నిజాం కాలం నాటి నిర్మాణాలు | Constructions of Nizam period in hyderabad |

  Рет қаралды 742,005

PARASHURAM TALKS

PARASHURAM TALKS

Күн бұрын

Пікірлер: 301
@mohammedafsar4244
@mohammedafsar4244 2 жыл бұрын
రాజులు పోయినా వారి జ్ఞాపకాలు మిగిలినవి. వాటికి ఎంత విలువ కట్టిన, ఆనాటి కళ నైపుణ్యం వారు కళ ఆదరించడం నభూతో నభూతో.
@lakshmiev8046
@lakshmiev8046 Жыл бұрын
How much looted from public....to
@ansarsr3807
@ansarsr3807 4 ай бұрын
ఒక మంచి వీడియో. చాలా బాగా వివరించారు. "రాజులు పోయినా వారి జ్ఞాపకాలు మిగిలినవి"
@ravikumar-oe9pz
@ravikumar-oe9pz Жыл бұрын
ప్రజల రక్తం పన్నుల పేరుతో తాగి పెద్ద పెద్ద భావనాలు నిర్మించి గొప్పగా జీవించారు
@xlntgang197
@xlntgang197 10 ай бұрын
Chiller ga
@chandrashekarbikkumalla7075
@chandrashekarbikkumalla7075 4 ай бұрын
వాడేవడో నిన్ను చిల్లెరగా అన్నాడు చూశావా!!!!!!!
@shaikismail5251
@shaikismail5251 8 күн бұрын
Ippudunna NAMO yemaina kattada adaniambanilaku dochi pedtunnadu vaadidhi teeyyaga vundaa andhabhakthuda
@IBCSTTelugu
@IBCSTTelugu 2 жыл бұрын
మీరు సేకరించిన సమాచారం మీ భాషా శైలి మీ వాయిస్ అన్ని చాలా అద్భుతంగా ఉన్నాయి........ మా నెల్లూరు జిల్లా ఉదయగిరి కోట గురించి కూడా చెప్పండి
@ravurishankar8089
@ravurishankar8089 Жыл бұрын
ఎనిమిది వందల ఏళ్ల క్రితం కాకతీయులు నిర్మించిన కాలువలు నిర్మాణాలు ఇంకా బలిష్టంగా ఉన్నాయి వాటి గురించి వీడియో చేస్తే చాలా అందంగా ఉంటుంది
@mohammedshabeer915
@mohammedshabeer915 9 ай бұрын
Good idea
@sankaraiahv9762
@sankaraiahv9762 2 жыл бұрын
ఆశ్చ ర్యం,మహోన్నతంగా,మహదానందంగా నయనా నందం అందించిన మీకు, మీ కామెంటరీ కి శ తాధి వందనాలు 👌👍🇮🇳✌️🙏
@venkateshe.5673
@venkateshe.5673 Жыл бұрын
ఇది తెలంగాణ ప్రజల సొమ్ము
@gosalarameshbabu4930
@gosalarameshbabu4930 2 жыл бұрын
చక్కని తెలుగు, వ్యాఖ్యానం !
@surampudivenuprasad4952
@surampudivenuprasad4952 11 ай бұрын
Good information about Hyderabad Nizam buildings
@Love.Indians
@Love.Indians 2 жыл бұрын
చాలా బాగా వివరించారు
@dasarisanthoshkumar7977
@dasarisanthoshkumar7977 Жыл бұрын
ఈ ఛానల్ ద్వారా ఒక మంచి వీడియో చూసాను...
@DeshPremi-zn2qm
@DeshPremi-zn2qm 2 жыл бұрын
మీరు చాలా కష్ట పడ్డారు మీ విడియో మీ వాయిస్ బాగుంది...(సలీమ్ ts)
@mythilischannel9962
@mythilischannel9962 2 жыл бұрын
నిజాం కాలం నాటి కట్టడాలు చాలాబాగా వర్ణించారు.
