ఈ సినిమా నేను 8వ తరగతి చదువుతున్న రోజుల్లో సినిమా super hit
@abhiabhi65192 жыл бұрын
ఈ పాటల విలువ 90 కిడ్స్ కి మాత్రమే తెలుసు ఆ రోజులే వేరు ,పాటలు వేరు మనుషులు వేరు , సినిమా లు వేరు ప్రతి 90స్ కిడ్స్ కి ఆ రోజుల విలువ బాగా తెలుసు ఆన్లైన్ లో గేమ్స్ ఆడే ఇప్పటివాళ్ళకి ఎం తెలుసు
@akhilareddysurakanti28462 жыл бұрын
90 kids ante artham chpu...nku telidu
@vennala37122 жыл бұрын
@@akhilareddysurakanti2846 ipati kids kadhu ani
@akhilareddysurakanti28462 жыл бұрын
@@vennala3712 ho ok e song nku baga telusu
@akhilareddysurakanti28462 жыл бұрын
@@vennala3712 old is gold 🪙
@nagabrucelee4575 Жыл бұрын
సూపర్ కరెక్ట్ బ్రో 👌👌👌
@laxmanammanaboina44583 жыл бұрын
అప్పటి రోజుల్లో ఇప్పట్టి లాగా డీజే లు లెవ్వు క్యాసో లో నే ఈ పాట మ్యూజిక్ వాయించే వాళ్ళు ప్రతి పెళ్లి లో ఈ పాట పక్క ఉండేది
@apparaoapparao38424 жыл бұрын
ఈ పాట వింటే చాలు, పాత లవ్ స్టోరీ గుర్తుకొస్తుంది
@sai46sk293 жыл бұрын
అప్పటి సినిమాలే వేరు ❤️ అప్పటి హీరోలు మరియు వాళ్ళు చేసే కామెడీ సూపర్ మూవీస్...90 కిడ్స్ lucky.....❤️❤️❤️
@mrafik66753 жыл бұрын
Untiln
@nagakarthiknucharla89123 жыл бұрын
p
@avasanthaav5162 жыл бұрын
Ssss0
@kottikotti35322 жыл бұрын
Jii the a la
@pavankumar-vc8ow2 жыл бұрын
Yes right
@BaluBalu-dd1hf2 жыл бұрын
ఆరోజుల్లో పాటలు అలా ఉండేవి మనసుకు ఎంతో సంతోషం గా ఏమి తెలియని రోజుల్లో అలా ఉండేవి R.P. patnayak గారి సంగీతం సూపర్
@narshimamalisetty7180 Жыл бұрын
Lo
@Madhav08804 жыл бұрын
నా లైఫ్ లో థియేటర్ లో చూసిన ఫస్ట్ మూవీ 😘
@RaviKumarMCA3 жыл бұрын
చిత్రం: నువ్వు లేక నేను లేను (2001) సంగీతం: RP. పట్నాయక్ రచన: కులశేఖర్ గానం: RP. పట్నాయక్, కౌసల్య నిండుగోదారి కదా ఈ ప్రేమ అందరికి బంధువుగా ఈ ప్రేమ రెండు హృదయాల కథే ఈ ప్రేమ పెళ్ళికిలా పల్లకిగా ఈ ప్రేమ కోవెలలో హారతిలా మంచిని పంచే ప్రేమ ప్రేమ అన్నది ఎంత గొప్పదో మరి రాజు పేద బేధమంటు లేదు దీనికి బ్రహ్మచారికి బతుకు బాటసారికి ప్రేమదీపమల్లే చూపుతుంది దారిని మనసులు జత కలిపే బంధం ఈ ప్రేమ చరితగ ఇల నిలిచే గ్రంథం ఈ ప్రేమ ప్రేమే మదిలోన మరి నమ్మకాన్ని పెంచుతుంది ప్రేమజోరుని ఎవ్వరాపలేరని ఆనకట్టలాంటి హద్దులంటు లేవని ప్రేమ తప్పని అంటే ఒప్పుకోమని గొంతు ఎత్తి లోకమంత చాటిచెప్పని ప్రేమే తోడుంటే నిత్యం మధుమాసం తానే లేకుంటే బతుకే వనవాసం ప్రేమే కలకాలం మనవెంట ఉండి నడుపుతుంది kzbin.info/www/bejne/pqu4aXeqbLmqntU
