NIETZSCHE PHILOSOPHY : శరీరం వదిలేసి, స్వర్గానికి వెళ్లడం లో అర్ధం లేదు || Think Telugu Podcast #nietzsche #thinktelugupodcast #telugupodcast #philosophy
Пікірлер: 112
@iamhuman8957 Жыл бұрын
స్వార్ధం లేనిది కామం.🙄 అర్ధం లేనిది ప్రేమ..🤔
@royuduroy7967 Жыл бұрын
Reverse లో చెప్పావు భయ్యా...
@iamhuman8957 Жыл бұрын
@@royuduroy7967 Good.! నిజాలు ఎప్పుడు మనకు reverce లొనే కనపడతాయి..😂
@nallavothulabalakrishna444 Жыл бұрын
@@royuduroy7967😀 నిజం చేపరు అన్న
@NutheteBabu-bh5oh Жыл бұрын
That's true and reality
@shannushannu5660 Жыл бұрын
It's true
@aryanneanu Жыл бұрын
Flawless anna నా ఫీలింగ్స్ ని వ్యక్తీకరించడానికి నీలాగా నాకు పదాలు దొరకట్లేదు చాలా బాగచెప్పారు..❤
@White1990yt Жыл бұрын
Vamo 😮 manam Kami che valani pilalu touch chesina nachadu Anna new thought great Suresh 🌹👌
@Nissijoloft Жыл бұрын
ప్రతి ఒక్కరు ఎందుకో పరిశుద్ధ గ్రంథము పై ఏదో లోపం చూపి ఏదో చేసేదం అనుకుంటారు కానీ పాపం సత్యాన్ని పరిశోధించి తెలుసుకోవడం కష్టం కద అది దైవం అనుగ్రహిస్తే తప్ప ఎవ్వడు కనుగొనలేడు అన్నయ సత్యానికి శత్రువు కాకు ఎందుకు అంటే చివరికి అదే దిక్కు. దేవుడు కోరిక పెట్టి మానవునిలో దాన్ని వదిలేయ్ అని ఎందుకు అంటాడు అన్న పరిష్కారం పెట్టాడు నీ సొంత భార్యతో జీవితం సంతోషంగా ఆనందంగా ఉండమని చెప్పి భార్య భర్త దాంపత్యం గొప్పదిగా చేసాడు కానీ చెడు దానికీ విరుద్ధంగా చేస్తుంది మీరు చెప్పిన యుస్ కథ లాంటిది, కానీ పరిశుద్ద గ్రంధము అల చెప్పడంలేదు.సహో.జోసెఫ్ క్రిస్టియన్
@Nissijoloft Жыл бұрын
@@Address_Pettu అయితే కోరిక కోసం క్రైస్తవులను కించపరచడం ఎందుకు స్తృష్టి కర్త దైవము అయితే కోరిక పెట్టిండి మానవునిలో దేవుడు కదా క్రైస్తవుడు అంటే క్రీస్తు సృష్ఠి కర్త క్రీస్తు అయితే పరిశుద్ద గ్రంధము దేవుడు ఉండకుండా ఉంటుందా ఏంటి మరి మాట్లాడకు అన్నయ నన్ను క్షమించు...
@athmakurimadhusudhan6819 Жыл бұрын
Bible lo unnadaniki nistez cheppadu
@nakkarajinikanth4088 Жыл бұрын
Super ga cheppaaru brother 🙏
@Attitudeboys-e3y Жыл бұрын
It's intelligent msg bro😊 prathi video lo yedho oka MSG 🥰 nuvvu great 👍
@MushinMadhu Жыл бұрын
Bitter Truth ❤❤❤
@Suresh49419 Жыл бұрын
Anna Nietzsche philosophy meedha oka peddha video chestaraa please.., Or related books emaina share cheyandanna Manchi content undanna, machiga collect chesaru🎉❤
@hasenvali3475 Жыл бұрын
❤Superb
@ఆయుర్వేదం-ధ7త14 күн бұрын
నరాలు బలహీన పడినా లేదా దెబ్బ తిన్నా అంగం గట్టిపడదు ఒకవేళ గట్టిపడనా వెంటనే మెత్తపడుతుంది నరాలలో రక్త ప్రసరణ సరిగా లేక ఇలా జరుగుతుంది చిన్న చిన్న పనులకే అలసిపోవడం మెట్లు కూడా ఎక్కలేక పోవడం చమటలు బాగా పట్టడం గుండె వేగంగా కొట్టుకోవడం కూడా నరాల బలహీనత మెడ బుజాలు నొప్పులు శరీరం మొత్తం మెలితిపినట్లు లాగడం అరికాళ్ళు అరి చేతులలో తిమ్మిర్లు శరీరం లో వాపులు నొప్పులు కూడా నరాల సమస్య దీనివలన మల బద్ధకం గ్యాస్ అసిడీటీ వంటి సమస్యలు పెరుగుతాయి ఇలాంటి సమస్య తో మీరు బాధ పడుతుంటే దీనికి శాశ్వత పరిష్కారం ఉంది దీనికి మా తిరువూరు లో ఒక పెద్దాయన మందు ఇస్తాడు మీకు కావాలంటే నా డీపీ ప్రొఫైల్ పిక్ లో కనిపించే ఫోన్ నెంబర్ కి కాల్ చేయండి ఇండియా లో ఎక్కడికి అయినా పంపిస్తాము నమ్మకం తో కాల్ చేయండి
@shaikmubarakhussainmehar-xx8zg Жыл бұрын
Inni rojulaki oka manchi vedio chusanu
@sudhakarreddyj686410 ай бұрын
Excellent bro
@globalmarg Жыл бұрын
Great philosopher sir
@tarak888 Жыл бұрын
Excellent 👌👌👌
@madhavikummarikuntla5959 Жыл бұрын
It's clear.