@mdmabusab395
@mdmabusab395 2 жыл бұрын
అన్నా అందుకే ఆనాడు రాజుల సొమ్ము రాళ్లపాలన్నారు అయినా ఆ రాళ్ల కట్టడాలు ఈనాడు మాకు ఎంతో వినోదాన్ని పేరు ప్రతిష్టల్ని చూపుతున్నాయి మరి ఈనాటి రాజకీయ నాయకుల సొమ్ము ప్రజల సొమ్ము దేశం సొమ్ము అవినీతిపరుల పాలవుతున్నది వాళ్ల కట్టడాలు ఈనాటి వరకు చూస్తున్నాం మరి వీళ్ళ కట్టడాలు 50 సంవత్సరాలు కూడా చూడలేకపోతున్నాం
@mamahadkuthubuddin3448
@mamahadkuthubuddin3448 2 жыл бұрын
Nizam Sagar Ali Sagar Hussain Sagar Sri ram Sagar asalu Peru pancham pahad char Minar qutub Minar golkonda Mari you yonou unnai
@atluruomnamashivayabalakri4475
@atluruomnamashivayabalakri4475 Жыл бұрын
¹8
@teja1424
@teja1424 Жыл бұрын
AP assembly kadhu bro Telangana assembly hall
@venkatreddy7257
@venkatreddy7257 Жыл бұрын
I I not sure if you you aware of this this I I I in the the job would like like know if
@lade.tirupatilade.tirupati286
@lade.tirupatilade.tirupati286 Жыл бұрын
​@@mamahadkuthubuddin3448 hai
@shaikgousejani1425
@shaikgousejani1425 2 жыл бұрын
నిజాం గ్రేట్
@desituber5814
@desituber5814 2 жыл бұрын
Very informative video. Thanks for sharing.
@venkataratnambandla1838
@venkataratnambandla1838 Жыл бұрын
చాలా బాగున్నవి బిల్డిగ్స్ వాటిగురించి వివరించిన తీరు చాలా బాగున్నది very nice video
@malleshreddy2263
@malleshreddy2263 2 жыл бұрын
Super old is gold
@pandutuluri6017
@pandutuluri6017 2 жыл бұрын
అన్నా మీ వీడియోస్ సూపర్ .వాయిస్ సూపర్
@koreharish2742
@koreharish2742 2 жыл бұрын
Bro miru chala baga expalin chesthunaru...indian history okokka vamsham gurinchi cheppandi bro...maku chala use avuthundhi...
@madhuakkinepally6290
@madhuakkinepally6290 2 жыл бұрын
Good information reg Hyderabad Nizams sulthans buildings and their hertiage.
@maddikerafakruddin2041
@maddikerafakruddin2041 Жыл бұрын
Thank you sir very good information wonderful beautiful constructions.
@kjreddy6177
@kjreddy6177 2 жыл бұрын
ఈసంపథ అంతా తెలంగాన ప్రజల సొమ్ము ఆస్థి.
@DeshPremi-zn2qm
@DeshPremi-zn2qm 2 жыл бұрын
కాదు రాయల సీమ ఫ్యాక్ష నిస్టు లది కావొచ్చు..
@shaikkhadarbasha9892
@shaikkhadarbasha9892 11 ай бұрын
తెలంగాణ ప్రజల సొమ్ము, ఆస్తి అన్నారు మీరు. నిజాములు నిర్మించారు గనక ఇప్పటికీ పేరు, ప్రతిష్ఠలు తెస్తున్నాయి.
@nanavathshankarnaik3324
@nanavathshankarnaik3324 2 жыл бұрын
Chala bhaga chepparu sir
@annapurnaankisettypalle846
@annapurnaankisettypalle846 Жыл бұрын
Highly appreciable. Though staying in Hyderabad we were not aware of all these things in detail. Thank you so much for the useful information
@Amerhussain815
@Amerhussain815 2 жыл бұрын
what an architect bro amazing...
@nbtzameer9392
@nbtzameer9392 Жыл бұрын
The Nizams dedicated effort in building great sculptures at Hyderabad. My salutes, Salams, and Dandalu/ Namaskar
@amjadkhannarsapur2104
@amjadkhannarsapur2104 10 ай бұрын
Super 👍 Paurush bhaie i Proud 2 u.
@Ajay-ox2uy
@Ajay-ox2uy 2 жыл бұрын
Exllent presentation brother...