@botlasrinivas93942 жыл бұрын
2002 Sankranthi festival ki release ayindi....Uday kiran Kalasukovalani kuda release ayindi eppude
@gantalaxmi908824 күн бұрын
E move 2002
@RaviKumarMCA24 күн бұрын
@@gantalaxmi9088 change chestha andi year
@chbhanu8636 жыл бұрын
ప్రేమ అన్నది ఎంత గొప్పదోమరి. రాజు పేద భేదామంటూ లేదు దీనికి.sooo nice
@rongaligovind53545 жыл бұрын
Super
@suseelapalaboyina80475 жыл бұрын
Ch Bhanu
@saradacse79515 жыл бұрын
@@suseelapalaboyina8047 RSS g W
@durgeshnani18214 жыл бұрын
Super 😍
@chbhanu8634 жыл бұрын
@@suseelapalaboyina8047 .tnq madam
@telugu_993 жыл бұрын
పాట నచ్చిన వాళ్ళు వేసుకోండి ఒక లైక్
@boyavinodkumar7424 Жыл бұрын
💋
@boyavinodkumar7424 Жыл бұрын
Q
@boyavinodkumar7424 Жыл бұрын
Q🙏🏻q
@boyavinodkumar7424 Жыл бұрын
Q💔
@boyavinodkumar7424 Жыл бұрын
Q
@pnraju51853 жыл бұрын
ఈ సాంగ్ లో ఏదో తెలియని మేజిక్ వుంది ❤❤❤❤❤❤
@saraswathisaru39344 жыл бұрын
ఈ పాట వింటే నాకు చిన్నప్పటి గ్నాపకాలు గుర్తుకు వస్తాయి.. miss you Aarti.😒
@sivamani71234 жыл бұрын
I love u
@ganeshkukkala48864 жыл бұрын
నాది సేం ఫిలింగ్
@rendlarajanikanth18354 жыл бұрын
Aa feel yadikocchi Song Search chesna
@SivaKumar-ex8in4 жыл бұрын
My self same....
@anithanannepamula3863 жыл бұрын
@@sivamani7123 qqq
@himahima96592 жыл бұрын
తరుణ్ సినిమా లన్ని నా చిన్నతనం లోనే వచ్చాయి.. నాకు చాలా ఇష్టం
@eswararao79282 жыл бұрын
Now your age
@roopagovindaraju4741 Жыл бұрын
I think 32 r 31
@nagalaxmiy30305 жыл бұрын
ఈ పాట నాకు చాలా ఇష్టం ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టదు 👌 బ్యూటిఫుల్ లిరిక్స్
@venkatsubbareddynelaturi80274 жыл бұрын
Nag iddari taste okate. How are you.reply please.
