979
@jagannatha1979 Ай бұрын
మీరు రాజకీయం గా ఏమైనా మాట్లాడండి ఆ శ్రీరెడ్డి ని అఘోరి తో పోల్చడం సరికాదు మీరు సరి చేసుకోండి
@krishnaprudhviarts9634
@krishnaprudhviarts9634 Ай бұрын
Super ga chepparu sir Kiran garu. Sri Reddy buku munda
@meerkvision8959
@meerkvision8959 Ай бұрын
okka pani cheyi sri reddy... నీవు చేసిన అన్ని వీడియోలు అన్ని ఒకసారి ఓ రెండురోజులు చూడు... నీకు నిన్ను క్షమించాలి అని నీవు అనుకుంటే మరల ఒక వీడియో చేసిపెట్టు... అప్పుడు చూద్దాం నీవు ఒక మనిషి వా..నీకు నైతిక విలువలు అసలు ఉన్నాయ... లోకేష్ గారిని పెద్దాయన సీబీన్ ని.. చిరంజీవిని.. పవన్ కళ్యాణ్ ని భువనేశ్వరి గారిని షర్మిల గారిని.. ఆమె అక్కని... విజయమ్మ గారిని...పవన్ గారి అమ్మ గారిని ఆయన పసి.బిడ్డలను... ఎవరిని మీరు గాని మీ పార్టీ వారు గాని వదిలారు... మీ టీమ్ వలన ఈరోజు.. సోషల్ మీడియా మొత్తం సిగ్గుతో చచ్చిపోయింది... మాములుగా ఏదైనా పోస్ట్ పెట్టాలంటేనే ఒకలాంటి అభద్రతా భావము వచ్చేలా చేశారు.. మిమ్ములను అసలు క్షమించకూడదు. మీరు అందరూ ఒక మాఫియాలా తయారు అయ్యారు... చీ..
@SyedKarim-h9x
@SyedKarim-h9x Ай бұрын
Super
@padmavathikotak7490
@padmavathikotak7490 Ай бұрын
Adi sanyasullo kalisthe vallani kuda chedagoduthundi ,ippudu neethulu cheputhundi appudu recchipoleda.
@prasadraovinnakota8895
@prasadraovinnakota8895 Ай бұрын
Pawan Kalyan asalu shamincha vaddu... Sri Reddy jagan ni...
@talaribagesh6229
@talaribagesh6229 Ай бұрын
Kiran sir me analasis baguntunddi
@SAMBASIVARAOTELAGATHOTI
@SAMBASIVARAOTELAGATHOTI Ай бұрын
దీన్ని వదలొద్దు
@yesubabuchintapalli284
@yesubabuchintapalli284 Ай бұрын
Don’t leave this fools take serious action
@SBsareecollectionsfromGudur
@SBsareecollectionsfromGudur Ай бұрын
Roja, Sri reddy ,sankini dhakini kovaki chendinavaaru😊😊😂😂😂
@JaiBhaarath
@JaiBhaarath Ай бұрын
ఛీ రెడ్డి,
@bajigunturu910
@bajigunturu910 Ай бұрын
Kiran anna 🙏🙏🙏
@raksha7092
@raksha7092 Ай бұрын
Pakka arrest cheyali no excuse
@RAMANABADDI-w5n
@RAMANABADDI-w5n Ай бұрын
Ok sir Kiran garu you are correct
@majjiraja3163
@majjiraja3163 Ай бұрын
నువ్వెవరు సలహా ఇవ్వడానికి నిన్ను అసలు క్షమించకూడదు
@krithikveer3355
@krithikveer3355 Ай бұрын
please don’t leave that person .. She needs very good treatment ….
@sitaramarajusagi7334
@sitaramarajusagi7334 Ай бұрын
తూరుబారాబట్టటం అంటే అర్ధం తెలుసా ... ఎక్కడ ఏ మాట లేదా సామెత వాడాలో తెలియని వాడికి ప్యాఖ్యాతగా పెట్టుకున్న వాడిని అనాలి..
@TPRASAD-tq8hl
@TPRASAD-tq8hl Ай бұрын
నాకు ఒక ఆలోచన చట్టం న్యాయం లో వున్న పెద్దలు ఈమె వీడియోలు చూసివుంటే వూరితేస్తారు
@ramanjineyuluvaddekunchapu
@ramanjineyuluvaddekunchapu Ай бұрын
ఆమె ఎందుకు పుట్టిందో ఎవరికోసం పుట్టిందో ?
@deepam9813
@deepam9813 Ай бұрын
She has to be punished
@ayanshbhanu1168
@ayanshbhanu1168 Ай бұрын
Nice video
@SatyamK-w5l
@SatyamK-w5l Ай бұрын
ఏదో మొక్కు బడి గా చెప్తున్నట్టు ఉంది...
@k.v.srinivas3777
@k.v.srinivas3777 Ай бұрын
అయ్యో అఘోరి తో ఈమెని పోల్చకూడదు.
@vemuriprasad2664
@vemuriprasad2664 Ай бұрын
అబ్బా ఏమంటిరి ఆమెకి సరిపోయే పేరు లేడీ అఘోరీ. సూపర్
@vishnumohanduvvu1102
@vishnumohanduvvu1102 Ай бұрын
వైసిపి నాటకాలముఠా, జగ్గడి, కనుసన్నలలో, ఒక్కోవెదవ, బైటకొచ్చి వాగుతున్నారు, వదలొద్దు, వాళ్ళను వదలొద్దు 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@balanagupuppala2118
@balanagupuppala2118 Ай бұрын
No Exclusive, must punish
@ForAChange316
@ForAChange316 Ай бұрын
Malli government inthaku renditalu untaru ippudu ilage vadileste repu intloki vachi tantaru. Ippude edokati telali
We Attempted The Impossible 😱
00:54
Topper Guild
Рет қаралды 56 МЛН
小丑教训坏蛋 #小丑 #天使 #shorts
00:49
好人小丑
Рет қаралды 54 МЛН
Сестра обхитрила!
00:17
Victoria Portfolio
Рет қаралды 958 М.
We Attempted The Impossible 😱
00:54
Topper Guild
Рет қаралды 56 МЛН