@murthujapattan5381
@murthujapattan5381 Жыл бұрын
The greatness of Nizam estate is the symbol of Muslim dynasty. Falanama palace is most beautiful building. HC Assemby, Junilee Hall etc are examples of Nizam archeology. The music technology is woenderful in Falaknama palace. No words to write about Hyderabad history.
@abdulhafeezuddin5883
@abdulhafeezuddin5883 Жыл бұрын
Very great nizam kin dom asif jha Empire old period. You are very good information thankyou. Jai hind jai bim.
@mdkaremulla4541
@mdkaremulla4541 2 жыл бұрын
Good job ji
@meenaiahgardas1611
@meenaiahgardas1611 2 жыл бұрын
అప్పటి కట్టట్టాల తీరు యిప్పుడుఎవలుకట్టరు అప్పటి గుళ్ళు గోపురాల తీరు గూడ కట్టరు చాలా బాగా నచ్చింది తక్స్
@sunrisers2250
@sunrisers2250 2 жыл бұрын
Telangana lo irrigation projects ni,road 🛣️ lines ni, 🌉 bridges ni,govt buildings ni, 🚃 railway ni,factories ni, 🏥 Hospitals, Universities,Colleges , oka level lo, planning tho nirminchina Nizam lu... Appati govt schemes👍👍👍,appati development 👍👍👍appatlo RTC services,👍👍👍 Ippatiki Cheruvulu,dam lu annee pakka plan tho unnaayi... Idhe spoorthi tho KCR Irrigation projects pai focus chesthunnaadu...
@shaikkhadarbasha9892
@shaikkhadarbasha9892 2 жыл бұрын
అభివృద్ధి అనేది ఏమవుతున్నదో గాని, తన మాట పూర్తి గాక మునుపే మూడు సార్లు తల ఊపడం మాత్రం చేస్తున్నాడు. గంగ నుండి జలాలను రాబట్టి భూమిని వ్యవసాయ యోగ్యం చేయమను. తమిళనాడును అలా చేసుకుంటే గంగా కావేరి అనుసంధానం జరిగి దక్షిణాది రాష్డ్రాలన్నీ సస్య శ్యామలమైపోయి సంపన్నత పొందుతాయని ఈర్ష్యపడి అప్పుడూ, ఇప్పుడూ ఈ తమిళులు అడ్డు పడడం చూడడం లేదా ? 1953 లో మన ఇంజనీరు కె.యల్.రావు నెహ్రూతో నెత్తీ నోరు బాదుకుని మొత్తకోలేదా, 1500 కోట్లిస్తే చాలు జీవ నది నుండి దక్షిణాదికి పెద్ద కాలువ కావేరి నది వరకు తవ్వించేస్తానని అంటే ఆయనేమన్నాడో గుర్తుందా, ఇప్పుడది కాదు మన అవసరము, పారిశ్రామికీకరణ చేస్తే చాలా ఉద్యోగాల్ని క్రియేట్ చేసుకోవచ్చు అని. డెబ్బై యేళ్ళ తరవాత ఐనా మన ఆ కలకు దగ్గరకైనా వెళ్ళ గలిగామా ? పదవుల యావే గాని దూర దృష్టి అణు మాత్రమైనా మనకుందా?
