నిజాం చరిత్ర | History of Hyderabad Nizam's | Nizam's Ruling and History in Telugu |

  Рет қаралды 1,484,341

PARASHURAM TALKS

PARASHURAM TALKS

Күн бұрын

నిజాం చరిత్ర | History of Hyderabad Nizam's | Nizam's Ruling and History in Telugu |
Everything about Nizam's and their History and Ruling. Hyderabad currency and changes in their ruling Ruling.
#nizamhistory #hyderabad #hyderabadhistory
.
Follow Us More information.
Instagram :- / parashuramtalks
Facebook :- www.facebook.c...

Пікірлер: 763
@narsingyadav7364
@narsingyadav7364 2 жыл бұрын
గోల్కొండ కోట ఒకప్పుడు కాకతీయ రాజుల పాలనలో ఉండేది
@darling007-k1d
@darling007-k1d 11 ай бұрын
ఇంతలా ప్రజల్ని పీడించిన నిజాం మరియు MIM పార్టీలకి BRS పార్టీ KCR సపోర్ట్ చేస్తున్నారు. ప్రజలందరూ గమనించగలరు. హిందువులార ఇంకనైనా మేల్కొనండి.
@Sri_Chakra_Ayurveda
@Sri_Chakra_Ayurveda 2 жыл бұрын
ఇప్పటి కేసిఆర్ నిజాం నవాబు ను పోగడ్తలతో ముంచెత్తారు.. ఆయన ఎంత స్వార్ధ పరుడో తెలంగాణ ప్రజలు గుర్తించాలి
@syedumar8723
@syedumar8723 2 жыл бұрын
Ni laanti vedhavalunda batte modi ki support chesi Petrol 111Rs Lpg 1100 Rice 25 kg 1200 oil 200 ainaa meeku siggu ledu pedodi nadumu irigi poi undi Bjp Rss deshaanni ammestunnaa Mike digulu ledu meeku only hindu muslim Pakistan antu allarlu srushtinchi vachina dabbuto enjoy chestaaru
@madhavsastry4324
@madhavsastry4324 2 жыл бұрын
@@syedumar8723 nee ovai chee. pappu, bar dancer, mouni , chiddu dochukunte chammaga unda !marokka vishayam -- nuvvu, nee o y chee hinduvulandarini okka rojulo champestaaraa ! yedi yentaina paravaledu -- mammalni rajakaarulanundi rakshiste chaalu.
@ahobilamsrinivas3376
@ahobilamsrinivas3376 Жыл бұрын
ఇప్పుడు కూడ కెసిఆర్ నైజాం అడుగు జాడల్లో నే నడుస్తూ హిందూ సమాజమును ,దేవతలను దూషించిన వారిని ఏమి చేయకుండా తెలియనట్లు నటించడం చాలా భాద కరమైన విషయం.
@SamiAbdul-yn5xh
@SamiAbdul-yn5xh Ай бұрын
😂
@bssb9496
@bssb9496 2 жыл бұрын
నిజాం నిరంకుశ పాలన చూడలేదు గాని కేసీఆర్ నిరంకుశ పాలన చూసున్నా...నిజాం రక్త సంబంధికుడు కేసీఆర్
@veera3345
@veera3345 2 жыл бұрын
నిజామ్ పొలికలు ఉన్నాయి కాదా సందేహం ఏందుకు
@padakanti8380
@padakanti8380 2 жыл бұрын
nizam akrama santhanam KCR 😬😁😀
@telanganatodaynews7543
@telanganatodaynews7543 2 жыл бұрын
Latest ga correct solution.
@DandeLaxmanPS
@DandeLaxmanPS 7 ай бұрын
KCR akrama Santhanam Revanth.
@kpramod5308
@kpramod5308 Жыл бұрын
నిజం పరిపాలన మీద rgv గారు మూవీ తీయాలి......
@mahendrababulake
@mahendrababulake 10 ай бұрын
కళ్ళకు కట్టినట్లు చూపించారు..చాలా అంటే చాలా బాగా వివరించారు..ధన్యవాదములు.....మరెన్నో ఇలాంటి చరిత్రకు సంభందించిన వీడియోస్ చేయండి సార్..
@koonoorusaidireddy7007
@koonoorusaidireddy7007 6 ай бұрын
ఈ వీడియో చూసే రజాకార్ సినిమా తీసినట్టు గ ఉన్నది సూపర్ గా చెప్పావ్...
@harshaharshavardahan3979
@harshaharshavardahan3979 2 жыл бұрын
Bro నారాయణరావు పవర్ అనే ఒక వ్యక్తి నిజాంపై బాంబులు విసిరాడు కొండా లక్ష్మణ్ బాపూజీ ఇతను నిజాం గారి పై బాంబులు విసిరారు
@bhavanarushibhairanpally883
@bhavanarushibhairanpally883 7 ай бұрын
ఈ వీడియోలో చెబుతున్న దానికి మన తెలంగాణ పదేండ్ల పాలన దొరగారి పాలనకు దగ్గరి సంబంధాలు ఉన్నట్లు న్నాయి.