@chaithuchowdary3135 Жыл бұрын
Hindu matam srungaranni positive ga express chestundi kani mana manishi moggalu matram tappu ani cheptune world lone highest populated country India ni chesaru.
@lifegamerpro40337 ай бұрын
😂 Number no 1
@maas91293 Жыл бұрын
Ide vishayam jiddu Krishna murty garu chepparu
@lifegamerpro40337 ай бұрын
😂jiddu tape recorder 😂
@isjdprasanth Жыл бұрын
wow very valuble info dude
@Sreenivas93 Жыл бұрын
This is also said by our Chalam in his musings(book)
@shivaburgula2627 Жыл бұрын
Super
@SuryaNDwritings Жыл бұрын
excellent info & message bro 😍😍
@ravikumar-rv2gq Жыл бұрын
Super Anna
@bskm5322 Жыл бұрын
Suresh Anna gamaninchava comments ప్రతి సారి నిన్ను పొగిడే వారు ఈ videos lo ninnu తిడుతున్నారు
@pampanajagadeesh8532 Жыл бұрын
Super ❤
@schowdary7530 Жыл бұрын
Thanks for the information😊
@anjibabugajula7658 Жыл бұрын
Thank you so much sir 🙏
@robertdennies3843 Жыл бұрын
Fight club movie midha okka podcast chesyandi
@RISINGSTAR-vi5zr Жыл бұрын
Anna nice video thankyou take care bro
@komakularavi1559 Жыл бұрын
👌👍
@bro.premkumar1569 Жыл бұрын
యేసును నీ హృదయంతో నిజంగా నీవు నమ్మితే ఆయన నీలోని కామాన్ని నియంత్రిస్తారు
@satishrokkala Жыл бұрын
కామం వదిలేయ్ అని చెప్పలేదు బైబిల్... నీ సొంత భార్యతో సుఖపడు.... పక్కోడి భార్యతో పొత్తు వద్దురా అంది.
@epcservices6018 Жыл бұрын
కానీ కొందరికి మాత్రం కొత్త వారితో కొత్త అనుభవాల కొరకు తహ తహ ఉంటుంది! అలాంటి కోరిక తీరితే మాత్రమే వారి జీవితంలో అన్ని రకాల సాధనలు, ప్రయత్నాలు ముందుకు సాగుతాయి! ముఖ్యంగా కామ కుండలిని అంశ కలిగిన స్త్రీ పురుషుల తీరు ఇలాగే ఉంటుంది అందుకే కొన్ని ఆధ్యాత్మిక సంస్థలు, గురువులు అలాంటి స్త్రీ పురుషుల సాఫల్యత కు ఉపయోగ పడును కానీ పైకి బూటకపు నీతులు, నిషేధాలు ప్రదర్శించే సమాజాలలో మాత్రం అలాంటి సంస్థలు, గురువులు అవమానాలను, ఆటంకాలను ఎదుర్కొన వలసి న పరిస్థితులు ఏర్పడడం దురదృష్టకరం !
@tharunkumar5479 Жыл бұрын
Anna nvu spotify lo ndhuku upload cheyadam stop cheasvu anna ...chey anna
@ramakrishnag1369 Жыл бұрын
👍🤝👌
@riyazbasha193 Жыл бұрын
మీరు ఓషో ని వదిలి మిగతా గ్రంధాలూ కూడా చదవండి...కామం తిరదనికొసమే ప్రతిఒక్క జివంలో అడ మరియు మగ జతున్లి దేవుడు సృష్టించిచాడు...