@madhukurapati7264 жыл бұрын
Hilakshmi
@iamgeethareddy3 жыл бұрын
Naku kudaa👌👌
@kasturicheritha28682 жыл бұрын
@@venkatsubbareddynelaturi8027 qq
@kasturicheritha28682 жыл бұрын
@@venkatsubbareddynelaturi8027 q
@SpirichualKreatures5 жыл бұрын
నిండు గోదారి కదా ఈ ప్రేమా అందరికి బంధువుగా ఈ ప్రేమ రెండు హృదయాల కథే ఈ ప్రేమా పెళ్ళికిలా పల్లకిగా ఈ ప్రేమ కోవెలలో హారతిలా మంచిని పంచే ప్రేమా !! ||నిండు గోదారి|| *ప్రేమ అన్నది ఎంత గొప్పదో మరి రాజు పేద బేధమంటు లేదు దీనికి బ్రహ్మచారికి బతుకు బాటసారికి ప్రేమ దీపమల్లే చూపుతుంది దారిని మనసులు జతకలిపే బంధం ఈ ప్రేమ చరితగ ఇలనిలిచే గంధం ఈ ప్రేమ ప్రేమే మదిలోన మరి నమ్మకాన్ని పెంచుతుంది ||నిండు గోదారి|| *ప్రేమ జోరుని ఎవ్వరాపలేరని ఆనకట్టలాంటి హద్దులంటు లేవని ప్రేమ తప్పని అంటే ఒప్పుకోమని గొంతుయెత్తి లోకమంత చాటిచెప్పనీ ప్రేమే తోడుంటే నిత్యం మధుమాసం తానే లేకుంటే బతుకే వనవాసం ప్రేమే కలకాలం మన వెంతవుండి నడుపుతుంది ||నిండు గోదారి||
@naveennaveen5105 жыл бұрын
Anna nuvvu super xlent nuvve topu
@rushigajavilli32065 жыл бұрын
@@naveennaveen510 .
@naveenmenthula8625 жыл бұрын
Super song
@ramab81685 жыл бұрын
🙏🙏🙏
@balivadarkdhavan93775 жыл бұрын
Singer and music by RP Patnaik Sir
@Mohan-hi4ud Жыл бұрын
Anyone 2024 ?
@prashanthgoud94223 жыл бұрын
ఇప్పటి హీరోయిన్లు పైట మొత్తం జారిపోయిన కూడా చూసుకోకుండా సినిమాలు తీస్తున్నారు అప్పటి సినిమా చాలా బాగుంటాయి
@CultureVsWild2 жыл бұрын
ఈ సాంగ్ వేరే జన్మ లో తీసుకెలుతుంది అదే మన childhood,😔😊😊😊 ఎంత మందికి ఇలా అనిపిస్తుందో నన్ను సబ్స్క్రయిబ్ చేయండి......
@dharavathprakash37736 жыл бұрын
గోదావరి ఒడ్డున స్నానం చేసిన అనుభూతి కలుగుతుంది నా చెలిమి సరసం ఆడినట్టు ఉంది
@malathi62913 жыл бұрын
Tarun and Arthi Agarwal combination was very super........... beautiful song........... Miss u Arthi.........who likes this song....???👍👍👍👍👍
@shivabollaveni20903 жыл бұрын
Hie Chris and off for SFS xtddd she did not SFS different SFS DGS and afaa and SFS SFS exx
@malleshmoree50702 жыл бұрын
E pata antha Mandiki nachuthundi vallu oka like veskodi 🥳🥰💖💞💓🤩😘😘😍
@koppusrisailam57143 жыл бұрын
2021వినేవాళ్ళు ఒక లైక్ వేసుకోండి
@aakulabikshapathi56103 жыл бұрын
Super 👌💓💟
@nsrikanth31323 жыл бұрын
66t srikanth123 I
@nature14553 жыл бұрын
Hi
@mahesh98363 жыл бұрын
Me also