@narsingrao6544
@narsingrao6544 2 ай бұрын
A 0
@MaheshgoudMaheshgoud-pk8cq
@MaheshgoudMaheshgoud-pk8cq Ай бұрын
😊😊​@@narsingrao6544
@ushangarisrinivas1143
@ushangarisrinivas1143 2 жыл бұрын
గోల్కొండ కోటను సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కూడా గోల్కొండ కోటను 1709 ఇయర్ లో పాలించుండు కాని ఎక్కడ చూహించారు
@orsusaikiran8819
@orsusaikiran8819 2 жыл бұрын
ఓరి నాయాన హిస్టరీ తెలిస్తేనే చెప్పు కోహినూరు వజ్రం కొల్లూరు అనే గ్రామం లో దొరికింది ఇక్కడ కాదు బుక్స్ చదువు నా చిన్నప్పటి నుండి వింటున్న ఆహ్ బిట్ తప్పు చెప్తావెర నాది పక్క తెలంగాణ ఆంధ్ర బోడర్ లో ఉంటాం అక్కడ మా సైడ్ ఏ దొరికింది అధి గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలం లో
@kurvamadhav6051
@kurvamadhav6051 2 жыл бұрын
Mahaboob nagarlo
@ravisekharreddy9783
@ravisekharreddy9783 2 жыл бұрын
..yes,but called Golconda mines.
@satyavathikantaspurti272
@satyavathikantaspurti272 2 жыл бұрын
హైదరాబాద్ ఫైల్స్ సినిమా తీస్తే చరిత్ర అందరికీ తెలుస్తుంది నిజాం పాలన ఎలా ఉండేది తెలుస్తుంది తెలంగాణ అంటే కర్ణాటక మహారాష్ట్ర కలిసిందే తియ్యాలి
@Satyanarayana-tv2yd
@Satyanarayana-tv2yd Жыл бұрын
Every Hindu should learn the Nizam history.Thank you sir.
@ramaraopasupuleti1836
@ramaraopasupuleti1836 10 ай бұрын
​@@Satyanarayana-tv2yd😢❤😊😊
@veerababuk3886
@veerababuk3886 9 ай бұрын
1
@maheshwararaotupakula4140
@maheshwararaotupakula4140 5 ай бұрын
999​@@Satyanarayana-tv2yd
@mpr150
@mpr150 4 ай бұрын
Right
@Filmfare-c1i
@Filmfare-c1i Жыл бұрын
విషయ సేకరణ సందర్భోచిత photos వీడియోస్ కు మంచి పేరు తెచ్చాయి hatsoff రజాకార్ల గురించి చెప్పి ఉంటే బాగుండేది
@vijaygodishala
@vijaygodishala 2 жыл бұрын
మొత్తం ఫేక్ స్టోరి....చివరి 4 yrs లో కాసిమ్ రాజ్వి చేసిన అరచకము ని మొత్తం నిజాం హిస్టరీ గా చెప్పావు...
@shaikmahaboobbashakhadri1157
@shaikmahaboobbashakhadri1157 2 жыл бұрын
Ippudu bjp chestunnattu ga
@Bharatheeyudu88
@Bharatheeyudu88 2 жыл бұрын
ఇప్పుడు ఇక్కడున్న తురకలు ఎక్కడి వాళ్ళో కాదు, ఇక్కడి మతం మారిన పిరికి హిందువులేగా. ఈ తురకలు ఓ.... గుడ్డలు చించుకుంటారు. ఎడారి మతంలోకి వెళితే ఉగ్రవాదులుగా మారతారు అనటానికి ఇప్పటికి పందులు, గొఱ్ఱెలను చూస్తే అర్ధం అవుతుంది. ఉగ్రవాదులందరూ ముస్లిమ్స్ గా. జై హింద్ 🇮🇳
@tgyt2077
@tgyt2077 2 жыл бұрын
@@shaikmahaboobbashakhadri1157 ni akka chastunatu bjp amm chasindhira pukka
@venkatamanudevbbandari7581
@venkatamanudevbbandari7581 2 жыл бұрын
నీవు నిజమైన స్టోరీ bro.. అది కూడా వింటాం
@venkatamanudevbbandari7581
@venkatamanudevbbandari7581 2 жыл бұрын
నిజమైన స్టోరీ ఏదో చెప్పు మిత్రమా. అది కూడా వింటాం.
@sangampushpa5295
@sangampushpa5295 11 ай бұрын
మీరు చరిత్రను చాల బాగా వివరిస్తున్నందు అనేక ధన్యవాదములు కానీ ఒక చిన్న సవరణ అంది. కోహినూర్ వజ్రం దొరికినది గోల్కొండ లో కాదు గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలం లోని కొల్లూరు వజ్రపు గనుల లో. ఇది చరిత్ర నిజం .
