మీ అత్తయ్య తో మీరు చాలా బాగా కలిసిఉంటారు అదృష్టవంతులు నేను అలా ఉన్నా14 years amma la చుట్టుపక్కల వారీ జిస్ట్ మా నుండి తనూ దూరం వెళ్ళి పోయింది దెవుడి దగ్గరకు. మీ ఇద్దరిని చుస్తుంటావా first రోజు మీ వీడియో చూసి నాకు మా అత్తమ్మ guruthuku vachindi చాల ఏడ్చాను మాల కలిసి undy varu evvaru undaru ankunna me eddarini chuthy chala bagundi . Me pillalu chala adrustavanthulu prematho kalsi undy gunam chala goppadi me videos anni chusthandi kochham emotions aina sorry best of luck andi videos enkka chyandi 🙏
@ragalatavenkat4949 ай бұрын
నిజంగా అమ్మ గుర్తొచ్చింది. కళ్ళలో నీళ్ళొచ్చాయి సంతోషంటో. థాంక్స్. 👍👌🌹🌹
@SakhiDiaries9 ай бұрын
Thankyou ma ♥️
@tulasionlinesarees2 жыл бұрын
నిజంగా అత్తింటి కోడలు గురించి, తల్లి చాటు బిడ్డ గురించి చాలా బాగా చెప్పారు.నిమ్మకాయ పచ్చడి బావుంది
@mygardenmygarden85232 жыл бұрын
మీ నిమ్మకాయ పచ్చడి చూసిన వెంటనే మేము చేసుకున్నాము. ఎందుకంటే రుచి తెలియదు కానీ చూడడానికి కలర్ ఫుల్ గా ఉంది.
@manjulavb21442 жыл бұрын
Hi Vijaya Garu , nenu USA lo untanu, mee videos skip cheyakunda chustanu. Sampradayalu, manchi recipes, paddatulu, mee family bonding 100% best videos untai. Naturally without acting anthe. Inka maku intlo intha sandadi undadu, adi mee videos cheste a sandadi kanipistundi. India lo maa Amma vallillu gurtukostundi . Elage happy ga undandi eppudu .mee kids ki all the best for their studies . Mee atha kodali combination adurs
@padmaragam28552 жыл бұрын
Really I am remembering my home
@ratnakumarib20642 жыл бұрын
L
@d.eswaramma22042 жыл бұрын
@@ratnakumarib2064 pappuecekkalu
@agipettamacha37752 жыл бұрын
Kid
@arunakumari20162 жыл бұрын
Yg give gfc ttc Lm
@laughinglakki2 жыл бұрын
నాకు మిమ్మల్ని చూస్తుంటే నా చెల్లెలు గుర్తు వచ్చింది tq ma
@pamidimanjusha67432 жыл бұрын
జేజి శ్వచమైన నవ్వే తెలుస్తుంది పచ్చడి@కాయల పప్పు అదుర్స్ అని.. వీడియో తీసే పాప సూపర్ అస్సలు.
@bharamarambaglokesh22762 жыл бұрын
నాకు అలా ప్రేమ తో ముద్దలు కలిపి మా నాన్నమ్మ ఎప్పుడూ పెట్టలేదు పెడితే ఇంత బాగుంటుందా అనిపించింది మిమ్మల్ని చూస్తూఉంటే ఎంతో సంతోషంగా ఉంది
@vijayalakshmi111162 жыл бұрын
సూపర్.. మా.. వంటలు చుస్తుంటే కడుపు నిండి పోయింది.. మీ మాటలు వీటుటే మనసు నిండిది 🙏🙏🙏
@jvijaylaxmi74752 жыл бұрын
టూ
@padmajam65272 жыл бұрын
Wow me video chustunte oka family members ni kalisinatatu untindi, meru, mother in law, papa voice nice video 📸 Tq
@SakhiDiaries2 жыл бұрын
thankyou so much padmaja garu 💖🙏 meeku ee video nachithe pakka ga like cheyandi 👍💖💯
@devivarmamandapati63442 жыл бұрын
బాగా చెప్పారు విజయ గారు సామెత నిజంగా మి. అత్త కోడళ్ళు మనవరాళ్లు చక్కగా వుంటారు
@susheelkumar64372 жыл бұрын
Super se upper, ma Amma vantani gurthu chesaru 🙏👌
@siripurapusatyavathi4403 жыл бұрын
అబ్బా నిజంగా మేడం నాకు నిమ్మకాయ పచ్చడి అంటే చాలా ఇష్టం మీపచ్చడి చూసి నోరు ఊరుతుంది నిజంగానే చాలా బాగుంది
@SakhiDiaries3 жыл бұрын
థాంక్యూ సోమచ్ సత్యవతి గారు❤️🤗మాక్కూడా నిమ్మకాయ పచ్చడి చాలా ఇష్టమండి♥️
@vijayaakommineni30492 жыл бұрын
Really I m reminded of my parental home and ur Atha garu looks like my grand mom. Been weeping nostalgic about. Urs is a happy home with two daughters. Lucky u. Stay blessed.
