పూలు రాక ముందునుండే వేప నూనె లేదా వేప కషాయం స్ప్రే చేస్తూ ఉండండి..
@krishnakumari0302Ай бұрын
Pindalu rali pokunda undali ante emi cheyali chepandi
@SumathisGarden27 күн бұрын
Water thagginchali..balamyina manchi compost ivvali
@shaiksuneera66147 ай бұрын
Intlo nimma chettu undacha
@SumathisGarden7 ай бұрын
Undavachhu.. emi kaadu..
@shaiksuneera66147 ай бұрын
Age lo unnavallu natakudadu ani ma village lo chebutunnaru soulation chepandi please
@SumathisGarden7 ай бұрын
Nenu alantidi nammanu.. devudu andariki devude.. andarini srastinchindi devude kada.. Ada.. maga theda enduku.. manasulo bhakti unte chalu.. piriod time 5 days touch cheyakapothe saripothundi..idi naa abhiprayam .. ide nammuthanu.. inka evari istam valladi...
@saradaboggavarapu86066 ай бұрын
Can we grow passion fruit on terrace
@SumathisGarden6 ай бұрын
Yes..pedda pots lo pettandi...
@saradaboggavarapu86066 ай бұрын
@@SumathisGarden tq mam
@Sangeethayash1169 ай бұрын
Naku doubt clear chesthara madam Water poyakudadu anta kada and kommalu kottakudadha kodithe emaina problem vasthunda manaku pls cheppandi madam
@SumathisGarden9 ай бұрын
Water ఇవ్వకుండా మొక్కలు ఎలా ఉంటాయి.. వాటర్ ఇవ్వాలి.. పూలు ఎక్కువ ఉన్నప్పుడు కాస్త తక్కువ ఇవ్వాలి.. అంటే కడుపు నిండా కాకుండా అరపొట్ట నిండితే చాలు.. పూలు కాయలు లేకపోతే ప్రూన్నింగ్ చేస్తే కొత్త చిగుళ్ళు వచ్చి బోలెడు పూలు కాయలు వస్తాయి..
@karunagowni827310 ай бұрын
Sumathigaru cauliflower purple color lo ke maruthuni enduku
@SumathisGarden10 ай бұрын
Muduripothe ala avuthundi.. alantidi thinakudadu.. ala vadileste seeds vastayi
@kranthipara417310 ай бұрын
🙏🏻మామిడి చిగురు పూత కూడ వచ్చి ఎండి పోయింది ఏమి చేయాలి సలహా ఇవ్వండి
@SumathisGarden9 ай бұрын
మబ్బుగా ఉంటే మీరు ఏం చేసినా రాలిపోతుంది.. చిన్న మొక్కల్లో పూలు వచ్చిన రాలిపోతుంది..
@vijayayeluri591510 ай бұрын
కాయ సైజ్ పెద్ద గా రావాలి అంటే ఏమి చేయాలో చెప్పండి
@SumathisGarden9 ай бұрын
మంచి కంపోస్ట్ ఇవ్వాలి..పెద్ద size pot lo పెట్టాలి..
@ganlla75499 ай бұрын
పూత రావటం లేదు madam 6 year యింది
@SumathisGarden8 ай бұрын
మొక్కను ప్రూన్ చేసి.. మట్టి తవ్వి ..బూడిద.. కంపోస్ట్ వేయండి