నిన్నే ప్రేమింతును నిన్నే ప్రేమింతును యేసు నిన్నే ప్రేమింతును నే వెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెద నీరసించక సాగెదా నే వెనుదిరగా//2// నిన్నే పూజింతును నిన్నే పూజింతును యేసు నిన్నేపూజింతును నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా నీరసించక సాగెద నే వెనుదిరుగా