మేనిఫెస్టో లో రెండు చేతులు లేని వారికీ 15000 అని చెప్పి వాళ్ళను మర్చిపోయి కేవలం పెరలాసిస్ వాళ్ళను చేర్చారు నాకు ఒక చిన్న అనుమానం పెరలాసిస్ వాళ్ళు మూడు లేదా నాలుగు నెలలు పిజియో చేస్తే మళ్ళీ కోలుకుంటారు మరి రెండు చేతులు లేని వాళ్ళు కోలుకోలేరు కొంచెం ఆంధ్రజ్యోతి వాళ్ళు ముఖ్యమంత్రి మరియు డిప్యుటీ మంత్రి కి చెప్పండి మీకు పేరు వస్తుంది
@BRC-Realestate2 сағат бұрын
రెండు చేతులు లేని వారికీ 15000 అన్నారు కానీ ఇవ్వకుండా మోసం చేశారు పవన్ కళ్యాణ్ గారు అంతా మోసం