@nareshmandadapu1962 жыл бұрын
నోరు ఊరిస్తున్నారు అండి సూపర్ గా చేశారు తప్పు నిమ్మకాయ చట్నీ సూపర్
@nareshmandadapu1962 жыл бұрын
సారీ అండి పప్పుని తప్పు వచ్చింది
@padmavathinelapatla83593 жыл бұрын
Nimmakaya pachadi super Andi.Mee affection ,,ముద్దలు పెట్టటం మామ్మ గారు ,a ఆనందము సూపర్.అండి.మీ పిల్లలు lucky fellows.
@SakhiDiaries3 жыл бұрын
Avnu padmavathi garu pillalu lucky♥️🙏 thankyou padmavathi garu😍
@praveencharles6532 жыл бұрын
Very beautiful n cuuute nana mma Rani from KURNOOL
@radhaperumalla76492 жыл бұрын
Hai sakhi .mee vidios chala baguntayi andi.mee attagarini chustunte ma attagaru gurtukostaru.very nice.
@rvsnjyothi60352 жыл бұрын
ఇంటి పెద్ద వాళ్ళ కి విలువ ఇస్తూ మంచిగా చేసారు వంట. 👌👌👌👌
@bharathibongarala42192 жыл бұрын
Very good 👌👌
@sugunammaebijerla4460 Жыл бұрын
@@bharathibongarala4219
@kgopal7649 Жыл бұрын
L
@cubewithkarthik3870 Жыл бұрын
@@bharathibongarala42191qqqqqqqqqqqqqqqqqqqqqq
@nagupandiri6679 Жыл бұрын
Annapurna devila anipishunaru
@praneethatada81952 жыл бұрын
చాలా ఓపికగా నిదానంగా చూపించారు థాంక్స్ అండి
@devivarmamandapati63442 жыл бұрын
విజయ గారు మీకు ఈ శారీ చాలా బాగుంది
@prathimakottur87622 жыл бұрын
me naanamma gaaru bhale jokes vesthunaarandi...chaalaa sarada manishi la unnaaru ...baaga chethurlu vesthu navvisthunnaru ....yenthaina old is gold 🥇
@mygardenmygarden85232 жыл бұрын
మీ వీడియో చాలా మంది మహిళలకు నచ్చుతుంది అని నా అభిప్రాయం.
@marygantiyada10 ай бұрын
🎉
@msnlakshmi81982 жыл бұрын
మీ అన్యోన్యత, చెప్పే విధానం చాలా బాగుంది . మీ మాటలతో అమ్మ ... బామ్మ గారు ముద్దలు పెడుతూ ఉంటే అమ్మ గుర్తు రాకుండా ఎలా ఉంటుంది
@gottipatibhargavi98523 жыл бұрын
అవును అమ్మ చెప్పినట్లు మేము కూడా అన్నీ ఒకేసారి కలిపేస్తాము అడిషనల్ గా వెల్లుల్లి కూడా వేస్తాము. Yammy గా ఉంటుంది. చాలా బాగుంది విజయ గారూ
@SakhiDiaries3 жыл бұрын
అవునా భార్గవి గారు సూపరండీ థాంక్యూ సో మచ్❤️🤗
@swarnaskitchen9562 жыл бұрын
Memu kooda anni okkasare kalipi vestamu. Thalimpu veyyamu. Just oka garitedu pachhi oil kaluputaamu.