@mandhalapakkirappa5864
@mandhalapakkirappa5864 2 жыл бұрын
Nice information brother
@thuggilibharathi8040
@thuggilibharathi8040 2 жыл бұрын
Tqu manchi thelini visayalu chLa chepparu👍
@prasadsamatha5892
@prasadsamatha5892 2 жыл бұрын
Chala Baga explain chesaru
@madhuurisuman3750
@madhuurisuman3750 Жыл бұрын
Mee voice chala bagundi meeru vati gurinchi cheptu vunte enka vinali Anipistundi super sir
@shaikmoulali2065
@shaikmoulali2065 2 жыл бұрын
Very great and good information
@MohammedZaheeruddin
@MohammedZaheeruddin 2 жыл бұрын
Highly appreciable video. This video is full of academic information. Dear Sir in my opinion , you can do many wonders in your life time. Unleash your potential. Put all your positive dreams into action . You can achieve what are dreaming for. Best wishes and with lots of prayers for your well being from Hyderabad
@chinthalaswamy806
@chinthalaswamy806 6 ай бұрын
Anna ni voice, background music tho video motham chusela chesthunav anna ❤❤
@mirzairshadbaig2136
@mirzairshadbaig2136 2 жыл бұрын
Great nizam
@palleashok3684
@palleashok3684 Жыл бұрын
అద్భుతమైన విశ్లేషణ అన్న 🙏
@meenaiahgardas1611
@meenaiahgardas1611 2 жыл бұрын
Chala bagachupincharu thanks 👍💯
@ramaraomutta1350
@ramaraomutta1350 Жыл бұрын
Wonderful vedio sir. Never seen like this. Beautiful explanation. Mutta ramarao advocate tadepalligudem
@mohammadizaz-vh4uk
@mohammadizaz-vh4uk 7 ай бұрын
Good information Bhai nizam great ❤
@shaikdavood1245
@shaikdavood1245 9 ай бұрын
ప్రతిదీ బ్రహ్మణ ధృక్పధంతో వర్ణించడం బ్రహ్మణీకరణ చేయడమే, అంటే మనువాదమే... అంధవిశ్వాసాన్ని పెంపొందించడం బ్రహ్మణవాదాన్ని స్థిరీకరించడానికే.......
@shaikkhaleel6418
@shaikkhaleel6418 2 жыл бұрын
Good explain HISTRY Andha bhakatalu British gulumalu hospitals,colleges,nizam Sagar Railway stations 3 Usminaya,Nelofar China India war Time low Thousands Of COROD Pisalu ICHINA NAVAB ONLY ONE IN INDIA NIZAM
@Lakshmikavya769
@Lakshmikavya769 2 жыл бұрын
Chaaala baaga vivarincharu meeru enka histrical videos cheyalani korukuntunna
@radhakrishnamurthy9166
@radhakrishnamurthy9166 2 жыл бұрын
Hats off to you for collection of information and brought this video. ..👌👍🙏
@brahmamkammarakallutla478
@brahmamkammarakallutla478 Жыл бұрын
Very good video 👌👍
@gunjaramesh1376
@gunjaramesh1376 2 жыл бұрын
Very nice and interesting matters anna
@Madhav.321
@Madhav.321 2 жыл бұрын
అన్ని పాలస్ లను డిస్క్రిప్షన్ లో లిస్ట్ వేయండి ప్లీజ్!
@abdulqadeermohammed966
@abdulqadeermohammed966 2 жыл бұрын
Excellent explanation. Perla saraina pronounciation, prati photo and details ki captions, prastuta wadakam, daani sthithi and pruastuta location/area peru to maroka video kaasta slow speed lo cheyandi. Osmania Hospital building, victoria memorial ni include cheyaledu. Delhi lo unna Hyderabad House nu kooda include cheyandi. Osman sagar, Himayat sagar, Husain sagar, Nizam sagar, meeraalam tank, public garden(dantlo okappudununde zoo), irram manzil place, prastuta administrative staff college building laanti mari enno kattadaadalanu kooda include cheyandi.
@bavafakruddin1784
@bavafakruddin1784 2 жыл бұрын
Super Explanation Bhaiya
@SharanyaPadham
@SharanyaPadham Жыл бұрын
Really melted❤
@tamminanibalasuryanarayana9522
@tamminanibalasuryanarayana9522 Жыл бұрын
Beautiful
@manqavenkatesh4072
@manqavenkatesh4072 Жыл бұрын
Super very good voice explanation...