@reddysrikhanth99483 жыл бұрын
@@nsrikanth3132 over
@akprashanthak94367 жыл бұрын
ఈ పాట వింటే నాకు నా చిన్న నాటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి
@mahesht86786 жыл бұрын
Ak Prashanth ak
@laksmiindia23126 жыл бұрын
Ak Prashanth ak 31320807
@laksmiindia23126 жыл бұрын
Ak Prashanth also
@b.kumaraswamykumaraswamy90166 жыл бұрын
I like this song
@ramababu76846 жыл бұрын
Ak Prashanth ak jìl
@satyasatya53904 жыл бұрын
Evergreen Songs in Telugu Film Industry❤️❤️
@malathi62913 жыл бұрын
Yes 👍👍 this song was very beautiful 💗💗💗
@vishwanathprabhavathi Жыл бұрын
Kadgamfulmovi
@mechanicalgemmasters58925 жыл бұрын
నిండు గోదారి కదా ఈ ప్రేమ అందరికి బంధువుగా ఈ ప్రేమ రెండు హృదయాల కథే ఈ ప్రేమ పెళ్లికిలా పల్లకిగా ఈ ప్రేమ కోవెలలో హారతిలా మంచిని పంచే ప్రేమ నిండు గోదారి కదా ఈ ప్రేమ అందరికి బంధువుగా ఈ ప్రేమ ప్రేమ అన్నది ఎంత గొప్పదో మరి రాజు పేద బేధమంటు లేదు దీనికి బ్రహ్మచారికీ బతుకు బాటసారికీ ప్రేమదీపమల్లే చూపుతుంది దారిని మనసులు జత కలిపే బంధం ఈ ప్రేమ చెరితగ ఇల నిలిచే గ్రంథం ఈ ప్రేమ ప్రేమే మదిలోన మరి నమ్మకాన్ని పెంచుతుంది నిండు గోదారి కదా ఈ ప్రేమ అందరికి బంధువుగా ఈ ప్రేమ రెండు హృదయాల కథే ఈ ప్రేమ పెళ్లికిలా పల్లకిగా ఈ ప్రేమ ప్రేమ జోరుని ఎవ్వరాపలేరని ఆనకట్టలాంటి హద్దులంటు లేవని ప్రేమ తప్పని అంటే ఒప్పుకోమని గొంతు ఎత్తి లోకమంత చాటిచెప్పని ప్రేమే తోడుంటే నిత్యం మధుమాసం తానే లేకుంటే బతుకే వనవాసం ప్రేమే కలకాలం మనవెంట ఉండి నడుపుతుంది నిండు గోదారి కదా ఈ ప్రేమ అందరికి బంధువుగా ఈ ప్రేమ రెండు హృదయాల కథే ఈ ప్రేమ పెళ్లికిలా పల్లకిగా ఈ ప్రేమ కోవెలలో హారతిలా మంచిని పంచే ప్రేమ నిండు గోదారి కదా ఈ ప్రేమ అందరికి బంధువుగా ఈ ప్రేమ
@pottipotti85973 жыл бұрын
Super song
@venugandu772 жыл бұрын
నేను అండ్ 90s లో చైల్డ్ లైఫ్ అనుభవించిన వాళ్ళు చాలా లక్కీ చాలా గోల్డెన్ సాంగ్స్ అండ్ మూవీస్ వచ్చాయి ఆ టైం లో
@pradeepmr3693 жыл бұрын
One of the most favourite song in telugu.. Excellent music 👌
@janakiramayyavarmadonka44812 жыл бұрын
చిత్రం : నువ్వు లేక నేను లేను (2002) సంగీతం : R.P.పట్నాయక్ సాహిత్యం : కులశేఖర్ గానం : R.P.