@AnasuyaAnasuyabalakrishna6 ай бұрын
నిజంగా అత్తింటి కోడలు గురించి తల్లి చాటు బిడ్డ గురించి చాలా చాలా బాగా చెప్పారు అక్క నిమ్మకాయ పచ్చడి సూపర్ నోరూరుతుంది మీరు తింటా ఉంటే
Chala chakkaga chepparu ipudu evaru atta garini meela అర్థం చేసుకోరు
@anuradhavellanki97622 жыл бұрын
Vijayagaru I watch ur vlogs regularly,the most amazing thing n ur vlogs is the bonding and love between u and ur mother-in-law ,i wish God to bless u and ur mother-in-law with lot of joy and happiness
@SakhiDiaries2 жыл бұрын
Thankyou so much andi ❤️🙏
@muntazbegum904311 ай бұрын
మీరు కలుపుతుంటే అమ్మమ్మ గుర్తొచ్చింది తను కూడా అట్లానే కలిపి ముద్దలు పెట్టేది మా అందరికీ మీ అమ్మ నిమ్మకాయ కారం మాత్రం సూపర్
@sunilkummar27782 жыл бұрын
మీ రేలషన్శిప్ చాలా బాగా నచ్చింది మేడం అత్తగార్ని అమ్మ లాగా చూస్కోంటారు 👌👌👌👏మీకు మీ ఛానెల్ ki నేను ఫ్యాన్ అయిపోయా 🙏🙏
Entha maryadagaa choisukontaru mee attagarini really hats off andi..meeku ...maa mother sane ilaane vunde varu .but now she is not now andi 🙏jeji garuqkoodaa ..chakjagaa maa mother laa.. anni ..cheputhunnaru👌👌👍👍🙏🙏🌷🌷🌷🍫🍫💐
@SakhiDiaries2 жыл бұрын
❤️💯🙏
@merababa0092 жыл бұрын
Atta Gary involvement is wonderful, its add more tasty of your dish😀
@SakhiDiaries2 жыл бұрын
Avnandi ❤️💯
@annapurnaracharla99723 жыл бұрын
Naku gurthukochhindi Vijaya garu! Ma naanna garu majjigannamulo oka vullipaya, sannani pachhimirchi korukkoni ade nanjukoni thinevaru. Nimmakaya pachhadi antey ma amma nanna ki pranam alage naku kooda. Ee video chesi naanna nu gurthu chesinanduku chala thanks. Love you all. Mee atthayya ayithe same deto ma amme. Aame aarogyamu jagrattha.
@SakhiDiaries3 жыл бұрын
Thankyou sooo much Annapurna garu chala happy andi,🤗🤗♥️♥️🙏🙏
@shaiknafisa45383 жыл бұрын
Thank you so much vijaya garu.. Mouth watering lemon pickle, definitely i will try and share my experience nd taste with you..
@srinivaskosireddi1643 жыл бұрын
Supar
@SakhiDiaries3 жыл бұрын
Thankyou so much Nafisa garu thappakunda try chesi comment pettandi ♥️🙏
@SakhiDiaries3 жыл бұрын
Thankyou Srinivas garu♥️🙏
@anasuyav62852 жыл бұрын
Vijayagaru age lo chinna varaina manchi samskaram,sampradayam ga unnaru mee laga andaru aadapillalu unte ille swargamavutundi anni kolatalato baga chepparu vellulli avasaram ledandi tq
@sandyamanikyalachowdery76203 жыл бұрын
Idaru same colour sarees both are very good communication 👌 .bamma love ❤ u.god bless you.