@sanjeevanshelmohkar6572
@sanjeevanshelmohkar6572 2 жыл бұрын
ఈ భవనాల్లో తెలంగాణా పేద ప్రజల రక్తం దోపిడీ దాగి ఉంది
@SharanyaPadham
@SharanyaPadham Жыл бұрын
Heaven on the earth ..🤗
@laxmisabbani4579
@laxmisabbani4579 Жыл бұрын
Hidrbadh, gurinchi,, chala, baga, చెప్పారు, 👌🙏
@sumathib5258
@sumathib5258 2 жыл бұрын
Very Intersting and informative video👌
@hymamamillapalli7389
@hymamamillapalli7389 Жыл бұрын
Great work sir tq its useful information
@azeemazeemuddin4038
@azeemazeemuddin4038 10 ай бұрын
తెలుగు భాష లో muchcha taina వాక్యం. రాజుల సొమ్ము రాళ్ల పాలు. ప్రపంచవ్యాప్తంగా ఆ నాటి గొప్ప కట్టడాలు యెవరి డబ్బు tho కట్టింది. అప్రస్తుతం. ఈ సందర్భంగా చెబుతున్నా. నేడు మన ఓటు tho మన నెత్తిన కూర్చుని ఉన్న నాయకులు యెవరి డబ్బు tho జీవిస్తున్నారు. Please let's not discuss. Let's enjoy the heart warming warming beautiful old structures.
@Madhuakkinepalli
@Madhuakkinepalli 11 ай бұрын
Thank you brother,you have shown colorful Hyderabad history and its rulers. This city is the real heritage of Asafjzahi and Nizam dynasties .Today you have enlightened the history of various palaces and their structures Thank you and wish you good health .Make some vedios of Alampur,Baasara,Vemulavada,Yadagirigutta and other historical places of Telangana.
@m.ameersaheb2388
@m.ameersaheb2388 2 жыл бұрын
Very good great video 👍👌❣️❤️
@mayurireddy8196
@mayurireddy8196 11 ай бұрын
Beautiful palace Architectures New Hyderabad metro City
@kambalasudarshan8760
@kambalasudarshan8760 Жыл бұрын
Excellent constructions by Nizam rulers
@abdulnayeem9684
@abdulnayeem9684 2 жыл бұрын
Good information, thank you sir 🙏
@PARASHURAMTALKS
@PARASHURAMTALKS 2 жыл бұрын
Welcome
@puranasimhadriappanna9472
@puranasimhadriappanna9472 2 жыл бұрын
Anna ne video lo voice chala baguntundhi Background music 🎶 hilet m
@puranasimhadriappanna9472
@puranasimhadriappanna9472 2 жыл бұрын
Background music 🎵🎶
@muhammadsohailshareef7738
@muhammadsohailshareef7738 2 жыл бұрын
Great bro !
@PARASHURAMTALKS
@PARASHURAMTALKS 2 жыл бұрын
Thanks for the visit
@yousufkhanpatan5547
@yousufkhanpatan5547 Жыл бұрын
Hii Anna great voice great video
@vcsreddyreddy6793
@vcsreddyreddy6793 2 жыл бұрын
Very nice explain thanks
@vijaymanu1234
@vijaymanu1234 2 жыл бұрын
Ilaage nizam kattadaalu chala places lo unnaai vaati gurinchi koodaa cheppandi. Gulbarga, bheedar, Maharashtra lalo koodaa unnaai.
@dr.sharmach8845
@dr.sharmach8845 2 жыл бұрын
Even less to given many likes.... thank you very much
@balkumarchintala8068
@balkumarchintala8068 Жыл бұрын
బ్యాగ్రౌండ్ వాయిస్ నిజాం కట్టడాలకు సరిపోలేదు
@mohdshaikhussain5214
@mohdshaikhussain5214 2 жыл бұрын
Good information Anna
@gollagiridharyadav7987
@gollagiridharyadav7987 2 жыл бұрын
Good information
@dangerousdriving6265