పట్నాయక్, కౌసల్య నిండు గోదారి కదా ఈ ప్రేమ అందరికీ బంధువుగా ఈ ప్రేమ రెండు హృదయాల కథే ఈ ప్రేమ పెళ్లికిలా పల్లకిగా ఈ ప్రేమ కోవెలలో హారతిలా మంచిని పంచే ప్రేమ నిండు గోదారి కదా ఈ ప్రేమ అందరికీ బంధువుగా ఈ ప్రేమ ప్రేమ అన్నదీ ఎంత గొప్పదో మరీ రాజు పేద బేధమంటు లేదు దీనికి బ్రహ్మచారికీ బతుకు బాటసారికీ ప్రేమదీపమల్లే చూపుతుంది దారినీ మనసులు జత కలిపే బంధం ఈ ప్రేమ చెరితగ ఇల నిలిచే గ్రంథం ఈ ప్రేమ ప్రేమే మదిలోన మరి నమ్మకాన్ని పెంచుతుంది నిండు గోదారి కదా ఈ ప్రేమ అందరికీ బంధువుగా ఈ ప్రేమ రెండు హృదయాల కథే ఈ ప్రేమ పెళ్లికిలా పల్లకిగా ఈ ప్రేమ ప్రేమ జోరునీ ఎవ్వరాపలేరనీ ఆనకట్టలాంటి హద్దులంటూ లేవని ప్రేమ తప్పని అంటే ఒప్పుకోమనీ గొంతు ఎత్తి లోకమంత చాటిచెప్పనీ ప్రేమే తోడుంటే నిత్యం మధుమాసం తానే లేకుంటే బతుకే వనవాసం ప్రేమే కలకాలం మనవెంట ఉండి నడుపుతుంది నిండు గోదారి కదా ఈ ప్రేమ అందరికీ బంధువుగా ఈ ప్రేమ రెండు హృదయాల కథే ఈ ప్రేమ పెళ్లికిలా పల్లకిగా ఈ ప్రేమ కోవెలలో హారతిలా మంచిని పంచే ప్రేమ నిండు గోదారి కదా ఈ ప్రేమ అందరికీ బంధువుగా ఈ ప్రేమ
@udaytarak59526 жыл бұрын
నా చిన్నప్పుడు ఈ పాట బాగా వినేవాడిని
@chatlavenkatesh93105 жыл бұрын
ఇలాంటి. సాంగ్స్. వింటే. మన .జీవితంలో. ఇలాంటి. పేమ.ఉండాలి. కదా.
@kakarlamadhavakrishna74265 жыл бұрын
ఈ పాట ప్రేమ పక్షులకు అంకితం ......
@venkatsubbareddynelaturi80274 жыл бұрын
Lovelo padipoyara. I missu
@saidashannu86933 жыл бұрын
S mam this song I'm hearing my ❤love remember my brain
@babypprince26333 жыл бұрын
Hi
@hemanth71192 жыл бұрын
డి.సురేష్ బాబు గారు నిర్మాతగా కళాతపస్వి కె.విశ్వనాథ్ గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన కులశేఖర్ గారి అర్థవంతమైన గీతానికి ఆర్.పి.పట్నాయక్ గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా ఆర్.పి.పట్నాయక్ గారు కౌసల్య గారు ఉత్సాహంగా ఉల్లాసంగా ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు తరుణ్ గారి నటి ఆర్తీ అగర్వాల్ గారి అభినయం వర్ణనాతీతం.
@SyedHussain-vx3ix Жыл бұрын
Director Kasivesvanath
@princesreekanth56926 жыл бұрын
song nacchina vallu oka like Vesukondi Friends💖💗💘💞🌷💝👏👌👌👇👇
@peddinikrishna3345 жыл бұрын
xv
@kasiadhimolam31025 жыл бұрын
prince Sreekanth
@kasiadhimolam31025 жыл бұрын
Song nacchina😣💓💓💓
@bommaraboyinaprashant59875 жыл бұрын
Only for u but not others
@mohammedrafi48755 жыл бұрын
I don't like song sorry
@anjuanji24134 жыл бұрын
We miss my childhood days 😭😭😭😭
@anandraonandu8449 Жыл бұрын
ఈ పాటలు మా రేడియోలో వినని రోజు ఉండకపోతుంటే ఇటువంటి పాటలు వింటే ఇప్పుడు కూడ మనుసుకి ఎంతో హాయిగ ఉంది
@bhanuprakash93875 жыл бұрын
2000' s lover boys Tharun &. Uday kiran....