@PMN369 Жыл бұрын
This is vedio is true until you have matured insight
@kusupudisiva2194 Жыл бұрын
Power comes to him who observes unbroken Brahmacharya for a period of twelve years. Complete continence gives great intellectual and spiritual power. Controlled desire leads to the highest results. Transform the sexual energy into spiritual energy. The stronger this force, the more can be done with it. Only a powerful current of water can do hydraulic mining
@vydehivalipi5429 Жыл бұрын
అది పోయే రోజు అదే పోతుంది దాని నుంచి తప్పించుకోవడం అంటే అది తప్పు అంటారు it's true
@anilkumar-ke1jv Жыл бұрын
పరమగీతము చదువు, మీకు తెలుస్థది, ఏక్కడో ఏవరో చెప్పారు అని చెప్పడం సరి కాదు, కామం ఉంటే భార్యతో Enjoy cheyye అంటుంది.ok
Nuvvu chadivav kada ,podcast nachaka pothe vadiley, nachithe vinu
@srikamal3502 Жыл бұрын
😂
@anilkumar-ke1jv Жыл бұрын
@@anji6487 నీకెందుకు అంటే ఎలా ఉంటుంది, ఒక అపద్ధం చాలా fast గ circulation అవుతుంది.ok na సలహా ఎలా ఇవ్వాలో నీకు బాగా తెలుసు అనుకుంట..
@PavanKumar-prime Жыл бұрын
Jeff bezos philosophy cheppu bro
@Gautham77668 ай бұрын
As a Christian nenu cheptha brother meeku answer :-- vinu. Kakam anedhi prathi manishilo untundhii kaamakorikalu vasthe Mee wife tho cheyyochuu adhi kuda nee sotha wife tho mathrame .....m vere vallatho kadhu kamanni vadhulu Ani cheppedhi endukante parayii valla kdhu Ife tho cheyyadam papam kabati
@IamChinna999 күн бұрын
First second third.... Ey wife tho cheyyali.. incase okari kante ekkuva wives unte.. cheppandi broh
@EnglishwithStarStar Жыл бұрын
❤
@chandujohncj6789 Жыл бұрын
Brother naaku oka salaha kuku fm automatic payment aiipothundi adhi ala avvakunda vundali ante em cheyyali brother😢😮
@vangurumahesh8087 Жыл бұрын
Bigboss video emaindi
@freedomguy8759 Жыл бұрын
A devudu ninu challaga chustadu 😊😅
@sunilmetri4937 Жыл бұрын
Brother nuvu Bible chedavaledu Inka Dani bhavamu niku teliyadu Prathi purushuni ki oka bharya prathi stri ki oka bhartha undali Ani cheppindi Meeku devuni suvartha prakatinchadani ki oka Vela ekkuva bharam unte pelli chesukokunda devuni seva chestanu ani niku druda nishayatha kalugute nivu pelli chesukokunda undu tappu ledu Inka pelli chesukokunda undalenu ante kachitanga chesuko ani undi anna Korinthience lo Ashi kandam lo devudu Mee falinchi bhumi ni nimpandi ani undi ఆదికాండము 9:1 మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించిమీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. Kamam lekunda Ela kalustaru kaluvakunda Ela nimputaru anna ఆదికాండము 1:28 దేవుడు వారిని ఆశీర్వ దించెను; ఎట్లనగామీరు ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి; సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమిమీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. Mee video Edo meeru chesukoka Bible madya Loki lagi endu brother abasu palautaru meeru Meeru cheppe vatillo Bible sari Aina referance chupincharu chupina daniki tala thoka undadu Okadanni vimarsinchinapudu chala care full ga undali anna😂😂😂😂😂
@yohangulla9262 Жыл бұрын
ముర్కులే ఏమి జరిగిందో తెలియకుండా మాట్లాడతారని చాలా మంది అనుకునేవారు గానీ ఇటీవల కాలంలో అది తప్పు అని కొందరికే తెలిసింది కామం..వేరు కోరిక వేరు గర్భం వేరు గర్బాఫలం వేరు ఇకపోతే..... పవిత్ర మేరీ కోసం ఏదో గొప్ప మర్మ చెప్పినట్లు ఉపోద్ఘాతం లో మాట్లాడారు.... ప్రపంచంలో అత్యవసరం తీర్చే ప్రతి బిక్షం (వస్తువులను) ఎవడు సృషించడో తెలుసు కంటే చాలు.. ఆ తల్లి కోసం ఇలా వ్యంగ్యంగా మాట్లాడరు
@hnd13 Жыл бұрын
okadi akaleste annam tintadu evaru chepakarla
@karthiksena3328 Жыл бұрын
దేవుడు సృష్టిలో ఎవరికి ఇవ్వని తెలివిని జ్ఞానాన్ని మనిషికి ఇచ్చింది ప్రపంచ, సమాజం, మానవులు బాగుండాలి అని అందుకే క్రైస్తవులు క్రొత్త క్రొత్తగా కనిపెట్టడం మానవ సమాజానికి అందించడం వల్ల పని అందుకే దేవుడు క్రైస్తవులను మీరు లోకమునకు వెలుగు ఉప్పు అన్నాడు 🤷🤷🤷🤷🤷🤷
convert your sexual energy into spritual energy-swami vivekananda
@kotharamesh810 Жыл бұрын
Total living organisms developed and increased with kamam or lust. Where there is no lust, there is no living organisms except bacteria and virus. If there is no human beings on earth, there is no value to God. No thrill to God creation. So, Lust is important. and it is belonging to material , that means if there is no body there is no lust. God is great.