@rameshgoud2126
@rameshgoud2126 2 жыл бұрын
ఇపుడు kcr గాడు కూడా ఇదే ఉర్దూ లో ప్రశ్నాపత్రం అంటున్నాడు అప్పుడు ముస్లిమ్స్ కి మంచి ప్రభుత్వం ఉద్యోగులు వొస్తాయి
@azharkhan6054
@azharkhan6054 2 жыл бұрын
Telugu lo Aitha hinduvulaki manchi jobs vasthaya? mental
@cvs4141
@cvs4141 2 жыл бұрын
ఇప్పుడు మనం గొప్పగా చెప్పుకుంటున్న హైద్రాబాద్ నిజాం మరియు వారి ముందు నుంచి ఉన్న పరాయి దేశ రాజుల కాలం లో ఒక వేశ్యల నగరం ..దేశం లోని ఎక్కడెక్కడి మహిళలను,అడవాళ్లను, యువతులను,ఎత్తుకొచ్చి వేశ్య గృహాలకు అమ్మడం ,జరిగేది.అందులో భారతీయ యువతులను చిత్రహింసలు పెట్టి వేశ్యలుగా మార్చేవారు.అసలు చరిత్ర భారతీయులకు తెలియకుండా అప్పటి రాజకీయ నాయకులు, అబద్ధపు చరిత్రను చదివేల చేశారు.ఇప్పటి కైనా అందరూ అసలు చరిత్ర తీసులు కోవాలి.
@Kranthi_tk
@Kranthi_tk 2 жыл бұрын
Edhi assalu history 😭 eppadiki Nizam varasulu unnaru..@imim
@vijayakumari4061
@vijayakumari4061 2 жыл бұрын
Then what about DEVDSEELU!? Who made them so? Nizams or... ....? 🤔
@sahithyahrs5066
@sahithyahrs5066 2 жыл бұрын
@@vijayakumari4061 devadaasila charithra bharata varsha channel lo undi chudandi aa vyavastha gurinchi chala mislead chesaru.
@sahasrachannel9567
@sahasrachannel9567 2 жыл бұрын
Donga naaaaa
@vijayavardhanrajudeta831
@vijayavardhanrajudeta831 Жыл бұрын
Ippatiki alaane vundi
@venkannapittala7708
@venkannapittala7708 2 жыл бұрын
మనొళ్లు, ఒక్క బుక్ లో కుడా నీజం చరిత్ర రాయకుండా చధివించారు. కల్లు తెరవండిర
@krishnavattipally79
@krishnavattipally79 Жыл бұрын
మాకు తెలుసు తెలంగాణ వాళ్ళం నిజం దురాగతాలు నిజం నిరంకుశ పాలనా లో నా తెలంగాణ ప్రజలు ఎంత ఇబందులు పడ్డారో
@harshaharshavardahan3979
@harshaharshavardahan3979 2 жыл бұрын
దేశమంతటా స్వాతంత్రం వచ్చింది మన తెలంగాణకు రాలేదని చెప్పి
@rajupolepalli4962
@rajupolepalli4962 2 жыл бұрын
Ameti cheppi cheppithe full ga cheppu lekapothe mane
@puli_sparrow
@puli_sparrow 2 жыл бұрын
Waste gadu nizam gadu
@meelookadumeethookadu4443
@meelookadumeethookadu4443 Жыл бұрын
భయ్యా నిజాం పాలన అంతం వరకు చెప్పాల్సింది... ఏది ఏమైనా నీ వర్క్ కి హ్యాట్సాఫ్ 👌🏻👌🏻🙏🏻
@chandrambhoompally4512
@chandrambhoompally4512 10 ай бұрын
చ౦ద చంద్రం
@ramakrishnaraoparisa6988
@ramakrishnaraoparisa6988 2 жыл бұрын
కచరా పాలనలో కూడా నిజాం తరహా విద్యావ్యవస్థ నడుస్తుంది
@suribabuvalluru3897
@suribabuvalluru3897 Жыл бұрын
నిజాం నిరంకుశ పాలన గురించి చాలా బాగా చెప్పారు.జై భారత్
@pentanirmala4872
@pentanirmala4872 Жыл бұрын
మన తెలంగాణ గురించి ఎవరికి చేయని నిజాలు మీరు చాలా బాగా వివరించారు ,
@KrishnaReddy-mg3nb
@KrishnaReddy-mg3nb 2 жыл бұрын
ఇప్పుడు కూడా అదే జరుగుతుంది...