జేజి అన్నం కలిపి ముద్దలు మనవరాళ్లకు పెడుతుంటే నాకు మా అమ్మమ్మ గుర్తొచ్చింది ❤️
@SakhiDiaries3 жыл бұрын
థాంక్యూ సోమచ్ శైలజ గారు❤️🙏
@chinmayisai35553 жыл бұрын
Super Andi.Same ma amma kuda ilage uragaya pedataru naku pampistaru.Naku ma puttintini gurtu chesaru.Thanku
@SakhiDiaries3 жыл бұрын
Thankyou chinmayi garu♥️🙏
@vijayakatepalli79243 жыл бұрын
Wow cool yummy recipes 😋 childhood memories awesome 👌 you are super znd your mither in law and daughter talking i love it the way you record videos 😍i am so happy to see your love affection and enjoying i miss those days i am away from family staying in usa miss all the fun. Stay blessed 🙌 😇
@k.niranjanreddy55573 жыл бұрын
వేరేటిగా సుపీంచరు అంటి బాగుంది
@SakhiDiaries3 жыл бұрын
Thankyou sooo much Vijaya garu❤️🙏
@SakhiDiaries3 жыл бұрын
థాంక్యూ నిరంజన్ గారు❤️🙏
@subbalakshmig29992 жыл бұрын
Pachhadiruchi ela unna meematalu chala ruchiga unnae
@sunithapramod64933 жыл бұрын
చాలా బాగా చెప్పుతున్నారు అక్క నాకు కూడా మా పుట్టిటి వాళ్ళు గురుతుకు వస్తున్నారు అక్క
@SakhiDiaries3 жыл бұрын
థాంక్యూ సోమచ్ సునీత😍🙏
@raadhikachintalapudi60753 жыл бұрын
Rock salt ayithey entha veyalandi measurenent cheppandi ma.....
@srinadh13143 жыл бұрын
Vijaya garu yela unnaru baagunnara pickle super colour koda chala baagundhi maa puttinti nunchi amma pickles pamputundhi chinnappudu maa nanamma muddalu kalipi pettedhi vennelo arubayata mancham vesukoni kathalu cheptu meeru yenno sweet memories gurthuchesaru andi tq vijaya garu sony &puneetha very lucky manchi parent's bhamma dorikaru bye
@SakhiDiaries3 жыл бұрын
Avnu ani chala lucky pillalu♥️🙏mee sweet memories chala bagunayi andi thankyou so much Andi❤️🤗
@sowmyaakanchi77573 жыл бұрын
Yummy n mouthwatering pickle 🍋👌
@SakhiDiaries3 жыл бұрын
Thankyou Sowmyaa garu❤️🙏
@shubhanayak28522 жыл бұрын
వీడియో చాలాచాలా బాగుంది. మీరు అందరూ వంటలు చేయటం మాట్లాడటం తినటం ... wow! మాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. మీ బుగ్గలు గిల్లి ముద్దు చేయాలనిపిస్తుంది. ముద్దు పెట్టుకుని గారాబం చేయాలనిపిస్తుంది. మిమ్మల్ని నా ఒడిలో కూర్చోపెట్టుకోవాలని అనిపిస్తుంది. (నాకు ఆడపిల్లలు లేరు. మీరు నా కూతురనిపిస్తుంది.) మీ అత్తగారిదీ, మీ అందరిదీ సహజంగా మాట్లాడటాలు, మీ ప్రేమలూ మాకు చాలా ఆనందాన్ని ఇస్తాయి. మీరు మొదటినుంచి చేసిన వీడియోలకు నంబర్లు వేయగలరా? మేము మధ్యలో తప్పిపోతే వెతకటం సులువవుతుంది. మిస్సవకుండా చూడగలం.
Hi vijaya garu now r generation ske chaala baguga chupisthunaru
@suvarnadone13213 жыл бұрын
Excellent విజయ గారు...జేజి ప్రేమ 🙏
@SakhiDiaries3 жыл бұрын
Thankyou suvarna garu🙏♥️
@priyalatha94262 жыл бұрын
Hello good morning Ra pillalaki nanamma muddalu peduthunte naaku. na Amma gurthuvachidi a Amma yellipaya karam kalipi atage pettedi Tq so much I love your vantalu
@poetshub973 жыл бұрын
Namaskaaram Vijaya garu. Your explanation makes every recepie seem very easy to prepare. I will also try making this pickle.