@kalyankumarhfahdhw5435 жыл бұрын
Super
@deviyatam99575 жыл бұрын
nithin and navdeep kuda
@herekumrasrinivas8464 жыл бұрын
Nice
@gudimetladharanisrinivass19554 жыл бұрын
Yes entha handsome ga unaru both
@srinunsrinu41014 жыл бұрын
Hiiii
@maheshgoudkoyyada36736 ай бұрын
90's movies songs vere , enni saarlu vinna manassuki edho haayi ga anipisthundhi....😊
@skReyansh23535 жыл бұрын
All time glamorous heroine with lots of talent-Arthi Agarwal
@lokeshreddy945 жыл бұрын
After Soundarya garu, aarthi was only heroine having a genuine beauty, homely looks & amazing talent along with dance performance. I'm a die hard fan of aarthi garu forever❤❤
@Madhav08804 жыл бұрын
నాకు ఇప్పటికీ బాగా గుర్తు.. చిన్నప్పుడు మా ఫ్యామిలీ మొత్తం వెళ్లి చూసిన ఫస్ట్ మూవీ..!
@giriprasad65993 жыл бұрын
Menu 6 the class vandaga e movie vaachindi
@Bangtan_army_girl_36 ай бұрын
Any one watching it in 2024?
@ShaikShahin-m1z2 ай бұрын
S am listeningg..😊😊
@akramshaik33865 жыл бұрын
Superb composing..what a song..👌🏼
@gevinisiva87208 жыл бұрын
rp patnayak garu super album sir
@nareshpathlavath73556 жыл бұрын
Hii
@yugendargante56596 жыл бұрын
G.yugandhar.good.song
@aknoorneelesh69565 жыл бұрын
gevini siva 258rydhvj
@akhilpulluri44357 жыл бұрын
Tharun gaaru really u r so handsome........luv u sir.....
@madhurao23856 жыл бұрын
Super
@mohanbarukunta336 жыл бұрын
My favorite tarun
@nakkaravindraravindra90716 жыл бұрын
Akhil Pulluri janamanidalsongs
@anirudhchakra3975 Жыл бұрын
2:32 ..so this is where koratala Siva got the legendary word " PADAGATtaM " from 🤯😅
@praveenkumar-ji4ov3 жыл бұрын
ప్రేమ 💓 అన్నది ఎంత గొప్పదో మరి రాజు పేద బేదం అంటు లేదు దీనికి..👌
@PANcard-e9l9 ай бұрын
e movie super hit vizianagaram lo 100 days
@rajeshraju90154 жыл бұрын
అద్భుతమైన పాట పదేళ్లు వెనక్కి వెళ్లి నట్టు ఉంటుంది ఈ పాట వింటుంటే
@guntiramesh52713 жыл бұрын
E song vintuntey naa chinanati gnapakalu chala guruthuku vastunae
@VNaik-ui3kh Жыл бұрын
13 yrs ago but still evergreen
@dhfp96211 ай бұрын
Appatlo tractor 🚜 lo e song petteavaru ❤
@upendrarodda92759 ай бұрын
Yes 👍
@Harshitha2168 Жыл бұрын
Elanti songs ki intha madhuramaina songs ki em comment cheyanu asal comments saripovu ante nammandi miru Lyrics lo goppa meaning untundii ippduu meaning aa undadhu pichi pichi ga untai songs Nen india lo puttinandhuku ee visham lo mathram proud ga feel avutha because ee lanti music beats lyrics voice of singers anni miss ayyedhanni just just vintu brathikeyochuuuu antheee ❤❤❤ ippudu ranee ravu elanti songs petti puttali ee songs vinali antee
@amulyakp39753 жыл бұрын
What a beautiful song this song mind blowing, excellent💯, but we r missing you aarthi agarwal akka i never seen a such a brilliant actress that is ur only
@modalluckymodallucky8524 Жыл бұрын
2023 lo chusevaallu Anthaa mandhe
@jassuammu69458 жыл бұрын
mast ,ek dam mast song .👌👍I love music of this song .especially I like that in smile 😘
@narenderdhanavath59326 жыл бұрын
we
@gopivotarikari98155 жыл бұрын
Nice
@SampathRamu Жыл бұрын
Chala, chala, chala...... Bagundi
@srk.krs.96334 жыл бұрын
I am from Karnataka shivamogga. I like this song so so much.