@abdulmeheraj4564
@abdulmeheraj4564 2 жыл бұрын
Ryt bro
@vasanthraoshinde659
@vasanthraoshinde659 2 жыл бұрын
Jjhhbybuu
@venkymareboina480
@venkymareboina480 2 жыл бұрын
Avn Broh eppudu kcr
@videotechin4888
@videotechin4888 2 жыл бұрын
@@venkymareboina480 em chesandu neku
@tulasinarayana9683
@tulasinarayana9683 2 жыл бұрын
కోహినూర్ వజ్రం గుంటూరు జిల్లాలో తెనాలి దగ్గర కొల్లూరు లో కదా దొరికింది, మరి మీరు హైదరాబాద్ లో దొరికిందని చెపుతున్నారు
@sagarpawanist8087
@sagarpawanist8087 2 жыл бұрын
Under the rule of nizams
@rajashekarbongoni9839
@rajashekarbongoni9839 2 жыл бұрын
Guntur Hyderabad state lo undedhi okappudu
@kallepallisai3095
@kallepallisai3095 2 жыл бұрын
Thammudu andhra tamil valla tho unnapudu guntur vijayawada Telangana ve
@PAVANKUMAR-fx5wl
@PAVANKUMAR-fx5wl 2 жыл бұрын
Correct
@ravisekharreddy9783
@ravisekharreddy9783 2 жыл бұрын
Golconda mines they were called.
@kramesh999
@kramesh999 Жыл бұрын
మీరు చాలా నిర్మలంగా వివరించారు ఆ కాలంలో ఉండే రోజులు చాలా బాగున్నాయి
@AVMPVyt
@AVMPVyt Жыл бұрын
Jai Telangana ✌️🫰👊✊️
@mjb1552
@mjb1552 6 ай бұрын
చరిత్ర తెలియని కొందరు మూర్ఖులు కల్పించిన ఇలాంటి కట్టు కథల వల్లే రజాకార్లంతా ముస్లిం వర్గం వారని, వారు దౌర్జన్యాలు చేసిన వర్గీయులంతా హిందువులన్న ఓ తప్పుడు అభిప్రాయం సామాన్య ప్రజల్లో ఏర్పడిపోవటమే కాదు, ఈ వక్రీకరించబడిన చరిత్ర ఆధారంగా రాజకీయ లబ్ది పొందాలనుకునే కొందరు చిల్లర సినిమాలు తీసి ప్రజలలో మతోన్మాద విష బీజాలు నాటుతున్నారు. “రజాకార్” - చారిత్రక వక్రీకరణ చరిత్రను అతి ఘోరంగా వక్రీకరణ చెయ్యటమే కాక, ఆనాడు రజాకార్లకూ ప్రజలకు మధ్య జరిగిన పోరాటాలను హిందూ-ముస్లిముల పోరాటాలుగా మార్చిపడేసి మతతత్వవాదపు కంపుతో తీసిన మరొక ప్రాపగాండా సినిమానే “రజాకార్” ఈ రజాకార్ల సైన్యానికి అప్పటి హిందూ దేశ్ ముఖ్ లు, హిందూ జమీందార్లు, భూస్వాములైన దొరలు, పటేళ్లు, స్టానిక పెత్తందార్లు ఆయుధాలు సప్లై చెయ్యటమే కాదు, వారికి ఆర్థికంగా సహాయం చేస్తూ పెంచి పోషిస్తూ రావటం జరుగుతుంది. క్రమంగా వారిని అడ్డం పెట్టుకుని ప్రజలపై అనేక దౌర్జన్యాలు చేయించి భూముల్ని కబ్జాలు చెయ్యటం సైతం మొదలు పెడతారు.
@moinmd5223
@moinmd5223 Жыл бұрын
తు సిగ్గు లేదా అబద్దాలు అన్ని
@nadiyakhan7332
@nadiyakhan7332 Жыл бұрын
History ekkada chadiyavu first ni history correct chesuko bro don't spread falls things ABT communist don't spread falls aligation
@ramaprasadaraoyellamelli5339
@ramaprasadaraoyellamelli5339 Ай бұрын
అప్పటి నిజాం నవాబ్, మొన్నటి కె సి ఆర్ ఒక్కటే. ఒక పార్టీ బేనర్ కట్టాలంటే ఒక టీఆర్ఎస్ ఒక్కటే కట్టాలి. వేరే పార్టీ బ్యానర్ కట్టితే వెంటనే తెరించేవాడు. కేసీఆర్ కి వ్యతిరేకంగా ఎవరు ధర్నాలు, ఉద్యమాలు, చెయ్యకూడదు. ఎవరైనా కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే కేసులు పెట్టడం బెదిరించడం, పత్రికా విలేఖరులు ఏదైనా వాళ్ళ ని ఏ పత్రిక నీది మతి వుండి మాట్లాడుతున్నావా కూర్చో అని వేధించేవాడు. ఎవరి వాయిస్ లేకుండా చేశాడు. ఇప్పుడు హిందూ నిజాం, కేసీఆర్ పాలన పోయింది. ప్రజాపాలన వచ్చింది
@lingagoud2638
@lingagoud2638 2 жыл бұрын
అప్పటి నిజాం ఇప్పటి KCR ఒక్కటే ఒక్కడే
@padakanti8380
@padakanti8380 2 жыл бұрын
appudu vallu dourjanyamtho palincharu eppudu manamu vote vesi maname thaninchukuntunamu😀😬😁
@aijaspashaaijas8819
@aijaspashaaijas8819 2 жыл бұрын
Kcr ela avutadu enduku Nizam avutadu anna
@MadhuYadavK
@MadhuYadavK 2 жыл бұрын
100%
@rameshsuntan3682
@rameshsuntan3682 Жыл бұрын
Hyderabad is great
@gopibadavath
@gopibadavath Жыл бұрын
👌👌👌.