@dangerousdriving6265 Жыл бұрын
Also city college and nizam college
@shaikkhajavali4706
@shaikkhajavali4706 2 жыл бұрын
ఆనాటి సుల్తానులు మరియు రాజులు పరిపాలించినప్పుడు వాళ్ళ జ్ఞాపకాలు వదిలేసి వెళ్లారు, ఇప్పుడు పాలిస్తున్న పాలకులు నాయకులు ప్రజల కోసం ఏం నిర్మిస్తున్నారు ??? ఆగ్రాలో తాజ్ మహల్ ఢిల్లీలో ఎర్రకోట ఒకటి ఏంటి అనేక జ్ఞాపకాలు వదిలేసి వెళ్లారు అప్పటి సుల్తాను, ఆ జ్ఞాపకాలను చూడటానికి వెళుతున్న ప్రజలకు ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల దగ్గర పైసలు వసూలు చేస్తున్నాయి,
@uduthalaramesh6060
@uduthalaramesh6060 2 жыл бұрын
ఇంకా వీడియోస్ చేయండి అన్నయ్య
@shaikkhadarbasha9892
@shaikkhadarbasha9892 2 жыл бұрын
చూసుకుని మురిసి పోవడానికే గాని ఇవి మరెందుకూ పనికి రావు. అశాశ్వత ఆనందమే పరమావధిగా నిర్మించుకుని తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయినవారి గత చరిత్ర చూస్తుంటే వీటిని నిర్మించుకున్న వారు ఏ సమాధుల్లో దాక్కుని శాశ్వత నిద్రపాలయ్యారో కూడా యీ కాలం వారికి తెలియనైనా తెలియదు. అదే అశాశ్వత ఉనికి అంటే. శాశ్వత యశస్సు సంపాదించుకుని వెళ్ళి పోయినవారే నిజమైన మానవులు. పేదరికాన్ని నిర్మూలించి సాటి మానవులకు ఆనందమయ జీవితాల్ని కలుగ జెయ్యి. వీలుంటే అందులో నువ్వూ వుండు. కీర్తి గూడా అశాశ్వతమే గనుక మన చేష్టలతో దైవాన్ని సంతృప్తి పరచి స్వర్గ ప్రవేశార్హత పొందడమే మన జీవితాశయంగా వుండాలి. అదే సార్ధకత. ఇహ పర సాఫల్యాల సారమదే !!!
@MRamzan-rv9jk
@MRamzan-rv9jk 2 жыл бұрын
Gudiselu nirminchi pedavallatho Raju gudiselo vundi seva cheyala? Neevu Raju vaithe gudiselo vundi gudise vasulaku seva cheyalani duva chesthunnanu
@shaikkhadarbasha9892
@shaikkhadarbasha9892 2 жыл бұрын
పూనుకుంటే చెప్ఫాల్సింది చాలా వుంది. ఎంత చెప్పినా అంతు చిక్కనంత వుంది. అక్కడి వారికి తృప్తి కలగదు. మరి చెప్పి ఏమి లాభం ? వద్దులెద్దూ.
@smahammadrafishaik6013
@smahammadrafishaik6013 2 жыл бұрын
Niku Kullu akkuva
@venusamala3022
@venusamala3022 11 ай бұрын
అవునండీ ఇది ముమ్మాటికీ నిజం
@MRamzan-rv9jk
@MRamzan-rv9jk 10 ай бұрын
ఓ ఓర్వలేని మూర్కు ల మూర్ఖత్వం కామెంట్స్. OU స్వర్గం నుండి రాలిన తునక. ముస్లిం స్ పాలన అలాగే ఉంటే. దేశాన్ని స్వర్గం గా మార్చేవారు .ఇప్పుడు దొంగతనం ,వ్యబిచారం, జూదరి, త్రాగుడు, హింసాకాండ, దౌర్జన్యం, లంచాలు నేటి మను వాద రామ రాజ్యం. మా చిన్న నాడు వొక మహిళ ప్రక్కన నడిచేది కాదు. ఇప్పుడు ఆటో లో మహిళలపై మగాల్లాను కుక్కించి నడుస్తుంది.
@LakshmiDevinotes
@LakshmiDevinotes 9 ай бұрын
బాగా చెప్పారు 🙏
@anwarhussainanwarhussain5054
@anwarhussainanwarhussain5054 2 жыл бұрын
Good news 😊 thank you
@jawadansari172
@jawadansari172 2 жыл бұрын
Sir thank you .appreciate .good very good .nizam also build temple s.nizam cabinet prim minister Mharaja Kishan Parshad .
@srishiridibababhaktichanne5980
@srishiridibababhaktichanne5980 2 жыл бұрын
Too good.
@alldth4891
@alldth4891 2 жыл бұрын
Very nice bro
@satishnarla2639
@satishnarla2639 11 ай бұрын
వీటిని చూస్తుంటె అర్దం అవుతుంది నాటి నవాభులు ఎంత బోగబాగ్యాలు అనుభవించారో..