@durgamokkapati28753 жыл бұрын
టమోటా కి బొడ్డు ఎందుకు తీస్తారు మెంతి ఆకు మీరు చేస్తారా అని పచ్చి మిర్చి కారము pl answer
@SakhiDiaries3 жыл бұрын
Thankyou so much Lalitha garu♥️🙏 thappakunda try chesi comment pettandi ♥️🙏
@SakhiDiaries3 жыл бұрын
అవునండి మెంతి ఆకు పొడి మేమే చేస్తాము♥️🙏
@kushalaanandh65162 жыл бұрын
@@durgamokkapati2875 l2
@kvijaylaxmi20272 жыл бұрын
Maaku maa puttilu maa Amma gyapakam vachhindi mee Andarini chuste chaala saradapaddanu thanks Meeku chusi pachdlu marachipoyanu 🙏🙏
@suneethadheeraj79463 жыл бұрын
Hi pinni ala unnru bagunnra sony avvagaru punnee meru mugguru bagundi bagundi ani tinntunru kda apudu pinni kallallo anta happiness kanipistundoo chudadandi enka okati pinni meru chepunapudu avva matrame lemon chappiristundi adi super ga undi taniki enta nachindoo pinni
@SakhiDiaries3 жыл бұрын
Thankyou sooo much Suneetha ☺️☺️💕💕♥️❤️
@chivukulalakshmiprasanna19962 жыл бұрын
Really mouthwatering 👌
@sujanagangisetty87202 жыл бұрын
Meru చెప్పిన విధంగా నిమ్మకాయ పచ్చడి చేశాను chala baga vachindi sakhi garu Thank you so much andi....madi kuda nandyal andi ...మిమ్మల్ని రామాలయం temple lo కలిశాను
@SakhiDiaries2 жыл бұрын
Thankyou so much sujana garu ❤️🙏
@jaganavula23342 жыл бұрын
మా ఇంట్లో మాఅమ్మ పెట్టే నిమ్మకాయ పచ్చడి చుక్క నూనె లేకుండా, రెండు సం/నిలువ ఉండేది
@p.s.lakshmi90072 жыл бұрын
మేము కూడా ఒక్క నిమ్మకాయ పచ్చడి మాత్రమే నూనె లేకుండా చేస్తాము.
@nagaiahnalluri80602 жыл бұрын
Nune vestunarenti mari
@varanasisuryamani86912 жыл бұрын
Bammagaru meerante naku chala istam andi. Meedi happy family
@jyothicherukuri11593 жыл бұрын
Really u people are so lucky to hava jeji. True love among all 👏❤️
Hi Andi I m Harika,ur new subscriber...I m addicted to ur videos so much that I cannot miss even a single second of ur video and I watch the full video and enjoy ur explanation and ur voice is so soothing.really ur family is very lucky to have u Andi.... I really appreciate ur work....keep rocking and ur channel should reach many milestones in future..Good luck to u😍✌️✌️✌️👍👍👍👍👍👍
@SakhiDiaries3 жыл бұрын
Hi Harika garu☺️☺️♥️♥️🙏🙏 thankyou soooo much Andi, ♥️ please keep supporting SAKHI DIARIES 🥰
@chitluris.s.v.ramanarao77562 жыл бұрын
Chaala bagachepputunnaru. Thankyou sister.
@saradaprakashalakunta45593 жыл бұрын
Bamma nuvu super
@SakhiDiaries3 жыл бұрын
Thankyou Sarada garu❤️🙏
@sridevisuryamaddipati82512 жыл бұрын
Jeji super asalu ❤️❤️.miru mi attayya gari tho pillalu tho chala premaga vuntaru..mari Naku kuda kavaali jeji pappu pacchadi aannam.perugu Annam with with onion kuda😋😋
@yashodavasa49752 жыл бұрын
Nice
@seethamani28753 жыл бұрын
Meeru chesey vidhanam and much hatlu chala recreation istayi. Nice relationship between you and your attagaru
@SakhiDiaries3 жыл бұрын
Thankyou Seetha garu❤️🤗🙏
@srilatha30732 жыл бұрын
Vijaya menthiaku podi anduku vesukovali andi ala chesukovali
@gandesurekha82853 жыл бұрын
జేజీ సుపర్🙏❤🎊👌👌👌
@SakhiDiaries3 жыл бұрын
థాంక్యూ సోమచ్ సురేఖ గారు❤️🙏
@annapurnak60172 жыл бұрын
Atha garu,kodalu,manavarallu oka plate lo( taste ki Ina sarey) tinatam 👌 healthy relationship ....