@satyanand7711
@satyanand7711 Ай бұрын
Appudu nizaam ippudu revanth Reddy and bro's
@DirectorAnilKumarguvvala
@DirectorAnilKumarguvvala Жыл бұрын
Bro కోహినూర్ దొరికింది గోల్కొండ దగ్గర్లో కాదు, ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా పరిటాల అనే గ్రామం లొ యిప్పటికి అక్కడ వజ్రాలు దొరుకుతూనే వున్నాయ్, ముందు మనం చేప్పే నిజమో కాదో తెలుసుకొని చరిత్ర చెప్పాలి, ఏంటి bro యిది కూడా తెలీదా 🤭.
@mushu-8898
@mushu-8898 Жыл бұрын
Correct cheppav bro ...andaru edi cheppina nammestaru manam chadivina tarwata nammali..motham muslim criminals la cheptunnadu
@cherry46
@cherry46 2 жыл бұрын
హిందువుల ఊచకోత, హిందూ స్త్రీల మాన ప్రాణాలు దోచుకున్న చరిత్ర నిజాం పాలన. బడుగు బలహీవర్గాలకు చెందిన భూములను దొరల పాలు చేసిన వారు నిజాములే
@abd8729
@abd8729 2 жыл бұрын
hyderabad was itself founded by a muslim😔
@jakkalavenkatesh1989
@jakkalavenkatesh1989 2 жыл бұрын
అప్పుడు నిజాం పేదల భూములను దొరలకు దోచి పెడితే.. ఇప్పుడు పేదల సంపదను బడా పారిశ్రామిక వేత్తలకు దోచి పెడుతున్నారు..! మతం పేరిట సాగే ఏ నియంత పాలన అయినా ని ట్టు నిలువునా కూలిపోక తప్పదు. ఎవ్వరైనా ఇన్ని జిమ్మిక్కులు చేసేది మతం పేరుతో నాలుగు సీట్లు సంపాదిం ఛు కోవడానికి ఇంకోటి కాదు
@abd8729
@abd8729 2 жыл бұрын
@@jakkalavenkatesh1989 you are right anna👍
@cherry46
@cherry46 2 жыл бұрын
@@abd8729 acha ye to pahli baar sun raha hu
@abd8729
@abd8729 2 жыл бұрын
@@cherry46 yes bro, hyderabad founder was mohammad quli qutub shah
@nagarajavanigadda
@nagarajavanigadda Жыл бұрын
05:02 ఇది విన్న వెంటనే నీ విడియో చూడటం ఆపేసా 🙏 hats off to your knowledge 🙏
@arsha_artz
@arsha_artz Жыл бұрын
కొల్లూరు గనులలో లభించింది
@satyanarayanakairamkonda4830
@satyanarayanakairamkonda4830 5 ай бұрын
ఎంత చక్కగా వివరించారు నీకృషికి ధన్య వాదాలు సార్
@chanamchattynarsimha8733
@chanamchattynarsimha8733 2 жыл бұрын
Cheththa Muslim king
@snvsravan7835
@snvsravan7835 2 жыл бұрын
Jai bhavani jai shivaji
@ashokchandrababu2897
@ashokchandrababu2897 2 жыл бұрын
Yes
@JohnSnow-gk6ro
@JohnSnow-gk6ro Жыл бұрын
Chala danyavadalu, KCR gadu ee Nijam gadini poguduthunnadu, vallanu celebrate chestadu anta.
@mastanvalishike2576
@mastanvalishike2576 Жыл бұрын
మీ నాన్న నీరోదు మరిచి పోయాడు
@mastanvalishike2576
@mastanvalishike2576 Жыл бұрын
వెలీ తులసి చందు వీడియో చుడు
@SS-sw8wc
@SS-sw8wc 2 жыл бұрын
Brother నిజామ్ ఒక్క మూర్కుడు ఒక్క నియంతృత్వ పాలన సాగించిన వ్యక్తి, స్వతంత్ర వచ్చినప్పుడు పాకిస్తాన్ లో కాలుస్తాము అన్నారు, కానీ మీకు నిజామ్ ఒక్క దేవుడు.