@btiru6857 Жыл бұрын
😂😂😂😂😂😂😂
@emmedevaprasad5133 Жыл бұрын
BUT ''PAVAN "'IS DOING THE SAME...?
@satishrokkala Жыл бұрын
బైబిల్ కామంతో కుక్కలాగా తిరగర అని అనలేదు.... పెళ్లి చేసుకుని సంసారంలో సుఖపడు అంది..!!
@ganeshsingavarapu3201 Жыл бұрын
Could you please show me your face
@ramya1320 Жыл бұрын
నా అభిప్రాయం ప్రకారం బైబిల్ నే ఫస్ట్ philosophy బోధించి ఉంటుంది BC 1000 king solomon who wrote that chapter బైబిల్ లో ప్రసంగి చదివారా ప్యూర్ philosophy మీకు కచ్చితంగా నచ్చుతుంది ఒక్కసారి చదవండి బైబిల్ అంటే only ప్రతిదీ పాపం aneyyadhu మీరు పూర్తిగా చదివినట్టు లేరు నాకు తెలిసి 99% percent బైబిల్ ని విమర్శించే వాళ్ళు ఎవరు చదివి వుండరు ఒకసారి చదవండి ప్రసంగి మాటలు లోతుగా అర్ధం చేసుకుంటే జీవిత సత్యాలు మీకు బాగా నచ్చుతుంది అన్న నమ్మకం వుంది (మీరు లోతుగా అర్ధం చేసుకుంటేనే )( I'm not Christian )
@No.1_channel___1 Жыл бұрын
భగవత్ గీత 5000 years old .
@FWI9908 Жыл бұрын
వాల్మీకి మహర్షి కుటుంబంతో పాటు కమన్ని కూడా వదులు కున్నడు కాబట్టే ఒక పవిత్రమైన రామాయణాన్ని రాశాడు.... ఇంద్రుడు కామం ఉండడం వల్లే పాపాన్ని తెచ్చుకొన్నాడు..... రావణుడు కామం వల్లే రాముడు చేతిలో చచ్చాడు.... నోటికొచ్చింది వాగటమ్ పిచ్చి పిచ్చి సిద్ధాంతాలను జనాల్లోకి తీసుకురావడం మీరు చోపింది 100% తప్పు
@SHAIKMoulana-dj3xn Жыл бұрын
nanna chanipoyaru I am really sad...
@ThinkTeluguPodcast Жыл бұрын
1) నిజానికి మనమందరం కేవలం మాంసపు ముద్దలం! అయితే మరణం అనేది బ్రతుకు కంటే చాలా మర్మమైనది. సమాజం యొక్క స్థిరత్వం అనే భ్రమకి ఇదొక ఉదాహరణ. 2) పశ్చాత్తాప భావం లేకుండా ఏ తండ్రీ కొడుకుల బంధం ఉండదు. కానీ తండ్రి చనిపోయిన తర్వాత తెలుస్తుంది ; ఇద్దరు పనికిరాని విషయాలపై గొడవలు పడ్డారని.
@GameChanger08-s-r Жыл бұрын
no one can reduce your pain Don't worry it's time to think very responsible from now
Mee గురించి తెలుసుకోవాలి అని ఉంది మాస్టారు. కనీసం మీరు చదివిన బుక్స్ అయినా చెప్పరా
@VengalaSrinivaas-ud1ic Жыл бұрын
ఇలా తప్పుడు ఆలోచనలు అభిప్రాయాలు లకు సంబంధించిన videous .... చేయకండి ... మన సనాతన ధర్మం న్ని ... ఆచారాలు ... భాందాలని... వక్రీకరించి ... బ్రస్తుపట్టించకండి .... సార్ ... Please
@chalapathirao8386 Жыл бұрын
Please share your email address to ask my questions. Thank you