నిబంధనా జనులం నిరీక్షణా ధనులం ఘనుడగు యేసుని సిలువ రక్తపు సంబంధులం మేము నిబంధనల జనులం యేసు రాజు వచ్చును - ఇంకా కొంత కాలమే మోక్షమందు చేరెదము (2) ||నిబంధనా|| అబ్రాహాము నీతికి వారసులం ఐగుప్తు దాటిన అనేకులం (2) మోషే బడిలో బాలురము (2) యేసయ్య ఒడిలో కృతాజ్ఞులం - ప్రియ పుత్రులం మేము నిబంధనా జనులం ||యేసు రాజు|| విశ్వాసమే మా వేదాంతం నిరీక్షణే మా సిద్ధాంతం (2) వాక్యమే మా ఆహారం (2) ప్రార్ధనే వ్యాయామం - అనుదినము మేము నిబంధనా జనులం ||యేసు రాజు|| అశేష ప్రజలలో ఆస్తికులం అక్షయుడేసుని ముద్రికులం (2) పునరుత్తానుని పత్రికలం (2) పరిశుద్ధాత్ముని గోత్రికులం - యాత్రికులం మేము నిబంధనా జనులం ||యేసు రాజు|| నజరేయుని ప్రేమ పొలిమేరలో సహించుటే మా ఘన నియమం (2) క్షమించుటే ఇల మా న్యాయం (2) భరించుటే మా సౌభాగ్యం - అదే పరమార్ధం మేము నిబంధనా జనులం ||యేసు రాజు|| క్రీస్తేసే మా భక్తికి పునాది పునరుత్తానుడే ముక్తికి వారధి (2) పరిశుద్ధాత్ముడే మా రథ సారథి (2) ప్రభు యేసే మా ప్రధాన కాపరి - బహు నేర్పరి మేము నిబంధనా జనులం ||యేసు రాజు|| ఎవరీ యేసుని అడిగేవో ఎవరోలే యని వెళ్ళేవో (2) యేసే మార్గం యేసే జీవం (2) యేసే సత్యం కాదు చోద్యం - ఇదే మా సాక్ష్యం నిబంధనా జనులం ||యేసు రాజు||
@krupagudaramujohnvictor9291 Жыл бұрын
Ayya chalaa... meaning ful song
@DevuniswaramuDevunimarghamu4 ай бұрын
❤🙏👌👌🥰🥰🥰👌😄😄🙏🙏🌹🌹🥰❤️🥰
@ratnamkurakula31612 ай бұрын
Thank you ❤
@prasaduakumarthi69482 жыл бұрын
నిభందన గురించి చాల బాగా వివరంము తెలిపారు
@johnjohny3836 Жыл бұрын
A revolutionary song.
@DevuniswaramuDevunimarghamu2 ай бұрын
Sssss 👌👌❤️🙏👌i లవ్ యు యేసయ్య yes amennnnnnn ♥️♥️♥️
@redone83442 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤
@redone83442 ай бұрын
😭😭😭😭😭😭😭😭🤲🤲🤲🤲🤲
@vijayakukati86223 ай бұрын
మీలాంటి పాస్టర్స్ కాగడా పెట్టీ Vedhakinaa..కనిపించడంలేదు రాజబాబు sir, మిమ్మల్ని బట్టి దేవునికి హృదయపూర్వక ధన్యవాదాలు Pastor గారు.
@psjohn17154 жыл бұрын
క్రైస్తవ కవీశ్వరులు .. 💐💐💐
@karunasrikakarla7235 Жыл бұрын
glorey to god
@beinghuman48585 жыл бұрын
Uncle I know u r with Jesus now. I miss u Uncle. Mee church ki naa chinnapudu vijayawda lo neenu tammudu vaachey valam. Appudulo naaku emi ardam ayedikadu but mee msgs and songs eppudu vintumtey I feel I am so blessed for having met you and known u. Thank u so much Uncle for all your prayers for my family.
@joiceswarnalatha43484 ай бұрын
Thank God for him
@ajayrevathi8761 Жыл бұрын
Amen glory to God 🙏🙏🙏🙏🙏 Aayyagaritho prabhuvu rayyinchina Pata
@Mystical_Queen_2 жыл бұрын
Nibandhana janulam 🙏
@ramwthu Жыл бұрын
What a. Blessing... Such a wonderful song
@insurancesathish4691 Жыл бұрын
The Blessed Lyrist, the Telugu Christian had in our generation.
@BERACA-CHINTAPARRU9 ай бұрын
Old is Golden song very nice gospel song
@momgadevi81332 жыл бұрын
Amen hallelujah praise the Lord ayyagaru
@kristupremasakshi31233 жыл бұрын
Yes we r chosen people from the almighty god...
@prathimagogumalla78864 жыл бұрын
Nibhandana janulamu...
@dekkapativaralakshmi32852 жыл бұрын
Yesu prabhu charithra chala baaga chepparu 👏👏👏
@IBMSHARON2 жыл бұрын
Great song sir
@gnanaiahpothula36633 жыл бұрын
Very nice song
@prachandapradeepam40952 жыл бұрын
Wonderful editing this beautiful ❤️ song brother very nice 🥰😍
@sharabheri25663 жыл бұрын
What a Amazing Song Thank you Jesus for your Real Servents
@kodaliprapulla5883 жыл бұрын
Praise the Lord. ..I hope this is the first song written and sung by Rajababu garu.....He came our village meetings and I have accompanied him to our church from bus stop in Jujjavaram village near pamarru....I am blessed that I was with a great survent of GOD.
@raviteja66974 жыл бұрын
We r covenant people 😎 😎..... We r the seed of Abhram 😎 😎
Santhoshamay sangithamay...... Anay song pettara brother
@girigiri8278 Жыл бұрын
MA philosophy student was caught by God
@pindralamahesh40254 жыл бұрын
🙏🙏🙏🙏
@DevuniswaramuDevunimarghamu3 ай бұрын
❤️🥰👌👌🙏🙏🙏🌹😄😄🙏👌🥰🥰🥰🙏👌👌
@manjula89342 ай бұрын