@Murly13
@Murly13 2 жыл бұрын
ఎవరికి దేవుడు భయ్యా.....
@teamkdgamingff2274
@teamkdgamingff2274 Жыл бұрын
Secretariat pragathi bhavan same to same nawab ni tiyyakkarale ipoudu unna nawab lo appudu nawabulani choosukondi prajalara
@chandrasekharbabu6210
@chandrasekharbabu6210 Жыл бұрын
Bhaarathiiyulu maralaa thelivi thakkuvapanulu chesthunnaaru be care full/picchhi sannaasullaaraa/yendhuku vaallaku hakku listhunnaaru/buddhi gnaanam nashinchipoyaayaa/
@surynseven3340
@surynseven3340 2 жыл бұрын
కెసిఆర్ పరిపాలన నిజాం పరిపాలనలానే ఉంది...
@tinkusravan6122
@tinkusravan6122 2 ай бұрын
Okapudu Nijam ipudu Modhi 😅
@rayudu6834
@rayudu6834 6 ай бұрын
Rakhttam pongutundi brother👊
@kumaraswamy2844
@kumaraswamy2844 2 жыл бұрын
Ma telangana charitra chala goppadi
@shravanicollections1205
@shravanicollections1205 2 жыл бұрын
We should remember our history.... And the people who struggled for our freedom... Jai javan jai kisan.. If right like
@sriramsriram8933
@sriramsriram8933 Жыл бұрын
Thanks bro ee muslim kukkala dharunala gurinchi chala chakaga chepinavu
@mahendrababulake
@mahendrababulake 10 ай бұрын
నిజాం పరిపాలనను చాలా బాగా వివరించి చెప్పారు.. ధన్యవాదములు..
@sathyanarayanaboddupally4668
@sathyanarayanaboddupally4668 Жыл бұрын
Eippudu kuda na Telangana lo nijam palane sagutundi
@himeshthungaturthi3215
@himeshthungaturthi3215 Жыл бұрын
Yes,Until BJP comes to power and changes the name and demographics of Hyderabad to Bhaagyanagar,we are still slaves
@parushuramuluguggilla9367
@parushuramuluguggilla9367 Жыл бұрын
హిందువులకు కాదు, స్థానికులకు అని చెప్పాలి.
@GS_1535
@GS_1535 8 ай бұрын
Bjp vadiva nuvvu
@Oracle.12
@Oracle.12 11 ай бұрын
Babu....Kohinoor dhorikindhi sattenapalli, Andhra Pradesh boggu ganullo....history telsuko first
@ramyash2761
@ramyash2761 Жыл бұрын
*నా పూర్వీకులు రాజాపేట సంస్థానవాసులు.......now it's near Yaddadri Temple....*
@usudeer5265
@usudeer5265 Жыл бұрын
Iam Gadwal Sansthan IAM
@gnaneshwarvlogs
@gnaneshwarvlogs Жыл бұрын
మీరు చాల చాల బాగ వివరించారు అలాగే నిజాం దుష్ట పరిపాలన గురించి కళ్ళకు కట్టినట్టు వివరించారు, ధన్యవాదములు.
@Vishnumolakala.
@Vishnumolakala. 6 ай бұрын
So. ALL.
@tgyt2077
@tgyt2077 2 жыл бұрын
Eppudu kuda owaici gadu mana Telugu vari shathruve andukate vadu enkka Nizam government (paripalana)undhi anukuntunadu 🤬🤬🤬🤬🤬🤬🤬🤬🤬
@syedarshadahmedahmed5401
@syedarshadahmedahmed5401 Жыл бұрын
Fake story shamless cometary Deccan State zindabad Nizam nawab zindabad
@Krishna-xb1dd
@Krishna-xb1dd Жыл бұрын
నేను చెయ్యను హిస్టరీ అని మీకు సంబందించినది మాత్రమే చెప్పారు ఎం మాల జాతి యాదికి రాలేదా ? భూమి మీద పూట్టలేదా ?
@puli_sparrow
@puli_sparrow 2 жыл бұрын
Maraka laki kopam vastundi
@vspfamily
@vspfamily Жыл бұрын
నీకు తెలిసిందే చరిత్ర కాదు... స్వాతంత్ర్యం కు ముందు తెలంగాణ లో ప్రత్తి పంట లేదు... ఆంధ్ర నుంచి తెలంగాణ కు వలస వచ్చిన ఆంధ్ర వాళ్ళు 1984 సంవత్సరం లో మన తెలంగాణ కు ప్రత్తి పంటను పరిచయం చేశారు.... brother..