@tappabhojanna8044 жыл бұрын
Super
@mahesh-xb7lm3 жыл бұрын
Papam aarthiagarwal tharun ni yenthagano preminchindhi
@virat60433 жыл бұрын
Avna
@mahesh-xb7lm3 жыл бұрын
@@virat6043 avnu
@virat60433 жыл бұрын
@@mahesh-xb7lm Papam
@virat60433 жыл бұрын
@@mahesh-xb7lm ok bro
@mahesh-xb7lm3 жыл бұрын
@@virat6043 OK
@rajudiddi99299 жыл бұрын
my favourite song
@rajugopal37795 жыл бұрын
My favourite song
@bullamanjula72264 жыл бұрын
@@rajugopal3779 super
@bhaskargoudchepyala6661 Жыл бұрын
ఆ రోజుల్లో ఒక ఊపు ఊపింది ఈ సాంగ్
@Sri_3694 жыл бұрын
RP Patnayak Era after 2000❤️
@vishnuraju98784 жыл бұрын
One of my Favourite Song ever 🎶😎🔥
@ramyalingoju51488 жыл бұрын
RP sir I like ur songs very much....!u came in my dream.i met u in boat travelling in my dream!actually I like ur lovely songs!
@honeybangaram15175 жыл бұрын
Prema annnadhi entha goppadho mari that line superb❤😘😘
@NANAG-VIYYAPU-8599 Жыл бұрын
అవి 2002 రోజులు అనుకుంట ఇప్పటికి గుర్తుంది
@madakamsingaraju14553 жыл бұрын
ఈ పాట వింటే మనసు చాలా హాయిగా వుంటుంది.I like this song
@akramshaik46616 жыл бұрын
Superb music compose..maanchi meaningful oopunna song
@mmrkrlx123 Жыл бұрын
This song is really heart touching ❣️❣️🤩
@JaiNTR...3 жыл бұрын
2021 lo chusina valu oka like cheyandi 👍
@chanubasha77663 жыл бұрын
Ssss
@chanubasha77663 жыл бұрын
😍😍😍
@bangaram15433 жыл бұрын
Me
@sagargopu727 Жыл бұрын
Proud to #90's kid
@manirose4396 жыл бұрын
Miss u aarthi
@sagarchenna76562 жыл бұрын
2021 👂.. vallu 👍
@manojreddy30625 жыл бұрын
Nenu KZbin comments open chesthe chalu Anni songsku same comment 2019lo vinevallu oka like veskondi Ani asalidem commentra babu
@vinodrvr73314 жыл бұрын
😂😂😂😅
@sreedevi41684 жыл бұрын
😄😄
@anupamavelaga53434 жыл бұрын
Kadaa
@Bhargavi-ru5ih4 жыл бұрын
exactly 😂😂
@chinnulikksu43833 жыл бұрын
Naku Kuda ide doubt vasthundi bossu
@AyeshaAyesha-lz7gp Жыл бұрын
Any one waching 2023 I like Arthiagarwal &Tarun miss u so much n love♥️♥️♥️
@govardhanabommineni83092 жыл бұрын
వెరీ నైస్ సాంగ్❤️👍🙏
@vearavenkatasatyanarayana5798 жыл бұрын
i love this song and always my favourite songgggggg
@dudekularaju31252 жыл бұрын
తరుణ్ మూవీస్ కంటే నాకు పాటలు బాగా ఇష్టం ...
@RAVITEJA-rv4tz5 жыл бұрын
Appatlo e song baarath lo vese vaallu vere undedhii 👌
@manojpanku41022 жыл бұрын
Miss u in movies anna
@Ramukumar167936 жыл бұрын
One of my favorite song💖
@lakshmiachanta62693 жыл бұрын
Ee song ennisarlu vinna Edo kottagane vuntundi....