ఇది నా ఫేవరెట్ పచ్చడి.....అమ్మమ్మ,నానమ్మ చేసేవారు.... నేను వాళ్ళ దగ్గరే నేర్చుకున్నాను....మా ఇంట్లో ఎప్పుడు ఈ పచ్చడి రెడీగా ఉండేది.... ఎవరికి కాస్త పైత్యం చేసింది అన్న నోట్లో ఓ ముక్క పడేసే వాళ్ళు మాకు.... మీ వల్ల మరొకసారి తయారు చేసే విధానాన్ని గుర్తు చేసుకున్నాను.... ఇలాంటి ట్రెడిషనల్ వంటల్ని రెగ్యులర్గా పెట్టండి....