@jdtvnews9271
@jdtvnews9271 Жыл бұрын
Fake news
@Gajulamohan-tf7ug
@Gajulamohan-tf7ug Жыл бұрын
Navabulaa. Valla. Baga nastapoyam
@nabijilani7203
@nabijilani7203 11 ай бұрын
మొత్తం తప్పులతో కుల మాతాల మధ్య గొడవలు ప్రేరేపించే విధంగా ఉంది
@alliswellindia8219
@alliswellindia8219 18 күн бұрын
నీ మాటల్లో ఆంధ్ర తొణికిసలాడుతోంది...వీడియో కోసం..మొసళ్ళ చెరువులోని కప్ప లాగ మొసళ్ళతో వైరమెందుకు..అనేలా..భలే తేనెలొలుకు తెలుగులో మంచు పూసావు...👌
@Ambedkar9876
@Ambedkar9876 2 жыл бұрын
NIZAM WAS MOST CRUEL RULER
@9945409175
@9945409175 2 жыл бұрын
don't mind to directly to quote as Muslim rulers bro .....no need to mention just nizam....
@kaleemshaik1251
@kaleemshaik1251 Жыл бұрын
@@9945409175 🙏
@eshwarreddy8413
@eshwarreddy8413 Жыл бұрын
Fack
@mahiram5148
@mahiram5148 Жыл бұрын
Vallu పర్షియా నుంచి వచ్చారు కదా టర్కీ అంటావ్ ఎంటి.
@satyavathikantaspurti272
@satyavathikantaspurti272 2 жыл бұрын
దేశం లో ఎవరికి కష్టం వచ్చినా దేశమంతా బాధపడే దేశం హిందూ దేశం జై భారత్
@Vishnumolakala.
@Vishnumolakala. 6 ай бұрын
So
@Vishnumolakala.
@Vishnumolakala. 6 ай бұрын
This goid
@anilkumargoudgajwel8675
@anilkumargoudgajwel8675 2 жыл бұрын
చాలా చక్కగా అర్థం అయ్యేలా నా గడ్డ అన్న భావనతో చరిత్రలో మోసలని స్పష్టంగా చెప్పారు 💐💐 good job bro
@iganeshparsab
@iganeshparsab 2 жыл бұрын
Kohinoor dimand golkonda lo kadhu bro
@bgopal6781
@bgopal6781 2 жыл бұрын
Golkonda ne
@kalavakuntlagopalrao7989
@kalavakuntlagopalrao7989 2 жыл бұрын
Kcr గవర్నమెంట్ కూడా విద్యా వ్యవస్థ ను ( గవర్నమెంట్ స్కూల్స్ ) నిర్వీర్యం చేసాడు & నిజాం లాగ పాలించే మనిషి kcr
@riddunyra4373
@riddunyra4373 2 жыл бұрын
nizam is greatest warrior on earth.. you are not fit to lick him also
@kothakondaanil
@kothakondaanil Жыл бұрын
Kcr is great
@truenfacts9758
@truenfacts9758 6 ай бұрын
Muslims అందరూ చెడ్డవారు కాదు. Only నిజాం family తన చేతికింద ఉండేవాళ్ళే మూర్ఖులు అన్నమాట.. వీళ్ళ తరువాత british వాళ్ళు రావడం మంచిదే అయిందన్నమాట, british వాళ్ళు స్వాతంత్రం ఇచ్చి వెళ్లారు. But నిజాం ఉండి ఉంటె స్వాతంత్రం అనే ముచ్చటే ఉండక పోయేదేమో..
@VarphotographyRavi
@VarphotographyRavi Жыл бұрын
Dasabdam ante 10 years sathabdam ante 100 years telusuko first
@ankaiahyadavtankam4003
@ankaiahyadavtankam4003 2 жыл бұрын
నమస్తే అన్న ప్రతి ఒక్క వీడియోస్ పెడుతున్నారు గాని నేను అడిగిన వీడియో పెట్టలేదు అన్న మీరు కాటమరాజు చరిత్ర పెట్టాలన్న కలియుగంలో గొప్ప వీరుడ అన్నా కచ్చితంగా పెడతారని ఆశిస్తున్నాను నాకు మేలు పంపించడం తెలియదు అన్న నాకు తెలిసిన చేత పంపించాను అన్నా రాలేదా
@gopalkrishna5090
@gopalkrishna5090 2 жыл бұрын
entha kashtapadi intha information sampadinchi maaku andinchinaru, chana thanks anna. deevudu miku manchidi cheyugaka.
@arumallasagarbabu8280
@arumallasagarbabu8280 8 ай бұрын
Neeku telusa Kohinoor yekkada dorikindho 1/2 knowledge tho cheppodhu bro Purthiga thelusuko History chepalante minimum 70% anna telusukoni cheppandi bro
@kumaraswamy2844
@kumaraswamy2844 2 жыл бұрын
Nijaam chala mandhi student s ki scholarship ichi లండన్ lo chadivinchadura vedhava
@akashrav5657
@akashrav5657 2 жыл бұрын
Only for Muslim not for non-Muslim
@vamsiking4592
@vamsiking4592 2 жыл бұрын
Jai Telangana
@Arun88993
@Arun88993 5 ай бұрын
THERE are many hospitals, schools, british brought the education and hospitality
@futuretelangana9
@futuretelangana9 2 жыл бұрын
Ippudu Telangana Rajakar Samithi TRS kudaa almost appati palanane chesthundhi....