@sreelekhakatakam91122 жыл бұрын
You and your family takes us to our missing moments with our family and those old days with our grannies. Your recipe with family moments are amazing. God bless you.
@SakhiDiaries2 жыл бұрын
Thankyou so much andi ♥️🙏
@krishnakumari83503 жыл бұрын
Excellent sister. Meeru cheppina sameta nice. It is true for ever.
@SakhiDiaries3 жыл бұрын
Thankyou Kumari garu♥️🙏🤗
@arunamarouthu32282 жыл бұрын
Excellent experience!
@ishamadhuri93863 жыл бұрын
Chalaa baga cheparu amma Mii usirikaya pachadi kuda chesanu baga vochindi I will try this also amma Sony ni navu chalaaa bagundi
Mouth watering pickle n combos Vijaya Garu 👍 ur saree as well as jeji's saree matches with the lemon 👍
@SakhiDiaries3 жыл бұрын
Thankyou so much VB garu🤗
@salikesantoshi9723 жыл бұрын
Hello andi,nimmakay pickle emo gani,pappu sangathi emogani me atha kodalla annyonyatha chaala chaala bagundhi.aa love nd affection manavarallatho kodali tho antha freega meeru kuda kalupuku povadam chala nachindhandi.meeru suuuper andi Mee Anni receipes 👌👌.simply wow andi 🙏👌👍😍
@datlaanjanadevi94533 жыл бұрын
Vijayagaru being respectful to her mom in law and also keeping her individuality,
@SakhiDiaries3 жыл бұрын
Thankyou so much Santoshi garu♥️♥️🙏🙏
@SakhiDiaries3 жыл бұрын
Thankyou anjana garu♥️🙏
@saichannel19692 жыл бұрын
Akka nuvu super putiniti gurenchi baga cheparu naku adpu vacheseindhi nemmakaya peruganam super easy process chupincharu
@vadiginenisudhadevi2012Ай бұрын
Anni recipes chala bavunnayi sakhi garu Thank you fo sharing
@SakhiDiariesАй бұрын
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ థాంక్యూ సో మచ్ అండి
@chandrakalajohnny97473 жыл бұрын
Hiiiii అమ్మ Hiiii అమ్మమ్మ Hiiii సోనీ సూపర్ రో సూపర్ అమ్మ ఈ వ్లోగ్ అమ్మ అమ్మ నిజంగానే నోరూరిపోతుంది అమ్మా ఈ రోజు మాత్రం వీడియో చూస్తుంటే అమ్మ
@SakhiDiaries3 жыл бұрын
హలో చంద్రకళ థాంక్యూ సో మచ్ మా♥️🙏
@gayatridevivemuri35272 жыл бұрын
Super video pachadi chala baga pettaru mee kaburlu kuda chala bagunnayi inkosari mee attayya pettina nimmakaya pachadi kuda chupinchandi adi ee varietyno chuddamu
@padmavathykunapareddy7122 жыл бұрын
NIMMAOAYA PACHADI PRAPARATION CHAALAA WONDERFUL WAY LO CHEPPARU..CHAALAA THANKS 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@ramaaitha35065 ай бұрын
Hello andi🙏maa chinnappativi Gyapakamulu gurthu chesaru maa ammamma garu chesi pettevaru chala thanks
@katlaprakash45783 жыл бұрын
Akkaya mimmalni chusthuntey enka chudali vinali anipisthundi mi opikaki hatsup
@SakhiDiaries3 жыл бұрын
Thankyou so much ma🙏🥰♥️
@reddypogujayasree161911 ай бұрын
చాలా బాగా చెప్పినారు. కృతజ్ఞతలు.
@nagaman53733 жыл бұрын
నోటోలో వాటర్ వస్తుంది క్👌👌 నేను కూడా ట్రై చేశాన. అక్క
@SakhiDiaries3 жыл бұрын
థాంక్యూ నాగమణి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి🙏❤️
Chala bagundi naku tenalani pisthundi thank you naku Mee style cooking ante chala estam memu Muslims Kaka pothe meru chese Papu, Papu charu ante chala estam maa mummy kuda same chestharu nimmakaya pachadi...... love you 🥰