@shaikabdulraheem4038
@shaikabdulraheem4038 2 жыл бұрын
Supar
@jb-fi4eb
@jb-fi4eb 2 жыл бұрын
Super
@venkatasai5272
@venkatasai5272 2 жыл бұрын
Anna ముషీరాబాద్ జైలు గురించి చెప్పండి
@ehdr.srinivasachari1421
@ehdr.srinivasachari1421 2 жыл бұрын
సూపర్ నీ research, విశ్వకర్మల గురించి research చేయండి.. పూర్తిగా ఉండాలి.
@kranthikuamrgoud7358
@kranthikuamrgoud7358 2 жыл бұрын
@@udaygoud4682 🤣🤣🤣
@udaygoud4682
@udaygoud4682 2 жыл бұрын
@@kranthikuamrgoud7358 😂🤣🤣🤣🤣
@MRamzan-rv9jk
@MRamzan-rv9jk 2 жыл бұрын
Vishva karmalu visha bajeelu brahmagari peetam siddappaku dakkanivvaledu. Anduke Brahmagari che shapincha baddaru. Adubidda vamshame vardillu thunnadhi.
@rupeshm4341
@rupeshm4341 Жыл бұрын
@@udaygoud4682 caste gurinchi matladatam tappu bro. Hope you understand.
@sudhakarjakkula6220
@sudhakarjakkula6220 2 жыл бұрын
Your voice is supper avi ala vunnatuga
@gugulothnareshhsd
@gugulothnareshhsd 2 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻 సూపర్ అన్న
@RaghuMeka-x1w
@RaghuMeka-x1w 11 ай бұрын
Super bro
@swamyragishetti5848
@swamyragishetti5848 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏super bro
@shaikjunaid9755
@shaikjunaid9755 Жыл бұрын
I salute you nizam sarkar ✊🇮🇳 hindu muslim bhai bhai 2030 Hyderabad in mini dubai ✊🇮🇳
@shaikgousejani1425
@shaikgousejani1425 2 жыл бұрын
Good
@saiswaroop1178
@saiswaroop1178 2 жыл бұрын
You missed kacheguda railway station, which is oldest and heritage building of Hyderabad
@shaikkhadarbasha9892
@shaikkhadarbasha9892 2 жыл бұрын
యాబై యేళ్ళ క్రితం నేను హైదరాబాదులో వున్నపుడు విన్నాను - ఆ రోజుల్లో వివాహాలు రాజ వంశాల మధ్య జరిగేవి. హైదరాబాదు నవాబు నిజామ్ ఇద్దరు కుమారులలో ఒకరికి టర్కీ యువరాణి నీలోఫర్ తో వివాహం జరిగింది. పెళ్ళి కొడుకు తాగుబోత్తనానికి విసిగి నీలోఫర్ వాడికి తలాఖ్ ఇచ్చేసి వెళుతూ, పెళ్ళిలో తనకు ఇవ్వబడిన కట్నం తిరిగి ఇవ్వ బడ్డప్పుడు దానిలో కొంత నీలోఫర్ పిల్లల ఆసుపత్రి‌ కట్టించి, నడిపేందుకున్నూ, మిగిలిన డబ్బు అప్పుడే వచ్చిన రైళ్ళ వ్యవస్థను హైదరాబాదు లోని కాచిగూడ నుండి, కర్నూలుకు మీటర్ గేజ్ రైలు మార్గం నిర్మించి నడపడానికి ఇచ్చేసి తన తండ్రి వద్దకు టర్కీకి తిరిగి వెళ్ళి పోయిందట. ఇప్పుడది బ్రాడ్ గేజ్ చేయబడి నడుస్తూ ప్రజారంజకంగా పని చేస్తున్నది.
@kattarmuslim8451
@kattarmuslim8451 Жыл бұрын
Sooper అన్న good job🙏🙏❤️❤️
Air Sigma Girl #sigma
0:32
Jin and Hattie
Рет қаралды 45 МЛН
진짜✅ 아님 가짜❌???
0:21
승비니 Seungbini
Рет қаралды 10 МЛН
The Journey of the Universe - From Nothing to Everything in Telugu Badi | How Life Began on Earth
1:24:04
Telugu badi (తెలుగుబడి)
Рет қаралды 1,6 МЛН