@shaikahammad1435
@shaikahammad1435 Жыл бұрын
Babu kohinur vajram kolluru lo dorikindi telusukoni matladu babu
@mancherialunityngo4168
@mancherialunityngo4168 2 жыл бұрын
BJP follower made this story
@ganeshkusuma6938
@ganeshkusuma6938 6 ай бұрын
మా మంచి నిజాము రాజు, అని చెప్పే వాన్ని చెప్పుతో కొట్టాలి.
@SureshAUM
@SureshAUM 11 ай бұрын
నేను నిజాం గురించి చాలా విషయాలు విన్నాను. But మీరు చెప్పిన విషయాలు కొత్తగా ఉన్నాయి. Good
@damburraopatipiti2657
@damburraopatipiti2657 5 ай бұрын
అప్పుడు రజాకార్ల సైన్యం చేసిన అత్యాచారాలు, మారణకాండలు వంటివి అఘాత్యాలు నేటి తెలంగాణా ప్రజలు మర్చిపోయారు. దీనికి రుజువు ఏమిటంటే ముస్లిం ఇత్తేహాదుల్ ముసల్మీన్ దళానికి సేనాధిపతి వహించిన కాసిం రిజ్వీ తదుపరి దశలో ఈ దళం బాధ్యతలు ఓవైసీ కుటుంబానికి అప్పగించి నెహ్రూ సాయం తో దొంగ చాటున పాకిస్తాన్ కు పారిపోయాడు. ప్రస్తుతం అదే దళం అఖిల భారత యం ఐ యం పేరుతో గత కొన్ని ఏళ్ళుగా గెలిచి వస్తోందంటే తెలంగాణ ప్రజలు సిగ్గు తో గుల్లెడు నీటిలో మునిగి చచ్చివూరుకోవలసిందిగా మనసారా కోరుకుంటున్నాను. నేనేమి తప్పుగా మాట్లాడానా మిత్రమా?
@siddivinayakaelectricalveh5927
@siddivinayakaelectricalveh5927 6 ай бұрын
ఇలాంటి చక్కని సమాచారం మాకు ఇట్చినందుకు చాలా థాంక్స్
@Prudhvi-qu5th
@Prudhvi-qu5th 7 ай бұрын
Kohinoor was found in Kollur mine near Krishna river which is present in Andhra Pradesh....Not in Telengana... Don't spread wrong information with your half knowledge
@MuchuSomiya
@MuchuSomiya Ай бұрын
వీడు ఎవడోగాని నిజాం పాలనలో ఉండి అన్ని చుసినవాడిలా మాట్లాడుతున్నాడు
@cmahesh4355
@cmahesh4355 24 күн бұрын
రేయ్ ముండా కోహినూర్ వజ్రం దొరికింది గుంటూరు జిల్లా కొల్లూరు లో
@teamkdgamingff2274
@teamkdgamingff2274 Жыл бұрын
Ippudu kcr ki brs nayakulu banchandora ani padi mokkutunnarukada vaniki vani kutumbalaki
@raviracha1227
@raviracha1227 7 ай бұрын
My uncle died in 1948 saving poor hindus village's we didn't recive his body jai CPM
@srinivasaprabhu4068
@srinivasaprabhu4068 Жыл бұрын
Ante Nizam paalanaki mundu 100% chaduvu undeda
@n.s.sharifsharif8464
@n.s.sharifsharif8464 2 жыл бұрын
1st like and 1st comment...BGM marchipoyav anna
@shiakjahangeer2251
@shiakjahangeer2251 2 жыл бұрын
Eppudu GST appudu pannulu
@kumarvemula8256
@kumarvemula8256 2 ай бұрын
please realise every hindhus other wise facing lots of problems bharatmaatakijai vandemataram jaihind jaibharat jaisriram
From Small To Giant Pop Corn #katebrush #funny #shorts
00:17
Kate Brush
Рет қаралды 71 МЛН
когда не обедаешь в школе // EVA mash
00:57
EVA mash
Рет қаралды 3,7 МЛН
Spongebob ate Michael Jackson 😱 #meme #spongebob #gmod
00:14
Mr. LoLo
Рет қаралды 10 МЛН
TPCC Chief Mahesh Kumar Goud Hits Out KTR Over Trolling | V6 News
41:56
Why Andhra Pradesh And Telangana Were Divided
17:00
Arun Surya Teja
Рет қаралды 1,3 МЛН
From Small To Giant Pop Corn #katebrush #funny #shorts
00:17
Kate Brush
Рет қаралды 71 МЛН